Difference between revisions of "PERL/C2/Comments-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
|Comments in Perl   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను  
+
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|00:18
 
|00:18
|అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2.  
+
|అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2.  
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు  
+
|మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 37: Line 37:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|Perl లో కొంత కోడ్ ను కామెంట్ గా రెండు మార్గాలలో చేయవచ్చు,
+
|Perl లో కొంత కోడ్ ను రెండు మార్గాలలో కామెంట్ గా చేయవచ్చు,
  
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|Single LineMulti-Line.
+
|Single Line మరియు Multi-Line.
  
 
|-
 
|-
 
|00:49
 
|00:49
|ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా
+
|ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా,
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|hash Declaring count variable Enter నొక్కండి.  
+
|hash Declaring count variable, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|print space double quotes Count is dollar count slash n double quotes complete  semicolon space hash Prints Count is 1.   
+
|print space double quotes లో Count is dollar count slash n double quotes తరువాత semicolon space hash Prints Count is 1.   
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|Ctrl S  నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, మరియు Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.  
+
|Ctrl S  నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.  
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది.
+
|ఇక్కడ మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది.
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|Hash exclamation mark slash u s r slash bin slash perl   
+
|Hash exclamation mark slash usr slash bin slash perl   
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
|03:17
 
|03:17
|యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము.
+
|యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|తిరిగి geditకు మారి, క్రింది దానిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం.  
+
|తిరిగి geditకు మారి, క్రింది వాటిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం.  
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
|03:45
 
|03:45
|print space double quote count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి.  
+
|print space double quotes లో count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|03:59
 
|03:59
|equal to cut   
+
|equal to cut.    
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
|04:05
 
|04:05
|Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
|Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 181: Line 181:
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl   
+
|కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl.    
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను  చూపుతుంది. Count is 1.
+
|ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను  చూపుతుంది. Count is 1.
  
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
|04:32
 
|04:32
|ఎందుకంటే మనం ఆ భాగాన్ని   equal to head మరియు  equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం.  
+
|ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు  equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం.  
  
 
|-
 
|-
 
|04:40
 
|04:40
|మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు
+
|మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|04:48
 
|04:48
Line 204: Line 204:
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|= (equal to sign) ముందు కానీ మరియు head, cut, begin లేదా end వర్డ్ తరువాత కానీ ఎటువంటి స్పేస్ (లు) ఉండకూడదు.
+
|= (equal to sign) ముందు కానీ మరియు head, cut, begin లేదా end వర్డ్ తరువాత కానీ ఎటువంటి స్పేస్ లు ఉండకూడదు.
  
 
|-
 
|-
Line 212: Line 212:
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|gedit commentsExample dot pl space &  అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
|gedit commentsExample dot pl space &  అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 220: Line 220:
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి,నేను వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను.  
+
|ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి, వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను.  
  
 
|-
 
|-
Line 228: Line 228:
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను సంకలనం చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను.
+
|ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను కూడిక చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను.
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
|తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను  
+
|తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి.
+
|కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి,
  
 
|-
 
|-
Line 271: Line 271:
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|single line comment & multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి.
+
|single line comment మరియు multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి.
  
 
|-
 
|-
Line 307: Line 307:
 
|-
 
|-
 
|07:03
 
|07:03
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.  
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.  
  
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
|దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి మీకు ధన్యవాదాలు.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము. ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి ధన్యవాదాలు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 12:26, 1 December 2019

Time Narration
00:00 Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:08 Perl లో కామెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:10 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:18 అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2.
00:23 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:27 మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:31 మీకు పెర్ల్ లో కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ మరియు వేరియబుల్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:37 ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
00:43 Perl లో కొంత కోడ్ ను రెండు మార్గాలలో కామెంట్ గా చేయవచ్చు,
00:47 Single Line మరియు Multi-Line.
00:49 ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా,
00:55 కొంత కోడ్ యొక్క కార్యాచరణను వివరించడానికి, ఒక లైన్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది.
01:01 ఈ రకమైన కామెంట్ #(hash) గుర్తుతో మొదలవుతుంది.
01:05 ఇక్కడ ఒక డెమో ఉంది. మనము టెక్స్ట్ ఎడిటర్ లో క్రొత్త ఫైల్ ను తెరుద్దాం.
01:11 Terminal ను తెరచి, gedit comments dot pl space & టైప్ చేయండి.
01:19 మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం terminal లో ప్రాంప్ట్ ను ఫ్రీ చేయడానికి అంపెర్సన్డ్ ను ఉపయోగిస్తాము. ఇప్పుడు Enter ను నొక్కండి.
01:27 ఇప్పుడు క్రింది కమాండ్ లను టైప్ చేయండి.
01:29 hash Declaring count variable, Enter నొక్కండి.
01:37 dollar count space equal to space 1 semicolon Enter నొక్కండి.
01:45 print space double quotes లో Count is dollar count slash n double quotes తరువాత semicolon space hash Prints Count is 1.
02:03 Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.
02:08 Terminal కు, మారి perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:18 ఇక్కడ మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది.
02:21 ఇప్పుడు perlcomments dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
02:28 ఇది మనకు క్రింది అవుట్ పుట్ Count is 1 ను చూపిస్తుంది.
02:33 మనం తిరిగి geditకు మారుదాం.
02:36 geditలో, మొదటి లైన్ కు వెళ్ళి, Enter నొక్కండి.
02:40 మొదటి లైన్ కు వెళ్ళి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
02:44 Hash exclamation mark slash usr slash bin slash perl
02:52 Perl లో ఈ లైన్ ను shebang line గా పిలుస్తారు. Perl ప్రోగ్రాం లో ఇది మొదటి లైన్.
02:59 ఇది Perl Interpreterను ఎక్కడ వెతకాలో చెప్తుంది.
03:03 గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, Perl దీనిని ఒక సింగిల్ లైన్ కామెంట్ గా పరిగణించదు.
03:11 ఇప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్ లను చూద్దాం.
03:13 Multi Line: ఈ రకమైన కామెంట్ లు
03:17 యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము.
03:25 ఈ రకమైన కామెంట్ లు equal to head గుర్తుతో మొదలయి, equal to cutతో ముగుస్తాయి.
03:33 తిరిగి geditకు మారి, ఈ క్రింది వాటిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం.
03:39 ఫైల్ చివరిలో, equal to head టైప్ చేసి, Enter నొక్కండి.
03:45 print space double quotes లో count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి.
03:59 equal to cut.
04:01 ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి మరియు స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.
04:05 Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:13 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.
04:15 కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl.
04:21 ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను చూపుతుంది. Count is 1.
04:27 ఇది “count variable is used for counting purpose” అనే వాక్యాన్ని ప్రింట్ చేయదు.
04:32 ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం.
04:40 మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు.
04:48 ఇవి Perl లో ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు.
04:52 = (equal to sign) ముందు కానీ మరియు head, cut, begin లేదా end వర్డ్ ల తరువాత కానీ ఎటువంటి స్పేస్ లు ఉండకూడదు.
05:02 మళ్ళీ ఒకసారి Terminal ను తెరవండి.
05:05 gedit commentsExample dot pl space & అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:15 క్రింది కమాండ్ లను స్క్రీన్ పై చూపించిన విధంగా టైప్ చేయండి.
05:19 ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి, వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను.
05:28 తరువాత నేను ఇక్కడ కొంత కోడ్ ను కామెంట్ చేస్తాను.
05:32 ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను కూడిక చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను.
05:39 తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను.
05:44 ఫైల్ ను సేవ్ చేయండి మరియు Perl స్క్రిప్ట్ ను Terminal పై ఎగ్జిక్యూట్ చేయండి.
05:49 టెర్మినల్ పై perl hyphen c commentsExample dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:57 ఇక్కడ ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.
05:59 కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి,
06:01 perl commentsExample dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
06:07 ఇది క్రింది అవుట్ పుట్ ను చూపిస్తుంది. Addition is 30.
06:12 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేర్చుతుంది.
06:16 ఇక్కడ మనము Perl లో కామెంట్ లను జోడించడం నేర్చుకున్నాం.
06:19 ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ లో స్క్రిప్ట్ ను రాయండి.
06:23 single line comment మరియు multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి.
06:30 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
06:34 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:37 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
06:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం.
06:44 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:48 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
06:51 మర్రిన్ని వివరాల కోసం contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
06:58 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:03 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:11 దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
07:15 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము. ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india