Difference between revisions of "PERL/C2/Overview-and-Installation-of-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "1 00:00:02,490 --> 00:00:08,189 ఇప్పటివరకు మీరు విన్న పాయింట్లన్నీ 2 00:00:08,189 --> 00:00:12,759 మీకు...")
 
Line 1: Line 1:
1
+
{| border=1
00:00:02,490 --> 00:00:08,189
+
|''' Time '''
ఇప్పటివరకు మీరు విన్న పాయింట్లన్నీ
+
|''' Narration'''
2
+
00:00:08,189 --> 00:00:12,759
+
మీకు ఒక ఫీల్డ్ లో ఆసక్తి కలిగి ఉన్నారనే విషయాన్నీ తెలియజేస్తాయి
+
3
+
00:00:12,759 --> 00:00:16,170
+
దానిని మనం అభిరుచి అంటాము
+
4
+
00:00:16,170 --> 00:00:21,350
+
ఎక్కువ కాలం మీరు ఒకే లో ఫీల్డ్ ఉండడం వలన
+
5
+
00:00:21,350 --> 00:00:22,641
+
ఆసక్తి కలిగి ఉన్నదని  గుర్తిస్తారు.
+
6
+
00:00:22,641 --> 00:00:25,120
+
ఆ విషయం తెలుసుకోడానికి మీకు కొంత సమయం పడుతుంది.
+
7
+
00:00:25,120 --> 00:00:28,289
+
మీరు అనేక విషయాల మీద మీకు ఆసక్తి ఉన్నట్లు భావిస్తుండవచ్చు, కానీ ఈ ప్రక్రియలో
+
8
+
00:00:28,289 --> 00:00:32,920
+
మీకు నిజంగా ఒక విషయం బాగా నచ్చి ఉండవచ్చు , కాబట్టి మీరు ఎంచుకోవలసిన విషయం అదయి ఉంటుంది.
+
9
+
00:00:32,920 --> 00:00:38,110
+
ఈ చర్చ మనకు సాధారణ రసీదు ద్వారా మనకు తెలుపోతోంది
+
10
+
00:00:38,110 --> 00:00:42,570
+
విద్యార్థులు  మరియు పరిశోధకులు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తారని ఈ చర్చ ద్వారా మనకు తెలుస్తుంది
+
11
+
00:00:42,570 --> 00:00:43,570
+
పరిశోధన ఒక సవాలు అన్నది
+
12
+
00:00:43,570 --> 00:00:46,750
+
నేనేమంటానంటే,పరిశోధనలో చాలా సవాళ్లు ఉంటాయి.
+
13
+
00:00:46,750 --> 00:00:52,100
+
అలా ఉండడానికి కారణం మనము పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధన గురించి తెలుసుకోవటం
+
14
+
00:00:52,100 --> 00:00:56,000
+
ముఖ్యంగా మొదటిసారి పరిశోధన చేసేవారికి ఈ విషయం బాగా వర్తిస్తుంది.
+
15
+
00:00:56,000 --> 00:01:00,850
+
మీరు విద్యార్థిగా వచ్చినప్పుడు .
+
16
+
00:01:00,850 --> 00:01:04,150
+
మీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు
+
17
+
00:01:04,150 --> 00:01:05,150
+
మీరు ఒక ప్రక్రియ చేస్తూనే  దాని గురించి నేర్చుకుంటారు
+
18
+
00:01:05,150 --> 00:01:08,570
+
మీరు ఏదైనా కోర్స్ చేస్తున్నపుడు మీరు మొదటి తరగతి నుంచే 
+
19
+
00:01:08,570 --> 00:01:11,790
+
కోర్స్ పని చేస్తారు తరగతులకు హాజరవుతారు, పరీక్షలు రాస్తారు,
+
20
+
00:01:11,790 --> 00:01:14,619
+
మార్కులు పొందుతారు ఇది మీకు తెలిసిన ప్రక్రియ. 
+
21
+
00:01:14,619 --> 00:01:18,460
+
ఇది మీరు నిర్వహిచబోయే కొత్త నమూనా
+
22
+
00:01:18,460 --> 00:01:23,640
+
మీకు బ్యాచలర్ డిగ్రీ తరువాతో లేక మాస్టర్ డిగ్రీ తరువాతో తెలుస్తుంది.
+
23
+
00:01:23,640 --> 00:01:28,469
+
ఇది మీకు సవాలుగా మారడానికి కారణం
+
24
+
00:01:28,469 --> 00:01:33,129
+
మీరు ఒక ప్రక్రియను నేర్చుకుంటూ మరియు దానిని పూర్తి చేయటం వలన కష్టం అనిపిస్తుంది
+
25
+
00:01:33,129 --> 00:01:36,719
+
పైగా మీకు డిగ్రీ పూర్తిచేయాలనే  ఆలోచన కూడా ఉంది.
+
26
+
00:01:36,719 --> 00:01:40,339
+
మీరు ఏదైనా కనుకున్నపుడు ఈ ప్రక్రియ మొత్తని చేయాలనుకుంటారు
+
27
+
00:01:40,560 --> 00:01:46,319
+
అందువల్ల ఇది ఛాలెంజీగా మారడానికి కారణం
+
28
+
00:01:46,319 --> 00:01:51,350
+
ఇక్కడ  సాధారణ పనూలు  కూడా చాలా ఉంటాయి
+
29
+
00:01:51,350 --> 00:01:52,920
+
వాటిని  మీరు పట్టించుకోకుండా ఉండకూడదు
+
30
+
00:01:52,920 --> 00:01:56,920
+
మీరు ఇక్కడ ఒక పరిశోధన కార్యక్రమానికి రాగానే
+
31
+
00:01:56,920 --> 00:02:00,759
+
మంచి ఆలోచన వచ్చేసి మీ పని అయిపోతుందనుకుంటే
+
32
+
00:02:00,759 --> 00:02:03,319
+
చాలా పొరపాటు. అలా ఎప్పుడూ జరగదు.
+
33
+
00:02:03,319 --> 00:02:08,069
+
మీరు చాలా సాధారణమయిన పనినుంచి మొదలుపెట్టి చేయవలసివుంటుంది.
+
34
+
00:02:08,069 --> 00:02:13,040
+
అలా చేస్తూపోతే మీ అనుభవం పెరుగుతుంది.
+
35
+
00:02:13,040 --> 00:02:17,500
+
ఆ ప్రాంతంలోని అవగాహనలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది.
+
36
+
00:02:17,500 --> 00:02:22,251
+
దానితో మీరు మీ ప్రయోగాన్ని సరైన మార్గం లో మొదలు పెట్టగలరు
+
37
+
00:02:22,251 --> 00:02:27,080
+
కాబట్టి నేను ఇప్పుడే మొదలు పెట్టాను అనే విషయాన్నీ
+
38
+
00:02:27,080 --> 00:02:28,670
+
మీరు అర్ధం చేసుకోవాలి.
+
39
+
00:02:28,670 --> 00:02:34,630
+
మీరు పరిశోధనను గమనించినప్పుడు దృష్టికోణం నుండి 
+
40
+
00:02:34,630 --> 00:02:40,330
+
ప్రయోగం చేస్తూ ఇతరుల ముందు ఎలా చర్చిస్తారు
+
41
+
00:02:40,330 --> 00:02:44,920
+
అలా చేయడం వలన
+
42
+
00:02:44,930 --> 00:02:45,930
+
డేటాను సేకరించేటప్పుడు కష్టమవుతుంది.
+
43
+
00:02:45,930 --> 00:02:49,760
+
మీరు చర్చించుకునేటప్పుడు దృష్టికోణాన్ని ఇందులో ఉంచినట్లయితే
+
44
+
00:02:49,760 --> 00:02:53,060
+
అది మీ ప్రయోగానికి ఒక ప్రత్యేకమైన సమాధానం ఎందుకు ఇస్తుంది 
+
45
+
00:02:53,060 --> 00:02:57,060
+
అని విశ్లేషించగలిగినప్పుడే మీరు పరిశోధన నిజంగా చేస్తున్నట్లు, మరియు డేటాను విశ్లేషించడం మొదలుపెట్టినట్లు
+
46
+
00:02:57,060 --> 00:03:00,710
+
ఒక పరామితి పెంచితే ఇంకో పరామితి పెరుగుతుంది అని
+
47
+
00:03:00,710 --> 00:03:02,620
+
ఊరికే చెప్పడంకంటే ఇలా చేయగలగడం చాలా అవసరం.
+
48
+
00:03:02,620 --> 00:03:07,400
+
డేటా ఎందుకు పెరుగుతుందో కరెక్ట్ గా చెప్పగలగడమే పరిశోధన.
+
49
+
00:03:07,920 --> 00:03:11,440
+
పరిశోధన అనేది చాలెంజింగ్ అని ఎందుకు అంటాము అంటే
+
50
+
00:03:11,450 --> 00:03:15,870
+
ఇది ధీర్ఘకాలికమయినది మరియు చక్రీయమైనది. 
+
51
+
00:03:15,870 --> 00:03:19,350
+
రెండవ సంవత్సరం , మూడవ సంవత్సరం మరియు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో నాకు ఇటువంటి అనుభవమే ఉంది
+
52
+
00:03:19,350 --> 00:03:24,650
+
వారు పరిశోధన మొదలుపెట్టినప్పుడు కొన్ని ప్రక్రియలు నేర్చుకుంటూ ఉంటారు.
+
53
+
00:03:24,650 --> 00:03:28,270
+
అలానే మంచి ఫలితాలను కూడా సాధిస్తుంటారు
+
54
+
00:03:28,270 --> 00:03:32,740
+
కానీ మూడు నాలుగు వారాల తరువాత
+
55
+
00:03:32,740 --> 00:03:37,650
+
ఏదీ పని చేయకపోవడం
+
56
+
00:03:37,650 --> 00:03:41,550
+
మీరు అన్నదానికి విరుద్ధంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దీనినే చక్రీయ అంటారు.
+
57
+
00:03:41,550 --> 00:03:47,550
+
పరిశోధన మన అంచనాలకు తగ్గట్లు జరగదు
+
58
+
00:03:47,550 --> 00:03:53,340
+
విద్యార్థులు ఈ  విషయాన్ని గ్రహించి దానిని అధిగమించి
+
59
+
00:03:53,340 --> 00:03:59,270
+
తిరిగి వారి  పరోశోధన యొక్క రొటీన్ ను ఆచరించి,
+
60
+
00:03:59,270 --> 00:04:03,900
+
జ్ఞానం మీద నమ్మకంతో డిఫరెంట్ గా ఆలోచించి నెగేటివ్స్ అధిగమించగలిగినప్పుడు
+
61
+
00:04:03,900 --> 00:04:07,760
+
కావలసిన స్పిరిట్ ను ప్రదర్శించినట్లు అవుతుంది
+
ఇందుకోసమే పరిశోధన అనేది చాలా క్లిష్టమయినది.
+
62
+
00:04:07,760 --> 00:04:10,640
+
ఇంతకూ ముందు అరుణ్ చెప్పినట్లుగా
+
63
+
00:04:11,340 --> 00:04:12,480
+
It is all in the mind.
+
ఇదంతా మైండ్ లో ఉండాలి
+
64
+
00:04:12,480 --> 00:04:13,000
+
Yes.
+
Yes.
+
65
+
00:04:13,000 --> 00:04:13,900
+
This quote.
+
66
+
00:04:13,900 --> 00:04:18,699
+
ఇంతకుముందు ఫణి  చెప్పినట్లుగా
+
67
+
00:04:18,699 --> 00:04:25,330
+
మీరు దృష్టి స్వల్పకాలిక లక్ష్యాలమీద పెట్టటం చాలా ముఖ్యం
+
68
+
00:04:25,330 --> 00:04:31,620
+
కానీ దీర్ఘకాలిక దృష్టి కోల్పోకపోవడం ద్వారా ఆ సందర్భంలో
+
69
+
00:04:31,620 --> 00:04:35,669
+
దీర్ఘకాలిక దృష్టి లో ఏముందో ప్రొజెక్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది
+
70
+
00:04:35,669 --> 00:04:37,599
+
మీ ఫలితం ఎక్కడ ఫిట్ అవుతుంది ?
+
71
+
00:04:37,599 --> 00:04:42,379
+
బిగ్ పిక్చర్ లో ఫిట్ అవుతుందా లేకుంటే మిమ్మల్ని దానికి దూరంగా తీసుకెళ్తుందా?
+
72
+
00:04:42,720 --> 00:04:46,380
+
నేను ఇంకొక విషయం చెప్పదలచుకున్నాను.
+
73
+
00:04:46,389 --> 00:04:52,129
+
పరిశోధన మొదలుపెట్టినప్పుడు సమస్య నిర్వచనం మీ మైండ్ లో ఒక విధంగా ఉండవచ్చు
+
74
+
00:04:52,129 --> 00:04:57,250
+
ఆ సమస్యను పరిష్కరించేటప్పుడు బహుశా 
+
75
+
00:04:57,250 --> 00:05:02,319
+
ఇంకొక తీవ్రమయిన మరియు అంతే ముఖ్యమయిన సమస్య ఎదురుకావచ్చు.
+
76
+
00:05:02,319 --> 00:05:06,979
+
అంటే మీ మార్గంలో సమస్య నిర్వచనమే మారిపోవచ్చు.
+
77
+
00:05:06,979 --> 00:05:10,860
+
ఎప్పటికయినా మీ సమస్య నిర్వచనాన్ని స్థంబింపచేయటం అవసరం.
+
78
+
00:05:10,860 --> 00:05:15,819
+
కానీ మీరు పని చేసే మొదటి సంవత్సరంలో సమస్య నిర్వచనం మారొచ్చు
+
79
+
00:05:15,819 --> 00:05:20,739
+
ఏ విషయాలయితే చిన్నవి అని  ఎవ్వరు పట్టించుకోరో
+
80
+
00:05:20,740 --> 00:05:26,480
+
వాటిలోనే చాలా పనుండవచు మరియు అది
+
81
+
00:05:26,490 --> 00:05:28,830
+
మీ పరిశోధన సమస్య కూడా అయిపోవచ్చు.
+
82
+
00:05:28,830 --> 00:05:34,419
+
ప్రారంభ సంవత్సరాలలో వశ్యతను చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని నెమ్మదిగా స్తంభింపచేయాలి.
+
83
+
00:05:34,419 --> 00:05:40,030
+
ఇది మీరు ఐస్ క్రీమ్  తయారీని ప్రారంభించడం లాంటిది 
+
84
+
00:05:40,030 --> 00:05:42,500
+
ఐస్ క్రీమ్ ద్రవ పదార్ధంలో ఉండదు.
+
85
+
00:05:42,500 --> 00:05:47,460
+
ఇది కరిగించిన స్థితి,నుండి ద్రవ స్థితి, తరువాత ఘన స్థితిలో ఉంటుంది.
+
86
+
00:05:47,460 --> 00:05:48,979
+
ఇది ఆ ప్రక్రియలో వెళ్తుంది.
+
87
+
00:05:48,979 --> 00:05:53,039
+
మనం చర్చించుకుంటున్న కొన్ని విషయాలు
+
88
+
00:05:53,039 --> 00:05:56,669
+
జేసీ బోస్ గారు చెప్పిన ఈ quote లో బాగా సంగ్రహింహబడ్డాయి.
+
89
+
00:05:56,669 --> 00:06:01,840
+
నిజమయిన ప్రయోగశాల మన మెదడు ఇది భ్రమల నుండి
+
90
+
00:06:01,840 --> 00:06:03,300
+
నిజాలను వెలికితీస్తుంది.
+
91
+
00:06:03,360 --> 00:06:09,980
+
JC Bose కు ఆపాదించబడిన quote ఇదే.
+
92
+
00:06:09,990 --> 00:06:15,039
+
మన మెదడును కొత్త విషయాలను కొత్త రకంగా చూసి
+
93
+
00:06:15,039 --> 00:06:19,660
+
వేరేవాళ్లకు అర్ధమయ్యేవిధంగా వివరించడానికిఉపయోగిస్తున్నాము
+
94
+
00:06:19,660 --> 00:06:25,490
+
పరోశోధనకు సంబంధించిన రొటీన్ అంశాలను చర్చిస్తున్న తరుణంలో
+
95
+
00:06:25,490 --> 00:06:30,229
+
అభిజీత్ నుంచి అదేదో చక్రీయ ప్రక్రియ అనే ఒక వ్యాఖ్య వచ్చింది
+
96
+
00:06:30,229 --> 00:06:36,869
+
మొదట్లోనే మన మొదటి ప్రయోగం సక్సెస్ అయితే వచ్చే ఆనందం
+
97
+
00:06:36,869 --> 00:06:40,560
+
రెండు మూడు వారాల తరువాత ప్రయోగం పని చెయ్యకపోతే వచ్చే బాధ
+
98
+
00:06:40,569 --> 00:06:47,409
+
మొదటిసారి చేస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కు
+
99
+
00:06:47,409 --> 00:06:54,300
+
మరియు ఒక అనుభవజ్ఞుడైన పరిశోధకునికి
+
100
+
00:06:54,300 --> 00:06:55,300
+
ఉన్న తేడా అదే.
+
101
+
00:06:55,300 --> 00:06:59,040
+
మొదటిసారి పరిశోధన చేస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్
+
102
+
00:06:59,050 --> 00:07:04,509
+
విఫలం అయినప్పుడు బాగా నిరాశకు గురవడం జరుగుతుంది
+
103
+
00:07:04,509 --> 00:07:08,270
+
ఎలాగంటే చేసిన ప్రయోగం మరియు అభ్యాసం మొత్తం వృధా అనుకుంటాడు
+
104
+
00:07:08,270 --> 00:07:13,120
+
నిజమయిన పరిశోధకుడు మొదటి ప్రయోగాలు విఫలమయినా
+
105
+
00:07:13,120 --> 00:07:17,139
+
కలత చెందకుండా, హాయిగా ఉంటాడు
+
106
+
00:07:17,139 --> 00:07:21,270
+
తన మొదటి ప్రయోగం విఫలం చెందిందని కూర్చోకుండా
+
107
+
00:07:21,270 --> 00:07:26,389
+
ఎలా తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది తన విధానంలో
+
108
+
00:07:26,389 --> 00:07:29,020
+
ఏ విధమయిన మార్పులు చేసుకోవాలో ఆలోచిస్తాడు .
+
109
+
00:07:29,020 --> 00:07:34,100
+
మనం ఇప్పుడు చర్చించుకోవాలనుకుంటున్న విషయం ఇదే
+
110
+
00:07:34,100 --> 00:07:39,439
+
మీరు పనిచేస్తున్నప్పుడు కానీ , పనిని ప్రదర్శిస్తున్నప్పుడు కానీ లేదా మీ పనికి వైఫల్యం సంభవిస్తే ఇతరుల
+
111
+
00:07:39,439 --> 00:07:40,620
+
వ్యవహరించడం ఎలా.
+
112
+
00:07:40,840 --> 00:07:47,319
+
మీరు  చాలా పరిశోధనా పద్ధతులను చూసినట్లయితే
+
113
+
00:07:47,319 --> 00:07:49,050
+
ఒక మార్గం వేసినట్లు ఉంటుంది.
+
114
+
00:07:49,050 --> 00:07:53,979
+
సాహిత్యానికి సంబంధించిన సర్వేలో మీరు సమస్యను గుర్తించి, దానిమీద పని చేసి పరిష్కరించి,
+
115
+
00:07:53,979 --> 00:07:56,249
+
దానిని ప్రచురించి పరిశోధన నుంచి బయటకు వచ్చేస్తారు.
+
116
+
00:07:56,360 --> 00:08:00,760
+
నా అనుభవంలో ఎక్కువ సమస్యలు ఆ విధంగా పరిష్కరింపబడడం చూసాను.
+
117
+
00:08:00,770 --> 00:08:05,949
+
మీరు ఒక area గుర్తిస్తే పని చేయడం మొదలుపెట్టండి
+
118
+
00:08:05,949 --> 00:08:09,819
+
కొంత చేసిన తరువాత మీరు ముందుకు వెళ్లలేకపోవచ్చు, ఈ క్రమంలో
+
119
+
00:08:09,819 --> 00:08:12,830
+
మీరు చేసే ప్రయత్నాలలో వేరే area కనపడొచ్చు  మీరు వేరేవాళ్ళ చర్చలు వింటున్నప్పుడు
+
120
+
00:08:12,830 --> 00:08:15,219
+
ఎమన్నా ప్రయత్నించాలనిపించవచ్చు: ఇదంతా యాదృచ్చికంగా జరగొచ్చు
+
121
+
00:08:15,219 --> 00:08:19,199
+
పరిశోధనను ఒక యాధృచ్చికమయిన నడకగా నా సహచరుడు ఒకరు వర్ణించటం జరిగింది.
+
122
+
00:08:19,199 --> 00:08:24,169
+
మీరు ఆ విధంగా పనిచేసేటప్పుడు వైఫల్యం చెందవచ్చు అని మీరు ఊహించవలసి ఉంటుంది
+
123
+
00:08:24,169 --> 00:08:29,869
+
ఈ విధంగా వ్యవహరించడం కష్టమే కానీ తప్పదు
+
124
+
00:08:29,869 --> 00:08:32,840
+
ప్రారంభదశలలో మీరు ఈ విధంగా వ్యవహరించగలిగి ఉండవచ్చు ఎందుకంటే మీ పని ఇంకా
+
125
+
00:08:32,849 --> 00:08:38,669
+
ప్రచురిత దశకు చేరుకోలేదు కానీ మీరు పనిని ప్రచురితం చేసేటప్పుడు కూడా
+
126
+
00:08:38,669 --> 00:08:40,270
+
విఫలం అవడం చూస్తారు.
+
127
+
00:08:40,270 --> 00:08:43,219
+
మీరు మొదటిసారి పనిని ప్రచురితం చేసేటప్పుడు విఫలం అవడానికి చాలా అవకాశంఉంది ఎందుకంటె
+
128
+
00:08:43,219 --> 00:08:47,100
+
మీరు ఒక విషయాన్ని వేరేవారికి చెప్పడానికి మొదటిసారి వ్రాస్తున్నారు
+
129
+
00:08:47,100 --> 00:08:50,690
+
కాబట్టి విఫలమవచ్చని మీరు అనుకోవాలి.
+
130
+
00:08:50,690 --> 00:08:55,000
+
ఏదన్నా తిరస్కరింపబడితే మనం రెండు విధాలుగా స్పందించవచ్చు
+
131
+
00:08:55,000 --> 00:09:01,190
+
మనం పూర్తిగా బాధలోకి వెళ్లిపోవచ్చు లేదా పూర్తిగా పోరాట అభిప్రాయంలోకి వెళ్లి అవతలివారు
+
132
+
00:09:01,190 --> 00:09:05,830
+
చెప్పేదంతా అర్ధంలేనిది etcetera అని వదిలివేయవచ్చు.
+
133
+
00:09:05,840 --> 00:09:10,540
+
కాబట్టి మీరు ఒక చక్కటి మధ్యేమార్గం ఎన్నుకుంటే  ఏమి సాధ్యపడుతుందో అది తీసుకోవాలి.
+
134
+
00:09:10,540 --> 00:09:14,759
+
మీరు ప్రారంభ అంచనాలను మార్చటం ద్వారా వైఫల్యం నుంచి బయటపడొచ్చు
+
135
+
00:09:14,759 --> 00:09:17,110
+
ఇదే పరిశోధన యొక్క గొప్ప ప్రయోజనం.
+
136
+
00:09:17,400 --> 00:09:21,639
+
అలా చేయడానికి మీరు చక్కగా అనుమతించబడతారు, Text Book సమస్యలా ఫలానా పరిస్థితులకి ఫలానా జవాబు రాకపోయినా
+
137
+
00:09:21,639 --> 00:09:24,880
+
ఇక్కడ మీరు ప్రశ్నలనే మార్చేయవచ్చు
+
138
+
00:09:24,880 --> 00:09:29,940
+
చాలాసార్లు ఈ విషయాన్ని మనం మిస్ అవుతాం. మనం అంచనాలను, application ను మరియు
+
139
+
00:09:29,940 --> 00:09:33,860
+
చాలా విషయాలను మార్చడం ద్వారా వైఫల్యాన్ని విజయం గా మార్చవచ్చు.
+
140
+
00:09:33,860 --> 00:09:38,600
+
మీరు చెప్పినట్లుగా అభిప్రాయం అనే కీవర్డ్
+
141
+
00:09:39,240 --> 00:09:41,110
+
కొన్ని నిమిషాల క్రితం నుండి నా మైండ్లో మెదులుతోంది
+
  
142
+
|-
00:09:41,110 --> 00:09:45,139
+
| 00:01
ప్రతి పరిశోధన కూడా ఒక ఊహతో  ముడిపడి ఉంటుంది ఊహతో ముడిపడని
+
|PERL Overview మరియు పెర్ల్ యొక్క ఇన్స్టాలేషన్ పై Spoken Tutorial కు స్వాగతం.
143
+
|-
00:09:45,139 --> 00:09:50,620
+
| 00:08
పరిశోధన ఉండదు, మొదట మీ ఊహల గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది
+
|ఈ ట్యుటోరియల్ లో, నేను మిమ్మల్ని
144
+
|-
00:09:50,620 --> 00:09:51,620
+
| 00:10
అనే విషయం నా విద్యార్థులకు చెప్తాను
+
|Ubuntu-Linux మరియు Windows operating system పై PERL ను ఇన్స్టాల్ చేసే దశలతో పాటుగా PERL overview ద్వారా తీసుకువెళతాను.
145
+
|-
00:09:51,620 --> 00:09:53,350
+
| 00:20
మీరు పరిష్కరించే సమస్యకు అదే frame work.  
+
|ఈ ట్యుటోరియల్ కొరకు: మీరు తప్పనిసరిగా ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
146
+
|-
00:09:53,350 --> 00:09:54,010
+
| 00:25
Yes.
+
| మీరు ఉబుంటు లైనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లను తప్పక కలిగిఉండాలి.
Yes.
+
|-
147
+
| 00:30
00:09:54,350 --> 00:09:58,040
+
|ప్రదర్శన ప్రయోజనం కొరకు, నేను ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తాను.
ఊహలు మితమైనవా లేదా అనికూడా చూసుకోవాలి.
+
|-
148
+
| 00:39
00:09:58,040 --> 00:10:02,360
+
|ఉబుంటు లైనక్స్ ను ఇన్స్టాల్ చేయడం కొరకు, మీ సిస్టమ్‌లో మీరు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
అంటే ఆ ఊహలు కేవలం మన మైండ్ కే వస్తున్నాయా, అలా మనమే ఊహించుకుంటున్నామా లేక
+
|-
149
+
| 00:47
00:10:02,370 --> 00:10:06,550
+
|మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ను కలిగివుండాలి.
లేక చాలా సమస్యలు ఈ frame work లో ఫిట్ అవుతాయా అని చూసుకోవాలి.
+
|-
150
+
| 00:50
00:10:06,550 --> 00:10:13,750
+
| ఇంకా మీరు ఉబుంటులో టెర్మినల్ మరియు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించడం లో అవగాహన కూడా కలిగి ఉండాలి.
కాబట్టి మీ ఊహలు మితమైనవి కాకూడదు;ఎంతవరకయితే మీ ఊహలు మితమయినవి కావో
+
|-
151
+
| 00:57
00:10:13,750 --> 00:10:17,970
+
|ఒకవేళ లేకపోతె, దయచేసి స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లైనక్స్ సిరీస్ ను చూడండి.
మరియు ఫలితాలు మీ ఊహలకు తగ్గట్లు వస్తాయో
+
|-
152
+
| 01:03
00:10:17,970 --> 00:10:22,079
+
| నన్ను PERL లాంగ్వేజ్ యొక్క అవలోకనాన్ని మీకు ఇవ్వనివ్వండి.
అంతవరకు మీరు ఖచ్చితంగా బాగా చేస్తున్నట్లు.
+
|-
153
+
| 01:07
00:10:22,079 --> 00:10:27,350
+
|PERL అనేది ప్రాక్టికల్ ఎక్స్‌ట్రాక్షన్ మరియు రిపోర్టింగ్ లాంగ్వేజ్ అనే సంక్షిప్త రూపం.
మనకు వైఫల్యాలు ఖచ్చితంగా ఎదురవుతాయని  నేను అనుకుంటాను
+
|-
154
+
| 01:14
00:10:27,350 --> 00:10:31,899
+
| ఇది ఒక సాధారణ ప్రయోజన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
Andrew చెప్పినట్లుగా అది మన ప్రచురణలో కావచ్చు లేదా ఆవిష్కరణలో కావచ్చు
+
|-
155
+
| 01:18
00:10:31,899 --> 00:10:37,940
+
|ఇది మొదట టెక్స్ట్ మానిప్యులేషన్ కొరకు అభివృద్ధి చేయబడింది.
Abhijit చెప్పినట్లు మీ ఆకాంక్ష, ఊహ కు వ్యతిరేకంగా
+
|-
156
+
| 01:23
00:10:37,940 --> 00:10:38,940
+
| ఇప్పుడు, ఇది వెబ్ డెవలప్మెంట్, నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్, GUI డెవలప్మెంట్ మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది.
జరగవచ్చు.
+
|-
157
+
| 01:31
00:10:38,940 --> 00:10:44,540
+
| ఇది సరళమైనది ఇంకా అర్థం చేసుకోవడం చాలా సులభం.
పరిశోధనలో విజయం లేదా వైఫల్యం అంటూ ఏమి ఉండదు
+
|-
158
+
| 01:35
00:10:44,620 --> 00:10:50,740
+
|ఇది C లేదా JAVA వంటి సంక్లిష్టమైన డేటా స్ట్రక్చర్స్ ను కలిగిఉండదు.
మనము ఏమి ఆశించాము ఏమి ఆవిష్కరించాము,
+
|-
159
+
| 01:41
00:10:50,740 --> 00:10:55,790
+
|ఇది పాటర్న్ మాచింగ్ కొరకు ప్రసిద్ది చెందింది.
ఆవిష్కరించింది ఖచ్చితంగా ఉందాలేదా అనేదే ముఖ్యం
+
|-
160
+
| 01:45
00:10:55,790 --> 00:11:02,430
+
| ఇంకా చాల ముఖ్యంగా PERL అనేది ఒక ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్.
ఒక theoremకో లేక ఒక ఫలితానికో సాక్ష్యం లేకపోయినా కూడా అది మంచి ఫలితం అయివుండొచ్చు
+
|-
161
+
| 01:49
00:11:03,120 --> 00:11:05,740
+
|PERL, ఉబుంటు లైనక్స్ 12 .04 OS లో ముందే లోడ్ చేయబడి వస్తుంది.
మనం అది  negativeగా తీసుకోకూడదు.  
+
|-
162
+
| 01:56
00:11:05,740 --> 00:11:10,319
+
| ఇక్కడ ఇన్స్టాలేషన్ కొరకు అనుసరించాల్సిన నిర్దిష్ట విధానం ఏది లేదు.
వైఫల్యం చెందటం ముఖ్యమే కానీ మన ఫలితం మీద
+
|-
163
+
| 02:01
00:11:10,319 --> 00:11:15,949
+
| ఉబుంటు 12.04 లో ఇన్స్టాల్ చేయబడిఉన్న PERL యొక్క వర్షన్ ను మనం తనిఖీ చేద్దాం.
మనకున్న నమ్మకం అంతకంటే ముఖ్యమయినది
+
|-
164
+
| 02:07
00:11:15,949 --> 00:11:19,909
+
| కీబోర్డ్‌లో Ctrl + Alt + t లను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్‌ను తెరవండి.
నేను చాలామంది విద్యార్థుల విషయంలో  చుసిందేంటంటే
+
|-
00:11:20,040 --> 00:11:24,460
+
| 02:15
వాళ్లకు వాళ్ళ పరిశోధనాఫలితం మీద అంతగా నమ్మకంలేకపోవటం
+
|తరువాత, perl hyphen v అని టైప్ చేయండి.
165
+
|-
166
+
| 02:18
00:11:24,470 --> 00:11:28,291
+
|ఆపై ఎంటర్ నొక్కండి.
ఇలాంటప్పుడు సలహాదారు వాళ్ళ ఫలితం మంచిదని ఒప్పించటానికి కొంత ప్రయత్నించాల్సిరావటం
+
|-
167
+
| 02:21
00:11:28,291 --> 00:11:29,529
+
|ఇక్కడ టెర్మినల్‌లో ప్రదర్శించినట్లుగా మీరు అవుట్పుట్ ను పొందుతారు.
చూసాను.  
+
|-
168
+
| 02:26
00:11:29,529 --> 00:11:35,630
+
|ఈ అవుట్పుట్, ప్రస్తుతం ఇన్స్టాల్ చేయబడిఉన్న PERL యొక్క వర్షన్ ను మనకు చూపిస్తుంది.
కొన్ని సందర్భాలలో సలహాదారు ఇది సరి కాదు అని చెప్పినాకూడా PhD విద్యార్థి
+
|-
169
+
| 02:31
00:11:35,630 --> 00:11:39,010
+
|నా విషయంలో, ఇది PERL 5.14.2.
అంటే, పరిశోధకుడు ఫలితం సరి అయినదనే పూర్తి అవగాహన కలిగివుంటాడు
+
|-
170
+
|  02:36
00:11:39,600 --> 00:11:46,120
+
| ఉబుంటు 12.04 పై అందుబాటులోఉన్న డిఫాల్ట్ PERL ప్యాకేజీలను మనం తనిఖీ చేద్దాం.
మీ ఫలితం పై మీ నమ్మకం చాలా ముఖ్యం. ఇది రెండు విషయాల వలన రాగలదు
+
|-
171
+
| 02:43
00:11:46,130 --> 00:11:52,330
+
| మనం లాంచర్ బార్ కి వెళ్లి డాష్ హోమ్ పై క్లిక్ చేద్దాం.
మీ ఊహ మరియు ద్రువీకరింపబడడానికి మీరు అనుసరించే విధానం
+
|-
172
+
| 02:48
00:11:52,330 --> 00:11:53,330
+
|సర్చ్ బార్ లో, Synaptic అని టైప్ చేయండి. 
అనుసరించే విధానం.
+
|-
173
+
| 02:51
00:11:53,330 --> 00:11:57,089
+
|సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఐకాన్ కనిపిస్తుంది.
మూడు విషయాలున్నాయి : ఊహ, ఆవిష్కరణ, ధ్రువీకరణ
+
|-
174
+
| 02:55
00:11:57,089 --> 00:12:01,470
+
| దానిపై క్లిక్ చేయండి.
ఇవి గనుక మీరు బాగా చేస్తే మీ ఫలితం మీద మీరు నమ్మకం తో ఉంటూ
+
|-
175
+
| 02:57
00:12:01,470 --> 00:12:04,610
+
| (ఆధన్తికేషన్ పర్పస్) ప్రామాణీకరణ ప్రయోజనం కొరకు మీరు మీ అడ్మిన్ పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేయబడతారు.
వేరే వారిని కూడా నమ్మించవచ్చు
+
|-
176
+
| 03:03
00:12:04,610 --> 00:12:09,779
+
|మీ అడ్మిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, ఆథేన్తికేట్ పై క్లిక్ చేయండి.
వైఫల్యాలను తట్టుకోవటం చాల ముఖ్యం. వైఫల్యాన్ని ముందు మీరేమనుకుంటున్నారో
+
|-
177
+
| 03:08
00:12:09,779 --> 00:12:14,209
+
|వెంటనే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ప్యాకేజీ జాబితా ను లోడ్ చేస్తుంది.
అవతలి వారు ఏమనుకుంటున్నారో నిర్వచించాలి.  
+
|-
178
+
| 03:13
00:12:14,209 --> 00:12:19,920
+
|మీ ఇంటర్నెట్ మరియు సిస్టమ్ వేగాన్ని బట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
అవతలి వారు ఏమనుకుంటున్నారో నిర్వచించాలి
+
|-
179
+
| 03:18
00:12:19,920 --> 00:12:25,449
+
|ఒకసారి లోడ్ అయిన తర్వాత, Quick Filter లో Perl అని టైప్ చేయండి.
ఇలాంటప్పుడే సలహాదారులు మంచి సలహా ఇవ్వటం లోను
+
|-
180
+
| 03:22
00:12:25,449 --> 00:12:32,860
+
|మీరు ప్యాకేజీల యొక్క జాబితాను చూస్తారు.
అలానే మనల్ని సరయిన మార్గంలో
+
|-
181
+
| 03:25
00:12:32,860 --> 00:12:33,600
+
| పెర్ల్ ప్యాకేజీకి ముందు ఆకుపచ్చ రంగు తో నిండివున్న చెక్-బాక్స్ అనేది ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడిందని సూచిస్తుంది.
మార్గనిర్ధేశం చేయడానికి చాలా ఉపయోగపడతారు
+
|-
182
+
| 03:33
00:12:33,600 --> 00:12:37,779
+
| అదే స్టార్ మార్కులతో ఉన్న చెక్-బాక్స్‌లు అయితే మీకు ఈ ప్యాకేజీలు కూడా అవసరమని సూచిస్తాయి.
ఒక్కోసారి ఒక ఆలోచన మారడం ద్వారా వైఫల్యాన్ని విజయంగా మార్చవచ్చు
+
|-
183
+
| 03:41
00:12:37,779 --> 00:12:42,430
+
| డాక్యుమెంటేషన్ సృష్టించడానికి లేదా ఒక PERL స్క్రిప్ట్‌ను డీబగ్ చేయడానికి ఇవి మీకు సహాయపడతాయి.
వైఫల్యాలు చాలా విధాలుగా ఉండవచ్చు. ఉదాహరణకు
+
|-
184
+
| 03:47
00:12:42,430 --> 00:12:47,240
+
| భవిష్యత్ లో మీ పెర్ల్ వినియోగాన్ని బట్టి ఈ ప్యాకేజీలలో కనపడనివి ఏవైనా ఇన్‌స్టాల్ చేయండి.
నా PhD సలహాదారునితో కలిసి రెండు పేజీల సారాంశానివేదికను తయారుచేయవలసి వచ్చింది
+
|-
185
+
| 03:54
00:12:47,240 --> 00:12:51,540
+
| ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై పెర్ల్ ను ఇన్‌స్టాల్ చేసే దశల ద్వారా వెళ్దాం.
రెండు, మూడు, నాలుగు iterations అయినాకానీ
+
|-
186
+
| 04:00
00:12:51,540 --> 00:12:57,160
+
|పెర్ల్ ట్యుటోరియల్స్ ను రికార్డ్ చేసే సమయంలో, విండోస్‌లో వెర్షన్ 5.14.2 అందుబాటులో ఉంది.
మళ్ళీ నా సలహాదారుడు కొన్ని మార్పులని సూచించటంతో
+
|-
187
+
| 04:08
00:12:57,160 --> 00:13:01,560
+
| ఇప్పుడు, క్రొత్త PERL వర్షన్ అందుబాటులో ఉంది.
నాకు విసుగుచెందినప్పుడు నా సలహాదారుడు ఇలా విసుగుచెందవలసిన అవసరం లేదు
+
|-
188
+
| 04:12
00:13:01,560 --> 00:13:03,810
+
| నేను క్రొత్త PERL వెర్షన్ 5.16.3 ను ఉపయోగించి ఇన్స్టాలేషన్ ను ప్రదర్శిస్తాను.
ఇది చాలా మామూలయిన విషయం అని చెప్పటం జరిగింది.  
+
|-
189
+
| 04:19
00:13:03,810 --> 00:13:08,800
+
| ట్యుటోరియల్లో చూపిన అన్ని PERL కమాండ్స్ క్రొత్త వర్షన్ లో కూడా ఖచ్చితంగా పని చేస్తాయి.
ఒకటే విషయాన్ని అంటిపెట్టుకొని పదే పదే చేయగలిగే ఓపిక ఉంటే
+
|-
190
+
| 04:26
00:13:08,800 --> 00:13:13,740
+
| విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రౌజర్‌ను తెరచి,
ఎడవ, ఎనిమిదవ iterationలో అయినా నేను నివేదికను విజయవంతంగా పూర్తిచేయగలను అని అర్ధమయింది
+
|-
191
+
| 04:30
00:13:13,740 --> 00:13:15,700
+
| చూపిన విధంగా అడ్రస్ బార్ లో, URL ను టైప్ చేయండి.
పూర్తిచేయగలను అని అర్ధమయింది
+
|-
192
+
| 04:35
00:13:15,700 --> 00:13:20,140
+
| మీరు PERL యొక్క డౌన్‌లోడ్ పేజీకి మళ్ళించబడతారు.
చివరగా ఒక పరిశోధకునిగా నా నుంచి ఏదయితే ఆశించారో దానికి అనుగుణంగా ఆ నివేదిక పూర్తి చేయటం జరిగింది.  
+
|-
 +
| 04:39
 +
| మీ సిస్టమ్ స్పెసిఫికేషన్ల ప్రకారం డౌన్‌లోడ్ వెర్షన్ ను ఎంచుకోండి.
 +
|-
 +
| 04:44
 +
|నా విషయంలో, ఇది PERL యొక్క 32 బిట్ వెర్షన్ అవుతుంది.
 +
|-
 +
| 04:49
 +
| మీ కంప్యూటర్‌లో మీకు నచ్చిన ప్రదేశంలో Perl msi file ను సేవ్ చేయండి.
 +
|-
 +
| 04:56
 +
| నేను ఇప్పటికే నా మెషీన్లో దానిని సేవ్ చేసాను.
 +
|-
 +
| 05:00
 +
| మీరు PERL msi ఫైల్ ను డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్ ను తెరిచి, దానిపై డబుల్ క్లిక్ చేయండి.
 +
|-
 +
|  05:07
 +
| తరువాత పాప్-అప్ విండోలో రన్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 05:11
 +
|Setup Wizard విండోలో Next పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 05:15
 +
| ప్రాంప్ట్ చేసినప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్ ను అంగీకరించి, ఆపై Next పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 05:21
 +
| ఇప్పుడు, కస్టమ్ సెటప్ విండో కనిపిస్తుంది.
 +
|-
 +
| 05:25
 +
| ఈ విండో ఇన్‌స్టాల్ చేయబడే అన్ని PERL ఫీచర్స్ ను జాబితా చేస్తుంది.
 +
|-
 +
| 05:31
 +
| ఇవి పెర్ల్
 +
|-
 +
| 05:33
 +
|PPM యుటిలిటీ, ఇది పెర్ల్ మాడ్యూల్స్ ను డౌన్‌లోడ్ చేసి, విండోస్ పై ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగిస్తారు.
 +
|-
 +
| 05:39
 +
|డాక్యుమెంటేషన్ ఇది పెర్ల్ మాడ్యూల్స్ కొరకు డాక్యుమెంటేషన్ అందిస్తుంది
 +
|-
 +
| 05:44
 +
| పెర్ల్ యొక్క ఉదాహరణలు
 +
|-
 +
| 05:47
 +
| ఈ డిఫాల్ట్ ఫీచర్స్ అన్నిటిని ఉంచండి ఇంకా నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 05:52
 +
| ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ మరియు ఫైల్ ఎక్స్‌టెన్షన్ లను సెట్ చేయడానికి పాపప్ విండో కనిపిస్తుంది.
 +
|-
 +
| 05:59
 +
|ఇక్కడ చూపిన విధంగా చెక్-బాక్స్ చెక్ చేసి ఉంచండి.
 +
|-
 +
| 06:03
 +
| Next పై క్లిక్ చేసి, ఆపై Install పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 06:07
 +
| ఇది PERL యొక్క ఇన్స్టాలేషన్ ను ప్రారంభిస్తుంది.
 +
|-
 +
| 06:11
 +
| మీ ఇంటర్నెట్ వేగాన్నిబట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
 +
|-
 +
| 06:16
 +
| ఒకసారి పూర్తయిన తర్వాత, Display release note చెక్-బాక్స్‌ను అన్ చెక్ చేసి, ఆపై Finish పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 06:23
 +
| ఇది విండోస్‌లో PERL యొక్క ఇన్స్టాలేషన్ ను పూర్తి చేస్తుంది.
 +
|-
 +
| 06:27
 +
| ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ను ధృవీకరించుకుందాం.
 +
|-
 +
| 06:32
 +
| కమాండ్ ప్రాంప్ట్ ను తెరవడానికి Start మెనూకి వెళ్లి cmd అని టైప్ చేయండి.
 +
|-
 +
| 06:39
 +
|command prompt పై, perl space hyphen v అని టైప్ చేయండి.
 +
|-
 +
| 06:44
 +
| ఇంకా Enter నొక్కండి.
 +
|-
 +
|  06:46
 +
| మీరు ఇన్స్టాల్ చేయబడిన PERL యొక్క వర్షన్ ను చూస్తారు.
 +
|-
 +
| 06:50
 +
| ఒకవేళ ఇది వర్షన్ ను చూపించకపోతే, పై ఇన్స్టాలేషన్ దశలను మరోసారి పునరావృతం చేయండి.
 +
|-
 +
| 06:57
 +
| ఇప్పుడు ఒక సాధారణ హలో పెర్ల్ ప్రోగ్రామ్‌ను అమలు చేద్దాం.
 +
|-
 +
| 07:02
 +
| ఈ ట్యుటోరియల్‌తో పాటు, ప్లేయర్ క్రింద ఉన్న కోడ్ ఫైల్స్ లింక్‌లో ఈ ఫైల్ మీకు అందించబడింది.
 +
|-
 +
| 07:11
 +
| దయచేసి ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.
 +
|-
 +
| 07:14
 +
| నేను ఫైల్‌ను నా సిస్టమ్‌లోని users\Amol  డైరెక్టరీలో సేవ్ చేసాను.
 +
|-
 +
| 07:21
 +
| కనుక, మనం అక్కడికి వెళ్దాం.
 +
|-
 +
| 07:23
 +
| తరువాత:perl sampleProgram.pl అని టైప్ చేయండి.
 +
|-
 +
| 07:28
 +
| ఇంకా ఎంటర్ నొక్కండి.
 +
|-
 +
|  07:30
 +
|చూపిన విధంగా Hello Perl అనేది కమాండ్ ప్రాంప్ట్‌లో ముద్రించబడుతుంది.
 +
|-
 +
|  07:35
 +
| సారాంశం చూద్దాం.
 +
|-
 +
|  07:37
 +
| ఈ ట్యుటోరియల్‌లో, మేము నేర్చుకున్నవి:
 +
|-
 +
|  07:40
 +
| PERL యొక్క అవలోకనం మరియు
 +
|-
 +
|  07:43
 +
| ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ల కొరకు PERL ఇన్స్టాలేషన్ యొక్క సూచనలు.
 +
|-
 +
| 07:50
 +
| కింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోను చూడండి:
 +
|-
 +
| 07:54
 +
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
 +
|-
 +
| 07:58
 +
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి చూడవచ్చు.
 +
|-
 +
| 08:03
 +
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
 +
|-
 +
| 08:06
 +
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 +
|-
 +
| 08:10
 +
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 +
|-
 +
| 08:15
 +
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
193
+
|-
00:13:20,360 --> 00:13:24,860
+
| 08:18
వైఫల్యం చెందాను అనే భావన వచ్చినా కూడా నేను ఆ పనిని అంటిపెట్టుకొని చివర వరకు చేయడం వలన
+
|spoken hyphen tutorial dot org  ను సంప్రదించండి.
194
+
|-
00:13:24,870 --> 00:13:25,870
+
| 08:23
పూర్తి చేయగలిగాను.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
195
+
|-
00:13:25,870 --> 00:13:29,279
+
| 08:29
నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుతాయి.
196
+
|-
00:13:29,279 --> 00:13:35,199
+
| 08:38
మీరు ఒక పేపర్ ప్రచురణకు పంపినప్పుడు,
+
| మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
197
+
|-
00:13:35,199 --> 00:13:36,589
+
| 08:50
అది comments తో పాటు తిరస్కరణకు గురయితే
+
| మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
198
+
|-
00:13:36,589 --> 00:13:41,840
+
| 08:53
మీరు కొన్ని విషయాలు ఆలోచిందాలి. మీరు మీమీద అతి నమ్మకంతో ఉండమని చెప్పట్లేదు
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి.
199
+
|-
00:13:41,840 --> 00:13:45,680
+
| 08:56
కానీ ఒక్కోసారి మీ paper ను తిరస్కరించిన నిపుణులే పొరపడివుండొచ్చు. ఆ నిపుణులు మీ paper ను చూసేటప్పుడు
+
|పాల్గొన్నందుకు ధన్యవాదములు.
200
+
|}
00:13:45,689 --> 00:13:48,220
+
దానికి సంబంధించిన ఫీల్డ్ లో వాళ్ళ జ్ఞానం, మరియు వాళ్ళ ద్రిష్టికోణం
+
 
+
201
+
00:13:48,220 --> 00:13:52,839
+
అలానే వాళ్ళు ఏది ముఖ్యము ఏది ముఖ్యము కాదు అనుకుంటున్నారు...ఇటువంటివన్నీ ఉంటాయి.
+
వాళ్ళు మీ paper విశ్లేషించేటప్పుడు
+
202
+
00:13:52,839 --> 00:13:57,239
+
ఆ ఫీల్డ్ లో వాళ్ళ ఆలోచన ఏది తప్పు మరియు ఏది ఒప్పు  
+
203
+
00:13:57,380 --> 00:13:59,320
+
ఏది సాధ్యం ఏది అసాధ్యం  అనే దాని మీద ఆధారపడి ఉండటం వలన
+
204
+
00:13:59,320 --> 00:14:04,079
+
ఇటువంటివి చాలా ఆ విధానంలోకి తీసుకురావచ్చు.
+
205
+
00:14:04,079 --> 00:14:08,579
+
మీరు జర్నల్స్ నుండి రివ్యూ పొందినప్పుడు 
+
206
+
00:14:08,580 --> 00:14:14,320
+
కొద్దీ తప్పులు మాత్రమే ఉన్నంతమాత్రాన ఆది ఎల్లప్పుడూ అవ్వాలని లేదు.
+
207
+
00:14:14,320 --> 00:14:16,800
+
కాబట్టి మీకు నిపుణులనుంచి సమీక్ష వచ్చినప్పుడు
+
208
+
00:14:16,800 --> 00:14:20,020
+
ఈ పేపర్ అంగీకరించబడదు దీనిలో కొన్ని ప్రామాణిక తప్పులు ఉన్నాయని
+
209
+
00:14:20,020 --> 00:14:23,379
+
ముగ్గురిలో ఇద్దరు అన్నంత మాత్రాన  అది తప్పు కాకపోవచ్చు
+
210
+
00:14:23,379 --> 00:14:27,829
+
సమీక్షను ఓపెన్ మైండ్ తో చూడండి.
+
211
+
00:14:27,829 --> 00:14:35,909
+
మీరు మీ నివేదికను స్వతంత్రంగా అంచనా వేసుకొని
+
212
+
00:14:36,240 --> 00:14:40,899
+
మీకు అది ok నా కాదా,
+
213
+
00:14:40,899 --> 00:14:46,149
+
మీరు వారితో ఏకీభవిస్తున్నారా లేక వారు ఏదన్నా విషయాన్నీ గ్రహించలేకపోయారా అన్నది చూసుకోండి
+
214
+
00:14:46,149 --> 00:14:50,760
+
అప్పుడు ఇంకొక పత్రిక యొక్క సమీక్షకులు కూడా ఇలానే చేయకుండా 
+
215
+
00:14:50,760 --> 00:14:54,779
+
మీరు నివేదికకు సంబంధించి ఎటువంటి నేపధ్యాన్ని తెలియచేయాలో  మరియు మీ పనిని
+
216
+
00:14:54,779 --> 00:14:56,610
+
ఎలా present చేయాలో చూసుకోవలసిన అవసరం ఉంది.
+
217
+
00:14:56,610 --> 00:15:01,509
+
మీ ఆలోచనాసరళికి తగ్గట్లు మీరు సమీక్షకులను సిద్ధం  చేసుకోవాలి
+
218
+
00:15:01,509 --> 00:15:03,800
+
అనే విషయాన్నీ మీరు గ్రహించాలి
+
219
+
00:15:04,020 --> 00:15:07,360
+
మీ వైఫల్యం గురించి మీరు మాట్లాడగలగడం చాలా ముఖ్యం
+
220
+
00:15:07,370 --> 00:15:15,649
+
మీ స్నేహితులతో, మీ ల్యాబ్ సహచరులతో,
+
221
+
00:15:15,649 --> 00:15:20,370
+
మీ సలహాదారుతో మాట్లాడగలగడం ముఖ్యం
+
222
+
00:15:20,370 --> 00:15:25,129
+
అలానే మీ తోటివారితో ఒక peer group ఏర్పాటు చేసుకోడం అవసరం
+
223
+
00:15:25,129 --> 00:15:28,750
+
ఈ విషయం మళ్ళీ మనం చర్చిందుకుందాము
+
224
+
00:15:28,750 --> 00:15:35,390
+
ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
+
225
+
00:15:35,390 --> 00:15:40,079
+
మీరు పరిశోధనకు సంబంధించిన papers చదివినప్పుడు, ఉదాహరణకు
+
226
+
00:15:40,079 --> 00:15:42,129
+
మిమ్మల్ని ఒక సాహిత్య సర్వే చేయమంటే మీకు ఆ papers చాలా క్రమబద్ధంగా కనపడతాయి.
+
227
+
00:15:42,129 --> 00:15:47,669
+
మొదటసారి పరిశోధనచేసేవారుగా మీరు వాటిని చూస్తే మీ పని  
+
228
+
00:15:47,669 --> 00:15:54,140
+
అంత క్రమబద్ధంగా లేకపోవటం వలన మీ పని
+
229
+
00:15:54,149 --> 00:15:57,329
+
గురించి మీరు తక్కువగా అనుకోవచ్చు. 
+
230
+
00:15:57,329 --> 00:16:00,899
+
ఆ పేపర్స్ లో వారు చాలా క్రమబద్ధంగా
+
231
+
00:16:01,220 --> 00:16:05,060
+
వారి పరిశోధనకు ఏమి పదార్ధాలు కావాలో తెలుసుకున్నట్లు
+
232
+
00:16:05,060 --> 00:16:08,840
+
కేవలం 25 సార్లు మాత్రమే ప్రయోగాలు చేసి వారికి
+
233
+
00:16:08,840 --> 00:16:13,520
+
కావలసిన ఫలితాలను graphs రూపంలో  .
+
234
+
00:16:13,521 --> 00:16:17,001
+
రాబట్టినప్పుడు వారు మీకు క్లియర్ గా
+
235
+
00:16:17,001 --> 00:16:18,081
+
మీ పేపర్ ప్రదర్శన చాలాబాగుంది
+
236
+
00:16:18,260 --> 00:16:20,940
+
అనే సమాధానం ఇస్తారు.
+
237
+
00:16:20,940 --> 00:16:25,780
+
నిజానికి చాలా విషయాల్లో పని ఇలా జరగదు.
+
238
+
00:16:26,140 --> 00:16:29,220
+
వారు కూడా మీలాగే నిరాశచెంది ఉంటారు ,  
+
239
+
00:16:29,220 --> 00:16:33,340
+
వివిధ నమూనాలను పరీక్షించి ఉంటారు
+
240
+
00:16:33,350 --> 00:16:38,900
+
వాటిలో చాలావరకు వారికి ఏ ఫలితం కావాలో దానికి విరుద్ధంగా వచ్చి ఉండవచ్చు
+
241
+
00:16:38,900 --> 00:16:41,400
+
వారు పని చెయ్యని వ్యవస్థతో మొదలుపెట్టి, మార్పులు చేసుకుంటూ
+
242
+
00:16:41,410 --> 00:16:46,629
+
చివరకు వారు ఆ వైఫల్యాలనుంచి నేర్చుకుంటారు.
+
243
+
00:16:46,629 --> 00:16:48,410
+
అలా వాళ్ళు ఆ పద్దతిని మార్చుకున్నారు
+
244
+
00:16:48,410 --> 00:16:52,720
+
45 వ్యవస్థలతో ప్రయత్నిస్తే కేతాలం 6 పనిచేసి ఉండవచ్చు.
+
245
+
00:16:52,720 --> 00:16:57,580
+
  ఆ 39 వైహల్యలను మీకు చూపట్లేదు
+
246
+
00:16:57,580 --> 00:17:00,940
+
మీరు చూసే graphs కేవలం సఫలమయిన వ్యవస్థలవే.
+
247
+
00:17:00,949 --> 00:17:07,069
+
ఒక్కొక్క paper వెనుక ఎన్నో నమూనాలు పనిచేయకపోవటం
+
248
+
00:17:07,380 --> 00:17:12,580
+
మరియు పని చేయనప్పుడు అవి తప్పవటం 
+
249
+
00:17:12,589 --> 00:17:16,289
+
ఎంతో విశ్లేషణ జరగటం,
+
250
+
00:17:16,289 --> 00:17:18,850
+
ఎన్నో ప్రయోగాల వైఫల్యాలు చెప్పకపోవటం జరిగుండొచ్చు.
+
251
+
00:17:18,850 --> 00:17:23,400
+
మీరు ల్యాబ్ లో చూసేదేమీ కొత్తకాదు, ప్రతి ఒక్కరికి జరిగేదే. పరికరాలు విఫలం అవుతాయి
+
252
+
00:17:23,400 --> 00:17:27,199
+
ప్రయోగాలు తప్పవుతాయి, ఇంకా ఎన్నో ఉంటాయి.
+
253
+
00:17:27,199 --> 00:17:30,039
+
మనము మాత్రం  ప్రయత్నిస్తూనే ఉండాలి అనే విషయాన్ని చెప్పదలువుచుకున్నాను
+
254
+
00:17:30,039 --> 00:17:33,390
+
నేను ఒక సారూప్యత గురించి చెప్పాలనుకుంటున్నాను
+
255
+
00:17:33,390 --> 00:17:39,030
+
మీరు వేరేవారింటికి వెళ్ళినప్పుడు ఒక రుచికరమయిన వంటకం చేసిపెడితే
+
256
+
00:17:39,030 --> 00:17:45,980
+
మీరు దాని recipe అడిగారు అనుకుందాం
+
257
+
00:17:45,990 --> 00:17:51,630
+
.వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక మంచి recipe చెప్తారు
+
258
+
00:17:51,630 --> 00:17:55,430
+
దాని అర్ధం వాళ్ళు ఒక్కసారిగా దాన్ని కనిపెట్టారు అని కాదు
+
259
+
00:17:55,430 --> 00:17:57,290
+
పదిసార్లు వాళ్ళు ఆ వంట చేయడంలో
+
260
+
00:17:57,290 --> 00:18:02,940
+
వైఫల్యం చెందినతరువాత పదకొండోసారి రుచికరమయిన వంటకం తయారైందన్నమాట
+
261
+
00:18:02,940 --> 00:18:06,720
+
ఎవరికన్నా వారి వైఫల్యాల గురించి చెప్తే వారి గురించి ఒక్కోసారి తక్కువగా అనుకుంటారేమో అని చెప్పటం ఇష్టం ఉండకపోవచ్చు.
+
262
+
00:18:06,730 --> 00:18:09,560
+
కాబట్టి విజయం అనేది ఒక్కసారిగా రాదు అది పది సార్లు చేసే అనుభవం మీద సిద్ధిస్తుంది
+
263
+
00:18:09,560 --> 00:18:14,400
+
చాలా మంది బాగోదేమోనని రాలేదని వదిలేస్తారు
+
264
+
00:18:14,400 --> 00:18:17,270
+
కాబట్టి విజయం అనేది  అనుభవం మీద సిద్దించే ప్రక్రియ.
+
265
+
00:18:17,270 --> 00:18:23,270
+
ముఖ్యంగా గమనించాలిసిందేంటంటే paper ఎప్పుడు కూడా చదివేవారికోసం,
+
266
+
00:18:23,270 --> 00:18:27,520
+
చూసేవారికోసం తయారుచేయబడుతుంది ఎందుకంటె
+
267
+
00:18:27,520 --> 00:18:29,900
+
మీరు పరిశోధించేటప్పుడు పడ్డ కష్టాలు మీ paper చదివేవారు పడాలని మీరు కోరుకోరు.
+
268
+
00:18:30,220 --> 00:18:36,080
+
అందుకే Prathap చెప్పినట్లుగా, మీరు paper
+
269
+
00:18:36,090 --> 00:18:42,850
+
ఏమి చెప్తుందో తెలుసుకోడానికి చదవాలి కానీ, ఫలితం రావడానికి
+
270
+
00:18:42,850 --> 00:18:46,059
+
ఆ paper లో చెప్పిన క్రమాన్ని అనుసరించకూడదు.
+
271
+
00:18:46,059 --> 00:18:47,059
+
Yes.
+
272
+
00:18:47,059 --> 00:18:50,520
+
పరిశోధనకు సంబంధించిన paper చదివేటప్పుడు
+
273
+
00:18:50,520 --> 00:18:55,500
+
మొదటి లైన్ నుంచి చివరి లైన్ వరకు వరసగా చదవాలిసిన అవసరం లేదు
+
274
+
00:18:55,500 --> 00:19:02,740
+
దానిలో కొత్తగా ఎమన్నా ఉందా, నేను ధృవీకరించదగినది ఎమన్నా ఉందా
+
275
+
00:19:02,740 --> 00:19:07,250
+
ఇతరులు చేసిందేమిటి
+
276
+
00:19:07,250 --> 00:19:14,690
+
నేను మెరుగు చేయడానికి ఎమన్నా ఉందా అని చూడాలి
+
277
+
00:19:14,690 --> 00:19:19,680
+
ప్రతి లైన్ చదవాలిసిన అవసరమా అని ఆలోచించాలి
+
278
+
00:19:19,690 --> 00:19:24,020
+
మన పరికల్పనను ధృవీకరిస్తూ మన ఆలోచనను
+
279
+
00:19:24,020 --> 00:19:25,590
+
నిరూపించగలిగి మనం  నేర్చుకోటానికి ఎమన్నా ఉందేమో చూడాలి.
+
280
+
00:19:25,590 --> 00:19:32,090
+
నేను తత్వశాస్త్రాన్ని నమ్ముతాను
+
281
+
00:19:32,090 --> 00:19:37,740
+
కాబట్టి  దానిని  నేను నేర్చుకోవాలనుకుంటాను బ్లాక్ బాక్స్ విధానం అమలుచేసి
+
282
+
00:19:37,740 --> 00:19:42,460
+
మనకు వివరాలు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి
+
283
+
00:19:42,460 --> 00:19:46,840
+
ఎక్కడ ఉపయోగపడట్లేదు ఇంకోమాటలో చెప్పాలంటే,
+
284
+
00:19:46,840 --> 00:19:52,560
+
వివరాలకు ప్రాముఖ్యతని అంచనా వేసుకుంటూ 
+
285
+
00:19:52,560 --> 00:19:53,560
+
ముందుకు వెళ్లగలగాలి.
+
286
+
00:19:53,560 --> 00:19:57,800
+
అందువల్ల  ఊహను అవసరమైన  చోటా 
+
287
+
00:19:57,809 --> 00:19:58,809
+
ఉపయోగించగలగాలి.
+
288
+
00:19:58,809 --> 00:19:59,809
+
అది నిజం.
+
289
+
00:19:59,809 --> 00:20:04,309
+
కొత్తగా పరిశోధన ప్రారంభించే వారి గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి చెప్తున్నాను
+
290
+
00:20:04,309 --> 00:20:09,990
+
ముందుగా ఏ area లో పరిశోధన చేయాలో నిర్ణయించుకున్న
+
291
+
00:20:09,990 --> 00:20:14,330
+
తరువాత ఆ area లో కొత్తగా ఏదన్నా జరుగుతుందా అని చూడాలి.
+
292
+
00:20:14,560 --> 00:20:16,200
+
మళ్ళీ ఆవిష్కరించకూడదు.
+
293
+
00:20:16,200 --> 00:20:20,740
+
దాని గురించి ఇటీవలి సమావేశాల్లో మీకు నచ్చిన అంశంలో 
+
294
+
00:20:20,740 --> 00:20:24,919
+
ప్రచురితమయిన paper చుడండి.
+
295
+
00:20:24,919 --> 00:20:30,060
+
paper చదివేటప్పుడు మీరు ఆ ఫలితాన్ని ఎలా
+
296
+
00:20:30,060 --> 00:20:31,060
+
సాధించగలరో చుడండి.
+
297
+
00:20:31,060 --> 00:20:34,870
+
అలా చేయడానికి సాధ్యమవుతుందా ?
+
298
+
00:20:34,870 --> 00:20:38,720
+
మీకున్న పరిస్థితులు  అనుకూలించకపోతే బహుశా
+
299
+
00:20:38,720 --> 00:20:39,880
+
ఆ paper మీద దృష్టిపెట్టడం అనవసరం.
+
300
+
00:20:39,880 --> 00:20:42,180
+
ఫలితాన్ని పునరుత్పత్తి చేయటం వలన మీకు దాని మీద పట్టు వస్తుంది
+
301
+
00:20:42,400 --> 00:20:42,960
+
Yes.
+
302
+
00:20:42,960 --> 00:20:47,160
+
అలానే ఇంకా ఎమన్నా విషయాలు
+
303
+
00:20:47,160 --> 00:20:51,429
+
పరిశోధన చేయడానికి ఉన్నాయా  అని తెలుస్తుంది.
+
304
+
00:20:51,429 --> 00:20:52,229
+
Yes.
+
305
+
00:20:52,229 --> 00:20:59,980
+
306
+
00:20:59,980 --> 00:21:02,600
+
ప్రపంచంలో చాలా సంక్లిష్టతలు వున్నాయి
+
307
+
00:21:02,600 --> 00:21:07,760
+
కాబట్టి ప్రతి పరిశోధకునికి ఏదో ఒకటి ఆవిష్కరించడానికికావలసినంత
+
308
+
00:21:07,760 --> 00:21:08,760
+
అవకాశం ఉందని నమ్ముతాను
+
309
+
00:21:08,760 --> 00:21:12,531
+
310
+
00:21:12,531 --> 00:21:13,531
+
311
+
00:21:13,940 --> 00:21:14,880
+
అవును,
+
312
+
00:21:14,880 --> 00:21:20,260
+
అలానే మీరు ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు పని చెయ్యడానికి
+
313
+
00:21:20,270 --> 00:21:21,270
+
ఇష్టపడతారు.
+
314
+
00:21:21,270 --> 00:21:24,740
+
315
+
00:21:24,740 --> 00:21:29,480
+
చాలమంది పరిశోధకులు అనుకున్నట్లుగా ఒక
+
316
+
00:21:29,480 --> 00:21:33,970
+
paper లోని ఫలితాలు పునరుత్పత్తి చేయటానికి ఆ paper లో వాడిన అన్ని tools మరియు techniques
+
317
+
00:21:33,970 --> 00:21:35,120
+
తెలిసుండవలసిన అవసరం లేదు.
+
318
+
00:21:35,120 --> 00:21:38,941
+
ఈ విషయాన్ని అర్ధం చేసుకోటానికి మనం పసిపిల్లలను చూస్తే సరిపోతుంది.
+
319
+
00:21:38,941 --> 00:21:43,810
+
ఎలా పాకాలి,ఎలా గిచ్చాలి,
+
320
+
00:21:43,810 --> 00:21:46,150
+
వస్తువుని  ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి మొదలైన  విషయాలు
+
321
+
00:21:46,150 --> 00:21:51,149
+
322
+
00:21:51,149 --> 00:21:55,340
+
ఒక క్రమ పద్దతిలో ఏమి నేర్చుకోరు
+
323
+
00:21:55,340 --> 00:22:00,669
+
నా ఉద్దెశం ప్రకారం చదవడం అనేది ఒక అవసరంగా కాకుండా సమాంతర
+
324
+
00:22:00,669 --> 00:22:01,669
+
చర్యగా అయిపోవాలి.
+
325
+
00:22:01,669 --> 00:22:05,559
+
326
+
00:22:05,559 --> 00:22:08,819
+
మీరు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే ఆ ఫలితం సాధించినప్పుడు దానికి కావలసిన సర్దుబాట్ల గురించి కూడా అర్ధం అవుతుంది.
+
327
+
00:22:08,820 --> 00:22:11,160
+
అలానే ఇంకా ఏమి చదవాలో కూడా అర్ధం అవుతుంది
+
328
+
00:22:11,160 --> 00:22:12,160
+
నిజమే.
+
329
+
00:22:12,160 --> 00:22:16,031
+
కానీ అలా అని చెప్పి మీరు paper లో చాలా భాగం వదిలేసి
+
330
+
00:22:16,031 --> 00:22:17,031
+
చదివితే ఉపయోగం ఉండదు
+
331
+
00:22:17,040 --> 00:22:19,600
+
మీరు paper లో ఫలితాన్ని పునరుత్పత్తి చేయడానికి paper గురించి సరైన అవగాహన
+
332
+
00:22:19,610 --> 00:22:22,870
+
మరియు paper లోని ముఖ్య విషయాల గురించి బాగా తెలిసుండాలి
+
333
+
00:22:22,870 --> 00:22:26,900
+
అప్పుడే మీరు దర్దుబాట్లతో కొత్త విషయాలను ఆవిష్కరించగలరు
+
334
+
00:22:26,900 --> 00:22:27,420
+
నిజం
+
335
+
00:22:27,600 --> 00:22:31,540
+
అలా చేస్తే మీకు చాలా
+
336
+
00:22:31,549 --> 00:22:32,549
+
స్పష్టత వస్తుంది
+
337
+
00:22:32,549 --> 00:22:33,549
+
Yes.
+
338
+
00:22:33,549 --> 00:22:36,419
+
మీరు ఈ దిశగా వెళ్తున్నారు ఏమి చదవాలి
+
339
+
00:22:36,419 --> 00:22:38,739
+
అని అర్ధమవడం వలన సందర్భోచితంగా తెలుసుకోగలుగుతారు
+
340
+
00:22:38,740 --> 00:22:39,440
+
Yes.
+
341
+
00:22:39,440 --> 00:22:42,580
+
దానివలన మీకు ఏ text book లేదా
+
342
+
00:22:42,580 --> 00:22:45,780
+
ఏ paper చదవాలి, భవిష్యత్తులో పరిశోధన papers ఎలా చదవాలి అని అర్ధం అవుతుంది.
+
343
+
00:22:45,780 --> 00:22:46,440
+
Yes, correct.
+

Revision as of 23:22, 25 November 2019

Time Narration
00:01 PERL Overview మరియు పెర్ల్ యొక్క ఇన్స్టాలేషన్ పై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, నేను మిమ్మల్ని
00:10 Ubuntu-Linux మరియు Windows operating system పై PERL ను ఇన్స్టాల్ చేసే దశలతో పాటుగా PERL overview ద్వారా తీసుకువెళతాను.
00:20 ఈ ట్యుటోరియల్ కొరకు: మీరు తప్పనిసరిగా ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
00:25 మీరు ఉబుంటు లైనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లను తప్పక కలిగిఉండాలి.
00:30 ప్రదర్శన ప్రయోజనం కొరకు, నేను ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తాను.
00:39 ఉబుంటు లైనక్స్ ను ఇన్స్టాల్ చేయడం కొరకు, మీ సిస్టమ్‌లో మీరు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
00:47 మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ను కలిగివుండాలి.
00:50 ఇంకా మీరు ఉబుంటులో టెర్మినల్ మరియు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించడం లో అవగాహన కూడా కలిగి ఉండాలి.
00:57 ఒకవేళ లేకపోతె, దయచేసి స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లైనక్స్ సిరీస్ ను చూడండి.
01:03 నన్ను PERL లాంగ్వేజ్ యొక్క అవలోకనాన్ని మీకు ఇవ్వనివ్వండి.
01:07 PERL అనేది ప్రాక్టికల్ ఎక్స్‌ట్రాక్షన్ మరియు రిపోర్టింగ్ లాంగ్వేజ్ అనే సంక్షిప్త రూపం.
01:14 ఇది ఒక సాధారణ ప్రయోజన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
01:18 ఇది మొదట టెక్స్ట్ మానిప్యులేషన్ కొరకు అభివృద్ధి చేయబడింది.
01:23 ఇప్పుడు, ఇది వెబ్ డెవలప్మెంట్, నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్, GUI డెవలప్మెంట్ మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది.
01:31 ఇది సరళమైనది ఇంకా అర్థం చేసుకోవడం చాలా సులభం.
01:35 ఇది C లేదా JAVA వంటి సంక్లిష్టమైన డేటా స్ట్రక్చర్స్ ను కలిగిఉండదు.
01:41 ఇది పాటర్న్ మాచింగ్ కొరకు ప్రసిద్ది చెందింది.
01:45 ఇంకా చాల ముఖ్యంగా PERL అనేది ఒక ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్.
01:49 PERL, ఉబుంటు లైనక్స్ 12 .04 OS లో ముందే లోడ్ చేయబడి వస్తుంది.
01:56 ఇక్కడ ఇన్స్టాలేషన్ కొరకు అనుసరించాల్సిన నిర్దిష్ట విధానం ఏది లేదు.
02:01 ఉబుంటు 12.04 లో ఇన్స్టాల్ చేయబడిఉన్న PERL యొక్క వర్షన్ ను మనం తనిఖీ చేద్దాం.
02:07 కీబోర్డ్‌లో Ctrl + Alt + t లను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్‌ను తెరవండి.
02:15 తరువాత, perl hyphen v అని టైప్ చేయండి.
02:18 ఆపై ఎంటర్ నొక్కండి.
02:21 ఇక్కడ టెర్మినల్‌లో ప్రదర్శించినట్లుగా మీరు అవుట్పుట్ ను పొందుతారు.
02:26 ఈ అవుట్పుట్, ప్రస్తుతం ఇన్స్టాల్ చేయబడిఉన్న PERL యొక్క వర్షన్ ను మనకు చూపిస్తుంది.
02:31 నా విషయంలో, ఇది PERL 5.14.2.
02:36 ఉబుంటు 12.04 పై అందుబాటులోఉన్న డిఫాల్ట్ PERL ప్యాకేజీలను మనం తనిఖీ చేద్దాం.
02:43 మనం లాంచర్ బార్ కి వెళ్లి డాష్ హోమ్ పై క్లిక్ చేద్దాం.
02:48 సర్చ్ బార్ లో, Synaptic అని టైప్ చేయండి.
02:51 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఐకాన్ కనిపిస్తుంది.
02:55 దానిపై క్లిక్ చేయండి.
02:57 (ఆధన్తికేషన్ పర్పస్) ప్రామాణీకరణ ప్రయోజనం కొరకు మీరు మీ అడ్మిన్ పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేయబడతారు.
03:03 మీ అడ్మిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, ఆథేన్తికేట్ పై క్లిక్ చేయండి.
03:08 వెంటనే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ప్యాకేజీ జాబితా ను లోడ్ చేస్తుంది.
03:13 మీ ఇంటర్నెట్ మరియు సిస్టమ్ వేగాన్ని బట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
03:18 ఒకసారి లోడ్ అయిన తర్వాత, Quick Filter లో Perl అని టైప్ చేయండి.
03:22 మీరు ప్యాకేజీల యొక్క జాబితాను చూస్తారు.
03:25 పెర్ల్ ప్యాకేజీకి ముందు ఆకుపచ్చ రంగు తో నిండివున్న చెక్-బాక్స్ అనేది ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడిందని సూచిస్తుంది.
03:33 అదే స్టార్ మార్కులతో ఉన్న చెక్-బాక్స్‌లు అయితే మీకు ఈ ప్యాకేజీలు కూడా అవసరమని సూచిస్తాయి.
03:41 డాక్యుమెంటేషన్ సృష్టించడానికి లేదా ఒక PERL స్క్రిప్ట్‌ను డీబగ్ చేయడానికి ఇవి మీకు సహాయపడతాయి.
03:47 భవిష్యత్ లో మీ పెర్ల్ వినియోగాన్ని బట్టి ఈ ప్యాకేజీలలో కనపడనివి ఏవైనా ఇన్‌స్టాల్ చేయండి.
03:54 ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై పెర్ల్ ను ఇన్‌స్టాల్ చేసే దశల ద్వారా వెళ్దాం.
04:00 పెర్ల్ ట్యుటోరియల్స్ ను రికార్డ్ చేసే సమయంలో, విండోస్‌లో వెర్షన్ 5.14.2 అందుబాటులో ఉంది.
04:08 ఇప్పుడు, క్రొత్త PERL వర్షన్ అందుబాటులో ఉంది.
04:12 నేను క్రొత్త PERL వెర్షన్ 5.16.3 ను ఉపయోగించి ఇన్స్టాలేషన్ ను ప్రదర్శిస్తాను.
04:19 ట్యుటోరియల్లో చూపిన అన్ని PERL కమాండ్స్ క్రొత్త వర్షన్ లో కూడా ఖచ్చితంగా పని చేస్తాయి.
04:26 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రౌజర్‌ను తెరచి,
04:30 చూపిన విధంగా అడ్రస్ బార్ లో, URL ను టైప్ చేయండి.
04:35 మీరు PERL యొక్క డౌన్‌లోడ్ పేజీకి మళ్ళించబడతారు.
04:39 మీ సిస్టమ్ స్పెసిఫికేషన్ల ప్రకారం డౌన్‌లోడ్ వెర్షన్ ను ఎంచుకోండి.
04:44 నా విషయంలో, ఇది PERL యొక్క 32 బిట్ వెర్షన్ అవుతుంది.
04:49 మీ కంప్యూటర్‌లో మీకు నచ్చిన ప్రదేశంలో Perl msi file ను సేవ్ చేయండి.
04:56 నేను ఇప్పటికే నా మెషీన్లో దానిని సేవ్ చేసాను.
05:00 మీరు PERL msi ఫైల్ ను డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్ ను తెరిచి, దానిపై డబుల్ క్లిక్ చేయండి.
05:07 తరువాత పాప్-అప్ విండోలో రన్ పై క్లిక్ చేయండి.
05:11 Setup Wizard విండోలో Next పై క్లిక్ చేయండి.
05:15 ప్రాంప్ట్ చేసినప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్ ను అంగీకరించి, ఆపై Next పై క్లిక్ చేయండి.
05:21 ఇప్పుడు, కస్టమ్ సెటప్ విండో కనిపిస్తుంది.
05:25 ఈ విండో ఇన్‌స్టాల్ చేయబడే అన్ని PERL ఫీచర్స్ ను జాబితా చేస్తుంది.
05:31 ఇవి పెర్ల్
05:33 PPM యుటిలిటీ, ఇది పెర్ల్ మాడ్యూల్స్ ను డౌన్‌లోడ్ చేసి, విండోస్ పై ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగిస్తారు.
05:39 డాక్యుమెంటేషన్ ఇది పెర్ల్ మాడ్యూల్స్ కొరకు డాక్యుమెంటేషన్ అందిస్తుంది
05:44 పెర్ల్ యొక్క ఉదాహరణలు
05:47 ఈ డిఫాల్ట్ ఫీచర్స్ అన్నిటిని ఉంచండి ఇంకా నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
05:52 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ మరియు ఫైల్ ఎక్స్‌టెన్షన్ లను సెట్ చేయడానికి పాపప్ విండో కనిపిస్తుంది.
05:59 ఇక్కడ చూపిన విధంగా చెక్-బాక్స్ చెక్ చేసి ఉంచండి.
06:03 Next పై క్లిక్ చేసి, ఆపై Install పై క్లిక్ చేయండి.
06:07 ఇది PERL యొక్క ఇన్స్టాలేషన్ ను ప్రారంభిస్తుంది.
06:11 మీ ఇంటర్నెట్ వేగాన్నిబట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
06:16 ఒకసారి పూర్తయిన తర్వాత, Display release note చెక్-బాక్స్‌ను అన్ చెక్ చేసి, ఆపై Finish పై క్లిక్ చేయండి.
06:23 ఇది విండోస్‌లో PERL యొక్క ఇన్స్టాలేషన్ ను పూర్తి చేస్తుంది.
06:27 ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ను ధృవీకరించుకుందాం.
06:32 కమాండ్ ప్రాంప్ట్ ను తెరవడానికి Start మెనూకి వెళ్లి cmd అని టైప్ చేయండి.
06:39 command prompt పై, perl space hyphen v అని టైప్ చేయండి.
06:44 ఇంకా Enter నొక్కండి.
06:46 మీరు ఇన్స్టాల్ చేయబడిన PERL యొక్క వర్షన్ ను చూస్తారు.
06:50 ఒకవేళ ఇది వర్షన్ ను చూపించకపోతే, పై ఇన్స్టాలేషన్ దశలను మరోసారి పునరావృతం చేయండి.
06:57 ఇప్పుడు ఒక సాధారణ హలో పెర్ల్ ప్రోగ్రామ్‌ను అమలు చేద్దాం.
07:02 ఈ ట్యుటోరియల్‌తో పాటు, ప్లేయర్ క్రింద ఉన్న కోడ్ ఫైల్స్ లింక్‌లో ఈ ఫైల్ మీకు అందించబడింది.
07:11 దయచేసి ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.
07:14 నేను ఫైల్‌ను నా సిస్టమ్‌లోని users\Amol డైరెక్టరీలో సేవ్ చేసాను.
07:21 కనుక, మనం అక్కడికి వెళ్దాం.
07:23 తరువాత:perl sampleProgram.pl అని టైప్ చేయండి.
07:28 ఇంకా ఎంటర్ నొక్కండి.
07:30 చూపిన విధంగా Hello Perl అనేది కమాండ్ ప్రాంప్ట్‌లో ముద్రించబడుతుంది.
07:35 సారాంశం చూద్దాం.
07:37 ఈ ట్యుటోరియల్‌లో, మేము నేర్చుకున్నవి:
07:40 PERL యొక్క అవలోకనం మరియు
07:43 ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ల కొరకు PERL ఇన్స్టాలేషన్ యొక్క సూచనలు.
07:50 కింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోను చూడండి:
07:54 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:58 ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి చూడవచ్చు.
08:03 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
08:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:10 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:15 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:18 spoken hyphen tutorial dot org ను సంప్రదించండి.
08:23 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుతాయి.
08:38 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:50 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి.
08:56 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya