Difference between revisions of "PERL/C3/File-Handling/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| Border = 1
 
{| Border = 1
| '''Time'''
+
|Time
| '''Narration'''
+
|Narration
  
 
|-
 
|-
| 00:01
+
|00:01
|'''PERL'''లో  ''' File Handling'''  పై ''' Spoken Tutorial''' కు స్వాగతం.  
+
|PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం.  
  
 
|-
 
|-
| 00:06
+
|00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handle ను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం.
ఫైల్ ను '''read mode''' లో తెరవడం  
+
ఫైల్ ను వ్రాయడం
+
ఫైల్ ను '''append mode'''  లో తెరవడం
+
'''file handle'''  ను మూసివేయడం ఎలానో నేర్చుకుంటాం.
+
 
+
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం
+
'''Perl 5.14.2'''  మరియు  
+
''' gedit'''  టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
 
+
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|మీరు మీకు నచ్చిన ఏ '''text editor''' ను అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు '''Perl''' ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.  
 
+
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|ఒక వేళా లేకపోతే సంబంధిత ''' Perl'''  స్పోకన్ ట్యుటోరియల్ కొరకు ''' spoken tutorial'''  వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-
| 00:43
+
|00:43  
|'''Perl ''' లో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలు:
+
|Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం.  
ఫైల్ ను తెరవడం  
+
ఫైల్ నుండి చదవడం  
+
ఫైల్ కు వ్రాయడం  
+
ఫైల్ ను మూసివేయడం.  
+
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|డిఫాల్ట్ '''file handle''' లు:
+
|డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR
'''STDIN'''
+
'''STDOUT'''
+
'''STDERR'''
+
  
 
|-
 
|-
| 01:02
+
|01:02
|ఇది '''open ''' ఫంక్షన్ కొరకు సింటాక్స్.  
+
|ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్.  
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|సింటాక్స్ లో, '''FILEHANDLE'''అనేది '''open ''' ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన ''' file handle'''.
+
|సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle.  
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|'''MODE''' అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం , మొదలైనవి.  
+
|MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి.  
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|'''EXPR'''  చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt”  అనేది ఫైల్ పేరు.
+
|EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, First.txt అనేది ఫైల్ పేరు.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇక్కడ చూపిన విధంగా '''open ''' ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
+
|ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
  
 
|-
 
|-
| 01:32
+
|01:32
|ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
+
|ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
| 01:38
+
|01:38
|మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం . '''terminal'''  కు వెళ్లి, : '''gedit first.txt''' అని టైప్ చేయండి మరియు  '''Enter''' నొక్కండి.
+
|మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:51
 
|01:51
|'''first dot txt''' ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండ:
+
|first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|ఫైల్ ను '''Save'''  చేసి ''' gedit''' ను ముసివేయండి.  
+
|ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి.  
  
 
|-
 
|-
| 01:59
+
|01:59
|'first.txtఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదివే '''Perl ''' ప్రోగ్రాం ను ఇప్పుడు మనము చూద్దాం.
+
| ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం.
  
 
|-
 
|-
| 02:07
+
|02:07
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ 'openfile.pl' ను ఓపెన్ చేద్దాం.
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
|'''gedit openfile dot pl ampersand'''  అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.
+
|gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 02:19
+
|02:19
|'''openfile dot pl'''  ఫైలులో, స్క్రీన్ పై  ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 108: Line 91:
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|''' open''' ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.  
+
| open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|మొదటి పారామిటర్ ''' DATA'''  అనేది ''' filehandle'''  ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి '''Perl''''ను అనుమతిస్తుంది.
+
|మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|రెండవ పారామిటర్ '''<nowiki>“<”</nowiki>''' less than గుర్తు ''READ''' మోడ్ ను  సూచిస్తుంది.
+
|రెండవ పారామిటర్ <nowiki>“<”</nowiki> less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|మీరు '''Mode''' ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ” మోడ్ లో తెరవబడుతుంది.
+
|మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ” మోడ్ లో తెరవబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|మూడవ పారామితి 'first.txt' డేటా చదవవలసిన చోట నుండి ఫైల్ పేరు.
+
|మూడవ పారామితి, first.txt, డేటా చదవవలసిన ఫైల్ పేరు.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|ఫైల్ 'first.txt' ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
+
|ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
|''' dollar exclamation ($!)''' వేరియబుల్ లో నిల్వ చేసిన స్క్రిప్ట్ సరైన '''error message''' తో చనిపోతుంది.
+
| స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది.  
 
+
 
|-
 
|-
| 03:08
+
|03:08
|'''while ''' లూప్ లైన్ లైన్ ను చదువుతుంది మరియు అన్ని లైన్ లు చదివే వరకు '''<nowiki> <</nowiki>DATA>''' గుండా లూప్ వెళ్తుంది.
+
|while లూప్ అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|'''Print dollar underscore''' ('$_') వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
+
|Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
| 03:22
+
|03:22
|చివరగా, మనం '''open''' స్టేట్మెంట్ లో ఇచ్చిన ఫైల్ ను ''' FILEHANDLE''' తో మూసివేయండి.
+
|చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
| 03:29
+
|03:29
|ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తైన ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను నిరోధిపబడతాయి.
+
|ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును.  
  
 
|-
 
|-
| 03:36
+
|03:36
|ఇప్పుడు ఫైల్ '''save''' చేయడానికి ''' Ctrl+S''' నొక్కండి.  
+
|ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+ S నొక్కండి.  
  
 
|-
 
|-
| 03:40
+
|03:40
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|టెర్మినల్ కు మారండి మరియు  '''perl openfile dot pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 03:51
+
|03:51
 
|చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
 
|చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|ఇది మనం '''first dot txt ''' ఫైల్ లో చుసిన అదే కంటెంట్.
+
|ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్.
  
 
|-
 
|-
| 03:59
+
|03:59
|తరువాత మనం డేటాను ఫైల్ లోకి ఎలా వ్రాయాలో చూద్దాం.
+
|తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| '''greater than''' (>) గుర్తు తో ఉన్న '''open ''' స్టేట్మెంట్ '''WRITE'''  మోడ్ ను సూచిస్తుంది.  
+
| greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|'' 'Filename' '' డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
+
| Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
  
 
|-
 
|-
| 04:13
+
|04:13
|నేను ఇప్పటికే సేవ్ చేసిన'writefile.pl'నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవానివండి
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|'''terminal''కు మారండి  
+
|terminalకు మారండి.
  
 
|-
 
|-
| 04:21
+
|04:21
|ఇప్పుడు ''' gedit writefile dot pl ampersand'''అని టైప్ చెయ్యండి మరియు '''Enter.''నొకండి
+
|ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 04:29
+
|04:29
|స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను '''writefile dot pl'''ఫైల్ లో టైప్ చేయండి  
+
|స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివండి
+
|నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|"write"మోడ్ లో '''open''' ఫంక్షన్'second.txt'ఫైల్ ను తెరుస్తుంది  
+
|"write" మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది.
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| ">" - "" Greater than "" 'అనే సంకేతము ఫైలుపేరు ముందు "write" మోడ్ ను సూచిస్తుంది.
+
| ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than "" అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|మొదటి పారామితి"FILE1" అనేది ''' FILEHANDLE'''
+
|మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE.
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
| '' 'print' '' ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను '' 'FILEHANDLE' '' అని ముద్రిస్తుంది. అంటే 'FILE1'.
+
|print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|ఇప్పుడు ఫైల్ ను''save''' చేయడానికి' Ctrl+S'''  నొకండి
+
|ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
| 05:03
+
|05:03
|ఇప్పుడు ప్రోగ్రాం ను ''' execute''' చేద్దాం  
+
|ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|టెర్మినల్ కు మారండి మరియు'''perl writefile dot pl''' అని టైప్ చేసి''' Enter''' నొకండి
+
|టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 05:12
+
|05:12
|ఇప్పుడు మనం 'second.txt' ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడింద అని తనిఖీ చేద్దాం.  
+
|ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|''' gedit second.txt'''అని టైప్ చేయండి మరియు '''Enter'''నొకండి
+
| gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 05:23
+
|05:23
|మన second.txt' file లో మనం"Working with files makes data storage and retrieval a simple task!"అనే టెక్స్ట్ ను చూడవచ్చు  
+
|మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు  
  
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|'second.txt' ను క్లోజ్ చేద్దాం  
+
| second.txtను క్లోజ్ చేద్దాం.
  
 
|-
 
|-
| 05:35
+
|05:35
|ఒకవేళ అదే ఫైల్ ను మనం"write" మోడ్ లో కానక  తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చుద్దాం.  
+
|ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం.  
  
 
|-
 
|-
| 05:41
+
|05:41
|'writefile.pl' లో మునుపటి '''print'''  స్టేట్మెంట్ ను ''' comment''' చేద్దాం  
+
| writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|క్రింద చూపిన'''print''' కమాండ్ ను జోడించండి  
+
|క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి.
  
 
|-
 
|-
| 05:48
+
|05:48
|ఇప్పుడు ఫైల్ ను''' save''' చెయ్యడానికి''' Ctrl+S''' నొకండి ప్రోగ్రాం ను అమలు చేద్దాం  
+
|ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+ S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం.
  
 
|-
 
|-
| 05:54
+
|05:54
|టెర్మినల్ కు మరి '''perl writefile dot pl''' అని టైప్ చెయ్యండి మరియు''' Enter''' నొకండి 
+
|టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 06:00
+
|06:00
| ఇప్పుడు, 'second.txt' ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
+
| ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
| 06:04
+
|06:04
|"gedit second.txt"అని టైప్ చేయండి మరియు'''Enter'' నొకండి
+
|"gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు  
+
|“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| 'Second.txt' ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
+
|Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
  
 
|-
 
|-
Line 287: Line 269:
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|'second.txt'ఫైల్ ను మూసివేయండి
+
| second.txt ఫైల్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
| 06:27
+
|06:27
| తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చేద్దాం.
+
| తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
| 06:32
+
|06:32
|రెండు '''greater than''' (>>) గుర్తులతో ఉన్న '''open ''' స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.  
+
|రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
| 06:38
+
|06:38
|నేను మళ్ళీ '''gedit'''లో''writefile dot pl''ను తెరుస్తున్నాను.
+
|నేను మళ్ళీ gedit లో writefile dot plను తెరుస్తున్నాను.
 
+
 
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| '''open'''స్టేట్మెంట్ లో రెండు '''greater (>>) than'''గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్'''append mode'' మోడ్ లో ఉంది అని సూచిస్తుంది  
+
| open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది.
  
 
|-
 
|-
| 06:52
+
|06:52
| '' 'Comment' '' మునుపటి '' 'print' '' ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది .
+
|Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది.
  
 
|-
 
|-
| 06:57
+
|06:57
| '''print FILE1''' లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్  లో "Two greater than symbols (>>) open the file in append mode".
+
| print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode".
  
 
|-
 
|-
| 07:07
+
|07:07
|ఫైల్ ను'''save'' చేయడానికి''' Ctrl+S'' నొకండి
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
| 07:11
+
|07:11
|మనం ప్రోగ్రాం ను'''execute''' చేద్దాం  
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
| 07:14
+
|07:14
| '''terminal'''కు తిరిగి మారండి మరియు'''perl writefile dot pl'''అని టైప్ చేసి''' Enter'' నొకండి 
+
| terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 07:20
+
|07:20
| ఇప్పుడు, మనం 'second.txt' టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
+
| ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|''' gedit second.txt'''అని టైప్ చేయండి మరియు '''Enter''' నొకండి
+
| gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 07:31
+
|07:31
| మన 'second.txt' ఫైల్లో టెక్స్ట్ జోడించబడిందని మనము చూడవచ్చు.
+
| టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| 'Second.txt' ఫైల్ ను మూసివేద్దాం.
+
|Second.txt ఫైల్ ను మూసివేద్దాం.
  
 
|-
 
|-
| 07:39
+
|07:39
| అదేవిధంగా, ఇతర మోడ్ లు  కూడా ఉన్నాయి.
+
| అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించండి మరియు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి.
+
| మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి.
  
 
|-
 
|-
| 07:49
+
|07:49
|ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది సారాంశం చూద్దాం  
+
|ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
| 07:53
+
|07:53
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
ఫైల్ ను '''read''' మోడ్ లో తెరవడం  
+
ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.
ఫైల్ ను వ్రాయడం
+
ఫైల్ ను '''append mode'''  లో తెరవడం మరియు
+
'''file handle'''  ను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.
+
  
 
|-
 
|-
| 08:03
+
|08:03
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. 'writefile.pl' ప్రోగ్రాం లో '''file attribute''' ను "+>" కు మార్చండి.  
+
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి.  
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
|ప్రోగ్రాం ను '''Save''' చేయండి మరియు '''execute''' చేయండి.
+
|ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|అవుట్ పుట్ ను చూడడానికి 'second.txtఫైల్ ను తెరవండి.  
+
|అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి.  
  
 
|-
 
|-
Line 378: Line 357:
  
 
|-
 
|-
| 08:22
+
|08:22
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో '''Spoken Tutorial'''  ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
  
 
|-
 
|-
| 08:29
+
|08:29
 
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
 
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు
+
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
+
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
 
|-
 
|-
| 08:41
+
|08:41
|NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
  
 
|-
 
|-
Line 400: Line 378:
  
 
|-
 
|-
| 08:53
+
|08:53
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 18:29, 27 November 2019

Time Narration
00:01 PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handle ను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:37 ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:43 Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం.
00:54 డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR
01:02 ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్.
01:05 సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle.
01:11 MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి.
01:18 EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, First.txt అనేది ఫైల్ పేరు.
01:27 ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
01:32 ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
01:38 మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:51 first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి.
01:55 ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి.
01:59 ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం.
02:07 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం.
02:13 gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:25 ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం.
02:28 open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.
02:33 మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది.
02:40 రెండవ పారామిటర్ “<” less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది.
02:44 మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ” మోడ్ లో తెరవబడుతుంది.
02:50 మూడవ పారామితి, first.txt, డేటా చదవవలసిన ఫైల్ పేరు.
02:57 ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
03:02 స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది.
03:08 while లూప్ అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది.
03:17 Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
03:22 చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి.
03:29 ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును.
03:36 ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+ S నొక్కండి.
03:40 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
03:42 టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
03:51 చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:54 ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్.
03:59 తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం.
04:03 greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది.
04:08 Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
04:13 నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి.
04:19 terminalకు మారండి.
04:21 ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:29 స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి.
04:34 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
04:37 "write" మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది.
04:44 ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than "" అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది.
04:49 మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE.
04:53 print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది.
04:59 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
05:03 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:05 టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
05:12 ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం.
05:18 gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:23 మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు
05:32 second.txtను క్లోజ్ చేద్దాం.
05:35 ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం.
05:41 writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం.
05:46 క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి.
05:48 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+ S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం.
05:54 టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:00 ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
06:04 "gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:09 “Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు.
06:14 Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
06:19 ఎందుకంటే, మనము ఫైల్ ను "write" మోడ్లో మళ్ళీ తెరిచాము.
06:24 second.txt ఫైల్ ను మూసివేయండి.
06:27 తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం.
06:32 రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.
06:38 నేను మళ్ళీ gedit లో writefile dot plను తెరుస్తున్నాను.
06:44 open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది.
06:52 Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది.
06:57 print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode".
07:07 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
07:11 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:14 terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
07:20 ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
07:26 gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:31 టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు.
07:36 Second.txt ఫైల్ ను మూసివేద్దాం.
07:39 అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి.
07:42 మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి.
07:49 ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం.
07:53 ఈ ట్యుటోరియల్ లో మనము:

ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.

08:03 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి.
08:11 ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
08:14 అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి.
08:17 file attribute "+>" ఉపయోగాన్ని విశ్లేషించండి.
08:22 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
08:29 "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.

08:37 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:41 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
08:48 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
08:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india