Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| <center>'''Time'''</center>
+
| <center>   Time   </center>
|  <center>'''Narration'''</center>
+
|  <center>   Narration   </center>
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|''' Perl'''లోని'' Special variables'''  పై ''' Spoken Tutorial''కు స్వాగతం  
+
|   Perl   లోని   Special variables పై Spoken Tutorial కు స్వాగతం
  
 
|-
 
|-
 
|00:04
 
|00:04
|ఈ ట్యుటోరియల్ లో మనం  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం   Global special variablesSpecial command line variables, Global special constants   గురుంచి నేర్చుకుంటాము
'''Global special variables'''
+
'''Special command line variables'''
+
'''Global special constants'''గురుంచి నేర్చుకుంటాము  
+
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను  
+
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Perl 5.14.2   మరియు gedit   టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
'''Perl 5.14.2''' మరియు  
+
''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను .
+
మీరు మీకు నచ్చిన ఏ'''text editor''' ను అయిన ఉపయోగించుకోవచ్చు
+
  
 +
మీరు మీకు నచ్చిన ఏ  text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|ముందుగానే,మీకు'''Perl''' ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి .
+
|ముందుగానే, మీకు Perl   ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| లేకపోతే,సంబంధిత' '' Perl '' 'స్పోకెన్ ట్యుటోరియల్స కోసం   '' ' spoken tutorial' 'వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి.
+
| లేకపోతే, సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial   వెబ్ సైట్లో చూడండి.  
  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|'' special variables''' అంటే ఏమిటి?
+
|special variables అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|'' Special variables' 'ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి  ' 'Perl '' 'లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
+
|Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి  Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
| ఇది ఉపయోగించక ముందే ప్రారంభించవలసిన అవసరం లేదు.
+
| వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|'' ''debugging' '' నియంత్రించడానికి '' 'environment variables' '' మరియు '' flags' '' ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
+
| వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను  నిర్వహించడానికి ఉపయోగిస్తారు.  
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|మొదట మనము ' Global special variables' గురించి నేర్చుకుందాము.
+
|ముందుగా మనము   Global special variables గురించి నేర్చుకుందాము.
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
| '$ _':(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే ''' special variable '' '.
+
| $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable.
  
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|'' '$ _' '' - '' ''Dollar Underscore' '' చాలా '' 'function'లు 'మరియు' 'default parameter '' string '' ల  కోసం డిఫాల్ట పారామితి .
+
| $_ Dollar Underscore అనేది, చాలా functionలు  మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి '$ _(Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
+
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి $ _   (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| నేను ఇప్పటికే సృష్టించిన '' special dot pl file' '' ను తెరుస్తాను.
+
| నేను ఇప్పటికే సృష్టించినspecial dot pl fileను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
|'''terminal'''కు మారండి మరియు''' gedit special dot pl ampersand ''' అని టైప్ చేయండి మరియు'''Enter.''' నొక్కండి  
+
|   terminal   కు మారి,  gedit special dot pl ampersand అని టైప్ చేసి,  Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
|'' 'gedit' '' లో ''ఇప్పుడు   'special dot pl' '' ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| gedit లో  ఇప్పుడు    special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్  చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
|
 
|
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|ఇక్కడ 2 '' 'foreach' '' లూప్స ఉన్నాయి. ఈ రెండూ '' 'foreach' '' లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
+
|ఇక్కడ రెండు  foreach లూప్స్  ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి.  
  
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|లూప్ యొక్క ప్రతి  మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్  '$_' లో ఉంచబడుతుంది.  
+
|లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్  $_ లో ఉంచబడుతుంది.  
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  ద్వారా ఉపయోగించబడుతుంది. '''$_  (Dollar Underscore)''' అదనపు వేరియబుల్ '''$color''' యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.  
+
| ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  చే ఉపయోగించబడుతుంది. $_  (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|ఫైల్ ను'''save''' చేయడానికి''' Ctrl+S'' నొక్కండి
+
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+S ను  నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|'' ' terminal' '' కు మారండి మరియు '' 'perl special dot pl' '' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు '' Enter' '' నొక్కండి  
+
| terminal కు మారి,  perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి,  Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇక్కడ రెండు , '' 'foreach' '' లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
+
|ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇప్పుడు, '$_' (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
+
|ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను  మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
'''special dot pl file''' కు తిరిగి వెళ్ళండి.
+
  
 
|-
 
|-
 
|02:27
 
|02:27
| స్క్రీన్ పై చూపబడిన కోడ్  భాగాన్ని టైప్ చేయండి.
+
| స్క్రీన్ పై చూపబడిన కోడ్  ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ "first.txt" ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత  అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది '''DATA'''ఫైల్ గుండా లూప్ చేయబడుతుంది.
+
| ఈ ప్రోగ్రాం DATA ఫైల్first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు  ఒక్కొక్క లైన్ ను  చదువుతుంది.
  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|'''print $_ ''' వేరియబుల్'first.txt' ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. ''''while''''లూప్ లో '$_' యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.  
+
|print $_ వేరియబుల్first.txt  ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_  ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.
  
 
|-
 
|-
Line 122: Line 115:
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|'''At the rate underscore''' అనే '''special variable''' '''subroutine parameters'''
+
|   At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక  special variable.  
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.  
+
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
| '''subroutine''' కొరకు '''Argument''' లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
+
|   subroutine   యొక్క  Arguments, ఈ array  వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|'''pop/shift ''' లాంటి '''Array operation''' ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
+
|   pop/shift లాంటి   Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి '''special dot pl file''' కు మారుదాం.   
+
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.   
  
 
|-
 
|-
Line 143: Line 135:
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
+
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది  రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను  నిల్వ చేసే  ఒక local అర్రే.
'''@_ (At the rate underscore)''' అనే '''local''' అర్రే రెండు డాలర్ 'a' కామ డాలర్ 'b'ఆర్గుమెంటలను  నిల్వ చేస్తుంది.  
+
 
+
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|అంటే ఇది '' dollar underscore index of zero''' మరియు '' dollar underscore index of one' ''క్రింద నిల్వ చేయబడతాయి
+
|అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
| '' ''print' '' స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
+
| print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|ఫైల్ ను '''save'''చేయడానికి'' Ctrl+S''' నొక్కండి  
+
|ఫైల్ ను save   చేయడానికి   Ctrl+S ను నొక్కండి
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| ''  terminal' '' కు మారండి మరియు ''perl special dot pl'''అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు ''' Enter''నొక్కండి  
+
| terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter  నొక్కండి. 
  
 
|-
 
|-
 
|03:58  
 
|03:58  
|గరిష్ట విలువ అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
+
|గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం.
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|'' Environment variables  '' క్యాపిటల్'ENV' తో అనుసరింపబడే''percentage (%) ''' ద్వారా సూచింపబడుతుంది
+
| Environment variables  క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును. 
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
| '' 'Environment variables ' '' ప్రస్తుత '' 'environment variables, '',వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
+
| Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి '' 'ENV' '' వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|మనం తిరిగి '' special dot pl file'''కు మారుద్దాం
+
|మనం తిరిగి special dot pl file కు మారుదాం.
  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| ఫైల్ ను సేవ్  చేయడానికి ''' Ctrl+S''నొక్కండి ''. టెర్మినల్ కు మారండి మరియు '''Perl ' స్క్రిప్ట్ ను అమలు  
+
| ఫైల్ ను సేవ్  చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి,  Perl  స్క్రిప్ట్ ను అమలు చేయండి.
చేయండి.
+
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|''' perl special dot pl'''అని టైప్ చేయండి మరియు'' Enter'' నొక్కండి  
+
|   perl special dot pl   అని టైప్ చేసి,  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|'' 'PWD (present working directory)' '', యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు.
+
| PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్  మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|తరువాత మనము మరొక '''special variable''' '''dollar zero'' ల  గురించి చూస్తాము.
+
|తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|'' special variable dollar zero' '' ('$ 0') అమలు చేయబడుతున్న  ప్రస్తుత '''Perl ' ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
+
|special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 213: Line 202:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను '$ 0' వేరియబుల్ ను ఉపయోగిస్తున్న 'First.pl' అనే ఫైల్ ఉంది.
+
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_  వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|అమలులో, ఇది ఫైల్ పేరు "First dot pl" అని ముద్రిస్తుంది.
+
|అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|'''Perl''' '''sort''' అని పిలువబడే ''' built-in function''' ను అది  '''array''' ను క్రమబద్దీకరిస్తుంది
+
| Perl  నందు  array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function  ఉంది.
  
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| '''comparison function'''  ''' numerical comparison operator''' ను  ఉపయోగించి  దాని పారామితులను పోలుస్తుంది.  
+
| ఒక  comparison functionnumerical comparison operator ను  ఉపయోగించి  దాని పారామీటర్స్ ను  పోలుస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు ''' lesser than equal to greater than'''  గుర్తుల ద్వారా సూచించబడతాయి.
+
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
  
 
|-
 
|-
 
|05:38
 
|05:38
|దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
+
|దీని కోసం ఒక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|'''terminal''' ను తెరవండి మరియు '''gedit sort.pl ampersand '''అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|ఇప్పుడు '' 'Sort.pl' '' ఫైల్ ''''gedit' Text Editor''' లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది.
+
|నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
| '''numerical comparison operator ''' రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
+
| numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది.
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|'''Dollar a''' మరియు  '''dollar b ''' లు  '''special package local variables''' ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
+
| Dollar a మరియు  dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables.    
  
 
|-
 
|-
 
|06:16
 
|06:16
|మరియు, '''sort''' ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
+
|ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను '''save''' చేద్దాం మరియు '''execute''' చేద్దాం .
+
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం.
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు '''perl sort.pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు.
+
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|మరొక ప్రత్యేక వేరియబుల్  '''dollar exclamation.''' ను చూద్దాం.  
+
|మరొక ప్రత్యేక వేరియబుల్  dollar exclamation ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|''''dollar exclamation''' ను ఒకవేళ '''string ''' కంటెంట్ లో ఉపయోగించినట్లైతే '''system error string.''' రిటర్న్ అవుతుంది.  
+
| dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|ఒకవేళ 'hello.txt' ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా  "Cannot open file for reading : No such file or directory".
+
|ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|ఇప్పుడు '''dollar at the rate''' అనే పేరుగల మరొక '''special variable'''ను చూద్దాం.  
+
|ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది ''' eval''' లేదా ''' require''' కమాండ్ నుండి '''error''' సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
+
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:12  
 
|07:12  
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది :"could not divide Illegal division by zero".
+
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero.
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|'''dollar dollar'''అనేది మరొక '''special variable.''' ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేయడానికి '''Perl interpreter''' యొక్క  '''process ID''' ను కలిగి ఉంటుంది.  
+
| dollar dollar   అనేది మరొక   special variable. ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క  process ID ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| '''diamond operator''' అనేది '''command line''' పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
+
| diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|07:32
 
|07:32
|దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
+
|దీని కోసం ఒక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|టెర్మినల్ ను తెరవండి మరియు ''' gedit commandline.pl ampersand ''' అని టైప్ చేసి''' Enter'''  నొక్కండి.   
+
|టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.   
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
| 'Commandline.pl' ఫైలు ఇప్పుడు '' 'gedit' '' లో తెరవబడింది.
+
| Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది.
  
 
|-
 
|-
Line 321: Line 310:
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ఫైల్ ను '''Save''' చేయండి.  
+
|ఫైల్ ను Save చేయండి.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|నేను '''sample dot txt''' ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.  
+
|నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను.  
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|ఇప్పుడు, '''command line ''' నుండి '''perl commandline dot pl space sample dot txt ''' ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను '''run''' చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|ఇప్పుడు, command line పై  perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి,  ప్రోగ్రాం ను run చేయండి.  
 
+
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ఇది '''sample dot txt''' ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్  
+
|ఇది sample dot txt ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్.
.
+
 
 
|-
 
|-
 
|08:11
 
|08:11
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది '''standard input'''  అంటే కీ బోర్డు నుండి చదువుతుంది.
+
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది.  
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|'''Perl''' అర్రే '''at the rate capital A R G V ''' ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది  '''command line''' నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.  
+
| Perl నందు at the rate capital A R G V అనే ఒక  ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది  command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|అర్రే '''at the rate capital A R G V ''' ఉపయోగిస్తున్నప్పుడు,' '' వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
+
|అర్రే at the rate capital A R G V  ఉపయోగిస్తున్నప్పుడు,     వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
| '' 'కమాండ్ లైన్' '' నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
+
| కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|ఇప్పుడు '''Global Special Constants''' కు వెళదాం.
+
|ఇప్పుడు Global Special Constantsకు వెళదాం.
  
 
|-
 
|-
 
|08:41
 
|08:41
|'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
+
| underscore underscore E N D     (all in capital )   underscore underscore   ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును  సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| ఈ '''special variable ''' ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.  
+
| ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును.  
  
 
|-
 
|-
 
|08:55
 
|08:55
|ఉపయోగించబడిన  పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
+
|underscore underscore FILE  (in capital letters) underscore underscore
 +
ఉపయోగించబడిన  పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:06
 
|09:06
| '''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
+
| underscore underscore LINE   (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore'''
+
| underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది.  
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .
+
  
 
|-
 
|-
 
|09:25
 
|09:25
| '''Global Special Constants ''' లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
+
| Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
  
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|టెర్మినల్ ను  తెరవండి మరియు '''gedit specialconstant dot pl ampersand ''' అని టైప్ చేసి '''Enter.'''నొక్కండి.  
+
|టెర్మినల్ ను  తెరచి,  gedit specialconstant dot pl ampersand  అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|09:39
 
|09:39
| ఇప్పుడు '''specialconstant dot pl''' ఫైలు ''gedit''' లో తెరవబడింది.
+
| ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది.
  
 
|-
 
|-
 
|09:44
 
|09:44
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|ప్రత్యేక పదాలైన "PACKAGE, FILE, LINE" అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
+
|ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి.
 
|-
 
|-
 
|10:00  
 
|10:00  
|మనం ప్రోగ్రాం ను '''execute'''  చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు '''perl specialconstant.pl''' అని టైప్ చేసి '''Enter'''నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl  అని టైప్ చేసిEnter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|10:09
 
|10:09
| మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం  సంఖ్యను చూడవచ్చు.
+
| మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|10:15
 
|10:15
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం .
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|ఈ ట్యుటోరియల్ లో మనం '''Perl''' లో సాధారణంగా ఉపయోగించే కొన్ని '''special variables''' గురించి నేర్చుకుంటాం.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో '''sort''' చేయడానికి '''Perl''' స్క్రిప్ట్ ను వ్రాయండి.  
+
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.  
  
 
|-
 
|-
Line 425: Line 413:
 
|-
 
|-
 
|10:39
 
|10:39
| '''while''' లూప్ మరియు '''special variable $_ (Dollar Underscore)''' ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
+
| while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
| ప్రోగ్రాం ను '''Save''' చేయండి మరియు  '''execute''' చేయండి.  
+
| ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.  
  
 
|-
 
|-
Line 437: Line 425:
 
|-
 
|-
 
|10:49
 
|10:49
| కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
+
| కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
  
 
|-
 
|-
 
|10:56
 
|10:56
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది. ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 453: Line 441:
 
|-
 
|-
 
|11:13
 
|11:13
| ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:
+
| ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
|11:17
 
|11:17
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  ధన్యవాదాలు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:32, 5 March 2020

Time
Narration
00:01 Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనం Global special variables, Special command line variables, Global special constants గురుంచి నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.

మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.

00:27 ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
00:32 లేకపోతే, సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి.
00:38 special variables అంటే ఏమిటి?
00:41 Special variables అనేది ముందే నిర్వచించిన వేరియబుల్స. ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
00:46 వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు.
00:50 వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debuggingను నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
00:58 ముందుగా మనము Global special variables గురించి నేర్చుకుందాము.
01:02 $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable.
01:06 $_ Dollar Underscore అనేది, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.
01:14 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
01:20 నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను.
01:26 terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:32 gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:42 ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని ఇస్తాయి.
01:49 లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది.
01:54 ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
02:03 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
02:06 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
02:13 ఇక్కడ రెండు, foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
02:18 ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ తో చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
02:27 స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:30 ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది.
02:40 print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.
02:51 మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము.
02:55 At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable.
03:01 subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
03:06 pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.
03:13 దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.
03:19 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
03:22 ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే.
03:35 అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును.
03:43 print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది.
03:47 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
03:51 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
03:58 గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం.
04:02 Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును.
04:10 Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి.
04:17 మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి, % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
04:23 మనం తిరిగి special dot pl file కు మారుదాం.
04:26 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:30 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి.
04:37 perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:42 PWD (present working directory), యూసర్ నేమ్, లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
04:51 తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం.
04:55 special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
05:02 ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
05:05 ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0_ వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
05:14 అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
05:19 Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది.
05:24 ఒక comparison function, numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది.
05:30 ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
05:38 దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము.
05:40 terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:47 ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది. స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
05:56 నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది.
06:02 numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది.
06:08 Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables.
06:16 ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
06:21 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం.
06:25 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:31 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
06:35 మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation ను చూద్దాం.
06:39 dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.
06:48 ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading: No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
06:59 ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.
07:04 ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
07:12 ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero.
07:17 dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.
07:26 diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.
07:32 దీని కోసం ఒక ఉదాహరణను చూద్దాము.
07:35 టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:42 Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది.
07:46 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:49 ఫైల్ ను Save చేయండి.
07:51 నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను.
07:56 ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి.
08:07 ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్.
08:11 ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది.
08:17 Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది.
08:27 అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
08:33 కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
08:37 ఇప్పుడు Global Special Constantsకు వెళదాం.
08:41 underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది.
08:50 ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును.
08:55 underscore underscore FILE (in capital letters) underscore underscore

ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.

09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
09:13 underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది.
09:25 Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
09:30 టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:39 ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది.
09:44 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
09:50 ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు, ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి.
10:00 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
10:02 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
10:09 మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు.
10:15 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం.
10:19 ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం.
10:25 ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.
10:34 గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి.
10:39 while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
10:45 ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
10:47 ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి.
10:49 కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
10:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
11:13 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:17 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india