Difference between revisions of "PERL/C2/Data-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | | | + | |Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | |ఇక్కడ నేను | + | |ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | |నేను | + | |నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | |మీకు | + | |మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | |comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
|- | |- | ||
− | | 00:36 | + | |00:36 |
|దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. | |దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | | | + | |Perl లో మూడు రకాల data structures ఉన్నాయి: |
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | | | + | |Scalar, Array |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | |మరియు Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | |Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |డేటా రకము | + | |డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | |గమనిక: | + | |గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | | | + | |Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | |number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం, వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | |స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా | + | |స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం. |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | |ఇప్పుడు , మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను | + | |ఇప్పుడు, మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | |టెర్మినల్ కు మారి, gedit scalars dot pl | + | |టెర్మినల్ కు మారి, gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | |ఇది scalars dot pl ఫైల్ ను | + | |ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
Line 113: | Line 113: | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | |ఇది | + | |ఇది scalarకు declaration మరియు assignment. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | |ఇవి | + | |ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు. |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | |ఇవి | + | |ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | |substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, index 0(zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | |మరియు, 11 | + | |మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | |ఫైల్ | + | |ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | |తరువాత టెర్మినల్ కు మారి, | + | |తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను, |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | |perl scalars dot pl గా అమలు చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | |ఇప్పుడు మనము | + | |ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | | | + | |Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | |ఎలిమెంట్స్ లు | + | |ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | |ఇది | + | |ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | |Index సున్నాతో మొదలవుతుంది. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును | + | |ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | |Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది. |
|- | |- | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | |at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్ ను ఉదాహరణతో చూద్దాం. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | |టెర్మినల్ కు మారండి మరియు | + | |టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |04:08 |
− | |ఇది | + | |ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
− | | | + | |04:18 |
− | |ఇది | + | |ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array. |
|- | |- | ||
− | | | + | |04:23 |
− | |ఇది | + | |ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | |ఈ | + | |ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |ఈ ఉదాహరణ | + | |ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | |ఇలా మనం | + | |ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము. |
|- | |- | ||
|04:43 | |04:43 | ||
− | |ఫైల్ ను సేవ్ చెయ్యడానికి | + | |ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | |తరువాత టెర్మినల్ కు మారండి మరియు | + | |తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | | + | |perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 241: | Line 241: | ||
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | |Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |ఇది | + | |ఇది Key - Value జత డేటా నిర్మాణం. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | |hash లో Key ఏకైకము. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |ఒక వేళ అదే | + | |ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును. |
|- | |- | ||
|05:28 | |05:28 | ||
− | | | + | |Value నకిలీ కావచ్చు. |
|- | |- | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | | | + | |hash సింటాక్స్ |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | | | + | |percentage variable name space equal to space open bracket. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | | + | |Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | |Enter నొక్కండి.[[File:Example.jpg]] |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | |single quote key Name single quote space equal to greater than sign space Value |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | | | + | |Enter నొక్కండి |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |టెర్మినల్ కు మారి | + | |టెర్మినల్ కు మారి, |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | |gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |ఈ ఉదాహరణ | + | |ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం hashను ఎలా ముద్రించాలో చూద్దాం. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | |ఇప్పటికీ, నేను hash | + | |ఇప్పటికీ, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి. |
|- | |- | ||
Line 337: | Line 337: | ||
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | |ఫైల్ సేవ్ చేయడానికి | + | |ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి. |
|- | |- | ||
Line 345: | Line 345: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | |perl perlHash dot pl గా టైప్ చేసి, Enter నొక్కి అమలు చేయండి |
|- | |- | ||
Line 357: | Line 357: | ||
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | |Perlలో scalar, Array మరియు |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | |Hash Data Structureలను |
|- | |- | ||
Line 373: | Line 373: | ||
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | |scalar variable ను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | |దానికి | + | |దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి. |
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | Red , | + | | Red, Yellow మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి. |
|- | |- | ||
Line 389: | Line 389: | ||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | |సూచన: | + | |సూచన: Employee =>(equal to greater than sign) John కామా |
|- | |- | ||
Line 433: | Line 433: | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |మీరు ఈ Perl | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
|- | |- |
Revision as of 16:46, 25 October 2019
Time | Narration |
00:00 | Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
00:18 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:22 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:25 | మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:29 | comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:36 | దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:41 | Perl లో మూడు రకాల data structures ఉన్నాయి: |
00:44 | Scalar, Array |
00:46 | మరియు Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు. |
00:50 | Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి. |
00:56 | డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు. |
01:01 | ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది. |
01:06 | గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది. |
01:11 | Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి. |
01:16 | $count = 12 సెమికోలన్. |
01:20 | $string = సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్. |
01:26 | Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు. |
01:30 | దీనికి విలువను కేటాయించడం. |
01:32 | ఒక scalar ను మరొక దానికి కేటాయించడం. |
01:35 | number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం, వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం. |
01:41 | స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం. |
01:48 | ఇప్పుడు, మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం. |
01:52 | టెర్మినల్ కు మారి, gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:01 | ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
02:05 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
02:09 | ఇది scalarకు declaration మరియు assignment. |
02:13 | ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు. |
02:19 | ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations. |
02:25 | substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది. |
02:30 | ఇక్కడ, index 0(zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది. |
02:39 | మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది. |
02:46 | ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి. |
02:50 | తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను, |
02:55 | perl scalars dot pl గా అమలు చేసి, Enter నొక్కండి. |
03:00 | టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది. |
03:05 | ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం. |
03:09 | Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా. |
03:12 | ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు. |
03:16 | ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది. |
03:22 | Index సున్నాతో మొదలవుతుంది. |
03:25 | ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
03:33 | Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది. |
03:39 | array వ్రాయడానికి సింటాక్స్: |
03:41 | at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon. |
03:54 | ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్ ను ఉదాహరణతో చూద్దాం. |
03:57 | టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:08 | ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
04:12 | స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
04:18 | ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array. |
04:23 | ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array. |
04:29 | ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది. |
04:34 | ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది. |
04:39 | ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము. |
04:43 | ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి. |
04:47 | తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను |
04:52 | perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి. |
04:59 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
05:04 | ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం. |
05:08 | Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది. |
05:12 | ఇది Key - Value జత డేటా నిర్మాణం. |
05:15 | hash లో Key ఏకైకము. |
05:18 | ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును. |
05:28 | Value నకిలీ కావచ్చు. |
05:30 | ఇది ఏ డేటా రకపు valueనైనా కలిగి ఉంటుంది. |
05:34 | hash సింటాక్స్ |
05:36 | percentage variable name space equal to space open bracket. |
05:41 | Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma |
05:50 | Enter నొక్కండి.File:Example.jpg |
05:52 | single quote key Name single quote space equal to greater than sign space Value |
05:58 | Enter నొక్కండి |
06:00 | క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్. |
06:03 | ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం. |
06:07 | టెర్మినల్ కు మారి, |
06:10 | gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:18 | ఇది perlHash dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
06:22 | స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
06:27 | ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది. |
06:31 | ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది. |
06:35 | ఇప్పుడు మనం hashను ఎలా ముద్రించాలో చూద్దాం. |
06:38 | ఇప్పటికీ, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి. |
06:42 | వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది. |
06:47 | ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి. |
06:50 | తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను |
06:55 | perl perlHash dot pl గా టైప్ చేసి, Enter నొక్కి అమలు చేయండి |
07:01 | అవుట్ పుట్ టెర్మినల్ పై క్రింది విధంగా ప్రదర్శించబడుతుంది. |
07:05 | మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము- |
07:09 | Perlలో scalar, Array మరియు |
07:11 | Hash Data Structureలను |
07:13 | నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము. |
07:15 | ఇక్కడ మీకొక అసైన్మెంట్- |
07:17 | scalar variable ను డిక్లేర్ చేయండి. |
07:19 | దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి. |
07:23 | Red, Yellow మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి. |
07:28 | Employee Name మరియు వారి department యొక్క hash లను డిక్లేర్ చేసి, ముద్రించండి. |
07:33 | సూచన: Employee =>(equal to greater than sign) John కామా |
07:38 | Department =>(equal to greater than sign) Engineering . |
07:42 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:46 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:49 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
07:59 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:03 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
08:10 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
08:15 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
08:22 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:33 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
08:35 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
08:38 | మీకు ధన్యవాదాలు. |