Difference between revisions of "PERL/C2/Blocks-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |Blocks in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో ఉన్న వివిధ blocks గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |నేను | + | |నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |నేను | + | |నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | | | + | |ముందుగా మీకుఅవసరమైనవి, Perl లో variables, commentsల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | |PERL లో data structures గురించి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు | + | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | |Perl, ఐదు ప్రత్యేక blocksను అందిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | |ఈ | + | |ఈ blocks Perl ప్రోగ్రాం యొక్క వివిధ దశలలో అమలు చేయబడతాయి. |
|- | |- | ||
Line 49: | Line 48: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | |BEGIN, END |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | | | + | |UNITCHECK, CHECK |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | | | + | |INIT. ముందుగా BEGIN బ్లాకును అర్థం చేసుకోవడముతో మొదలుపెడదాము. |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | | | + | |BEGIN బ్లాక్ కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, ఈ బ్లాక్ లో రాసిన ఏ కోడ్ అయిన కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. |
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | | | + | |మనము Perl స్క్రిప్ట్ లోపల అనేక BEGIN బ్లాక్స్ కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. | + | |ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
|- | |- | ||
− | | 01:31 | + | |01:31 |
− | |అంటే | + | |అంటే First define First executeపద్దతి లో . |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | |BEGINబ్లాక్ సంబంధించిన సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | |కాపిటల్ లెటర్స్‌లో | + | |కాపిటల్ లెటర్స్‌లో BEGIN స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
|- | |- | ||
− | | 01:45 | + | |01:45 |
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం, | + | |కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం, |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | |Enter నొకండి. close కర్లీ బ్రాకెట్. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం BEGIN బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము. |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | | + | |gedit begin Block dot pl space ampersand అని టైప్ చేసి, |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | |ఇది | + | |ఇది gedit లో beginBlock dot pl ను తెరుస్తుంది. |
− | |||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
Line 125: | Line 123: | ||
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | |స్క్రిప్ట్ | + | |స్క్రిప్ట్ లోపల నేను ఎం వ్రాసానో మనం ఇప్పుడు చూద్దాం. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | |ఇక్కడ, మనం | + | |ఇక్కడ, మనం BEGIN బ్లాక్స్ ముందు మరియు తరువాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | అదేవిధంగా, నేను ప్రతీ | + | |అదేవిధంగా, నేను ప్రతీ BEGIN బ్లాక్లోపల print స్టేట్ మెంట్ ను వ్రాశాను. |
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | |BEGIN బ్లాక్స్ తరువాత నేను సెమికోలన్ ను ఇవ్వలేదు అని గమనించండి. |
|- | |- | ||
− | | 02:42 | + | |02:42 |
− | | సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ | + | |సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ ను చూపును. |
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |టెర్మినల్ కు | + | |టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను |
|- | |- | ||
− | | 02:58 | + | |02:58 |
− | | | + | |perl beginBlock dot plఅని టైపింగ్ చేసి, |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | |Enter నొక్కడం ద్వారా అమలు చేయండి. |
|- | |- | ||
Line 165: | Line 163: | ||
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | | | + | |మొదటగా BEGIN బ్లాక్ లోపల వ్రాసిన లైన్ మొదట ప్రింట్ చేయబడిందని మరియు |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | |స్క్రిప్ట్ లో | + | |స్క్రిప్ట్ లో మొదటి print స్టేట్ మెంట్ వాస్తవానికి BEGINబ్లాక్స్ స్టేట్ మెంట్ తరువాత ముద్రించబడుతుంది అని గమనించండి. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | |BEGIN బ్లాక్స్ వాటి డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
|- | |- | ||
− | | 03:31 | + | |03:31 |
− | | ఈ ఉదాహరణ నుండి, | + | |ఈ ఉదాహరణ నుండి, |
|- | |- | ||
− | | 03:34 | + | |03:34 |
− | | | + | |BEGIN బ్లాక్ లోపల వ్రాసిన కోడ్ మొదట అమలు అవుతుంది అని స్పష్టంఅయినది. |
|- | |- | ||
− | | 03:40 | + | |03:40 |
− | |ఇది PERL స్క్రిప్టు లోపల | + | |ఇది PERL స్క్రిప్టు లోపల BEGIN బ్లాక్ స్థానంతో సంబంధం లేకుండా జరుగుతుంది. |
|- | |- | ||
− | | 03:46 | + | |03:46 |
− | | | + | |BEGIN బ్లాక్స్ ఎల్లప్పుడు First In First Outపద్ధతిలో అమలు చేయబడతాయి. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | |కాబట్టి, ఈ | + | |కాబట్టి, ఈ block యొక్క ఉపయోగం ఏమిటంటే న వాస్తవ అమలు ప్రారంభానికి ముందు పెర్ల్ స్క్రిప్ట్ లోపల ఫైళ్లు include చేయుటకు. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం END బ్లాక్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|04:04 | |04:04 | ||
− | | | + | |END బ్లాక్ పెర్ల్ ప్రోగ్రాం చివరిలో అమలు అవుతుంది. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | |ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్ PERL ప్రోగ్రాం అమలును పూర్తి | + | |ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్, PERL ప్రోగ్రాం అమలును పూర్తి అయిన తర్వాత అమలు అవుతుంది. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | మనకు | + | |మనకు Perl script లో అనేక END బ్లాక్స్ కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
Line 215: | Line 213: | ||
|- | |- | ||
− | | 04:26 | + | |04:26 |
− | | అంటే, | + | |అంటే, Last define First execute నమూనా. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | | + | |END బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | |కాపిటల్ లెటర్స్ లో | + | |కాపిటల్ లెటర్స్ లో END ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | | | + | |Enter నొక్కి, PERLస్క్రిప్ట్ చివరిలో అమలు కావలసిన కోడ్ భాగం. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | |Enterనొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం END బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము. |
|- | |- | ||
|04:53 | |04:53 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, |
|- | |- | ||
− | | 04:56 | + | |04:56 |
− | | | + | |gedit endBlock dot pl space ampersandఅని టైప్ చేసి, |
|- | |- | ||
− | | 05:00 | + | |05:00 |
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | |ఇది | + | |ఇది gedit లో endBlock dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | + | |స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 05:13 | + | |05:13 |
− | | ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం. | + | |ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
− | | ఇక్కడ మనం, | + | |ఇక్కడ మనం, END బ్లాక్స్ ముందు మరియు తర్వాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
|- | |- | ||
− | | 05:23 | + | |05:23 |
− | |అదేవిధంగా, మనం ప్రతి | + | |అదేవిధంగా, మనం ప్రతి END బ్లాక్ లో ఒక print స్టేట్మెంట్ ను వ్రాసాము. |
|- | |- | ||
− | | 05:29 | + | |05:29 |
− | | నేను | + | |నేను END బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | |మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్ | + | |మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్ దోషం చూపును. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | |ఇప్పుడు ఫైల్ | + | |ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+s నొక్కండి. |
|- | |- | ||
− | | 05:45 | + | |05:45 |
− | |తరువాత టెర్మినల్ కు | + | |తరువాత టెర్మినల్ కు మారి, |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
− | | | + | |perl endBlock dot plఅని టైపింగ్ చేసి, |
|- | |- | ||
− | | 05:53 | + | |05:53 |
− | | | + | |Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
|- | |- | ||
Line 299: | Line 297: | ||
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | | + | |END బ్లాకులో వ్రాసిన లైన్ చివరిగా ముద్రించబడుతుంది అని గమనించండి. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి | + | |వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి print స్టేట్మెంట్ END బ్లాక్ స్టేట్మెంట్స్ కంటే ముందు ముద్రించబడుతుంది మరియు |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | |END బ్లాక్‌లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి అని గమనించండి. |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | | ఈ ఉదాహరణ నుండి, | + | |ఈ ఉదాహరణ నుండి, తెలిసినది |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | |END బ్లాక్స్ లోపల రాసిన కోడ్ చివరికి అమలు అవుతుంది అని స్పష్టం అయినది. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | | ఇది PERL స్క్రిప్ట్ లోపల | + | |ఇది PERL స్క్రిప్ట్ లోపల END బ్లాక్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా ఉంటుంది మరియు |
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | | | + | |END బ్లాక్స్ Last In First Out పద్ధతిలో అమలు చేయబడతాయి. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, END బ్లాక్ యొక్క ఉపయోగం, నిష్క్రమించే ముందు ప్రోగ్రామ్ లో సృష్టించబడిన object లను నాశనం చేయడం. |
|- | |- | ||
|06:49 | |06:49 | ||
− | | అదేవిధంగా, PERL | + | |అదేవిధంగా, PERL నందు, UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
Line 342: | Line 340: | ||
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | |UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్: |
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | | ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి | + | |ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | |కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు | + | |కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు, కొన్ని తనిఖీలు లేదా initialization వంటివి చేయడానికి ఉపయోగపడతాయి. |
|- | |- | ||
|07:24 | |07:24 | ||
− | |UNITCHECK | + | |UNITCHECK మరియు CHECK బ్లాక్స్ Last in First outపద్దతిలో అమలవుతాయి. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | |అదేవిధంగా | + | |అదేవిధంగా INIT బ్లాక్స్ First In First Outపద్దతిలో అమలవుతుంది. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | |UNITCHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | |కాపిటల్ లెటర్స్ లో | + | |కాపిటల్ లెటర్స్ లో UNITCHECK స్పేస్ ఓపెన్ బ్రాకెట్ |
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
Line 378: | Line 376: | ||
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|07:52 | |07:52 | ||
− | |కర్లీ | + | |క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | |CHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
|- | |- | ||
|07:58 | |07:58 | ||
− | |కాపిటల్ లెటర్స్ | + | |కాపిటల్ లెటర్స్ లోCHECKస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | | | + | |Enter నొక్కండి. అమలు చేయబడు కోడ్ భాగం |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | |Enter నొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | |INIT బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
|- | |- | ||
|08:15 | |08:15 | ||
− | |కాపిటల్ లెటర్స్ లో | + | |కాపిటల్ లెటర్స్ లో INITస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | | | + | |Enter నొక్కండిఇనిష్యలైజ్ చేయబడు కోడ్ భాగం |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | |క్లోజ్ కర్లీ | + | |క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
|- | |- | ||
|08:28 | |08:28 | ||
− | |మంచి అవగాహన కోసం, మీరు మీ | + | |మంచి అవగాహన కోసం, మీరు మీ Perlస్క్రిప్ట్ లోని ఈ బ్లాక్స్‌తో ప్రయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | |సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ | + | |సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లో మనం |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | |BEGIN మరియు END బ్లాక్స్ ను క్లుప్తంగా మరియు |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | |UNITCHECK, CHECK మరియు INIT యొక్క పరిచయాన్ని |
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | |నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము | + | |నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము. |
|- | |- | ||
Line 444: | Line 442: | ||
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | |క్రింది కోడ్ ను | + | |క్రింది కోడ్ ను PERL script లో టైప్ చేయండి. |
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | |స్క్రిప్ట్ ను | + | |స్క్రిప్ట్ ను execute చేసి, అవుట్ పుట్ ను గమనించండి |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | |ఒక | + | |ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
Line 472: | Line 470: | ||
|- | |- | ||
|09:24 | |09:24 | ||
− | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org | + | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | |"Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. | + | |"Spoken Tutorial" ప్రాజెక్ట్ ", Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
|09:37 | |09:37 | ||
− | |ఇది NMEICT, | + | |ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
|- | |- | ||
Line 496: | Line 494: | ||
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | |మీకు ధన్యవాదాలు. | + | |మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 17:14, 1 November 2019
Time | Narration |
00:01 | Blocks in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో ఉన్న వివిధ blocks గురించి నేర్చుకుంటాము. |
00:13 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:21 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:26 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:31 | ముందుగా మీకుఅవసరమైనవి, Perl లో variables, commentsల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. |
00:38 | PERL లో data structures గురించి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:44 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి. |
00:50 | Perl, ఐదు ప్రత్యేక blocksను అందిస్తుంది. |
00:53 | ఈ blocks Perl ప్రోగ్రాం యొక్క వివిధ దశలలో అమలు చేయబడతాయి. |
00:59 | ఈ బ్లాక్‌లు: |
01:01 | BEGIN, END |
01:03 | UNITCHECK, CHECK |
01:05 | INIT. ముందుగా BEGIN బ్లాకును అర్థం చేసుకోవడముతో మొదలుపెడదాము. |
01:10 | BEGIN బ్లాక్ కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. |
01:15 | కాబట్టి, ఈ బ్లాక్ లో రాసిన ఏ కోడ్ అయిన కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. |
01:22 | మనము Perl స్క్రిప్ట్ లోపల అనేక BEGIN బ్లాక్స్ కలిగి ఉండవచ్చు. |
01:26 | ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
01:31 | అంటే First define First executeపద్దతి లో . |
01:35 | BEGINబ్లాక్ సంబంధించిన సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
01:40 | కాపిటల్ లెటర్స్‌లో BEGIN స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
01:45 | Enter నొక్కండి. |
01:47 | కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం, |
01:51 | Enter నొకండి. close కర్లీ బ్రాకెట్. |
01:55 | ఇప్పుడు, మనం BEGIN బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము. |
01:59 | టెర్మినల్ ను తెరచి, |
02:02 | gedit begin Block dot pl space ampersand అని టైప్ చేసి, |
02:08 | Enter నొక్కండి. |
02:10 | ఇది gedit లో beginBlock dot pl ను తెరుస్తుంది. |
02:15 | స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధం గా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
02:20 | స్క్రిప్ట్ లోపల నేను ఎం వ్రాసానో మనం ఇప్పుడు చూద్దాం. |
02:24 | ఇక్కడ, మనం BEGIN బ్లాక్స్ ముందు మరియు తరువాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
02:31 | అదేవిధంగా, నేను ప్రతీ BEGIN బ్లాక్లోపల print స్టేట్ మెంట్ ను వ్రాశాను. |
02:37 | BEGIN బ్లాక్స్ తరువాత నేను సెమికోలన్ ను ఇవ్వలేదు అని గమనించండి. |
02:42 | సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ ను చూపును. |
02:49 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
02:53 | టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను |
02:58 | perl beginBlock dot plఅని టైపింగ్ చేసి, |
03:01 | Enter నొక్కడం ద్వారా అమలు చేయండి. |
03:04 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన విధంగా మీరు అవుట్‌పుట్ ను పొందుతారు. |
03:09 | మొదటగా BEGIN బ్లాక్ లోపల వ్రాసిన లైన్ మొదట ప్రింట్ చేయబడిందని మరియు |
03:16 | స్క్రిప్ట్ లో మొదటి print స్టేట్ మెంట్ వాస్తవానికి BEGINబ్లాక్స్ స్టేట్ మెంట్ తరువాత ముద్రించబడుతుంది అని గమనించండి. |
03:25 | BEGIN బ్లాక్స్ వాటి డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
03:31 | ఈ ఉదాహరణ నుండి, |
03:34 | BEGIN బ్లాక్ లోపల వ్రాసిన కోడ్ మొదట అమలు అవుతుంది అని స్పష్టంఅయినది. |
03:40 | ఇది PERL స్క్రిప్టు లోపల BEGIN బ్లాక్ స్థానంతో సంబంధం లేకుండా జరుగుతుంది. |
03:46 | BEGIN బ్లాక్స్ ఎల్లప్పుడు First In First Outపద్ధతిలో అమలు చేయబడతాయి. |
03:52 | కాబట్టి, ఈ block యొక్క ఉపయోగం ఏమిటంటే న వాస్తవ అమలు ప్రారంభానికి ముందు పెర్ల్ స్క్రిప్ట్ లోపల ఫైళ్లు include చేయుటకు. |
04:01 | ఇప్పుడు, మనం END బ్లాక్ ను అర్థం చేసుకుందాం. |
04:04 | END బ్లాక్ పెర్ల్ ప్రోగ్రాం చివరిలో అమలు అవుతుంది. |
04:09 | ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్, PERL ప్రోగ్రాం అమలును పూర్తి అయిన తర్వాత అమలు అవుతుంది. |
04:17 | మనకు Perl script లో అనేక END బ్లాక్స్ కలిగి ఉండవచ్చు. |
04:21 | ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి. |
04:26 | అంటే, Last define First execute నమూనా. |
04:30 | END బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
04:35 | కాపిటల్ లెటర్స్ లో END ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, |
04:39 | Enter నొక్కి, PERLస్క్రిప్ట్ చివరిలో అమలు కావలసిన కోడ్ భాగం. |
04:45 | Enterనొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ |
04:49 | ఇప్పుడు, మనం END బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము. |
04:53 | టెర్మినల్ ను తెరచి, |
04:56 | gedit endBlock dot pl space ampersandఅని టైప్ చేసి, |
05:00 | Enter నొక్కండి. |
05:03 | ఇది gedit లో endBlock dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:08 | స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
05:13 | ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం. |
05:17 | ఇక్కడ మనం, END బ్లాక్స్ ముందు మరియు తర్వాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
05:23 | అదేవిధంగా, మనం ప్రతి END బ్లాక్ లో ఒక print స్టేట్మెంట్ ను వ్రాసాము. |
05:29 | నేను END బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి. |
05:34 | మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్ దోషం చూపును. |
05:41 | ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+s నొక్కండి. |
05:45 | తరువాత టెర్మినల్ కు మారి, |
05:50 | perl endBlock dot plఅని టైపింగ్ చేసి, |
05:53 | Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
05:55 | టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా మీరు అవుట్ పుట్ ను పొందుతారు |
06:00 | END బ్లాకులో వ్రాసిన లైన్ చివరిగా ముద్రించబడుతుంది అని గమనించండి. |
06:06 | వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి print స్టేట్మెంట్ END బ్లాక్ స్టేట్మెంట్స్ కంటే ముందు ముద్రించబడుతుంది మరియు |
06:13 | END బ్లాక్‌లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి అని గమనించండి. |
06:20 | ఈ ఉదాహరణ నుండి, తెలిసినది |
06:23 | END బ్లాక్స్ లోపల రాసిన కోడ్ చివరికి అమలు అవుతుంది అని స్పష్టం అయినది. |
06:29 | ఇది PERL స్క్రిప్ట్ లోపల END బ్లాక్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా ఉంటుంది మరియు |
06:36 | END బ్లాక్స్ Last In First Out పద్ధతిలో అమలు చేయబడతాయి. |
06:41 | కాబట్టి, END బ్లాక్ యొక్క ఉపయోగం, నిష్క్రమించే ముందు ప్రోగ్రామ్ లో సృష్టించబడిన object లను నాశనం చేయడం. |
06:49 | అదేవిధంగా, PERL నందు, UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్ ను కలిగి ఉంటుంది. |
06:55 | ఈ బ్లాక్‌లను డెవలపర్లు చాలా అరుదుగా ఉపయోగిస్తారు మరియు అర్థం చేసుకోవడం కొంచం కష్టం. |
07:02 | కాబట్టి, నేను మీకు ఈ బ్లాక్స్ గురించి క్లుప్తంగా వివరిస్తాను. |
07:06 | UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్: |
07:10 | ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి |
07:18 | కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు, కొన్ని తనిఖీలు లేదా initialization వంటివి చేయడానికి ఉపయోగపడతాయి. |
07:24 | UNITCHECK మరియు CHECK బ్లాక్స్ Last in First outపద్దతిలో అమలవుతాయి. |
07:31 | అదేవిధంగా INIT బ్లాక్స్ First In First Outపద్దతిలో అమలవుతుంది. |
07:37 | UNITCHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
07:41 | కాపిటల్ లెటర్స్ లో UNITCHECK స్పేస్ ఓపెన్ బ్రాకెట్ |
07:46 | Enter నొక్కండి. |
07:48 | అమలు చేయవలిసిన కోడ్ భాగం |
07:50 | Enter నొక్కండి. |
07:52 | క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
07:54 | CHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
07:58 | కాపిటల్ లెటర్స్ లోCHECKస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
08:03 | Enter నొక్కండి. అమలు చేయబడు కోడ్ భాగం |
08:07 | Enter నొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
08:11 | INIT బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
08:15 | కాపిటల్ లెటర్స్ లో INITస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
08:20 | Enter నొక్కండిఇనిష్యలైజ్ చేయబడు కోడ్ భాగం |
08:24 | Enter నొక్కండి. |
08:26 | క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
08:28 | మంచి అవగాహన కోసం, మీరు మీ Perlస్క్రిప్ట్ లోని ఈ బ్లాక్స్‌తో ప్రయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను. |
08:36 | సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లో మనం |
08:40 | BEGIN మరియు END బ్లాక్స్ ను క్లుప్తంగా మరియు |
08:44 | UNITCHECK, CHECK మరియు INIT యొక్క పరిచయాన్ని |
08:48 | నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము. |
08:52 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్: |
08:54 | క్రింది కోడ్ ను PERL script లో టైప్ చేయండి. |
08:58 | స్క్రిప్ట్ ను execute చేసి, అవుట్ పుట్ ను గమనించండి |
09:02 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
09:06 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
09:09 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:20 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
09:24 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09:32 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ ", Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:37 | ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
09:45 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09:57 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
10:00 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:02 | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |