Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ …')
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|00.00
+
|00:00
 
|టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-  
 
|-  
|00.04
+
|00:04
 
|ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్  (Tux typing interface) గురించి నేర్చుకోగలరు.
 
|ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్  (Tux typing interface) గురించి నేర్చుకోగలరు.
 
|-
 
|-
|00.10
+
|00:10
|మీరు టైపింగ్ చేయుట:
+
|మీరు టైపింగ్ చేయుట,
 
|-
 
|-
|00.12  
+
|00:12  
 
|ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు.   
 
|ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు.   
 
|-
 
|-
|00.19
+
|00:19
 
|కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు.  
 
|కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు.  
 
|-
 
|-
|00.25
+
|00:25
 
|టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ?
 
|టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ?
 
|-
 
|-
|00.27  
+
|00:27  
 
|టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor).
 
|టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor).
 
|-
 
|-
|00.30
+
|00:30
 
|ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా  ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది .
 
|ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా  ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది .
 
|-
 
|-
|00.38  
+
|00:38  
 
|మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు.
 
|మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు.
 
|-
 
|-
|00.41
+
|00:41
|మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు.
+
|మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు.
 
|-
 
|-
|00.46
+
|00:46
 
|టక్స్ టైపింగ్ (Tux typing) లో  అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు.
 
|టక్స్ టైపింగ్ (Tux typing) లో  అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు.
 
|-
 
|-
|00.54
+
|00:54
 
|ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
 
|ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
 
|-
 
|-
|01.02
+
|01:02
 
|మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు.
 
|మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు.
 
|-
 
|-
|01.07  
+
|01:07  
|ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి  ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు.  
+
|ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి  ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు.  
 
|-
 
|-
|01.16
+
|01:16
 
|టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
 
|టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
 
|-
 
|-
|01.19
+
|01:19
 
|ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్,  డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click)  చేయండి.
 
|ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్,  డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click)  చేయండి.
 
|-
 
|-
|01.26
+
|01:26
 
|సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి.
 
|సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి.
 
|-
 
|-
|01.34
+
|01:34
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box)  క్రింద కనపడును.  
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box)  క్రింద కనపడును.  
 
|-
 
|-
Line 60: Line 60:
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి.
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి.
 
|-
 
|-
|01.42  
+
|01:42  
 
| టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను.
 
| టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను.
 
|-
 
|-
|01.46  
+
|01:46  
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం:  
 
|టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం:  
 
|-
 
|-
|01.50
+
|01:50
 
|ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).
 
|ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).
కామెట్ జాప్(Comet Zap) - మరొక గేమింగ్ జోన్(gaming zone).   
+
కామెట్ జాప్(Comet Zap)- మరొక గేమింగ్ జోన్(gaming zone).   
 
|-
 
|-
|01.56
+
|01:56
|లెసన్స్ (Lessons) -   అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము.
+
|లెసన్స్ (Lessons)- అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము.
 
|-
 
|-
|02.01  
+
|02:01  
 
|ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం.     
 
|ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం.     
 
|-
 
|-
|02.13
+
|02:13
 
|క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి.  
 
|క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి.  
 
|-
 
|-
|02.16
+
|02:16
 
|లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం.  
 
|లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం.  
 
|-
 
|-
|02.20
+
|02:20
 
| మెయిన్ మెనులో(Main menu) లెసన్స్  పై(Lessons) క్లిక్ చేయండి.
 
| మెయిన్ మెనులో(Main menu) లెసన్స్  పై(Lessons) క్లిక్ చేయండి.
 
|-
 
|-
|02.23
+
|02:23
 
|పాఠాలు ఉన్న విండో కనపడను.
 
|పాఠాలు ఉన్న విండో కనపడను.
 
|-
 
|-
|02.26  
+
|02:26  
 
|మొదటి పాఠము ప్రారంభిద్దాం.
 
|మొదటి పాఠము ప్రారంభిద్దాం.
 
|-
 
|-
|02.30
+
|02:30
 
| basic_lesson_01.xml పై క్లిక్ చేయండి.
 
| basic_lesson_01.xml పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|02.35
+
|02:35
 
| సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి.   
 
| సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి.   
 
|-
 
|-
|02.41
+
|02:41
 
|ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి.
 
|ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి.
 
|-
 
|-
|02.45  
+
|02:45  
|కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను.|
+
|కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను.
 
|-
 
|-
|02.48  
+
|02:48  
 
|ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం .
 
|ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం .
 
|-
 
|-
|02.52  
+
|02:52  
 
|అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి.
 
|అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి.
 
|-
 
|-
|02.56  
+
|02:56  
 
| టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును.
 
| టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును.
 
|-
 
|-
|03.01
+
|03:01
 
|ఈ లైన్లో కనిపించే  'aaa aaa .....' అర్థము ఏమిటి?
 
|ఈ లైన్లో కనిపించే  'aaa aaa .....' అర్థము ఏమిటి?
 
|-
 
|-
|03.07
+
|03:07
 
|మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను.
 
|మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను.
 
|-
 
|-
|03.10
+
|03:10
 
|ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్.
 
|ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్.
 
|-
 
|-
|03.13
+
|03:13
 
|మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది.
 
|మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది.
 
|-
 
|-
|03.19
+
|03:19
 
|మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది.
 
|మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది.
 
|-
 
|-
|03.27  
+
|03:27  
| కీ బోర్డ్ పై మొదటి వరసములో  అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్ (backspace)కనపడను.   
+
| కీ బోర్డ్ పై మొదటి వరసములో  అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్(backspace)కనపడను.   
 
|-
 
|-
|03.35
+
|03:35
 
|బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి.
 
|బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి.
 
|-
 
|-
Line 136: Line 136:
 
|కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల  మూడు అడ్డ వరసలు ఉన్నవి.  
 
|కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల  మూడు అడ్డ వరసలు ఉన్నవి.  
 
|-  
 
|-  
|03.51
+
|03:51
 
|రెండవ వరసలో  అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి.  
 
|రెండవ వరసలో  అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి.  
 
|-
 
|-
|03.58  
+
|03:58  
 
|ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు.  
 
|ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు.  
 
|-
 
|-
|04.02
+
|04:02
 
|మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల  సమాహారం.   
 
|మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల  సమాహారం.   
 
|-
 
|-
|04.10
+
|04:10
 
| క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు.
 
| క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు.
 
|-
 
|-
|04.14
+
|04:14
 
|నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం.
 
|నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం.
 
|-
 
|-
|04.21
+
|04:21
 
|షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు.  
 
|షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు.  
 
|-
 
|-
|04.27
+
|04:27
 
|షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే  పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు.  
 
|షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే  పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు.  
 
|-
 
|-
|04.34
+
|04:34
 
|ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark)  ఉంటోంది.  
 
|ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark)  ఉంటోంది.  
 
|-
 
|-
|04.39
+
|04:39
 
|ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి.  
 
|ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి.  
 
|-
 
|-
|04.44
+
|04:44
 
|ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది.  
 
|ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది.  
 
|-
 
|-
|04.52
+
|04:52
 
|ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్,  ల్యాప్ టాప్(laptop)  కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop)  కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం.  
 
|ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్,  ల్యాప్ టాప్(laptop)  కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop)  కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం.  
 
|-
 
|-
|05.00
+
|05:00
 
|టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్,  ల్యాప్ టాప్  (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి.  
 
|టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్,  ల్యాప్ టాప్  (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి.  
 
|-
 
|-
|05.10
+
|05:10
 
|ఇప్పుడు,  కీ బోర్డ్ పై  వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం.  
 
|ఇప్పుడు,  కీ బోర్డ్ పై  వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం.  
 
|-
 
|-
|05.14  
+
|05:14  
 
|ఈ స్లయిడ్  ని (slide) చూడండి.
 
|ఈ స్లయిడ్  ని (slide) చూడండి.
 
|-
 
|-
|05.16
+
|05:16
 
|వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు  చపప్డినవి:  
 
|వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు  చపప్డినవి:  
 
|-
 
|-
|05.21
+
|05:21
 
| చిటికెన వేలు  (Little finger),  ఉంగరపు వేలు(Ring finger),  మధ్య వేలు(Middle finger),    చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb).
 
| చిటికెన వేలు  (Little finger),  ఉంగరపు వేలు(Ring finger),  మధ్య వేలు(Middle finger),    చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb).
 
|-
 
|-
|05.27
+
|05:27
 
| కీ బోర్డు  పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి.
 
| కీ బోర్డు  పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి.
 
|-
 
|-
|05.32
+
|05:32
 
|  మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి,  
 
|  మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి,  
 
|-
 
|-
|05.35
+
|05:35
 
| ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి,  
 
| ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి,  
 
|-
 
|-
|05.38
+
|05:38
 
|మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి
 
|మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి
 
|-
 
|-
|05.41
+
|05:41
|చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి|
+
|చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి
 
|-
 
|-
|05.44
+
|05:44
 
|ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి
 
|ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి
 
|-
 
|-
|05.49  
+
|05:49  
 
|చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon)  కి స్ట్రోక్(keystroke) పై  ఉంచండి,
 
|చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon)  కి స్ట్రోక్(keystroke) పై  ఉంచండి,
 
|-
 
|-
Line 208: Line 208:
 
|ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి,
 
|ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి,
 
|-
 
|-
|05.56
+
|05:56
 
|మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి,
 
|మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి,
 
|-
 
|-
|06.00
+
|06:00
 
|చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి,
 
|చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి,
 
|-
 
|-
|06.03  
+
|06:03  
 
|కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి .  
 
|కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి .  
 
|-
 
|-
|06.08  
+
|06:08  
 
|రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి.
 
|రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి.
 
|-
 
|-
|06.14
+
|06:14
 
|ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా?
 
|ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా?
 
|-
 
|-
|06.19
+
|06:19
 
|ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది.
 
|ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది.
 
|-
 
|-
Line 229: Line 229:
 
| ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి.
 
| ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి.
 
|-
 
|-
|06.29  
+
|06:29  
 
|ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం.
 
|ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం.
 
|-
 
|-
|06.32
+
|06:32
 
|మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి..
 
|మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి..
 
|-
 
|-
|06.39
+
|06:39
 
|ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం.
 
|ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం.
 
|-
 
|-
|06.42
+
|06:42
 
|ఇప్పుడు  టీచర్స్ లైన్  చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం.
 
|ఇప్పుడు  టీచర్స్ లైన్  చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం.
 
|-
 
|-
|06.47  
+
|06:47  
 
|మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు.
 
|మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు.
 
|-
 
|-
|06.53
+
|06:53
 
|తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది.  
 
|తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది.  
 
|-
 
|-
|06.59
+
|06:59
 
|మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం.
 
|మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం.
 
|-
 
|-
|07.02  
+
|07:02  
 
|ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం.   
 
|ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం.   
 
|-
 
|-
|07.07
+
|07:07
 
|ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే  ఉంటుంది .         
 
|ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే  ఉంటుంది .         
 
|-
 
|-
|07.13
+
|07:13
 
|టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది.
 
|టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది.
 
|-
 
|-
|07.17
+
|07:17
 
|క్యార్స్(Chars)-  మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది
 
|క్యార్స్(Chars)-  మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది
 
|-
 
|-
|07.21  
+
|07:21  
 
|సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది.  
 
|సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది.  
 
|-
 
|-
|07.26  
+
|07:26  
 
|డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది   
 
|డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది   
 
|-
 
|-
 
|07.31  
 
|07.31  
ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది.|
+
|ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది.
 
|-
 
|-
|07.34
+
|07:34
|యక్యురసీ(Accuracy): మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది.  
+
|యక్యురసీ(Accuracy)- మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది.  
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
|మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి.   
 
|మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి.   
 
|-
 
|-
|07.45  
+
|07:45  
 
|మొదటి టైపింగ్ పాఠము ను  నేర్చుకొన్నాము  
 
|మొదటి టైపింగ్ పాఠము ను  నేర్చుకొన్నాము  
 
|-
 
|-
|07.47
+
|07:47
 
|ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
 
|ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
 
|-
 
|-
|07.52  
+
|07:52  
|ఒక్క సారి ,తప్పులు  లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు.
+
|ఒక్క సారి , తప్పులు  లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు.
 
|-
 
|-
|07.59  
+
|07:59  
 
|ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం.   
 
|ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం.   
 
|-
 
|-
|08.03
+
|08:03
|ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం.
+
|ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం.
 
|-
 
|-
|08.11
+
|08:11
 
|మీకోక అసైన్మెంట్(assignment).  
 
|మీకోక అసైన్మెంట్(assignment).  
 
|-
 
|-
Line 298: Line 298:
 
| basic_lesson_02.xml కి వెళ్లండి.  
 
| basic_lesson_02.xml కి వెళ్లండి.  
 
|-
 
|-
|08.19
+
|08:19
 
|ఈ స్థాయిని అభ్యసించండి.
 
|ఈ స్థాయిని అభ్యసించండి.
 
|-
 
|-
|08.21  
+
|08:21  
|ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key ) కీ నొక్కండి.
+
|ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key) కీ నొక్కండి.
 
|-
 
|-
|08.26
+
|08:26
 
|అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు.
 
|అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు.
 
|-
 
|-
|08.30  
+
|08:30  
 
| ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
| ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|-
 
|-
|08.33  
+
|08:33  
 
|ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం.  
 
|ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం.  
 
|-
 
|-
|08.36  
+
|08:36  
 
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.  
 
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.  
 
|-
 
|-
|08.41  
+
|08:41  
 
| స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team)
 
| స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team)
 
|-
 
|-
|08.43
+
|08:43
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును.  
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును.  
 
|-
 
|-
Line 325: Line 325:
 
| ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.  
 
| ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.  
 
|-
 
|-
|08.50
+
|08:50
 
| మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి.     
 
| మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి.     
 
|-
 
|-
|08.56
+
|08:56
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
 
|-
 
|-
|09.00
+
|09:00
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
 
|-
 
|-
| 09.08
+
| 09:08
|ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు.
+
|ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro)లో చూడగలరు.
 
|-
 
|-
|09.19  
+
|09:19  
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు
 
|-
 
|-
 +
|}

Latest revision as of 11:19, 28 March 2017

Time Narration
00:00 టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు.
00:10 మీరు టైపింగ్ చేయుట,
00:12 ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు.
00:19 కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు.
00:25 టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ?
00:27 టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor).
00:30 ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది .
00:38 మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు.
00:41 మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు.
00:46 టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు.
00:54 ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
01:02 మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు.
01:07 ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు.
01:16 టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
01:19 ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి.
01:26 సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి.
01:34 టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును.
01.39 టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి.
01:42 టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను.
01:46 టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం:
01:50 ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).

కామెట్ జాప్(Comet Zap)- మరొక గేమింగ్ జోన్(gaming zone).

01:56 లెసన్స్ (Lessons)- అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము.
02:01 ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం.
02:13 క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి.
02:16 లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం.
02:20 మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి.
02:23 పాఠాలు ఉన్న విండో కనపడను.
02:26 మొదటి పాఠము ప్రారంభిద్దాం.
02:30 basic_lesson_01.xml పై క్లిక్ చేయండి.
02:35 సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి.
02:41 ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి.
02:45 కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను.
02:48 ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం .
02:52 అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి.
02:56 టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును.
03:01 ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి?
03:07 మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను.
03:10 ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్.
03:13 మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది.
03:19 మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది.
03:27 కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్(backspace)కనపడను.
03:35 బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి.
03.39 కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి.
03:51 రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి.
03:58 ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు.
04:02 మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం.
04:10 క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు.
04:14 నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం.
04:21 షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు.
04:27 షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు.
04:34 ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది.
04:39 ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి.
04:44 ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది.
04:52 ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం.
05:00 టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి.
05:10 ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం.
05:14 ఈ స్లయిడ్ ని (slide) చూడండి.
05:16 వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి:
05:21 చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb).
05:27 కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి.
05:32 మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి,
05:35 ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి,
05:38 మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి
05:41 చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి
05:44 ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి
05:49 చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి,
05.54 ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి,
05:56 మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి,
06:00 చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి,
06:03 కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి .
06:08 రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి.
06:14 ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా?
06:19 ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది.
06.23 ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి.
06:29 ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం.
06:32 మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి..
06:39 ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం.
06:42 ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం.
06:47 మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు.
06:53 తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది.
06:59 మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం.
07:02 ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం.
07:07 ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది .
07:13 టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది.
07:17 క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది
07:21 సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది.
07:26 డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది
07.31 ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది.
07:34 యక్యురసీ(Accuracy)- మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది.
07:40 మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి.
07:45 మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము
07:47 ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
07:52 ఒక్క సారి , తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు.
07:59 ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం.
08:03 ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం.
08:11 మీకోక అసైన్మెంట్(assignment).
08.13 basic_lesson_02.xml కి వెళ్లండి.
08:19 ఈ స్థాయిని అభ్యసించండి.
08:21 ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key) కీ నొక్కండి.
08:26 అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు.
08:30 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08:33 ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం.
08:36 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
08:41 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team)
08:43 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును.
08.46 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
08:50 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి.
08:56 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
09:00 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
09:08 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro)లో చూడగలరు.
09:19 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Sreeharsha