Difference between revisions of "C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | |ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
| వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి? | | వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
|గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? | |గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
|లోకల్ వేరియబల్ అంటే ఏమిటి? | |లోకల్ వేరియబల్ అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
|కొన్ని ఉదాహరణలు. | |కొన్ని ఉదాహరణలు. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను. | |మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను. | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
|ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: | |ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:30 |
− | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై | + | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4:6:1 |
|- | |- | ||
− | | | + | | 00:41 |
|స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. | |స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:47 |
|ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్‌ను యక్సిస్ చేయవచ్చు. | |ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్‌ను యక్సిస్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:54 |
|దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: | |దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
|గ్లోబల్ వేరియబుల్ మరియు | |గ్లోబల్ వేరియబుల్ మరియు | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:02 |
|లోకల్ వేరియబుల్. | |లోకల్ వేరియబుల్. | ||
|- | |- | ||
− | |01 | + | |01:05 |
|ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. | |ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
− | |నేను | + | |నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
− | | 01 | + | | 01:10 |
|దాన్ని తెరుస్తాను. | |దాన్ని తెరుస్తాను. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
− | |మన ఫైల్ పేరు | + | |మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి. |
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
|ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను. | |ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:23 |
|ఇది మన హెడ్డర్ ఫైల్. | |ఇది మన హెడ్డర్ ఫైల్. | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్‌ను(Global Variables) ప్రకటించాము. |
|- | |- | ||
− | | 01 | + | | 01:32 |
− | |మరియు వాటిని | + | |మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం. |
|- | |- | ||
− | | 01 | + | | 01:39 |
|గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది. | |గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
|వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు. | |వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:51 |
|వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది. | |వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
|ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. | |ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. | ||
|- | |- | ||
− | |01 | + | |01:59 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. |
|- | |- | ||
− | | 02 | + | | 02:07 |
|లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్‌కు మాత్రం చేందుతుంది. | |లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్‌కు మాత్రం చేందుతుంది. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
|వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. | |వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
− | |వీటికి | + | |వీటికి లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది. |
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
− | | | + | | a మరియు b ల మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం. |
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
− | | ఇది మన | + | | ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
− | | యాడ్ ( | + | | యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది. |
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
| ఇది మన రిటర్న్ వాక్యం. | | ఇది మన రిటర్న్ వాక్యం. | ||
|- | |- | ||
− | |02 | + | |02:40 |
|ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. | |ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
− | | | + | | Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
|- | |- | ||
− | | 02 | + | | 02:55 |
− | | కంపైల్ చేయుటకు, | + | | కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 03:05 |
− | | | + | |ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది. | |ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
− | | | + | | Sum of a and b is 7 . |
|- | |- | ||
− | | 03 | + | | 03:16 |
− | | ఇదే ప్రోగ్రాంను | + | | ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . |
|- | |- | ||
− | | | + | | 03:20 |
− | |మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా | + | |మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
− | |ఫైల్‌కు | + | |ఫైల్‌కు .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 03:41 |
− | |హెడ్డర్ ఫైల్‌ను | + | |హెడ్డర్ ఫైల్‌ను iostream కు మారుద్దాం. |
|- | |- | ||
− | | 03 | + | | 03:47 |
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
− | |గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన | + | |గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన C++ లో C లాగే ఉంటుంది. |
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
|అందుకే ఏమార్పు అవసరం లేదు. | |అందుకే ఏమార్పు అవసరం లేదు. | ||
|- | |- | ||
− | | | + | | 04:07 |
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి. |
|- | |- | ||
− | | | + | | 04:13 |
− | | | + | | ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి. |
|- | |- | ||
− | | 04 | + | | 04:17 |
|ఇప్పుడు కమాను తొలగించండి. | |ఇప్పుడు కమాను తొలగించండి. | ||
|- | |- | ||
− | | | + | | 04:19 |
|రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. | |రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
|క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. | |క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
|మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. | |మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
|టర్మినల్‌కు తిరిగి రండి. | |టర్మినల్‌కు తిరిగి రండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
− | | కంపైల్ చేయుటకు | + | | కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. |
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | |ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
− | | ఎక్సిక్యూట్ చేయుటకు | + | | ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | |05 | + | |05:14 |
− | |మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. | + | |మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 . |
|- | |- | ||
− | | | + | | 05:19 |
− | |ఇది | + | |ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి. |
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
|ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. | |ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:31 |
− | |మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ | + | |మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ a ని మరల ప్రకటించాననుకోండి , |
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
− | + | | int a మరియు సెమికోలన్ టైప్ చేయండి. | |
|- | |- | ||
− | | 05 | + | | 05:45 |
− | |సేవ్ పైన క్లిక్ చేయండి. | + | |సేవ్ పైన క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:55 |
|ఎమౌతుందో చూద్దాం. | |ఎమౌతుందో చూద్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:57 |
− | | | + | |టర్మినల్ కు తిరిగి వద్దాం. |
|- | |- | ||
− | |06 | + | |06:01 |
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, | |ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, | ||
|- | |- | ||
− | | | + | |06:05 |
− | | | + | | Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
− | + | ||
− | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. | + | |
|- | |- | ||
− | |06 | + | |06:18 |
− | | | + | | a ఒక గ్లోబల్ వేరియబల్. |
|- | |- | ||
− | |06 | + | |06:20 |
|దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. | |దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. | ||
|- | |- | ||
− | |06 | + | |06:22 |
− | + | |ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్‌గా ప్రకటించాము గనక. | |
|- | |- | ||
− | |06 | + | |06:27 |
− | |వేరియబల్ | + | |వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు. |
|- | |- | ||
− | |06 | + | |06:34 |
|తప్పులను సరిదిద్దుదాం. | |తప్పులను సరిదిద్దుదాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:36 |
|దీన్ని తొలగించండి. | |దీన్ని తొలగించండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:39 |
|సేవ్ పై క్లిక్ చేయండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:41 |
− | |మరలా ఎక్సిక్యూట్ చేద్దాం. | + | |మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్‌కు తిరిగి రండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:45 |
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం. | |ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:49 |
|చూసారా పనిచేస్తుంది. | |చూసారా పనిచేస్తుంది. | ||
|- | |- | ||
− | |06 | + | |06:52 |
|ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. | |ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:56 |
|తరగతి సారాంశం. | |తరగతి సారాంశం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, | |ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:00 |
|స్కోప్ అప్ వేరియబల్. | |స్కోప్ అప్ వేరియబల్. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
| గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు | | గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
− | | లోకల్ వారియబల్ ఉదా | + | | లోకల్ వారియబల్ ఉదా int sum; |
|- | |- | ||
− | | 07 | + | | 07:12 |
| ఒక అసైన్మెంట్గా, | | ఒక అసైన్మెంట్గా, | ||
|- | |- | ||
− | |07 | + | |07:14 |
|రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. | |రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. | |ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. | ||
|- | |- | ||
− | |07 | + | |07:22 |
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. | |ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. | ||
|- | |- | ||
− | |07 | + | |07:25 |
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు. | |మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, | |స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, | ||
|- | |- | ||
− | |07 | + | |07:32 |
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్‌లను(workshops) నిర్వహించును. | |స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్‌లను(workshops) నిర్వహించును. | ||
|- | |- | ||
− | |07 | + | |07:35 |
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | |ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | ||
|- | |- | ||
− | |07 | + | |07:40 |
|మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. | |మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:47 |
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | |07 | + | |07:52 |
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | |ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | ||
|- | |- | ||
− | |08 | + | |08:00 |
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:04 |
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 14:12, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:08 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:11 | వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి? |
00:13 | గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00:16 | లోకల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00:19 | కొన్ని ఉదాహరణలు. |
00:22 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను. |
00:27 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
00:30 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4:6:1 |
00:41 | స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. |
00:47 | ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్‌ను యక్సిస్ చేయవచ్చు. |
00:54 | దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: |
00:59 | గ్లోబల్ వేరియబుల్ మరియు |
01:02 | లోకల్ వేరియబుల్. |
01:05 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. |
01:07 | నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01:10 | దాన్ని తెరుస్తాను. |
01:14 | మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి. |
01:19 | ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను. |
01:23 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:26 | ఇక్కడ a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్‌ను(Global Variables) ప్రకటించాము. |
01:32 | మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం. |
01:39 | గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది. |
01:44 | వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు. |
01:51 | వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది. |
01:53 | ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. |
01:59 | ఇక్కడ sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. |
02:07 | లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్‌కు మాత్రం చేందుతుంది. |
02:13 | వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. |
02:16 | వీటికి లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది. |
02:19 | a మరియు b ల మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం. |
02:29 | ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
02:33 | యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది. |
02:38 | ఇది మన రిటర్న్ వాక్యం. |
02:40 | ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. |
02:43 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
02:45 | Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:55 | కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:05 | ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:10 | ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది. |
03:13 | Sum of a and b is 7 . |
03:16 | ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . |
03:20 | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. |
03:31 | ఫైల్‌కు .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి. |
03:41 | హెడ్డర్ ఫైల్‌ను iostream కు మారుద్దాం. |
03:47 | ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి. |
03:58 | గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన C++ లో C లాగే ఉంటుంది. |
04:03 | అందుకే ఏమార్పు అవసరం లేదు. |
04:07 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి. |
04:13 | ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి. |
04:17 | ఇప్పుడు కమాను తొలగించండి. |
04:19 | రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04:22 | క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04:26 | మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. |
04:35 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
04:39 | టర్మినల్‌కు తిరిగి రండి. |
04:42 | కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి. |
04:52 | ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. |
05:04 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05:07 | ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
05:14 | మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 . |
05:19 | ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి. |
05:27 | ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
05:31 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ a ని మరల ప్రకటించాననుకోండి , |
05:41 | int a మరియు సెమికోలన్ టైప్ చేయండి. |
05:45 | సేవ్ పైన క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. |
05:55 | ఎమౌతుందో చూద్దాం. |
05:57 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
06:01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
06:05 | Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
06:18 | a ఒక గ్లోబల్ వేరియబల్. |
06:20 | దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. |
06:22 | ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్‌గా ప్రకటించాము గనక. |
06:27 | వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు. |
06:34 | తప్పులను సరిదిద్దుదాం. |
06:36 | దీన్ని తొలగించండి. |
06:39 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:41 | మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్‌కు తిరిగి రండి. |
06:45 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం. |
06:49 | చూసారా పనిచేస్తుంది. |
06:52 | ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. |
06:56 | తరగతి సారాంశం. |
06:58 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, |
07:00 | స్కోప్ అప్ వేరియబల్. |
07:02 | గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు |
07:07 | లోకల్ వారియబల్ ఉదా int sum; |
07:12 | ఒక అసైన్మెంట్గా, |
07:14 | రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. |
07:19 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
07:22 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
07:25 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు. |
07:30 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
07:32 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్‌లను(workshops) నిర్వహించును. |
07:35 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
07:40 | మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
07:47 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:52 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
08:00 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది |
08:04 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |