Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| <center>'''Time'''</center>
+
|<center>Time</center>
| <center>'''Narration'''</center>
+
|<center>Narration</center>
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''PERL''' లో ''' Exception and error handling''' పై ''' Spoken Tutorial''' కు స్వాగతం.  
+
|PERL లో Exception and error handling పై Spoken Tutorial కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Catch ఎర్రర్స్ మరియు exceptions నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
'''Catch''' ఎర్రర్స్ మరియు
+
'''exceptions''' నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
+
 
+
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
'''Perl 5.14.2''' మరియు  
+
''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|మీరు మీకు నచ్చిన ఏ '''text editor''' ను అయిన ఉపయోగించవచ్చు.   
+
|మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించవచ్చు.   
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ''' Perl'''  ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఒక వేళా లేకపోతే, సంభందిత ''' Perl''' స్పోకన్ ట్యుటోరియల్ కోసం'' spoken tutorial'''వెబ్ సైట్ ను సందర్శించండి.   
+
|ఒక వేళ లేకపోతే, సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.   
  
 
|-
 
|-
 
|00:39
 
|00:39
|'''error''' సంభవించినప్పుడు, '''Exception handling''' సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
+
|error సంభవించినప్పుడు, Exception handling సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|'''Error handling'''  '''application''' ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
+
|Error handling application ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
|మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము'''Perl''' లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
+
|మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|''' warn''' ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
+
| warn ఫంక్షన్ తరువాత చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|''' die''' ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు'''error message'''  ని ప్రదర్శిస్తుంది
+
| die ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేసి, error message ని ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం ''' die''' ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం die ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|''' terminal''' కు వెళ్ళండి మరియు '''gedit die dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
| terminal కు వెళ్ళి,  gedit die dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|ఇది 'die.pl' ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం  
+
|ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|ఇక్కడ, మేము '''divide''' ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా '''dollar numerator ''' మరియు  '''dollar denominator'''.
+
|ఇక్కడ, మనము divide ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా dollar numerator మరియు  dollar denominator.
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|'''At the rate underscore '''(@_) అనే '''special variable ''' '''parameter list''' ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
+
|At the rate underscore (@_) అనే special variable parameter list ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|ఒక వేళ '''denominator''' సున్నా అయితే, '''die''' ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.  
+
|ఒక వేళ denominator సున్నా అయితే, die ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
|ఇది యూజర్ చదవడానికి '''error message''' ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
+
|ఇది యూజర్ చదవడానికి error message ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఇవి '''function call''' స్టేట్మెంట్ లు.  
+
|ఇవి function call స్టేట్మెంట్ లు.  
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.
+
|మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.  
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|మూడోసారి, '''denominator''' విలువ సున్నా అవుతుంది. కాబట్టి, '''die''' ఫంక్షన్ అమలు అవుతుంది.
+
|మూడోసారి, denominator విలువ సున్నా అవుతుంది. కాబట్టి, die  ఫంక్షన్ అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|'''die''' ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి '''divide''' ఫంక్షన్ అమలుకాబడదు.
+
|die ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి divide ఫంక్షన్ అమలు కాబడదు.
  
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|ప్రోగ్రాం ను '''save''' చేయడానికి ''' Ctrl + S''' నొక్కండి.  
+
|ప్రోగ్రాం ను save  చేయడానికి Ctrl + S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు '''perl die dot pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి, perl die dot pl  అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
+
|ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. Can t divide by zero!
"Can't divide by zero!
+
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|ఇది మనం ప్రోగ్రాం లో, '''die''' స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.  
+
|ఇది మనం ప్రోగ్రాం లో, die స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.  
  
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
|తరువాత, ఎర్రర్ నిర్వహణలో '''eval''' ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
+
|తరువాత, ఎర్రర్ నిర్వహణలో eval ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|'''eval''' ఫంక్షన్ ను '''run-time error''' లు లేదా'''exception''' లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
+
|eval ఫంక్షన్ ను run-time error లు లేదా exception లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|ఉదాహరణకు, '''built-in error''' లు అంటే '''out of memory, divide by zero''' లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
+
|ఉదాహరణకు, built-in errorలు అంటే out of memory, divide by zero లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|''' eval''' ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
+
| eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|''' dollar exclamation'''($!) '''special variable''' ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
+
| dollar exclamation($!) special variable  ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|లేకపోతే,'''dollar exclamation( $!) ''' ఖాళి '''string''' ను కలిగి ఉంటుంది. అంటే అది '''false''' అని అర్ధం.
+
|లేకపోతే, dollar exclamation( $!) ఖాళీ string ను కలిగి ఉంటుంది. అంటే అది false అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ''' eval''' ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి eval  ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం. terminal కు వెళ్ళండి.   
''' terminal''' కు వెళ్ళండి.   
+
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| '''gedit eval dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
| gedit eval dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|''' eval dot pl''' ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా  కోడ్ ను టైప్ చేయండి.
+
| eval dot pl  ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా  కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ '''open FILE''' “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది  ''' die''' స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది.
+
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE  “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది  die స్టేట్మెంట్ ను అమలుచేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|'''Perl'''  '''eval'''  చివరి బ్లాక్ నుండి  '''dollar exclamation( $!)''' వేరియబుల్ కు  '''system error message''' ను ఇస్తుంది.
+
|Perl, చివరి eval బ్లాక్ నుండి  dollar exclamation( $!) వేరియబుల్ కు  system error message ను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|ఫైల్ '''save'''  చేయడానికి '''Ctrl + S''' నొక్కండి.   
+
|ఫైల్ save చేయడానికి Ctrl + S ని నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు '''perl eval dot pl'''అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి,  perl eval dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 177: Line 168:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం '$@' ('''dollar at the rate''')ను ఉపయోగించి '''eval'''ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి  రావడాన్ని  చూద్దాం.  
+
|మనం మరొక ఉదాహరణను చూద్దాం.  
 +
 
 +
ఈ సారి మనం $@ (dollar at the rate)ను ఉపయోగించి eval ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి  రావడాన్ని  చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|మనం తిరిగి '''eval dot pl''' ఫైల్ కు మారుదాం.  
+
|మనం తిరిగి eval dot pl ఫైల్ కు మారుదాం.  
  
 
|-
 
|-
Line 189: Line 182:
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|మనం '''average''' ఫంక్షన్ కు ''' $total''', '''$count''' ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
+
|మనం average ఫంక్షన్ కు $total, $count లను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|'''count''' సున్నా అయితే మనం '''error''' ను పొందే అవకాశం ఉంటుంది.
+
|count సున్నా అయితే మనం error ను పొందే అవకాశం ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|ఇక్కడ, అది '''die''' స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
+
|ఇక్కడ, అది die స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'''eval''' నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం '''$@ ( dollar at the rate)''' ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.  
+
|eval నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $@ (dollar at the rate) ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|లేదా, ఇది '''Average''' విలువను ముద్రిస్తుంది.  
+
|లేకపోతే, అది Average విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఫైల్ ను'''save''' చేయడానికి '''Ctrl +S''' నొక్కండి. మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|ఫైల్ ను save  చేయడానికి Ctrl + S నొక్కండి. మనం ప్రోగ్రాం ను execute  చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు'''perl eval.pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి, perl eval.pl  అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 221: Line 214:
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం.
+
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఈ ట్యుటోరియల్ లో మనం ను ఎలా:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం Catch errorsను మరియు exceptions ను నిర్వహించడం నేర్చుకున్నాము.  
Catch errorsను మరియు exceptions ను నిర్వహించాలో నేర్చుకున్నాము.  
+
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి.
+
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి. మీ Linux  మెషిన్ పై, ఐదుగురు employee పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి.  
మీ '''Linux''' మెషిన్ పై, 5  '''employee''' పేర్లతో 'emp.txt' ఫైల్ ను సృష్టించండి.  
+
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|'Emp.txt' అనుమతిని '' 'READ' '' only కు మార్చండి.
+
|Emp.txt అనుమతిని READ only కు మార్చండి.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|గమనిక:సంబంధిత ''' Linux''' స్పోకన్ ట్యుటోరియల్స్ '''change permission''' ఎంపిక కొరకు ''' spoken tutorial''' పై వెబ్ సైట్ కు వెళ్ళండి.  
+
|గమనిక: సంబంధిత Linux స్పోకన్ ట్యుటోరియల్స్ change permission ఎంపిక కొరకు spoken tutorial పై వెబ్ సైట్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| 'emp.txtఫైల్ ను '''WRITE''' మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక  '''Perl''' ప్రోగ్రాం ను వ్రాయండి.
+
|emp.txt ఫైల్ ను WRITE మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక  Perl  ప్రోగ్రాం ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|ఒకవేళ  '''open/write'' కార్యకలాపాలు విఫలమైతే "eval" ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
+
|ఒకవేళ  open/write కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో "Spoken Tutorial" ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
+
| Spoken Tutorial ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు
+
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
+
  
 
|-
 
|-
Line 264: Line 253:
  
 
|-
 
|-
|   06:46
+
|06:46
|NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.  
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.  
  
 
|-
 
|-
Line 273: Line 262:
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 17:58, 27 November 2019

Time
Narration
00:01 PERL లో Exception and error handling పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Catch ఎర్రర్స్ మరియు exceptions నిర్వహణ గురించి నేర్చుకుంటాము.
00:12 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:23 మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించవచ్చు.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.
00:32 ఒక వేళ లేకపోతే, సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:39 error సంభవించినప్పుడు, Exception handling సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
00:47 Error handling application ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
00:53 మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
01:01 warn ఫంక్షన్ తరువాత చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
01:07 die ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేసి, error message ని ప్రదర్శిస్తుంది.
01:13 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం die ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
01:20 terminal కు వెళ్ళి, gedit die dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
01:29 ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం.
01:35 ఇక్కడ, మనము divide ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా dollar numerator మరియు dollar denominator.
01:46 At the rate underscore (@_) అనే special variable parameter list ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
01:53 ఒక వేళ denominator సున్నా అయితే, die ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.
01:57 ఇది యూజర్ చదవడానికి error message ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
02:05 ఇవి function call స్టేట్మెంట్ లు.
02:08 మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.
02:15 మూడోసారి, denominator విలువ సున్నా అవుతుంది. కాబట్టి, die ఫంక్షన్ అమలు అవుతుంది.
02:23 die ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి divide ఫంక్షన్ అమలు కాబడదు.
02:29 ప్రోగ్రాం ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
02:32 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:35 తిరిగి టెర్మినల్ కు మారి, perl die dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
02:43 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. Can t divide by zero!
02:49 ఇది మనం ప్రోగ్రాం లో, die స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.
02:54 తరువాత, ఎర్రర్ నిర్వహణలో eval ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
03:00 eval ఫంక్షన్ ను run-time error లు లేదా exception లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
03:06 ఉదాహరణకు, built-in errorలు అంటే out of memory, divide by zero లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
03:14 eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.
03:19 dollar exclamation($!) special variable ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
03:25 లేకపోతే, dollar exclamation( $!) ఖాళీ string ను కలిగి ఉంటుంది. అంటే అది false అని అర్ధం.
03:33 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి eval ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం. terminal కు వెళ్ళండి.
03:40 gedit eval dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
03:47 eval dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
03:54 ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది die స్టేట్మెంట్ ను అమలుచేస్తుంది.
04:05 Perl, చివరి eval బ్లాక్ నుండి dollar exclamation( $!) వేరియబుల్ కు system error message ను ఇస్తుంది.
04:13 ఫైల్ save చేయడానికి Ctrl + S ని నొక్కండి.
04:17 తిరిగి టెర్మినల్ కు మారి, perl eval dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
04:25 ఇక్కడ చుపడిన విధంగా సిస్టం ఎర్రర్ సందేశం ప్రదర్శింపబడుతుంది.
04:30 మనం మరొక ఉదాహరణను చూద్దాం.

ఈ సారి మనం $@ (dollar at the rate)ను ఉపయోగించి eval ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి రావడాన్ని చూద్దాం.

04:40 మనం తిరిగి eval dot pl ఫైల్ కు మారుదాం.
04:44 స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:48 మనం average ఫంక్షన్ కు $total, $count లను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.
04:56 count సున్నా అయితే మనం error ను పొందే అవకాశం ఉంటుంది.
05:00 ఇక్కడ, అది die స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.
05:04 eval నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $@ (dollar at the rate) ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.
05:11 లేకపోతే, అది Average విలువను ముద్రిస్తుంది.
05:15 ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి. మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:22 తిరిగి టెర్మినల్ కు మారి, perl eval.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:31 ఇక్కడ చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:35 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
05:41 ఈ ట్యుటోరియల్ లో మనం Catch errorsను మరియు exceptions ను నిర్వహించడం నేర్చుకున్నాము.
05:47 అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి. మీ Linux మెషిన్ పై, ఐదుగురు employee పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి.
05:57 Emp.txt అనుమతిని READ only కు మార్చండి.
06:02 గమనిక: సంబంధిత Linux స్పోకన్ ట్యుటోరియల్స్ change permission ఎంపిక కొరకు spoken tutorial పై వెబ్ సైట్ కు వెళ్ళండి.
06:10 emp.txt ఫైల్ ను WRITE మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక Perl ప్రోగ్రాం ను వ్రాయండి.
06:19 ఒకవేళ open/write కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
06:26 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
06:33 Spoken Tutorial ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
06:42 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
06:46 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
06:53 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
06:58 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india