Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || VISUAL CUE || NARRATION |- || 00:00 || లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస…')
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
|| 00:00
 
|| 00:00
|| లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం - సెల్స్తోపనిచేయుట
+
|| లిబ్రే ఆఫీస్ కాల్క్పై స్పోకెన్ట్యు టోరియల్కు స్వాగతం - సెల్స్తోపనిచేయుట
 
|-
 
|-
 
|| 00:06
 
|| 00:06
|| ఈట్యుటోరియల్లోమనముఈక్రిందివిషయములనునేర్చుకుంటాము:
+
|| ఈ ట్యుటోరియల్లో మనము ఈక్రింది విషయములను నేర్చుకుంటాము:
 
|-
 
|-
 
|| 00:08
 
|| 00:08
||ఒకస్ప్రెడ్షీటులోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్ట్రూపములో, తేదీమరియుసమయములనుఎలాఎంటర్చేయాలి.
+
||ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్ట్రూపములో, తేదీమరియుసమయములనుఎలాఎంటర్చేయాలి.
 
|-
 
|-
 
|| 00:16
 
|| 00:16

Revision as of 11:11, 30 August 2013

VISUAL CUE NARRATION
00:00 లిబ్రే ఆఫీస్ కాల్క్పై స్పోకెన్ట్యు టోరియల్కు స్వాగతం - సెల్స్తోపనిచేయుట
00:06 ఈ ట్యుటోరియల్లో మనము ఈక్రింది విషయములను నేర్చుకుంటాము:
00:08 ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్ట్రూపములో, తేదీమరియుసమయములనుఎలాఎంటర్చేయాలి.
00:16 Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి.
00:19 సెల్స్మధ్యలోమరియుషీట్లమధ్యలోఎలాసంచరించాలి.
00:23 రోస్, కాలంస్మరియుషీట్లలోఅంశములనుఎలాఎంచుకోవాలి
00:29 మనముఉబంటు 10.04 నుమనఆపరేటింగ్సిస్టంగామరియులిబ్రేఆఫీస్సూట్వెర్షన్ 3.3.4 నుఉపయోగిస్తాము.
00:39 సెల్స్లోడేటానుఎలాఎంటర్చేయాలోముందుగానేర్చుకుందాము.
00:43 మనముమన "personal finance tracker.ods" ఫైల్నుఓపెన్చేద్దాము.
00:49 సెల్పైక్లిక్చేయడముమరియుకీబోర్డ్ఉపయోగించిటైప్చేయడముద్వారామీరుఒకప్రత్యేకసెల్లోఏదైనాటెక్స్ట్నుటైప్చేయవచ్చు.
00:59 డీఫాల్ట్గాటెక్స్ట్లెఫ్ట్-అలైన్మెంట్కలిగిఉంటుంది. Formatting Bar పైఉన్నఅలైన్మెంట్టాబ్లలోఏదైనాఒకదానిపైక్లిక్చేసిమీరుఅలైన్మెంట్మార్చుకోవచ్చు
01:08 ఇప్పుడుమనముదీనినిఅన్డూచేద్దాము.
01:11 ఇప్పుడుస్ప్రెడ్షీట్లో "A1" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండి
01:15 ఎంచుకోబడినసెల్హైలైట్అవుతుందనిమీరుగమనించవచ్చు.
01:20 ఇక్కడమనముఇదివరకేకాలంహెడ్డింగ్స్టైప్చేసిఉన్నాము.
01:24 "Items" హెడ్డింగ్క్రిందమనము "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనేకొన్నిఅంశములపేర్లనుఒకదానిక్రిందమరొకటిటైప్చేద్దాము.
01:38 సెల్లోసంఖ్యలనుఎంటర్చేయుటకు, సెల్పైక్లిక్చేయండిమరియుసంఖ్యలనుటైప్చేయండి.
01:43 ఒకనెగెటివ్సంఖ్యనుఎంటర్చేయుటకు, దానిముందుమైనస్చిహ్నముటైప్చేయండిలేకదానినిబ్రాకెట్లలోఉంచండి
01:53 డీఫాల్ట్చేత, సంఖ్యలురైట్-అలైన్మెంట్కలిగిఉంటాయిమరియునెగెటివ్సంఖ్యలుమైనస్చిహ్నముకలిగిఉంటాయి.
02:01 మార్పులనుఅన్డూచేద్దాము.
02:04 మన "personal finance tracker.ods" స్ప్రెడ్షీట్లో "SN" అనిసూచించబడిన Serial Number హెడ్డింగ్క్రింద, మనకుఒకదానిక్రిందఒకటిఉన్నప్రతిఅంశముయొక్కసీరియల్నంబర్కావాలి
02:17 కాబట్టి "A2" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండిమరియు 1,2,3 సంఖ్యలనుఒకదానిక్రిందమరొకటిఎంటర్చేయండి.
02:27 సీరియల్నంబర్లుఆటో-ఫిల్కావడానికి, "A4" సెల్పైక్లిక్చేయండి. సెల్యొక్కక్రిందివైపునకుడిప్రక్కనమూలవద్దఒకచిన్ననల్లనిబాక్స్కనిపిస్తుంది. దానిని "A7" వరకుడ్రాగ్చేయండిమరియుమౌస్బటన్వదలండి.
02:42 "A5 నుండి "A7" వరకుతరువాతిసీరియల్నంబర్లుఉన్నాయనిమీరుచూడగలరు
02:51 అంశములసీరియల్నంబర్లనుఎంటర్చేసినతరువాత, మనముఇప్పుడుప్రతిఅంశముయొక్కవెలను "Cost" అనేహెడ్డింగ్క్రిందఎంటర్చేద్దాము
02:59 "C3 అనిసూచించబడేసెల్పైక్లిక్చేద్దాముమరియు "House rent" కొరకుఖర్చు "Rupees 6000" అనిటైప్చేద్దాము.
03:07 ఇప్పుడు, సంఖ్యముందురూపాయిచిహ్నమునుఉంచాలంటేఎలాగ?
03:11 "Electricity bill" కొరకు "Rupees 800" అనిఎంటర్చేయాలిఅంటే, C4 సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్పైక్లిక్చేయాలి.
03:23 దీనితో "Format Cells" అనేడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది
03:27 మొదటిటాబ్ "Numbers". ఇదివరకుఎంపికచేయకపోతే, దానిపైక్లిక్చేయండి
03:32 "Category" క్రిందవివిధక్యాటగరీలుచూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియుఇంకాఎన్నోఉంటాయి.
03:41 మనము Currency నిఎంచుకుందాము.
03:44 ఇప్పుడు Format ఆప్షన్పై, డౌన్ఆరోపైక్లిక్చేయండి. దీనివలనప్రపంచములోఉన్నవివిధకరెన్సీలచిహ్నములుకనిపిస్తాయి.
03:53 పైకిస్క్రోల్చేసి INR Rupees English India ఎంచుకుందాము. డీఫాల్ట్గా, Rupee 1234 అనేదిక్రిందిడ్రాప్-డౌన్లోఎంచుకోబడుతుంది.
04:04 దానియొక్కప్రీవ్యూనుకుడివైపునచిన్నప్రీవ్యూప్రదేశములోచూడవచ్చు
04:10 ఆప్షన్లలో, Decimal places సంఖ్యనుమరియుమనకుకావలసిన Leading zeroes సంఖ్యనుయాడ్చేయుటకుఆప్షన్ఉంది
04:20 మనముసున్నాలసంఖ్యనుపెంచినప్పుడు, Format క్రిందిఎంపికవలన 2 డెసిమల్స్థానములనుసూచిస్తూ Rupees 1,234. సున్నసున్నఅనిమారడముమనముగమనించవచ్చు.
04:35 మార్పుప్రీవ్యూప్రదేశములోకనిపిస్తుందనిగమనించండి.
04:40 ప్రతివేయికిఒక "comma" సెపరేటర్నుచేర్చుటకు Thousands separator పైక్లిక్చేయండి. తిరిగిప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి
04:50 Font టాబ్పైక్లిక్చేయడమువలనఫాంట్స్టైల్నుకూడామార్చుకోవచ్చు. దీనిలోఫాంట్, టైప్ఫేస్మరియుసైస్కొరకువివిధఆప్షన్లుఉన్నాయి
05:00 వీటిగురించిమరింతనేర్చుకొనుటకు Font Effects గురించితెలుసుకోండి
05:05 Alignment టాబ్లోఉన్నఆప్షన్లనుగురించిమనముమరొకట్యొటోరియల్లోనేర్చుకుందాము
05:11 OK పైక్లిక్చేద్దాము.
05:15 800 అనిటైప్చేసిఎంటర్ప్రెస్చేద్దాము. 800 అనేసంఖ్య Rupees 800 అని 2 డెసిమల్స్థానములతోసూచించబడుతుందనిగమనించండి.
05:26 ఇప్పుడు, C5 నుండి C7 వరకుసెల్స్నుఎంచుకుందాము. CTRL కీనిపట్టుకోండిమరియు G2 సెల్నుఎంచుకోండి. ఎంచుకోబడినఅన్నిసెల్స్హైలైట్అయ్యాయనిగమనించండి
05:39 హైలైట్కాబడినఏదైనాసెల్పైరైట్-క్లిక్చేసి Format Cells ఎంచుకోండి.
05:46 ఇంతకుముందుమాదిరిగానేఆప్షన్లనుఎంచుకోండిమరియు OK పైక్లిక్చేయండి
05:51 ఇప్పుడు, ఇతరఅంశములఅన్నింటిపైనఒకదానిక్రిందమరొకటిగాఖర్చులనుటైప్చేస్తాము. ఉదాహరణకు "Phone Bill" కొరకు "Rupees 600", "Laundry" charges కొరకు "Rupees 300" మరియు "Rupees 2000" నుఇతర "Miscellaneous" charges అనిటైప్చేస్తాము.
06:06 "Accounts" అనేహెడ్డింగ్క్రింద, మనమునెలకువేతనము "Rupees 30000" అనిటైప్చేస్తాము.
06:13 కాల్క్లోతేదీనిఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుతేదీనిటైప్చేయండి.
06:18 తేదీఅంశములనుఫార్వర్డ్స్లాష్లేకఒకహైఫెన్లేక 10 అక్టోబర్ 2011 అనేటెక్స్ట్ఉపయోగించివేరుచేయవచ్చు.
06:27 కాల్క్వివిధరకములైనతేదీఫార్మట్లనుగుర్తిస్తుంది.
06:32 ప్రత్యామ్నాయంగా, సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్ఎంచుకోవచ్చు.
06:38 "Date" ఆప్షన్నుమరియు "Format" క్రిందకావలసినఫార్మట్నుఎంచుకోండి. నేను 12,31,1999 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములోప్రీవ్యూనుచూడండి.
06:51 ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ MM,DD మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు.
07:02 నేను DD,MM మరియు YYYY అనిటైప్చేస్తాను. ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి. OK పైక్లిక్చేయండి.
07:12 కాల్లోసమయమునుఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుసమయమునుటైప్చేయండి
07:18 10 కోలన్, 43 కోలన్ 20 వంటివాటినిఉపయోగించిసమయముయొక్కఅంశములనువేరుచేయవచ్చు
07:24 ప్రత్యామ్నాయముగా, సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్కూడాఎంచుకోవచ్చు
07:31 క్యాటగరీక్రింద "Time" నుమరియు "Format" క్రిందకావలసినఫార్మాట్ఎంచుకోండి. నేను 13,37,46 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములొప్రీవ్యూనుచూడండి.
07:43 ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు. నేను HH:MM అనిటైప్చేస్తాను
07:57 ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి.

