Difference between revisions of "PERL/C2/Array-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|'''Time'''    
|   Narration   
+
|'''Narration'''    
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   PERL   లో   Array Functions   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనము   PERL     లో ని    array functions     
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లోని array functions     
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|   push   ,   pop   ,   shift   
+
|push, pop, shift   
 
   
 
   
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|   unshift   ,     split   
+
|unshift, split   
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|   splice   మరియు    join   
+
|splice, join   
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|   sort   ,    qw   గురించి నేర్చుకుంటాము  
+
|sort మరియు qw గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|నేను     Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం మరియు   Perl 5.14.2    ను ఉపయోగిస్తున్నాను.  
+
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|నేను   gedit   టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
+
|నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
 
   
 
   
 
|-
 
|-
Line 41: Line 40:
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|మీకు   PERL    లో variables, data Structures మరియు   arrays   గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకు PERLలో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|   comments, loops   మరియు     conditional statements   గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
+
|Comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
 
   
 
   
 
|-
 
|-
 
|00:48
 
|00:48
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం   spoken tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|   Perl   కొన్ని అంతర్నిర్మిత   functions   ను అందిస్తుంది.  
+
|Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది.  
  
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|ఈ ఫంక్షన్ లు   array     పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
+
|ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|మొదట మనం   array   యొక్క చివరి స్థానంకు ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
+
|ముందుగా మనం array యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
|01:08
 
|01:08
|దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు  
+
|దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|01:10
 
|01:10
| push   ఫంక్షన్, ఎలిమెంట్ ను   array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది  
+
|push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|pop ఫంక్షన్ ఎలిమెంట్ ను   array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.  
+
|pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.  
  
 
|-
 
|-
Line 81: Line 80:
 
|-
 
|-
 
|01:26
 
|01:26
|టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand     అని టైప్ చేసి,
+
|టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|01:33
 
|01:33
| Enter   నొక్కండి.  
+
|Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఇది perlArray dot pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
+
|ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 97: Line 96:
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|ఇక్కడ, మనము పొడవు 3 తో ఒక  array   ను డిక్లేర్ చేస్తాము.  
+
|ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక  array ను డిక్లేర్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|   push     ఫంక్షన్ ఈ    array   యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
+
|push   ఫంక్షన్   array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|అలానే   pop   ఫంక్షన్   array     చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
+
|అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|మన కేసు లో,   array   నుండి 4 తొలగించబడుతుంది.  
+
|మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl + S    ను నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl + Sను నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:11
 
|02:11
|   push   ఫంక్షన్ 2    arguments    ను తీసుకుంటుంది-
+
|push ఫంక్షన్ రెండు argumentsను తీసుకుంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:14
 
|02:14
| push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్   array    name
+
|push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ arrayname. 
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
| 2 వ ఆర్గ్యుమెంట్, array లోకి పంపే element
+
| రెండవ ఆర్గ్యుమెంట్, array లోనికి పంపే element
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|   pop   ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది
+
|pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|   pop   ఫంక్షన్ ఒక్క   argument  ను మాత్రమే తీసుకుంటుంది.  
+
|pop ఫంక్షన్ ఒక్క argumentను మాత్రమే తీసుకుంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|ఇది    array లో నుండే  చివరి element  ను తొలగించాల్సిన అవసరం ఉంది.
+
| ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array.   
   
+
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array   యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.  
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.  
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
|   pop   ఫంక్షన్ ద్వారా తొలగించబడిన   element   ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
+
|pop ఫంక్షన్ తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|దీనికి సింటాక్స్   $variable space = space pop open bracket @myArray close bracket   .
+
|దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket.
  
 
|-
 
|-
 
|02:57
 
|02:57
|ఇప్పుడు టెర్మినల్ కు  మారి, Perl script  ను అమలు చేయండి.
+
|ఇప్పుడు టెర్మినల్ కు  మారి, Perl scriptను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|   perl perlArray dot pl    అని టైప్ చేసి, Enter   నొక్కండి.  
+
|perl perlArray dot plఅని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 165: Line 163:
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|ఇప్పుడు,     array   యొక్క మొదటి స్థానం నుండి   element     ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
+
|ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 173: Line 171:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|   unshift   ఫంక్షన్   element   ను   array   కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది.
+
|unshift ఫంక్షన్ element ను array కు ఒకటవ స్థానం వద్ద జతచేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|   shift   ఫంక్షన్     array   నుండి మొదటి   element     ను తొలగిస్తుంది.
+
|shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
| 03:31
+
|03:31
 
|మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం.
 
|మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం.
 
   
 
   
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|నేను ముందుగా సృష్టించిన   perlArray dot pl   ఫైల్ ను తెరుస్తాను.  
+
|నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను.  
 
   
 
   
 
|-
 
|-
| 03:39
+
|03:39
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క క్రింది భాగాన్ని టైప్ చేయండి.
+
|స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను  టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
|   03:43
+
|03:43
|   unshift   ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు   element    ను చేర్చుతుంది.
+
|unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది.
 
   
 
   
 
|-
 
|-
| 03:52
+
|03:52
|   shift   ఫంక్షన్ మొదటి స్థానం నుండి   element     ను తొలగిస్తుంది.
+
|shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|మన కేసు లో,   zero   తీసివేయబడుతుంది.
+
|మన కేసు లో, zero తీసివేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఫైల్ ను   save     చేయడానికి   Ctrl + S   నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి.  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|   unshift   ఫంక్షన్ 2    arguments   ను తీసుకుంటుంది-  
+
|unshift ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది-  
 
   
 
   
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|1st ఆర్గ్యుమెంట్   array name   జోడించబడుతుంది,
+
|మొదటి ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన array name
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|2nd ఆర్గ్యుమెంట్   element   
+
|రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element   
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|   shift   ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
+
|shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
|ఇది   array నుండి తొలగించాల్సిన  element ను సూచిస్తుంది.  
+
|ఇది array నుండి తొలగించాల్సిన  element ను సూచిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array   యొక్క మొదటి స్థానంతోనే  పని చేస్తాయి.
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే  పని చేస్తాయి.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|   shift  ఫంక్షన్ ద్వారా తొలగించబడిన   element    ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు.
+
|shift  ఫంక్షన్ చే  తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|దీనికి సింటాక్స్:   $variable space =  space shift open bracket @myArray close bracket   .
+
|దీనికి సింటాక్స్: $variable space =  space shift open bracket @myArray close bracket.
+
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|తరువాత టెర్మినల్ కు మారి,   Perl script   ను అమలు చేయండి.
+
|తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|   perl perlArray dot pl   అని టైప్ చేసి, Enter నొక్కండి.  
+
|perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 253: Line 250:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|ఇప్పుడు, మనం   array   యొక్క నిర్దిష్ట స్థానం నుండి   element    ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం.
+
|ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి elementను ఎలా తొలగించవచ్చునో చూద్దాం.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|   splice   ఫంక్షన్   array   యొక్క నిర్దిష్ట స్థానం నుండి     element   ను తొలగిస్తుంది.
+
|splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది.
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|ఈ ఫంక్షన్ యొక్క   return value   అనేది తొలగించబడిన elements యొక్క   array   .
+
|ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన element యొక్క array.
  
 
|-
 
|-
Line 267: Line 264:
  
 
|-
 
|-
| 05:21
+
|05:21
|ముందుగా సృష్టించ   perlArray dot pl   ఫైల్ కు వెళ్ళండి.  
+
|ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
| 05:26
+
|05:26
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.  
+
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు  
+
|మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు  
 
   
 
   
 
|-
 
|-
| 05:35
+
|05:35
| ఏ ఎలిమెంట్స్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా  offset  ను అందించాలి.
+
|ఏ ఎలిమెంట్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా  offsetను అందించాలి.
 
   
 
   
 
|-
 
|-
| 05:39
+
|05:39
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే  
+
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే,
  
 
|-
 
|-
| 05:44
+
|05:44
|తరువాత టెర్మినల్ కు మారి,   Perl script  ను  టైప్ చేసి, ఎగ్జిక్యూట్ చేయండి.
+
|తరువాత టెర్మినల్ కు మారి, perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కి,
  
 
|-
 
|-
| 05:49
+
|05:49
perl perlArray dot pl  అని టైప్ చేసి  Enter    నొక్కండి.
+
|Perl script ను ఎగ్జిక్యూట్ చేయండి.    
  
 
|-
 
|-
Line 299: Line 296:
 
   
 
   
 
|-
 
|-
| 05:59
+
|05:59
|ఇప్పుడు, మనం   arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
+
|ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
 
   
 
   
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
| ఒక నిర్దిష్ట   delimiter   వద్ద   string   ను విభజించడానికి   split   ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
+
|ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
|06:10
 
|06:10
|   array    అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ.  
+
|ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|ఈ   array   యొక్క   elements     అనేవి   string   యొక్క విభజించిన భాగాలు.
+
|ఈ array యొక్క elements అనేవి, విభజింపబడిన string యొక్క భాగాలు.
 
+
 
|-
 
|-
 
|06:19
 
|06:19
|   join   ఫంక్షన్   array   యొక్క   elements    ను నిర్దిష్ట   delimiter   ఉపయోగించి కలుపుతుంది.  
+
|join ఫంక్షన్array యొక్క elementsను నిర్దిష్ట delimiter ను ఉపయోగించి కలుపుతుంది.  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|ఇది చేర్చబడిన    elements   యొక్క    string    ను తిరిగి ఇస్తుంది.
+
|ఇది elements ను కలిపి ఒక  string గా  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
| 06:28
+
|06:28
|   sort   ఫంక్షన్   array    ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది.  
  
 
|-
 
|-
| 06:34
+
|06:34
|   qw   ఫంక్షన్ తెలుపు  space  ద్వారా వేరుచేయబడిన   array యొక్క పదాలను  తిరిగి ఇస్తుంది.
+
|qw ఫంక్షన్ white space  చే  వేరుచేయబడిన, array యొక్క పదాలను  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
| 06:40
+
|06:40
|ఇప్పుడు ,మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
+
|ఇప్పుడు, మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
| 06:45
+
|06:45
 
|టెర్మినల్ కు మారండి.  
 
|టెర్మినల్ కు మారండి.  
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|   gedit arrayFunctions dot pl space ampersand   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
|gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 348: Line 344:
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|ఈ సందర్భంలో, వేరియబుల్    string   యొక్క ప్రతి పదం   array   యొక్క     element   అవుతుంది.
+
|ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక  element అవుతుంది.
 
 
 
 
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|ఇక్కడ,   newArray     యొక్క ప్రతి   element         comma   ద్వారా చేర్చబడుతుంది.
+
|ఇక్కడ, newArray లోని ప్రతి element comma చే చేర్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|   sort   ఫంక్షన్ array యొక్క   elements   ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది.  
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|   qw   ఫంక్షన్  ఖాళీ ద్వారా వేరుచేయబడిన   array   యొక్క పదాలను సృష్టిస్తుంది.
+
|qw ఫంక్షన్  ఖాళీ(స్పేస్) చే  వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
Line 368: Line 364:
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|   split   ఫంక్షన్ రెండు   arguments   ను తీసుకుంటుంది.  
+
|split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|మొదటి ఆర్గ్యుమెంట్   delimiter   ,  
+
|మొదటి ఆర్గ్యుమెంట్ delimiter,  
  
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|2nd ఆర్గ్యుమెంట్   string   
+
|రెండవ ఆర్గ్యుమెంట్ string   
  
 
|-
 
|-
 
|07:39
 
|07:39
|   Delimiters     ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|   join   ఫంక్షన్ 2    arguments   ను తీసుకుంటుంది.  
+
|join ఫంక్షన్ రెండు  arguments ను తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|మొదటి ఆర్గుమెంట్   delimiter   ,  
+
|మొదటి ఆర్గుమెంట్ delimiter,  
  
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|2 వ ఆర్గుమెంట్  array     
+
|రెండవ  ఆర్గుమెంట్  array     
  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|   Delimiters     ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
 
|07:58
 
|07:58
|   sort   ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.  
+
|sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|08:05
 
|08:05
|   qw   ఫంక్షన్   space   ద్వారా వేరుచేయబడిన   array   యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
+
|qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|   qw   ఉపయోగిస్తే, వ్రాయబడి ఉంటే పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
+
|qw ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 416: Line 411:
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|   perl arrayFunctions dot pl   టైప్ చేయడం ద్వారా Perl scriptను     అమలు చేయండి:
+
|perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|08:26
 
|08:26
| Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|క్రింది అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్పుట్ క్రింది స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
|మనం సారాంశం చూద్దాం . ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|మనం సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము,
 
+
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|ఒక   array     నుండి   elements   ను జోడించడం /తొలగించడం  
+
|ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం
  
 
|-
 
|-
Line 448: Line 441:
 
|-
 
|-
 
|08:54
 
|08:54
| /   (forward slash)   delimiter     వద్ద పై    string    ను విడగొట్టండి.  
+
|stringను, / (forward slash) delimiter వద్ద విడగొట్టండి.  
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|కొత్తగా సృష్టించిన   array   యొక్క ప్రారంభంలో   https://   ను జోడించండి.   
+
|కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి.   
  
 
|-
 
|-
 
|09:06
 
|09:06
|   element “Perl”    ను    array   నుండి తొలగించండి.  
+
|array నుండి, “Perl” అను element ను తొలగించండి.  
  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|సంఖ్య ని డిక్లేర్ చేయండి  మరియు దానిని క్రమబద్దీకరించండి.
+
|సంఖ్య ని డిక్లేర్ చేయండి  మరియు దానిని క్రమంలో ఉంచండి.  
  
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
   
 
   
 
|-
 
|-
 
|09:15
 
|09:15
|ఇది  Spoken Tutorial  ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
|ఇది  Spoken Tutorial  ప్రాజెక్ట్ యొక్క  సారాంశం ను ఇస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 476: Line 469:
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
| Spoken Tutorial  ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
|Spoken Tutorial  ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 492: Line 485:
 
|-
 
|-
 
|09:44
 
|09:44
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
|ఇది NMEICT, MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
   
 
   
 
|-
 
|-
 
| 10:02
 
| 10:02
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
 
   
 
   
 
|-
 
|-
Line 508: Line 501:
 
|-
 
|-
 
|10:06
 
|10:06
|మీకు ధన్యవాదాలు.
+
|మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.
+
|-
 
|}
 
|}

Latest revision as of 17:19, 24 October 2019

Time Narration
00:01 PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లోని array functions
00:11 push, pop, shift
00:14 unshift, split
00:16 splice, join
00:18 sort మరియు qw గురించి నేర్చుకుంటాము.
00:20 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:28 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు PERLలో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 Comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది.
00:57 ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.
01:02 ముందుగా మనం array యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.
01:08 దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు.
01:10 push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది.
01:15 pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
01:21 ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం.
01:26 టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
01:33 Enter నొక్కండి.
01:36 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:41 స్క్రీన్ పై చూపించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:45 ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక array ను డిక్లేర్ చేస్తాము.
01:50 push ఫంక్షన్ array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.
01:57 అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
02:04 మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది.
02:08 ఫైల్ ను save చేయడానికి Ctrl + Sను నొక్కండి.
02:11 push ఫంక్షన్ రెండు argumentsను తీసుకుంటుంది.
02:14 push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ arrayname.
02:20 రెండవ ఆర్గ్యుమెంట్, array లోనికి పంపే element.
02:25 pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
02:29 pop ఫంక్షన్ ఒక్క argumentను మాత్రమే తీసుకుంటుంది.
02:32 ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array.
02:36 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.
02:41 pop ఫంక్షన్ తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
02:46 దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket.
02:57 ఇప్పుడు టెర్మినల్ కు మారి, Perl scriptను అమలు చేయండి.
03:01 perl perlArray dot plఅని టైప్ చేసి, Enter నొక్కండి.
03:07 టెర్మినల్ పై అవుట్పుట్ చూపించబడింది.
03:11 ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
03:18 దీనిని ఈ క్రింది దానిని ఉపయోగించి సాధించవచ్చు-
03:20 unshift ఫంక్షన్ element ను array కు ఒకటవ స్థానం వద్ద జతచేస్తుంది.
03:25 shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది.
03:31 మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం.
03:35 నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను.
03:39 స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
03:43 unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది.
03:52 shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది.
03:57 మన కేసు లో, zero తీసివేయబడుతుంది.
04:00 ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
04:03 unshift ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది-
04:06 మొదటి ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన array name
04:10 రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element
04:15 shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
04:18 ఇది array నుండి తొలగించాల్సిన element ను సూచిస్తుంది.
04:22 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే పని చేస్తాయి.
04:27 shift ఫంక్షన్ చే తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు.
04:33 దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket.
04:44 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
04:48 perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:54 అవుట్పుట్ హైలైట్ అయ్యే విధంగా టెర్మినల్ పై ప్రదర్శించబడినది.
04:59 ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి elementను ఎలా తొలగించవచ్చునో చూద్దాం.
05:05 splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది.
05:11 ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన element యొక్క array.
05:17 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
05:21 ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి.
05:26 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
05:30 మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు
05:35 ఏ ఎలిమెంట్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా offsetను అందించాలి.
05:39 మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే,
05:44 తరువాత టెర్మినల్ కు మారి, perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కి,
05:49 Perl script ను ఎగ్జిక్యూట్ చేయండి.
05:55 అవుట్ పుట్ టెర్మినల్ పై చూపబడిన విధంగా ఉంటుంది.
05:59 ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
06:04 ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
06:10 ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array.
06:14 ఈ array యొక్క elements అనేవి, విభజింపబడిన string యొక్క భాగాలు.
06:19 join ఫంక్షన్, array యొక్క elementsను నిర్దిష్ట delimiter ను ఉపయోగించి కలుపుతుంది.
06:25 ఇది elements ను కలిపి ఒక string గా తిరిగి ఇస్తుంది.
06:28 sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది.
06:34 qw ఫంక్షన్ white space చే వేరుచేయబడిన, array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
06:40 ఇప్పుడు, మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
06:45 టెర్మినల్ కు మారండి.
06:48 gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:55 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
07:00 ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక element అవుతుంది.
07:07 ఇక్కడ, newArray లోని ప్రతి element comma చే చేర్చబడుతుంది.
07:12 sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది.
07:19 qw ఫంక్షన్ ఖాళీ(స్పేస్) చే వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది.
07:25 మనం ప్రతి ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
07:28 split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
07:31 మొదటి ఆర్గ్యుమెంట్ delimiter,
07:36 రెండవ ఆర్గ్యుమెంట్ string
07:39 Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:45 join ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
07:48 మొదటి ఆర్గుమెంట్ delimiter,
07:53 రెండవ ఆర్గుమెంట్ array
07:55 Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:58 sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.
08:05 qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
08:11 qw ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
08:17 తరువాత టెర్మినల్ కు మారి,
08:23 perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి.
08:26 Enter నొక్కండి.
08:29 అవుట్పుట్ క్రింది స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
08:33 మనం సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము,
08:36 ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం.
08:40 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం.
08:46 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
08:48 script.spoken-tutorial.org/index.php/Perl
08:54 stringను, / (forward slash) delimiter వద్ద విడగొట్టండి.
08:59 కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి.
09:06 array నుండి, “Perl” అను element ను తొలగించండి.
09:09 సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమంలో ఉంచండి.
09:12 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:15 ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:19 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:24 Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:30 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
09:34 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:44 ఇది NMEICT, MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:51 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:02 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:04 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:06 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india