Difference between revisions of "C-and-Cpp/C2/Nested-If-And-Switch-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || Time || Narration |- |00:01 |C మరియు C++లోని ''నెస్టెడ్ ఇఫ్ '' మరియు ''స్విచ్'' స్టేట...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | |C మరియు C++లోని | + | |C మరియు C++లోని నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
|00:07 | |00:07 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | | నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మరియు |
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | | + | | స్విచ్ స్టేట్మెంట్లను ఎలా ఉపయోగించడం. ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:17 | |00:17 | ||
Line 22: | Line 19: | ||
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు |
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | | | + | | ఉబంటు పై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను. |
|- | |- | ||
|00:30 | |00:30 | ||
− | |నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం. | + | | నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
Line 34: | Line 31: | ||
|- | |- | ||
|00:39 | |00:39 | ||
− | |ఈ | + | |ఈ ప్రోగ్రాంను చూద్దాం. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | |ఈ ప్రోగ్రాంతో | + | |ఈ ప్రోగ్రాంతో ఇంటీజర్ల పరిధిని ఎలా తెలుసుకోవడం నేర్చుకుంటామ్. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | |మన ఫైల్ పేరు | + | |మన ఫైల్ పేరు nested-if.c అని గమనించండి. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
Line 52: | Line 49: | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |main() ఫంక్షన్ లో రెండు ఇంటిజర్ వేరియబుల్లు | + | |main() ఫంక్షన్ లో రెండు ఇంటిజర్ వేరియబుల్లు x మరియు y లను ప్రకటించాం. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | |ఇక్కడ యూసర్ను | + | |ఇక్కడ యూసర్ను 0 నుండి 39 పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | | + | | y యొక్క విలువను యూసర్ నుండి ఇన్పుట్ల తీసుకుంటాం. |
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | |ఇది మన | + | |ఇది మన if కండిషన్. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ y/10=0 ను తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
Line 70: | Line 67: | ||
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | you have entered the number in the range of 0-9 అని ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | |ఇది | + | |ఇది else-if కండిషన్. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ y/10=1 కండిషన్ తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
Line 82: | Line 79: | ||
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | | | + | | you have entered a number in the range of 10-19 అని ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | |ఈ | + | |ఈ else if కండిషన్లో సంఖ్య 20 నుండి 29 పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | |ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం. | + | |ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | ఇది | + | | ఇది else కండిషన్. |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | |ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే , | + | |ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే, |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | | + | | number not in range ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | |ఇది మన | + | |ఇది మన return స్టేట్మెంట్. |
|- | |- | ||
|02:01 | |02:01 | ||
Line 106: | Line 103: | ||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | | + | | Ctrl+Alt మరియు T కీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | | | + | | gcc space nested-if.c space hyphen o space nested టైప్ చేసి, ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. |
− | ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. | + | |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | | డాట్ స్లాష్ | + | | డాట్ స్లాష్ nested(./nested) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | | Enter a number between 0 to 39 కనిపించును. |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
− | | నేను | + | | నేను 12 ప్రవేశ పెడతాను. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | |ఇప్పుడు ఔట్ పుట్ ఇలా చూడగలం | + | |ఇప్పుడు ఔట్ పుట్ ఇలా చూడగలం, you have entered the number in the range of 10-19 . |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:40 | |02:40 | ||
Line 134: | Line 127: | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు 5 ప్రవేశ పెడదాం. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
Line 140: | Line 133: | ||
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | | | + | | you have entered the number in the range of 0-9 . |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
Line 146: | Line 139: | ||
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | |అది | + | |అది switch స్టేట్మెంట్ ఉపయోగించి. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
Line 152: | Line 145: | ||
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | |మునపటి | + | |మునపటి ప్రోగ్రాంలో switch ఉపయోగిద్దామ్. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
Line 158: | Line 151: | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | |టెక్స్ ఎడిటర్కి | + | |టెక్స్ ఎడిటర్కి వద్దాం. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
Line 164: | Line 157: | ||
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | |అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను. | + | |అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | |ఇక్కడ, ఇన్ పుట్ | + | |ఇక్కడ, ఇన్ పుట్ y ను 10 తో భాగాహారం చేసి ఫలితాన్ని వరియబుల్ x లో నిలువ చేస్తాము. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | | లబ్ధము లేదా(కోషియంట్) | + | | లబ్ధము లేదా(కోషియంట్) x లో నిలువ ఉంటుంది. |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
Line 176: | Line 169: | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | |ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్కు | + | |ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్కు x వేరియబల్ను పరీక్షించమని సూచిస్తాం. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | |ఇది | + | |ఇది case 0 . case 0 కండిషన్ సరిపోతే, |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | | | + | | you have entered the number in the range of 0-9 . అని ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | |ఒక వేళ కేసు సరిపోతే, లూప్ బైటకు రావటానికి | + | |ఒక వేళ కేసు సరిపోతే, లూప్ బైటకు రావటానికి break ను జోడిస్తాము. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | |ప్రతి సారి | + | |ప్రతి సారి లూప్ ని బ్రేక్ చేయాలి. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
Line 194: | Line 187: | ||
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | |ఇది | + | |ఇది case 1 . case 1 అనగా, x యొక్క విలువ ఒకటి(1) అని అర్థం. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | you have entered a number in the range of 10-19. అని ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | |ఇది | + | |ఇది case 2 . |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ you have entered a number in the range of 20-29. అని ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | మరియు ఇది | + | | మరియు ఇది case 3 .ఇక్కడ అంకె 30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | |ఇది | + | |ఇది డీఫాల్ట్ కేస్ . ఇక్కడ ఏఒక్క కేస్ కూడా నిజం కాకపోతే ఏమి చెయ్యాలో సూచిస్తుంది. |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ number not in range అని ప్రింట్ చేద్దాం. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
Line 224: | Line 217: | ||
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | | | + | | gcc space switch.c space -o space switch టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | ./switch (డాట్ స్లాష్ switch) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | Enter a number between 0 to 39 . నేను 35 ప్రవేశ పెడతాను. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | | + | | you have entered the number in the range of 30 to 39 . ఔట్ పుట్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
Line 242: | Line 235: | ||
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |మా ఫైల్ పేరు | + | |మా ఫైల్ పేరు nested-if.cpp అని గమనించండి. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
Line 251: | Line 244: | ||
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |హెడ్డర్ ఫైల్ | + | |హెడ్డర్ ఫైల్ stdio.h బడలుగా iostream ఉంది. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ using స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. |
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | | + | | Using namespace std . |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | |మరియు | + | |మరియు printf , scanf బడలుగా cout మరియు cin . |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | |మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే ఉందని | + | |మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే ఉందని తెలుస్తుంది. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
Line 272: | Line 265: | ||
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | g++ space nested-if.cpp space -o space nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | ./nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | Enter a number between 0 to 39 . నేను 40 ప్రవేశ పెడతాను. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | |ఔట్ పుట్ : | + | |ఔట్ పుట్ : number not in range కనిపిస్తుంది. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
Line 293: | Line 286: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | హెడ్డర్ ఫైల్ ఇక్కడ | + | | హెడ్డర్ ఫైల్ ఇక్కడ iostream అని గమనించండి. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | ఇది | + | | ఇది using స్టేట్మెంట్ |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | ఇక | + | | ఇక cout మరియు cin ఫంక్షన్ ఉపయోగించమ్. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | మిగతా కోడ్ | + | | మిగతా కోడ్ switch.c ప్రోగ్రాం కు సమానమే. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | ఎక్సిక్యూట్ చేద్దాం. | + | | ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్కు రండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | g++ space switch.cpp space -o space switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | | + | | ./switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | | Enter a number between 0 to 39 . |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | |నేను | + | |నేను 25 ప్రవేశ పెడతాను. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
Line 326: | Line 316: | ||
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | | you have entered the number in the range of 20-29. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
Line 332: | Line 322: | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | |ఇప్పుడు స్విచ్ మరియు | + | |ఇప్పుడు స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది. | + | | స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే | + | | సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది. |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | |స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా పరిగణించపడును. | + | | స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా పరిగణించపడును. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | |నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో | + | | నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ప్రతీ యొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు. | + | | స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు. | + | | నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
Line 356: | Line 346: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | |సారాంశం చూద్దాం | + | |సారాంశం చూద్దాం - |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | | + | | ఈ టూటోరియల్ లో, nested if స్టేట్మెంట్ ఉదాహరణకు : else if (y/10 ఈక్వల్ టు 0). |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | | స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు switch(x) మరియు |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | నేస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల భిన్నత్వం నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | అసైన్మెంట్ లా, | + | | అసైన్మెంట్ లా, ఉద్యోగి యొక్క వయస్సు 20 నుండి 60 లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
Line 401: | Line 388: | ||
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | ఈ రచనకు | + | | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
|} | |} |
Latest revision as of 14:58, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++లోని నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్లో క్రింద విషయాలు నేర్చుకుంటామ్, |
00:09 | నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మరియు |
00:12 | స్విచ్ స్టేట్మెంట్లను ఎలా ఉపయోగించడం. ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం. |
00:17 | ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు, |
00:20 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు |
00:24 | ఉబంటు పై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను. |
00:30 | నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం. |
00:36 | నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను. |
00:39 | ఈ ప్రోగ్రాంను చూద్దాం. |
00:40 | ఈ ప్రోగ్రాంతో ఇంటీజర్ల పరిధిని ఎలా తెలుసుకోవడం నేర్చుకుంటామ్. |
00:45 | మన ఫైల్ పేరు nested-if.c అని గమనించండి. |
00:50 | కోడ్ని వివరిస్తాను. |
00:52 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
00:54 | ఇది మన మెయిన్(main()) ఫంక్షన్. |
00:56 | main() ఫంక్షన్ లో రెండు ఇంటిజర్ వేరియబుల్లు x మరియు y లను ప్రకటించాం. |
01:02 | ఇక్కడ యూసర్ను 0 నుండి 39 పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం. |
01:08 | y యొక్క విలువను యూసర్ నుండి ఇన్పుట్ల తీసుకుంటాం. |
01:12 | ఇది మన if కండిషన్. |
01:14 | ఇక్కడ y/10=0 ను తనిఖీ చేస్తాం. |
01:19 | ఈ కండిషన్ నిజామాయితే, |
01:20 | you have entered the number in the range of 0-9 అని ప్రింట్ చేస్తాం. |
01:25 | ఇది else-if కండిషన్. |
01:28 | ఇక్కడ y/10=1 కండిషన్ తనిఖీ చేస్తాం. |
01:32 | ఇది నిజామాయితే, |
01:34 | you have entered a number in the range of 10-19 అని ప్రింట్ చేస్తాం. |
01:39 | ఈ else if కండిషన్లో సంఖ్య 20 నుండి 29 పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం. |
01:45 | ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం. |
01:51 | ఇది else కండిషన్. |
01:53 | ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే, |
01:55 | number not in range ప్రింట్ చేస్తాం. |
01:58 | ఇది మన return స్టేట్మెంట్. |
02:01 | ఇప్పుడు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేద్దాం. |
02:03 | Ctrl+Alt మరియు T కీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:12 | gcc space nested-if.c space hyphen o space nested టైప్ చేసి, ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. |
02:23 | డాట్ స్లాష్ nested(./nested) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:28 | Enter a number between 0 to 39 కనిపించును. |
02:32 | నేను 12 ప్రవేశ పెడతాను. |
02:34 | ఇప్పుడు ఔట్ పుట్ ఇలా చూడగలం, you have entered the number in the range of 10-19 . |
02:40 | మరొక్క అంకె ప్రవేశ పెడదాం. |
02:42 | మరలా ఎక్సిక్యూట్ చేద్దాం. అప్ యారో నొక్కి ఎంటర్ నొక్కండి. |
02:48 | ఇప్పుడు 5 ప్రవేశ పెడదాం. |
02:50 | ఔట్ పుట్ ఇలా కనపడుతుంది: |
02:52 | you have entered the number in the range of 0-9 . |
02:56 | కండిషనల్ ఎక్సిక్యూషన్ మరోలా కూడా చేయగలం. |
03:00 | అది switch స్టేట్మెంట్ ఉపయోగించి. |
03:02 | ఆది ఎలా చెయ్యాలో చూద్దాం. |
03:05 | మునపటి ప్రోగ్రాంలో switch ఉపయోగిద్దామ్. |
03:08 | నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను. |
03:10 | టెక్స్ ఎడిటర్కి వద్దాం. |
03:13 | మునపటి ప్రోగ్రాంలో నేను వీటిని వివరించాను. |
03:16 | అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను. |
03:20 | ఇక్కడ, ఇన్ పుట్ y ను 10 తో భాగాహారం చేసి ఫలితాన్ని వరియబుల్ x లో నిలువ చేస్తాము. |
03:28 | లబ్ధము లేదా(కోషియంట్) x లో నిలువ ఉంటుంది. |
03:32 | లబ్ధము ఉపయోగించి అంకె యొక్క పరిమితి శేషాన్ని కనిపెట్టవచ్చు |
03:36 | ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్కు x వేరియబల్ను పరీక్షించమని సూచిస్తాం. |
03:41 | ఇది case 0 . case 0 కండిషన్ సరిపోతే, |
03:45 | you have entered the number in the range of 0-9 . అని ప్రింట్ చేస్తాం. |
03:51 | ఒక వేళ కేసు సరిపోతే, లూప్ బైటకు రావటానికి break ను జోడిస్తాము. |
03:55 | ప్రతి సారి లూప్ ని బ్రేక్ చేయాలి. |
03:58 | ఎందుకంటే ఒక సమయంలో ఒక్కే ఒక్క కండిషన్ నిజం కావచ్చు. |
04:03 | ఇది case 1 . case 1 అనగా, x యొక్క విలువ ఒకటి(1) అని అర్థం. |
04:08 | you have entered a number in the range of 10-19. అని ప్రింట్ చేస్తాం. |
04:12 | ఇది case 2 . |
04:14 | ఇక్కడ you have entered a number in the range of 20-29. అని ప్రింట్ చేస్తాం. |
04:20 | మరియు ఇది case 3 .ఇక్కడ అంకె 30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని తనిఖీ చేస్తాం. |
04:26 | ఇది డీఫాల్ట్ కేస్ . ఇక్కడ ఏఒక్క కేస్ కూడా నిజం కాకపోతే ఏమి చెయ్యాలో సూచిస్తుంది. |
04:36 | ఇక్కడ number not in range అని ప్రింట్ చేద్దాం. |
04:39 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
04:41 | ప్రోగ్రాంని ఎక్సిక్యూట్ చేద్దాం. |
04:43 | టర్మినల్కి వెళ్దాం. |
04:46 | gcc space switch.c space -o space switch టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:55 | ./switch (డాట్ స్లాష్ switch) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:00 | Enter a number between 0 to 39 . నేను 35 ప్రవేశ పెడతాను. |
05:06 | you have entered the number in the range of 30 to 39 . ఔట్ పుట్ కనిపిస్తుంది. |
05:10 | ఇదే ప్రోగ్రాంని C++లో ఎలా ఎక్సిక్యూట్ చేయాలో చూద్దాం. |
05:16 | టెక్స్ట్ ఎడిటర్కు రండి. |
05:18 | మా ఫైల్ పేరు nested-if.cpp అని గమనించండి. |
05:23 | ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట C ప్రోగ్రాం లాగే ఉంటుంది. |
05:27 | కొన్ని మార్పులు ఉన్నాయి అవి ఏమనాగా: |
05:30 | హెడ్డర్ ఫైల్ stdio.h బడలుగా iostream ఉంది. |
05:35 | ఇక్కడ using స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. |
05:39 | Using namespace std . |
05:41 | మరియు printf , scanf బడలుగా cout మరియు cin . |
05:46 | మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే ఉందని తెలుస్తుంది. |
05:51 | కోడ్ని ఎక్సిక్యూట్ చేద్దాం. |
05:53 | టర్మినల్కు రండి. |
05:56 | g++ space nested-if.cpp space -o space nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:07 | ./nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:11 | Enter a number between 0 to 39 . నేను 40 ప్రవేశ పెడతాను. |
06:16 | ఔట్ పుట్ : number not in range కనిపిస్తుంది. |
06:20 | ఇప్పుడు C++ ప్రోగ్రాం చూద్దాం. |
06:24 | టెక్స్ట్ ఎడిటర్కు రండి. |
06:27 | ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట విధానం సమానమే. |
06:31 | హెడ్డర్ ఫైల్ ఇక్కడ iostream అని గమనించండి. |
06:34 | ఇది using స్టేట్మెంట్ |
06:37 | ఇక cout మరియు cin ఫంక్షన్ ఉపయోగించమ్. |
06:41 | మిగతా కోడ్ switch.c ప్రోగ్రాం కు సమానమే. |
06:45 | ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్కు రండి. |
06:48 | g++ space switch.cpp space -o space switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:58 | ./switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:02 | Enter a number between 0 to 39 . |
07:05 | నేను 25 ప్రవేశ పెడతాను. |
07:09 | ఔట్ పుట్ఇలా కనపడుతుంది |
07:11 | you have entered the number in the range of 20-29. |
07:15 | ఇప్పుడు మా స్లైడ్స్కి వెళ్దాం. |
07:18 | ఇప్పుడు స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం. |
07:23 | స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది. |
07:28 | సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది. |
07:34 | స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా పరిగణించపడును. |
07:39 | నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ప్రతీ యొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి. |
07:45 | స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు. |
07:50 | నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు. |
07:55 | ఇంతటితో టూటోరియల్ ముగింపుకు వచ్చాం |
07:58 | సారాంశం చూద్దాం - |
08:00 | ఈ టూటోరియల్ లో, nested if స్టేట్మెంట్ ఉదాహరణకు : else if (y/10 ఈక్వల్ టు 0). |
08:08 | స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు switch(x) మరియు |
08:12 | నేస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల భిన్నత్వం నేర్చుకున్నాం. |
08:16 | అసైన్మెంట్ లా, ఉద్యోగి యొక్క వయస్సు 20 నుండి 60 లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి. |
08:23 | ఈ లింక్లో ఉన్న వీడియో చూడగలరు. |
08:26 | ఇది స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ సారాంశం. |
08:29 | మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. |
08:33 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, స్పోకన్ టుటోరియల్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
08:38 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇవ్వబడును. |
08:42 | మరిన్ని వివరాలకు, దయచేసి contact ఆట్ spoken హైఫాన్ tutorial డాట్ org. |
08:49 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
08:52 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:58 | దీనిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది |
09:04 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |