Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Sheets/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ''''Resources for recording''' Working with Sheets {| border=1 || VISUAL CUE || NARRATION |- || 00.00 || లిబ్రేఆఫీస్క…')
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
|| 00.00
 
|| 00.00
|| లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం - సెల్స్మరియుషీట్లతోపనిచేయుట
+
 
 +
|| Spoken tutorial కు స్వాగతం LibreOffice Calc- cells మరియు sheets తో పని చేయుట.
 
|-
 
|-
 
|| 00:07
 
|| 00:07
|| ఈట్యుటోరియల్లోమనముఈక్రిందివిషయములనునేర్చుకుంటాము:
+
 
 +
||ఈ tutorial లో మనం నేర్చుకునేది:
 
|-
 
|-
 
|| 00:09
 
|| 00:09
||రోస్మరియుకాలంస్యొక్కఇన్సర్టింగ్మరియుడిలీటింగ్
+
||rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట.
 
|-
 
|-
 
|| 00:13
 
|| 00:13
||షీట్స్యొక్కఇన్సర్టింగ్మరియుడిలీటింగ్.  
+
||sheets ను చేర్చుట మరియు  తొలగించుట. sheets కు మళ్ళీ పేరు పెట్టుట
షీట్లయొక్కరీనేమింగ్
+
 
|-
 
|-
 
|| 00:17
 
|| 00:17
|| మనముఉబంటు 10.04 నుమనఆపరేటింగ్సిస్టంగామరియులిబ్రేఆఫీస్సూట్వెర్షన్ 3.3.4 నుఉపయోగిస్తాము.
+
|| మనం ఇక్కడ operating system Ubuntu Linux version 10.04 మరియు LibreOffice Suite version 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
 +
 
 
|-
 
|-
 
|| 00:29
 
|| 00:29
|| ఒకస్ప్రెడ్షీట్లోరోస్మరియుకాలంస్ఎలాఇన్సర్ట్చేయాలోనేర్చుకోవడముతోమనంట్యుటోరియల్నుమొదలుపెడదాము.
+
|| ఒక spreadsheet లో rows మరియు columns ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం
 +
 
 
|-
 
|-
 
|| 00:35
 
|| 00:35
||మన "personal finance tracker.ods" ఫైల్నుఓపెన్చేద్దాము.
+
||“personal finance tracker.ods” fileతెరుద్దాం 
 
|-
 
|-
 
|| 00:42
 
|| 00:42
||కాలంస్మరియురోస్లనుఒక్కొక్కటిగాకానిగ్రూపులుగాకానిఇన్సర్ట్చేయవచ్చు.
+
||columns మరియు rows విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 00:47
 
|| 00:47
|| ఒకస్ప్రెడ్షీట్లోఒకసింగిల్రోలేకసింగిల్కాలంఇన్సర్ట్చేయుటకు, ముందుగాఒకకొత్తకాలంలేకకొత్తరోఎక్కడఇన్సర్ట్చేయబడాలోఆసెల్, కాలంలేకరోనుఎంచుకోండి.
+
||ఎక్కడైతే కొత్త column  లేదా row ను చేర్చాలో అక్కడ cell, column లేదా row ను ఎంచుకొని, spreadsheet లో column  లేదా row ను చేర్చవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 01:00
 
|| 01:00
||ఉదాహరణకు, మన "personal finance tracker.ods" ఫైల్లోమొదటిరోపైక్లిక్చేద్దాము.
+
|| ఉదాహరణకు “personal finance tracker.ods” file లో ఎక్కడైనా మొదటి row వద్ద క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 01:09
 
|| 01:09
||నేను "Cost" అనివ్రాయబడిఉన్నసెల్పైక్లిక్చేస్తాను
+
||“Cost” రాసి వున్న  సెల్ పై క్లిక్ చేస్తాను
 +
 
 
|-
 
|-
 
|| 01:13
 
|| 01:13
||ఇప్పుడుమెనూబార్లో "Insert" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "Rows" పైక్లిక్చేయండి
+
 
 +
|| ఇప్పుడు menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి తర్వాత  “Rows”పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 01:19
 
|| 01:19
||ఎంచుకోబడినరోపైఒకకొత్తరోఇన్సర్ట్అవడముమనముచూడవచ్చు.
+
|| ఎంచుకున్న row పై ఒక కొత్త row చేరడం గమనించవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 01:25
 
|| 01:25
||అలాగే, ఒకకొత్తకాలంఇన్సర్ట్చేయుటకు, మెనూబార్పైఉన్న "Insert" బటన్పైక్లిక్చేసితరువాత "Columns" పైక్లిక్చేయండి
+
|| అదేవిధముగా, ఒక కొత్త column చేర్చడానికి menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి “columns”పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 01:34
 
|| 01:34
||ఎంచుకోబడినసెల్కాలంముందుఒకకొత్తకాలంఇన్సర్ట్అవడముమీరుచూస్తారు.
+
|| ఎంచుకున్నcell column పై ఒక కొత్త column చేరడం గమనించవచ్చు
 
|-
 
|-
 
|| 01:40
 
|| 01:40
||ఇప్పుడుమనముచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
+
|| ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం
 +
 
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
|| ఒకఅక్షరముతోసూచించబడేకాలంనుకానిఒకసంఖ్యచేసూచించబడేరోనుకానిమీరుఎంచుకుంటే, ఒకకొత్తకాలంలేకరోనుచేర్చుటకు, రైట్-క్లిక్చేసికనిపించేడ్రాప్డౌన్మెనూలోని Insert Columns లేక Insert Rows ఆప్షన్నుఎంచుకోండి.
+
|| ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column పై లేదా అంకెలతో సుచించబడే row పై  క్లిక్ చేసి column ను లేదా row ను ఎంచుకున్నట్లయితే, కుడి button click  చేసి drop down menu లో కనిపించే  Insert Columns లేదా Insert Rows option పై క్లిక్ చేసి ఒక కొత్త column లేదా row ను చేర్చవచ్చు 
 
|-
 
|-
 
|| 02:04
 
|| 02:04
||ప్రత్యామ్నాయంగా, కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాదానినిఎంచుకోండి. తరువాతరైట్క్లిక్చేయండిమరియుఇన్సర్ట్ఆప్షన్ఎంచుకోండి. మీకుఈవిధంగాఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
+
|| ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell ను ఎంచుకోండి. తర్వాత కుడి button click  చేసి Insert option ఎంపిక చేయండి . ఒక dialog box కనిపిస్తుంది
 
|-
 
|-
 
|| 02:18
 
|| 02:18
||ఒకరోలేకఒకకాలంచేర్చుటకుమొత్తంరోలేకమొత్తంకాలంఆప్షన్నుఎంచుకోండి.
+
|| Entire Row లేదా Entire Column option ను ఎంచుకొని row లేదా column ను చేర్చవచ్చు.
 +
 
 
|-
 
|-
 
|| 02:25
 
|| 02:25
||ఒకేసమయములోఅనేకమైనకాలంస్లేకరోలనుఇన్సర్ట్చేయుటకు, ముందుగామనముప్రారంభసెల్పైమౌస్యొక్కఎడమబటన్తోపట్టుకొనికావలసినసంఖ్యలోకాలంస్లేకరోలనుహైలైట్చేయాలి. తరువాతకావలసినఐడెంటిఫైయర్లసంఖ్యలవెంబడిడ్రాగ్చేయాలి.
+
|| ఒకేసారి చాలా columns లేదా  rows చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క  ఎడమ  బటన్ పట్టుకొని ఎన్ని columns లేదా  rows చేర్చాలో వాటిని  ప్రధానదృశ్యంగా చూపిస్తూ  అదే మొత్తం లో  identifiers ను లాగాలి
 
|-
 
|-
 
|| 02:43
 
|| 02:43
||ఇక్కడమనము 4 సెల్స్లనుహైలైట్చేసాము
+
|| ఇక్కడ  నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము
 
|-
 
|-
 
|| 02:47
 
|| 02:47
|| కొత్తరోలనులేకకాలంలనుచేర్చుటకుచర్చించినఏదైనాఒకపద్ధతినిఅనుసరించండి. నేనుకొత్తరోలనుచేర్చాలనిఅనుకుంటున్నాను. కాబట్టి, నేనుఎంపికపైరైట్క్లిక్చేస్తానుమరియుఇన్సర్ట్ఆప్షన్ఎంచుకుంటాను.
+
|| ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows లేదా columns ను  చేర్చండి. నేను  కొత్త rows చేర్చలనుకుంటున్నాను  కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option ను ఎంపిక చేసుకుంటాను
 
|-
 
|-
 
|| 03:00
 
|| 03:00
|| తరువాతనేను Entire Row అనేఆప్షన్ఎంచుకుంటాను. "OK" బటన్పైక్లిక్చేస్తాను. ఎంచుకోబడినరోలమొదటిరోపైన 4 కొత్తరోలుచేరినవనిగమనించండి.
+
|| Entire Row option ఎంపిక చేసుకొని  “OK” button పై click చేస్తాను. ఎంపిక చేసుకున్నrows లోని మొదటి row పై నాలుగు కొత్త row లు చేరడం గమనించండి.  
 
|-
 
|-
 
|| 03:14
 
|| 03:14
||తరువాతకాలంస్నుఒక్కొక్కటిగామరియుగ్రూపులుగాఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
+
|| తర్వాత  columns విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం
 +
 
 
|-
 
|-
 
|| 03:20
 
|| 03:20
||ఒకకాలంలేకరోనుడిలీట్చేయుటకు, ముందుగామీరుడిలీట్చేయాలనిఅనుకుంటున్నకాలంలేకరోనుఎంచుకోండి
+
|| విడిగా ఒక column లేదా row తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column లేదా row ను ఎంపిక చేసుకోండి
 +
 
 
|-
 
|-
 
|| 03:28
 
|| 03:28
||ఉదాహరణకు, "Laundry" అనివ్రాసిఉన్నకాలంనుడిలీట్చేయాలనిఅనుకుంటే, ముందుగాఆకాలంలోఒకసెల్పైక్లిక్చేసిదానినిఎంచుకోండి.
+
||ఉదాహరణకు “Laundry” column ను తొలగించాలంటే. ఆ column లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ column ను ఎంచుకోండి
 +
 
 
|-
 
|-
 
|| 03:37
 
|| 03:37
||ఇప్పుడుసెల్పైరైట్క్లిక్చేయండిమరియు "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి
+
|| ఇప్పుడు cell పై కుడి button ను క్లిక్ చేసి “Delete” option ను క్లిక్ చేయండి
 +
 
 
|-
 
|-
 
|| 03:43
 
|| 03:43
||"Delete Cells" అనేహెడ్డింగ్కలిగినఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
+
||“Delete Cells” అనే heading తో ఒక dialog box కనిపిస్తుంది
 
|-
 
|-
 
|| 03:47
 
|| 03:47
||ఇప్పుడు "Shift Cells up" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "OK" బటన్పైక్లిక్చేయండి
+
||“Shift cells up” option పై క్లిక్ చేసి “OK” button పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 03:53
 
|| 03:53
||సెల్స్డిలీట్అవడముమరియుదానిక్రిందఉన్నసెల్స్పైకిషిఫ్ట్అవడముమీరుచూస్తారు. మార్పునుఅన్డూచేద్దాము
+
 
 +
||ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం
 +
 
 
|-
 
|-
 
|| 04:01
 
|| 04:01
||ఇప్పుడుఒకేసమయములోఅనేకమైనకాలంస్లేకరోలనుఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
+
||ఇప్పుడు మనం సముహముగా columnsలేదాrows ఎలా తొలగించాలో చూద్దాం 
 +
 
 
|-
 
|-
 
|| 04:08
 
|| 04:08
||ఉదాహరణకు, "Laundry" అనివ్రాసియున్నరోనుడిలీట్చేయాలనిఅనుకుంటే, ముందుగాదానిసీరియల్నంబర్ 6 కలిగిఉన్నసెల్నుఎంచుకోండి.
+
||ఉదాహరణకు ఒకవేళ మీరు “Miscellaneous” అని వ్రాసి  వున్నrow ను తొలగించాలని అనుకుంటే, మొదటగా  వరుస  సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి 
 
|-
 
|-
 
|| 04:18
 
|| 04:18
||ఇప్పుడుఈసెల్పైమౌస్యొక్కఎడమబటన్పట్టుకోండిమరియుదానినిమొత్తంరోవెంబడిడ్రాగ్చేయండి. ప్రత్యామ్నాయంగా, డిలీట్చేయవలసినరోసంఖ్యపైక్లిక్చేయండి. మొత్తంరోహైట్లైట్అవుతుంది
+
||ఇప్పుడు ఆ సెల్ పై  మౌస్  యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న  row పై క్లిక్ చేయండి. Row అంతా  ప్రధానాంశంగా చూపబడుతుంది
 
|-
 
|-
 
|| 04:33
 
|| 04:33
||సెల్పైరైట్-క్లిక్చేయండిమరియు "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి
+
 
 +
||సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి “Delete” పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 04:38
 
|| 04:38
||"Delete Cells" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
+
||“Delete Cells” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది
 
|-
 
|-
 
|| 04:43
 
|| 04:43
||ఇప్పుడు "Shift cells up" ఆప్షన్పైక్లిక్చేయండి, తరువాత "OK" బటన్పైక్లిక్చేయండి
+
|| “Shift cells up” ఎంపిక  పై  క్లిక్ చేసి “OK” button క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 04:48
 
|| 04:48
||మొత్తంరోడిలీట్అవడముమీరుచూస్తారుమరియుదానిక్రిందఉన్నరోపైకిషిఫ్ట్అవుతుంది.
+
|| ఆ row అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి
 
|-
 
|-
 
|| 04:55
 
|| 04:55
||అలాగే, రోలకుబదులుగాకాలంస్ఎంచుకొనిమనముకాలంస్కూడాడిలీట్చేయవచ్చు.
+
|| అదేవిధముగా rows కాకుండా columns ను ఎంపిక చేసుకోవడం  ద్వారా columns తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం
మనముచేసినమార్పునుఅన్డూచేద్దాము.
+
 
|-
 
|-
 
|| 05:04
 
|| 05:04
||ఒకషీట్లోఅనేకమైనరోలుమరియుకాలంలనుఇన్సర్ట్మరియుడిలీట్చేయడమునేర్చుకున్నతరువాత, మనముకాల్క్లోషీట్లనుఎలాఇన్సర్ట్మరియుడిలీట్చేయాలోనేర్చుకుందాము.
+
|| rows మరియు columns ను సముహముగా  ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో  నేర్చుకున్న తర్వాత Calc లో sheets ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో  నేర్చుకుందాం
 
|-
 
|-
 
|| 05:14  
 
|| 05:14  
||కాల్క్లోఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుఎన్నోపద్ధతులుఉన్నాయి.
+
||calc లో ఒక కొత్త sheet ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా  నేర్చుకుందాం
మనమువాటిగురించిఒక్కొక్కటిగానేర్చుకుందాము.
+
 
|-
 
|-
 
|| 05:23
 
|| 05:23
||దేనిపక్కనకొత్తషీట్నుఇన్సర్ట్చేయాలోఆషీట్నుఎంచుకోవడముఅన్నిపద్ధతులకుమొదటిఅడుగు.
+
|| అన్నింటిల్లో  మొదటి  పద్ధతి ఎ sheet తర్వాత కొత్త sheet చేర్చాలో ఆ sheet ను ఎంపిక చేసుకోండి
 
|-
 
|-
 
|| 05:30
 
|| 05:30
||ఇప్పుడుమెనూబార్లోని "Insert" ఆప్షన్పైక్లిక్చేసి, "Sheet" పైక్లిక్చేయండి.
+
|| menu bar లో నుండి “Insert” ఎంపిక  పై క్లిక్ చేసి “Sheet” పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:36
 
|| 05:36
||"Insert Sheet" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది.
+
||“Insert Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది.
 +
 
 
|-
 
|-
 
|| 05:41
 
|| 05:41
||ఇప్పుడుమనప్రస్తుతషీట్పక్కనకొత్తషీట్ఇన్సర్ట్చేయుటకు, "After Current Sheet" రేడియోబటన్ఎంచుకుందాము.
+
|| ఇప్పుడు “After current sheet” అనే radio button ఎంపిక చేసుకోండి . ఇది ప్రస్తుత sheet తర్వాత ఒక కొత్త sheet ను చేర్చుతుంది 
 
|-
 
|-
 
|| 05:49
 
|| 05:49
||"Name" ఫీల్డ్లో, మనకొత్తషీట్యొక్కపేరు "Sheet 4" అనికనిపిస్తుంది. ఇదిసిస్టం-జెనరేట్చేసినపేరు. మీరుకావాలనిఅనుకుంటేదానినిమార్చుకోవచ్చు.
+
||“Name” field లో ఈ కొత్త sheet యొక్క పేరు“Sheet 4” గా తెలియజేస్తుంది
 
|-
 
|-
 
|| 06:01
 
|| 06:01
||ఇప్పుడు "OK" బటన్పైక్లిక్చేయండి. మనప్రస్తుతషీట్పక్కనకొత్తషీట్ఇన్సర్ట్అయ్యిందనిమనముచూడవచ్చు.
+
||“OK” button పై క్లిక్ చేయండి. ప్రస్తుత sheet తర్వాత కొత్త sheet చేరడం గమనించండి
 
|-
 
|-
 
|| 06:09
 
|| 06:09
||ప్రస్తుతషీట్టాబ్పైకాల్క్విండోయొక్కక్రిందఎడమవైపునరైట్క్లిక్చేసి "Insert Sheet" ఆప్షన్పైక్లిక్చేయడము, ఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుమరొకపద్ధతి.
+
|| మరొక పధ్ధతి. Calc window లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 06:19
 
|| 06:19
||మీరుస్థానమును, షీట్లసంఖ్యనుమరియుపేరునుఎంచుకొని "OK" బటన్పైక్లిక్చేయండి. దీనివలనతగినవిధముగాషీట్ఇన్సర్ట్అవుతుంది.
+
|| మీరు position, number of sheets మరియు name లను ఎంపిక చేసుకోవచ్చు . “OK” button పై క్లిక్ చేయండి. ఇది అదేవిధంగా sheet ను చేరుస్తుంది
 
|-
 
|-
 
|| 06:31
 
|| 06:31
||ప్రస్తుతషీట్పక్కనమరొకకొత్తషీట్నుఇన్సర్ట్చేసేమరొకసులభమైనపద్ధతిఏమిటంటే, షీట్టాబ్పక్కనప్లస్చిహ్నముతోసూచించబడిన "Add Sheet" బటన్పైక్లిక్చేయడము.
+
||మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన  “Add Sheet” button పై క్లిక్ చేసి
 +
ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 06:43
 
|| 06:43
||దీనిపైక్లిక్చేయడమువలనఒకకొత్తషీట్సీరీస్లోఆఖరిషీట్పక్కఆటోమాటిక్గాఇన్సర్ట్అవుతుంది.
+
|| దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది
 
|-
 
|-
 
|| 06:51
 
|| 06:51
||ఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుచివరిపద్ధతి, క్రిందిభాగములోఉన్నషీట్టాబ్స్లోని "Add Sheet" ప్లస్చిహ్నముపక్కనఉన్నఖాళీస్థలములోక్లిక్చేయడముద్వారా "Insert Sheet" డైలాగ్బాక్స్నుచేరుకోవడము.
+
|| చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన “Add Sheet” పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే “Insert Sheet” dialog box ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు
 
|-
 
|-
 
|| 07:06
 
|| 07:06
||ఖాళీస్థలమునుక్లిక్చేయడమువలన, మనకు, "Insert Sheet" డైలాగ్బాక్స్కనిపిస్తుంది.
+
 
 +
|| ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా  Insert Sheet” dialog box కనిపిస్తుంది
 
|-
 
|-
 
|| 07:13
 
|| 07:13
||డైలాగ్బాక్స్లోమీరుషీట్వివరములుఎంటర్చేయండి, ఆతరువాత "OK" బటన్పైక్లిక్చేయండి.
+
|| మీరు dialog box లో sheet వివరాలు ప్రవేశింప చేసి “OK” button పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 07:20
 
|| 07:20
||షీట్లనుఎలాఇన్సర్ట్చేయాలోనేర్చుకున్నతరువాత, మనముకాల్క్లోషీట్లనుఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
+
|| sheets ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం
 
|-
 
|-
 
|| 07:27
 
|| 07:27
||షీట్లనుఒక్కొక్కటిగాలేకగ్రూపులుగాడిలీట్చేయవచ్చు.
+
|| sheets ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు
 +
 
 
|-
 
|-
 
|| 07:31
 
|| 07:31
||సింగిల్షీట్లనుడిలీట్చేయుటకు, మీరుడిలీట్చేయాలనిఅనుకుంటున్నషీట్టాబ్పైరైట్-క్లిక్చేయండి. తరువాతపాప్-అప్మెనూలోని "Delete Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి. చివరిగా "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
|| ఒక sheet ను తొలగించాలంటే, ఏ  sheet తొలగించాలో ఆ sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu లో నుండి “Delete Sheet” ఎంపిక  ఫై క్లిక్ చేసి “Yes” ఎంపిక  పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 07:45
 
|| 07:45
||షీట్డిలీట్అయ్యిందనిమీరుగమనించవచ్చు.
+
||షీట్ తొలగించాబడడం గమనించండి
 
|-
 
|-
 
|| 07:48
 
|| 07:48
|| మెనూబార్లోని "Edit" ఆప్షన్ఉపయోగించడముఒకషీట్నుడిలీట్చేయుటకుఉన్నమరొకపద్ధతి.
+
||మరొక పద్ధతి. menu bar లో నుండి “Edit” ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన sheet ను తొలగించవచ్చు 
 
|-
 
|-
 
|| 07:55
 
|| 07:55
||ఉదాహరణకు, మనముజాబితానుండి "Sheet 3" నుడిలీట్చేయాలనిఅనుకుంటే, మెనూబార్లోని "Edit" ఆప్షన్పైక్లిక్చేసి, "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
||ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి “Sheet 3” ను తొలగించాలంటే menu bar లో నుండి “Edit” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత“Sheet” ఎంపిక  పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 08:05
 
|| 08:05
||ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Delete" ఆప్షన్పైక్లిక్చేసి, "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
||ఇప్పుడు మీరు pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్చేసి తర్వాత “Yes” ఎంపిక  పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 08:12
 
|| 08:12
||షీట్డిలీట్అయ్యిందనిమీరుచూడవచ్చు. ఇప్పుడుమనముడాక్యుమెంటులోచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
+
|| షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం 
 
|-
 
|-
 
|| 08:19
 
|| 08:19
||ఉదాహరణకు, అనేకషీట్లనుడిలీట్చేయాలంటే, మనము "Sheet 2" మరియు "Sheet 3" లనుడిలీట్చేయాలనిఅనుకుంటే, "Sheet 2" టాబ్పైముందుగాక్లిక్చేయండి, తరువాతకీబోర్డ్పై "Shift" బటన్పట్టుకొని "Sheet 3" టాబ్పైక్లిక్చేయండి.
+
||sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ “Sheet 2” మరియు “Sheet 3” తొలగించాలంటే ముందుగా “Sheet 2” tab పై క్లిక్చేసి keyboard పై వున్న  “Shift” button పట్టుకొని “Sheet 3”tab పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 08:36
 
|| 08:36
||ఇప్పుడుటాబ్స్పైరైట్క్లిక్చేసి, పాప్-అప్మెనూనుండి "Delete Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి. తరువాత "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
||ఇప్పుడు ఇందులోనుండి ఒక tab పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో “Delete Sheet” ఎంపిక పై క్లిక్ చేసి , “Yes” ఎంపిక  పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 08:47
 
|| 08:47
||రెండుషీట్లుడిలీట్అయ్యాయనిమీరుగమనించవచ్చు. మరింతనేర్చుకొనుటకు, మనముచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
+
|| రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం
 
|-
 
|-
 
|| 08:56
 
|| 08:56
||మెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్ఉపయోగించడము, ఒకషీట్నుడిలీట్చేయుటకుమరొకవిధానము.
+
|| ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu barలోనుండి “Edit” ఎంపిక ఉపయోగించడం.  
 
|-
 
|-
 
|| 09:03
 
|| 09:03
||ఉదాహరణకు, మనముజాబితానుండి "Sheet 6" మరియు "Sheet 7" లనుడిలీట్చేయాలనిఅనుకుంటే, మెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్పైక్లిక్చేయండి, తరువాత "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి
+
||ఉదాహరణకు జాబితా లో నుండి “Sheet 6” మరియు “Sheet 7” చేరిపివేయాలంటే menu bar లో నుండి “Edit” option క్లిక్ చేసి ఆ తర్వాత “Sheet” ఎంపిక పై క్లిక్ చేయాలి
 
|-
 
|-
 
|| 09:14
 
|| 09:14
||ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Select" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
|| pop up menu లో నుండి “Select” ఎంపిక పై క్లిక్ చేయాలి
 +
 
 
|-
 
|-
 
|| 09:19
 
|| 09:19
||కనిపించేడైలాగ్బాక్స్లో, "Sheet 6" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుఆతరువాతకీబోర్డ్పై "Shift" బటన్పట్టుకొని, "Sheet 7" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
|| dialog box లో నుండి “Sheet 6”ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboard పై వున్న  “Shift” button ని పట్టుకొని “Sheet 7” పై క్లిక్ చేయాలి
 
|-
 
|-
 
|| 09:30
 
|| 09:30
||"OK" బటన్పైక్లిక్చేయండి. దీనితోమనముడిలీట్చేయాలనిఅనుకుంటున్నషీట్లుఎంపికకాబడతాయి.
+
||“OK” button పై క్లిక్ చేయాలి. ఇది మనం తొలగించాలనుకున్నsheets ను ఎంపిక చేసుకుంటుంది
 
|-
 
|-
 
|| 09:37
 
|| 09:37
||ఇప్పుడుతిరిగిమెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
|| ఇప్పుడు మళ్లీ  menu bar నుండి “Edit” ఎంపిక  పై క్లిక్ చేసి తర్వాత “Sheet” ఎంపిక  పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 09:45
 
|| 09:45
||ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి. తరువాత "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
+
|| pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Yes” ఎంపిక పై క్లిక్ చేయాలి
 
|-
 
|-
 
|| 09:51
 
|| 09:51
||ఎంచుకోబడినషీట్లుడిలీట్అయ్యాయనిమీరుగమనించవచ్చు.
+
|| ఎంపిక చేసుకున్న sheets తొలగించాబడడం గమనించండి
 +
 
 
|-
 
|-
 
|| 09:56
 
|| 09:56
||కాల్క్లోషీట్లనుఎలాడిలీట్చేయాలోనేర్చుకున్నతరువాత, మనముఇప్పుడుఒకస్ప్రెడ్షీట్లోషీట్లనుఎలారీనేంచేయాలోనేర్చుకుందాము.
+
|| Calc లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం 
 
|-
 
|-
 
|| 10:03
 
|| 10:03
||ఒకస్ప్రెడ్షీట్లో, డీఫాల్ట్గావివిధషీట్లు "Sheet 1", "Sheet 2", "Sheet 3" అనిపేరుఇవ్వబడతాయి
+
|| spreadsheet లో వివిధ sheets పేర్లు “Sheet 1”, “Sheet 2”, “Sheet 3” మరియు ఆప్రకారము  గా వుండడం గమనించండి
 +
 
 
|-
 
|-
 
|| 10:13
 
|| 10:13
||కొన్నిషీట్లుఉన్నఒకచిన్నస్ప్రెడ్షీట్కొరకుఇదిపనిచేస్తుందికానిషీట్లుఅధికసంఖ్యలోఉన్నప్పుడుఇదికష్టముఅవుతుంది.
+
|| ఒకవేళ spreadsheet చిన్నదిగా వుండి చాల తక్కువ sheets ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా  ఎక్కువగా sheets వుంటే  భారం గా  వుంటుంది
 
|-
 
|-
 
|| 10:21
 
|| 10:21
||మీకుఇష్టమువచ్చినట్టుగాషీట్లనురీనేంచేయుటకుకాల్క్సదుపాయముకలిగిస్తుంది.
+
|| calc మన  ఇష్ట ప్రకారంగా sheet కు  పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది
 
|-
 
|-
 
|| 10:27
 
|| 10:27
||ఉదాహరణకు, "Sheet 4 ను "Dump" అనిరీనేంచేయాలనిఅనుకుంటే, మనముక్రిందఉన్న "Sheet 4" టాబ్పైడబల్క్లిక్చేయడముద్వారాచేయవచ్చు.
+
|| ఉదాహరణకు “Sheet 4” కు  “Dump” గా పేరు పెట్టడానికి “Sheet 4”tab కింద రెండుసార్లు క్లిక్ చేయాలి .
 
|-
 
|-
 
|| 10:37
 
|| 10:37
||"Rename Sheet" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది. దానిలోడీఫాల్ట్చేత "Sheet 4" అనివ్రాసిఉన్నటెక్స్ట్బాక్స్ఉంటుంది.
+
||“Rename Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది . default గా “Sheet 4” అని వ్రాసి వున్న  ఒక textbox కనిపిస్తుంది
 +
 
 
|-
 
|-
 
|| 10:47
 
|| 10:47
||ఇప్పుడుడీఫాల్ట్పేరునుడిలీట్చేసి, కొత్తషీట్పేరును "Dump" అనివ్రాయండి.
+
|| ఇప్పుడు, default పేరు తొలగించి కొత్త షీట్ పేరు  Dump” అని వ్రాయండి
 +
 
 
|-
 
|-
 
|| 10:52
 
|| 10:52
||"OK" బటన్పైక్లిక్చేయండి. "Sheet 4" పేరు "Dump" అనిమారిఉండడముమీరుచూడవచ్చు. షీట్లు 5 మరియు Dump నుమనముడిలీట్చేద్దాము.
+
||“OK” button పై క్లిక్ చేయండి. “Sheet 4” tab పేరు, “Dump” గా మారడం గమనించండి. Sheets 5 మరియు Dump ను తొలగిద్దాం
 
|-
 
|-
 
|| 11:02
 
|| 11:02
||దీనితోమనములిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్చివరికివచ్చాము.
+
|| ఇప్పుడు మనం LibreOffice Calc పై Spoken Tutorial ముగింపుకు వచ్చాం
 
|-
 
|-
 
|| 11:08
 
|| 11:08
||సారాంశముగా, మనముఈక్రిందివిషయాలనునేర్చుకున్నాము:
+
|| సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది  :
  రోస్మరియుకాలంలఇన్సర్టింగ్మరియుడిలీటింగ్.
+
rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట
 
|-
 
|-
 
|| 11:14
 
|| 11:14
||షీట్లఇన్సర్టింగ్మరియుడిలీటింగ్
+
||sheets ను చేర్చుట మరియు తొలగించుట. Sheets కు మళ్ళీ పేర్లు  పెట్టుట.
షీట్లనురీనేంచేయడము.
+
 
|-
 
|-
 
|| 11:19
 
|| 11:19
||COMPREHENSVE ASSIGNMENT
+
|| COMPREHENSIVE ASSIGNMENT
“SpeadsheetPractice.ods” ఫైల్ఓపెన్చేయండి.
+
“Spreadsheet Practice.ods” file తెరవండి
 +
 
 +
 
 
|-
 
|-
 
|| 11:25
 
|| 11:25
||"Serial Number" అనేహెడ్డింగ్తోఉన్నరోనుఎంచుకోండిమరియుడిలీట్చేయండి.  
+
||“Serial Number” శీర్షిక తో వున్న row ను ఎంచుకొని తొలగించండి .sheet పేరు “Department Sheet” గా మార్చండి.
షీట్ను "Department Sheet" అనిరీనేంచేయండి.
+
 
|-
 
|-
 
|| 11:32
 
|| 11:32
||*ఈక్రిందిలింక్వద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
+
||*ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|| 11:36
 
|| 11:36
||*అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
+
||*ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
* మీకుమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, దీనినిమీరుడౌన్లోడ్చేసుకునిచూడవచ్చు
+
మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
 
|-
 
|-
 
|| 11:44
 
|| 11:44
||స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
*స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది
+
 
|-
 
|-
 
|| 11:50
 
|| 11:50
||*ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లనుఇస్తుంది
+
||*ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది
*మరిన్నివివరములకొరకు, దయచేసిcontact@spoken-tutorial.orgకువ్రాసిసంప్రదించండి
+
||*మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
 
|-
 
|-
 
|| 11:59
 
|| 11:59
||*స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
* ICT, MHRD,భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
+
 
 +
 
 
|-
 
|-
 
|| 12:12
 
|| 12:12
||*ఈమిషన్గురించిమరింతసమాచారమువద్దఅందుబాటులోఉంది
+
|| ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
*స్పోకెన్హైఫెన్ట్యుటోరియల్డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ఇంట్రో
+
 
 
|-
 
|-
 
|| 12:22
 
|| 12:22
||ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
+
|| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
  *చేరినందుకుధన్యవాదములు.
+
 
 +
  Thanks for joining
 +
|| మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 +
 
 +
 
 
|-
 
|-
  
 
|}
 
|}

Revision as of 14:51, 1 November 2013

Resources for recording Working with Sheets

VISUAL CUE NARRATION
00.00 Spoken tutorial కు స్వాగతం LibreOffice Calc- cells మరియు sheets తో పని చేయుట.
00:07 ఈ tutorial లో మనం నేర్చుకునేది:
00:09 rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట.
00:13 sheets ను చేర్చుట మరియు తొలగించుట. sheets కు మళ్ళీ పేరు పెట్టుట
00:17 మనం ఇక్కడ operating system Ubuntu Linux version 10.04 మరియు LibreOffice Suite version 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
00:29 ఒక spreadsheet లో rows మరియు columns ఎలా చేర్చాలో మరియు ఎలా చెరిపి వేయాలో అనే దానితో ఈ ట్యుటోరియల్ మొదలు పెడదాం
00:35 “personal finance tracker.ods” fileతెరుద్దాం
00:42 columns మరియు rows విడిగా లేదా గుంపుగా చేర్చవచ్చు
00:47 ఎక్కడైతే కొత్త column లేదా row ను చేర్చాలో అక్కడ cell, column లేదా row ను ఎంచుకొని, spreadsheet లో column లేదా row ను చేర్చవచ్చు
01:00 ఉదాహరణకు “personal finance tracker.ods” file లో ఎక్కడైనా మొదటి row వద్ద క్లిక్ చేయండి
01:09 “Cost” రాసి వున్న సెల్ పై క్లిక్ చేస్తాను
01:13 ఇప్పుడు menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి తర్వాత “Rows”పై క్లిక్ చేయండి
01:19 ఎంచుకున్న row పై ఒక కొత్త row చేరడం గమనించవచ్చు
01:25 అదేవిధముగా, ఒక కొత్త column చేర్చడానికి menu bar లోని “Insert” option పై క్లిక్ చేసి “columns”పై క్లిక్ చేయండి
01:34 ఎంచుకున్నcell column పై ఒక కొత్త column చేరడం గమనించవచ్చు
01:40 ఇప్పుడు మనం చేసిన మార్పులను చెరిపి వేద్దాం
01:44 ఒకవేళ మీరు వర్ణమాల తో సుచించబడే column పై లేదా అంకెలతో సుచించబడే row పై క్లిక్ చేసి column ను లేదా row ను ఎంచుకున్నట్లయితే, కుడి button click చేసి drop down menu లో కనిపించే Insert Columns లేదా Insert Rows option పై క్లిక్ చేసి ఒక కొత్త column లేదా row ను చేర్చవచ్చు
02:04 ప్రత్యామ్నాయంగా కర్సర్ తో సెల్ పై క్లిక్ చేసి cell ను ఎంచుకోండి. తర్వాత కుడి button click చేసి Insert option ఎంపిక చేయండి . ఒక dialog box కనిపిస్తుంది
02:18 Entire Row లేదా Entire Column option ను ఎంచుకొని row లేదా column ను చేర్చవచ్చు.
02:25 ఒకేసారి చాలా columns లేదా rows చేర్చాలంటే, మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని columns లేదా rows చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో identifiers ను లాగాలి
02:43 ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము
02:47 ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త rows లేదా columns ను చేర్చండి. నేను కొత్త rows చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి Insert option ను ఎంపిక చేసుకుంటాను
03:00 Entire Row option ఎంపిక చేసుకొని “OK” button పై click చేస్తాను. ఎంపిక చేసుకున్నrows లోని మొదటి row పై నాలుగు కొత్త row లు చేరడం గమనించండి.
03:14 తర్వాత columns విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం
03:20 విడిగా ఒక column లేదా row తొలగించాలంటే, తొలగించాలనుకుంటున్న column లేదా row ను ఎంపిక చేసుకోండి
03:28 ఉదాహరణకు “Laundry” column ను తొలగించాలంటే. ఆ column లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ column ను ఎంచుకోండి
03:37 ఇప్పుడు cell పై కుడి button ను క్లిక్ చేసి “Delete” option ను క్లిక్ చేయండి
03:43 “Delete Cells” అనే heading తో ఒక dialog box కనిపిస్తుంది
03:47 “Shift cells up” option పై క్లిక్ చేసి “OK” button పై క్లిక్ చేయండి
03:53 ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి. ఈ క్రియను రద్దు చేద్దాం
04:01 ఇప్పుడు మనం సముహముగా columnsలేదాrows ఎలా తొలగించాలో చూద్దాం
04:08 ఉదాహరణకు ఒకవేళ మీరు “Miscellaneous” అని వ్రాసి వున్నrow ను తొలగించాలని అనుకుంటే, మొదటగా వరుస సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి
04:18 ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి. ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న row పై క్లిక్ చేయండి. Row అంతా ప్రధానాంశంగా చూపబడుతుంది
04:33 సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి “Delete” పై క్లిక్ చేయండి
04:38 “Delete Cells” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది
04:43 “Shift cells up” ఎంపిక పై క్లిక్ చేసి “OK” button క్లిక్ చేయండి
04:48 ఆ row అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి
04:55 అదేవిధముగా rows కాకుండా columns ను ఎంపిక చేసుకోవడం ద్వారా columns తొలగించవచ్చు . ఈ క్రియ ను రద్దు చేద్దాం
05:04 rows మరియు columns ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calc లో sheets ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం
05:14 calc లో ఒక కొత్త sheet ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి. వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం
05:23 అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ sheet తర్వాత కొత్త sheet చేర్చాలో ఆ sheet ను ఎంపిక చేసుకోండి
05:30 menu bar లో నుండి “Insert” ఎంపిక పై క్లిక్ చేసి “Sheet” పై క్లిక్ చేయండి.
05:36 “Insert Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది.
05:41 ఇప్పుడు “After current sheet” అనే radio button ఎంపిక చేసుకోండి . ఇది ప్రస్తుత sheet తర్వాత ఒక కొత్త sheet ను చేర్చుతుంది
05:49 “Name” field లో ఈ కొత్త sheet యొక్క పేరు“Sheet 4” గా తెలియజేస్తుంది
06:01 “OK” button పై క్లిక్ చేయండి. ప్రస్తుత sheet తర్వాత కొత్త sheet చేరడం గమనించండి
06:09 మరొక పధ్ధతి. Calc window లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు
06:19 మీరు position, number of sheets మరియు name లను ఎంపిక చేసుకోవచ్చు . “OK” button పై క్లిక్ చేయండి. ఇది అదేవిధంగా sheet ను చేరుస్తుంది
06:31 మరొక సులభ పద్దతి. షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన “Add Sheet” button పై క్లిక్ చేసి

ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు

06:43 దీనిని క్లిక్ చేయడం ద్వారా , వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది
06:51 చివరి పద్ధతి. కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన “Add Sheet” పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే “Insert Sheet” dialog box ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు
07:06 ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా Insert Sheet” dialog box కనిపిస్తుంది
07:13 మీరు dialog box లో sheet వివరాలు ప్రవేశింప చేసి “OK” button పై క్లిక్ చేయండి
07:20 sheets ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం sheets ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం
07:27 sheets ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు
07:31 ఒక sheet ను తొలగించాలంటే, ఏ sheet తొలగించాలో ఆ sheet tab పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి. ఆ తర్వాత pop up menu లో నుండి “Delete Sheet” ఎంపిక ఫై క్లిక్ చేసి “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
07:45 షీట్ తొలగించాబడడం గమనించండి
07:48 మరొక పద్ధతి. menu bar లో నుండి “Edit” ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన sheet ను తొలగించవచ్చు
07:55 ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి “Sheet 3” ను తొలగించాలంటే menu bar లో నుండి “Edit” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత“Sheet” ఎంపిక పై క్లిక్ చేయండి
08:05 ఇప్పుడు మీరు pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్చేసి తర్వాత “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
08:12 షీట్ తొలగించాబడడం గమనించండి. ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం
08:19 sheets ను సముహముగా తొలగించాలంటే, ఉదాహరణకు ఒకవేళ “Sheet 2” మరియు “Sheet 3” తొలగించాలంటే ముందుగా “Sheet 2” tab పై క్లిక్చేసి keyboard పై వున్న “Shift” button పట్టుకొని “Sheet 3”tab పై క్లిక్ చేయండి
08:36 ఇప్పుడు ఇందులోనుండి ఒక tab పై కుడి బటన్ తో క్లిక్ చేసి, pop-up menuలో “Delete Sheet” ఎంపిక పై క్లిక్ చేసి , “Yes” ఎంపిక పై క్లిక్ చేయండి
08:47 రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి. ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం
08:56 ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి menu barలోనుండి “Edit” ఎంపిక ఉపయోగించడం.
09:03 ఉదాహరణకు జాబితా లో నుండి “Sheet 6” మరియు “Sheet 7” చేరిపివేయాలంటే menu bar లో నుండి “Edit” option క్లిక్ చేసి ఆ తర్వాత “Sheet” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:14 pop up menu లో నుండి “Select” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:19 dialog box లో నుండి “Sheet 6”ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboard పై వున్న “Shift” button ని పట్టుకొని “Sheet 7” పై క్లిక్ చేయాలి
09:30 “OK” button పై క్లిక్ చేయాలి. ఇది మనం తొలగించాలనుకున్నsheets ను ఎంపిక చేసుకుంటుంది
09:37 ఇప్పుడు మళ్లీ menu bar నుండి “Edit” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Sheet” ఎంపిక పై క్లిక్ చేయాలి.
09:45 pop up menu నుండి “Delete” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Yes” ఎంపిక పై క్లిక్ చేయాలి
09:51 ఎంపిక చేసుకున్న sheets తొలగించాబడడం గమనించండి
09:56 Calc లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత, spreadsheet లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం
10:03 spreadsheet లో వివిధ sheets పేర్లు “Sheet 1”, “Sheet 2”, “Sheet 3” మరియు ఆప్రకారము గా వుండడం గమనించండి
10:13 ఒకవేళ spreadsheet చిన్నదిగా వుండి చాల తక్కువ sheets ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు. కానీ ఒకవేళ చాలా ఎక్కువగా sheets వుంటే భారం గా వుంటుంది
10:21 calc మన ఇష్ట ప్రకారంగా sheet కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది
10:27 ఉదాహరణకు “Sheet 4” కు “Dump” గా పేరు పెట్టడానికి “Sheet 4”tab కింద రెండుసార్లు క్లిక్ చేయాలి .
10:37 “Rename Sheet” శీర్షిక తో ఒక dialog box తెరుచుకుంటుంది . default గా “Sheet 4” అని వ్రాసి వున్న ఒక textbox కనిపిస్తుంది
10:47 ఇప్పుడు, default పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dump” అని వ్రాయండి
10:52 “OK” button పై క్లిక్ చేయండి. “Sheet 4” tab పేరు, “Dump” గా మారడం గమనించండి. Sheets 5 మరియు Dump ను తొలగిద్దాం
11:02 ఇప్పుడు మనం LibreOffice Calc పై Spoken Tutorial ముగింపుకు వచ్చాం
11:08 సంగ్రహంగా చెప్పాలంటే , మనం నేర్చుకున్నది  :
rows మరియు columns ను చేర్చుట మరియు తొలగించుట
11:14 sheets ను చేర్చుట మరియు తొలగించుట. Sheets కు మళ్ళీ పేర్లు పెట్టుట.
11:19 COMPREHENSIVE ASSIGNMENT

“Spreadsheet Practice.ods” file తెరవండి


11:25 “Serial Number” శీర్షిక తో వున్న row ను ఎంచుకొని తొలగించండి .sheet పేరు “Department Sheet” గా మార్చండి.
11:32 *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:36 *ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది

మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు

11:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
11:50 *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
11:59 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.


12:12 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
12:22 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
 Thanks for joining
మాతో చేరినందుకు కృతజ్ఞతలు.


Contributors and Content Editors

Chaithaya, Pratik kamble, Sneha, Yogananda.india