Difference between revisions of "Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
 
{|border=1
 
{|border=1
|<center>Time</center>
+
 
 +
| <center>Time</center>
 
|<center>Narration</center>
 
|<center>Narration</center>
  
 
|-
 
|-
|00:00
+
| 00:00
|కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
+
| పిల్లల కొరకు అవసరమైన పోషకాహార చర్యల పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
|-
+
 
|00:05
+
|ఈ టుటొరియల్ లొ మనము నేర్చుకునేవి-
+
 
|-
 
|-
|00:08
+
| 00:07
| కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అంటే ఏమిటి?
+
| ఈ ట్యుటోరియల్‌లో మనం పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గాల గురించి తెలుసుకుందాం.
 +
 
 
|-
 
|-
|00:10
+
| 00:15
|దానిలోని భాగాలు, ప్రాముఖ్యత మరియు.
+
| అవసరమైన పోషకాహార చర్యలు అనేవి పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి నివారణ విధానాలు.
 +
 
 
|-
 
|-
|00:13
+
| 00:21
| కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) చేసే విధానం.
+
| మొదటి 1,000 రోజుల సమయంలో అవి అవసరం.
 +
 
 
|-
 
|-
|00:17
+
| 00:26
| ముందుగా మనం కంగారూ మదర్ కేర్ పరిచయంతో ప్రారంభిద్దాం?
+
| మొదటి 1,000 రోజులు అనేవి గర్భం దాల్చినప్పటి నుండి ప్రారంభమయ్యి శిశువు యొక్క రెండవ పుట్టినరోజు వరకు ఉన్న రోజులు.
|-
+
|00:22
+
| పేరు సూచించినట్లుగానే -
+
 
|-
 
|-
|00:24
+
| 00:34
| ఇది బిడ్డను తన చర్మంతో తల్లి చర్మాన్ని తాకేలా ఉంచుతుంది.
+
| అవసరమైన పోషకాహార చర్యలని ENA అని కూడా అంటారు.
 +
 
 
|-
 
|-
|00:29
+
| 00:39
| మరియు ఇది KMC గా ప్రసిద్ధి చెందింది.
+
| నవజాత శిశువుకు, బొడ్డు త్రాడు బిగించడంలో ఆలస్యం చేయడమనేదే మొదటి ENA.
 +
 
 
|-
 
|-
|00:32
+
| 00:47
| గుర్తుంచుకోండి, KMC ను బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వాలి.
+
| బొడ్డు తాడును ప్రసవం అయిన వెంటనే కత్తిరించకూడదు.
  
 
|-
 
|-
|00:39
+
| 00:53
| పుట్టుకతో తక్కువ బరువున్న శిశువులకు ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది-
+
| నర్సు మొదట బొడ్డు త్రాడు యొక్క రక్తనాళ స్పందనను తెలుసుకోవాలి.
  
 
|-
 
|-
|00:44
+
| 00:58
| అంటే 2.5 కిలోగ్రాముల కన్నాతక్కువ బరువు తో పుట్టిన బిడ్డలకు మరియు,
+
| రక్తనాళ స్పందన ఆగినప్పుడు బొడ్డుతాడును కత్తిరించాలి.
  
|-  
+
|-
|00:48
+
| 01:02
| నిరంతర పర్యవేక్షణ అవసరం లేని వారికి
+
| ఆలస్యంగా బొడ్డుత్రాడు బిగించడం అనేది మావి మరియు బిడ్డల మధ్య రక్త ప్రవాహానికి అనుమతిస్తుంది.
  
 
|-
 
|-
|00:52
+
| 01:09
| ఏమైనప్పటికి, దీన్ని సాధారణ, ఆరోగ్యకరమైన పూర్తి-కాల బిడ్డలందరికి కూడా ఉపయోగించవచ్చు.
+
| ఇది శిశువులో మొదటి 6 నెలల కొరకు ఐరన్ నిల్వను మెరుగుపరుస్తుంది.
  
 
|-
 
|-
|00:59
+
| 01:16
|KMC రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది:
+
| ఇలా చేయడం వల్ల ఈ నెలల్లో శిశువులలో రక్తహీనత రాకుండా ఉంటుంది.
  
 
|-
 
|-
|01:03
+
| 01:21
| తల్లి మరియు తన బిడ్డ మధ్య ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం అనేది నిరంతరం మరియు సుదీర్ఘ కాలం సాగుతుంది.
+
| బొడ్డు త్రాడును బిగించిన తర్వాత, శిశువుకు తల్లిపాలు పట్టించాలి.
  
|-  
+
|-
|01:09
+
| 01:26
| మరియు బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం.
+
| అలా చేయాలంటే, బిడ్డను తల్లియొక్క ఉత్తి పొత్తికడుపుపైన ​​ఉంచాలి.
  
 
|-
 
|-
|01:13
+
| 01:32
| ఈ భాగాలను వివరంగా చర్చిద్దాం.
+
| ఒక శిశువు సహజంగానే తల్లిపాలను త్రాగ గల లక్షణముతో పుడుతుంది.
  
 
|-
 
|-
|01:17
+
| 01:38
| మొదటి భాగం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్(ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం).
+
| ఈ లక్షణం వలన బిడ్డ తల్లి యొక్క రొమ్మును కనుగొంటుంది
  
|-  
+
|-
|01:21
+
| 01:41
| ఇది లెట్ డౌన్ రిఫ్లెక్స్‌ను మెరుగుపరుస్తుంది.
+
| మరియు తల్లిపాలను త్రాగడం ప్రారంభిస్తుంది.
  
 
|-
 
|-
|01:24
+
| 01:45
| చివరకు తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది.
+
| ఈ మొత్తం ప్రక్రియను బ్రెస్ట్ క్రాల్ అంటారు.
  
 
|-
 
|-
|01:28
+
| 01:50
| లెట్ డౌన్ రిఫ్లెక్స్ గురించి ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్ లో వివరించబడింది.
+
| బ్రెస్ట్ క్రాల్ గురించి మరింత వివరంగా మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
  
|-  
+
|-
|01:34
+
| 01:55
| రెండవ భాగం బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం.
+
| ఈ ట్యుటోరియల్ కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  
 
|-
 
|-
|01:38
+
| 01:59
|గమనించండి-
+
| బిడ్డ పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలివ్వడాన్ని ప్రారంభించడం అనేది చాలా ముఖ్యం.
  
