Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:12  
 
|  00:12  
| నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం ను
+
| నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
 
   
 
   
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|  Perl  5.14.2   అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
+
|మరియు Perl  5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 72: Line 72:
 
|-
 
|-
 
|  01:34
 
|  01:34
|ఇప్పుడు Terminal  ను తెరచి, gedit variables dot pl ampersand(&)అని టైప్ చెయ్యండి.  
+
|ఇప్పుడు Terminal  ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి.  
  
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
|04:34  
 
|04:34  
|ఒక  scalar ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, అది  ఒక  string , సంఖ్య కావచ్చు.
+
|ఒక  scalar ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, అది  ఒక  string, సంఖ్య కావచ్చు.
  
 
|-
 
|-
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
+
| ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
|  08:24
 
|  08:24
|Perl multivar dot pl   టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు.
+
|Perl multivar dot pl అని  టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 401: Line 401:
 
|-
 
|-
 
| 09:29  
 
| 09:29  
| వాటికి  Namaste  మరియు  India  అను విలువలను కేటాయించండి.  
+
| వాటికి  Namaste  మరియు  India   అనే విలువలను కేటాయించండి.  
  
 
|-
 
|-

Latest revision as of 17:12, 28 February 2020

Time Narration
00:01 Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
00:12 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:18 మరియు Perl 5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
00:26 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
00:34 Perl నందు Variables:
00:37 Variables అనేవి సంఖ్యలు, స్ట్రింగ్స్, లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
00:44 ఒక్కసారి variable కనక డిక్లేర్ చేయబడితే, స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
00:50 scalar ఒక్క విలువను మాత్రమే సూచిస్తుంది మరియు scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
00:56 scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
01:00 మనం variable డిక్లరేషన్ ను చూద్దాము.
01:03 ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon.
01:09 Perl నందు variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore(_) తో ప్రారంభం కావాలి.
01:18 ఇవి అక్షరాలు, అంకెలు, underscoresలు, లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
01:24 Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
01:30 కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
01:34 ఇప్పుడు Terminal ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి.
01:44 ampersand గుర్తు terminal పై command prompt ను unlock చేస్తుంది. ఇప్పుడు Enter నొక్కండి.
01:50 ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది.
01:56 Dot pl(.pl) అనేది Perl ఫైలు కు default extension.
02:01 dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేసి, Enter నొక్కండి.
02:10 అంటే మనం variable priority ను డిక్లేర్ చేసాము.
02:13 మీరు variable ను ఉపయోగించే ముందు దానిని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
02:18 మీరు దానిని మీ కోడ్ లో వాడుకోవచ్చు.
02:21 ఇప్పుడు మనం వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
02:25 దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి,
02:32 Enter నొక్కండి.
02:34 తరువాత,
02:36 print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority slash n(\n) డబుల్ కోట్ మూసి వేసి సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:50 slash n అనేది new line క్యారెక్టర్.
02:53 ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl అనే పేరు తో ఎక్కడ అయినా save చేయవచ్చు.
03:02 ఇక్కడ అది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.
03:10 ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం.
03:18 అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి.
03:27 ఇది ఫైలు కు read, write మరియు execute హక్కులను అందిస్తుంది.
03:32 ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై,
03:36 perl hyphen c variables dot pl ను టైప్ చేయండి.
03:42 Hyphen c స్విచ్, Perl స్క్రిప్ట్ ను ఏవైనా కంపైలేషన్ / సింటాక్స్ లోపంల కొరకు కంపైల్ చేస్తుంది.
03:49 ఇప్పుడు Enter నొక్కండి.
03:51 ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
03:56 ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
04:06 ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
04:10 మనం డిక్లేర్ చేసిన variableకు ఒక string విలువను కూడా కేటాయించవచ్చు.
04:15 తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
04:18 dollar priority equal to one కు బదులుగా
04:22 dollar priority ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో high;
04:28 దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.
04:34 ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, అది ఒక string, సంఖ్య కావచ్చు.
04:38 ఈ ఫైల్ ను Save సేవ్ చేసి,
04:45 perl hyphen c variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.
04:51 ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది.
04:55 perl variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, స్క్రిప్ట్ ను Execute చేయండి.
05:03 output, ఈ విధంగా ఉంటుంది.
05:07 ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి.
05:10 మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో, ఉదాహరణకు
05:15 dollar priority డబుల్ కోట్స్ లో string.
05:19 ఈ ఫైల్ ను Save చేసి, మూసివేయండి.
05:22 మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
05:27 అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి.
05:31 Terminal పై: gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:42 ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:48 ఇప్పుడు,
05:50 dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:00 dollar firstVar వేరియబుల్ లోని విలువ ను dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి,
06:07 dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:19 ఈ వేరియబుల్స్ పై కూడిక, తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను చేయవచ్చు.
06:30 Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
06:34 text editor కు మారండి.
06:36 ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి,
06:41 dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:51 ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,
06:55 print డబుల్ కోట్ firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n డబుల్ కోట్ ముగించి semicolon టైప్ చేసి, Enter నొక్కండి.
07:17 ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
07:19 ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం.
07:23 దీని కోసం,
07:25 డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:43 మనం addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
07:47 మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి,
07:53 print డబుల్ కోట్ Addition is dollar addition slash n డబుల్ కోట్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
08:05 ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
08:07 ఈ ఫైల్ ను మళ్ళీ కంపైల్ చేసేందుకు,
08:12 టెర్మినల్ పై perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి.
08:18 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను,
08:24 Perl multivar dot pl అని టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు.
08:30 ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది.
08:34 అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
08:38 నేను ఇక్కడ కోడ్ వ్రాశాను.
08:41 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం.
08:46 ఇప్పుడు ఫైల్ ను,
08:48 perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.
08:54 ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు.
09:01 అమలు చేశాక output ఇలా కనిపిస్తుంది.
09:06 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
09:11 ఈ ట్యుటోరియల్ లో మనము,
09:14 Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
09:18 అసైన్మెంట్ గా,
09:20 ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి.
09:22 దానికి 10 ని కేటాయించండి.
09:24 డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి.
09:26 రెండు string variables ను డిక్లేర్ చేయండి.
09:29 వాటికి Namaste మరియు India అనే విలువలను కేటాయించండి.
09:34 ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి.
09:38 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:45 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం,
09:53 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:01 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:08 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:29 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి,
10:34 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india