Difference between revisions of "PERL/C3/Access-Modifiers-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border = 1 | <center>''' Time '''</center> | <center>'''Narration'''</center> |- |00:01 |''' Access Modifiers in PERL''' పై ''' Spoken Tutorial''' కు స్వా...")
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| <center>''' Time '''</center>
+
| Time
| <center>'''Narration'''</center>
+
| Narration
 
+
 
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|''' Access Modifiers in PERL''' పై ''' Spoken Tutorial''' కు స్వాగతం.  
+
| Access Modifiers in PERL పై Spoken Tutorial   కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.  
వేరియబుల్స్ పరిధి,  
+
'''Private''' వేరియబుల్స్,  
+
'''Dynamically scoped''' వేరియబుల్స్,  
+
'''Global''' వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.  
+
 
+
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను  
+
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టంను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
'''Ubuntu Linux 12.04'''ఆపరేటింగ్ సిస్టం ను
+
'''Perl 5.14.2''' మరియు  
+
'''gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
 
+
 
|-
 
|-
 
|00:32
 
|00:32
|మీకు నచ్చిన ఏ '''text editor''' ను అయినా మీరు ఉపయోగించవచ్చు  
+
| మీరు, మీకు నచ్చిన text editor ను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|మీకు '''Perl'''  ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి  
+
| మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఒకవేళ లేకపోతే, సంబంధిత '''Perl ''' ట్యుటోరియల్ కోసం'''spoken tutorial ''' వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|మనం వేరియబుల్స్ పరిధిని పరిచయం చేయదం తో  ప్రారంభిద్దాం  
+
| మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో  ప్రారంభిద్దాం.
  
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|వేరియబుల్ యొక్క''' scope''' అనేది  ఆ వేరియబుల్ ను ప్రాప్తి చేయగల కోడ్ యొక్క ప్రాంతం.
+
| వేరియబుల్ యొక్క scope అనేది  ఆ వేరియబుల్ ను పొందగల  కోడ్ యొక్క ప్రాంతం.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క ప్రత్యక్షతను సూచిస్తుంది.
+
| మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|మొదటగా, మనం '''Perl'''లో ''' my, local''' మరియు''' our''' modifiers ల గురించి చర్చిద్దాం.  
+
| ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం.  
  
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|'''my ''' అంటే '''Private variables''' అని అర్ధం,
+
| my అంటే Private variables అని అర్ధం,
  
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|'''local''' అంటే  ''Dynamically scoped variables''' అని అర్ధం,  
+
| local అంటే  Dynamically scoped variables అని అర్ధం,  
  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|'''our ''' అంటే  '''Global variables''' అని అర్ధం.
+
| our అంటే  Global variables అని అర్ధం.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|''' my''' కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్'''block''' వెలుపల పరిధిని కోల్పోతాయి.
+
| my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, అవి డిక్లేర్ చేయబడిన  block వెలుపల పరిధిని కోల్పోతాయి.
  
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
+
| మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon.   
'''my $fvalue<nowiki> semicolon </nowiki>''' 
+
 
+
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
+
| మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|'''my $fValue = 1 semicolon'''
+
| my $fValue = 1 semicolon
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|'''my $fname''' = డబుల్ కోట్స్ లోపల '''Rahul semicolon'''
+
| my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|వివిధ వేరియబుల్స్ ను ఇదే ''' my''' స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది:
+
| వివిధ వేరియబుల్స్ ను ఒకే  my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|'''my''' ఓపెన్ బ్రాకెట్ '''$fname''' comma '''$lname''' comma '''$age''' క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
+
| my బ్రాకెట్ తెరిచి $fname comma $lname comma $age బ్రాకెట్ ను మూసి సెమికోలన్.
  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి '''private''' వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
+
| నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని ''''gedit' Text editor''' లో తెరుస్తాను.  
+
| నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను.  
  
 
|-
 
|-
 
|02:24
 
|02:24
|'''terminal ''' ను తెరవండి మరియు ''' gedit scope hyphen my dot pl ampersand ''' అని టైప్ చేసి  '''Enter''' నొక్కండి.  
+
| terminal ను తెరచి,  gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:34
 
|02:34
|ఇప్పుడు '''Scope-my dot pl''' ఫైల్ ''' gedit'''లో తెరుచుకుంటుంది.  
+
| ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఇక్కడ, నేను  'myకీ వర్డ్ తో '''private'''వేరియబుల్ '''$fname''' ను డిక్లేర్ చేసాను
+
| ఇక్కడ, నేను  my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేస్తాను. 
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|మరియు దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను.  
+
| దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను.  
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఈ బ్లాక్ లోపల, '''print''' స్టేట్మెంట్ విలువను అనగా "Raghu" ను '''fname''' వేరియబుల్ లో ముద్రిస్తుంది.   
+
| ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname  వేరియబుల్ లో  విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది.   
  
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|తరువాత బ్లాక్ లో, నేను "Other" విలువను ఇదే  '''private''' వేరియబుల్ '''$fname''' కు కేటాయించాను.
+
| తరువాత బ్లాక్ లో, నేను అదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|కాబట్టి  '''print statement '''  "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.  
+
| కాబట్టి  print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:17
 
|03:17
|ఈ ప్రోగ్రాం లోని చివరి '''print statement ''' ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.  
+
| ఈ ప్రోగ్రాం లో చివరి print statement  ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.  
  
 
|-
 
|-
 
|03:23
 
|03:23
|ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, '''fname''' ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
+
| ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధి వెలుపల, fnameకు  ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
  
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు ''' Ctrl+S''' ను నొక్కండి  
+
| ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|03:40
 
|03:40
|తిరిగి '''terminal ''' కు మారండి మరియు '''perl scope hyphen my dot pl ''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
+
| అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
"Block 1: Raghu"
+
Block 1: Raghu, Block 2: Other, Outside Block లో ఏ అవుట్ పుట్ లేదు.
"Block 2: Other"
+
"Outside Block: " there is no output.
+
 
+
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|అందువల్ల ''''my' variable ''' యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ప్రాప్తి చెందుతుంది.
+
| అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.
  
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం.
+
| ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం.
 
+
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|మనం చివరి '''print''' స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల ''' my $fname = within double quotes John semicolon'''ను జోడిద్దాం.
+
| మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = double quotes లో John semicolon అని జోడించి, మార్పులను సేవ్ చేద్దాం.
మార్పులను సేవ్ చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|తిరిగి '''terminal ''' కు మారండి మరియు మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి.
+
| తిరిగి terminal కు మారి,  మునుపటివలె ఎగ్జిక్యూట్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
+
| ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
  
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
|బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల 'my' వేరియబుల్ని ఉపయోగిస్తున్న పరిధి మీకు అర్థమైందని భావిస్తున్నాము.  
+
| my ను ఉపయోగిచుకుని  బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల  వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|తరువాత మనం'''Perl''' లో '''dynamically scoped variable''' గురించి చూద్దాం.  
+
| తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|'''Local''' కీవర్డ్ '''global''' వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
+
| Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|అసలు బ్లాక్ నుండి పిలిచే '''function''' కు అయినా వేరియబుల్ కనిపిస్తుంది.  
+
| ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడే, ఫంక్షన్ కు అయినా విసిబుల్ గా ఉండును.
 
+
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
+
| మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname =  డబుల్ కోట్స్ లో  "Rakesh" సెమికోలన్
'''local $fValue = 100 semicolon'''
+
'''local $fname =  within double quotes "Rakesh" semicolon'''
+
 
+
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం  
+
| మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం
  
 
|-
 
|-
 
|05:17
 
|05:17
|'''terminal''' ను తెరవండి మరియు '''gedit scope hyphen local dot pl ampersand''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:27
 
|05:27
|ఇది ''' scope hyphen local dot pl'' ఫైల్ ను ''' gedit''' లో  తెరుస్తుంది.  
+
| ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో  తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ వివరిస్తాను.
  
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|ఇక్కడ, మనం మొదటి లైన్ లో '''$fname ''' వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.   
+
| ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.   
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|ఫంక్షన్ '''Welcome()''' లోపల, మనం '''local''' వేరియబుల్ ను అదే పేరు గల ''' $fname''' తో డిక్లేర్ చేస్తాం.
+
| Welcome() ఫంక్షన్  లోపల, మనం local వేరియబుల్ ను పై  పేరు $fname తో డిక్లేర్ చేస్తాం.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|వేరియబుల్ పేరు ముందు కీ వర్డ్ ను గమనించండి  
+
| వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|మరియు మేము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము.
+
| మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
|కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్ '''Welcome() లోపల, $fname''' తాత్కాలిక క్రొత్త'''local'' వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, ఫంక్షన్ '''Hello() ''' '''call'' చేయబడుతుంది.
+
| కాబట్టి, ప్రధానంగా, Welcome() ఫంక్షన్ లోపల, $fname  తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, Hello() ఫంక్షన్  లో  call   చేయబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|ఇది ఫంక్షన్ '''Hello()''' యొక్క నిర్వచనం.  
+
| ఇది   Hello() ఫంక్షన్  యొక్క నిర్వచనం.  
  
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ '''Welcome()''' మరియు '''Hello()''' లను పిలుస్తాము.  
+
| ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు ''' Ctrl + S''' ను నొక్కండి  
+
| ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం  
+
| మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|తిరిగి '''terminal''' కు మారండి మరియు '''perl scope hyphen local.pl''' అని టైప్ చేసి  '''Enter''' నొక్కండి.  
+
| తిరిగి  terminalకు మారి, perl scope hyphen local.pl  అని టైప్ చేసి  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
+
| అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
 
"Hello, Rakesh"!
 
"Hello, Rakesh"!
 
"Hello, Welcome to Spoken tutorials!"
 
"Hello, Welcome to Spoken tutorials!"
Line 266: Line 241:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం  
+
| మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|ఫంక్షన్ '''Welcome()''' ను పిలిచినప్పుడు '''Hello()''' ఫంక్షన్ లోపల '''local''' వేరియబుల్ ప్రాప్తి చెందుతుంది.  
+
| Welcome() ఫంక్షన్ ను పిలిచినప్పుడు, దాని లో ఉన్న  Hello() ఫంక్షన్, local వేరియబుల్ ను  access చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|'''Welcome()''' లోపల '''$fname''' "Rakesh" విలువను కలిగి ఉంటుంది.  
+
| Welcome() లోపల $fname  "Rakesh" విలువను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|దీని తరువాత ఫంక్షన్ '''Hello() '''మళ్ళి ఒకసారి '''$fname ''' ను ప్రాప్తి చేస్తుంది.
+
| దీని తరువాత Hello() ఫంక్షన్ మళ్ళీ ఒకసారి $fname ను access చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|కానీ ఈ సారి, ఇది  "Welcome to spoken tutorials" కు ఇనిష్యలైజ్ చేయబడిబడిన '''$fname ''' వేరియబుల్.  
+
|కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో  ఇనిష్యలైజ్ చేయబడిబడినది.
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|ఇది స్థానిక వేరియబుల్ '''$fname '''ను '''Welcome()''' ఫంక్షన్ లోపల ప్రాప్తి చేయదు.  
+
| ఇది స్థానిక వేరియబుల్ $fnameను Welcome() ఫంక్షన్ లోపల పొందదు.  
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|అంటే దీని అర్ధం,'''Welcome()''' బ్లాక్ ను వదిలేసిన తరువాత స్థానిక వేరియబుల్ '''scope'''ను తిరిగి నిల్వ చేస్తుంది.  
+
| అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|తరువాత మనం '''Perl''' లో '''global''' వేరియబుల్స్ గురించి చూద్దాం.  
+
| తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
| '''global variable ''' అనేది ప్రోగ్రామ్ లో ఎక్కడైనా ప్రాప్తి చేయగలదు.  
+
| global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.
  
 
|-
 
|-
 
|07:43
 
|07:43
|'''Global variables ''' కీ వర్డ్ 'our' తో డిక్లేర్ చేయబడతాయి.  
+
| Global variables our కీ వర్డ్  తో డిక్లేర్ చేయబడతాయి.  
 
+
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
+
| ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయిour $fvalue = 100 semicolon </nowiki> our $fname =డబుల్ కోట్స్ లో  Priya semicolon
'''our $fvalue = 100 semicolon </nowiki>'''
+
'''our $fname =within double quotes Priya semicolon'''
+
 
+
 
|-
 
|-
 
|08:01
 
|08:01
|ఇప్పుడు మనం '''global'''  వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం  
+
| ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|08:06
 
|08:06
|తిరిగి '''terminal ''' కు మారండి మరియు '''gedit scope hyphen our dot pl ampersand''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి  
+
| తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:16
 
|08:16
|ఇది ''' scope hyphen our.pl''' ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.  
+
| ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|నేను రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
+
| నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరిస్తాను.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|నేను '''package main ''' ను మరియు ''' our $i ''' ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసాను మరియు దానిని '''100'' కు ఇనిష్యలైజ్ చేస్తాను.  
+
| నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానికి  100ను  ఇనిష్యలైజ్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|''' package First''' డిక్లరేషన్ ను గమనించండి.  
+
| package First డిక్లరేషన్ ను గమనించండి.  
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|ఒక '''package'''  అనేది సొంత '''namespace''' ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
+
|ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
  
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|'''Namespace'''  '''packages''' మధ్య '''variable name collisions''' ను నిరోధిస్తుంది.
+
| Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|భవిష్యత్ ట్యుటోరియల్లో '''package''' మరియు'''namespace''' గురించి మరింత చూస్తాము.
+
|భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace గురించి మరింత చూస్తాము.
  
 
|-
 
|-
 
|08:56
 
|08:56
|'''package First ''' లో, గ్లోబల్ వేరియబుల్ "I" విలువ 10 అవుతుంది.
+
| package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 కేటాయించబడుతుంది.
  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|'''package Second''' లో,గ్లోబల్ వేరియబుల్ "Iవిలువ 20 ను కేటాయిస్తుంది.  
+
| package Second లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 కేటాయించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|09:08
 
|09:08
|'''main package '''  '''package First variable '' మరియు  '''package Second variable''' రెండింటిని ఉపయోగిస్తుంది.
+
| main package package First variable మరియు  package Second variable  రెండింటిని ఉపయోగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
|నా ప్రోగ్రాం లో, నేను అన్ని'''packages''' లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను.
+
| నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేస్తాను. .
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|'''package variable''' '''package name colon colon variable name''' ద్వారా ప్రస్తావించబడింది.
+
| package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది.
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
|మన ఉందాహరణలో, ఇది ''' $First colon colon i, $Second colon colon i'''.
+
| మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|మనకు ఒక ఫైలులో బహుళ '''packages ''' ను కలిగివుంటాయి మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని '''packages '''ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
+
| మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము  మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|09:47
 
|09:47
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.  
+
| ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.  
  
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|అందుకు తిరిగి '''terminal ''' కు మారండి మరియు  '''perl scope hyphen our dot pl''' టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
| అందుకు తిరిగి terminalకు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|'''terminal''' పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
+
| terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
| '''variable i ''' కు ఎలా అప్పగించినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
+
| variable iకు విలువ ఎలా అసైన్ చేయబడినదో  అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
  
 
|-
 
|-
 
|10:11
 
|10:11
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
+
| ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. మనం సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణలతో నేర్చున్నాము.
వేరియబుల్స్ పరిధిని
+
'''Private variables'''
+
'''Dynamically scoped variables'''  మరియు  
+
'''global variables'''  ల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము.
+
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు '''local''' కంటే 'my' ను ఉపయోగించడం మంచిది.
+
| కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది.
  
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|ఇక్కడ మీకొక అసైన్మెంట్.
+
| ఇక్కడ మీకొక అసైన్మెంట్.
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ ను రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
+
| క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ వ్రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
|'''package''' ను '''FirstModule'' గా డిక్లేర్ చేయండి.  
+
| FirstModuleఅను ఒక package ను డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
|వేరియబుల్ '''$age''' ను '''our''' గా డిక్లేర్ చేయండి మరియు విలువను కేటాయించండి.  
+
| $age ను our వేరియబుల్ గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.  
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|మరొక ప్యాకేజీ ని '''SecondModule''' గా డిక్లేర్ చేయండి.  
+
| SecondModule  అను మరొక ప్యాకేజీ ని డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|వేరియబుల్ '''$age''' ను '''our''' గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల  "Forty-Two"విలువను కేటాయించండి.  
+
| $age వేరియబుల్ ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల  "Forty-Two" విలువను కేటాయించండి.  
  
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
|subroutine''' First()''' ను డిక్లేర్ చేయండి.  
+
| First() అను ఒక  subroutine  ను డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
|subroutine లోపల, ''local''' మరియు '''my''' కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి:
+
|subroutine లోపల, local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
|'''local''' '''$age = 52''' సెమికోలన్  
+
| local $age = 52 సెమికోలన్  
  
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|'''my''' '''$ageword''' = డబుల్ కోట్స్ లోపల '''Fifty-two semicolon '''
+
| my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon  
  
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
|'''Result()''' గా మరొక subroutine ను పిలవండి.  
+
| మరొక subroutine Result() ను పిలవండి.  
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
|ఫంక్షన్ లోపల '''$age'''  మరియు '''$ageword''' విలువలను ముద్రించండి.  
+
| ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 460: Line 425:
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
|subroutine '''Result()''' ను డిక్లేర్ చేయండి.
+
| Result() subroutine ను డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|మళ్ళి '''$age'''  మరియు '''$ageword''' విలువలను ముద్రించండి.
+
| మళ్ళీ  $age మరియు $ageword విలువలను ముద్రించండి.
  
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
|Subroutine ను ముగించండి.
+
| Subroutine ను ముగించండి.
  
 
|-
 
|-
 
| 11:49
 
| 11:49
|ఫంక్షన్  '''First()''' ను పిలవండి.  
+
| First() ఫంక్షన్ ను పిలవండి.  
  
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
|క్రింది విధంగా '''Package First'''  మరియు '''Package Second''' లను ముద్రించండి:  
+
| క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:  
  
 
|-
 
|-
 
|11:57
 
|11:57
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో '''Spoken Tutorial''' ను సారాంశం చేస్తుంది.
+
| క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
  
 
|-
 
|-
 
|12:05
 
|12:05
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.  
మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.  
+
 
+
 
|-
 
|-
 
|  12:18
 
|  12:18
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.  
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది  
దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది  
+
  
 
|-
 
|-
 
|12:31
 
|12:31
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.
+
| ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు మీకు ధన్యవాదాలు.
మీకు ధన్యవాదాలు.
+
 
|}
 
|}

Latest revision as of 11:12, 28 November 2019

Time Narration
00:01 Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టంను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు, మీకు నచ్చిన text editor ను ఉపయోగించవచ్చు.
00:36 మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:40 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:47 మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో ప్రారంభిద్దాం.
00:51 వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను పొందగల కోడ్ యొక్క ప్రాంతం.
00:58 మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
01:03 ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం.
01:10 my అంటే Private variables అని అర్ధం,
01:13 local అంటే Dynamically scoped variables అని అర్ధం,
01:17 our అంటే Global variables అని అర్ధం.
01:20 my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, అవి డిక్లేర్ చేయబడిన block వెలుపల పరిధిని కోల్పోతాయి.
01:28 మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon.
01:37 మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
01:43 my $fValue = 1 semicolon.
01:48 my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon.
01:55 వివిధ వేరియబుల్స్ ను ఒకే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది.
02:02 my బ్రాకెట్ తెరిచి $fname comma $lname comma $age బ్రాకెట్ ను మూసి సెమికోలన్.
02:12 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
02:17 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను.
02:24 terminal ను తెరచి, gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:34 ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది.
02:39 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
02:46 ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేస్తాను.
02:52 దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను.
02:56 ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname వేరియబుల్ లో విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది.
03:04 తరువాత బ్లాక్ లో, నేను అదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను.
03:11 కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.
03:17 ఈ ప్రోగ్రాం లో చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.
03:23 ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధి వెలుపల, fnameకు ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
03:32 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి.
03:37 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:40 తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:49 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:

Block 1: Raghu, Block 2: Other, Outside Block లో ఏ అవుట్ పుట్ లేదు.

03:59 అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.
04:06 ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం.
04:10 మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = double quotes లో John semicolon అని జోడించి, మార్పులను సేవ్ చేద్దాం.
04:23 తిరిగి terminal కు మారి, మునుపటివలె ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:28 ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
04:32 my ను ఉపయోగిచుకుని బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను.
04:41 తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.
04:47 Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
04:52 ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడే, ఏ ఫంక్షన్ కు అయినా విసిబుల్ గా ఉండును.
04:58 మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname = డబుల్ కోట్స్ లో "Rakesh" సెమికోలన్
05:13 మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
05:17 terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:27 ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
05:33 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ వివరిస్తాను.
05:40 ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.
05:47 Welcome() ఫంక్షన్ లోపల, మనం local వేరియబుల్ ను పై పేరు $fname తో డిక్లేర్ చేస్తాం.
05:54 వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి.
05:59 మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము.
06:03 కాబట్టి, ప్రధానంగా, Welcome() ఫంక్షన్ లోపల, $fname తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, Hello() ఫంక్షన్ లో call చేయబడుతుంది.
06:15 ఇది Hello() ఫంక్షన్ యొక్క నిర్వచనం.
06:18 ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము.
06:25 ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి.
06:29 మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
06:31 తిరిగి terminalకు మారి, perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:41 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:

"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!"

06:48 మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం.
06:51 Welcome() ఫంక్షన్ ను పిలిచినప్పుడు, దాని లో ఉన్న Hello() ఫంక్షన్, local వేరియబుల్ ను access చేస్తుంది.
06:59 Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది.
07:04 దీని తరువాత Hello() ఫంక్షన్ మళ్ళీ ఒకసారి $fname ను access చేస్తుంది.
07:11 కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో ఇనిష్యలైజ్ చేయబడిబడినది.
07:19 ఇది స్థానిక వేరియబుల్ $fnameను Welcome() ఫంక్షన్ లోపల పొందదు.
07:25 అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది.
07:32 తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం.
07:38 global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.
07:43 Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి.
07:47 ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. our $fvalue = 100 semicolon </nowiki> our $fname =డబుల్ కోట్స్ లో Priya semicolon.
08:01 ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం.
08:06 తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
08:16 ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
08:22 నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరిస్తాను.
08:27 నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానికి 100ను ఇనిష్యలైజ్ చేస్తాను.
08:37 package First డిక్లరేషన్ ను గమనించండి.
08:40 ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
08:46 Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది.
08:51 భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace ల గురించి మరింత చూస్తాము.
08:56 package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 కేటాయించబడుతుంది.
09:02 package Second లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 కేటాయించబడుతుంది.
09:08 main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది.
09:15 నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేస్తాను. .
09:21 package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది.
09:29 మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i.
09:39 మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
09:47 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.
09:51 అందుకు తిరిగి terminalకు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
09:59 terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
10:03 variable iకు విలువ ఎలా అసైన్ చేయబడినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
10:11 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. మనం సారాంశం చూద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణలతో నేర్చున్నాము.
10:29 కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది.
10:35 ఇక్కడ మీకొక అసైన్మెంట్.
10:37 క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ వ్రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
10:42 FirstModuleఅను ఒక package ను డిక్లేర్ చేయండి.
10:46 $age ను our వేరియబుల్ గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.
10:52 SecondModule అను మరొక ప్యాకేజీ ని డిక్లేర్ చేయండి.
10:56 $age వేరియబుల్ ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two" విలువను కేటాయించండి.
11:05 First() అను ఒక subroutine ను డిక్లేర్ చేయండి.
11:08 subroutine లోపల, local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి.
11:16 local $age = 52 సెమికోలన్
11:20 my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon
11:27 మరొక subroutine Result() ను పిలవండి.
11:31 ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:37 Subroutine ను ముగించండి.
11:39 Result() subroutine ను డిక్లేర్ చేయండి.
11:42 మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:47 Subroutine ను ముగించండి.
11:49 First() ఫంక్షన్ ను పిలవండి.
11:51 క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:
11:57 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
12:05 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
12:18 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
12:31 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india