Difference between revisions of "Synfig/C3/Plant-animation/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:00 |Synfig ను ఉపయోగించి Create a Plant animation అను Spoken Tutorial కు స్వాగ...") |
|||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | ఓక గుండ్రని త్రిభుజాన్ని చేయడానికి, మనము | + | | ఓక గుండ్రని త్రిభుజాన్ని చేయడానికి, మనము ట్యాంగెంట్ హ్యాండిల్స్‌ను కొద్దిగా మెలిపెట్టి తిప్పాలి. |
|- | |- | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | |Split tangents ను ఎంచుకోండి దానివల్ల ప్రతీ శీర్షం యొక్క | + | |Split tangents ను ఎంచుకోండి దానివల్ల ప్రతీ శీర్షం యొక్క ట్యాంగెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదిలించవచ్చు. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | స్టెమ్ యొక్క ఎగువ కొన పైన క్లిక్ చేసి, ప్రదర్శించినట్లుగా దానిని canvas పైన పైకి లాగండి. |
|- | |- | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | |Split tangents ను ఎంచుకోండి దానివలన ప్రతీ శీర్షం యొక్క | + | |Split tangents ను ఎంచుకోండి దానివలన ప్రతీ శీర్షం యొక్క ట్యాంగెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదపవచ్చు. |
|- | |- | ||
Line 287: | Line 287: | ||
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |ఇదే పద్దతిలో, మనం మరో రెండు ఆకులను Stem లేయర్ లోనే | + | |ఇదే పద్దతిలో, మనం మరో రెండు ఆకులను Stem లేయర్ లోనే ఉంచుతాము. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
Line 345: | Line 345: | ||
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | |ఇక్కడ చేసినట్లుగా, | + | |ఇక్కడ చేసినట్లుగా, Bud యొక్క top vertex ను కదిలించండి. |
|- | |- | ||
Line 389: | Line 389: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | |Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్ పైన ఉంచండి. | + | |మళ్ళీ Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
Line 453: | Line 453: | ||
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | | + | | ప్రదర్శించిన విధంగా, 5 వ మరియు 6 వ పెటల్స్ యొక్క వెర్టిసెస్ ను కదిలించండి. |
|- | |- | ||
Line 516: | Line 516: | ||
|- | |- | ||
| 11:11 | | 11:11 | ||
− | |outline colour ను ను బ్రౌన్ కు మరియు fill colour ను | + | |outline colour ను ను బ్రౌన్ కు మరియు fill colour ను బ్లూకు సెట్ చేయండి |
|- | |- |
Latest revision as of 17:21, 22 November 2020
Time | Narration |
00:00 | Synfig ను ఉపయోగించి Create a Plant animation అను Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, Synfig లోని యానిమేటింగ్ షేప్స్ తో మనకు మనం అలవాటుపడతాం. |
00:11 | మనం వీటిని నేర్చుకుంటాం- షేప్స్ ను గీయడం మరియు లేయర్స్ ను గ్రూప్ చేయడం, |
00:15 | Insert item ను ఉపయోగించి ఒక vertex ను జోడించడం, |
00:18 | split tangent ఎంపిక, |
00:21 | mark active point as off ఎంపిక మరియు |
00:24 | షేప్స్ ను యానిమేట్ చేయడం. |
00:26 | ఇక్కడ మనం ఓక Plant animation ను సృష్టిస్తాము. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను - |
00:31 | ఉబుంటు లైనక్స్ 14.04 OS |
00:35 | Synfig వర్షన్ 1.0.2 |
00:39 | మనం synfig ను తెరుద్దాం. |
00:41 | Dash home కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి. |
00:45 | లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు. |
00:50 | ఇప్పుడు, మనం Plant animation ను సృష్టించడం ప్రారంభిద్దాం. |
00:54 | మొదట మనం Synfig గ్రాఫిక్స్ ను సృష్టించాలి. |
00:59 | మనం ఒక పువ్వుతో ఉన్న ఒక మొక్కను సృష్టిస్తాము. |
01:02 | మనం మన Synfig ఫైల్ ను save చేద్దాం. |
01:05 | File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి. |
01:08 | సేవ్ చేయవలసిన ఫోల్డర్‌ను ఎంచుకోండి. |
01:11 | ఫైల్ పేరును Plant-animation అని టైప్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి. |
01:16 | మీరు వేరే ఏదైనా షేప్ ను గీయడానికి ముందు, ఒక తెలుపురంగు బాక్గ్రౌండ్ లేయర్ ను గీయండి. |
01:21 | లేయర్ యొక్క పేరును Background గా మార్చండి. |
01:26 | toolbox కు వెళ్లండి. Spline tool ను ఎంచుకోండి. |
01:30 | ఒక్క Create Region Layer ను మాత్రమే ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. |
01:35 | toolbox లో, fill colour ను ఆకుపచ్చ కు సెట్ చేయండి. |
01:38 | ఇప్పుడు, ఇక్కడ ప్రదర్శించిన విధంగా Spline టూల్ తో ఒక త్రిభుజాన్ని గీయండి. |
01:43 | 3 శీర్షాలను గీసిన తరువాత మనము ఈ షేప్ ని మూసివేయాలి. |
01:49 | అలా చేయడానికి, మొదటి శీర్షంపై రైట్-క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి. |
01:55 | ఇది ఒక ఆకుపచ్చ త్రిభుజం షేప్ ని కనుగొంటుంది. |
01:57 | ఓక గుండ్రని త్రిభుజాన్ని చేయడానికి, మనము ట్యాంగెంట్ హ్యాండిల్స్‌ను కొద్దిగా మెలిపెట్టి తిప్పాలి. |
02:03 | Transform tool పై క్లిక్ చేసి, ఆపై ప్రతీ శీర్షంపైన రైట్ క్లిక్ చేయండి. |
02:09 | Split tangents ను ఎంచుకోండి దానివల్ల ప్రతీ శీర్షం యొక్క ట్యాంగెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదిలించవచ్చు. |
02:18 | Layers ప్యానెల్ ను గమనించండి. |
02:20 | ఒక కొత్త లేయర్ ఏర్పడింది. దీనికి మనం Stem అని పేరు పెడదాం. |
02:24 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
02:29 | ఇప్పుడు, మనం స్టెమ్ (కాండం) యొక్క షేప్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము. |
02:34 | Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
02:38 | Stem లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా షేప్ ను ఎంచుకోండి. |
02:42 | కాన్వాస్ యొక్క ఎగువభాగం వద్ద ఉన్నToggle tangent handles ఎంపిక అనేది ON లో ఉందని నిర్ధారించుకోండి. |
02:50 | తర్వాత, Time track panel కు వెళ్లి, Time cursor ను 24 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
02:57 | Transform tool ని ఎంచుకోండి. |
03:00 | స్టెమ్ యొక్క ఎగువ కొన పైన క్లిక్ చేసి, ప్రదర్శించినట్లుగా దానిని canvas పైన పైకి లాగండి. |
03:06 | మీరు zoom in మరియు zoom out కోసం వరుసగా + మరియు - సైన్ లను ఉపయోగించవచ్చు. |
03:13 | తరువాత, ruler కు వెళ్ళండి. |
03:17 | చూపిన విధంగా కాన్వాస్ పైకి ఐదు Guidlines ను లాగండి. |
03:24 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి |
03:29 | Toolbar పైన, Transform tool పై క్లిక్ చేయండి. |
03:32 | canvas పైన, షేప్ పై రైట్ క్లిక్ చేయండి. |
03:36 | తరువాత Insert item and keep shape పై క్లిక్ చెయ్యండి. |
03:40 | ఇక్కడ చేసినట్లుగా Guidelines పైన మరో 10 శీర్షాలను జోడించండి. |
03:45 | Insert item and keep shape పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చేయండి. |
03:49 | ఇప్పుడు, ప్రతీ శీర్షం పైన రైట్ క్లిక్ చేయండి. |
03:53 | Split tangents ను ఎంచుకోండి దానివలన ప్రతీ శీర్షం యొక్క ట్యాంగెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదపవచ్చు. |
04:00 | తరువాత Time track panel కు వెళ్లి, Time cursor ను 23 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
04:06 | parameter panel కు వెళ్లండి. |
04:08 | గ్రూప్ ని తెరవడానికి Vertices యొక్క త్రిభుజం ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:13 | కొత్తగా జోడించిన శీర్షాలను తనిఖీ చేయండి. |
04:15 | 23 వ ఫ్రేమ్ పైన మనం వాటిని ఇనెక్టివ్ (అచేతనంగా) చేయాలి. |
04:19 | కొత్తగా జోడించిన శీర్షాలపై రైట్ క్లిక్ చేయండి. |
04:22 | Mark active point as off పై క్లిక్ చెయ్యండి. |
04:26 | కొత్తగా జోడించిన అన్ని శీర్షాల కొరకూ ఇదేవిధంగా చేయండి. |
04:39 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
04:43 | మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, Time cursor ను 30 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
04:49 | canvas కు తిరిగి రండి. |
04:50 | ప్రదర్శించిన విధంగా, ఆకుల యొక్క ప్రారంభ భాగాన్ని సృష్టించడానికి శీర్షాలను కదిలించండి. |
04:57 | మళ్ళీ, Time track panel కు వెళ్లి, Time cursor ను 37వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
05:04 | మనం canvas కు తిరిగి వద్దాం. |
05:06 | ఆకులను సృష్టించడానికి శీర్షాలను ఈవిధంగా కదిలించండి. |
05:11 | కొత్తగా జోడించిన శీర్షాల కోసం మాత్రమే mark active point as off అన్నదని గుర్తుపెట్టుకోండి. |
05:18 | Time track panel తిరిగి వెళ్ళండి. |
05:20 | ఇక్కడ చూపిన విధంగా Time cursor ను 45 వ ఫ్రేమ్ పైన ఉంచి ఎగువ శీర్షాన్ని కదిలించండి. |
05:30 | ఇదే పద్దతిలో, మనం మరో రెండు ఆకులను Stem లేయర్ లోనే ఉంచుతాము. |
05:35 | Time track panel కు వెళ్లి, Time cursor ను 80వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
05:40 | మొగ్గకు చుట్టూ ఉన్న ఆకుపచ్చ రంగు (సీపల్స్) రక్షణ పత్రాల నుండి స్టెమ్ యొక్క vertices ను కదిలించండి. |
05:53 | మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, Time cursor ను 90 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
05:59 | తరువాత Keyframes కు వెళ్లి, ఒక కొత్త keyframe ను జోడించండి. |
06:02 | ఇప్పుడు, Spline టూల్ పై క్లిక్ చేయండి. |
06:05 | Create Region Layer మాత్రమే ఎంచుకోబడిందని నిర్ధారించుకోండి. |
06:11 | toolbox లో, ఫిల్ కలర్ ను పింక్‌కు సెట్ చేయండి. |
06:14 | తరువాత ప్రదర్శించినట్లుగా, Spline టూల్ తో ఒక మొగ్గను గీయండి. |
06:19 | 3 శీర్షాలను గీసిన తర్వాత ఈ షేప్ ని మూసివేయాలని గుర్తుంచుకోండి. |
06:25 | అలా చేయడానికి, మొదటి శీర్షంపై రైట్-క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి. |
06:31 | ఫామ్ యొక్క జాడ అనేది ఇప్పుడు మూసివేయబడిందని గమనించండి. |
06:36 | vertices ను సర్దుబాటు చేసి, మొగ్గ షేప్ ను సృష్టించండి. |
06:40 | లేయర్ పేరును Bud గా మార్చండి. |
06:43 | Bud లేయర్ ను Stem లేయర్ క్రిందన ఉంచండి. |
06:47 | మళ్ళీ, Time track panel కు వెళ్లి, Time cursor ను 99 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
06:54 | ఇక్కడ చేసినట్లుగా, Bud యొక్క top vertex ను కదిలించండి. |
06:58 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
07:03 | ఇప్పుడు, Layers panel కు వెళ్లి, Stem లేయర్ ను ఎంచుకోండి. |
07:07 | దీని తరువాత, canvas కు తిరిగి వచ్చి, స్టెమ్ షేప్ పై రైట్ క్లిక్ చేయండి. |
07:13 | Insert item and keep shape పై క్లిక్ చేయడం ద్వారా ఒక శీర్షాన్ని జోడించండి. |
07:18 | అదేవిధంగా, మనం మరో 4 శీర్షాలను జోడించాలి. |
07:22 | టైమ్ కర్సర్‌ను 98 వ ఫ్రేమ్‌లో ఉంచండి మరియు ఈ శీర్షాల కొరకు active point off అని మార్క్ చేయండి. |
07:33 | ప్రదర్శించినట్లుగా శీర్షాలను కదిలించండి, తద్వారా మనం ఇలాంటి ఒక షేప్ ను పొందుతాము. |
07:41 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
07:45 | మన పనిని తరచుగా సేవ్ చేయడం అనేది ఒక మంచి అలవాటు. |
07:49 | మనం ముందుకు వెళ్ళేటప్పుడు, ఇక నేను దీనిని వివరంగా చెప్పను. |
07:54 | దయచేసి నిర్ణీత సమయ వ్యవధి వద్ద మీరే అలా చేసుకోండి. |
07:58 | మళ్ళీ Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
08:03 | Layers ప్యానెల్‌కు వెళ్లి, Bud లేయర్ ను ఎంచుకోండి. |
08:06 | Duplicate పై రెండుసార్లు క్లిక్ చేయండి. |
08:10 | లేయర్స్ కు petal_1 మరియు petal_2 గా పేర్లు పెట్టండి. |
08:19 | Time cursor ను 108 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
08:22 | ప్రదర్శించిన విధంగా పెటల్స్ యొక్క నోడ్స్ ను తరలించండి. |
08:26 | మళ్ళీ, Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 115 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
08:34 | Layers ప్యానెల్‌కు వెళ్లి, petal_1 మరియు petal_2 లేయర్‌లను ఎంచుకోండి. |
08:40 | Duplicate పై క్లిక్ చెయ్యండి. |
08:43 | కొత్త లేయర్స్ కు petal_3 మరియు petal_4 గా పేర్లు పెట్టండి. |
08:47 | మనం Time track panel కు తిరిగి వద్దాం, |
08:52 | Time cursor ను 120 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
08:56 | 3 వ మరియు 4 వ పెటల్స్ యొక్కvertices ను కదిలించండి. |
09:03 | Layers కు వెళ్లి petal_3 మరియు petal_4 లేయర్స్ రెండింటిని ఎంచుకోండి. |
09:10 | Duplicate పై క్లిక్ చెయ్యండి. |
09:12 | కొత్త లేయర్స్ కు petal_5 మరియు petal_6 గా పేర్లు పెట్టండి. |
09:17 | Time track panel పై తిరిగివచ్చి, Time cursor ను 140 వ ఫ్రేమ్‌లో ఉంచండి. |
09:23 | ప్రదర్శించిన విధంగా, 5 వ మరియు 6 వ పెటల్స్ యొక్క వెర్టిసెస్ ను కదిలించండి. |
09:33 | మళ్ళీ, Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
09:42 | తరువాత Toolbar కు వెళ్లి, Transform tool పై క్లిక్ చేయండి. |
09:46 | డ్రాయింగ్ యొక్క స్టెమ్ భాగాన్ని ఎంచుకోండి. |
09:48 | ఇంకా ఇక్కడ చూపిన విధంగా, మొగ్గ యొక్క ఆకుపచ్చరంగు రక్షణ పత్రాల (సీపల్స్) యొక్క శీర్షాలను తరలించండి. |
09:55 | Time track panel కు తిరిగి వచ్చి, Time cursor ను 128 వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
10:01 | ప్రదర్శించినట్లుగా, మొగ్గ యొక్క ఆకుపచ్చరంగు రక్షణ పత్రాల (సీపల్స్) యొక్క శీర్షాలను తరలించండి. |
10:13 | కర్సర్‌ను సున్నా ఫ్రేమ్‌లో ఉంచండి. Bud లేయర్ ను ఎంచుకోండి. |
10:17 | Parameters panel కు వెళ్లండి. Amount ను 0 కు మార్చండి. |
10:20 | petals లేయర్స్ కొరకు ఇదేవిధంగా చేయండి. |
10:34 | Let us do the same for 89th frame. |
10:46 | Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
10:51 | canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి. |
10:55 | Play ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి. |
10:58 | ఇప్పుడు, మనం background లేయర్ లో ఒక gradient ని జోడిద్దాం. |
11:02 | Background లేయర్ ను ఎంచుకోండి.gradient పై క్లిక్ చేయండి. |
11:06 | ప్రదర్శించిన విధంగా బాక్గ్రౌండ్ పైన గ్రేడియంట్ ను గీయండి. |
11:11 | outline colour ను ను బ్రౌన్ కు మరియు fill colour ను బ్లూకు సెట్ చేయండి |
11:15 | ఇప్పుడు మనం మన Synfig ఫైల్ ను save చేద్దాం. |
11:18 | ఇప్పుడు, మనం preview ను తనిఖీ చేస్తాము. |
11:21 | File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి. |
11:25 | Quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చెయ్యండి. |
11:30 | Preview బటన్ పై క్లిక్ చేసి, ఆపై ప్లే బటన్ పై క్లిక్ చేయండి. |
11:35 | మనం యానిమేషన్ యొక్క ప్రివ్యూను స్క్రీన్ పైన చూడవచ్చు. |
11:40 | Preview విండోను మూసివేయండి. |
11:42 | ఇప్పుడు, మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం. |
11:46 | అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి. |
11:51 | Choose పై క్లిక్ చేసి, Save render as విండోను తెరవండి. |
11:56 | ఈ రెండర్ చేసిన ఫైల్‌ను మీరు save చేయాలనుకుంటున్న ప్రదేశంపై క్లిక్ చేయండి. |
12:00 | పేరును plant-animation.avi కుమార్చండి |
12:05 | Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేసి, ఎక్స్టెన్షన్ ను ffmpeg గా ఎంచుకోండి. |
12:10 | తరువాత,Time టాబ్ పై క్లిక్ చేసి, End time ను 150 కి మార్చండి. |
12:16 | తరువాత Render పై క్లిక్ చేయండి. |
12:21 | ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం. |
12:24 | Desktop కు వెళ్లండి. |
12:27 | మనం మన ఫైల్‌ను సేవ్ చేసిన ఫోల్డర్‌ను తెరవండి. |
12:31 | ఇప్పుడు plant-animation. avi ఎంచుకోండి. |
12:35 | Firefox వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి రైట్ క్లిక్ చేసి యానిమేషన్‌ను ప్లే చేయండి. |
12:48 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
12:51 | సారాంశం చూద్దాం. |
12:53 | ఈ ట్యుటోరియల్‌లో, మనం సిన్‌ఫిగ్‌లోని ఒక మొక్కను యానిమేట్ చేయడం నేర్చుకున్నాము. |
12:58 | మనం ఇవి కూడా నేర్చుకున్నాము: |
13:00 | Spline టూల్ తో షేప్స్ ను గీయడం. |
13:03 | Insert item ను ఉపయోగించడం ద్వారా ఒక వెర్టెక్స్ ను జోడించడం. |
13:07 | split tangent ఎంపిక, |
13:09 | mark active point as off ఎంపిక, |
13:13 | షేప్ ను యానిమేట్ చేయడం. |
13:15 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. |
13:17 | విభిన్న రంగులతో నిండియున్నపొడవాటి జుట్టుతో ఉన్న ఒక సింపుల్ కార్టూన్ పేస్ ని గీయండి |
13:22 | మరియు జుట్టును యానిమేట్ చేయండి. |
13:26 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
13:29 | పొడవైన జుట్టుతో ఒక యానిమేటెడ్ కార్టూన్ పేస్. |
13:33 | కింది లింక్ లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
13:37 | దయచేసి దీనిని చూడండి. |
13:40 | మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. |
13:45 | దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
13:47 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
13:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
13:58 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |