Difference between revisions of "PERL/C2/Comments-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | |Comments in Perl | + | |Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను | + | |నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | |అంటే, Perl revision 5 వర్షన్ 14 | + | |అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు | + | |మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |ఒకవేళ లేకపోతే, సబంధిత | + | |ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | |Perl లో కొంత కోడ్ ను | + | |Perl లో కొంత కోడ్ ను రెండు మార్గాలలో కామెంట్ గా చేయవచ్చు, |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | |Single Line | + | |Single Line మరియు Multi-Line. |
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | |ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ | + | |ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా, |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | |hash Declaring count variable Enter నొక్కండి. | + | |hash Declaring count variable, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | |print space double quotes Count is dollar count slash n double quotes | + | |print space double quotes లో Count is dollar count slash n double quotes తరువాత semicolon space hash Prints Count is 1. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | |Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, | + | |Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి. |
|- | |- | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |Hash exclamation mark slash | + | |Hash exclamation mark slash usr slash bin slash perl |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | |యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు | + | |యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము. |
|- | |- | ||
Line 161: | Line 161: | ||
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | |print space double | + | |print space double quotes లో count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | |equal to cut | + | |equal to cut. |
|- | |- | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | |Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter | + | |Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | |కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl | + | |కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | |ఇది ముందుగా చూపించిన | + | |ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను చూపుతుంది. Count is 1. |
|- | |- | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
|04:32 | |04:32 | ||
− | |ఎందుకంటే మనం ఆ భాగాన్ని | + | |ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | |మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు | + | |మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | |gedit commentsExample dot pl space & అని టైప్ చేసి Enter నొక్కండి. | + | |gedit commentsExample dot pl space & అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 220: | Line 220: | ||
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | |ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి, | + | |ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి, వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను. |
|- | |- | ||
Line 228: | Line 228: | ||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | |ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను | + | |ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను కూడిక చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను. |
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | |తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను | + | |తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను. |
|- | |- | ||
Line 248: | Line 248: | ||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | |కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి | + | |కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి, |
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | |single line comment | + | |single line comment మరియు multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి. |
|- | |- | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | |దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి ధన్యవాదాలు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 12:15, 1 December 2019
Time | Narration |
---|---|
00:00 | Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
00:08 | Perl లో కామెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:10 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:18 | అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2. |
00:23 | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:27 | మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:31 | మీకు పెర్ల్ లో కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ మరియు వేరియబుల్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. |
00:37 | ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:43 | Perl లో కొంత కోడ్ ను రెండు మార్గాలలో కామెంట్ గా చేయవచ్చు, |
00:47 | Single Line మరియు Multi-Line. |
00:49 | ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా, |
00:55 | కొంత కోడ్ యొక్క కార్యాచరణను వివరించడానికి, ఒక లైన్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది. |
01:01 | ఈ రకమైన కామెంట్ #(hash) గుర్తుతో మొదలవుతుంది. |
01:05 | ఇక్కడ ఒక డెమో ఉంది. మనము టెక్స్ట్ ఎడిటర్ లో క్రొత్త ఫైల్ ను తెరుద్దాం. |
01:11 | Terminal ను తెరచి, gedit comments dot pl space & టైప్ చేయండి. |
01:19 | మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం terminal లో ప్రాంప్ట్ ను ఫ్రీ చేయడానికి అంపెర్సన్డ్ ను ఉపయోగిస్తాము. ఇప్పుడు Enter ను నొక్కండి. |
01:27 | ఇప్పుడు క్రింది కమాండ్ లను టైప్ చేయండి. |
01:29 | hash Declaring count variable, Enter నొక్కండి. |
01:37 | dollar count space equal to space 1 semicolon Enter నొక్కండి. |
01:45 | print space double quotes లో Count is dollar count slash n double quotes తరువాత semicolon space hash Prints Count is 1. |
02:03 | Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి. |
02:08 | Terminal కు, మారి perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:18 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది. |
02:21 | ఇప్పుడు perlcomments dot pl టైప్ చేసి, Enter నొక్కండి. |
02:28 | ఇది మనకు క్రింది అవుట్ పుట్ Count is 1 ను చూపిస్తుంది. |
02:33 | మనం తిరిగి geditకు మారుదాం. |
02:36 | geditలో, మొదటి లైన్ కు వెళ్ళి, Enter నొక్కండి. |
02:40 | మొదటి లైన్ కు వెళ్ళి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
02:44 | Hash exclamation mark slash usr slash bin slash perl |
02:52 | Perl లో ఈ లైన్ ను shebang line గా పిలుస్తారు. Perl ప్రోగ్రాం లో ఇది మొదటి లైన్. |
02:59 | ఇది Perl Interpreterను ఎక్కడ వెతకాలో చెప్తుంది. |
03:03 | గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, Perl దీనిని ఒక సింగిల్ లైన్ కామెంట్ గా పరిగణించదు. |
03:11 | ఇప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్ లను చూద్దాం. |
03:13 | Multi Line: ఈ రకమైన కామెంట్ లు |
03:17 | యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము. |
03:25 | ఈ రకమైన కామెంట్ లు equal to head గుర్తుతో మొదలయి, equal to cutతో ముగుస్తాయి. |
03:33 | తిరిగి geditకు మారి, క్రింది దానిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం. |
03:39 | ఫైల్ చివరిలో, equal to head టైప్ చేసి, Enter నొక్కండి. |
03:45 | print space double quotes లో count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి. |
03:59 | equal to cut. |
04:01 | ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి మరియు స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి. |
04:05 | Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:13 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు. |
04:15 | కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl. |
04:21 | ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను చూపుతుంది. Count is 1. |
04:27 | ఇది “count variable is used for counting purpose” అనే వాక్యాన్ని ప్రింట్ చేయదు. |
04:32 | ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం. |
04:40 | మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు. |
04:48 | ఇవి Perl లో ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు. |
04:52 | = (equal to sign) ముందు కానీ మరియు head, cut, begin లేదా end వర్డ్ తరువాత కానీ ఎటువంటి స్పేస్ (లు) ఉండకూడదు. |
05:02 | మళ్ళీ ఒకసారి Terminal ను తెరవండి. |
05:05 | gedit commentsExample dot pl space & అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:15 | క్రింది కమాండ్ లను స్క్రీన్ పై చూపించిన విధంగా టైప్ చేయండి. |
05:19 | ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి, వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను. |
05:28 | తరువాత నేను ఇక్కడ కొంత కోడ్ ను కామెంట్ చేస్తాను. |
05:32 | ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను కూడిక చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను. |
05:39 | తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను. |
05:44 | ఫైల్ ను సేవ్ చేయండి మరియు Perl స్క్రిప్ట్ ను Terminal పై ఎగ్జిక్యూట్ చేయండి. |
05:49 | టెర్మినల్ పై perl hyphen c commentsExample dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:57 | ఇక్కడ ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు. |
05:59 | కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి, |
06:01 | perl commentsExample dot pl టైప్ చేసి, Enter నొక్కండి. |
06:07 | ఇది క్రింది అవుట్ పుట్ ను చూపిస్తుంది. Addition is 30. |
06:12 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేర్చుతుంది. |
06:16 | ఇక్కడ మనము Perl లో కామెంట్ లను జోడించడం నేర్చుకున్నాం. |
06:19 | ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ లో స్క్రిప్ట్ ను రాయండి. |
06:23 | single line comment మరియు multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి. |
06:30 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
06:34 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది. |
06:37 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు. |
06:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం. |
06:44 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
06:51 | మర్రిన్ని వివరాల కోసం contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
06:58 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:03 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:11 | దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
07:15 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను మాధురి ధన్యవాదాలు. |