Difference between revisions of "PERL/C2/Hash-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:11  
 
|00:11  
|hash యొక్క elementను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము.
+
|hash యొక్క elementsను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| ఇక్కడ, మనం  addressకు   hashను డిక్లేర్ చేయాలి.   
+
|ఇక్కడ, మనం  addressకు hashను డిక్లేర్ చేయాలి.   
  
 
|-
 
|-
 
|04:41  
 
|04:41  
|ఇక్కడ, keysను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి  
+
|ఇక్కడ, keysను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి.
  
 
|-
 
|-
 
|04:49  
 
|04:49  
| ఇది   hash keysను  అక్షర క్రమంలో  క్రమబద్ధీకరిస్తుంది.
+
|ఇది hash keysను  అక్షర క్రమంలో  క్రమబద్ధీకరిస్తుంది.
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
|-
 
|-
 
|04:59  
 
|04:59  
| సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు.
+
|సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
|-
 
|-
 
|05:09
 
|05:09
| perl sortHash dot pl   అని టైప్  చేసి,  Enter నొక్కడం  ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి.  
+
|perl sortHash dot pl అని టైప్  చేసి,  Enter నొక్కడం  ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి.  
  
 
|-
 
|-
 
|05:17
 
|05:17
| టెర్మినల్ పై  చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
+
|టెర్మినల్ పై  చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
  
 
|-
 
|-
 
|05:22
 
|05:22
| ఇప్పుడు,  hash యొక్క అన్ని keys లు  మరియు values ను ఎలా పొందాలో చూద్దాం.
+
|ఇప్పుడు,  hash యొక్క అన్ని keys లు  మరియు values ను ఎలా పొందాలో చూద్దాం.
  
 
|-
 
|-
| 05:27  
+
| 05:27  
 
| పెర్ల్ అన్ని  hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది.  
 
| పెర్ల్ అన్ని  hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది.  
 
|-
 
|-
| 05:34
+
|05:34
 
|keys() ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది,
 
|keys() ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది,
  
 
|-
 
|-
 
|05:40  
 
|05:40  
|values() ఫంక్షన్అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే  
+
|values() ఫంక్షన్ అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే  
  
 
|-
 
|-
 
|  05:46  
 
|  05:46  
| each ()   ఫంక్షన్  hash పై  iterate చేస్తూ, hash నుండి,  key /  value జతను తిరిగి ఇస్తుంది.
+
|each() ఫంక్షన్  hash పై  iterate చేస్తూ, hash నుండి,  key /  value జతను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
| 05:57  
 
| 05:57  
| దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl  స్క్రిప్ట్ ను  ఉపయోగిస్తాము
+
| దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl  స్క్రిప్ట్ ను  ఉపయోగిస్తాము.
 
|-
 
|-
| 06:07  
+
|06:07  
 
| స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
 
| స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
  
Line 308: Line 308:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
| హాష్ పై  keys () ఫంక్షన్,  అన్ని     hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
+
| హాష్ పై  keys() ఫంక్షన్,  అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
| హాష్ పై  values ()  ఫంక్షన్  hash విలువలను కలిగి ఉన్న  అర్రే  ను తిరిగి ఇస్తుంది.
+
| హాష్ పై  values()  ఫంక్షన్  hash విలువలను కలిగి ఉన్న  అర్రే  ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  06:30  
 
|  06:30  
|     each ()     ఫంక్షన్  ఒక   key/value  ల   జంటను అందిస్తుంది.
+
|each() ఫంక్షన్  ఒక key/value  ల జంటను అందిస్తుంది.
  
 
|-
 
|-
Line 324: Line 324:
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|ఇది   each   ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన  హాష్ యొక్క ప్రతి  key/value జంట పై iterate అవుతుంది.  
+
|ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన  హాష్ యొక్క ప్రతి  key/value జంట పై iterate అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:43  
 
|06:43  
|ఫైల్ ను   save     చేయడానికి,  Ctrl+S     నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి,  Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:48  
 
|06:48  
|ఇప్పుడు, మనం టెర్మినల్ పై  క్రింది విధంగా  టైప్ చేయడం ద్వారా  స్క్రిప్ట్ ను అమలుచేద్దాం
+
|ఇప్పుడు, మనం టెర్మినల్ పై  క్రింది విధంగా  టైప్ చేయడం ద్వారా  స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
  
 
|-
 
|-
 
| 06:53  
 
| 06:53  
|     perl perlHash dot pl   టైప్ చేసి,
+
|perl perlHash dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  07:01
 
|  07:01
| టెర్మినల్ పై  క్రింది అవుట్పుట్ కనిపిస్తుంది.  
+
|టెర్మినల్ పై  క్రింది అవుట్పుట్ కనిపిస్తుంది.  
  
 
|-
 
|-
| 07:05
+
|07:05
 
|ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము.
 
|ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము.
  
Line 356: Line 356:
 
|-
 
|-
 
|07:15
 
|07:15
| కీ విలువపై కొన్ని చర్యలను  నిర్వహించండి.
+
| కీ విలువపై కొన్ని చర్యలను  నిర్వహించండి.
  
 
|-
 
|-
Line 368: Line 368:
 
|-
 
|-
 
|07:32  
 
|07:32  
|తరువాత, అది value  పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ   $ variableని   ఉపయోగిస్తుంది.
+
|తరువాత, అది value  పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variableని ఉపయోగిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:40  
 
|07:40  
| అదే విధంగా, స్క్రీన్ పై  చూపిన  hash values  ను   లూప్ చేయవచ్చు.
+
| అదే విధంగా, స్క్రీన్ పై  చూపిన  hash values  ను లూప్ చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 380: Line 380:
 
|-
 
|-
 
|07:49
 
|07:49
| కాబట్టి, నన్ను  gedit లో  loopingOverHash dot pl కు మారనివ్వండి
+
| కాబట్టి, నన్ను  gedit లో  loopingOverHash dot pl కు మారనివ్వండి.
  
 
|-
 
|-
 
|07:55  
 
|07:55  
| మీ loopingOverHash dot pl లో  క్రింది చూపిన విధంగా  కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
+
| మీ loopingOverHash dot pl లో  క్రింది చూపిన విధంగా  కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key     ను తిరిగి అందిస్తుంది.
+
|ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది.
  
 
|-
 
|-
Line 396: Line 396:
 
|-
 
|-
 
|08:09  
 
|08:09  
|మొదటిసారి     dollar key ($key)       Department     ను   key   గా కలిగి ఉంటుంది.
+
|మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|08:15  
 
|08:15  
| తరువాత   foreach   పునరుక్తిలో   Nameకీ  రిటర్న్ అవుతువుంది.
+
| తరువాత foreach పునరుక్తిలో Nameకీ  రిటర్న్ అవుతువుంది.
  
 
|-
 
|-
 
|08:21  
 
|08:21  
| గమనిక: Hash  క్రమపద్దతి  లేని డేటా సేకరణ.
+
| గమనిక: Hash  క్రమపద్దతి  లేని డేటా సేకరణ.
  
 
|-
 
|-
 
|08:26  
 
|08:26  
|కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో  రిటర్న్ అవ్వవు.
+
|కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో  రిటర్న్ అవ్వవు.
  
 
|-
 
|-
 
|08:33  
 
|08:33  
| values పై     loop     ఇదేవిధంగా పనిచేస్తుంది.  
+
|values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది.  
  
 
|-
 
|-
 
|08:38  
 
|08:38  
|ఫైల్ ను     save     చేయడానికి     Ctrl+S     నొక్కండి.
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:41  
 
|08:41  
|తరువాత, టెర్మినల్ కు  మారి,   Perl scriptను     ఇలా అమలు చేయండి:
+
|తరువాత, టెర్మినల్ కు  మారి, Perl scriptను ఇలా అమలు చేయండి:
  
 
|-
 
|-
 
|08:46  
 
|08:46  
|   perl loopingOverHash dot pl  అని టైప్ చేసి,   
+
|perl loopingOverHash dot pl  అని టైప్ చేసి,   
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 436: Line 436:
 
|-
 
|-
 
|08:58   
 
|08:58   
|సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము:  
+
|సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము:  
  
 
|-
 
|-
 
|09:01  
 
|09:01  
|పెర్ల్ లో Hash మరియు
+
|పెర్ల్ లో Hash మరియు
  
 
|-
 
|-
 
|09:03  
 
|09:03  
| hash   అంశాలను యాక్సెస్ చేయడంను  
+
|hash అంశాలను యాక్సెస్ చేయడంని.  
  
 
|-
 
|-
 
|09:05  
 
|09:05  
| నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం.
+
|నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
Line 456: Line 456:
 
|-
 
|-
 
|09:11  
 
|09:11  
| student name    ను key గా , మరియు     
+
|student nameను key గా, మరియు     
  
 
|-
 
|-
Line 464: Line 464:
 
|-
 
|-
 
|09:18  
 
|09:18  
|   keys(), values()   మరియు   each()   ఫంక్షన్ లను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి.
+
|keys(), values() మరియు each() ఫంక్షన్ లను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి.
  
 
|-
 
|-
Line 472: Line 472:
 
|-
 
|-
 
|09:29
 
|09:29
| ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
|09:32
 
|09:32
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.
  
 
|-
 
|-
Line 484: Line 484:
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 492: Line 492:
 
|-
 
|-
 
|09:53
 
|09:53
| మరిన్ని  వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి
+
| మరిన్ని  వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
  
 
|-
 
|-
  
 
| 10:02
 
| 10:02
|     Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
Line 509: Line 509:
 
|-
 
|-
 
| 10:26  
 
| 10:26  
| మీరు ఈ  PERL     ట్యుటోరియల్ ని భావిస్తున్నాము.
+
| మీరు ఈ  PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 517: Line 517:
 
|-
 
|-
 
|10:33
 
|10:33
|ధన్యవాదాలు.
+
|మరియు నేను ఉదయ లక్ష్మి  మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 17:40, 1 December 2019

Time Narration
00:01 PERL లో Hash పై spoken tutorialకు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 పెర్ల్ లో Hash మరియు
00:11 hash యొక్క elementsను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ కోసం, నేను
00:16 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:21 Perl 5.14.2 మరియు
00:24 gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:26 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:30 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో variables మరియు data Structures గురించి కొంత అవగాహన ఉండాలి.
00:38 comments, loops, conditional statements మరియు arrays గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:46 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:52 Hash అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ.
00:56 ఇది ఒక జత key/value ల data structure.
00:59 Hash కీలు unique
01:01 అయితే, Hash నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు.
01:05 ఇది hash డిక్లరేషన్.
01:08 మనం hash నుండి key విలువను ఎలా పొందాలో చూద్దాం.
01:12 key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్:
01:17 dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket.
01:26 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి hash ను అర్థం చేసుకుందాం.
01:31 నేను gedit లో perlHash dot pl ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను.
01:37 మీ perlHash dot pl ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:42 పెర్ల్ లో Hash percentage(%) గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది.
01:47 ఇవి hash కీలు
01:49 ఇవి hash విలువలు.
01:53 గమనిక: hash యొక్క key ని యాక్సెస్ చేయాలంటే, మనం డాలర్ గుర్తు ను ఉపయోగించాలి.
01:59 ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి.
02:02 తరువాత terminal కు మారి, Perl scriptను
02:08 perl perlHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కి,
02:11 అమలు చేయండి.
02:14 టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
02:19 ఇప్పుడు, hash నుండి keys ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం.
02:24 కీ జోడించడానికి syntax
02:26 dollar hashName open curly bracket
02:30 single quote KeyName single quote
02:34 close curly bracket equal to $value semicolon.
02:40 కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket
02:46 single quote KeyName single quote close curly bracket semicolon.
02:53 ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం.
02:58 నేను ఇప్పటికే hashKeyOperations dot pl ఫైలులో కోడ్ ను టైప్ చేసాను.
03:05 ఇది hash యొక్క డిక్లరేషన్.
03:08 మనం ఈ hash నుండి keys లను జోడించి, తొలగిద్దాం.
03:13 ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన hash కు key ని జోడిస్తున్నాము.
03:18 ఇది variableకు విలువను కేటాయించడం లాంటిది.
03:23 key ని తొలగించడానికి, delete కీ వర్డ్ ఉపయోగించబడుతుంది.
03:27 దీనిని తొలగించడానికి మనం key ను పంపించాలి.
03:31 ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl + Sను నొక్కండి.
03:35 terminalకు మారి, Perl scriptను
03:40 perl hashKeyOperations dot pl అని టైప్ చేసి,
03:44 Enter నొక్కి, అమలు చేయండి.
03:47 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
03:52 hash keys మరియు valuesను క్రమబద్దం చేయడం చూద్దాం.
03:57 sort keys కు సింటాక్స్
04:00 sort open bracket keys percentage hashName close bracket semicolon.
04:07 అదేవిధంగా, మనము hash values ను క్రమబద్ధం చేయవచ్చు:
04:11 sort open bracket values percentage hashName close bracket semicolon.
04:18 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి, సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం.
04:24 నన్ను Geditలో sortHash dot plకు మారనివ్వండి.
04:30 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను మీ sortHash dot pl ఫైలులో టైప్ చేయండి.
04:36 ఇక్కడ, మనం addressకు hashను డిక్లేర్ చేయాలి.
04:41 ఇక్కడ, keysను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి.
04:49 ఇది hash keysను అక్షర క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
04:54 అదే విధంగా, మనం sort ఫంక్షన్ ను hash values పై కూడా ఉపయోగించవచ్చు.
04:59 సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు.
05:05 ఫైల్ ను Save చేసి, టెర్మినల్ కు మారండి.
05:09 perl sortHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి.
05:17 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:22 ఇప్పుడు, hash యొక్క అన్ని keys లు మరియు values ను ఎలా పొందాలో చూద్దాం.
05:27 పెర్ల్ అన్ని hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది.
05:34 keys() ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది,
05:40 values() ఫంక్షన్ అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే
05:46 each() ఫంక్షన్ hash పై iterate చేస్తూ, hash నుండి, key / value జతను తిరిగి ఇస్తుంది.
05:53 నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం.
05:57 దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl స్క్రిప్ట్ ను ఉపయోగిస్తాము.
06:07 స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
06:12 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
06:15 హాష్ పై keys() ఫంక్షన్, అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
06:22 హాష్ పై values() ఫంక్షన్ hash విలువలను కలిగి ఉన్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
06:30 each() ఫంక్షన్ ఒక key/value ల జంటను అందిస్తుంది.
06:34 ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము.
06:36 ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన హాష్ యొక్క ప్రతి key/value జంట పై iterate అవుతుంది.
06:43 ఫైల్ ను save చేయడానికి, Ctrl+S నొక్కండి.
06:48 ఇప్పుడు, మనం టెర్మినల్ పై క్రింది విధంగా టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
06:53 perl perlHash dot pl అని టైప్ చేసి,
06:58 Enter నొక్కండి.
07:01 టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ కనిపిస్తుంది.
07:05 ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము.
07:10 మనము foreach లూప్ ను హాష్ యొక్క ప్రతి key పై iterate చేయుటకు ఉపయోగించవచ్చు.
07:15 కీ విలువపై కొన్ని చర్యలను నిర్వహించండి.
07:20 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది.
07:24 ఇక్కడ, foreach లూప్ యొక్క ప్రతి iteration హాష్ నుండి ఒక key ను $variable కు కేటాయిస్తుంది.
07:32 తరువాత, అది value పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variableని ఉపయోగిస్తుంది.
07:40 అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash values ను లూప్ చేయవచ్చు.
07:47 మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
07:49 కాబట్టి, నన్ను gedit లో loopingOverHash dot pl కు మారనివ్వండి.
07:55 మీ loopingOverHash dot pl లో క్రింది చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
08:02 ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది.
08:07 ఇక్కడ మన కేస్ లో,
08:09 మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది.
08:15 తరువాత foreach పునరుక్తిలో Nameకీ రిటర్న్ అవుతువుంది.
08:21 గమనిక: Hash క్రమపద్దతి లేని డేటా సేకరణ.
08:26 కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు.
08:33 values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది.
08:38 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
08:41 తరువాత, టెర్మినల్ కు మారి, Perl scriptను ఇలా అమలు చేయండి:
08:46 perl loopingOverHash dot pl అని టైప్ చేసి,
08:50 Enter నొక్కండి.
08:53 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
08:58 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము:
09:01 పెర్ల్ లో Hash మరియు
09:03 hash అంశాలను యాక్సెస్ చేయడంని.
09:05 నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకున్నాము.
09:08 ఇక్కడ మీకొక అసైన్మెంట్:
09:11 student nameను key గా, మరియు
09:15 అతని / ఆమె శాతాన్ని value గాను కలిగి ఉన్న hash ను డిక్లేర్ చేయండి.
09:18 keys(), values() మరియు each() ఫంక్షన్ లను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి.
09:24 తరువాత ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి.
09:29 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:32 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:37 ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
09:49 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:53 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:02 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:06 ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది.
10:15 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:26 మీరు ఈ PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము.
10:30 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
10:33 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india