Difference between revisions of "PERL/C3/Perl-and-HTML/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |Perl and HTML పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | | 00:06 | + | |00:06 |
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం html pages మరియు CGI module ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను | + | |ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను, |
+ | * Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం | ||
+ | * Perl 5.14.2 | ||
+ | * Firefox Web Browser | ||
+ | * Apache HTTP server మరియు | ||
+ | * gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా | + | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | + | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | లేకపోతే, | + | | లేకపోతే, Spoken Tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | | + | |web లో ఉపయోగించిన పెర్ల్ ప్రోగ్రామ్లను Perl CGI అని అంటారు. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | |CGI అంటే Common Gateway Interface అని అర్ధం. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | ఇది client-server | + | |ఇది client-server వెబ్ కమ్యూనికేషన్ లో ఒక ఇంటర్-పేస్ గా పనిచేస్తుంది. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | |CGI.pm అనేది Perl ఇన్స్టాలేషన్ తో అందుబాటులో ఉండి, కమ్యూనికేషన్ ను అందిచే, ఒక Perl మాడ్యూల్. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | Perl CGI అప్లికేషన్లను రాయడానికి | + | |Perl CGI అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక | + | | బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది. |
| | | | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | ఈ ఫంక్షన్ ను | + | | ఈ ఫంక్షన్ ను CGI అని, ఈ ప్రోగ్రామ్ లను CGI scripts అని అంటారు. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | |CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, మనం ఒక నమూనా Perl ప్రోగ్రామ్ ను చూద్దాం. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | |Terminal కు మారండి. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | నేను | + | |నేను ఇప్పటికే సేవ్ చేసిన cgiexample.pl ఫైల్ ను gedit లో తెరవనివ్వండి. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | |cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. | + | |ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | |use CGI స్టేట్మెంట్ మనము CGI.pm మాడ్యూల్ మన ప్రోగ్రామ్ లో ఉపయోగించాలనుకుంటున్నాం అని Perl కు చెబుతుంది. |
|- | |- | ||
Line 89: | Line 94: | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | |HTML ను ప్రారంభించడానికి, మనము start_html() మెథడ్ ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | My Home Page అనేది వెబ్ పేజ్ కు | + | |My Home Page అనేది వెబ్ పేజ్ కు ఇవ్వబడిన page టైటిల్. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | మనం | + | |మనం CGI module ను ఉపయోగించి ఏ HTML ట్యాగ్ ను అయినా ముద్రించవచ్చు. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | |శీర్షిక ట్యాగ్లు h1, h2 మొదలైన వాటి చే సూచింపబడతాయి. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | End_html | + | |End_html మెథడ్ BODY మరియు HTML ట్యాగ్లను తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చెయ్యండి. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | మనం web server ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు, దానిని | + | |మనం web server ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు, దానిని command line నుంచి అమలు చేయటానికి ప్రయత్నిద్దాం. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | |తిరిగి terminalకు మారి, perl cgiexample.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 125: | Line 130: | ||
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను web server | + | | తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను web server ద్వారా పరిక్షిద్దాం. |
|- | |- | ||
Line 133: | Line 138: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | మీ web browser | + | | మీ web browser ను తెరిచి, మెషిన్ IP address ను ఎంటర్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 153: | Line 158: | ||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది command ను | + | | ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది command ను execute చేయండి. |
|- | |- | ||
Line 169: | Line 174: | ||
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | ముందుగా, cgi-bin డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి. | + | | ముందుగా, cgi-bin డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి. దీనిని వెబ్ సర్వర్ CGI స్క్రిప్ట్ గా గుర్తిస్తుంది. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా | + | | ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా dot pl లేదా dot cgi పొడిగింపుతో ముగుస్తుంది. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | |server పై అమలు చేయడానికి ఫైల్ కోసం అనుమతిని సెట్ చెయ్యండి. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | |స్క్రిప్ట్ ను | + | |స్క్రిప్ట్ ను Run చేయండి. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | ఈ ప్రోగ్రామ్ కోసం URL | + | | ఈ ప్రోగ్రామ్ కోసం URL, slide లో చూపిన విధంగా ఉంటుంది. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | టెర్మినల్ కు | + | | టెర్మినల్ కు మారండి. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | ఇప్పుడు, మనం, ఫైల్ | + | | ఇప్పుడు, మనం, ఫైల్ ను cgi-bin డైరెక్టరీకి కాపీ చేద్దాం. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | |దీని కోసం, కమాండ్: | + | |దీని కోసం, కమాండ్: sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/ ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 209: | Line 214: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | |దీని కోసం, | + | |దీని కోసం, sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl ను టైప్ చెయ్యండి. |
|- | |- | ||
Line 221: | Line 226: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | |localhost/cgi-bin/cgiexample.pl టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం | + | | వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం | + | | ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం form కు field ను జోడించి, ఎంటర్ చేసిన విలువలను మన వెబ్ పేజికి తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | ముందుగా సృష్టించిన cgi-bin directoryలో నేను | + | | ముందుగా సృష్టించిన cgi-bin directoryలో నేను form.cgi ఫైల్ ను సేవ్ చేసాను. నేను ఈ ఫైలు ను gedit లో తెరుస్తాను. |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | ఇప్పుడు, క్రింద లైన్ | + | | ఇప్పుడు, క్రింద లైన్ లను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | |యూజర్ first name, last name, gender మరియు feedback details లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | form ను ప్రారంభించడానికి, మనం start_form () మెథడ్ ను | + | |form ను ప్రారంభించడానికి, మనం start_form() మెథడ్ ను ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | |Form field మి మెథడ్స్ ప్రామాణిక html ట్యాగ్ పద్ధతులకు సమానంగా ఉంటాయి. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | |ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, | + | |ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() మెథడ్ అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందే, | + | | ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందే, టెక్స్ట్ బాక్స్ యొక్క పేర్లు. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | |radio underscore group అనునది "Male" మరియు "Female" అను రెండు ఎంపికలతో రేడియో బటన్ ను నిర్దేశిస్తుంది. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | ఇది | + | | ఇది hyphen values పారామితి ద్వారా సూచిపంబడుతుంది. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | |hyphen default పారామితి రేడియో బటన్ యొక్క డిఫాల్ట్ ఎంపికను సూచిస్తుంది. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | |popup underscore menu listbox ఎంపికను నిర్దేశిస్తుంది. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | |Submit బటన్ URL ప్రొవైడర్ కు ఎంటర్ చేసిన డేటాను సమర్పించడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | | + | |Clear బటన్ form ను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
Line 286: | Line 291: | ||
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | |Param() ఫంక్షన్, ఫారం ఫీల్డ్ యొక్క పేరును పారామితిగా తీసుకుని, దాని విలువను ఇస్తుంది. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | ఇక్కడ "fname" అనేది "First Name" టెక్స్ట్ బాక్స్ కు ఇవ్వబడిన పేరు. | + | |ఇక్కడ "fname" అనేది "First Name" టెక్స్ట్ బాక్స్ కు ఇవ్వబడిన పేరు. |
|- | |- | ||
− | | 07:47 | + | |07:47 |
− | | | + | |పొందిన విలువ dollar name1 వేరియబుల్ లో నిల్వ చేయబడింది. |
|- | |- | ||
− | | 07:53 | + | |07:53 |
− | |ఇపుడు మనం ప్రోగ్రాం | + | |ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
Line 305: | Line 309: | ||
|- | |- | ||
− | | 07:58 | + | |07:58 |
− | | | + | |localhost/cgi-bin/form.cgi అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | |feedback form ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | ఇక్కడ చూపిన విధంగా నేను ఈ | + | |ఇక్కడ చూపిన విధంగా నేను ఈ form లో డేటాను ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | | అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి | + | | అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి Submit బటన్ ను నొక్కండి. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం | + | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము | + | | ఈ ట్యుటోరియల్ లో మనము CGI మాడ్యూల్ ను ఉపయోగించి html pages ను ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, | + | |అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, Java, C/C++ మరియు Perl భాషల కొరకు checkbox ను జోడించండి. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి textarea | + | | యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి textarea ఎంపికను జోడించండి. |
|- | |- | ||
Line 342: | Line 346: | ||
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | + | | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
+ | |||
+ | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | | | + | |Spoken Tutorial Project బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
Line 354: | Line 360: | ||
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. | + | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 18:18, 2 December 2019
Time | Narration | |
00:01 | Perl and HTML పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం html pages మరియు CGI module ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. | |
00:14 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను,
| |
00:31 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. | |
00:35 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. | |
00:40 | లేకపోతే, Spoken Tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి. | |
00:47 | web లో ఉపయోగించిన పెర్ల్ ప్రోగ్రామ్లను Perl CGI అని అంటారు. | |
00:52 | CGI అంటే Common Gateway Interface అని అర్ధం. | |
00:56 | ఇది client-server వెబ్ కమ్యూనికేషన్ లో ఒక ఇంటర్-పేస్ గా పనిచేస్తుంది. | |
01:01 | CGI.pm అనేది Perl ఇన్స్టాలేషన్ తో అందుబాటులో ఉండి, కమ్యూనికేషన్ ను అందిచే, ఒక Perl మాడ్యూల్. | |
01:10 | Perl CGI అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి. | |
01:19 | బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది. | |
01:33 | ఈ ఫంక్షన్ ను CGI అని, ఈ ప్రోగ్రామ్ లను CGI scripts అని అంటారు. | |
01:40 | CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు. | |
01:47 | ఇప్పుడు, మనం ఒక నమూనా Perl ప్రోగ్రామ్ ను చూద్దాం. | |
01:50 | Terminal కు మారండి. | |
01:53 | నేను ఇప్పటికే సేవ్ చేసిన cgiexample.pl ఫైల్ ను gedit లో తెరవనివ్వండి. | |
02:01 | cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి. | |
02:08 | ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. | |
02:11 | use CGI స్టేట్మెంట్ మనము CGI.pm మాడ్యూల్ మన ప్రోగ్రామ్ లో ఉపయోగించాలనుకుంటున్నాం అని Perl కు చెబుతుంది. | |
02:19 | ఇది మాడ్యూల్ ను లోడ్ చేసి, మన కోడ్ కోసం CGI functions సెట్ ను అందుబాటులో ఉంచును. | |
02:26 | HTML ను ప్రారంభించడానికి, మనము start_html() మెథడ్ ను ఉపయోగిస్తాము. | |
02:33 | My Home Page అనేది వెబ్ పేజ్ కు ఇవ్వబడిన page టైటిల్. | |
02:38 | మనం CGI module ను ఉపయోగించి ఏ HTML ట్యాగ్ ను అయినా ముద్రించవచ్చు. | |
02:43 | శీర్షిక ట్యాగ్లు h1, h2 మొదలైన వాటి చే సూచింపబడతాయి. | |
02:49 | End_html మెథడ్ BODY మరియు HTML ట్యాగ్లను తిరిగి పంపుతుంది. | |
02:55 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యండి. | |
02:57 | మనం web server ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు, దానిని command line నుంచి అమలు చేయటానికి ప్రయత్నిద్దాం. | |
03:04 | తిరిగి terminalకు మారి, perl cgiexample.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
03:12 | అవుట్పుట్ HTML వలే కనిపిస్తుంది. | |
03:15 | తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను web server ద్వారా పరిక్షిద్దాం. | |
03:20 | ముందుగా, మనం వెబ్ సర్వర్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేద్దాం. | |
03:25 | మీ web browser ను తెరిచి, మెషిన్ IP address ను ఎంటర్ చేసి, Enter నొక్కండి. | |
03:31 | లేకపోతే, మీరు "localhost" గా టైప్ చేయవచ్చు. | |
03:35 | ఒకవేళ ప్రతిదీ అనుకూలంగా జరుగుతున్నట్లైతే మీరు బ్రౌజర్ లో ఇటు వంటిది ఏదో చూస్తారు. | |
03:40 | ఒక వేళ మీరు ఏదైనా ఎర్రర్ పొందితే, అప్పుడు web service ఇన్స్టాల్ చేయబడలేదు లేదా అది ON స్థితిలో లేదు అని అర్ధం. | |
03:48 | నా మెషిన్ లో Apache HTTP server ఇన్స్టాల్ చేయబడినది. | |
03:52 | ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది command ను execute చేయండి. | |
03:58 | లేకపోతే, దయచేసి సర్వర్ ఆకృతీకరణ కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని అడగండి. | |
04:04 | ఇప్పుడు, మనం అదే స్క్రిప్ట్ ను వెబ్ సర్వర్ ద్వారా పరీక్షిద్దాం. | |
04:09 | దీని కోసం, మనం కొన్ని సోఫానాలను అనుసరించాలి. | |
04:13 | ముందుగా, cgi-bin డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి. దీనిని వెబ్ సర్వర్ CGI స్క్రిప్ట్ గా గుర్తిస్తుంది. | |
04:22 | ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా dot pl లేదా dot cgi పొడిగింపుతో ముగుస్తుంది. | |
04:29 | server పై అమలు చేయడానికి ఫైల్ కోసం అనుమతిని సెట్ చెయ్యండి. | |
04:33 | స్క్రిప్ట్ ను Run చేయండి. | |
04:35 | ఈ ప్రోగ్రామ్ కోసం URL, slide లో చూపిన విధంగా ఉంటుంది. | |
04:40 | టెర్మినల్ కు మారండి. | |
04:42 | ఇప్పుడు, మనం, ఫైల్ ను cgi-bin డైరెక్టరీకి కాపీ చేద్దాం. | |
04:47 | దీని కోసం, కమాండ్: sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/ ను టైప్ చేయండి. | |
05:03 | అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. | |
05:06 | తరువాత, మనం ఫైల్ పై వెబ్-సర్వర్ యూజర్ కు read మరియు execute permission ను ఇవ్వాలి. | |
05:13 | దీని కోసం, sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl ను టైప్ చెయ్యండి. | |
05:31 | ఇప్పుడు, cgi-bin డైరెక్టరీలో ఉంచిన మన ఫైల్ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. | |
05:38 | వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి. | |
05:41 | localhost/cgi-bin/cgiexample.pl టైప్ చేసి, Enter నొక్కండి. | |
05:50 | వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం చూడవచ్చు. | |
05:55 | ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం form కు field ను జోడించి, ఎంటర్ చేసిన విలువలను మన వెబ్ పేజికి తిరిగి ఇస్తుంది. | |
06:06 | ముందుగా సృష్టించిన cgi-bin directoryలో నేను form.cgi ఫైల్ ను సేవ్ చేసాను. నేను ఈ ఫైలు ను gedit లో తెరుస్తాను. | |
06:17 | ఇప్పుడు, క్రింద లైన్ లను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది. | |
06:24 | యూజర్ first name, last name, gender మరియు feedback details లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. | |
06:31 | form ను ప్రారంభించడానికి, మనం start_form() మెథడ్ ను ఉపయోగిస్తున్నాము. | |
06:36 | Form field మి మెథడ్స్ ప్రామాణిక html ట్యాగ్ పద్ధతులకు సమానంగా ఉంటాయి. | |
06:42 | ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() మెథడ్ అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది. | |
06:49 | ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందే, టెక్స్ట్ బాక్స్ యొక్క పేర్లు. | |
06:57 | radio underscore group అనునది "Male" మరియు "Female" అను రెండు ఎంపికలతో రేడియో బటన్ ను నిర్దేశిస్తుంది. | |
07:05 | ఇది hyphen values పారామితి ద్వారా సూచిపంబడుతుంది. | |
07:09 | hyphen default పారామితి రేడియో బటన్ యొక్క డిఫాల్ట్ ఎంపికను సూచిస్తుంది. | |
07:15 | popup underscore menu listbox ఎంపికను నిర్దేశిస్తుంది. | |
07:20 | Submit బటన్ URL ప్రొవైడర్ కు ఎంటర్ చేసిన డేటాను సమర్పించడానికి ఉపయోగించబడుతుంది. | |
07:26 | Clear బటన్ form ను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | |
07:30 | మనం ఫారం లో ఎంటర్ చేసిన విలువలను Displayform ఫంక్షన్ తిరిగి పొందుతుంది. | |
07:36 | Param() ఫంక్షన్, ఫారం ఫీల్డ్ యొక్క పేరును పారామితిగా తీసుకుని, దాని విలువను ఇస్తుంది. | |
07:42 | ఇక్కడ "fname" అనేది "First Name" టెక్స్ట్ బాక్స్ కు ఇవ్వబడిన పేరు. | |
07:47 | పొందిన విలువ dollar name1 వేరియబుల్ లో నిల్వ చేయబడింది. | |
07:53 | ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
07:56 | వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి. | |
07:58 | localhost/cgi-bin/form.cgi అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
08:06 | feedback form ప్రదర్శించబడుతుంది. | |
08:09 | ఇక్కడ చూపిన విధంగా నేను ఈ form లో డేటాను ఎంటర్ చేస్తాను. | |
08:15 | అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి Submit బటన్ ను నొక్కండి. | |
08:21 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం. | |
08:26 | ఈ ట్యుటోరియల్ లో మనము CGI మాడ్యూల్ ను ఉపయోగించి html pages ను ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము. | |
08:33 | అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, Java, C/C++ మరియు Perl భాషల కొరకు checkbox ను జోడించండి. | |
08:44 | యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి textarea ఎంపికను జోడించండి. | |
08:48 | యూజర్ ఎంటర్ చేసిన సమాచారాన్ని వెబ్ పేజీ పై ముద్రించండి. | |
08:52 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | |
08:59 | Spoken Tutorial Project బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
09:08 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
09:11 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |
09:23 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |