Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Sheets/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
− | + | ||
|- | |- | ||
− | || 00 | + | ||00:00 |
− | + | || Spoken tutorial(స్పోకెన్ ట్యుటోరియల్) కు స్వాగతం LibreOffice Calc- cells (లిబ్రే ఆఫీస్ కాలక్ -సెల్స్)మరియు sheets (షీట్స్)తో పని చేయుట. | |
− | || Spoken tutorial(స్పోకెన్ ట్యుటోరియల్) కు స్వాగతం LibreOffice Calc- cells ( | + | |
− | లిబ్రే ఆఫీస్ కాలక్ -సెల్స్)మరియు sheets (షీట్స్)తో పని చేయుట. | + | |
|- | |- | ||
− | || 00:07 | + | ||00:07 |
− | + | ||
||ఈ tutorial(ట్యుటోరియల్) లో మనం నేర్చుకునేది: | ||ఈ tutorial(ట్యుటోరియల్) లో మనం నేర్చుకునేది: | ||
|- | |- | ||
− | || 00:09 | + | ||00:09 |
||rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను చేర్చుట మరియు తొలగించుట. | ||rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను చేర్చుట మరియు తొలగించుట. | ||
|- | |- | ||
− | || 00:13 | + | ||00:13 |
||sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. sheets(షీట్స్) కు మళ్ళీ పేరు పెట్టుట | ||sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. sheets(షీట్స్) కు మళ్ళీ పేరు పెట్టుట | ||
|- | |- | ||
− | || 00:17 | + | ||00:17 |
− | || మనం ఇక్కడ operating system Ubuntu Linux version (ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ )10.04 మరియు LibreOffice Suite version(లిబరే ఆఫీసు సుయుట్ వెర్షన్) 3.3.4 | + | || మనం ఇక్కడ operating system Ubuntu Linux version (ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ )10.04 మరియు LibreOffice Suite version(లిబరే ఆఫీసు సుయుట్ వెర్షన్) 3.3.4 ను ఉపయోగిస్తున్నాము |
− | + | ||
|- | |- | ||
− | || 00:29 | + | ||00:29 |
|| ఒక spreadsheet(స్ప్రెడ్షీట్) లో rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం | || ఒక spreadsheet(స్ప్రెడ్షీట్) లో rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం | ||
− | |||
|- | |- | ||
− | || 00:35 | + | ||00:35 |
− | || | + | ||personal finance tracker(పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్).ods file(ఫైల్) తెరుద్దాం |
|- | |- | ||
− | || 00:42 | + | ||00:42 |
− | || rows(రోస్) మరియు columns (కాలమ్స్)విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు | + | || rows(రోస్)మరియు columns (కాలమ్స్)విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | || 00:47 | + | ||00:47 |
− | ||ఎక్కడైతే కొత్త row(రో) మరియు column(కాలమ్)ను చేర్చాలో అక్కడ cell, column(కాలమ్) లేదా row(రో) | + | ||ఎక్కడైతే కొత్త row(రో) మరియు column(కాలమ్)ను చేర్చాలో అక్కడ cell, column(కాలమ్) లేదా row(రో)ను ఎంచుకొని, spreadsheet(స్ప్రెడ్షీట్) లో column(కాలమ్) లేదా row (రో) ను చేర్చవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | || 01:00 | + | ||01:00 |
− | || ఉదాహరణకు | + | || ఉదాహరణకు personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్).ods file(ఫైల్ లో ఎక్కడైనా మొదటి row(రో) వద్ద క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 01:09 | + | ||01:09 |
− | || | + | ||Cost(కాస్ట్) రాసి వున్న సెల్ పై క్లిక్ చేస్తాను |
− | + | ||
|- | |- | ||
− | || 01:13 | + | ||01:13 |
− | + | || ఇప్పుడు menu bar(మెనూ బార్) లోని Insert option (ఇన్సర్ట్ ఆప్షన్)పై క్లిక్ చేసి తర్వాత Rows(రో స్)పై క్లిక్ చేయండి | |
− | || ఇప్పుడు menu bar(మెనూ బార్) లోని | + | |
|- | |- | ||
− | || 01:19 | + | ||01:19 |
|| ఎంచుకున్న row(రో) పై ఒక కొత్త row (రో)చేరడం గమనించవచ్చు | || ఎంచుకున్న row(రో) పై ఒక కొత్త row (రో)చేరడం గమనించవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | || 01:25 | + | ||01:25 |
− | || అదేవిధముగా, ఒక కొత్త column (కాలమ్)చేర్చడానికి menu bar (మెనూ బార్ )లోని | + | || అదేవిధముగా, ఒక కొత్త column (కాలమ్)చేర్చడానికి menu bar (మెనూ బార్ )లోని Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) పై క్లిక్ చేసి columns(కాలమ్స్)పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 01:34 | + | ||01:34 |
|| ఎంచుకున్నcell column (సెల్ కాలమ్)పై ఒక కొత్త column(కాలమ్) చేరడం గమనించవచ్చు | || ఎంచుకున్నcell column (సెల్ కాలమ్)పై ఒక కొత్త column(కాలమ్) చేరడం గమనించవచ్చు | ||
|- | |- | ||
− | || 01:40 | + | ||01:40 |
|| ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం | || ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం | ||
− | |||
|- | |- | ||
− | || 01:44 | + | ||01:44 |
|| ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column (కాలమ్)పై లేదా అంకెలతో సుచించబడే row(రో) పై క్లిక్ చేసి column (కాలమ్)ను లేదా row(రో) ను ఎంచుకున్నట్లయితే, కుడి button click(బటన్ క్లిక్) చేసి drop down menu(డ్రాప్ డౌన్ మెనూ) లో కనిపించే Insert Columns (ఇన్సర్ట్ కాలమ్స్ )లేదా Insert Rows option(ఇన్సర్ట్ రోస్ ఆప్షన్) పై క్లిక్ చేసి ఒక కొత్త column(కాలమ్) లేదా row(రో) ను చేర్చవచ్చు | || ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column (కాలమ్)పై లేదా అంకెలతో సుచించబడే row(రో) పై క్లిక్ చేసి column (కాలమ్)ను లేదా row(రో) ను ఎంచుకున్నట్లయితే, కుడి button click(బటన్ క్లిక్) చేసి drop down menu(డ్రాప్ డౌన్ మెనూ) లో కనిపించే Insert Columns (ఇన్సర్ట్ కాలమ్స్ )లేదా Insert Rows option(ఇన్సర్ట్ రోస్ ఆప్షన్) పై క్లిక్ చేసి ఒక కొత్త column(కాలమ్) లేదా row(రో) ను చేర్చవచ్చు | ||
|- | |- | ||
− | || 02:04 | + | ||02:04 |
|| ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell (సెల్)ను ఎంచుకోండి. తర్వాత కుడి button click (బటన్ క్లిక్) చేసి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ఎంపిక చేయండి . ఒక dialog box(డైలాగ్ బాక్స్ ) కనిపిస్తుంది | || ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell (సెల్)ను ఎంచుకోండి. తర్వాత కుడి button click (బటన్ క్లిక్) చేసి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ఎంపిక చేయండి . ఒక dialog box(డైలాగ్ బాక్స్ ) కనిపిస్తుంది | ||
|- | |- | ||
− | || 02:18 | + | ||02:18 |
|| Entire Row (ఎంటైర్ రో )లేదా Entire Column option((ఎంటైర్ కాలమ్ ఆప్షన్ )ను ఎంచుకొని row (రో )లేదా column (కాలమ్ )ను చేర్చవచ్చు. | || Entire Row (ఎంటైర్ రో )లేదా Entire Column option((ఎంటైర్ కాలమ్ ఆప్షన్ )ను ఎంచుకొని row (రో )లేదా column (కాలమ్ )ను చేర్చవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | || 02:25 | + | ||02:25 |
|| ఒకేసారి చాలా columns(కాలమ్స్ ) లేదా rows (రోస్)చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని columns (కాలమ్స్ )లేదా rows(రోస్) చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో identifiers (ఐడెన్టిఫాయ్ఎరస్ )ను లాగాలి | || ఒకేసారి చాలా columns(కాలమ్స్ ) లేదా rows (రోస్)చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని columns (కాలమ్స్ )లేదా rows(రోస్) చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో identifiers (ఐడెన్టిఫాయ్ఎరస్ )ను లాగాలి | ||
|- | |- | ||
− | || 02:43 | + | ||02:43 |
|| ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము | || ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము | ||
|- | |- | ||
− | || 02:47 | + | ||02:47 |
|| ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows (రోస్)లేదా columns (కాలమ్స్ ) ను చేర్చండి. నేను కొత్త rows(రోస్) చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ను ఎంపిక చేసుకుంటాను | || ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows (రోస్)లేదా columns (కాలమ్స్ ) ను చేర్చండి. నేను కొత్త rows(రోస్) చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ను ఎంపిక చేసుకుంటాను | ||
|- | |- | ||
− | || 03:00 | + | ||03:00 |
− | || Entire Row option (ఎంటైర్ రో ఆప్షన్ )ఎంపిక చేసుకొని | + | || Entire Row option (ఎంటైర్ రో ఆప్షన్ )ఎంపిక చేసుకొని OK button(ఓకే" బటన్) పై click(క్లిక్) చేస్తాను. ఎంపిక చేసుకున్నrows లోని మొదటి row (రో)పై నాలుగు కొత్త row (రో)లు చేరడం గమనించండి. |
|- | |- | ||
− | || 03:14 | + | ||03:14 |
|| తర్వాత columns(కాలమ్స్) విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం | || తర్వాత columns(కాలమ్స్) విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం | ||
− | |||
|- | |- | ||
− | || 03:20 | + | ||03:20 |
|| విడిగా ఒక column (కాలమ్)లేదా row (రో)తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column(కాలమ్) లేదా row (రో)ను ఎంపిక చేసుకోండి | || విడిగా ఒక column (కాలమ్)లేదా row (రో)తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column(కాలమ్) లేదా row (రో)ను ఎంపిక చేసుకోండి | ||
− | |||
|- | |- | ||
− | || 03:28 | + | ||03:28 |
− | ||ఉదాహరణకు | + | ||ఉదాహరణకు Laundry column (లాండ్రీ కాలమ్)ను తొలగించాలంటే. ఆ column(కాలమ్) లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ column (కాలమ్)ను ఎంచుకోండి |
− | + | ||
|- | |- | ||
− | || 03:37 | + | ||03:37 |
− | || ఇప్పుడు cell (సెల్)పై కుడి button (బటన్)ను క్లిక్ చేసి | + | || ఇప్పుడు cell (సెల్)పై కుడి button (బటన్)ను క్లిక్ చేసి Delete option(డిలీట్ ఆప్షన్) ను క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | || 03:43 | + | ||03:43 |
− | || | + | ||Delete Cells( డిలీట్ సెల్ల్స్) అనే heading (హెడ్డింగ్) తో ఒక dialog box (డైలాగ్ బాక్స్)కనిపిస్తుంది |
|- | |- | ||
− | || 03:47 | + | ||03:47 |
− | || | + | ||Shift cells up option(షిఫ్ట్ సెల్స్ అప్ ఆప్షన్) పై క్లిక్ చేసి OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 03:53 | + | ||03:53 |
− | + | ||
||ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం | ||ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం | ||
− | |||
|- | |- | ||
− | || 04:01 | + | ||04:01 |
||ఇప్పుడు మనం సముహముగా columns(కాలమ్స్) లేదా rows (రోస్) ఎలా తొలగించాలో చూద్దాం | ||ఇప్పుడు మనం సముహముగా columns(కాలమ్స్) లేదా rows (రోస్) ఎలా తొలగించాలో చూద్దాం | ||
− | |||
|- | |- | ||
− | || 04:08 | + | ||04:08 |
− | ||ఉదాహరణకు ఒకవేళ మీరు | + | ||ఉదాహరణకు ఒకవేళ మీరు Miscellaneous( మిసిలేనీయియస్) అని వ్రాసి వున్న row (రో)ను తొలగించాలని అనుకుంటే, మొదటగా వరుస సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి |
|- | |- | ||
− | || 04:18 | + | ||04:18 |
||ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న row (రో)పై క్లిక్ చేయండి. Row (రో)అంతా ప్రధానాంశంగా చూపబడుతుంది | ||ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న row (రో)పై క్లిక్ చేయండి. Row (రో)అంతా ప్రధానాంశంగా చూపబడుతుంది | ||
|- | |- | ||
− | || 04:33 | + | ||04:33 |
− | ||సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి | + | ||సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి Delete( డెలీట్ )పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 04:38 | + | ||04:38 |
− | || | + | ||Delete Cells (డెలీట్ సెల్స్ )శీర్షిక తో ఒక dialog box (డైయలోగ్ బాక్స్)తెరుచుకుంటుంది |
|- | |- | ||
− | || 04:43 | + | ||04:43 |
− | || | + | || Shift cells up (షిఫ్ట్ సెల్స్ అప్)ఎంపిక పై క్లిక్ చేసి OK button (ఓక్ బటన్)క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 04:48 | + | ||04:48 |
|| ఆ row(రో) అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి | || ఆ row(రో) అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి | ||
|- | |- | ||
− | || 04:55 | + | ||04:55 |
|| అదేవిధముగా rows (రోస్)కాకుండా columns (కాలమ్స్)ను ఎంపిక చేసుకోవడం ద్వారా columns (కాలమ్స్)తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం | || అదేవిధముగా rows (రోస్)కాకుండా columns (కాలమ్స్)ను ఎంపిక చేసుకోవడం ద్వారా columns (కాలమ్స్)తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం | ||
|- | |- | ||
− | || 05:04 | + | ||05:04 |
|| rows(రోస్) మరియు columns(కాలమ్స్) ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calc(క్యాల్క్) లో sheets (షీట్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం | || rows(రోస్) మరియు columns(కాలమ్స్) ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calc(క్యాల్క్) లో sheets (షీట్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం | ||
|- | |- | ||
− | || 05:14 | + | ||05:14 |
||calc(క్యాల్క్) లో ఒక కొత్త sheet( షీట్)ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం | ||calc(క్యాల్క్) లో ఒక కొత్త sheet( షీట్)ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం | ||
|- | |- | ||
− | || 05:23 | + | ||05:23 |
|| అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ sheet ( షీట్)తర్వాత కొత్త sheet( షీట్) చేర్చాలో ఆ sheet( షీట్) ను ఎంపిక చేసుకోండి | || అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ sheet ( షీట్)తర్వాత కొత్త sheet( షీట్) చేర్చాలో ఆ sheet( షీట్) ను ఎంపిక చేసుకోండి | ||
|- | |- | ||
− | || 05:30 | + | ||05:30 |
− | || menu bar (మేను బార్)లో నుండి | + | || menu bar (మేను బార్)లో నుండి Insert (ఇన్సర్ట్)ఎంపిక పై క్లిక్ చేసి Sheet( షీట్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 05:36 | + | ||05:36 |
− | || | + | ||Insert Sheet (ఇన్సర్ట్ షీట్)శీర్షిక తో ఒక dialog box(డైయలోగ్ బాక్స్) తెరుచుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | || 05:41 | + | ||05:41 |
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు After current sheet(ఆఫ్టర్ కరెంట్ షీట్) అనే radio button(రేడియో బటన్) ఎంపిక చేసుకోండి . ఇది ప్రస్తుత sheet (షీట్)తర్వాత ఒక కొత్త sheet (షీట్)ను చేర్చుతుంది |
|- | |- | ||
− | || 05:49 | + | ||05:49 |
− | || | + | ||Name field (నేమ్ ఫీల్డ్)లో ఈ కొత్త sheet (షీట్)యొక్క పేరుSheet 4(షీట్ 4) గా తెలియజేస్తుంది |
|- | |- | ||
− | || 06:01 | + | ||06:01 |
− | || | + | ||OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. ప్రస్తుత sheet (షీట్)తర్వాత కొత్త sheet (షీట్)చేరడం గమనించండి |
|- | |- | ||
− | || 06:09 | + | ||06:09 |
|| మరొక పధ్ధతి. Calc window(క్యాల్క్ విండొ) లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab (షీట్ ట్యాబ్)పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు | || మరొక పధ్ధతి. Calc window(క్యాల్క్ విండొ) లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab (షీట్ ట్యాబ్)పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | || 06:19 | + | ||06:19 |
− | || మీరు position, number of sheets (పొసిషన్, నంబర్ ఒఫ్ షీట్స్)మరియు name (నేమ్)లను ఎంపిక చేసుకోవచ్చు . | + | || మీరు position, number of sheets (పొసిషన్, నంబర్ ఒఫ్ షీట్స్)మరియు name (నేమ్)లను ఎంపిక చేసుకోవచ్చు . OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. ఇది అదేవిధంగా sheet(షీట్) ను చేరుస్తుంది |
|- | |- | ||
− | || 06:31 | + | ||06:31 |
− | ||మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన | + | ||మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన Add Sheet button (ఆడ్ షీట్ బటన్)పై క్లిక్ చేసి ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు |
− | ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు | + | |
− | + | ||
|- | |- | ||
− | || 06:43 | + | ||06:43 |
|| దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది | || దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది | ||
|- | |- | ||
− | || 06:51 | + | ||06:51 |
− | || చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన | + | || చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన Add Sheet (ఆడ్ షీట్ )పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే Insert Sheet dialog box (ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్)ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు |
|- | |- | ||
− | || 07:06 | + | ||07:06 |
− | || ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా Insert | + | || ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా Insert Sheet dialog box (ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్)కనిపిస్తుంది |
|- | |- | ||
− | || 07:13 | + | ||07:13 |
− | || మీరు dialog box (డైయలోగ్ బాక్స్ )లో sheet(షీట్) వివరాలు ప్రవేశింప చేసి | + | || మీరు dialog box (డైయలోగ్ బాక్స్ )లో sheet(షీట్) వివరాలు ప్రవేశింప చేసి OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 07:20 | + | ||07:20 |
|| sheets(షీట్స్) ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets (షీట్స్)ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం | || sheets(షీట్స్) ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets (షీట్స్)ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం | ||
|- | |- | ||
− | || 07:27 | + | ||07:27 |
|| sheets (షీట్స్)ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు | || sheets (షీట్స్)ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | || 07:31 | + | ||07:31 |
− | || ఒక sheet(షీట్) ను తొలగించాలంటే, ఏ sheet (షీట్)తొలగించాలో ఆ sheet tab(షీట్ ట్యాబ్) పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu(పాప్ అప్ మేను) లో నుండి | + | || ఒక sheet(షీట్) ను తొలగించాలంటే, ఏ sheet (షీట్)తొలగించాలో ఆ sheet tab(షీట్ ట్యాబ్) పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu(పాప్ అప్ మేను) లో నుండి Delete Sheet (డెలీట్ షీట్)ఎంపిక ఫై క్లిక్ చేసి Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 07:45 | + | ||07:45 |
||షీట్ తొలగించాబడడం గమనించండి | ||షీట్ తొలగించాబడడం గమనించండి | ||
|- | |- | ||
− | || 07:48 | + | ||07:48 |
− | ||మరొక పద్ధతి. menu bar (మేను బార్) లో నుండి | + | ||మరొక పద్ధతి. menu bar (మేను బార్) లో నుండి Edit( ఎడిట్) ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన sheet (షీట్ )ను తొలగించవచ్చు |
|- | |- | ||
− | || 07:55 | + | ||07:55 |
− | ||ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి | + | ||ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి Sheet 3 (షీట్ 3)ను తొలగించాలంటే menu bar (మేను బార్) లో నుండి Edit ( ఎడిట్)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాతSheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 08:05 | + | ||08:05 |
− | ||ఇప్పుడు మీరు pop up menu (పాప్ అప్ మేను) నుండి | + | ||ఇప్పుడు మీరు pop up menu (పాప్ అప్ మేను) నుండి Delete (డెలీట్) ఎంపిక పై క్లిక్చేసి తర్వాత Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 08:12 | + | ||08:12 |
|| షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం | || షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం | ||
|- | |- | ||
− | || 08:19 | + | ||08:19 |
− | ||sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ | + | ||sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ Sheet 2 (షీట్ 2) మరియు Sheet 3 (షీట్ 3) తొలగించాలంటే ముందుగా Sheet 2 (షీట్ 2) tab (ట్యాబ్)పై క్లిక్చేసి keyboard(కీబోర్డ్) పై వున్న Shift button (షిఫ్ట్ బటన్)పట్టుకొని Sheet 3tab (షీట్ 3ట్యాబ్)పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 08:36 | + | ||08:36 |
− | ||ఇప్పుడు ఇందులోనుండి ఒక tab(ట్యాబ్) పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో (పాప్-అప్ మేను) | + | ||ఇప్పుడు ఇందులోనుండి ఒక tab(ట్యాబ్) పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో (పాప్-అప్ మేను)Delete Sheet ఎంపిక పై క్లిక్ చేసి , Yes( ఎస్) ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 08:47 | + | ||08:47 |
|| రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం | || రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం | ||
|- | |- | ||
− | || 08:56 | + | ||08:56 |
− | || ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu bar(మేను బార్)లోనుండి | + | || ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu bar(మేను బార్)లోనుండి Edit (ఎడిట్)ఎంపిక ఉపయోగించడం. |
|- | |- | ||
− | || 09:03 | + | ||09:03 |
− | ||ఉదాహరణకు జాబితా లో నుండి | + | ||ఉదాహరణకు జాబితా లో నుండి Sheet 6(షీట్ 6) మరియు Sheet 7(షీట్ 6) చేరిపివేయాలంటే menu bar (మేను బార్)లో నుండి Edit option(ఎడిట్ ఆప్షన్) క్లిక్ చేసి ఆ తర్వాత Sheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయాలి |
|- | |- | ||
− | || 09:14 | + | ||09:14 |
− | || pop up menu (పాప్-అప్ మేను)లో నుండి | + | || pop up menu (పాప్-అప్ మేను)లో నుండి Select(సెలెక్ట్) ఎంపిక పై క్లిక్ చేయాలి |
− | + | ||
|- | |- | ||
− | || 09:19 | + | ||09:19 |
− | || dialog box (డైయలోగ్ బాక్స్)లో నుండి | + | || dialog box (డైయలోగ్ బాక్స్)లో నుండి Sheet 6(షీట్ 6)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboard(కీబోర్డ్) పై వున్న Shift button(షిఫ్ట్ బటన్) ని పట్టుకొని Sheet 7(షీట్ 6) పై క్లిక్ చేయాలి |
|- | |- | ||
− | || 09:30 | + | ||09:30 |
− | || | + | ||OK button(ఓక్ బటన్) పై క్లిక్ చేయాలి. ఇది మనం తొలగించాలనుకున్నsheets(షీట్స్) ను ఎంపిక చేసుకుంటుంది |
|- | |- | ||
− | || 09:37 | + | ||09:37 |
− | || ఇప్పుడు మళ్లీ menu bar(మేను బార్) నుండి | + | || ఇప్పుడు మళ్లీ menu bar(మేను బార్) నుండి Edit (ఎడిట్)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Sheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
− | || 09:45 | + | ||09:45 |
− | || pop up menu (పాప్ అప్ మేను)నుండి | + | || pop up menu (పాప్ అప్ మేను)నుండి Delete( డెలీట్) ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయాలి |
|- | |- | ||
− | || 09:51 | + | ||09:51 |
|| ఎంపిక చేసుకున్న sheets(షీట్స్) తొలగించాబడడం గమనించండి | || ఎంపిక చేసుకున్న sheets(షీట్స్) తొలగించాబడడం గమనించండి | ||
− | |||
|- | |- | ||
− | || 09:56 | + | ||09:56 |
|| Calc (క్యాల్క్)లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet (స్ప్రెడ్షీట్)లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం | || Calc (క్యాల్క్)లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet (స్ప్రెడ్షీట్)లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం | ||
|- | |- | ||
− | || 10:03 | + | ||10:03 |
− | || spreadsheet (స్ప్రెడ్షీట్)లో వివిధ sheets పేర్లు | + | || spreadsheet (స్ప్రెడ్షీట్)లో వివిధ sheets పేర్లు Sheet 1(షీట్ 1) , Sheet 2, Sheet 3 మరియు ఆప్రకారము గా వుండడం గమనించండి |
− | + | ||
|- | |- | ||
− | || 10:13 | + | ||10:13 |
|| ఒకవేళ spreadsheet(స్ప్రెడ్షీట్) చిన్నదిగా వుండి చాల తక్కువ sheets (షీట్స్)ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా ఎక్కువగా sheets (షీట్స్)వుంటే భారం గా వుంటుంది | || ఒకవేళ spreadsheet(స్ప్రెడ్షీట్) చిన్నదిగా వుండి చాల తక్కువ sheets (షీట్స్)ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా ఎక్కువగా sheets (షీట్స్)వుంటే భారం గా వుంటుంది | ||
|- | |- | ||
− | || 10:21 | + | ||10:21 |
|| calc మన ఇష్ట ప్రకారంగా sheet (షీట్)కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది | || calc మన ఇష్ట ప్రకారంగా sheet (షీట్)కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది | ||
|- | |- | ||
− | || 10:27 | + | ||10:27 |
− | || ఉదాహరణకు | + | || ఉదాహరణకు Sheet 4 కు Dump (డంప్)గా పేరు పెట్టడానికి Sheet 4tab కింద రెండుసార్లు క్లిక్ చేయాలి . |
|- | |- | ||
− | || 10:37 | + | ||10:37 |
− | || | + | ||Rename Sheet (రినేమ్ షీట్)శీర్షిక తో ఒక dialog box (డైయలోగ్ బాక్స్)తెరుచుకుంటుంది . default(డిఫాల్ట్) గా Sheet 4 అని వ్రాసి వున్న ఒక textbox కనిపిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | || 10:47 | + | ||10:47 |
− | || ఇప్పుడు, default (డిఫాల్ట్) పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dump(డంప్) | + | || ఇప్పుడు, default (డిఫాల్ట్) పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dump(డంప్) అని వ్రాయండి |
− | + | ||
|- | |- | ||
− | || 10:52 | + | ||10:52 |
− | || | + | ||OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. Sheet 4 tab పేరు, Dump(డంప్) గా మారడం గమనించండి. Sheets 5 మరియు Dump(డంప్) ను తొలగిద్దాం |
|- | |- | ||
− | || 11:02 | + | ||11:02 |
|| ఇప్పుడు మనం LibreOffice Calc(లిబ్రె ఆఫీస్ క్యాల్క్) పై Spoken Tutorial (స్పోకన్ ట్యూటోరియల్)ముగింపుకు వచ్చాం | || ఇప్పుడు మనం LibreOffice Calc(లిబ్రె ఆఫీస్ క్యాల్క్) పై Spoken Tutorial (స్పోకన్ ట్యూటోరియల్)ముగింపుకు వచ్చాం | ||
|- | |- | ||
− | || 11:08 | + | ||11:08 |
− | || సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది | + | || సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది Rows(రోస్) మరియు columns(కాలమ్స్) ను చేర్చుట మరియు తొలగించుట |
− | + | ||
|- | |- | ||
− | || 11:14 | + | ||11:14 |
||sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. Sheets(షీట్స్) కు మళ్ళీ పేర్లు పెట్టుట. | ||sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. Sheets(షీట్స్) కు మళ్ళీ పేర్లు పెట్టుట. | ||
|- | |- | ||
− | || 11:19 | + | ||11:19 |
− | || COMPREHENSIVE ASSIGNMENT(కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్) | + | || COMPREHENSIVE ASSIGNMENT(కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్)Spreadsheet Practice.ods file(స్ప్రెడ్షీట్ ప్ర్యాక్టీస్.ods ఫైల్) తెరవండి |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || 11:25 | + | ||11:25 |
− | || | + | ||Serial Number (సీరియల్ నంబర్ )శీర్షిక తో వున్న row(రో) ను ఎంచుకొని తొలగించండి .sheet(షీట్) పేరు Department Sheet( డిపార్ట్మెంట్ షీట్) గా మార్చండి. |
|- | |- | ||
− | || 11:32 | + | ||11:32 |
− | || | + | ||ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
− | || 11:36 | + | ||11:36 |
− | || | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
− | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు | + | |
|- | |- | ||
− | || 11:44 | + | ||11:44 |
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది | ||
|- | |- | ||
− | || 11:50 | + | ||11:50 |
− | || | + | ||ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org (కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్.)కువ్రాసిసంప్రదించండి. |
− | + | ||
|- | |- | ||
− | || 11:59 | + | ||11:59 |
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | || స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
− | |||
− | |||
|- | |- | ||
− | || 12:12 | + | ||12:12 |
− | || ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది . | + | || ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
− | + | ||
|- | |- | ||
− | || 12:22 | + | ||12:22 |
− | || ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య | + | || ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
|} | |} |
Latest revision as of 14:33, 23 March 2017
Time | Narration |
00:00 | Spoken tutorial(స్పోకెన్ ట్యుటోరియల్) కు స్వాగతం LibreOffice Calc- cells (లిబ్రే ఆఫీస్ కాలక్ -సెల్స్)మరియు sheets (షీట్స్)తో పని చేయుట. |
00:07 | ఈ tutorial(ట్యుటోరియల్) లో మనం నేర్చుకునేది: |
00:09 | rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను చేర్చుట మరియు తొలగించుట. |
00:13 | sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. sheets(షీట్స్) కు మళ్ళీ పేరు పెట్టుట |
00:17 | మనం ఇక్కడ operating system Ubuntu Linux version (ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ )10.04 మరియు LibreOffice Suite version(లిబరే ఆఫీసు సుయుట్ వెర్షన్) 3.3.4 ను ఉపయోగిస్తున్నాము |
00:29 | ఒక spreadsheet(స్ప్రెడ్షీట్) లో rows(రోస్) మరియు columns (కాలమ్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం |
00:35 | personal finance tracker(పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్).ods file(ఫైల్) తెరుద్దాం |
00:42 | rows(రోస్)మరియు columns (కాలమ్స్)విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు |
00:47 | ఎక్కడైతే కొత్త row(రో) మరియు column(కాలమ్)ను చేర్చాలో అక్కడ cell, column(కాలమ్) లేదా row(రో)ను ఎంచుకొని, spreadsheet(స్ప్రెడ్షీట్) లో column(కాలమ్) లేదా row (రో) ను చేర్చవచ్చు |
01:00 | ఉదాహరణకు personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్).ods file(ఫైల్ లో ఎక్కడైనా మొదటి row(రో) వద్ద క్లిక్ చేయండి |
01:09 | Cost(కాస్ట్) రాసి వున్న సెల్ పై క్లిక్ చేస్తాను |
01:13 | ఇప్పుడు menu bar(మెనూ బార్) లోని Insert option (ఇన్సర్ట్ ఆప్షన్)పై క్లిక్ చేసి తర్వాత Rows(రో స్)పై క్లిక్ చేయండి |
01:19 | ఎంచుకున్న row(రో) పై ఒక కొత్త row (రో)చేరడం గమనించవచ్చు |
01:25 | అదేవిధముగా, ఒక కొత్త column (కాలమ్)చేర్చడానికి menu bar (మెనూ బార్ )లోని Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) పై క్లిక్ చేసి columns(కాలమ్స్)పై క్లిక్ చేయండి |
01:34 | ఎంచుకున్నcell column (సెల్ కాలమ్)పై ఒక కొత్త column(కాలమ్) చేరడం గమనించవచ్చు |
01:40 | ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం |
01:44 | ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column (కాలమ్)పై లేదా అంకెలతో సుచించబడే row(రో) పై క్లిక్ చేసి column (కాలమ్)ను లేదా row(రో) ను ఎంచుకున్నట్లయితే, కుడి button click(బటన్ క్లిక్) చేసి drop down menu(డ్రాప్ డౌన్ మెనూ) లో కనిపించే Insert Columns (ఇన్సర్ట్ కాలమ్స్ )లేదా Insert Rows option(ఇన్సర్ట్ రోస్ ఆప్షన్) పై క్లిక్ చేసి ఒక కొత్త column(కాలమ్) లేదా row(రో) ను చేర్చవచ్చు |
02:04 | ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell (సెల్)ను ఎంచుకోండి. తర్వాత కుడి button click (బటన్ క్లిక్) చేసి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ఎంపిక చేయండి . ఒక dialog box(డైలాగ్ బాక్స్ ) కనిపిస్తుంది |
02:18 | Entire Row (ఎంటైర్ రో )లేదా Entire Column option((ఎంటైర్ కాలమ్ ఆప్షన్ )ను ఎంచుకొని row (రో )లేదా column (కాలమ్ )ను చేర్చవచ్చు. |
02:25 | ఒకేసారి చాలా columns(కాలమ్స్ ) లేదా rows (రోస్)చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని columns (కాలమ్స్ )లేదా rows(రోస్) చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో identifiers (ఐడెన్టిఫాయ్ఎరస్ )ను లాగాలి |
02:43 | ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము |
02:47 | ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows (రోస్)లేదా columns (కాలమ్స్ ) ను చేర్చండి. నేను కొత్త rows(రోస్) చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option(ఇన్సర్ట్ ఆప్షన్) ను ఎంపిక చేసుకుంటాను |
03:00 | Entire Row option (ఎంటైర్ రో ఆప్షన్ )ఎంపిక చేసుకొని OK button(ఓకే" బటన్) పై click(క్లిక్) చేస్తాను. ఎంపిక చేసుకున్నrows లోని మొదటి row (రో)పై నాలుగు కొత్త row (రో)లు చేరడం గమనించండి. |
03:14 | తర్వాత columns(కాలమ్స్) విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం |
03:20 | విడిగా ఒక column (కాలమ్)లేదా row (రో)తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column(కాలమ్) లేదా row (రో)ను ఎంపిక చేసుకోండి |
03:28 | ఉదాహరణకు Laundry column (లాండ్రీ కాలమ్)ను తొలగించాలంటే. ఆ column(కాలమ్) లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ column (కాలమ్)ను ఎంచుకోండి |
03:37 | ఇప్పుడు cell (సెల్)పై కుడి button (బటన్)ను క్లిక్ చేసి Delete option(డిలీట్ ఆప్షన్) ను క్లిక్ చేయండి |
03:43 | Delete Cells( డిలీట్ సెల్ల్స్) అనే heading (హెడ్డింగ్) తో ఒక dialog box (డైలాగ్ బాక్స్)కనిపిస్తుంది |
03:47 | Shift cells up option(షిఫ్ట్ సెల్స్ అప్ ఆప్షన్) పై క్లిక్ చేసి OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి |
03:53 | ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం |
04:01 | ఇప్పుడు మనం సముహముగా columns(కాలమ్స్) లేదా rows (రోస్) ఎలా తొలగించాలో చూద్దాం |
04:08 | ఉదాహరణకు ఒకవేళ మీరు Miscellaneous( మిసిలేనీయియస్) అని వ్రాసి వున్న row (రో)ను తొలగించాలని అనుకుంటే, మొదటగా వరుస సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి |
04:18 | ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న row (రో)పై క్లిక్ చేయండి. Row (రో)అంతా ప్రధానాంశంగా చూపబడుతుంది |
04:33 | సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి Delete( డెలీట్ )పై క్లిక్ చేయండి |
04:38 | Delete Cells (డెలీట్ సెల్స్ )శీర్షిక తో ఒక dialog box (డైయలోగ్ బాక్స్)తెరుచుకుంటుంది |
04:43 | Shift cells up (షిఫ్ట్ సెల్స్ అప్)ఎంపిక పై క్లిక్ చేసి OK button (ఓక్ బటన్)క్లిక్ చేయండి |
04:48 | ఆ row(రో) అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి |
04:55 | అదేవిధముగా rows (రోస్)కాకుండా columns (కాలమ్స్)ను ఎంపిక చేసుకోవడం ద్వారా columns (కాలమ్స్)తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం |
05:04 | rows(రోస్) మరియు columns(కాలమ్స్) ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calc(క్యాల్క్) లో sheets (షీట్స్)ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం |
05:14 | calc(క్యాల్క్) లో ఒక కొత్త sheet( షీట్)ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం |
05:23 | అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ sheet ( షీట్)తర్వాత కొత్త sheet( షీట్) చేర్చాలో ఆ sheet( షీట్) ను ఎంపిక చేసుకోండి |
05:30 | menu bar (మేను బార్)లో నుండి Insert (ఇన్సర్ట్)ఎంపిక పై క్లిక్ చేసి Sheet( షీట్) పై క్లిక్ చేయండి. |
05:36 | Insert Sheet (ఇన్సర్ట్ షీట్)శీర్షిక తో ఒక dialog box(డైయలోగ్ బాక్స్) తెరుచుకుంటుంది. |
05:41 | ఇప్పుడు After current sheet(ఆఫ్టర్ కరెంట్ షీట్) అనే radio button(రేడియో బటన్) ఎంపిక చేసుకోండి . ఇది ప్రస్తుత sheet (షీట్)తర్వాత ఒక కొత్త sheet (షీట్)ను చేర్చుతుంది |
05:49 | Name field (నేమ్ ఫీల్డ్)లో ఈ కొత్త sheet (షీట్)యొక్క పేరుSheet 4(షీట్ 4) గా తెలియజేస్తుంది |
06:01 | OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. ప్రస్తుత sheet (షీట్)తర్వాత కొత్త sheet (షీట్)చేరడం గమనించండి |
06:09 | మరొక పధ్ధతి. Calc window(క్యాల్క్ విండొ) లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab (షీట్ ట్యాబ్)పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు |
06:19 | మీరు position, number of sheets (పొసిషన్, నంబర్ ఒఫ్ షీట్స్)మరియు name (నేమ్)లను ఎంపిక చేసుకోవచ్చు . OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. ఇది అదేవిధంగా sheet(షీట్) ను చేరుస్తుంది |
06:31 | మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన Add Sheet button (ఆడ్ షీట్ బటన్)పై క్లిక్ చేసి ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు |
06:43 | దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది |
06:51 | చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన Add Sheet (ఆడ్ షీట్ )పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే Insert Sheet dialog box (ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్)ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు |
07:06 | ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా Insert Sheet dialog box (ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్)కనిపిస్తుంది |
07:13 | మీరు dialog box (డైయలోగ్ బాక్స్ )లో sheet(షీట్) వివరాలు ప్రవేశింప చేసి OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి |
07:20 | sheets(షీట్స్) ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets (షీట్స్)ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం |
07:27 | sheets (షీట్స్)ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు |
07:31 | ఒక sheet(షీట్) ను తొలగించాలంటే, ఏ sheet (షీట్)తొలగించాలో ఆ sheet tab(షీట్ ట్యాబ్) పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu(పాప్ అప్ మేను) లో నుండి Delete Sheet (డెలీట్ షీట్)ఎంపిక ఫై క్లిక్ చేసి Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయండి |
07:45 | షీట్ తొలగించాబడడం గమనించండి |
07:48 | మరొక పద్ధతి. menu bar (మేను బార్) లో నుండి Edit( ఎడిట్) ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన sheet (షీట్ )ను తొలగించవచ్చు |
07:55 | ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి Sheet 3 (షీట్ 3)ను తొలగించాలంటే menu bar (మేను బార్) లో నుండి Edit ( ఎడిట్)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాతSheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయండి |
08:05 | ఇప్పుడు మీరు pop up menu (పాప్ అప్ మేను) నుండి Delete (డెలీట్) ఎంపిక పై క్లిక్చేసి తర్వాత Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయండి |
08:12 | షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం |
08:19 | sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ Sheet 2 (షీట్ 2) మరియు Sheet 3 (షీట్ 3) తొలగించాలంటే ముందుగా Sheet 2 (షీట్ 2) tab (ట్యాబ్)పై క్లిక్చేసి keyboard(కీబోర్డ్) పై వున్న Shift button (షిఫ్ట్ బటన్)పట్టుకొని Sheet 3tab (షీట్ 3ట్యాబ్)పై క్లిక్ చేయండి |
08:36 | ఇప్పుడు ఇందులోనుండి ఒక tab(ట్యాబ్) పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో (పాప్-అప్ మేను)Delete Sheet ఎంపిక పై క్లిక్ చేసి , Yes( ఎస్) ఎంపిక పై క్లిక్ చేయండి |
08:47 | రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం |
08:56 | ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu bar(మేను బార్)లోనుండి Edit (ఎడిట్)ఎంపిక ఉపయోగించడం. |
09:03 | ఉదాహరణకు జాబితా లో నుండి Sheet 6(షీట్ 6) మరియు Sheet 7(షీట్ 6) చేరిపివేయాలంటే menu bar (మేను బార్)లో నుండి Edit option(ఎడిట్ ఆప్షన్) క్లిక్ చేసి ఆ తర్వాత Sheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయాలి |
09:14 | pop up menu (పాప్-అప్ మేను)లో నుండి Select(సెలెక్ట్) ఎంపిక పై క్లిక్ చేయాలి |
09:19 | dialog box (డైయలోగ్ బాక్స్)లో నుండి Sheet 6(షీట్ 6)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboard(కీబోర్డ్) పై వున్న Shift button(షిఫ్ట్ బటన్) ని పట్టుకొని Sheet 7(షీట్ 6) పై క్లిక్ చేయాలి |
09:30 | OK button(ఓక్ బటన్) పై క్లిక్ చేయాలి. ఇది మనం తొలగించాలనుకున్నsheets(షీట్స్) ను ఎంపిక చేసుకుంటుంది |
09:37 | ఇప్పుడు మళ్లీ menu bar(మేను బార్) నుండి Edit (ఎడిట్)ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Sheet(షీట్) ఎంపిక పై క్లిక్ చేయాలి. |
09:45 | pop up menu (పాప్ అప్ మేను)నుండి Delete( డెలీట్) ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Yes (ఎస్)ఎంపిక పై క్లిక్ చేయాలి |
09:51 | ఎంపిక చేసుకున్న sheets(షీట్స్) తొలగించాబడడం గమనించండి |
09:56 | Calc (క్యాల్క్)లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet (స్ప్రెడ్షీట్)లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం |
10:03 | spreadsheet (స్ప్రెడ్షీట్)లో వివిధ sheets పేర్లు Sheet 1(షీట్ 1) , Sheet 2, Sheet 3 మరియు ఆప్రకారము గా వుండడం గమనించండి |
10:13 | ఒకవేళ spreadsheet(స్ప్రెడ్షీట్) చిన్నదిగా వుండి చాల తక్కువ sheets (షీట్స్)ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా ఎక్కువగా sheets (షీట్స్)వుంటే భారం గా వుంటుంది |
10:21 | calc మన ఇష్ట ప్రకారంగా sheet (షీట్)కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది |
10:27 | ఉదాహరణకు Sheet 4 కు Dump (డంప్)గా పేరు పెట్టడానికి Sheet 4tab కింద రెండుసార్లు క్లిక్ చేయాలి . |
10:37 | Rename Sheet (రినేమ్ షీట్)శీర్షిక తో ఒక dialog box (డైయలోగ్ బాక్స్)తెరుచుకుంటుంది . default(డిఫాల్ట్) గా Sheet 4 అని వ్రాసి వున్న ఒక textbox కనిపిస్తుంది |
10:47 | ఇప్పుడు, default (డిఫాల్ట్) పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dump(డంప్) అని వ్రాయండి |
10:52 | OK button (ఓక్ బటన్)పై క్లిక్ చేయండి. Sheet 4 tab పేరు, Dump(డంప్) గా మారడం గమనించండి. Sheets 5 మరియు Dump(డంప్) ను తొలగిద్దాం |
11:02 | ఇప్పుడు మనం LibreOffice Calc(లిబ్రె ఆఫీస్ క్యాల్క్) పై Spoken Tutorial (స్పోకన్ ట్యూటోరియల్)ముగింపుకు వచ్చాం |
11:08 | సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది Rows(రోస్) మరియు columns(కాలమ్స్) ను చేర్చుట మరియు తొలగించుట |
11:14 | sheets(షీట్స్) ను చేర్చుట మరియు తొలగించుట. Sheets(షీట్స్) కు మళ్ళీ పేర్లు పెట్టుట. |
11:19 | COMPREHENSIVE ASSIGNMENT(కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్)Spreadsheet Practice.ods file(స్ప్రెడ్షీట్ ప్ర్యాక్టీస్.ods ఫైల్) తెరవండి |
11:25 | Serial Number (సీరియల్ నంబర్ )శీర్షిక తో వున్న row(రో) ను ఎంచుకొని తొలగించండి .sheet(షీట్) పేరు Department Sheet( డిపార్ట్మెంట్ షీట్) గా మార్చండి. |
11:32 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
11:36 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
11:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది |
11:50 | ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org (కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్.)కువ్రాసిసంప్రదించండి. |
11:59 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:12 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
12:22 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |