Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | నేను | + | | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
− | + | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | |మరియు Perl 5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | నేను | + | | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా | + | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | |Perl నందు Variables: |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | Variables అనేవి సంఖ్యలు, స్ట్రింగ్స్, లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |ఒక్కసారి | + | |ఒక్కసారి variable కనక డిక్లేర్ చేయబడితే, స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | |scalar ఒక్క విలువను మాత్రమే సూచిస్తుంది మరియు scalar ను మాత్రమే నిల్వచేస్తుంది. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | |scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి. |
|- | |- | ||
− | | | + | |01:00 |
− | | మనం | + | | మనం variable డిక్లరేషన్ ను చూద్దాము. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను | + | |ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | |Perl నందు variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore(_) తో ప్రారంభం కావాలి. |
|- | |- | ||
− | | | + | |01:18 |
− | | | + | |ఇవి అక్షరాలు, అంకెలు, underscoresలు, లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | |Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
− | + | ||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని | + | |కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | ఇప్పుడు | + | |ఇప్పుడు Terminal ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | |ampersand గుర్తు terminal పై command prompt ను unlock చేస్తుంది. ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | ఇది | + | |ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | |Dot pl(.pl) అనేది Perl ఫైలు కు default extension. |
|- | |- | ||
− | | | + | |02:01 |
− | | | + | | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |02:10 |
− | | | + | |అంటే మనం variable priority ను డిక్లేర్ చేసాము. |
|- | |- | ||
− | | 02:13 | + | |02:13 |
− | | మీరు | + | | మీరు variable ను ఉపయోగించే ముందు దానిని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | మీరు దానిని మీ | + | | మీరు దానిని మీ కోడ్ లో వాడుకోవచ్చు. |
|- | |- | ||
− | | | + | |02:21 |
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | దీని కోసం | + | | దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి, |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |తరువాత | + | |తరువాత, |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | |print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority slash n(\n) డబుల్ కోట్ మూసి వేసి సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | |slash n అనేది new line క్యారెక్టర్. |
|- | |- | ||
− | | | + | |02:53 |
− | | ఇప్పుడు | + | |ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl అనే పేరు తో ఎక్కడ అయినా save చేయవచ్చు. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | ఇక్కడ అది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | ఇప్పుడు, మనం ఇప్పుడే | + | | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | అలా చేయుటకు, | + | | అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | ఇది ఫైలు కు | + | | ఇది ఫైలు కు read, write మరియు execute హక్కులను అందిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:32 |
− | | ఈ | + | |ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై, |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | |perl hyphen c variables dot pl ను టైప్ చేయండి. |
|- | |- | ||
− | | | + | |03:42 |
− | | | + | |Hyphen c స్విచ్, Perl స్క్రిప్ట్ ను ఏవైనా కంపైలేషన్ / సింటాక్స్ లోపంల కొరకు కంపైల్ చేస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:49 |
− | | ఇప్పుడు | + | |ఇప్పుడు Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | 03:51 | + | |03:51 |
− | | మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని | + | | ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది. |
|- | |- | ||
− | | | + | |03:56 |
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:06 |
| ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. | | ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. | ||
|- | |- | ||
− | | | + | |04:10 |
− | | మనం డిక్లేర్ చేసిన | + | | మనం డిక్లేర్ చేసిన variableకు ఒక string విలువను కూడా కేటాయించవచ్చు. |
|- | |- | ||
− | | 04:15 | + | |04:15 |
| తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. | | తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. | ||
|- | |- | ||
− | | | + | |04:18 |
− | | | + | | dollar priority equal to one కు బదులుగా |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | |dollar priority ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో high; |
|- | |- | ||
− | | | + | |04:28 |
− | | దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం | + | |దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును. |
|- | |- | ||
− | | 04:34 | + | |04:34 |
− | | ఒక | + | |ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, అది ఒక string, సంఖ్య కావచ్చు. |
|- | |- | ||
− | | | + | |04:38 |
− | | | + | |ఈ ఫైల్ ను Save సేవ్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | |perl hyphen c variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
Line 214: | Line 207: | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | perl variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, స్క్రిప్ట్ ను Execute చేయండి. |
|- | |- | ||
− | | | + | |05:03 |
− | | | + | |output, ఈ విధంగా ఉంటుంది. |
|- | |- | ||
− | | | + | |05:07 |
− | | ఇప్పుడు తిరిగి | + | |ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | మీరు | + | | మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో, ఉదాహరణకు |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | డబుల్ కోట్స్ | + | | dollar priority డబుల్ కోట్స్ లో string. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | ఈ ఫైల్ ను Save | + | | ఈ ఫైల్ ను Save చేసి, మూసివేయండి. |
|- | |- | ||
Line 246: | Line 239: | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | Terminal పై: gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 254: | Line 247: | ||
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | |dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 06:00 |
− | | | + | |dollar firstVar వేరియబుల్ లోని విలువ ను dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి, |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | |dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను | + | |ఈ వేరియబుల్స్ పై కూడిక, తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను చేయవచ్చు. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | |text editor కు మారండి. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి, |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | |dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |06:51 |
− | | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, | + | | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | |print డబుల్ కోట్ firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n డబుల్ కోట్ ముగించి semicolon టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 301: | Line 294: | ||
|- | |- | ||
− | | | + | |07:19 |
− | | ఇప్పుడు, మనం ఈ రెండు | + | |ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |దీని కోసం | + | |దీని కోసం, |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | డాలర్ | + | |డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 07:43 |
− | | | + | |మనం addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి. |
|- | |- | ||
− | | | + | |07:47 |
− | | మరోసారి, వేరియబుల్ | + | | మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి, |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | |print డబుల్ కోట్ Addition is dollar addition slash n డబుల్ కోట్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి, |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | ఈ ఫైల్ ను | + | | ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
|- | |- | ||
− | | | + | |08:07 |
− | | | + | |ఈ ఫైల్ ను మళ్ళీ కంపైల్ చేసేందుకు, |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | |టెర్మినల్ పై perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను | + | | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను, |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | |Perl multivar dot pl అని టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు. |
|- | |- | ||
− | | | + | |08:30 |
− | |ఇది హైలైట్ చేయబడిన ఒక | + | |ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |08:34 |
− | | అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. | + | |అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | నేను ఇక్కడ కోడ్ | + | | నేను ఇక్కడ కోడ్ వ్రాశాను. |
|- | |- | ||
− | | | + | |08:41 |
− | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను | + | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం. |
|- | |- | ||
− | | | + | |08:46 |
− | | ఇప్పుడు ఫైల్ ను | + | | ఇప్పుడు ఫైల్ ను, |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | |perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను | + | | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు. |
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | | | + | | అమలు చేశాక output ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 09:06 |
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. | ||
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము | + | | ఈ ట్యుటోరియల్ లో మనము, |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | |Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | అసైన్మెంట్ | + | | అసైన్మెంట్ గా, |
|- | |- | ||
| 09:20 | | 09:20 | ||
− | | సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ | + | | ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
Line 401: | Line 394: | ||
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి . | + | | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి. |
− | + | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | | | + | | రెండు string variables ను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | వాటికి | + | | వాటికి Namaste మరియు India అనే విలువలను కేటాయించండి. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | |ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి | + | |ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి. |
|- | |- | ||
Line 421: | Line 413: | ||
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ | + | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | |ఒక | + | |ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, |
|- | |- | ||
Line 449: | Line 441: | ||
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | |ఇది NMEICT, | + | |ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి, |
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | |మీకు | + | | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 17:12, 28 February 2020
Time | Narration |
00:01 | Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము. |
00:12 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:18 | మరియు Perl 5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:30 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు. |
00:34 | Perl నందు Variables: |
00:37 | Variables అనేవి సంఖ్యలు, స్ట్రింగ్స్, లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
00:44 | ఒక్కసారి variable కనక డిక్లేర్ చేయబడితే, స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. |
00:50 | scalar ఒక్క విలువను మాత్రమే సూచిస్తుంది మరియు scalar ను మాత్రమే నిల్వచేస్తుంది. |
00:56 | scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి. |
01:00 | మనం variable డిక్లరేషన్ ను చూద్దాము. |
01:03 | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon. |
01:09 | Perl నందు variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore(_) తో ప్రారంభం కావాలి. |
01:18 | ఇవి అక్షరాలు, అంకెలు, underscoresలు, లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. |
01:24 | Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
01:30 | కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి. |
01:34 | ఇప్పుడు Terminal ను తెరచి, gedit variables dot pl ampersand(&) అని టైప్ చెయ్యండి. |
01:44 | ampersand గుర్తు terminal పై command prompt ను unlock చేస్తుంది. ఇప్పుడు Enter నొక్కండి. |
01:50 | ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది. |
01:56 | Dot pl(.pl) అనేది Perl ఫైలు కు default extension. |
02:01 | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేసి, Enter నొక్కండి. |
02:10 | అంటే మనం variable priority ను డిక్లేర్ చేసాము. |
02:13 | మీరు variable ను ఉపయోగించే ముందు దానిని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
02:18 | మీరు దానిని మీ కోడ్ లో వాడుకోవచ్చు. |
02:21 | ఇప్పుడు మనం వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం. |
02:25 | దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి, |
02:32 | Enter నొక్కండి. |
02:34 | తరువాత, |
02:36 | print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority slash n(\n) డబుల్ కోట్ మూసి వేసి సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:50 | slash n అనేది new line క్యారెక్టర్. |
02:53 | ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl అనే పేరు తో ఎక్కడ అయినా save చేయవచ్చు. |
03:02 | ఇక్కడ అది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి. |
03:10 | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం. |
03:18 | అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి. |
03:27 | ఇది ఫైలు కు read, write మరియు execute హక్కులను అందిస్తుంది. |
03:32 | ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై, |
03:36 | perl hyphen c variables dot pl ను టైప్ చేయండి. |
03:42 | Hyphen c స్విచ్, Perl స్క్రిప్ట్ ను ఏవైనా కంపైలేషన్ / సింటాక్స్ లోపంల కొరకు కంపైల్ చేస్తుంది. |
03:49 | ఇప్పుడు Enter నొక్కండి. |
03:51 | ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది. |
03:56 | ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
04:06 | ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. |
04:10 | మనం డిక్లేర్ చేసిన variableకు ఒక string విలువను కూడా కేటాయించవచ్చు. |
04:15 | తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. |
04:18 | dollar priority equal to one కు బదులుగా |
04:22 | dollar priority ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో high; |
04:28 | దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును. |
04:34 | ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, అది ఒక string, సంఖ్య కావచ్చు. |
04:38 | ఈ ఫైల్ ను Save సేవ్ చేసి, |
04:45 | perl hyphen c variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి. |
04:51 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది. |
04:55 | perl variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, స్క్రిప్ట్ ను Execute చేయండి. |
05:03 | output, ఈ విధంగా ఉంటుంది. |
05:07 | ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి. |
05:10 | మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో, ఉదాహరణకు |
05:15 | dollar priority డబుల్ కోట్స్ లో string. |
05:19 | ఈ ఫైల్ ను Save చేసి, మూసివేయండి. |
05:22 | మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
05:27 | అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి. |
05:31 | Terminal పై: gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:42 | ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:48 | ఇప్పుడు, |
05:50 | dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:00 | dollar firstVar వేరియబుల్ లోని విలువ ను dollar secondVar వేరియబుల్ కు కాపీ చేయడానికి, |
06:07 | dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:19 | ఈ వేరియబుల్స్ పై కూడిక, తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను చేయవచ్చు. |
06:30 | Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. |
06:34 | text editor కు మారండి. |
06:36 | ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి, |
06:41 | dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:51 | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, |
06:55 | print డబుల్ కోట్ firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n డబుల్ కోట్ ముగించి semicolon టైప్ చేసి, Enter నొక్కండి. |
07:17 | ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
07:19 | ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం. |
07:23 | దీని కోసం, |
07:25 | డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి. |
07:43 | మనం addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి. |
07:47 | మరోసారి, addition వేరియబుల్ విలువను ముద్రించడానికి, |
07:53 | print డబుల్ కోట్ Addition is dollar addition slash n డబుల్ కోట్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి, |
08:05 | ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
08:07 | ఈ ఫైల్ ను మళ్ళీ కంపైల్ చేసేందుకు, |
08:12 | టెర్మినల్ పై perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి. |
08:18 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను, |
08:24 | Perl multivar dot pl అని టైప్ చేయడం ద్వారా execute చేయవచ్చు. |
08:30 | ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది. |
08:34 | అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. |
08:38 | నేను ఇక్కడ కోడ్ వ్రాశాను. |
08:41 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం. |
08:46 | ఇప్పుడు ఫైల్ ను, |
08:48 | perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి. |
08:54 | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు. |
09:01 | అమలు చేశాక output ఇలా కనిపిస్తుంది. |
09:06 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. |
09:11 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
09:14 | Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం. |
09:18 | అసైన్మెంట్ గా, |
09:20 | ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి. |
09:22 | దానికి 10 ని కేటాయించండి. |
09:24 | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి. |
09:26 | రెండు string variables ను డిక్లేర్ చేయండి. |
09:29 | వాటికి Namaste మరియు India అనే విలువలను కేటాయించండి. |
09:34 | ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి. |
09:38 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
09:45 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, |
09:53 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
10:01 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:08 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:13 | ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
10:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:29 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి, |
10:34 | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |