Difference between revisions of "Health-and-Nutrition/C2/Feeding-expressed-breastmilk-to-babies/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | పిండితీసిన తల్లిపాలను బిడ్డలకు పట్టించడం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం | + | | పిండితీసిన తల్లిపాలను బిడ్డలకు పట్టించడం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి: | + | | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి: |
− | + | నిల్వ చేసిన తల్లిపాలను ఒక బిడ్డత్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలి. | |
− | + | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
Line 18: | Line 16: | ||
| 00:19 | | 00:19 | ||
| మనం ప్రారంభిద్దాం. | | మనం ప్రారంభిద్దాం. | ||
− | |||
తల్లిపాలను పిండి బయటకుతీయడం అనేది శిశువుకు మరియు తల్లికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. | తల్లిపాలను పిండి బయటకుతీయడం అనేది శిశువుకు మరియు తల్లికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
| తల్లిపాలను పిండి బయటకితీయడం ఇంకా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం అనేది ఇతర ట్యుటోరియల్ లలో వివరించబడింది. | | తల్లిపాలను పిండి బయటకితీయడం ఇంకా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం అనేది ఇతర ట్యుటోరియల్ లలో వివరించబడింది. | ||
− | |||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
| ఇప్పుడు, మనం నిల్వ చేసిన తల్లిపాలను శిశువు త్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలో నేర్చుకుందాం. | | ఇప్పుడు, మనం నిల్వ చేసిన తల్లిపాలను శిశువు త్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలో నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
| తల్లిపాలను ఉపయోగించడానికి ముందు, సంరక్షకుడు- | | తల్లిపాలను ఉపయోగించడానికి ముందు, సంరక్షకుడు- | ||
− | సబ్బు మరియు నీటితో తన చేతులను కడుగుకోవాలి ఇంకా | + | సబ్బు మరియు నీటితో తన చేతులను కడుగుకోవాలి ఇంకా వారి చేతులను బాగా ఆరబెట్టుకోవాలి. |
− | వారి చేతులను బాగా ఆరబెట్టుకోవాలి. | + | |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
| గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ (పాత పాలు) ముందుగా నిల్వ చేసిన తల్లిపాలను మొదట వాడేయాలి. | | గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ (పాత పాలు) ముందుగా నిల్వ చేసిన తల్లిపాలను మొదట వాడేయాలి. | ||
− | + | |- | |
− | |- | + | |
| 00:59 | | 00:59 | ||
| గడ్డకట్టిన తల్లిపాలను ఉపయోగిస్తున్నప్పుడు, పాలను ఫ్రిజ్ యొక్క కింది అరలో ఒక రాత్రి మొత్తం ఉంచడం ద్వారా వాటిని కరిగించండి. | | గడ్డకట్టిన తల్లిపాలను ఉపయోగిస్తున్నప్పుడు, పాలను ఫ్రిజ్ యొక్క కింది అరలో ఒక రాత్రి మొత్తం ఉంచడం ద్వారా వాటిని కరిగించండి. | ||
Line 44: | Line 37: | ||
|01:08 | |01:08 | ||
| ఇంకా, ఈ కరిగించిన పాలను తరువాతి 24 గంటల్లో ఉపయోగించండి. | | ఇంకా, ఈ కరిగించిన పాలను తరువాతి 24 గంటల్లో ఉపయోగించండి. | ||
− | |||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | కానీ ఒకవేళ గడ్డకట్టిన తల్లిపాలు వెంటనే అవసరమైతే, ఫ్రిజ్ బయటకుతీసి వాటిని (డీఫ్రాస్ట్ చేయండి) ఇలా కరిగించండి. | + | | కానీ ఒకవేళ గడ్డకట్టిన తల్లిపాలు వెంటనే అవసరమైతే, ఫ్రిజ్ బయటకుతీసి వాటిని (డీఫ్రాస్ట్ చేయండి) ఇలా కరిగించండి. మొదట వాటిని చల్లని నీటితో ఉన్నపాత్రలో ఉంచండి, |
− | మొదట వాటిని | + | |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | ఆపై వాటిని గోరువెచ్చని నీటితో ఉన్న ఒక పాత్రలో ఉంచండి | + | | ఆపై వాటిని గోరువెచ్చని నీటితో ఉన్న ఒక పాత్రలో ఉంచండి. |