OK పైక్లిక్చేయండి.

08:03 మార్పులనుఅన్డూచేద్దాము.
08:06 కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలుమరియుతేదీలనుఎలావ్రాయాలోనేర్చుకున్నతరువాత, ఇప్పుడుమనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుమరియుఒకషీట్నుండిమరొకషీట్నకుఎలాసంచరించాలోనేర్చుకుందాము
08:17 ముందుగామనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుఎలాసంచరించాలిఅనిచూద్దాము.
08:23 కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు.
08:29 ఆసెల్హైలైట్అవడముమీరుచూడగలరు
08:32 ఒకసెల్లోనికిప్రవేశించుటకుమరొకపద్ధతిసెల్రెఫరెన్స్ఉపయోగించడము.
08:38 "Name Box" యొక్కకుడివైపునఉన్నచిన్ననల్లటిడౌన్ఆరోపైక్లిక్చేయండి
08:43 ఇప్పుడుమీరువెళ్ళాలనిఅనుకుంటున్నసెల్యొక్కసెల్రెఫరెన్స్టైప్చేయండి, తరువాతఎంటర్ప్రెస్చేయండి
08:49 "Name Box" లోకూడమీరుక్లిక్చేయవచ్చు. అక్కడఉన్నసెల్రెఫరెన్స్నుడిలీట్చేసిమీకుకావలసినసెల్రెఫరెన్స్టైప్చేసి, ఎంటర్ప్రెస్చేయండి.
08:58 తరువాత, ఒకస్ప్రెడ్షీట్లోఉన్నసెల్స్మధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము
09:03 సెల్స్మధ్యసంచరించుటకుమొదటిపద్ధతికర్సర్ఉపయోగించడము
09:09 కర్సర్ఉపయోగించిఫోకస్కదిలించుటకు, కర్సర్నుమీకుకావలసినసెల్వైపుకుకదిలించండిమరియుమౌస్యొక్కలెఫ్ట్బటన్క్లిక్చేయండి
09:18 దీనివలనఫోకస్కొత్తసెల్కుమారుస్తుంది.
09:22 రెండుసెల్స్దూరంగాఉన్నప్పుడుఈపద్ధతిఉపయోగకరమైనది
09:28 సెల్స్మధ్యలోసంచరించుటకుమరొకపద్ధతి- *"Tab" చేసిఒకరోలోఉన్నతరువాతిసెల్కువెళ్ళుట.
09:35 ఒకరోలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Tab" ప్రెస్చేయండి.
09:39 ఒకకాలంలోనితరువాతిసెల్కువెళ్ళుటకు Enter ప్రెస్చేయండి.
09:42 కాలంలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Enter" ప్రెస్చేయండి.
09:46 తరువాతమనముకీబోర్డ్ఉపయోగించికాల్క్లోవివిధస్ప్రెడ్షీట్లమధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము
09:53 యాక్టివ్షీట్యొక్కకుడివైపుకుఉన్నషీట్లోకివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Down" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి.
10:00 ప్రస్తుతషీట్యొక్కఎడమవైపుఉన్నషీట్లోనికివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Up" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి.
10:08 మీరుకర్సర్ఉపయోగించికూడషీట్లమధ్యసంచరించవచ్చు.
10:13 దీనిగురించినవివరణ "Working with Sheets" అనేట్యుటోరియల్లోఇవ్వబడింది.
10:19 షీట్లుఎక్కువసంఖ్యలోఉంటే, కొన్నిషీట్టాబ్లుస్క్రీన్యొక్కక్రిందిభాగములోహారిజాంటల్స్క్రోల్వెనుకదాగిఉండవచ్చు.
10:28 ఇటువంటిసందర్భములో, షీట్టాబ్స్క్రింద-ఎడమవైపునఉన్ననాలుగుబటన్స్కదిలించడముద్వారావాటినిచూడవచ్చు.
10:36 మార్పులనుఅన్డూచేద్దాము.
10:39 పక్కపక్కనఉన్నసెల్స్వరుసనుకర్సర్తోఎంచుకోనుటకు, ముందుగాఒకసెల్లోక్లిక్చేయండి.
10:45 ఇప్పుడుమౌస్ఎడమబటన్నుప్రెస్చేసిపట్టుకోండి.
10:48 కర్సర్నుస్క్రీన్వెంబడికదిలించండిమరియుకావలసినసెల్స్హైలైట్అయినతరువాత, మౌస్ఎడమబటన్నువదలండి. ఎంచుకోబడినసెల్స్హైలైట్అయ్యాయనిమీరుచూడవచ్చు.
11:00 పక్కపక్కనఉన్నఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, గ్రూప్లోనిమొదటికాలంలేకరోపైనక్లిక్చేయండి
11:09 ఇప్పుడు "Shift" కీనిపట్టుకోండి
11:12 గ్రూప్లోనిఆఖరికాలంలేకరోనుక్లిక్చేయండి.
11:15 పక్కపక్కనలేనిఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, ముందుగాగ్రూప్లోనిమొదటికాలంలేకరోపైక్లిక్చేయండి.
11:23 "Control" కీనిపట్టుకోండిమరియు "Control" కీనిఅలాగేపట్టుకొనిమిగతాఅన్నికాలంస్లేకరోలపైక్లిక్చేయండి.
11:31 పక్కపక్కనఉన్నషీట్లనుఎంచుకొనుటకు, కావలసినమొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి.
11:39 ఇప్పుడుకర్సర్నుకావలసినఆఖరిషీట్కొరకుషీట్టాబ్వరకుకదిలించండి.
11:43 "Shift" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి
11:48 ఈరెండుషీట్లమధ్యఉన్నఅన్నిటాబ్లుఅవిఎంచుకోబడ్డాయనిసూచించుటకుతెల్లగామారతాయి.
11:56 మీరుచేసేఏపనిఅయినాఇప్పుడుఅన్నిహైలైట్చేయబడినషీట్లపైప్రభావముచూపుతుంది.
12:01 పక్కపక్కనలేనిఅనేకషీట్లనుఎంచుకొనుటకు, మొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి.
12:08 ఇప్పుడుమూడవషీట్టాబ్పైకర్సర్నుకదిలించండి.
12:12 "Control" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి
12:16 ఎంచుకోబడినటాబ్లుతెల్లగామారతాయిమరియుమీరుచేసేఏపనిఅయినాహైలైట్చేయబడినఈషీట్లపైప్రభావముచూపుతుంది.
12:24 దీనితోమనములిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్యొక్కచివరికివచ్చాము.
12:30 సారాంశముగా, మనముఈక్రిందివిషయాలనునేర్చుకున్నాము:
12:33 కాల్క్లోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్స్ట్రూపములో, తేదీమరియుసమయమునుఎలాఎంటర్చేయాలి.
12:40 Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి.
12:43 సెల్స్మధ్యనమరియుషీట్స్మధ్యనఎలాసంచరించాలి.
12:47 రోస్, కాలంస్మరియుషీట్లలోనిఅంశములనుఎలాఎంచుకోవాలి.
12:52 COMPREHENSIVE ASSIGNMENT
12:55 "SpreadsheetPractice.ods" ఓపెన్చేయండి
12:58 "Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకుసీరియల్నంబర్లనుఒకదానిక్రిందఒకటిటైప్చేయండి.
13:04 కీలనుఉపయోగించిసెల్స్మధ్యసంచరించండి.
13:09 సీరియల్నంబర్క్రిందఅన్నిఅంశములనుఎంచుకోండి.
13:13 తేదీమరియుసమయముకొరకుఒకకాలంచేర్చండి.
13:16 Format Cells డైలాగ్బాక్స్ఆప్షన్లనుఉపయోగించివాటిలోకొన్నివిలువలనుఎంటర్చేయండి.
13:21 *ఈక్రిందిలింక్వద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
13:24 *అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
13:27 *మీకుమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, దీనినిమీరుడౌన్లోడ్చేసుకునిచూడవచ్చు.
13:32 స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం
13:35 *స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది.
13:38 *ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లనుఇస్తుంది
13:41 *మరిన్నివివరములకొరకు, దయచేసిcontact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
13:48 *స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము.
13:52 *ICT, MHRD,భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
14:00 *ఈమిషన్గురించిమరింతసమాచారమువద్దఅందుబాటులోఉంది.
14:03 *స్పోకెన్హైఫెన్ట్యుటోరియల్డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ఇంట్రో
14:11 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
14:16 *చేరినందుకుధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Sneha, Yogananda.india