Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|    Perl  లోని  Special variables పై     Spoken Tutorial  కు స్వాగతం.   
+
|    Perl  లోని  Special variables పై Spoken Tutorial  కు స్వాగతం.   
  
 
|-
 
|-
Line 14: Line 14:
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను    Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు  gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ  text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.  
+
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను    Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు  gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
 +
 
 +
మీరు మీకు నచ్చిన ఏ  text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.  
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|ముందుగానే, మీకు Perl    ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి .
+
|ముందుగానే, మీకు Perl    ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| లేకపోతే,సంబంధిత  Perl  స్పోకెన్ ట్యుటోరియల్స కోసం  spoken tutorial  వెబ్ సైట్లో చూడండి.  
+
| లేకపోతే, సంబంధిత  Perl  స్పోకెన్ ట్యుటోరియల్స కోసం  spoken tutorial  వెబ్ సైట్లో చూడండి.  
  
 
|-
 
|-
Line 29: Line 31:
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|Special variables   ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి  Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
+
|Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి  Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
Line 37: Line 39:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
| వీటిని   సెర్చ్ ఫలితాలను, environment variables మరియు  debugging నియంత్రించడానికి ఉపయోగించే flagsలను  నిర్వహించడానికి ఉపయోగిస్తారు.  
+
| వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు  debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను  నిర్వహించడానికి ఉపయోగిస్తారు.  
  
 
|-
 
|-
Line 49: Line 51:
 
|-
 
|-
 
|01:06
 
|01:06
| $_ Dollar Underscore, చాలా  functionలు  మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.   
+
| $_ Dollar Underscore అనేది, చాలా  functionలు  మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.   
  
 
|-
 
|-
Line 65: Line 67:
 
|-
 
|-
 
|01:32
 
|01:32
| gedit  లో  ఇప్పుడు    special dot pl  ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్  చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| gedit  లో  ఇప్పుడు    special dot pl  ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్  చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
|
 
|
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|ఇక్కడ రెండు  foreach లూప్స్  ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్నిఇస్తాయి.  
+
|ఇక్కడ రెండు  foreach లూప్స్  ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి.  
  
 
|-
 
|-
Line 81: Line 83:
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|ఫైల్ ను  save    చేయడానికి    Ctrl+S   నొక్కండి.
+
|ఫైల్ ను  save    చేయడానికి    Ctrl+S ను  నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
| terminal కు మారి,   perl special dot pl   అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి,  Enter  నొక్కండి.   
+
| terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి,  Enter  నొక్కండి.   
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇక్కడ రెండు ,   foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
+
|ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇప్పుడు,   $_  (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను  మనం మరొక ఉదాహరణ చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
+
|ఇప్పుడు, $_  (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను  మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 105: Line 107:
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|   print $_ వేరియబుల్,  first.txt   ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో  $_  ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.  
+
|print $_ వేరియబుల్,  first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో  $_  ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.  
  
 
|-
 
|-
Line 125: Line 127:
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి     special dot pl file కు మారుదాం.   
+
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.   
  
 
|-
 
|-
Line 144: Line 146:
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|ఫైల్ ను save  చేయడానికి  Ctrl+S నొక్కండి.   
+
|ఫైల్ ను save  చేయడానికి  Ctrl+S ను నొక్కండి.   
  
 
|-
 
|-
Line 152: Line 154:
 
|-
 
|-
 
|03:58  
 
|03:58  
|గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
+
|గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం.
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|  Environment variables  క్యాపిటల్ ENV  తో అనుసరింపబడే  percentage (%) చే సూచింపబడును.   
+
|  Environment variables  క్యాపిటల్ ENV  తో అనుసరింపబడే  percentage (%) చే సూచింపబడును.   
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
| Environment variables  ప్రస్తుత   environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి .
+
| Environment variables  ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి , % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
Line 176: Line 178:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| ఫైల్ ను సేవ్  చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారి,  Perl  స్క్రిప్ట్ ను అమలు చేయండి.
+
| ఫైల్ ను సేవ్  చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి,  Perl  స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
Line 184: Line 186:
 
|-
 
|-
 
|04:42
 
|04:42
| PWD (present working directory) , యూసర్ నేమ్ , లాంగ్వేజ్  మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
+
| PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్  మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 192: Line 194:
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|   special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత  Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
+
|special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత  Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 200: Line 202:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న  First.pl  అనే ఫైల్ ఉంది.
+
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_ వేరియబుల్ ను ఉపయోగిస్తున్న  First.pl  అనే ఫైల్ ఉంది.
  
 
|-
 
|-
Line 212: Line 214:
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| ఒక  comparison function ,  numerical comparison operator ను  ఉపయోగించి  దాని పారామీటర్స్ ను  పోలుస్తుంది.  
+
| ఒక  comparison function,  numerical comparison operator ను  ఉపయోగించి  దాని పారామీటర్స్ ను  పోలుస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
+
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
  
 
|-
 
|-
 
|05:38
 
|05:38
|దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
+
|దీని కోసం ఒక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
Line 228: Line 230:
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|ఇప్పుడు Sort.pl  ఫైల్ gedit  Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|ఇప్పుడు Sort.pl  ఫైల్ gedit  Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 236: Line 238:
 
|-
 
|-
 
|06:02
 
|06:02
| numerical comparison operator రెండు సంఖ్యల విలువలను  పోలుస్తుంది.
+
| numerical comparison operator రెండు సంఖ్యల విలువలను  పోలుస్తుంది.
  
 
|-
 
|-
Line 248: Line 250:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute  చేద్దాం .
+
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute  చేద్దాం.
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
+
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|మరొక ప్రత్యేక వేరియబుల్  dollar exclamationను చూద్దాం.  
+
|మరొక ప్రత్యేక వేరియబుల్  dollar exclamation ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
| dollar exclamation ను ఒకవేళ   string  కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.  
+
| dollar exclamation ను ఒకవేళ string  కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|ఒకవేళ hello.txt  ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading : No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
+
|ఒకవేళ hello.txt  ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
Line 280: Line 282:
 
|-
 
|-
 
|07:12  
 
|07:12  
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero .
+
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero.
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
| dollar dollar  అనేది మరొక    special variable.   ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క  process ID ను కలిగి ఉంటుంది.  
+
| dollar dollar  అనేది మరొక    special variable. ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క  process ID ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
Line 292: Line 294:
 
|-
 
|-
 
|07:32
 
|07:32
|దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
+
|దీని కోసం ఒక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
Line 339: Line 341:
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|ఇప్పుడు   Global Special Constantsకు వెళదాం.
+
|ఇప్పుడు Global Special Constantsకు వెళదాం.
  
 
|-
 
|-
Line 351: Line 353:
 
|-
 
|-
 
|08:55
 
|08:55
|ఉపయోగించబడిన  పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
+
|underscore underscore FILE  (in capital letters) underscore underscore
 +
ఉపయోగించబడిన  పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
Line 379: Line 382:
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|ప్రత్యేక పదాలైన  PACKAGE, FILE, LINE  అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
+
|ప్రత్యేక పదాలైన  PACKAGE, FILE, LINE  అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి.
 
|-
 
|-
 
|10:00  
 
|10:00  
Line 386: Line 389:
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl  అని టైప్ చేసి,  Enter   నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl  అని టైప్ చేసి,  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 394: Line 397:
 
|-
 
|-
 
|10:15
 
|10:15
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం .
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
Line 442: Line 445:
 
|-
 
|-
 
|11:17
 
|11:17
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  ధన్యవాదాలు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:32, 5 March 2020

Time
Narration
00:01 Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనం Global special variables, Special command line variables, Global special constants గురుంచి నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.

మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.

00:27 ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
00:32 లేకపోతే, సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి.
00:38 special variables అంటే ఏమిటి?
00:41 Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
00:46 వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు.
00:50 వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
00:58 ముందుగా మనము Global special variables గురించి నేర్చుకుందాము.
01:02 $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable.
01:06 $_ Dollar Underscore అనేది, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.
01:14 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
01:20 నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను.
01:26 terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:32 gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:42 ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి.
01:49 లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది.
01:54 ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
02:03 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
02:06 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
02:13 ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
02:18 ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
02:27 స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:30 ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది.
02:40 print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.
02:51 మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము.
02:55 At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable.
03:01 subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
03:06 pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.
03:13 దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.
03:19 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
03:22 ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే.
03:35 అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును.
03:43 print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది.
03:47 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
03:51 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
03:58 గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం.
04:02 Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును.
04:10 Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి.
04:17 మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
04:23 మనం తిరిగి special dot pl file కు మారుదాం.
04:26 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:30 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి.
04:37 perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:42 PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
04:51 తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం.
04:55 special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
05:02 ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
05:05 ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_ వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
05:14 అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
05:19 Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది.
05:24 ఒక comparison function, numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది.
05:30 ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
05:38 దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము.
05:40 terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:47 ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
05:56 నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది.
06:02 numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది.
06:08 Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables.
06:16 ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
06:21 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం.
06:25 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:31 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
06:35 మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation ను చూద్దాం.
06:39 dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.
06:48 ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
06:59 ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.
07:04 ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
07:12 ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero.
07:17 dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.
07:26 diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.
07:32 దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము.
07:35 టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:42 Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది.
07:46 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:49 ఫైల్ ను Save చేయండి.
07:51 నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను.
07:56 ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి.
08:07 ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్.
08:11 ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది.
08:17 Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది.
08:27 అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
08:33 కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
08:37 ఇప్పుడు Global Special Constantsకు వెళదాం.
08:41 underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది.
08:50 ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును.
08:55 underscore underscore FILE (in capital letters) underscore underscore

ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.

09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
09:13 underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది.
09:25 Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
09:30 టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:39 ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది.
09:44 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
09:50 ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి.
10:00 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
10:02 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
10:09 మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు.
10:15 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం.
10:19 ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం.
10:25 ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.
10:34 గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి.
10:39 while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
10:45 ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
10:47 ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి.
10:49 కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
10:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
11:13 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:17 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india