Difference between revisions of "Digital-Divide/D0/Introduction-to-PAN-Card/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 57: Line 57:
 
|-
 
|-
 
|  01:12
 
|  01:12
| ఇది చిరునామా మార్పు తో    ప్రభావితం కాదు |-
+
| ఇది చిరునామా మార్పు తో    ప్రభావితం కాదు
 +
|-
 
|  01:16
 
|  01:16
 
|  ఒకటి కంటే ఎక్కువ పాన్ స్వంతం గా  వుండడం  చట్టవిరుద్ధం <br/>  
 
|  ఒకటి కంటే ఎక్కువ పాన్ స్వంతం గా  వుండడం  చట్టవిరుద్ధం <br/>  
Line 112: Line 113:
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|  పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ఆధారము గా  , .....br/>  
+
|  పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ఆధారము గా  , .....<br/>  
  
  

Latest revision as of 00:19, 24 January 2014

Time' Narration
00:01 పాన్ కార్డు గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం
00:10 - పాన్ కార్డ్ గురించి
00:12 - నిర్మాణక్రమం మరియు చెల్లుబాటు గురించి
00:16 - పాన్ కార్డు యొక్క అవసరం గురించి నేర్చుకుందాం
00:19 - మీ పాన్ కార్డు గురించి తెలుసుకోవడానికి
00:22 PAN అనగా Permanent Account Number
00:28 PAN Card ఈ విధముగా కనిపిస్తుంది
00:34 ఇది పది అక్షర సంఖ్యలుకలిగి వుంటుంది . దీనిని న్యాయపరమైన పరిధి లో వున్నవారందరికీ ఇస్తారు
00:42 ఇది భారతీయ ఆదాయపన్ను శాఖ ద్వారా జారీ

చేయబడుతుంది

00:47 పాన్ కార్డు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
00:52 గుర్తింపు ప్రయోజనం కోసం మరియు
00:57 ఒక సంస్థ యొక్క అన్ని ద్రవ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి..
01:04 పాన్ కార్డు గురించి వాస్తవాలు. పాన్, ఏకైక జాతీయ మరియు శాశ్వత మైనది
01:12 ఇది చిరునామా మార్పు తో ప్రభావితం కాదు
01:16 ఒకటి కంటే ఎక్కువ పాన్ స్వంతం గా వుండడం చట్టవిరుద్ధం
01:21 ఎవరెవరు పాన్ కార్డు పొందవచ్చు?

• వ్యక్తి,

• సంస్థ

• HUF అనగా హిందూ ఉమ్మడి కుటుంబం

• ధర్మ సంస్థ మరియు ఇతర సంస్థలు

01:38 మనకు పాన్ కార్డు అవసరం ఎందుకు? ఇది ఒక ముఖ్యమైన ఫోటో ID ఆధారము గా పనిచేస్తుంది


01:47 పాన్ కార్డు, బ్యాంకు ఖాతా తెరవడం వంటి వ్యవహారాలలో సహాయపడుతుంది .....
01:56 ఆస్తుల యొక్క కొనుగోలు లేదా అమ్మకాలు, మొదలైనవి
02:01 పాన్ కార్డ్ ను సొమ్ము పన్ను పరిధిలోకి వచ్చే జీతం మీద లెక్కల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు
02:09 ఆదాయ పన్ను చెల్లించే దాఖలో సహాయ పడుతుంది
02:13 షేర్ ట్రేడింగ్ కోసం DEMAT ఖాతా తెరవడం కోసం ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ గా ఉపయోగిస్తారు
02:21 రూ .50, 000 మించి బ్యాంకు ఉపసంహరణను కోసం దీనిని ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ గా ఉపయోగిస్తారు


02:29 పన్ను చెల్లించని వారిపై నిగా వేయడానికి, ఆదాయ పన్ను సంస్థ కు సహాయపడే ఒక సాధనం
02:37 పరోక్షంగా వారి ఋణ చరిత్ర వెతుకుతారు
02:43 TDS(ఆధారం నుంచి పన్ను కోత) పొందేందుకు ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ గా దీనిని ఉపయోగిస్తారు
02:52 పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ఆధారము గా , .....


