Difference between revisions of "Health-and-Nutrition/C2/Breastfeeding-latching/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | <center>''' Time '''</center> | <center>'''Narration'''</center> |- | 00:02 | స్తనపాన సమయంలో బిడ్డ తల్లి ర...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 44: Line 44:
 
|-  
 
|-  
 
|  01:35
 
|  01:35
| బిడ్డ తల్లి రొమ్మును నోటిలో పెట్టుకోవడానికి ముందు, బిడ్డ తన నోటిని ఆవలించేటప్పుడు తెరిచినట్టు వెడల్పుగా తెరవాలి.
+
| బిడ్డ తల్లి రొమ్మును నోటిలో పెట్టుకోవడానికి ముందు, బిడ్డ తన నోటిని ఆవలించేటప్పుడు తెరిచినట్టుగా వెడల్పుగా తెరవాలి.
 
|-  
 
|-  
 
|  01:42
 
|  01:42
Line 182: Line 182:
 
|-  
 
|-  
 
|  06:37
 
|  06:37
| అలాగే, చనుమొన నుండి మాత్రమే పాలని తాగేటప్పుడు, బిడ్డ ఐసోలా క్రింద ఉన్న పెద్ద పాల నాళాల నుండి పాలను పొందలేదు.
+
| అలాగే, చనుమొన నుండి మాత్రమే పాలని తాగేటప్పుడు, బిడ్డ అరియోలా క్రింద ఉన్న పెద్ద పాల నాళాల నుండి పాలను పొందలేదు.
 
|-  
 
|-  
 
| 06:45
 
| 06:45
Line 200: Line 200:
 
|-  
 
|-  
 
|  07:11
 
|  07:11
| స్తనాన్ని సరిగ్గా పట్టించినతర్వాత, ముందుగా వచ్చే ఫొర్ మిల్క్  (నీళ్ళలాంటి పాలు) మరియు తర్వాత వచ్చె హిండ్ మిల్క్  (చిక్కటి పాలు) రెండూ బిడ్డకు తగినంతగా లభించేలా తల్లి చూసుకోవాలి.
+
| స్తనాన్ని సరిగ్గా పట్టించినతర్వాత, ముందుగా వచ్చే ఫొర్ మిల్క్  (నీళ్ళలాంటి పాలు) మరియు తర్వాత వచ్చె హైన్డ్ మిల్క్  (చిక్కటి పాలు) రెండూ బిడ్డకు తగినంతగా లభించేలా తల్లి చూసుకోవాలి.
 
|-  
 
|-  
 
|  07:19
 
|  07:19
Line 212: Line 212:
 
|-  
 
|-  
 
|  07:36
 
|  07:36
| హిండ్ మిల్క్ అంటే స్తనం యొక్క వెనుక భాగంలో ఉండే చిక్కటి పాలు.
+
|హైన్డ్ మిల్క్ అంటే స్తనం యొక్క వెనుక భాగంలో ఉండే చిక్కటి పాలు.
 
|-  
 
|-  
  
Line 222: Line 222:
 
|-  
 
|-  
 
| 07:53
 
| 07:53
| బిడ్డకు ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు హిండ్ మిల్క్(చిక్కటి పాలు) రెండూ లభిస్తున్నాయని నిర్దారించుకోవడానికి- తల్లి మరొక స్తనం నుండి పాలను పట్టించే ముందు ఒక స్తనం నుండి వచ్చే పాలను పూర్తిగా పట్టించాలి.
+
| బిడ్డకు ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు హైన్డ్ మిల్క్(చిక్కటి పాలు) రెండూ లభిస్తున్నాయని నిర్దారించుకోవడానికి- తల్లి మరొక స్తనం నుండి పాలను పట్టించే ముందు ఒక స్తనం నుండి వచ్చే పాలను పూర్తిగా బిడ్డకు పట్టించాలి.
 
|-  
 
|-  
 
|  08:05
 
|  08:05
Line 231: Line 231:
 
|-  
 
|-  
 
|  08:19
 
|  08:19
| లేదా ఒకవేళ ఆ రొమ్ము నుండి చిక్కటి హిండ్-మిల్క్ బాగా వస్తున్నట్లైతే,
+
| లేదా ఒకవేళ ఆ రొమ్ము నుండి చిక్కటి హైన్డ్-మిల్క్ బాగా వస్తున్నట్లైతే,
 
|-  
 
|-  
 
|  08:24
 
|  08:24
Line 237: Line 237:
 
|-  
 
|-  
 
|  08:29
 
|  08:29
| చేతితో నొక్కిచూస్తే చిక్కని హిండ్ మిల్క్ రావడం అనేది కొన్ని చుక్కలకు తగ్గితే,
+
| చేతితో నొక్కిచూస్తే చిక్కని హైన్డ్ మిల్క్ రావడం అనేది కొన్ని చుక్కలకు తగ్గితే,
 
|-  
 
|-  
 
| 08:35
 
| 08:35
Line 255: Line 255:
 
|-  
 
|-  
 
| 09:14
 
| 09:14
| బిడ్డ ఎక్కువ గాలిని తన పొట్ట లోకి తీసుకోలేదు అని అర్ధం.  
+
| బిడ్డ పాలను త్రాగేటపుడు ఎక్కువ గాలిని తన పొట్ట లోకి తీసుకోలేదు అని అర్ధం.  
 
|-  
 
|-  
 
| 09:21
 
| 09:21
Line 306: Line 306:
 
|-  
 
|-  
 
| 11:05
 
| 11:05
|అలాగే, ఒకవేళ తల్లి శిశువుకు ఎక్కువసార్లు పాలను పట్టిస్తే తల్లి యొక్క పాలు కూడా పెరుగుతాయి.
+
|అలాగే, ఒకవేళ తల్లి శిశువుకు ఎక్కువసార్లు పాలను పట్టిస్తుంటే తల్లి యొక్క పాలు కూడా పెరుగుతాయి.
 
|-  
 
|-  
 
| 11:12
 
| 11:12
Line 317: Line 317:
 
|మరియు తల్లి పరిపూర్ణంగా పాలివ్వటానికి మంచి అనుబంధం అనేది కీలకం.
 
|మరియు తల్లి పరిపూర్ణంగా పాలివ్వటానికి మంచి అనుబంధం అనేది కీలకం.
 
|-  
 
|-  
| 11:36
+
| 11:35
 
| ఇంతటితొ ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.  
 
| ఇంతటితొ ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.  
 
|-  
 
|-  
| 11:41
+
| 11:37
|ఈ టుటొరియల్ లో మనం, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా అందుకుని నోటితో ఆలా పట్టుకునిఉండటానికి సరైన మెళకువలను, మరియు ఎంత తరచుగా పాలను పట్టిస్తూఉండాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము.
+
| ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
|-
+
 
| 11:54
+
| ఈ టుటొరియల్ స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐ ఐ టి బాంబె వారి సమర్పణ.
+
|-
+
|  12:02
+
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది.
+
ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. 
+
|-
+
| 12:15
+
| ఈ టుటొరియల్ కు వీల్స్ గ్లొబల్ ఫౌండెషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది.
+
|-
+
|  12:22
+
|ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పొషన్ ప్రాజెక్ట్ లొ ఒక భాగం.ఈ డొమైన్ సమీక్షకులు డా.రూపల్దలాల్, ఎం డి పీడియాట్రిక్స్. 
+
|-
+
| 12:34
+
|ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
+
 
పాల్గొన్నందుకు ధన్యవాదాలు.  
 