 
|-
 
|-
|01:40
+
| 02:06
| బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల కొరకు సిఫార్సు చేస్తారు.
+
| మొదటి పాలను '''కొలస్ట్రమ్''' అని అంటారు.
  
|-  
+
|-
|01:45
+
| 02:09
| తరువాత, కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం.
+
|ఇది నవజాత శిశువు కొరకు పోషకాల యొక్క ప్రాథమిక వనరు.
  
|-  
+
|-
|01:50
+
| 02:14
| KMC సమయంలో తల్లీబిడ్డల చర్మ స్పర్శ అనేది ఎక్కువ సమయం కొనసాగటం వల్ల ఇది బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది
+
| కొలస్ట్రమ్ లో ఇన్ఫెక్షన్-పోరాట మూలకాలు మరియు మంచి కొవ్వులు ఉన్నాయి.
  
|-  
+
|-
|01:57
+
| 02:20
| మరియు బిడ్డకు చాలా భద్రతాభావం కలుగుతుంది.
+
| ఒక బిడ్డ కొరకు తల్లి పాలు అనేవి విటమిన్ A యొక్క మొదటి వనరు కూడా.
  
|-  
+
|-
|02:01
+
| 02:26
|KMC వీటిని కూడా తగ్గిస్తుంది -
+
| విటమిన్ A అనేది ఆరోగ్యవంతమైన కళ్ళు మరియు రోగనిరోధక శక్తి కొరకు చాలా ముఖ్యమైనది.
  
|-  
+
|-
|02:03
+
| 02:33
| తరచుగా వచ్చె అంటువ్యాధులు మరియు
+
| మొదటి 6 నెలల కొరకు విటమిన్ A అవసరాలను తీర్చడానికి తల్లిపాలు సరిపోతాయి.
  
|-
 
|02:05
 
|బిడ్డలకు ఊపిరి ఆడకపొవడం (ఆప్నియా) వంటి సమస్యలు రావటాన్ని.
 
 
|-
 
|-
|02:09
+
| 02:40
| ఆప్నియా అంటే మధ్య మధ్య లో ఊపిరి ఆడకపొవడం.
+
| 6 నెలల వయసు తర్వాత, విటమిన్ A సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.
+
 
|-
 
|-
|02:13
+
| 02:47
| ఇవే కాకుండా-
+
| సమర్థవంతంగా తల్లిపాలను అందించడానికి, బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకోవడం చాలా ముఖ్యం.
  
 
|-
 
|-
|02:15
+
| 02:52
| KMC అనేది తల్లి బిడ్డకు పాలిచ్చే వేళలను మరియు సమయాన్ని మెరుగుపరుస్తుంది.
+
| శిశువు యొక్క నోటిని రొమ్మును సరిగ్గా పట్టుకోకపోవడం వలన చనుమొన నుండి మాత్రమే ఆహరం అందుతుంది.
  
 
|-
 
|-
|02:20
+
| 03:00
| ఇంకా ఇది తల్లి మరియు ఆమె బిడ్డ మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది.
+
| ఇది బిడ్డకు చాలా తక్కువ పాలను ఇస్తుంది.
  
 
|-
 
|-
|02:26
+
| 03:04
|KMC అనేది బిడ్డకు కూడా సహాయపడుతుంది-
+
| శిశువు యొక్క నోరు అరియోలా యొక్క దిగువ భాగానికి జోడించబడి ఉండాలి.
 +
 
 
|-
 
|-
|02:28
+
| 03:09
| ఇది బిడ్డ బరువు పెరగటానికి ఇటివంటి వేరే ఇతర సంప్రదాయ పద్ధతుల కంటే మంచిది.
+
| ఈ విధంగా చేస్తే శిశువుకు తగినన్ని పాలు అందుతాయి.
  
 
|-
 
|-
|02:33
+
| 03:13
| బిడ్డను ప్రకాశవంతమైన వేడిలో ఉంచడం.
+
| అరియోలా అనేది చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం.
  
 
|-
 
|-
|02:36
+
| 03:18
| ఈ పద్దతి బిడ్డకు మరియు తల్లికి ఒత్తిడిని సృష్టిస్తుంది.
+
| తల్లిపాలను అందించే పద్ధతులు అనేవి ఇతర ట్యుటోరియల్‌లలో చర్చించబడ్డాయి.
  
 
|-
 
|-
|02:40
+
| 03:22
| KMC ఇది తల్లిలో సంతృప్తి మరియు విశ్వాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది-
+
| 6 నెలలు పూర్తయిన తర్వాత, శిశువుకు పోషకాల అవసరం వేగంగా పెరుగుతుంది.
+
 
 
|-
 
|-
|02:45
+
| 03:29
| ఆమె తన బిడ్డ కోసం అదనపు ప్రయత్నం చేస్తుంది.
+
| ఈ దశలో ప్రత్యేకంగా తల్లిపాలను మాత్రమే ఇస్తే బిడ్డకు అవి సరిపోవు.
  
|-  
+
|-
|02:49
+
| 03:34
| ఆసక్తికరంగా, తల్లులే కాకుండా, KMC ను వీరి ద్వారా కూడా అందించవచ్చు-
+
| అందువలన, తల్లిపాలతో పాటు పరిపూరకరమైన ఆహారాన్ని పరిచయం చేయాలి.
  
|-  
+
|-
|02:54
+
| 03:40
| తండ్రి లేదా
+
| శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన వెంటనే దాన్నిఇవ్వడం ప్రారంభించాలి.
  
 
|-
 
|-
|02:56
+
| 03:46
| కుటుంబం లో ఎవరైనా పెద్దవారు కూడా.
+
| 6 నెలల వయస్సు అంటే శిశువు యొక్క జీవితంలో 6వ నెల ప్రారంభం అని అర్ధం కాదు.
 +
|-
 +
| 03:53
 +
| అంటే దాని అర్ధం బిడ్డకు 6 నెలలు పూర్తి అయ్యి 7వ నెల ప్రారంభమైందని.
  
|-  
+
|-
|02:58
+
| 04:02
| మనము ఇప్పుడు బిడ్డకు KMC ను అందించేవారు అనుసరించాల్సిన అంశాలను చర్చిస్తాము:
+
| అలాగే, వయస్సును బట్టి కూడా ఆహారం యొక్క పరిమాణం మరియు చిక్కదనాన్ని మార్చాలి.
  
 
|-
 
|-
|03:04
+
| 04:10
| బిడ్డకు KMC అందించేవారు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.  
+
| శిశువు యొక్క ఆహారం తప్పనిసరిగా వివిధ రకాల ఆహార వర్గాలను కలిగి ఉండాలి.
 +
|-
 +
| 04:15
 +
| మొదటి ఆహార వర్గం అనేది తల్లిపాలు.
  
 
|-
 
|-
|03:09
+
| 04:19
| అతను లేదా ఆమె ఇటువంటి కనీస వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులను అనుసరించాలి- -
+
| ధాన్యాలు, మూలాలు మరియు దుంపలు అనేవి రెండవ వర్గం.
  
 
|-
 
|-
|03:14
+
| 04:24
| చేతులు కడుక్కోవడం,
+
| చిక్కుళ్ళు, విత్తనాలు మరియు గింజలు అనేవి మూడవ వర్గం.
  
 
|-
 
|-
|03:16
+
| 04:30
| రోజూస్నానం చేయడం,
+
| నాల్గవ వర్గం అనేది పాల ఉత్పత్తులు.
గోళ్ళు కత్తిరించుకోవడం
+
  
 
|-
 
|-
|03:18
+
| 04:34
| జుట్టును కట్టి వేసి ఉంచడం
+
| మాంసం, చేపలు మరియు కోడి ఇవి ఐదవ వర్గం.
  
 
|-
 
|-
|03:20
+
| 04:38
| మరియు శుభ్రమైన బట్టలు
+
| గుడ్డు ఆరవ వర్గం.
  
 
|-
 
|-
|03:22
+
| 04:41
| అతను లేదా ఆమె ఎటువంటి ఆభరణాలు, వాచీలు మరియు దారాలను ధరించకూడదు -
+
| విటమిన్ A అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అనేవి ఏడవ వర్గం.
  
 
|-
 
|-
|03:26
+
| 04:47
| పరిశుభ్రతను పాటించడానికి ఇవి అవరోధాలుగా మారవచ్చు.
+
| చివరగా, ఎనిమిదవ వర్గం అనేది ఇతర పండ్లు మరియు కూరగాయలు.
  
 
|-
 
|-
|03:31
+
| 04:53
| మరియు అవి బిడ్డకు గాయం కలిగించవచ్చు.
+
| ఇంచుమించుగా, శిశువు యొక్క ఆహారం అనేది మొత్తం 8 ఆహార వర్గాలను కలిగి ఉండాలి.
  
 
|-
 
|-
|03:35
+
| 04:59
| ఇప్పుడు, KMC సమయంలో దానిని అందించేవారు ధరించాల్సిన బట్టల గురించి చర్చిద్దాం.-
+
| ఈ ఆహారాలన్నీ శిశువు యొక్కపెరుగుదలకు సహాయపడే పోషకాలను అందిస్తాయి.
  
 
|-
 
|-
|03:42
+
| 05:05
| బట్టలు ముందు తెరచేలా మరియు తేలికైనవిగా ఉండాలి.
+
| పరిపూరకమైన ఆహరం యొక్క వివరాలు అనేవి మరొక ట్యుటోరియల్‌లో చర్చించబడ్డాయి.
  
 
|-
 
|-
|03:46
+
| 05:11
| ఉదాహరణకు, చీర-జాకెట్టు లేదా ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌను.
+
| ఇప్పుడు మనం శిశువులకు ఇవ్వాల్సిన సప్లిమెంట్ లు ఏమిటి అనేది చూద్దాం.
+
 
|-
+
|03:51
+
| గమనించండి,
+
KMC ను అందించేవారు ఈ ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌనును లేదా జాకెట్ ను KMC రాప్ చుట్టూ ధరించాలి.
+
 
|-
 
|-
|03:58
+
| 05:16
|కంగారూ బ్యాగులు లేదా బైండర్‌లను మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
+
| 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను ఇవ్వాలి.
  
 
|-
 
|-
|04:04
+
| 05:23
| ఒకవేళ KMC ను ఎక్కువ కాలం చేయవలసి వస్తే ఇవి ఉపయోగపడతాయి.
+
| శిశువులకు ఇది ఒక వారానికి రెండుసార్లు ఆరోగ్య కార్యకర్తల చేత ఇవ్వాలి.
  
 
|-
 
|-
|04:09
+
| 05:29
| ప్రత్యామ్నాయంగా, '' KMC ను అందించేవారు మృదువైన శుభ్రమైన కాటన్ బట్టల్ని ఉపయోగించవచ్చు.
+
| విటమిన్ A సప్లిమెంట్ ను సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వాలి.
  
 
|-
 
|-
|04:16
+
| 05:34
| అయితే, KMCను అందిస్తున్నసమయంలో బిడ్డకు తప్పకుండ-
+
| ఈ సప్లిమెంట్ అనేది 9 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇవ్వబడుతుంది.
 
+
|-
+
|04:19
+
| ఒక టోపీ మరియు న్యాపీ ని వేయాలి.
+
  
 
|-
 
|-
|04:22
+
| 05:40
| ఒకవేళ KMC సమయంలో బిడ్డ మలం లేదా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు -
+
|ఈ సప్లిమెంట్లను ఆరోగ్య సంరక్షణ ప్రదాత మార్గదర్శకత్వంలో ఇవ్వాలి.
|-
+
|04:27
+
| ఆమె బిడ్డను శుభ్రం చేసి చక్కగా ఆరేలా తుడవాలి.
+
 
|-
 
|-
|04:30
+
| 05:46
| తరువాత, మనము కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క విధానంలోకి వివరంగా వెళ్తాము.
+
| అతిసారం ఉన్న శిశువుకు చికిత్స చేయడానికి ENA ను మనం ఇప్పుడు చూస్తాము.
  
 
|-
 
|-
|04:36
+
| 05:52
| మొదట, తల్లి నిటారుగా ఉండేలా నిలబడాలి.
+
| పోషకాహార లోపానికి అతిసారం అనేది ఒక ప్రధాన కారణం.
  
 
|-
 
|-
|04:40
+
| 05:56
| తరువాత, ఒక ఆరోగ్య కార్యకర్త లేదా కుటుంబ సభ్యులెవరైనా ఈ క్రింది పనులను దశల వారీగా చేయాలి-
+
| ఇది శరీరంలో నీటి నష్టాన్ని అలాగే సోడియం మరియు పొటాషియం ల అసమతుల్యతను కలిగిస్తుంది.
+
 
 
|-
 
|-
|04:48
+
| 06:03
| శిశువు యొక్క దిగువ భాగానికి మరియు తలకి మద్దతు ఇవ్వడం ద్వారా-
+
| కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో, శిశు మరణాలు కూడా సంభవించవచ్చు.
  
 
|-
 
|-
|04:51
+
| 06:08
| బిడ్డను నగ్నంగా ఉన్న తల్లి రొమ్ముల మధ్య నిటారుగా ఉండేలా ఉంచండి.
+
| అందువల్ల, అతిసారానికి చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం.
  
 
|-
 
|-
|04:56
+
| 06:13
| తర్వాత, బిడ్డ యొక్క తలను ఒక వైపుకు తిప్పండి.
+
|ORS మరియు జింక్ సప్లిమెంట్లు అనేవి అతిసారం చికిత్సలో సహాయపడతాయి.
|-
+
|05:00
+
| శిశువు యొక్క తల కొద్దిగా వెనుకకు వంగి ఉంది అని నిర్ధారించుకోండి.
+
  
 
|-
 
|-
|05:04
+
| 06:18
| ఈ స్థితిలో ఉంచడం అనేది -
+
| '''ORS''' అంటే '''Oral rehydration salts'''.
శిశువు యొక్క ముక్కు వాయుమార్గాలను తెరిచి ఉంచుతుంది.
+
|-
+
|05:08
+
| మరియు బిడ్డను తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూడగలిగేల చేస్తుంది.
+
  
 
|-
 
|-
|05:14
+
| 06:22
| తర్వాత శిశువు యొక్క తుంటిని కొద్దిగా బయటికి వంచండి.
+
| ఇది శరీరంలోని నీటిని అలాగే సోడియం మరియు పొటాషియం లను తిరిగి నింపుతుంది.
  
 
|-
 
|-
|05:18
+
| 06:29
| గుర్తుంచుకోండి -
+
| ఇది ప్యాకెట్లలో పొడి రూపంగా మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది.
శిశువు యొక్క చేతులను తల్లి స్తనాల పైన మరియు
+
|-
+
|05:23
+
| కాళ్ళను తలి యొక్క స్తనాల కింద మరియు
+
  
|-
 
|05:27
 
| తల్లి ఛాతీపై శిశువు యొక్క పొట్టను ఉంచడానికి.
 
 
|-
 
|05:29
 
| బిడ్డను వస్త్రంతో చుట్టే ముందు-
 
 
 
|-
 
|-
|05:32
+
| 06:35
| ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే శిశువును దుప్పటితో కప్పండి.
+
| దీన్ని ఉపయోగించడానికి, కాచి చలార్చిన 1 లీటరు నీటిలో ఒక ప్యాకెట్ ORS ను కలపండి.
|-
+
|05:36
+
| ఇది శిశువు ను మరియు తల్లిని వెచ్చగా ఉంచుతుంది.
+
  
 
|-
 
|-
|05:39
+
| 06:43
| తర్వాత,
+
| '''ORS'''తో పాటుగా, '''జింక్'''' సప్లిమెంట్ అనేది కూడా అవసరం.
శిశువు మరియు తల్లి ఛాతీ ఇంకా పొట్ట చుట్టూ ఒక గుడ్డను చుట్టండి.
+
 
|-
 
|-
|05:45
+
| 06:48
| చుట్టేటప్పుడు వీటిని నిర్ధారించుకోండి -
+
| '''జింక్''' అనేది సమయాన్నితగ్గిస్తుంది,
  
|-  
+
|-
|05:47
+
| 06:51
| గుడ్డ యొక్క మధ్య భాగం అనేది బిడ్డ పైన ఉండాలి.
+
| పిల్లలలో అతిసారం యొక్క తరచుదనం,
  
 
|-
 
|-
|05:50
+
| 06:53
| ఇంకా గుడ్డ యొక్క రెండుచివరలు అనేవి -
+
| మరియు తీవ్రతను తగ్గిస్తుంది.
  
|-  
+
|-
|05:53
+
| 06:57
| తల్లి యొక్క చంకల గుండా వెళ్ళాలి.
+
| ఇది శిశువు యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
  
 
|-
 
|-
|05:56
+
| 07:00
| ఇంకా వీపుభాగం వద్ద దాటిఉండాలి.
+
| ఇది 14 రోజుల పాటు రోజుకు ఒకసారి చొప్పున ఇవ్వాలి.
  
 
|-
 
|-
|05:59
+
| 07:06
| ఆ తరువాత గుడ్డ యొక్క చివరలను ముందుకు తీసుకుని రావాలి.
+
| 6 నెలల వయస్సు లోపు పిల్లలకు రోజుకు 10 మిల్లీగ్రాముల '''జింక్''' ఇవ్వాలి.
  
 
|-
 
|-
|06:03
+
| 07:13
| గుడ్డ యొక్క ఈ చివరలను బిడ్డ యొక్క దిగువ భాగం కింద బిడ్డకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ముడివేయాలి.
+
| 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రోజుకు 20 మిల్లీగ్రాముల '''జింక్''' ఇవ్వాలి.
  
 
|-
 
|-
|06:09
+
| 07:21
| ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు బిడ్డకు ఆసరా ఇస్తుంది.
+
| ఒక చిన్న చెంచాలో, జింక్ మాత్రలను తల్లి పాలలో లేదా '''ORS'''లో వేసి కరిగించండి.
+
 
 
|-
 
|-
|06:14
+
| 07:27
| ఇంకా ఇది బిడ్డ జారిపోకుండా చూసుకుంటుంది.
+
| మీరు మరిగించి చల్లార్చిన నీటిని కూడా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
|06:17
+
| 07:31
| గుర్తుంచుకోండి-
+
| ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించిన తర్వాత మాత్రమే '''ORS'' మరియు '''జింక్''' మాత్రలను ఇవ్వాలి.
తల్లి సౌకర్యవంతంగా ఉన్నతర్వాత ఆమె తనకు తానే వస్త్రాన్నిచుట్టుకోవడం నేర్చుకోవాలి.
+
 
 
|-
 
|-
|06:24
+
| 07:38
|KMC చేసే సమయంలో స్వయంగా తనకు తానే కట్టుకోవడం అనేది ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో వివరించబడుతుంది.
+
| '''ORS'' మరియు '''జింక్'''తో పాటు, 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి.
  
 
|-
 
|-
|06:32
+
| 07:45
| ఇది తల్లి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆమెను స్వతంత్రురాలిగా చేస్తుంది.
+
| 6 నుండి 24 నెలల వయసున్న పిల్లలకు తల్లిపాలను మరియు పరిపూరకరమైన ఆహారాన్ని ఇవ్వాలి.
 
+
|-
+
|06:37
+
| ఒకవేళ వస్త్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తల్లికి అసౌకర్యంగా ఉంటే, అప్పుడు ఆమె సాగే బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు.
+
+
|-
+
|06:43
+
| ఇది ఉపయోగించడానికి సులభం మరియు సౌకర్యంగా ఉంటుంది.
+
+
|-
+
|06:46
+
| సాగే బ్యాండ్ ని ఉపయోగిస్తున్నప్పుడు-
+
+
|-
+
|06:49
+
| బిడ్డ తలకు ఆసరా అయ్యేలాగా బ్యాండ్ యొక్క అంచుని బిడ్డ యొక్క చెవికి పైన సర్దుబాటు చేయండి.
+
|-
+
|06:54
+
| తర్వాత,బిడ్డ తలను కొద్దిగా వంచండి-
+
  
 
|-
 
|-
|06:57
+
| 07:53
| సులువుగా ఊపిరి పీల్చుకోవడానికి మరియు
+
| అనారోగ్యం ఉన్న సమయంలో శిశువుకు తరచుగా తల్లిపాలు ఇవ్వాలని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
|06:59
+
| 07:59
| ముందు వివరించిన విధంగా తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూస్తుండేలా చేయటానికి.
+
| ఇది వేగంగా కోలుకోవడానికి మరియు బరువు పెరగడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
|07:04
+
| 08:04
| చుట్టిన వస్త్రం లేదా సాగే బ్యాండ్ మరీ బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండకూడదు.
+
| ఇది అనారోగ్యంతో ఉన్న శిశువుకు ఓదార్పుని కూడా ఇస్తుంది.
|-
+
|07:11
+
|ఇది బిడ్డ సులువుగా ఊపిరి పీల్చుకునేంత సౌకర్యంగా ఉండాలి.
+
  
 
|-
 
|-
|07:15
+
| 08:07
| గుర్తుంచుకోండి, బిడ్డను KMC విధానంలో ఎత్తుకునిఉన్నపుడు, తల్లి వీటిని చేయగలిగేలా ఉండాలి-
+
| తల్లిపాలివ్వడం తో పాటు, కంగారూ మదర్ కేర్ ను ప్రతి శిశువుకు అందించాలి.
+
|-
+
|07:20
+
| నడవడం,నిలబడడం,కూర్చోవడం లేదా
+
|-
+
|07:23
+
| వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం.
+
+
|-
+
|07:26
+
| ఒకవేళ తల్లి చాలా సౌకర్యంగా ఉన్నట్టయితే -
+
+
|-
+
|07:29
+
| కంగారూ కేర్ సమయంలో ఆమె పడుకోవచ్చులేదా నడుము వాల్చి చేరబడవచ్చు.
+
  
|-
 
|07:35
 
| ఇప్పుడు KMC సమయంలో శిశువుకు పాలు ఎలా పట్టించాలో చర్చించుకుందాం -
 
 
|-
 
|07:40
 
| తల్లయినా బిడ్డకు పాలివ్వొచ్చు-
 
 
|-
 
|07:43
 
| చుట్టిన వస్త్రాన్ని వదులు చేయడం ద్వారా మరియు
 
 
|-
 
|07:46
 
| పాలివ్వడం కొరకు బిడ్డను సరైన స్థితిలో ఉంచడం ద్వారా.
 
 
|-
 
|-
|07:50
+
| 08:14
| లేదా ఆమె తానే స్తనాన్నినొక్కి పాలను బయటకి తీయవచ్చు ఇంకా
+
| కంగారూ మదర్ కేర్ అనేది తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు కూడా సిఫార్సు చేయబడింది.
  
 
|-
 
|-
|07:54
+
| 08:20
| ఒక కప్పు లేదా చెంచాతో బిడ్డకు ఆ పాలను పట్టవచ్చు.
+
| కంగారూ మదర్ కేర్ గురించి మరొక ట్యుటోరియల్‌లో వివరంగా చర్చించబడింది.
  
 
|-
 
|-
|07:57
+
| 08:26
| గుర్తుంచుకోండి,
+
| ఒకవేళ శిశువుకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, ఇచ్చే ఆహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచండి.
ప్రతి రోజు శిశువు 25 నుండి 30 గ్రాముల బరువు పెరగాలి.
+
  
 
|-
 
|-
|08:03
+
| 08:34
| ఒక నెలలో శిశువు యొక్క ఆశించిన బరువు పెరుగుదల అనేది 900 నుండి 1,000 గ్రాముల వరకు ఉంటుంది.
+
| కోలుకునే సమయంలో శిశువు యొక్క ఆకలి తిరిగి వచ్చినప్పుడు దీన్ని చేయండి.
  
|-
 
|08:10
 
| అందువల్ల, తల్లి లేదా ఆరోగ్య కార్యకర్త తప్పనిసరిగా-
 
 
 
|-
 
|-
|08:13
+
| 08:40
| సాధారణ ఆరోగ్య తనిఖీ సమయంలో బిడ్డ యొక్క బరువును చూస్తుండాలి.
+
| వివిధ రకాల ఆహారాలను అందించడం ద్వారా శిశువును వాటిని తినేలా ప్రోత్సహించండి.
 
|-
 
|-
|08:17
+
| 08:46
| ఒకవేళ బిడ్డ తగినంత బరువు పెరగకపోతే-
+
| బిడ్డ ఆకలి సూచనల ప్రకారం బిడ్డకు టైప్ 1 మరియు టైప్ 2 పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి.
+
|-
|-  
+
| 08:53
|08:21
+
| టైప్ 1 మరియు టైప్ 2 పోషకాల గురించి మరొక ట్యుటోరియల్‌లో మరింత చర్చించబడింది.
| ఆరోగ్య కార్యకర్త తల్లి పాలిచ్చే పద్ధతిని పర్యవేక్షించాలి లేదా
+
  
|-  
+
|-
|08:25
+
| 09:01
| శిశువు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తుందో తనిఖీ చేయాలి.
+
| తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల్లో, తల్లి తక్షణమే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
  
 
|-
 
|-
|08:28
+
| 09:07
| అలాగే, పాలివ్వడానికి సరైన పద్దతిలో పట్టుకోవడం గురించి తల్లికి అవగాహన కల్పించాలి.
+
| ఆరోగ్య కార్యకర్తలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులను '''NRC'''కి రిఫర్ చేయాలి.
  
|-
 
|08:32
 
| బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
 
 
|-
 
|08:39
 
| తరువాత,
 
మనం చుట్టిన వస్త్రం నుండి బిడ్డను ఎలా బయటకి తీయాలో నేర్చుకుందాం -
 
 
|-
 
|-
|08:44
+
| 09:14
| మొదట, తల్లి నిటారుగా ఉండే స్థితిలో కూర్చోవాలి.
+
| '''NRC'''' అనేది ఒక పోషకాహార పునరావాస కేంద్రం ('''nutrition rehabilitation center''').
+
|-
+
|08:48
+
| తరువాత, ఒక చేతితో ముడి విప్పడం ప్రారంభించండి ఇంకా
+
  
 
|-
 
|-
|08:53
+
| 09:20
| చుట్టిన వస్త్రం బయటివైపు మరో చేత్తో బిడ్డ యొక్క కిందిభాగానికి ఆసరా ఇవ్వండి.
+
| ఇది తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించే యూనిట్.
  
 
|-
 
|-
|08:58
+
| 09:27
| దాని తరువాత-
+
| ఈ కేంద్రం పిల్లలకు ప్రత్యేక పోషకాహార చికిత్సను అందిస్తుంది.
ముడిని విప్పడానికి ఇంతకుముందు ఉపయోగించిన అదే చేతితో చుట్టిన వస్త్రాన్ని వదులు చేయండి.
+
|-
+
|09:04
+
| తరువాత-
+
బిడ్డ యొక్క కింది భాగానికి  ఆసరా ఇస్తున్న చేతిని  వస్త్రం కిందికి  మార్చండి ఇంకా
+
  
 
|-
 
|-
|09:11
+
| 09:33
| వస్త్రం బయటవైపు నుండి బిడ్డ కిందిభాగానికి ఆసరా ఇవ్వడానికి మరో చేతిని ఉపయోగించండి.
+
| ఒక వేళ 6 నెలల వయస్సు పూర్తి అయితే ఇది వారిని ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి సిద్ధం చేస్తుంది.
  
 
|-
 
|-
|09:16
+
| 09:40
| తరువాత, బిడ్డను పైకి ఎత్తి, చుట్టిన వస్త్రం నుండి బిడ్డను తీయండి.
+
|ఇది తల్లులకు తల్లిపాలను గురించి కూడా అవగాహన కల్పిస్తుంది,
+
|-
+
|09:21
+
| ఆ తరువాత, ఒక పద్దతిలో శిశువు తలని పట్టుకోవడం గుర్తుంచుకోండి-
+
+
 
|-
 
|-
|09:26
+
| 09:44
| ఇక్కడ బొటనవేలు ఒక చెవి వెనుక మరియు
+
| పిల్లల పోషణలో మరియు
 
+
|-
+
|09:28
+
| మిగతా వేళ్లు మరో చెవి చుట్టూ ఉన్నాయి.
+
  
 
|-
 
|-
|09:30
+
| 09:46
| KMC ఇచ్చే సమయంలో కిందివి ఉంటె
+
| పిల్లల సంరక్షణలో కూడా.
+
 
 
|-
 
|-
|09:32
+
| 09:48
| తల్లి వెంటనే వైద్యుడిని మరియు ఆరోగ్య కార్యకర్తను తప్పనిసరిగా సంప్రదించాలి -
+
| శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహార చర్యలను అనుసరించండి.
+
|-
+
|09:37
+
| ఒకవేళ బిడ్డ అప్రమత్తంగా మరియు చురుగ్గా లేకపోతే
+
  
|-  
+
|-
|09:41
+
| 09:54
| ఒకవేళ శిశువు చాలా వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా ఊపిరి తీసుకోవడంలో ఎక్కువ విరామం తీసుకుంటుంటే.
+
| శిశువులలో పోషకాహార లోపాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
  
|-
 
|09:46
 
| ఒకవేళ బిడ్డ యొక్క పెదవులు లేదా నాలుక నీలం రంగులోకి మారితే
 
 
|-
 
|09:50
 
| ఇంకా ఒకవేళ బిడ్డ పాదాలు చల్లగా ఉంటే
 
 
 
|-
 
|-
|09:53
+
| 09:59
| ఇంతటితో మనం కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
+
| ఇది మనల్నిఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
  
 +
మాతో చేరినందుకు ధన్యవాదాలు.
 
|-
 
|-
|09:58
 
| పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 
 
|}
 
|}

Revision as of 15:41, 23 November 2023

Time
Narration
00:00 పిల్లల కొరకు అవసరమైన పోషకాహార చర్యల పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో మనం పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గాల గురించి తెలుసుకుందాం.
00:15 అవసరమైన పోషకాహార చర్యలు అనేవి పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి నివారణ విధానాలు.
00:21 మొదటి 1,000 రోజుల సమయంలో అవి అవసరం.
00:26 మొదటి 1,000 రోజులు అనేవి గర్భం దాల్చినప్పటి నుండి ప్రారంభమయ్యి శిశువు యొక్క రెండవ పుట్టినరోజు వరకు ఉన్న రోజులు.
00:34 అవసరమైన పోషకాహార చర్యలని ENA అని కూడా అంటారు.
00:39 నవజాత శిశువుకు, బొడ్డు త్రాడు బిగించడంలో ఆలస్యం చేయడమనేదే మొదటి ENA.
00:47 బొడ్డు తాడును ప్రసవం అయిన వెంటనే కత్తిరించకూడదు.
00:53 నర్సు మొదట బొడ్డు త్రాడు యొక్క రక్తనాళ స్పందనను తెలుసుకోవాలి.
00:58 రక్తనాళ స్పందన ఆగినప్పుడు బొడ్డుతాడును కత్తిరించాలి.
01:02 ఆలస్యంగా బొడ్డుత్రాడు బిగించడం అనేది మావి మరియు బిడ్డల మధ్య రక్త ప్రవాహానికి అనుమతిస్తుంది.
01:09 ఇది శిశువులో మొదటి 6 నెలల కొరకు ఐరన్ నిల్వను మెరుగుపరుస్తుంది.
01:16 ఇలా చేయడం వల్ల ఈ నెలల్లో శిశువులలో రక్తహీనత రాకుండా ఉంటుంది.
01:21 బొడ్డు త్రాడును బిగించిన తర్వాత, శిశువుకు తల్లిపాలు పట్టించాలి.
01:26 అలా చేయాలంటే, బిడ్డను తల్లియొక్క ఉత్తి పొత్తికడుపుపైన ​​ఉంచాలి.
01:32 ఒక శిశువు సహజంగానే తల్లిపాలను త్రాగ గల లక్షణముతో పుడుతుంది.
01:38 ఈ లక్షణం వలన బిడ్డ తల్లి యొక్క రొమ్మును కనుగొంటుంది
01:41 మరియు తల్లిపాలను త్రాగడం ప్రారంభిస్తుంది.
01:45 ఈ మొత్తం ప్రక్రియను బ్రెస్ట్ క్రాల్ అంటారు.
01:50 బ్రెస్ట్ క్రాల్ గురించి మరింత వివరంగా మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
01:55 ఈ ట్యుటోరియల్ కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
01:59 బిడ్డ పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలివ్వడాన్ని ప్రారంభించడం అనేది చాలా ముఖ్యం.
02:06 మొదటి పాలను కొలస్ట్రమ్ అని అంటారు.
02:09 ఇది నవజాత శిశువు కొరకు పోషకాల యొక్క ప్రాథమిక వనరు.
02:14 కొలస్ట్రమ్ లో ఇన్ఫెక్షన్-పోరాట మూలకాలు మరియు మంచి కొవ్వులు ఉన్నాయి.
02:20 ఒక బిడ్డ కొరకు తల్లి పాలు అనేవి విటమిన్ A యొక్క మొదటి వనరు కూడా.
02:26 విటమిన్ A అనేది ఆరోగ్యవంతమైన కళ్ళు మరియు రోగనిరోధక శక్తి కొరకు చాలా ముఖ్యమైనది.
02:33 మొదటి 6 నెలల కొరకు విటమిన్ A అవసరాలను తీర్చడానికి తల్లిపాలు సరిపోతాయి.
02:40 6 నెలల వయసు తర్వాత, విటమిన్ A సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.
02:47 సమర్థవంతంగా తల్లిపాలను అందించడానికి, బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకోవడం చాలా ముఖ్యం.
02:52 శిశువు యొక్క నోటిని రొమ్మును సరిగ్గా పట్టుకోకపోవడం వలన చనుమొన నుండి మాత్రమే ఆహరం అందుతుంది.
03:00 ఇది బిడ్డకు చాలా తక్కువ పాలను ఇస్తుంది.
03:04 శిశువు యొక్క నోరు అరియోలా యొక్క దిగువ భాగానికి జోడించబడి ఉండాలి.
03:09 ఈ విధంగా చేస్తే శిశువుకు తగినన్ని పాలు అందుతాయి.
03:13 అరియోలా అనేది చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం.
03:18 తల్లిపాలను అందించే పద్ధతులు అనేవి ఇతర ట్యుటోరియల్‌లలో చర్చించబడ్డాయి.
03:22 6 నెలలు పూర్తయిన తర్వాత, శిశువుకు పోషకాల అవసరం వేగంగా పెరుగుతుంది.
03:29 ఈ దశలో ప్రత్యేకంగా తల్లిపాలను మాత్రమే ఇస్తే బిడ్డకు అవి సరిపోవు.
03:34 అందువలన, తల్లిపాలతో పాటు పరిపూరకరమైన ఆహారాన్ని పరిచయం చేయాలి.
03:40 శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన వెంటనే దాన్నిఇవ్వడం ప్రారంభించాలి.
03:46 6 నెలల వయస్సు అంటే శిశువు యొక్క జీవితంలో 6వ నెల ప్రారంభం అని అర్ధం కాదు.
03:53 అంటే దాని అర్ధం బిడ్డకు 6 నెలలు పూర్తి అయ్యి 7వ నెల ప్రారంభమైందని.
04:02 అలాగే, వయస్సును బట్టి కూడా ఆహారం యొక్క పరిమాణం మరియు చిక్కదనాన్ని మార్చాలి.
04:10 శిశువు యొక్క ఆహారం తప్పనిసరిగా వివిధ రకాల ఆహార వర్గాలను కలిగి ఉండాలి.
04:15 మొదటి ఆహార వర్గం అనేది తల్లిపాలు.
04:19 ధాన్యాలు, మూలాలు మరియు దుంపలు అనేవి రెండవ వర్గం.
04:24 చిక్కుళ్ళు, విత్తనాలు మరియు గింజలు అనేవి మూడవ వర్గం.
04:30 నాల్గవ వర్గం అనేది పాల ఉత్పత్తులు.
04:34 మాంసం, చేపలు మరియు కోడి ఇవి ఐదవ వర్గం.
04:38 గుడ్డు ఆరవ వర్గం.
04:41 విటమిన్ A అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అనేవి ఏడవ వర్గం.
04:47 చివరగా, ఎనిమిదవ వర్గం అనేది ఇతర పండ్లు మరియు కూరగాయలు.
04:53 ఇంచుమించుగా, శిశువు యొక్క ఆహారం అనేది మొత్తం 8 ఆహార వర్గాలను కలిగి ఉండాలి.
04:59 ఈ ఆహారాలన్నీ శిశువు యొక్కపెరుగుదలకు సహాయపడే పోషకాలను అందిస్తాయి.
05:05 పరిపూరకమైన ఆహరం యొక్క వివరాలు అనేవి మరొక ట్యుటోరియల్‌లో చర్చించబడ్డాయి.
05:11 ఇప్పుడు మనం శిశువులకు ఇవ్వాల్సిన సప్లిమెంట్ లు ఏమిటి అనేది చూద్దాం.
05:16 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను ఇవ్వాలి.
05:23 శిశువులకు ఇది ఒక వారానికి రెండుసార్లు ఆరోగ్య కార్యకర్తల చేత ఇవ్వాలి.
05:29 విటమిన్ A సప్లిమెంట్ ను సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వాలి.
05:34 ఈ సప్లిమెంట్ అనేది 9 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇవ్వబడుతుంది.
05:40 ఈ సప్లిమెంట్లను ఆరోగ్య సంరక్షణ ప్రదాత మార్గదర్శకత్వంలో ఇవ్వాలి.
05:46 అతిసారం ఉన్న శిశువుకు చికిత్స చేయడానికి ENA ను మనం ఇప్పుడు చూస్తాము.
05:52 పోషకాహార లోపానికి అతిసారం అనేది ఒక ప్రధాన కారణం.
05:56 ఇది శరీరంలో నీటి నష్టాన్ని అలాగే సోడియం మరియు పొటాషియం ల అసమతుల్యతను కలిగిస్తుంది.
06:03 కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో, శిశు మరణాలు కూడా సంభవించవచ్చు.
06:08 అందువల్ల, అతిసారానికి చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం.
06:13 ORS మరియు జింక్ సప్లిమెంట్లు అనేవి అతిసారం చికిత్సలో సహాయపడతాయి.
06:18 ORS అంటే Oral rehydration salts.
06:22 ఇది శరీరంలోని నీటిని అలాగే సోడియం మరియు పొటాషియం లను తిరిగి నింపుతుంది.
06:29 ఇది ప్యాకెట్లలో పొడి రూపంగా మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది.
06:35 దీన్ని ఉపయోగించడానికి, కాచి చలార్చిన 1 లీటరు నీటిలో ఒక ప్యాకెట్ ORS ను కలపండి.
06:43 ORSతో పాటుగా, జింక్' సప్లిమెంట్ అనేది కూడా అవసరం.
06:48 జింక్ అనేది సమయాన్నితగ్గిస్తుంది,
06:51 పిల్లలలో అతిసారం యొక్క తరచుదనం,
06:53 మరియు తీవ్రతను తగ్గిస్తుంది.
06:57 ఇది శిశువు యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
07:00 ఇది 14 రోజుల పాటు రోజుకు ఒకసారి చొప్పున ఇవ్వాలి.
07:06 6 నెలల వయస్సు లోపు పిల్లలకు రోజుకు 10 మిల్లీగ్రాముల జింక్ ఇవ్వాలి.
07:13 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రోజుకు 20 మిల్లీగ్రాముల జింక్ ఇవ్వాలి.
07:21 ఒక చిన్న చెంచాలో, జింక్ మాత్రలను తల్లి పాలలో లేదా ORSలో వేసి కరిగించండి.
07:27 మీరు మరిగించి చల్లార్చిన నీటిని కూడా ఉపయోగించవచ్చు.
07:31 ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించిన తర్వాత మాత్రమే ORS మరియు జింక్' మాత్రలను ఇవ్వాలి.
07:38 ORS మరియు జింక్'తో పాటు, 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి.
07:45 6 నుండి 24 నెలల వయసున్న పిల్లలకు తల్లిపాలను మరియు పరిపూరకరమైన ఆహారాన్ని ఇవ్వాలి.
07:53 అనారోగ్యం ఉన్న సమయంలో శిశువుకు తరచుగా తల్లిపాలు ఇవ్వాలని గుర్తుంచుకోండి.
07:59 ఇది వేగంగా కోలుకోవడానికి మరియు బరువు పెరగడానికి సహాయపడుతుంది.
08:04 ఇది అనారోగ్యంతో ఉన్న శిశువుకు ఓదార్పుని కూడా ఇస్తుంది.
08:07 తల్లిపాలివ్వడం తో పాటు, కంగారూ మదర్ కేర్ ను ప్రతి శిశువుకు అందించాలి.
08:14 కంగారూ మదర్ కేర్ అనేది తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు కూడా సిఫార్సు చేయబడింది.
08:20 కంగారూ మదర్ కేర్ గురించి మరొక ట్యుటోరియల్‌లో వివరంగా చర్చించబడింది.
08:26 ఒకవేళ శిశువుకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, ఇచ్చే ఆహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచండి.
08:34 కోలుకునే సమయంలో శిశువు యొక్క ఆకలి తిరిగి వచ్చినప్పుడు దీన్ని చేయండి.
08:40 వివిధ రకాల ఆహారాలను అందించడం ద్వారా శిశువును వాటిని తినేలా ప్రోత్సహించండి.
08:46 బిడ్డ ఆకలి సూచనల ప్రకారం బిడ్డకు టైప్ 1 మరియు టైప్ 2 పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి.
08:53 టైప్ 1 మరియు టైప్ 2 పోషకాల గురించి మరొక ట్యుటోరియల్‌లో మరింత చర్చించబడింది.
09:01 తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల్లో, తల్లి తక్షణమే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
09:07 ఆరోగ్య కార్యకర్తలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులను NRCకి రిఫర్ చేయాలి.
09:14 NRC' అనేది ఒక పోషకాహార పునరావాస కేంద్రం (nutrition rehabilitation center).
09:20 ఇది తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించే యూనిట్.
09:27 ఈ కేంద్రం పిల్లలకు ప్రత్యేక పోషకాహార చికిత్సను అందిస్తుంది.
09:33 ఒక వేళ 6 నెలల వయస్సు పూర్తి అయితే ఇది వారిని ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి సిద్ధం చేస్తుంది.
09:40 ఇది తల్లులకు తల్లిపాలను గురించి కూడా అవగాహన కల్పిస్తుంది,
09:44 పిల్లల పోషణలో మరియు
09:46 పిల్లల సంరక్షణలో కూడా.
09:48 శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహార చర్యలను అనుసరించండి.
09:54 శిశువులలో పోషకాహార లోపాన్ని నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
09:59 ఇది మనల్నిఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Misbah, Simhadriudaya