Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | Perl లోని Special variables పై | + | | Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . | + | |ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
+ | మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు. | ||
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి . | + | |ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. | + | | లేకపోతే, సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | | | + | |special variables అంటే ఏమిటి? |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | | | + | |Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
|- | |- | ||
Line 38: | Line 39: | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | వీటిని | + | | వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
Line 50: | Line 51: | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | | + | | $_ Dollar Underscore అనేది, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. | + | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | నేను ఇప్పటికే సృష్టించిన | + | | నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | terminal కు | + | | terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | | gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
| | | | ||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి. |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | |లూప్ యొక్క ప్రతి | + | |లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | | + | | ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | |ఇక్కడ రెండు , | + | |ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. |
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | స్క్రీన్ పై చూపబడిన కోడ్ | + | | స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | ఈ ప్రోగ్రాం | + | | ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | |print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే. |
|- | |- | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | At the rate underscore | + | | At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable. |
− | ను నిల్వ చేయడానికి | + | |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | subroutine | + | | subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | | pop/shift | + | | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి | + | | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. |
|- | |- | ||
Line 136: | Line 135: | ||
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | |ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. | + | |ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |అంటే ఇది | + | |అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | | + | | print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | |గరిష్ట విలువ | + | |గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | | Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | |మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి | + | |మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |మనం తిరిగి | + | |మనం తిరిగి special dot pl file కు మారుదాం. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | | + | | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | ఫైల్ ను సేవ్ చేయడానికి | + | | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
− | చేయండి. | + | |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | perl special dot pl అని టైప్ | + | | perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |తరువాత మనము మరొక | + | |తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | |special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. |
|- | |- | ||
Line 206: | Line 202: | ||
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | |ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా | + | |ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_ వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | |అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | | | + | | Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | ఒక comparison function, numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | |ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు | + | |ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | |దీని కోసం ఒక | + | |దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము. |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | | terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | |నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ | + | |నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | | | + | | numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
− | | | + | | Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables. |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | |ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | |ఇప్పుడు మనం ప్రోగ్రాం ను | + | |ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |తిరిగి టెర్మినల్ కు | + | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | |సంఖ్యలు ఆరోహణ క్రమంలో | + | |సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |మరొక ప్రత్యేక వేరియబుల్ | + | |మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation ను చూద్దాం. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | | + | | dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | |ఒకవేళ | + | |ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది | + | | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero . | + | | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | |దీని కోసం ఒక | + | |దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | Commandline.pl ఫైలు ఇప్పుడు | + | | Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది. |
|- | |- | ||
Line 314: | Line 310: | ||
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను Save చేయండి. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | |నేను | + | |నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను. |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి. |
− | + | ||
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | |ఇది | + | |ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్. |
− | . | + | |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది | + | | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | |అర్రే | + | |అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | | కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Global Special Constantsకు వెళదాం. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | ఈ | + | | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును. |
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | |ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | + | |underscore underscore FILE (in capital letters) underscore underscore |
+ | ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | ||
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | | + | | underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది. |
− | కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా | + | |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం. |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|09:39 | |09:39 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి | + | | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | |ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి . | + | |ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి. |
|- | |- | ||
|10:00 | |10:00 | ||
− | |మనం ప్రోగ్రాం ను | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | |తిరిగి టెర్మినల్ కు | + | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|10:09 | |10:09 | ||
− | | మనం | + | | మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు. |
|- | |- | ||
|10:15 | |10:15 | ||
− | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం . | + | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం. |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో | + | | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. |
|- | |- | ||
Line 418: | Line 413: | ||
|- | |- | ||
|10:39 | |10:39 | ||
− | | | + | | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | ప్రోగ్రాం ను | + | | ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. |
|- | |- | ||
Line 430: | Line 425: | ||
|- | |- | ||
|10:49 | |10:49 | ||
− | | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను | + | | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి. |
|- | |- | ||
|10:56 | |10:56 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
Line 446: | Line 441: | ||
|- | |- | ||
|11:13 | |11:13 | ||
− | | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది | + | | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. | + | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 15:32, 5 March 2020
|
| |
00:01 | Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం. | |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనం Global special variables, Special command line variables, Global special constants గురుంచి నేర్చుకుంటాము. | |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు. | |
00:27 | ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి. | |
00:32 | లేకపోతే, సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. | |
00:38 | special variables అంటే ఏమిటి? | |
00:41 | Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. | |
00:46 | వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు. | |
00:50 | వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. | |
00:58 | ముందుగా మనము Global special variables గురించి నేర్చుకుందాము. | |
01:02 | $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable. | |
01:06 | $_ Dollar Underscore అనేది, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter. | |
01:14 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. | |
01:20 | నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను. | |
01:26 | terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
01:32 | gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
01:42 | ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి. | |
01:49 | లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది. | |
01:54 | ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది. | |
02:03 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. | |
02:06 | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. | |
02:13 | ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. | |
02:18 | ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి. | |
02:27 | స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
02:30 | ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది. | |
02:40 | print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే. | |
02:51 | మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము. | |
02:55 | At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable. | |
03:01 | subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. | |
03:06 | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. | |
03:13 | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. | |
03:19 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
03:22 | ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే. | |
03:35 | అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును. | |
03:43 | print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది. | |
03:47 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. | |
03:51 | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. | |
03:58 | గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం. | |
04:02 | Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును. | |
04:10 | Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి. | |
04:17 | మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. | |
04:23 | మనం తిరిగి special dot pl file కు మారుదాం. | |
04:26 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
04:30 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి. | |
04:37 | perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
04:42 | PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు. | |
04:51 | తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం. | |
04:55 | special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. | |
05:02 | ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. | |
05:05 | ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_ వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది. | |
05:14 | అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది. | |
05:19 | Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది. | |
05:24 | ఒక comparison function, numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది. | |
05:30 | ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. | |
05:38 | దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము. | |
05:40 | terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
05:47 | ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
05:56 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది. | |
06:02 | numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది. | |
06:08 | Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables. | |
06:16 | ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. | |
06:21 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం. | |
06:25 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
06:31 | సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు. | |
06:35 | మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation ను చూద్దాం. | |
06:39 | dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది. | |
06:48 | ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది. | |
06:59 | ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం. | |
07:04 | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. | |
07:12 | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero. | |
07:17 | dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. | |
07:26 | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. | |
07:32 | దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము. | |
07:35 | టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
07:42 | Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది. | |
07:46 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
07:49 | ఫైల్ ను Save చేయండి. | |
07:51 | నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను. | |
07:56 | ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి. | |
08:07 | ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్. | |
08:11 | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది. | |
08:17 | Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది. | |
08:27 | అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. | |
08:33 | కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. | |
08:37 | ఇప్పుడు Global Special Constantsకు వెళదాం. | |
08:41 | underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది. | |
08:50 | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును. | |
08:55 | underscore underscore FILE (in capital letters) underscore underscore
ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. | |
09:13 | underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది. | |
09:25 | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం. | |
09:30 | టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
09:39 | ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది. | |
09:44 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
09:50 | ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి. | |
10:00 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
10:02 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
10:09 | మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు. | |
10:15 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం. | |
10:19 | ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం. | |
10:25 | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. | |
10:34 | గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి. | |
10:39 | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. | |
10:45 | ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. | |
10:47 | ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి. | |
10:49 | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి. | |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
11:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. | |
11:13 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. | |
11:17 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |