Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Telugu"
From Script | Spoken-Tutorial
Sreeharsha (Talk | contribs) |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు. | |ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు. | ||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
− | |మీరు టైపింగ్ చేయుట | + | |మీరు టైపింగ్ చేయుట, |
|- | |- | ||
− | |00 | + | |00:12 |
|ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు. | |ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు. | ||
|- | |- | ||
− | |00 | + | |00:19 |
|కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు. | |కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు. | ||
|- | |- | ||
− | |00 | + | |00:25 |
|టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ? | |టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ? | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
|టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor). | |టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor). | ||
|- | |- | ||
− | |00 | + | |00:30 |
|ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది . | |ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది . | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
|మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు. | |మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు. | ||
|- | |- | ||
− | |00 | + | |00:41 |
− | |మరియు క్రమంగా టైపింగ్ (typing) | + | |మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు. |
|- | |- | ||
− | |00 | + | |00:46 |
|టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు. | |టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు. | ||
|- | |- | ||
− | |00 | + | |00:54 |
|ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . | |ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . | ||
|- | |- | ||
− | |01 | + | |01:02 |
|మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు. | |మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు. | ||
|- | |- | ||
− | |01 | + | |01:07 |
− | |ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) | + | |ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు. |
|- | |- | ||
− | |01 | + | |01:16 |
|టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. | |టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. | ||
|- | |- | ||
− | |01 | + | |01:19 |
|ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి. | |ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
|సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి. | |సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:34 |
|టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును. | |టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును. | ||
|- | |- | ||
Line 60: | Line 60: | ||
|టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి. | |టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
| టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను. | | టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను. | ||
|- | |- | ||
− | |01 | + | |01:46 |
|టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం: | |టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం: | ||
|- | |- | ||
− | |01 | + | |01:50 |
|ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone). | |ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone). | ||
− | + | కామెట్ జాప్(Comet Zap)- మరొక గేమింగ్ జోన్(gaming zone). | |
|- | |- | ||
− | |01 | + | |01:56 |
− | |లెసన్స్ (Lessons) - | + | |లెసన్స్ (Lessons)- అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము. |
|- | |- | ||
− | |02 | + | |02:01 |
|ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం. | |ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం. | ||
|- | |- | ||
− | |02 | + | |02:13 |
|క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి. | |క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:16 |
|లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం. | |లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం. | ||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
| మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి. | | మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:23 |
|పాఠాలు ఉన్న విండో కనపడను. | |పాఠాలు ఉన్న విండో కనపడను. | ||
|- | |- | ||
− | |02 | + | |02:26 |
|మొదటి పాఠము ప్రారంభిద్దాం. | |మొదటి పాఠము ప్రారంభిద్దాం. | ||
|- | |- | ||
− | |02 | + | |02:30 |
| basic_lesson_01.xml పై క్లిక్ చేయండి. | | basic_lesson_01.xml పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:35 |
| సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి. | | సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:41 |
|ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి. | |ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:45 |
|కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. | |కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. | ||
|- | |- | ||
− | |02 | + | |02:48 |
|ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం . | |ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం . | ||
|- | |- | ||
− | |02 | + | |02:52 |
|అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి. | |అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:56 |
| టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును. | | టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును. | ||
|- | |- | ||
− | |03 | + | |03:01 |
|ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి? | |ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి? | ||
|- | |- | ||
− | |03 | + | |03:07 |
|మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను. | |మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను. | ||
|- | |- | ||
− | |03 | + | |03:10 |
|ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్. | |ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్. | ||
|- | |- | ||
− | |03 | + | |03:13 |
|మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది. | |మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:19 |
|మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది. | |మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:27 |
− | | కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్ (backspace)కనపడను. | + | | కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్(backspace)కనపడను. |
|- | |- | ||
− | |03 | + | |03:35 |
|బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి. | |బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి. | ||
|- | |- | ||
Line 136: | Line 136: | ||
|కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి. | |కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి. | ||
|- | |- | ||
− | |03 | + | |03:51 |
|రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి. | |రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి. | ||
|- | |- | ||
− | |03 | + | |03:58 |
|ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు. | |ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:02 |
|మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం. | |మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:10 |
| క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు. | | క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:14 |
|నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం. | |నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:21 |
|షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు. | |షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:27 |
|షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు. | |షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:34 |
|ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది. | |ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది. | ||
|- | |- | ||
− | |04 | + | |04:39 |
|ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి. | |ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి. | ||
|- | |- | ||
− | |04 | + | |04:44 |
|ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది. | |ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది. | ||
|- | |- | ||
− | |04 | + | |04:52 |
|ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం. | |ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం. | ||
|- | |- | ||
− | |05 | + | |05:00 |
|టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి. | |టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:10 |
|ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం. | |ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం. | ||
|- | |- | ||
− | |05 | + | |05:14 |
|ఈ స్లయిడ్ ని (slide) చూడండి. | |ఈ స్లయిడ్ ని (slide) చూడండి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:16 |
|వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి: | |వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి: | ||
|- | |- | ||
− | |05 | + | |05:21 |
| చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb). | | చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb). | ||
|- | |- | ||
− | |05 | + | |05:27 |
| కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి. | | కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:32 |
| మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి, | | మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి, | ||
|- | |- | ||
− | |05 | + | |05:35 |
| ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి, | | ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి, | ||
|- | |- | ||
− | |05 | + | |05:38 |
|మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి | |మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి | ||
|- | |- | ||
− | |05 | + | |05:41 |
|చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి | |చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి | ||
|- | |- | ||
− | |05 | + | |05:44 |
|ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి | |ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి | ||
|- | |- | ||
− | |05 | + | |05:49 |
|చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి, | |చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి, | ||
|- | |- | ||
Line 208: | Line 208: | ||
|ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి, | |ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి, | ||
|- | |- | ||
− | |05 | + | |05:56 |
|మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి, | |మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి, | ||
|- | |- | ||
− | |06 | + | |06:00 |
|చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి, | |చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి, | ||
|- | |- | ||
− | |06 | + | |06:03 |
|కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి . | |కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి . | ||
|- | |- | ||
− | |06 | + | |06:08 |
|రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి. | |రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి. | ||
|- | |- | ||
− | |06 | + | |06:14 |
|ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా? | |ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా? | ||
|- | |- | ||
− | |06 | + | |06:19 |
|ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది. | |ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది. | ||
|- | |- | ||
Line 229: | Line 229: | ||
| ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి. | | ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి. | ||
|- | |- | ||
− | |06 | + | |06:29 |
|ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం. | |ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం. | ||
|- | |- | ||
− | |06 | + | |06:32 |
|మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి.. | |మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి.. | ||
|- | |- | ||
− | |06 | + | |06:39 |
|ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం. | |ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం. | ||
|- | |- | ||
− | |06 | + | |06:42 |
|ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం. | |ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |06 | + | |06:47 |
|మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు. | |మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు. | ||
|- | |- | ||
− | |06 | + | |06:53 |
|తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది. | |తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |06 | + | |06:59 |
|మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం. | |మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |07 | + | |07:02 |
|ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం. | |ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం. | ||
|- | |- | ||
− | |07 | + | |07:07 |
|ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది . | |ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది . | ||
|- | |- | ||
− | |07 | + | |07:13 |
|టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది. | |టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | |07 | + | |07:17 |
|క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది | |క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది | ||
|- | |- | ||
− | |07 | + | |07:21 |
|సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది. | |సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | |07 | + | |07:26 |
|డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది | |డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది | ||
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. | |ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | |07 | + | |07:34 |
− | |యక్యురసీ(Accuracy) | + | |యక్యురసీ(Accuracy)- మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది. |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
|మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి. | |మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి. | ||
|- | |- | ||
− | |07 | + | |07:45 |
|మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము | |మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము | ||
|- | |- | ||
− | |07 | + | |07:47 |
|ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. | |ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. | ||
|- | |- | ||
− | |07 | + | |07:52 |
− | |ఒక్క సారి ,తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు. | + | |ఒక్క సారి , తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు. |
|- | |- | ||
− | |07 | + | |07:59 |
|ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం. | |ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం. | ||
|- | |- | ||
− | |08 | + | |08:03 |
− | |ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) | + | |ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం. |
|- | |- | ||
− | |08 | + | |08:11 |
|మీకోక అసైన్మెంట్(assignment). | |మీకోక అసైన్మెంట్(assignment). | ||
|- | |- | ||
Line 298: | Line 298: | ||
| basic_lesson_02.xml కి వెళ్లండి. | | basic_lesson_02.xml కి వెళ్లండి. | ||
|- | |- | ||
− | |08 | + | |08:19 |
|ఈ స్థాయిని అభ్యసించండి. | |ఈ స్థాయిని అభ్యసించండి. | ||
|- | |- | ||
− | |08 | + | |08:21 |
− | |ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key ) కీ నొక్కండి. | + | |ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key) కీ నొక్కండి. |
|- | |- | ||
− | |08 | + | |08:26 |
|అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు. | |అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు. | ||
|- | |- | ||
− | |08 | + | |08:30 |
| ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
|- | |- | ||
− | |08 | + | |08:33 |
|ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం. | |ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం. | ||
|- | |- | ||
− | |08 | + | |08:36 |
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. | |మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. | ||
|- | |- | ||
− | |08 | + | |08:41 |
| స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team) | | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team) | ||
|- | |- | ||
− | |08 | + | |08:43 |
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును. | |స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును. | ||
|- | |- | ||
Line 325: | Line 325: | ||
| ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | ||
|- | |- | ||
− | |08 | + | |08:50 |
| మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి. | | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి. | ||
|- | |- | ||
− | |08 | + | |08:56 |
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. | |స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | |09 | + | |09:00 |
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | |ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:08 |
− | |ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు. | + | |ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro)లో చూడగలరు. |
|- | |- | ||
− | |09 | + | |09:19 |
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు | ||
|- | |- | ||
+ | |} |
Latest revision as of 11:19, 28 March 2017
Time | Narration |
---|---|
00:00 | టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు. |
00:10 | మీరు టైపింగ్ చేయుట, |
00:12 | ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు. |
00:19 | కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు. |
00:25 | టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ? |
00:27 | టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor). |
00:30 | ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది . |
00:38 | మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు. |
00:41 | మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు. |
00:46 | టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు. |
00:54 | ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . |
01:02 | మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు. |
01:07 | ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు. |
01:16 | టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. |
01:19 | ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి. |
01:26 | సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి. |
01:34 | టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును. |
01.39 | టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి. |
01:42 | టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను. |
01:46 | టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం: |
01:50 | ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).
కామెట్ జాప్(Comet Zap)- మరొక గేమింగ్ జోన్(gaming zone). |
01:56 | లెసన్స్ (Lessons)- అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము. |
02:01 | ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం. |
02:13 | క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి. |
02:16 | లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం. |
02:20 | మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి. |
02:23 | పాఠాలు ఉన్న విండో కనపడను. |
02:26 | మొదటి పాఠము ప్రారంభిద్దాం. |
02:30 | basic_lesson_01.xml పై క్లిక్ చేయండి. |
02:35 | సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి. |
02:41 | ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి. |
02:45 | కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను. |
02:48 | ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం . |
02:52 | అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి. |
02:56 | టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును. |
03:01 | ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి? |
03:07 | మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను. |
03:10 | ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్. |
03:13 | మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది. |
03:19 | మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది. |
03:27 | కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్(backspace)కనపడను. |
03:35 | బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి. |
03.39 | కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి. |
03:51 | రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి. |
03:58 | ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు. |
04:02 | మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం. |
04:10 | క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు. |
04:14 | నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం. |
04:21 | షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు. |
04:27 | షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు. |
04:34 | ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది. |
04:39 | ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి. |
04:44 | ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది. |
04:52 | ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం. |
05:00 | టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి. |
05:10 | ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం. |
05:14 | ఈ స్లయిడ్ ని (slide) చూడండి. |
05:16 | వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి: |
05:21 | చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb). |
05:27 | కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి. |
05:32 | మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి, |
05:35 | ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి, |
05:38 | మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి |
05:41 | చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి |
05:44 | ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి |
05:49 | చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి, |
05.54 | ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి, |
05:56 | మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి, |
06:00 | చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి, |
06:03 | కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి . |
06:08 | రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి. |
06:14 | ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా? |
06:19 | ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది. |
06.23 | ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి. |
06:29 | ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం. |
06:32 | మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి.. |
06:39 | ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం. |
06:42 | ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం. |
06:47 | మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు. |
06:53 | తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది. |
06:59 | మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం. |
07:02 | ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం. |
07:07 | ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది . |
07:13 | టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది. |
07:17 | క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది |
07:21 | సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది. |
07:26 | డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది |
07.31 | ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది. |
07:34 | యక్యురసీ(Accuracy)- మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది. |
07:40 | మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి. |
07:45 | మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము |
07:47 | ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. |
07:52 | ఒక్క సారి , తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు. |
07:59 | ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం. |
08:03 | ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం. |
08:11 | మీకోక అసైన్మెంట్(assignment). |
08.13 | basic_lesson_02.xml కి వెళ్లండి. |
08:19 | ఈ స్థాయిని అభ్యసించండి. |
08:21 | ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key) కీ నొక్కండి. |
08:26 | అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు. |
08:30 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:33 | ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం. |
08:36 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
08:41 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team) |
08:43 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును. |
08.46 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
08:50 | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి. |
08:56 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. |
09:00 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
09:08 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro)లో చూడగలరు. |
09:19 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు |