Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|     Time   
+
|'''Time'''    
|     Narration   
+
|'''Narration'''    
  
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|   Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
+
| ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
  
 
|-
 
|-
 
|  00:12  
 
|  00:12  
| నేను   Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను
+
| నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
 
+
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|  Perl  5.14.2   అంటే, Perl   సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
+
|మరియు Perl  5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:26  
 
| 00:26  
| నేను   gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
+
| నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| Perl   నందు Variables :
+
|Perl నందు Variables:
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| Variables అనేవి సంఖ్యలు , స్ట్రింగ్స్ , లేదా  శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
+
| Variables అనేవి సంఖ్యలు, స్ట్రింగ్స్, లేదా  శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|ఒక్కసారి  variable కనక  డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ  మళ్ళీ  ఉపయోగించుకోవచ్చు.
+
|ఒక్కసారి  variable కనక  డిక్లేర్ చేయబడితే, స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ  మళ్ళీ  ఉపయోగించుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
| scalar  ఒక్క  విలువను మాత్రమే  సూచిస్తుంది మరియు  scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
+
|scalar  ఒక్క  విలువను మాత్రమే  సూచిస్తుంది మరియు  scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| scalar  వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి .
+
|scalar  వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
  
 
|-
 
|-
| 01:00
+
|01:00
 
| మనం  variable డిక్లరేషన్ ను చూద్దాము.
 
| మనం  variable డిక్లరేషన్ ను చూద్దాము.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon.
+
|ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon.
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
| Perl   నందు variable   పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్  ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore (_) తో ప్రారంభం కావాలి.
+
|Perl నందు variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్  ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore(_) తో ప్రారంభం కావాలి.
  
 
|-
 
|-
|   01:18
+
|01:18
|ఇవి అక్షరాలు,  అంకెలు,  underscoresలు,   లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
+
|ఇవి అక్షరాలు,  అంకెలు,  underscoresలు, లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
  
 
|-
 
|-
 
|  01:24  
 
|  01:24  
| Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన  వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.  
+
|Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన  వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.  
 
+
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
+
|కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
  
 
|-
 
|-
 
|  01:34
 
|  01:34
| ఇప్పుడు Terminal  ను తెరచి,   gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి.  
+
|ఇప్పుడు Terminal  ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి.  
  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|   ampersand గుర్తు   terminal పై  command prompt ను unlock  చేస్తుంది . ఇప్పుడు  Enter నొక్కండి.
+
|ampersand గుర్తు terminal పై  command prompt ను unlock  చేస్తుంది. ఇప్పుడు  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 01:50    
 
| 01:50    
| ఇది     gedit text editor లో  variables.pl  ఫైల్ ను తెరుస్తుంది.
+
|ఇది gedit text editor లో  variables.pl  ఫైల్ ను తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|   Dot pl     (.pl) అనేది     Perl     ఫైలు కు     default     extension.
+
|Dot pl(.pl) అనేది Perl ఫైలు కు default extension.
  
 
|-
 
|-
|   02:01
+
|02:01
|   dollar priority semicolon   అని ఫైల్ లో  టైప్ చేసి,  Enter  నొక్కండి.  
+
| dollar priority semicolon అని ఫైల్ లో  టైప్ చేసి,  Enter  నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
| 02:10
+
|02:10
| అంటే  మనం  variable priority  ను  డిక్లేర్ చేసాము.
+
|అంటే  మనం  variable priority  ను  డిక్లేర్ చేసాము.
  
 
|-
 
|-
| 02:13
+
|02:13
 
| మీరు variable ను  ఉపయోగించే ముందు దానిని  డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
 
| మీరు variable ను  ఉపయోగించే ముందు దానిని  డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
  
Line 104: Line 103:
  
 
|-
 
|-
|   02:21   
+
|02:21   
 
| ఇప్పుడు మనం  వేరియబుల్  priority కు  ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
 
| ఇప్పుడు మనం  వేరియబుల్  priority కు  ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
  
Line 113: Line 112:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| Enter నొక్కండి .
+
| Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|తరువాత
+
|తరువాత,
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
| print   స్పేస్ డబుల్ కోట్     Value of variable is:     dollar     priority     backslash  n(\n) క్లోజ్  డబుల్ కోట్ సెమికోలన్ అని టైప్ చేసి,  Enter   నొక్కండి.   
+
|print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority slash n(\n) డబుల్ కోట్ మూసి వేసి  సెమికోలన్ అని టైప్ చేసి,  Enter నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|     backslash n   అనేది   new line   క్యారెక్టర్.
+
|slash n అనేది new line క్యారెక్టర్.
  
 
|-
 
|-
| 02:53
+
|02:53
| ఇప్పుడు ఈ ఫైల్ ను   variables.pl  అనే పేరు తో  ఎక్కడ అయినా  save  చేయవచ్చు.
+
|ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl  అనే పేరు తో  ఎక్కడ అయినా  save  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| ఇక్కడ అది  home / amol   డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.     
+
| ఇక్కడ అది  home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.     
 
+
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
| ఇప్పుడు, మనం ఇప్పుడే  సృష్టించిన  variables.pl  ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం .
+
| ఇప్పుడు, మనం ఇప్పుడే  సృష్టించిన  variables.pl  ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| అలా చేయుటకు,     Terminalలో   chmod 755 variables dot pl   అని టైప్ చేయండి.
+
| అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| ఇది ఫైలు కు read ,  write  execute  హక్కులను అందిస్తుంది.
+
| ఇది ఫైలు కు read,  write  మరియు  execute  హక్కులను అందిస్తుంది.
  
 
|-
 
|-
|   03:32
+
|03:32
| ఈ     Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి     Terminal   పై ,
+
|ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై,
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|   perl hyphen c variables dot pl   ను టైప్ చేయండి.  
+
|perl hyphen c variables dot pl ను టైప్ చేయండి.  
  
 
|-
 
|-
|   03:42
+
|03:42
| Hyphen c స్విచ్,  Perl స్క్రిప్ట్ ను   కంపైల్ / సింటాక్స్  లోపంల  కోసం  కంపైల్ చేస్తుంది.
+
|Hyphen c స్విచ్,  Perl స్క్రిప్ట్ ను ఏవైనా కంపైలేషన్  / సింటాక్స్  లోపంల  కొరకు కంపైల్ చేస్తుంది.
  
 
|-
 
|-
| 03:49
+
|03:49
| ఇప్పుడు  Enter  నొక్కండి.
+
|ఇప్పుడు  Enter  నొక్కండి.
 
|-
 
|-
| 03:51
+
|03:51
| ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
+
| ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
  
 
|-
 
|-
| 03:56
+
|03:56
|ఇప్పుడు మనం perl variables dot pl ను  టైప్  చేసి,  Enter నొక్కడం ద్వారా  Perl  స్క్రిప్ట్ ని అమలు చేద్దాం .   
+
|ఇప్పుడు మనం perl variables dot pl ను  టైప్  చేసి,  Enter నొక్కడం ద్వారా  Perl  స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.   
 
|-
 
|-
| 04:06
+
|04:06
 
| ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
 
| ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
  
 
|-
 
|-
|   04:10
+
|04:10
 
| మనం డిక్లేర్ చేసిన variableకు  ఒక string  విలువను కూడా కేటాయించవచ్చు.
 
| మనం డిక్లేర్ చేసిన variableకు  ఒక string  విలువను కూడా కేటాయించవచ్చు.
  
 
|-
 
|-
| 04:15
+
|04:15
 
| తిరిగి  టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
 
| తిరిగి  టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
  
 
|-
 
|-
| 04:18
+
|04:18
 
| dollar priority equal to one  కు  బదులుగా  
 
| dollar priority equal to one  కు  బదులుగా  
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| dollar priority   ఈక్వల్ టు  సింగిల్ కోట్స్ లో  high ;
+
|dollar priority ఈక్వల్ టు  సింగిల్ కోట్స్ లో  high;
  
 
|-
 
|-
|   04:28
+
|04:28
| దయచేసి   గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.  
+
|దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.  
  
 
|-
 
|-
| 04:34  
+
|04:34  
| ఒక  scalar ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, అది  ఒక  string , సంఖ్య కావచ్చు .
+
|ఒక  scalar ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, అది  ఒక  string, సంఖ్య కావచ్చు.
  
 
|-
 
|-
|   04:38
+
|04:38
| ఈ ఫైల్ ను  Save సేవ్ చేసి,   
+
|ఈ ఫైల్ ను  Save సేవ్ చేసి,   
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| perl hyphen c variables dot pl అని  టైప్ చేసి,  Enter  నొక్కడం  ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.  
+
|perl hyphen c variables dot pl అని  టైప్ చేసి,  Enter  నొక్కడం  ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.  
 
|-
 
|-
 
|  04:51  
 
|  04:51  
Line 212: Line 210:
  
 
|-
 
|-
|   05:03
+
|05:03
|   output,  ఈ  విధంగా  ఉంటుంది.
+
|output,  ఈ  విధంగా  ఉంటుంది.
  
 
|-
 
|-
|   05:07
+
|05:07
| ఇప్పుడు తిరిగి   Text Editor  window కు మారండి.
+
|ఇప్పుడు తిరిగి Text Editor  window కు మారండి.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| మీరు  scalars ను డబుల్ కోటెడ్  string లో ,  ఉదాహరణ కు  
+
| మీరు  scalars ను డబుల్ కోటెడ్  string లో,  ఉదాహరణకు  
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| dollar priority డబుల్ కోట్స్ లో   string  
+
| dollar priority డబుల్ కోట్స్ లో  string.
  
 
|-
 
|-
Line 241: Line 239:
 
|-
 
|-
 
|  05:31
 
|  05:31
| Terminal  పై :  gedit multivar dot pl space ampersand   అని టైప్ చేసి,  Enter  నొక్కండి  
+
| Terminal  పై:  gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి,  Enter  నొక్కండి.
  
 
|-
 
|-
Line 249: Line 247:
 
|-
 
|-
 
|  05:48  
 
|  05:48  
| ఇప్పుడు  
+
| ఇప్పుడు,
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|   dollar firstVar comma dollar secondVar semicolon  అని టైప్ చేసి,  Enter నొక్కండి .
+
|dollar firstVar comma dollar secondVar semicolon  అని టైప్ చేసి,  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| dollar firstVar వేరియబుల్ లోని విలువ ను   dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి,     
+
|dollar firstVar వేరియబుల్ లోని విలువ ను dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి,     
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| dollar firstVar space equal to space dollar secondVar semicolon  అని టైప్ చేసి,  Enter  నొక్కండి .
+
|dollar firstVar space equal to space dollar secondVar semicolon  అని టైప్ చేసి,  Enter  నొక్కండి.
  
 
|-
 
|-
 
|  06:19  
 
|  06:19  
|ఈ వేరియబుల్స్ పై కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను  చేయవచ్చు.
+
|ఈ వేరియబుల్స్ పై కూడిక, తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|  Perl   ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
+
|  Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:34  
 
| 06:34  
| text editor కు మారండి.
+
|text editor కు మారండి.
  
 
|-
 
|-
Line 281: Line 279:
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
| dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon  అని టైప్ చేసి, Enter నొక్కండి.   
+
|dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon  అని టైప్ చేసి, Enter నొక్కండి.   
  
 
|-
 
|-
|   06:51
+
|06:51
 
| ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,  
 
| ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|   print   డబుల్ కోట్స్ లో    firstVar:   dollar   firstVar and secondVar:   dollar   secondVar   backslash    n   డబుల్ కోట్స్ ముగించి   semicolon  టైప్ చేసి,  Enter నొక్కండి.  
+
|print డబుల్ కోట్ firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n డబుల్ కోట్ ముగించి semicolon  టైప్ చేసి,  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 296: Line 294:
  
 
|-
 
|-
|   07:19
+
|07:19
| ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం
+
|ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|దీని కోసం  
+
|దీని కోసం,
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
| డాలర్     addition     స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్  firstVar  స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్  secondVar     సెమికోలన్ అని టైప్ చేసి,  Enter నొక్కండి.
+
|డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్  firstVar  స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్  secondVar సెమికోలన్ అని టైప్ చేసి,  Enter నొక్కండి.
  
 
|-
 
|-
|   07:43
+
| 07:43
| మనం   addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
+
|మనం addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
  
 
|-
 
|-
| 07:47  
+
|07:47  
| మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి,
+
| మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి,
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|   print డబుల్ కోట్స్ లో Addition is dollar addition backslash n  డబుల్ కోట్ ముగించి సెమికోలన్   అని టైప్ చేసి,
+
|print డబుల్ కోట్ Addition is dollar addition slash n  డబుల్ కోట్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
+
| ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
  
 
|-
 
|-
|   08:07
+
|08:07
| ఈ ఫైల్ ను  మళ్ళీ కంపైల్ చేసేందుకు,
+
|ఈ ఫైల్ ను  మళ్ళీ కంపైల్ చేసేందుకు,
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
|   టెర్మినల్ పై  perl hyphen c multivar dot pl   అని టైప్  చేయండి  
+
|టెర్మినల్ పై  perl hyphen c multivar dot pl అని టైప్  చేయండి.
  
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| ఏ సింటాక్స్ ఎర్రర్  లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను   execute      చేయవచ్చు
+
| ఏ సింటాక్స్ ఎర్రర్  లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను,
 
   
 
   
 
|-
 
|-
 
|  08:24
 
|  08:24
| Perl multivar dot pl   టైప్ చేయడం ద్వారా.
+
|Perl multivar dot pl అని  టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు.
  
 
|-
 
|-
| 08:30
+
|08:30
|ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది
+
|ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది.
  
 
|-
 
|-
|   08:34
+
|08:34
| అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
+
|అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
  
 
|-
 
|-
Line 352: Line 350:
  
 
|-
 
|-
| 08:41
+
|08:41
 
| ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  save సేవ్ చేసి, మూసివేద్దాం.
 
| ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  save సేవ్ చేసి, మూసివేద్దాం.
  
 
|-
 
|-
| 08:46
+
|08:46
| ఇప్పుడు ఫైల్ ను  
+
| ఇప్పుడు ఫైల్ ను,
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
|   perl hyphen c multivar dot pl   అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.  
+
|perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| ఎటువంటి  సింటాక్స్ ఎర్రర్  లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను  perl multivar dot pl  గా అమలు చేయవచ్చు  
+
| ఎటువంటి  సింటాక్స్ ఎర్రర్  లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను  perl multivar dot pl  గా అమలు చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 372: Line 370:
  
 
|-
 
|-
|   09:06
+
| 09:06
 
| ఇది మనల్ని  ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
 
| ఇది మనల్ని  ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:11  
 
| 09:11  
| ఈ ట్యుటోరియల్ లో మనము
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
| Perl  లో  scalar variables   ని డిక్లేర్  చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
+
|Perl  లో  scalar variables ని డిక్లేర్  చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
 
|  09:18
 
|  09:18
| అసైన్మెంట్ గా  
+
| అసైన్మెంట్ గా,
 
|-
 
|-
 
| 09:20  
 
| 09:20  
Line 396: Line 394:
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
|  డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి .
+
|  డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి.
 
+
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
| రెండు  string variables ను  డిక్లేర్ చేయండి .
+
| రెండు  string variables ను  డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:29  
 
| 09:29  
| వాటికి  Namaste  మరియు  India  అను విలువలను కేటాయించండి.  
+
| వాటికి  Namaste  మరియు  India   అనే విలువలను కేటాయించండి.  
  
 
|-
 
|-
Line 420: Line 417:
 
|-
 
|-
 
| 09:45  
 
| 09:45  
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  09:50  
 
|  09:50  
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం,
  
 
|-
 
|-
Line 444: Line 441:
 
|-
 
|-
 
| 10:13   
 
| 10:13   
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
|ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|  10:23
 
|  10:23
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
  
 
|-
 
|-
 
|  10:29
 
|  10:29
|మీరు ఈ  Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి  
+
|మీరు ఈ  Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి,
  
 
|-
 
|-
 
|  10:34
 
|  10:34
| నేను స్వామి  మీకు ధన్యవాదాలు.
+
| మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 17:12, 28 February 2020

Time Narration
00:01 Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
00:12 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:18 మరియు Perl 5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
00:26 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
00:34 Perl నందు Variables:
00:37 Variables అనేవి సంఖ్యలు, స్ట్రింగ్స్, లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
00:44 ఒక్కసారి variable కనక డిక్లేర్ చేయబడితే, స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
00:50 scalar ఒక్క విలువను మాత్రమే సూచిస్తుంది మరియు scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
00:56 scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
01:00 మనం variable డిక్లరేషన్ ను చూద్దాము.
01:03 ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon.
01:09 Perl నందు variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore(_) తో ప్రారంభం కావాలి.
01:18 ఇవి అక్షరాలు, అంకెలు, underscoresలు, లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
01:24 Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
01:30 కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
01:34 ఇప్పుడు Terminal ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి.
01:44 ampersand గుర్తు terminal పై command prompt ను unlock చేస్తుంది. ఇప్పుడు Enter నొక్కండి.
01:50 ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది.
01:56 Dot pl(.pl) అనేది Perl ఫైలు కు default extension.
02:01 dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేసి, Enter నొక్కండి.
02:10 అంటే మనం variable priority ను డిక్లేర్ చేసాము.
02:13 మీరు variable ను ఉపయోగించే ముందు దానిని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
02:18 మీరు దానిని మీ కోడ్ లో వాడుకోవచ్చు.
02:21 ఇప్పుడు మనం వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
02:25 దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి,
02:32 Enter నొక్కండి.
02:34 తరువాత,
02:36 print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority slash n(\n) డబుల్ కోట్ మూసి వేసి సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:50 slash n అనేది new line క్యారెక్టర్.
02:53 ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl అనే పేరు తో ఎక్కడ అయినా save చేయవచ్చు.
03:02 ఇక్కడ అది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.
03:10 ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం.
03:18 అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి.
03:27 ఇది ఫైలు కు read, write మరియు execute హక్కులను అందిస్తుంది.
03:32 ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై,
03:36 perl hyphen c variables dot pl ను టైప్ చేయండి.
03:42 Hyphen c స్విచ్, Perl స్క్రిప్ట్ ను ఏవైనా కంపైలేషన్ / సింటాక్స్ లోపంల కొరకు కంపైల్ చేస్తుంది.
03:49 ఇప్పుడు Enter నొక్కండి.
03:51 ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
03:56 ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
04:06 ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
04:10 మనం డిక్లేర్ చేసిన variableకు ఒక string విలువను కూడా కేటాయించవచ్చు.
04:15 తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
04:18 dollar priority equal to one కు బదులుగా
04:22 dollar priority ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో high;
04:28 దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.
04:34 ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, అది ఒక string, సంఖ్య కావచ్చు.
04:38 ఈ ఫైల్ ను Save సేవ్ చేసి,
04:45 perl hyphen c variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.
04:51 ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది.
04:55 perl variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, స్క్రిప్ట్ ను Execute చేయండి.
05:03 output, ఈ విధంగా ఉంటుంది.
05:07 ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి.
05:10 మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో, ఉదాహరణకు
05:15 dollar priority డబుల్ కోట్స్ లో string.
05:19 ఈ ఫైల్ ను Save చేసి, మూసివేయండి.
05:22 మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
05:27 అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి.
05:31 Terminal పై: gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:42 ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:48 ఇప్పుడు,
05:50 dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:00 dollar firstVar వేరియబుల్ లోని విలువ ను dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి,
06:07 dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:19 ఈ వేరియబుల్స్ పై కూడిక, తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను చేయవచ్చు.
06:30 Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
06:34 text editor కు మారండి.
06:36 ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి,
06:41 dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:51 ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,
06:55 print డబుల్ కోట్ firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n డబుల్ కోట్ ముగించి semicolon టైప్ చేసి, Enter నొక్కండి.
07:17 ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
07:19 ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం.
07:23 దీని కోసం,
07:25 డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:43 మనం addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
07:47 మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి,
07:53 print డబుల్ కోట్ Addition is dollar addition slash n డబుల్ కోట్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
08:05 ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
08:07 ఈ ఫైల్ ను మళ్ళీ కంపైల్ చేసేందుకు,
08:12 టెర్మినల్ పై perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి.
08:18 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను,
08:24 Perl multivar dot pl అని టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు.
08:30 ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది.
08:34 అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
08:38 నేను ఇక్కడ కోడ్ వ్రాశాను.
08:41 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం.
08:46 ఇప్పుడు ఫైల్ ను,
08:48 perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.
08:54 ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు.
09:01 అమలు చేశాక output ఇలా కనిపిస్తుంది.
09:06 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
09:11 ఈ ట్యుటోరియల్ లో మనము,
09:14 Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
09:18 అసైన్మెంట్ గా,
09:20 ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి.
09:22 దానికి 10 ని కేటాయించండి.
09:24 డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి.
09:26 రెండు string variables ను డిక్లేర్ చేయండి.
09:29 వాటికి Namaste మరియు India అనే విలువలను కేటాయించండి.
09:34 ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి.
09:38 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:45 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం,
09:53 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:01 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:08 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:29 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి,
10:34 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india