02:57 చిరునామా లో మార్పు లకు.. …..
02:59 …... మరియు ఇతర సంబంధిత పత్రాలు పొందడం కోసం


03:04 రూ .50, 000 కంటే ఎక్కువ స్థిర నిక్షేపాలు కోసం
03:12 Rs.25, 000 మించి హోటల్ బిల్లులు మరియు ప్రయాణ ఖర్చుల చెల్లింపు
03:21 క్రెడిట్ కార్డు జారీ కోసం దరఖాస్తు లో మరియు
03:31 టెలిఫోన్ కనెక్షన్ దరఖాస్తు లో
03:39 పాన్ నిర్మాణం క్రింది విధంగా వుంటుంది: AAAAA9999A
03:43 మొదటి ఐదు చిహ్నములు అక్షరాలు, తదుపరి 4 సంఖ్యలు, చివరగా ఒక అక్షరం ఉంటవి
03:52 మొదటి మూడు అక్షరాలు AAA నుండి ZZZ వరకు వర్ణమాల క్రమములొ ఉండును
04:01 నాల్గవ గుర్తు కార్డును కలిగి ఉన్న వారి రకం గురించి తెలియచేస్తుంది.ప్రతి అంచనా ప్రత్యేకంగా ఉంటుంది.


• P అనగా Person • C అనగా Company • H అనగా HUF(Hindu Undivided Family) • F అనగా Firm • A అనగా Association of Persons (AOP) • T అనగా AOP (Trust) • B అనగా Body of Individuals (BOI) • L అనగా Local Authority • J అనగా Artificial Juridical Person and • G అనగా Government* J for Artificial Juridical Person and

04:44 పాన్ యొక్క ఐదవ అక్షరం
04:47 (a) ఒక "వ్యక్తిగత" పాన్ కార్డు విషయంలో ఇంటిపేరు లేదా వ్యక్తి యొక్క చివరి పేరులోని మొదటి అక్షరం,
04:55 చూపిన చిత్రంలో ఇంటిపేరు యాదవ్. అందువలన, 5 వ పాత్ర వై. లేదా
05:04 (b) కంపెనీ / HUF / సంస్థ లేదా ఏ ఇతర రకాల పాన్ కార్డుల విషయంలో సంస్థ / ట్రస్ట్ / సొసైటీ / సంస్థ పేరు.
05:18 చూపిన చిత్రంలోధర్మ సంస్థ యొక్క పేరు Shanoz ఉంది. అందువలన, 5 వ అక్షరం S. ఉంది
05:27 చివరి అక్షరం అక్షరక్రమమైన చెక్ అంకె .
05:32 పాన్ కార్డు DOI (జారి చేసిన తేదీ) పాన్ కార్డు కుడి (నిలువు) వైపు వద్ద పేర్కొన్నారు.


05:40 మీరు ఈ క్రింది లింక్ ను సందర్శించడం ద్వారా కొత్త మరియు ఇప్పటికే ఉన్న పాన్ సంఖ్యలు ధ్రువీకరించవచ్చు లేదా ప్రమాణీకరించవచ్చు:

https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourPanLink.html


05:54 ఈ ట్యుటోరియల్ లో మనము
05:57 - పాన్ కార్డు గురించి
05:59 - పాన్ కార్డు నిర్మాణం మరియు ప్రామాణీకరించుట
06:03 - పాన్ కార్డు అవసరం నేర్చుకున్నాము. మరియు
06:05 - మీ పాన్ కార్డు గురించి తెలుసుకో డానికి


06:08 క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial


06:13 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును


06:18 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు



06:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం


06:27 •స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది


06:31 • ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
06:37 • మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి



06:45 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
06:50 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:58 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
07:10 మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
07:13 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya