Difference between revisions of "Tux-Typing/S1/Learn-advanced-typing/Telugu"
From Script | Spoken-Tutorial
Sreeharsha (Talk | contribs) |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:05 |
− | |ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు | + | |ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు, |
− | + | ||
|- | |- | ||
− | |00 | + | |00:08 |
|ఫ్రేజెస్(Phrases) టైప్ చేయడం, మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం | |ఫ్రేజెస్(Phrases) టైప్ చేయడం, మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం | ||
− | |||
|- | |- | ||
− | |00 | + | |00:12 |
|టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు . | |టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు . | ||
|- | |- | ||
− | |00 | + | |00:17 |
|ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . | |ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . | ||
|- | |- | ||
− | |00 | + | |00:26 |
|టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. | |టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:28 |
|డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి. | |డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |00 | + | |00:31 |
|సర్చ్ బాక్స్(Search Box) లో టక్స్ టైపింగ్(Tux Typing) అని టైప్ చేయైండి. | |సర్చ్ బాక్స్(Search Box) లో టక్స్ టైపింగ్(Tux Typing) అని టైప్ చేయైండి. | ||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
|టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి. | |టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి. | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
|మెయిన్ మెనులో (Main menu) ఆప్షన్స్(Options) పై క్లిక్ చేయండి. | |మెయిన్ మెనులో (Main menu) ఆప్షన్స్(Options) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |00 | + | |00:42 |
|ఆప్షన్స్ మెను కనపడును. మనం ఇప్పుడు ఫ్రేజెస్(Phrases) టైప్ చేయుట నేర్చుకుందాం | |ఆప్షన్స్ మెను కనపడును. మనం ఇప్పుడు ఫ్రేజెస్(Phrases) టైప్ చేయుట నేర్చుకుందాం | ||
|- | |- | ||
− | |00 | + | |00:47 |
|ఫ్రేజ్(Phrase) టైపింగ్ పై క్లిక్ చేయండి. | |ఫ్రేజ్(Phrase) టైపింగ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |00 | + | |00:49 |
|టీచర్స్(Teachers) వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం. | |టీచర్స్(Teachers) వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:53 |
− | |ఈ అంశంలోని వాక్యం | + | |ఈ అంశంలోని వాక్యం The quick brown fox jumps over the lazy dog. |
|- | |- | ||
− | |01 | + | |01:06 |
|మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి, ఔనా కాదా? | |మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి, ఔనా కాదా? | ||
|- | |- | ||
− | |01 | + | |01:10 |
|ఎంటర్ నొక్కండి. తదుపరి వాక్యము కనపడును. | |ఎంటర్ నొక్కండి. తదుపరి వాక్యము కనపడును. | ||
|- | |- | ||
− | |01 | + | |01:14 |
|ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం. | |ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం. | ||
|- | |- | ||
− | |01 | + | |01:17 |
|మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు. | |మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు. | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్(Escape) నొక్కుదాం . | |వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్(Escape) నొక్కుదాం . | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
|ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది. | |ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |01 | + | |01:29 |
|ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం. | |ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | |01 | + | |01:34 |
|ఎడిట్ వర్డ్ లిస్ట్(Edit Word List) పై క్లిక్ చేయండి. | |ఎడిట్ వర్డ్ లిస్ట్(Edit Word List) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:37 |
|వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో (Word List Editor Window)కనపడును. | |వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో (Word List Editor Window)కనపడును. | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా? | |కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా? | ||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
|ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో(Word List Editor Window), న్యూ(New) క్లిక్ చేయండి. | |ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో(Word List Editor Window), న్యూ(New) క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:46 |
|క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో (Create New Word List Window)కనపడను. | |క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో (Create New Word List Window)కనపడను. | ||
|- | |- | ||
− | |01 | + | |01:49 |
− | |క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో(Create New Word List Window) మనం | + | |క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో(Create New Word List Window) మనం Learn to type అని టైప్ చేసి ఓకె(OK) పై క్లిక్ చేదాం. |
|- | |- | ||
− | |02 | + | |02:01 |
| వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో (Word List Editor Window) కనపడును. | | వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో (Word List Editor Window) కనపడును. | ||
|- | |- | ||
− | |02 | + | |02:04 |
|టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ (Remove) పై క్లిక్ చేయవచ్చు. | |టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ (Remove) పై క్లిక్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | |02 | + | |02:10 |
|టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ ( Save) చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు (Internal menu) వెళ్ళుటకు డన్(Done) పై క్లిక్ చేయండి. | |టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ ( Save) చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు (Internal menu) వెళ్ళుటకు డన్(Done) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:17 |
|ఆప్షన్ మెను(Option menu) కనపడును. | |ఆప్షన్ మెను(Option menu) కనపడును. | ||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
|భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో (Internal menu)ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ (Setup Language ) ను క్లిక్ చేయండి. | |భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో (Internal menu)ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ (Setup Language ) ను క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:26 |
|టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ(Tux Typing Interface) పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును. | |టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ(Tux Typing Interface) పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును. | ||
|- | |- | ||
− | |02 | + | |02:32 |
|ప్రస్తుతం, టక్స్ టైపింగ్ (Tux Typing) ఇతర బాషలను సమర్థించదు. | |ప్రస్తుతం, టక్స్ టైపింగ్ (Tux Typing) ఇతర బాషలను సమర్థించదు. | ||
|- | |- | ||
− | |02 | + | |02:38 |
|ఇప్పుడు ఒక ఆట ఆడదాం. | |ఇప్పుడు ఒక ఆట ఆడదాం. | ||
|- | |- | ||
− | |02 | + | |02:40 |
|మెయిన్ మెనూ(Main Menu) పై క్లిక్ చేయండి. | |మెయిన్ మెనూ(Main Menu) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:44 |
|ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను(Fish Cascade button) నొక్కండి. | |ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను(Fish Cascade button) నొక్కండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:47 |
|గేమ్ మెనూ (Game menu) కనిపిస్తుంది. | |గేమ్ మెనూ (Game menu) కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |02 | + | |02:50 |
|ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో, సూచనలు చదువుదాం, ఇన్ స్ట్రక్ షన్(Instruction) క్లిక్ చేయండి. | |ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో, సూచనలు చదువుదాం, ఇన్ స్ట్రక్ షన్(Instruction) క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:57 |
|ఆట ఆడుటకు సూచనలను చదవండి. | |ఆట ఆడుటకు సూచనలను చదవండి. | ||
|- | |- | ||
− | |03 | + | |03:03 |
|ముందుకు సాగడానికి, స్పేస్ బార్ (Space Bar) నొక్కండి. | |ముందుకు సాగడానికి, స్పేస్ బార్ (Space Bar) నొక్కండి. | ||
|- | |- | ||
− | |03 | + | |03:07 |
|ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్. ఈసీ(Easy) పై క్లిక్ చేయండి. | |ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్. ఈసీ(Easy) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |03 | + | |03:13 |
|వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది. | |వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:18 |
|కలర్స్, ఫ్రూట్స్,ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి. కలర్స్ పై క్లిక్ చేయగలరు. | |కలర్స్, ఫ్రూట్స్,ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి. కలర్స్ పై క్లిక్ చేయగలరు. | ||
|- | |- | ||
− | |03 | + | |03:26 |
|చేపలు ఆకాశంనుండి క్రింద పడును. ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది. | |చేపలు ఆకాశంనుండి క్రింద పడును. ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:32 |
|చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో, పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది. | |చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో, పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:38 |
|అలాగే, చేప క్రింద పడగా, పెంగ్విన్ (Penguin) తినడానికి పరిగెడుతుంది. | |అలాగే, చేప క్రింద పడగా, పెంగ్విన్ (Penguin) తినడానికి పరిగెడుతుంది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:42 |
|చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం. | |చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం. | ||
|- | |- | ||
− | |03 | + | |03:47 |
|అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది. | |అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | |03 | + | |03:52 |
|మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు. | |మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు. | ||
|- | |- | ||
− | |03 | + | |03:55 |
|ఎస్కేప్ బటన్ ( button) రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు. | |ఎస్కేప్ బటన్ ( button) రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:00 |
|మీకోక అస్సైంమెంట్ (Assignment) ఉన్నది. | |మీకోక అస్సైంమెంట్ (Assignment) ఉన్నది. | ||
|- | |- | ||
− | |04 | + | |04:02 |
|దిఫ్ఫికల్టీ లెవెల్ (difficulty level)ను మీడియం(Medium) లేదా హార్డ్ (Hard) ఎంచుకొని ఆటను ఆడండి. | |దిఫ్ఫికల్టీ లెవెల్ (difficulty level)ను మీడియం(Medium) లేదా హార్డ్ (Hard) ఎంచుకొని ఆటను ఆడండి. | ||
|- | |- | ||
− | |04 | + | |04:09 |
|ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ (Tux typing tutorial) సమాప్తం. | |ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ (Tux typing tutorial) సమాప్తం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:14 |
|ఈ టుటోరియల్(Tutorial) లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను, మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం. | |ఈ టుటోరియల్(Tutorial) లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను, మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం. | ||
Line 212: | Line 210: | ||
|ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. | |ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. | ||
|- | |- | ||
− | |04 | + | |04:24 |
|ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. | |ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:27 |
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. | |మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:32 |
|స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం(Spoken Tutorial Project Team). | |స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం(Spoken Tutorial Project Team). | ||
|- | |- | ||
− | |04 | + | |04:34 |
|స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ (workshops) నిర్వహిస్తుంది. | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ (workshops) నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | |04 | + | |04:36 |
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్(certificates) ఇవ్వబడును. | |ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్(certificates) ఇవ్వబడును. | ||
|- | |- | ||
− | |04 | + | |04:41 |
| మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి . | | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి . | ||
|- | |- | ||
− | |04 | + | |04:47 |
|స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. | |స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | |04 | + | |04:52 |
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), బారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | |ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), బారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | ||