పాల్గొన్నందుకు ధన్యవాదాలు.  
 
|}
 
|}

Latest revision as of 14:14, 6 August 2020

Time
Narration
00:02 స్తనపాన సమయంలో బిడ్డ తల్లి రొమ్మును పట్టుకునే తీరుపై ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటొరియల్ లో మనం, బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా అందుకుని పట్టుకునిఉండటానికి సరైన మెళకువలను, మరియు తల్లి ఎంత తరచుగా పాలను పట్టిస్తూఉండాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము.
00:20 మనం ప్రారంభించడానికి ముందు,స్తనపానం బాగా జరగడానికి, బిడ్డ స్తనాన్ని నోటితొ సరిగ్గా పట్టుకొవడం అనేది చాలా ముఖ్యం అని దయచేసి గమనించండి.
0:29 బిడ్డ తన నోటితో తల్లి రొమ్మును పట్టుకోవడం అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు బిడ్డ చనుమొన దగ్గర నుండి మాత్రమే పాలను తాగగలదు.
00:36 దీనివల్ల బిడ్డకు చాలా తక్కువ పాలు లభిస్తాయి.
00:40 కనుక తల్లి రొమ్ము యొక్కచనుమొన చుట్టూ ఉన్న నల్లని పరిసరం దిగువ భాగాన్ని బిడ్డ తన నోటితో లోతుగా పట్టుకుంటే అది బిడ్డకు తగినన్ని పాలను ఇస్తుంది.
00:50 దయచేసి గమనించండి, అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉన్న నల్లనిప్రాంతం.
00:56 ఇప్పుడు, ప్రారంభిద్దాం. ప్రారంభించడానికి,తల్లి తన బిడ్డను పాలివ్వడానికి తగిన విధంలో పట్టుకోవాలి.
01:05 ఇదే సిరీస్‌ యొక్క ఇతర వీడియోలలో ఈ పట్టుకునే విధానాలు వివరంగా వివరించబడ్డాయి.
01:11 ఈ టుటొరియల్ లో (క్రాస్ క్రెడల్ హొల్డ్) శిశువుని చేతితొ ఉయ్యాల లా పట్టుకొవడం గురించి వివరించబడుతుంది.
01:16 తల్లి పాలను చక్కగా పట్టించడానికి, బిడ్డ తల్లి రొమ్మును నోటితో బాగా పట్టుకోవడానికి, బిడ్డను సరైన పద్దతిలో పట్టుకోవడం అవసరం అని గుర్తుపెట్టుకోండి
01:24 ఈ చిత్రం లొ తల్లి శిశువుని క్రాస్ క్రెడల్ విధానం లొ సరిగ్గా పట్టుకు౦ది.
01:31 మరియు శిశువు స్తనపానం కొరకు స్తనాన్ని పట్టుకోవడానికి సిద్దంగా ఉంది.
01:35 బిడ్డ తల్లి రొమ్మును నోటిలో పెట్టుకోవడానికి ముందు, బిడ్డ తన నోటిని ఆవలించేటప్పుడు తెరిచినట్టుగా వెడల్పుగా తెరవాలి.
01:42 ఎందుకు? వడా పావ్ లేదా బర్గర్ ను పెద్దవాళ్ళు తినే విధానాన్ని చూడటం ద్వారా దీనిని అర్థం చేసుకుందాం.
01:49 వడా పావ్ లేదా బర్గర్ యొక్క పెద్ద ముక్కను కొరకడానికి మనం నోటిని వెడల్పు గా తెరుస్తాము.
01:56 అదేవిధంగా, నోటిని బాగా తెరిస్తే అది శిశువుకు తల్లి రొమ్ము యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోకి తీసుకోవడానికి సహాయపడుతుంది.
02:04 శిశివు నొరు బాగా తెరిచేటట్లు ప్రెరెపి౦చడానికి, శిశువు నోటిని బాగా తెరిచే వరకు తల్లి తన చనుమొనను శిశువు పై పెదవికి వ్యతిరేకంగా తేలికగా రుద్దుతూ ఉండాలి.
02:16 కొన్నిసార్లు, శిశువు నోటిని బాగా తెరవడానికి కొన్ని సెకన్ల నుండి 2 నిమిషాల సమయం పడుతుంది కనుక ఓర్పు తొ ఉండాలి.
02:25 ఏ విధానంలో పాలివ్వటానికైనా, తల్లి యొక్క వేళ్లు మరియు రొమ్మును పట్టుకున్న బొటనవేలు ఎల్లప్పుడూ శిశువు పెదాలకు సమాంతరంగా ఉండాలని గుర్తుంచుకోండి.
02:36 శిశువు నోటిని బాగా తెరిచినప్పుడు, బిడ్డ క్రింది పెదవి చనుమొన పరిసరం యొక్క కిందిభాగం వద్ద ఉండాలి.
02:43 మరియు చనుమొన అనేది బిడ్డ నోటి పైభాగానికి అందేలా ఉండాలి అంతేకాని నోటి మధ్యలోకి వచ్చేలా కాదు.
02:50 ఇప్పుడు, తల్లి త్వరగా తన స్తనాన్ని బిడ్డ నోటిలో ఉంచాలి.
02:55 ఆమె మొదట బిడ్డ యొక్క తలని కొద్దిగా బయటికి వంచి బిడ్డ గడ్డాన్ని స్వల్పంగా రొమ్ములోకి నొక్కాలి.
03:02 బిడ్డ నోటిలోకి స్తనాన్ని చేర్చడానికి ఆమె వెనుకకు వంగడం లేదా స్తనాన్ని నోటిలోకి నెట్టడం లాంటివి చేయకూదడదు.
03:08 శిశువు భుజాల వెనుక నుండి సున్నితంగా నెట్టడం ద్వారా శిశువును తల్లి రొమ్ము వద్దకు తీసుకురావాలి.
03:15 బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా అందుకుని పట్టుకుని ఉండాలంటే ముఖ్యంగా తల్లియొక్క చనుమొన పరిసరం కిందిభాగం అనేది బిడ్డ నొటిలొ ఉండాలి.
03:25 ఇది చనుమొన అనేది శిశువు నోటిలోని సౌకర్యవంతమైన ప్రాంతానికి చేరుకోవడానికి సహాయపడుతుంది.
03:31 బిడ్డ తన నాలుకను తన క్రిందిపెదవి దగ్గర ఉన్న చనుమొన పరిసర భాగానికి వ్యతిరేకంగా నొక్కాలి.
03:37 ఇది పెద్ద పాల నాళాలపై ఒత్తిడి తెస్తుంది దానివల్ల ఎక్కువ పాలు బయటకు వస్తాయి.
03:42 తదుపరి దశ అనేది శిశువు తల్లి రొమ్మును లోతుగా పట్టుకునివుందో లేదో తనిఖీ చేయడం.
03:48 బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉందని నిర్దారించుకోవడానికి, తల్లి ఈ క్రింది సంకేతాలను గమనించాలి:
03:54 బిడ్డ యొక్క నోరు బాగా తెరుచుకుని ఉంటుంది,
03:57 శిశువు యొక్క పై పెదవి దగ్గర కనిపించే చనుమొన పరిసరభాగం అనేది దిగువ పెదవి దగ్గర కనిపించేదానికంటే ఎక్కువ ఉంటుంది.
04:06 శిశువు యొక్క క్రింది గడ్డం పూర్తిగా తల్లి రొమ్ములో పొదిగి ఉంటుంది.
04:11 బిడ్డ పాలు మింగేటప్పుదు బిడ్డ దవడ వద్ద పాలచుక్కలు స్పష్టంగా ఉంటాయి.
04:16 మరియు, శిశువు యొక్క దిగువ పెదవి బయటి దిశలో వంకరగా ఉంటుంది.
04:22 అయినా నోటితో స్థనాన్ని లోతుగా పట్టుకున్న బిడ్డలో ఇది తల్లి రొమ్ములో దాగి పోతుంది.
04:28 అలాంటి సంధర్భాలలో, బిడ్డ క్రింది పెదవి దగ్గరగల స్తనాన్ని తేలికగా నొక్కి బిడ్డ యొక్క క్రింది పెదవి బయటి దిశలో వంకరగా ఉందో లేదో తనిఖీ చేయండి.
04:41 తరువాత, శిశువు యొక్క ముక్కును చూడండి.ఒకవేళ శిశువు యొక్క ముక్కు తల్లి రొమ్ముకు వ్యతిరేకంగా నొక్కితే, అప్పుడు-
04:49 తల్లి బిడ్డ యొక్క తలని కొద్దిగా బయటికి వంచవచ్చు, దానివల్ల శిశువు గడ్డం రొమ్ములోకి మరింత నెట్టబడుతుంది.
04:58 మరియు బిడ్ద ముక్కు ఇంకా నుదురు తల్లి రొమ్ము నుండి దూరం అవుతాయి.
05:04 ఇలా చేస్తే, బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకోవడాన్ని మరింత లోతుగా ఉండేలా చేస్తుంది.
05:09 బిడ్డ యొక్క మొత్తం ముఖాన్ని రొమ్ము నుండి దూరంగా లాగవద్దు.
05:13 ఇది చనుమొన నుండి పాలను త్రాగటానికికారణమవుతుంది.
05:16 పాలను పట్టించడం అనేది తల్లికి సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకొండి.
05:21 ఆమెకు చనుమొనపై లాగినట్టు, గిల్లినట్లు లేదా రుద్దినట్లు అనిపించకూడదు.
05:27 ఒకవేళ పాలివ్వడం అనేది తల్లికి నొప్పిని కలిగిస్తే, అప్పుడు బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడానికి అవ్వదు.
05:35 బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకొక పొవడానికి ఒక సాధారణ కారణాన్ని చూద్దాం.
05:40 చాలా మంది తల్లులు వారి చనుమొన పరిసరాన్ని నొక్కి, చనుమొనను మాత్రమే బిడ్డ యొక్కనోటి మధ్యలో పెడతారు.
05:48 ఇక్కడ, బిడ్డ యొక్కనోరు బాగా తెరచి ఉండదు.
05:52 బిడ్డకేవలం చనుమొనని మాత్రమే నోటిలో పెట్టుకొని ఉంటుంది.
05:56 ఇక్కడ, శిశువు యొక్క ఎగువ మరియు దిగువ పెదవి దగ్గర చనుమొన పరిసరం అనేది సమానంగా కనిపిస్తుంది.
06:04 బిడ్డ గడ్డం రొమ్ము నుండి బయటకు ఉంటుంది,
06:07 బిడ్డ పాలను త్రాగడానికి, ఆపకుండా త్వరత్వరగా రొమ్మును చీకే పద్దతి కలిగిఉంటుంది.
06:14 చీకేటప్పుడు బిడ్డ బుగ్గలు సొట్టలు పడి ఉంటాయి.
06:17 బిడ్డ పాలను మింగుతున్నట్లుగా దవడల నుండి పాలచుక్కలు స్పష్టంగా ఉండవు.
06:23 మరియు, చనుమొన అనేది బిడ్ద నోటిలోని గట్టి భాగానికి వ్యతిరేకంగా గిచ్చినట్టు, నొక్కినట్టు అవుతుంది.
06:31 ఇది తల్లికి చాలా నొప్పిగా ఉంటుంది మరియు చనుమొనకు గాయం కావొచ్చు.
06:37 అలాగే, చనుమొన నుండి మాత్రమే పాలని తాగేటప్పుడు, బిడ్డ అరియోలా క్రింద ఉన్న పెద్ద పాల నాళాల నుండి పాలను పొందలేదు.
06:45 అందువల్ల, బిడ్డకు తగినన్ని పాలు లభించవు.
06:50 ఒకవేళ బిడ్డకు చనుమొన నుండి మాత్రమే ఆహారాన్నిఇస్తున్నట్లయితే అప్పుడు-
06:54 తల్లి తన శుభ్రమైనచిటికెనవేలిని బిడ్డ నోటిచివరన మూలలో పెట్టాలి.
06:59 దీనిని ఆమె, చనుమొన పై లాగుతున్న బిడ్డనుండి విడిపించడానికి ఉపయోగించాలి.
07:04 తర్వాత ఆమె, బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకోవడానికి బిడ్డను అదే రొమ్ముపై మళ్ళీ తిరిగి జతచేయాలి.
07:11 స్తనాన్ని సరిగ్గా పట్టించినతర్వాత, ముందుగా వచ్చే ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు తర్వాత వచ్చె హైన్డ్ మిల్క్ (చిక్కటి పాలు) రెండూ బిడ్డకు తగినంతగా లభించేలా తల్లి చూసుకోవాలి.
07:19 ఫొర్ మిల్క్ అంటే స్తనానికి ముందు భాగం లో ఉండే నీళ్ళలాంటి పాలు.
07:25 ఇది ప్రొటీన్ మరియు నీళ్ళతో తయారవుతుంది.
07:29 ఇవి బిడ్డ పెరుగుదలకు మరియు బిడ్డ బలంగా ఎదగడానికి అవసరం.
07:36 హైన్డ్ మిల్క్ అంటే స్తనం యొక్క వెనుక భాగంలో ఉండే చిక్కటి పాలు.
07:42 ఇవి ప్రధానంగా కొవ్వు పదార్ధాలతో తయారవుతాయి.
07:46 ఇది బిడ్డ మెదడు పెరుగుదలకు మరియు బరువు పెరగడానికి అవసరం.
07:53 బిడ్డకు ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు హైన్డ్ మిల్క్(చిక్కటి పాలు) రెండూ లభిస్తున్నాయని నిర్దారించుకోవడానికి- తల్లి మరొక స్తనం నుండి పాలను పట్టించే ముందు ఒక స్తనం నుండి వచ్చే పాలను పూర్తిగా బిడ్డకు పట్టించాలి.
08:05 ఆమె ఒక స్తనం నుండి వచ్చిన మొత్తం పాలను పూర్తిగా బిడ్డకు పట్టించిందో లేదో తనిఖీ చేయడానికి, తల్లి ఆ స్తనాన్ని తన చేతితో నొక్కి పాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి.
08:15 ఒకవేళ ఆ రొమ్ము నుండి పల్చని నీళ్ళ లాంటి పాలు వస్తున్నట్లైతే,
08:19 లేదా ఒకవేళ ఆ రొమ్ము నుండి చిక్కటి హైన్డ్-మిల్క్ బాగా వస్తున్నట్లైతే,
08:24 అప్పుడు తల్లి తన బిడ్డకు అదే రొమ్ముతో తిరిగి పాలను పట్టించాలి.
08:29 చేతితో నొక్కిచూస్తే చిక్కని హైన్డ్ మిల్క్ రావడం అనేది కొన్ని చుక్కలకు తగ్గితే,
08:35 తల్లి ఆ రొమ్ము నుండి వచ్చిన పాలను పూర్తిగా బిడ్డకు పట్టించిందని దాని అర్థం.
08:41 కానీ,ఇంకొక స్తనం నుండి పాలిచ్చేముందు తల్లి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టడం ద్వారా తేన్పు వచ్చేలా ప్రోత్సహించాలి, ఇప్పుడు బిడ్డ యొక్క మొండాన్ని కొద్దిగా ముందుకు వంచి, బిడ్డ దవడను తన చేతితో కప్పాలి.
09:00 బిడ్డకు 2 నుండి 3 నిముషాలలో తేన్పు రావాలి.
09:04 ఒకవేళ తరువాతి 5 నిముషాలలో తేన్పు రాకపొతే,
09:08 అంటే బిడ్డ తల్లి రొమ్మును చాల బాగా లోతుగా పట్టుకుందని.
09:14 బిడ్డ పాలను త్రాగేటపుడు ఎక్కువ గాలిని తన పొట్ట లోకి తీసుకోలేదు అని అర్ధం.
09:21 ఇప్పుడు, తల్లి తన మరొక స్తనాన్ని పాలని త్రాగేందుకు బిడ్డకు ఇవ్వాలి.
09:26 ఒకవేళ బిడ్డ కు కడుపు నిండితే, బిడ్డ ఇంకొ స్తనం నుండి పాలను తాగకపోవచ్చు.
09:32 కానీ తల్లి ఎప్పుడూ బిడ్డకు తన రెండు స్తనాల నుండి పాలను పట్టించాలి.
09:39 పాలను తాగాలా వద్దా అనే చివరి నిర్ణయాన్నిఆమె బిడ్డకు వదిలేయాలి.
09:45 తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డ నిద్రలోకి వెళితే, తల్లి బిడ్డ యొక్క అరిపాదాలను సున్నితంగా నొక్కడం ద్వారా తల్లి బిడ్డను నిద్రలేపాలి.
09:55 లేదా బిడ్డ యొక్క వెనుకవైపు మెల్లగా చక్కిలిగింత పెట్టాలి.
09:59 లేదా బిడ్డను తేన్పు రావడం కొరకు చూపిన విధంలో కూర్చోపెట్టాలి.
10:04 సరైన పద్దతితో పాటు, తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వడం కూడా ముఖ్యం.
10:12 తల్లి తన బిడ్డకు 24 గంటల్లో కనీసం 12 సార్లు పాలివ్వాలి.
10:17 అందులో రాత్రి పూట కనీసం 2 నుండి 3 సార్లు తల్లి తన బిడ్డకు పాలివ్వాలి.
10:24 బిడ్డకు పాలను పట్టించడానికి, తల్లి బిడ్డయొక్క ఆకలి సంకేతాలు – కదలడం.
10:32 నోరు తెరవడం, తల తిప్పడం, తన చేతిని నోట్లొ పెట్టుకోవడం.
10:37 వేళ్ళను చీకడం మరియు వొళ్ళు విరవడం వంటివి చూడాలి.
10:42 ఒకవేళ బిడ్డ తల్లి పాలకోసం ఏడుస్తుంది అంటే అప్పుడు చాలా ఆలస్యం అయ్యిందని అర్థం.
10:49 దయచేసి గమనించండి- 2 వారాలు, 6 వారాలు మరియు 3 నెలల వయస్సులో శిశువు యొక్క పెరుగుదలలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది.
10:59 కనుక బిడ్దకు ఇంకా ఎక్కువ పాలు అవసరం అవుతాయి.
11:05 అలాగే, ఒకవేళ తల్లి శిశువుకు ఎక్కువసార్లు పాలను పట్టిస్తుంటే తల్లి యొక్క పాలు కూడా పెరుగుతాయి.
11:12 అందువల్ల, ఇంత వేగంగా పెరుగుదల ఉన్న ఈ సమయంలో తల్లి ఇంకా ఎక్కువసార్లు పాలను పట్టిస్తూఉండాలి.
11:19 జీవితంలో మొదటి 6 నెలలు కొరకు బిడ్డకు తల్లి పాలే ఉత్తమమైన పోషకాహారం అని గుర్తుంచుకోండి.
11:30 మరియు తల్లి పరిపూర్ణంగా పాలివ్వటానికి మంచి అనుబంధం అనేది కీలకం.
11:35 ఇంతటితొ ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
11:37 ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Debosmita, Simhadriudaya