− | + | ||
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
Line 60: | Line 50: | ||
| 01:38 | | 01:38 | ||
| దీన్ని తీవ్రంగా ఇంకా ఆపకుండా కదిలించడం చేయవద్దు. | | దీన్ని తీవ్రంగా ఇంకా ఆపకుండా కదిలించడం చేయవద్దు. | ||
− | |||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
| ఉపయోగించడానికి ముందు తల్లిపాలున్న డబ్బా బయటివైపు ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టండి. | | ఉపయోగించడానికి ముందు తల్లిపాలున్న డబ్బా బయటివైపు ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టండి. | ||
− | |||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
Line 72: | Line 60: | ||
| 01:56 | | 01:56 | ||
| (డీఫ్రాస్టెడ్) ఇలా కరిగించిన తల్లిపాల వాసన ఇంకా రుచి అనేవి తాజా తల్లిపాలకంటే తేడాగా ఉండవచ్చు. | | (డీఫ్రాస్టెడ్) ఇలా కరిగించిన తల్లిపాల వాసన ఇంకా రుచి అనేవి తాజా తల్లిపాలకంటే తేడాగా ఉండవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
| శిశువు వీటిని తాగటానికి ఇష్టపడినంత కాలం ఇది మంచిది. | | శిశువు వీటిని తాగటానికి ఇష్టపడినంత కాలం ఇది మంచిది. | ||
− | |||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
| సంరక్షకుడు ఎల్లప్పుడూ తల్లిపాలను శిశువుకు పట్టించే ముందు వాసన చూడాలి. | | సంరక్షకుడు ఎల్లప్పుడూ తల్లిపాలను శిశువుకు పట్టించే ముందు వాసన చూడాలి. | ||
− | |||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
| ఒకవేళ పాలు పుల్లని వాసన వస్తుంటే, వాటిని ఉపయోగించవద్దు. | | ఒకవేళ పాలు పుల్లని వాసన వస్తుంటే, వాటిని ఉపయోగించవద్దు. | ||
− | |||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
Line 92: | Line 76: | ||
| 02:28 | | 02:28 | ||
| ఇది సాధారణం.ఉపయోగించే ముందు పాలలోకి (క్రీమ్) వెన్నను తిరిగి కలపడానికి వాటిని సున్నితంగా కదిలించండి. | | ఇది సాధారణం.ఉపయోగించే ముందు పాలలోకి (క్రీమ్) వెన్నను తిరిగి కలపడానికి వాటిని సున్నితంగా కదిలించండి. | ||
− | |||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందు తల్లిపాలను వేడి చేయడానికి- | + | | శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందు తల్లిపాలను వేడి చేయడానికి-తల్లిపాలున్న డబ్బాను గోరువెచ్చని నీరుపోసిన గిన్నెలో 20 నుండి 30 నిమిషాల సేపు ఉంచండి. |
− | + | ||
− | తల్లిపాలున్న డబ్బాను గోరువెచ్చని నీరుపోసిన గిన్నెలో 20 నుండి 30 నిమిషాల సేపు ఉంచండి. | + | |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
| మీ మణికట్టు మీద కొద్దిగా పాలను వేసి పాలు ఎంత వెచ్చగా ఉన్నాయో పరీక్షించండి. | | మీ మణికట్టు మీద కొద్దిగా పాలను వేసి పాలు ఎంత వెచ్చగా ఉన్నాయో పరీక్షించండి. | ||
− | |||
ఇది వెచ్చగా అనిపించినప్పుడు పాలు సరిగ్గా ఉన్నట్టు. | ఇది వెచ్చగా అనిపించినప్పుడు పాలు సరిగ్గా ఉన్నట్టు. | ||
|- | |- | ||
Line 109: | Line 89: | ||
| 03:05 | | 03:05 | ||
| అధిక వేడి మరియు కాలిన గాయాల ప్రమాదాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. | | అధిక వేడి మరియు కాలిన గాయాల ప్రమాదాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|03:12 | |03:12 | ||
| తల్లిపాలను నేరుగా పొయ్యి మీద ఉంచడం లేదా మైక్రోవేవ్‌లో పెట్టి వేడిచేయడం చేయవద్దు. | | తల్లిపాలను నేరుగా పొయ్యి మీద ఉంచడం లేదా మైక్రోవేవ్‌లో పెట్టి వేడిచేయడం చేయవద్దు. | ||
− | |||
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
| నేరుగా వేడిచేయడంవల్ల అది ప్రస్తుతం తల్లిపాలలో ఉన్న అనేక ఇన్ఫెక్షన్-పోరాట కారకాలను నాశనం చేస్తుంది. | | నేరుగా వేడిచేయడంవల్ల అది ప్రస్తుతం తల్లిపాలలో ఉన్న అనేక ఇన్ఫెక్షన్-పోరాట కారకాలను నాశనం చేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
| తల్లిపాలు సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని శిశువుకు పట్టించండి. | | తల్లిపాలు సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని శిశువుకు పట్టించండి. | ||
− | |||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
| అలా చేయడానికి, ఈ కింది పాత్రలను ఉపయోగించవచ్చు: | | అలా చేయడానికి, ఈ కింది పాత్రలను ఉపయోగించవచ్చు: | ||
− | |||
ఒక గోకురు, ఒక చిన్న కప్పు, ఒక చెంచా లేదా ఒక నిఫ్టీ కప్పు. | ఒక గోకురు, ఒక చిన్న కప్పు, ఒక చెంచా లేదా ఒక నిఫ్టీ కప్పు. | ||
− | |||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
Line 133: | Line 107: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | మొదట, సంరక్షకుడు ఎంచుకున్న పాత్రను సబ్బు మరియు నీటితో కడగాలి | + | |మొదట, సంరక్షకుడు ఎంచుకున్న పాత్రను సబ్బు మరియు నీటితో కడగాలి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా గాలికి ఆరబెట్టండి లేదా ఒక శుభ్రమైన ఉపయోగించని వస్త్రంతో పొడిగా తుడవండి. |
− | + | ||
− | ఆ తర్వాత దాన్ని పూర్తిగా గాలికి ఆరబెట్టండి లేదా శుభ్రమైన | + | |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
| తరువాత, సంరక్షకుడు తన చేతులను సరిగ్గా కడుక్కుని చక్కగా ఆరబెట్టుకొవాలి. | | తరువాత, సంరక్షకుడు తన చేతులను సరిగ్గా కడుక్కుని చక్కగా ఆరబెట్టుకొవాలి. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
| వారు ఎంచుకున్న పాత్రను తల్లిపాలతో సగం నింపాలి లేదా మూడింట రెండొంతుల వరకు నింపాలి. | | వారు ఎంచుకున్న పాత్రను తల్లిపాలతో సగం నింపాలి లేదా మూడింట రెండొంతుల వరకు నింపాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
| తరువాత, వారు శిశువును దాదాపు నిటారుగా ఉండే స్థితిలో వారి ఒడిలో పెట్టుకుని పట్టుకోవాలి. | | తరువాత, వారు శిశువును దాదాపు నిటారుగా ఉండే స్థితిలో వారి ఒడిలో పెట్టుకుని పట్టుకోవాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
| వారి చేయి శిశువు తల మరియు మెడకు ఆసరా ఇవ్వాలి. | | వారి చేయి శిశువు తల మరియు మెడకు ఆసరా ఇవ్వాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
| ఒకవేళ వారు బిడ్డకు పాలు పట్టడానికి గోకురును ఉపయోగిస్తున్నట్లయితే - వారు గోకురు యొక్క కొనను శిశువు నోటి మూలలో ఉంచాలి. | | ఒకవేళ వారు బిడ్డకు పాలు పట్టడానికి గోకురును ఉపయోగిస్తున్నట్లయితే - వారు గోకురు యొక్క కొనను శిశువు నోటి మూలలో ఉంచాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
| ఇది శిశువు యొక్క పెదవుల మధ్య తేలికగా పట్టుకోవాలి. | | ఇది శిశువు యొక్క పెదవుల మధ్య తేలికగా పట్టుకోవాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
| గోకురు యొక్క చివర అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి. | | గోకురు యొక్క చివర అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి. | ||
− | |||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
Line 209: | Line 173: | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి నిఫ్టీ కప్పును ఉపయోగిస్తున్నట్లయితే - | + | | ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి నిఫ్టీ కప్పును ఉపయోగిస్తున్నట్లయితే - వారు నిఫ్టీ కప్ యొక్క ధారవచ్చే ప్రదేశాన్ని శిశువు నోటి లోపల ఉంచాలి. |
− | వారు నిఫ్టీ కప్ యొక్క ధారవచ్చే ప్రదేశాన్ని శిశువు నోటి లోపల ఉంచాలి. | + | |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
Line 218: | Line 181: | ||
| 06:31 | | 06:31 | ||
| శిశువుకు పిండితీసిన తల్లిపాలను పడుతున్నప్పుడు, శిశువు యొక్క నోటిలో పాలను పోయవద్దు. | | శిశువుకు పిండితీసిన తల్లిపాలను పడుతున్నప్పుడు, శిశువు యొక్క నోటిలో పాలను పోయవద్దు. | ||
− | |||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
| దీనివల్ల శిశువు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. | | దీనివల్ల శిశువు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
Line 242: | Line 203: | ||
| 07:08 | | 07:08 | ||
| శిశువుకు తగినన్ని పాలు లభించాయని చూపించే సంకేతాల కోసం చూడండి, | | శిశువుకు తగినన్ని పాలు లభించాయని చూపించే సంకేతాల కోసం చూడండి, | ||
− | |||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
| ఇటువంటి సంకేతాలు - ఆమె చేతులను పైకి పట్టుకోవడం. | | ఇటువంటి సంకేతాలు - ఆమె చేతులను పైకి పట్టుకోవడం. | ||
− | |||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
| నిద్రలోకి జారుకోవడం లేదా నోరు మూసుకోవడం. | | నిద్రలోకి జారుకోవడం లేదా నోరు మూసుకోవడం. | ||
− | |||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
| గుర్తుంచుకోండి, శిశువు యొక్క దిగువ పెదవిపై మరీ ఎక్కువ ఒత్తిడిని కలిగించవద్దు. | | గుర్తుంచుకోండి, శిశువు యొక్క దిగువ పెదవిపై మరీ ఎక్కువ ఒత్తిడిని కలిగించవద్దు. | ||
− | |||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
Line 265: | Line 222: | ||
| 07:41 | | 07:41 | ||
| పడుకున్న స్థితిలో పెట్టి శిశువుకు ఎప్పుడూ ఆహారం ఇవ్వకండి. | | పడుకున్న స్థితిలో పెట్టి శిశువుకు ఎప్పుడూ ఆహారం ఇవ్వకండి. | ||
− | |||
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
| పిండితీసిన తల్లిపాలను శిశువుకు తాగించడానికి పాలసీసాను ఉపయోగించవద్దు. | | పిండితీసిన తల్లిపాలను శిశువుకు తాగించడానికి పాలసీసాను ఉపయోగించవద్దు. | ||
− | |||
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | శిశువుకు ఆహారం ఇచ్చిన తరువాత, కప్పు, గోకురు లేదా చెంచాను సబ్బు మరియు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. | + | | శిశువుకు ఆహారం ఇచ్చిన తరువాత, కప్పు, గోకురు లేదా చెంచాను సబ్బు మరియు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇంకా, దాన్నిపూర్తిగా గాలికి ఆరనివ్వండి. |
− | + | ||
− | ఇంకా, | + | |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
Line 292: | Line 245: | ||
| 08:32 | | 08:32 | ||
| గుర్తుంచుకోండి, తల్లిపాలను ఇలా సురక్షితంగా ఉంచండి: | | గుర్తుంచుకోండి, తల్లిపాలను ఇలా సురక్షితంగా ఉంచండి: | ||
− | చేతులు, డబ్బాలు మరియు పాత్రలు కడగడం, | + | చేతులు, డబ్బాలు మరియు పాత్రలు కడగడం, అవసరమైన వెంటనే పాలు పట్టడం లేదా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం. |
− | + | ||
− | అవసరమైన వెంటనే పాలు పట్టడం లేదా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం. | + | |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | ఇది మనలను ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. | + | | ఇది మనలను ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
− | + | ||
− | మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | |
|} | |} |
Revision as of 16:26, 19 August 2020
|
|
00:01 | పిండితీసిన తల్లిపాలను బిడ్డలకు పట్టించడం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి:
నిల్వ చేసిన తల్లిపాలను ఒక బిడ్డత్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలి. |
00:14 | మరియు పిండి తీసిన తల్లిపాలను ఒక బిడ్డకు ఎలా పట్టించాలి. |
00:19 | మనం ప్రారంభిద్దాం.
తల్లిపాలను పిండి బయటకుతీయడం అనేది శిశువుకు మరియు తల్లికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. |
00:26 | తల్లిపాలను పిండి బయటకితీయడం ఇంకా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం అనేది ఇతర ట్యుటోరియల్ లలో వివరించబడింది. |
00:34 | ఇప్పుడు, మనం నిల్వ చేసిన తల్లిపాలను శిశువు త్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలో నేర్చుకుందాం. |
00:42 | తల్లిపాలను ఉపయోగించడానికి ముందు, సంరక్షకుడు-
సబ్బు మరియు నీటితో తన చేతులను కడుగుకోవాలి ఇంకా వారి చేతులను బాగా ఆరబెట్టుకోవాలి. |
00:52 | గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ (పాత పాలు) ముందుగా నిల్వ చేసిన తల్లిపాలను మొదట వాడేయాలి. |
00:59 | గడ్డకట్టిన తల్లిపాలను ఉపయోగిస్తున్నప్పుడు, పాలను ఫ్రిజ్ యొక్క కింది అరలో ఒక రాత్రి మొత్తం ఉంచడం ద్వారా వాటిని కరిగించండి. |
01:08 | ఇంకా, ఈ కరిగించిన పాలను తరువాతి 24 గంటల్లో ఉపయోగించండి. |
01:15 | కానీ ఒకవేళ గడ్డకట్టిన తల్లిపాలు వెంటనే అవసరమైతే, ఫ్రిజ్ బయటకుతీసి వాటిని (డీఫ్రాస్ట్ చేయండి) ఇలా కరిగించండి. మొదట వాటిని చల్లని నీటితో ఉన్నపాత్రలో ఉంచండి, |
01:25 | ఆపై వాటిని గోరువెచ్చని నీటితో ఉన్న ఒక పాత్రలో ఉంచండి. |
01:31 | గోరువెచ్చని నీటిలో ఉంచి (డీఫ్రాస్ట్ చేస్తున్నప్పుడు) కరిగిస్తున్నపుడు - తల్లిపాలు ఉన్న డబ్బాను సున్నితంగా మరియు అప్పుడప్పుడు కదిలించండి. |
01:38 | దీన్ని తీవ్రంగా ఇంకా ఆపకుండా కదిలించడం చేయవద్దు. |
01:42 | ఉపయోగించడానికి ముందు తల్లిపాలున్న డబ్బా బయటివైపు ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టండి. |
01:48 | ఈ కరిగించిన తల్లి పాలను 2 గంటల్లో వాడేయండి ఇంకా ఉపయోగించని మిగిలిన పాలను బయట పారేయండి. |
01:56 | (డీఫ్రాస్టెడ్) ఇలా కరిగించిన తల్లిపాల వాసన ఇంకా రుచి అనేవి తాజా తల్లిపాలకంటే తేడాగా ఉండవచ్చు. |
02:03 | శిశువు వీటిని తాగటానికి ఇష్టపడినంత కాలం ఇది మంచిది. |
02:08 | సంరక్షకుడు ఎల్లప్పుడూ తల్లిపాలను శిశువుకు పట్టించే ముందు వాసన చూడాలి. |
02:16 | ఒకవేళ పాలు పుల్లని వాసన వస్తుంటే, వాటిని ఉపయోగించవద్దు. |
02:20 | దయచేసి గుర్తుంచుకోండి- తల్లిపాలను నిల్వ చేసినప్పుడు, అది పాలనుండి (క్రీమ్) వెన్నను పైకి పోయేలా చేసి వేరుచేస్తుంది. |
02:28 | ఇది సాధారణం.ఉపయోగించే ముందు పాలలోకి (క్రీమ్) వెన్నను తిరిగి కలపడానికి వాటిని సున్నితంగా కదిలించండి. |
02:36 | శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందు తల్లిపాలను వేడి చేయడానికి-తల్లిపాలున్న డబ్బాను గోరువెచ్చని నీరుపోసిన గిన్నెలో 20 నుండి 30 నిమిషాల సేపు ఉంచండి. |
02:47 | మీ మణికట్టు మీద కొద్దిగా పాలను వేసి పాలు ఎంత వెచ్చగా ఉన్నాయో పరీక్షించండి.
ఇది వెచ్చగా అనిపించినప్పుడు పాలు సరిగ్గా ఉన్నట్టు. |
02:56 | తల్లిపాలను వేడి చేయడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు. నిల్వ చేసిన తల్లి పాలను ఫ్రిజ్ నుండి నేరుగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. |
03:05 | అధిక వేడి మరియు కాలిన గాయాల ప్రమాదాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. |
03:12 | తల్లిపాలను నేరుగా పొయ్యి మీద ఉంచడం లేదా మైక్రోవేవ్‌లో పెట్టి వేడిచేయడం చేయవద్దు. |
03:19 | నేరుగా వేడిచేయడంవల్ల అది ప్రస్తుతం తల్లిపాలలో ఉన్న అనేక ఇన్ఫెక్షన్-పోరాట కారకాలను నాశనం చేస్తుంది. |
03:27 | తల్లిపాలు సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని శిశువుకు పట్టించండి. |
03:32 | అలా చేయడానికి, ఈ కింది పాత్రలను ఉపయోగించవచ్చు:
ఒక గోకురు, ఒక చిన్న కప్పు, ఒక చెంచా లేదా ఒక నిఫ్టీ కప్పు. |
03:42 | వీటిలో, శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి ఒక చెంచా లేదా ఒక కప్పును ఉపయోగించడం మంచిది. |
03:49 | మొదట, సంరక్షకుడు ఎంచుకున్న పాత్రను సబ్బు మరియు నీటితో కడగాలి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా గాలికి ఆరబెట్టండి లేదా ఒక శుభ్రమైన ఉపయోగించని వస్త్రంతో పొడిగా తుడవండి. |
04:02 | తరువాత, సంరక్షకుడు తన చేతులను సరిగ్గా కడుక్కుని చక్కగా ఆరబెట్టుకొవాలి. |
04:10 | వారు ఎంచుకున్న పాత్రను తల్లిపాలతో సగం నింపాలి లేదా మూడింట రెండొంతుల వరకు నింపాలి. |
04:16 | తరువాత, వారు శిశువును దాదాపు నిటారుగా ఉండే స్థితిలో వారి ఒడిలో పెట్టుకుని పట్టుకోవాలి. |
04:23 | వారి చేయి శిశువు తల మరియు మెడకు ఆసరా ఇవ్వాలి. |
04:28 | ఒకవేళ వారు బిడ్డకు పాలు పట్టడానికి గోకురును ఉపయోగిస్తున్నట్లయితే - వారు గోకురు యొక్క కొనను శిశువు నోటి మూలలో ఉంచాలి. |
04:39 | ఇది శిశువు యొక్క పెదవుల మధ్య తేలికగా పట్టుకోవాలి. |
04:45 | గోకురు యొక్క చివర అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి. |
04:50 | ఈ స్థితిలో, గోకురు యొక్క ముక్కు యొక్క అంచు వద్ద పాలు ఉండాలి |
04:58 | శిశువు పాలని పీల్చుతున్నపుడు - సంరక్షకుడు పాలను అంచు వద్ద కొద్దిగా ఉంచడానికి గోకురుని కొద్దిగా వంచాలి. |
05:07 | ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారం ఇవ్వడానికి ఒక చిన్న కప్పును ఉపయోగిస్తుంటే- వారు శిశువు పెదవుల మధ్య కప్పును తేలికగా పట్టుకోవాలి. |
05:17 | కప్పు యొక్క అంచు అనేది శిశువు యొక్క పై పెదవిని తేలికగా తాకాలి. |
05:22 | పాలు కప్పు యొక్క ఎగువ అంచుకు చేరుకునే వరకు వారు కప్పును కొద్దిగా వంచాలి. |
05:28 | ఇది బిడ్డ కప్పు యొక్క అంచు నుండి పాలు తీసుకోవడానికి అవునుగా ఉండాలి. |
05:33 | ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారం ఇవ్వడానికి ఒక చెంచా ఉపయోగిస్తుంటే- వారు శిశువు యొక్క పెదవుల మధ్య చెంచాను పట్టుకోవాలి. |
05:42 | చెంచా యొక్క అంచు అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి. |
05:47 | తరువాత వారు చెంచా అంచు వద్దకు పాలు వచ్చేవరకు చెంచాను కొద్దిగా వంచి ఉంచాలి. |
05:54 | బిడ్డ పుట్టిన తరువాత మొదటి కొన్ని రోజులు చెంచాతో ఆహారం ఇవ్వడం మంచిది. |
05:59 | ఎందుకంటే ఈ రోజుల్లో కొద్ది మొత్తంలో పాలు మాత్రమే అవసరమవుతాయి కనుక. |
06:07 | ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి నిఫ్టీ కప్పును ఉపయోగిస్తున్నట్లయితే - వారు నిఫ్టీ కప్ యొక్క ధారవచ్చే ప్రదేశాన్ని శిశువు నోటి లోపల ఉంచాలి. |
06:19 | శిశువు పాలను పీల్చుకుంటున్నపుడు, వారు కప్పును కొద్దిగా పైకి వంచాలి.
ఇది ఖాళీగా ఉన్నందున ధార వచ్చేప్రదేశానికి పాలను చేర్చుతుంది. |
06:31 | శిశువుకు పిండితీసిన తల్లిపాలను పడుతున్నప్పుడు, శిశువు యొక్క నోటిలో పాలను పోయవద్దు. |
06:38 | దీనివల్ల శిశువు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. |
06:40 | బదులుగా, పాలను అంచు వద్ద ఉంచండి, పాలు పట్టె సమయం అంతటా అదే స్థితిలో ఉంచండి. |
06:47 | ఎల్లప్పుడూ శిశువు పూర్తిగా మేల్కొని ఉందని, అప్రమత్తంగా మరియు ఆహారం తీసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉందని నిర్ధారించుకోండి. |
06:54 | ఒకవేళ అవసరమైతే, పాలు పడుతున్న వారి చేతిలో నుండి కప్పు పడిపోకుండా ఉండటానికి శిశువును కట్టుకోండి. |
07:03 | ఎప్పలుడు శిశువును తన స్వంత వేగంతో పాలను పీల్చుకోనివ్వండి. |
07:08 | శిశువుకు తగినన్ని పాలు లభించాయని చూపించే సంకేతాల కోసం చూడండి, |
07:13 | ఇటువంటి సంకేతాలు - ఆమె చేతులను పైకి పట్టుకోవడం. |
07:16 | నిద్రలోకి జారుకోవడం లేదా నోరు మూసుకోవడం. |
07:21 | గుర్తుంచుకోండి, శిశువు యొక్క దిగువ పెదవిపై మరీ ఎక్కువ ఒత్తిడిని కలిగించవద్దు. |
07:28 | ఎల్లప్పుడూ పాత్ర యొక్క అంచును శిశువు పై పెదవిని తేలికగా తాకేలా ఉంచండి. |
07:34 | కప్పు, గోకురు లేదా చెంచా ఏదయినా శిశువు యొక్క నోటి లోపలికి ఉంచవద్దు. |
07:41 | పడుకున్న స్థితిలో పెట్టి శిశువుకు ఎప్పుడూ ఆహారం ఇవ్వకండి. |
07:45 | పిండితీసిన తల్లిపాలను శిశువుకు తాగించడానికి పాలసీసాను ఉపయోగించవద్దు. |
07:51 | శిశువుకు ఆహారం ఇచ్చిన తరువాత, కప్పు, గోకురు లేదా చెంచాను సబ్బు మరియు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇంకా, దాన్నిపూర్తిగా గాలికి ఆరనివ్వండి. |
08:04 | కొంతమంది పిల్లలు పిండితీసిన తల్లిపాలను తీసుకోవటానికి ఇష్టపడరు, ముఖ్యంగా మొదట్లో కొంతమంది వ్యక్తుల నుండి. |
08:12 | వేరొకరు వారికి ఇచ్చినప్పుడు బిడ్డ కొంచం తక్కువ అయిష్టాన్ని చూపించవచ్చు. |
08:17 | పిండితీసిన పాలను శిశువు తిరస్కరించినట్లయితే, చింతించకండి. |
08:22 | తల్లి పని నుండి తిరిగి వచ్చాక, బిడ్డ పొందకుండా తప్పిపోయిన ఆహారాన్ని, ఎక్కువసార్లు తల్లి పాలివ్వడం ద్వారా లేదా ఎక్కువసేపు తాగి పొందుతుంది. |
08:32 | గుర్తుంచుకోండి, తల్లిపాలను ఇలా సురక్షితంగా ఉంచండి:
చేతులు, డబ్బాలు మరియు పాత్రలు కడగడం, అవసరమైన వెంటనే పాలు పట్టడం లేదా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం. |
08:44 | ఇది మనలను ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు. |