|- | |- | ||
− | |04 | + | |04:59 |
|ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో ఉన్నవి. | |ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో ఉన్నవి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:11 |
− | |ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ. ఎన్ | + | |ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు. |
− | సహకరించినందుకు ధన్యవాదములు | + | |- |
+ | |} |
Latest revision as of 11:36, 28 March 2017
Time | Narration |
---|---|
00:00 | టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు, |
00:08 | ఫ్రేజెస్(Phrases) టైప్ చేయడం, మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం |
00:12 | టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు . |
00:17 | ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం . |
00:26 | టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం. |
00:28 | డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి. |
00:31 | సర్చ్ బాక్స్(Search Box) లో టక్స్ టైపింగ్(Tux Typing) అని టైప్ చేయైండి. |
00:36 | టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి. |
00:38 | మెయిన్ మెనులో (Main menu) ఆప్షన్స్(Options) పై క్లిక్ చేయండి. |
00:42 | ఆప్షన్స్ మెను కనపడును. మనం ఇప్పుడు ఫ్రేజెస్(Phrases) టైప్ చేయుట నేర్చుకుందాం |
00:47 | ఫ్రేజ్(Phrase) టైపింగ్ పై క్లిక్ చేయండి. |
00:49 | టీచర్స్(Teachers) వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం. |
00:53 | ఈ అంశంలోని వాక్యం The quick brown fox jumps over the lazy dog. |
01:06 | మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి, ఔనా కాదా? |
01:10 | ఎంటర్ నొక్కండి. తదుపరి వాక్యము కనపడును. |
01:14 | ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం. |
01:17 | మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు. |
01:21 | వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్(Escape) నొక్కుదాం . |
01:26 | ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది. |
01:29 | ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం. |
01:34 | ఎడిట్ వర్డ్ లిస్ట్(Edit Word List) పై క్లిక్ చేయండి. |
01:37 | వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో (Word List Editor Window)కనపడును. |
01:40 | కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా? |
01:42 | ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో(Word List Editor Window), న్యూ(New) క్లిక్ చేయండి. |
01:46 | క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో (Create New Word List Window)కనపడను. |
01:49 | క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో(Create New Word List Window) మనం Learn to type అని టైప్ చేసి ఓకె(OK) పై క్లిక్ చేదాం. |
02:01 | వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో (Word List Editor Window) కనపడును. |
02:04 | టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ (Remove) పై క్లిక్ చేయవచ్చు. |
02:10 | టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ ( Save) చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు (Internal menu) వెళ్ళుటకు డన్(Done) పై క్లిక్ చేయండి. |
02:17 | ఆప్షన్ మెను(Option menu) కనపడును. |
02:20 | భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో (Internal menu)ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ (Setup Language ) ను క్లిక్ చేయండి. |
02:26 | టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ(Tux Typing Interface) పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును. |
02:32 | ప్రస్తుతం, టక్స్ టైపింగ్ (Tux Typing) ఇతర బాషలను సమర్థించదు. |
02:38 | ఇప్పుడు ఒక ఆట ఆడదాం. |
02:40 | మెయిన్ మెనూ(Main Menu) పై క్లిక్ చేయండి. |
02:44 | ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను(Fish Cascade button) నొక్కండి. |
02:47 | గేమ్ మెనూ (Game menu) కనిపిస్తుంది. |
02:50 | ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో, సూచనలు చదువుదాం, ఇన్ స్ట్రక్ షన్(Instruction) క్లిక్ చేయండి. |
02:57 | ఆట ఆడుటకు సూచనలను చదవండి. |
03:03 | ముందుకు సాగడానికి, స్పేస్ బార్ (Space Bar) నొక్కండి. |
03:07 | ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్. ఈసీ(Easy) పై క్లిక్ చేయండి. |
03:13 | వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది. |
03:18 | కలర్స్, ఫ్రూట్స్,ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి. కలర్స్ పై క్లిక్ చేయగలరు. |
03:26 | చేపలు ఆకాశంనుండి క్రింద పడును. ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది. |
03:32 | చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో, పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది. |
03:38 | అలాగే, చేప క్రింద పడగా, పెంగ్విన్ (Penguin) తినడానికి పరిగెడుతుంది. |
03:42 | చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం. |
03:47 | అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది. |
03:52 | మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు. |
03:55 | ఎస్కేప్ బటన్ ( button) రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు. |
04:00 | మీకోక అస్సైంమెంట్ (Assignment) ఉన్నది. |
04:02 | దిఫ్ఫికల్టీ లెవెల్ (difficulty level)ను మీడియం(Medium) లేదా హార్డ్ (Hard) ఎంచుకొని ఆటను ఆడండి. |
04:09 | ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ (Tux typing tutorial) సమాప్తం. |
04:14 | ఈ టుటోరియల్(Tutorial) లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను, మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం. |
04.21 | ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
04:24 | ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. |
04:27 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
04:32 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం(Spoken Tutorial Project Team). |
04:34 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ (workshops) నిర్వహిస్తుంది. |
04:36 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్(certificates) ఇవ్వబడును. |
04:41 | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి . |
04:47 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. |
04:52 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), బారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
04:59 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో ఉన్నవి. |
05:11 | ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు. |