Difference between revisions of "Python-3.4.3/C3/Getting-started-with-files/Telugu"
(Created page with " {|- border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting Started wit...") |
|||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ఒక ఫైల్ ను తెరవడం | + | | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ఒక ఫైల్ ను తెరవడం. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
Line 22: | Line 22: | ||
| 00:26 | | 00:26 | ||
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | ||
− | Ubuntu Linux | + | Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, | + | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు |
Lists మరియు for statement ల గురించి తెలిసి ఉండాలి. | Lists మరియు for statement ల గురించి తెలిసి ఉండాలి. | ||
|- | |- | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | |a అనేది Appending mode ను సూచిస్తుంది మరియు r+ అనేది రీడ్ | + | |a అనేది Appending mode ను సూచిస్తుంది మరియు r+ అనేది రీడ్ మరియు రైట్ మోడ్ రెండింటి కొరకు. |
మోడ్ ను పేర్కొనడం అనేది ఐచ్ఛికం. | మోడ్ ను పేర్కొనడం అనేది ఐచ్ఛికం. | ||
|- | |- | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | ఈ ఫైల్ pendulum యొక్క length మరియు time అనే 2 డేటా కాలమ్స్ ను | + | | ఈ ఫైల్ pendulum యొక్క length మరియు time అనే 2 డేటా కాలమ్స్ ను కలిగి ఉంది. |
− | మన | + | మన ప్రదర్శన కోసం మనం ఈ టెక్స్ట్ ఫైల్ని ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | pendulum.txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code File link లో అందుబాటులో ఉంది. | + | |pendulum.txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code File link లో అందుబాటులో ఉంది. |
దయచేసి దీన్ని Home directory లో డౌన్లోడ్ చేసి ఉపయోగించండి. | దయచేసి దీన్ని Home directory లో డౌన్లోడ్ చేసి ఉపయోగించండి. | ||
|- | |- | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | |ఇక్కడ mode అనేది పేర్కొనబడలేదు. అప్రమేయంగా, ఇది r . | + | |ఇక్కడ mode అనేది పేర్కొనబడలేదు. అప్రమేయంగా, ఇది r. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
Line 104: | Line 104: | ||
| 03:18 | | 03:18 | ||
|ఫైల్ లోని అన్ని కంటెంట్ లను variable pend లోనికి చదవడానికి మనం read method ను ఉపయోగిస్తాము. | |ఫైల్ లోని అన్ని కంటెంట్ లను variable pend లోనికి చదవడానికి మనం read method ను ఉపయోగిస్తాము. | ||
− | Enter నొక్కండి | + | Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | మనం variable pend ను ఫైల్లోని లైన్స్ యొక్క ఒక list గా | + | | మనం variable pend ను ఫైల్లోని లైన్స్ యొక్క ఒక list గా చీల్చడం నేర్చుకుందాం. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | |ఫైల్ యొక్క డేటాను లైన్స్ యొక్క list గా చీల్చడానికి మనం method splitlines ను ఉపయోగిస్తాం | + | |ఫైల్ యొక్క డేటాను లైన్స్ యొక్క list గా చీల్చడానికి మనం method splitlines ను ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |మనం లైన్ల వారీగా ఫైల్ పై iterate చేసి ప్రతి ఒక్క లైన్ ను ప్రింట్ చేద్దాం | + | |మనం లైన్ల వారీగా ఫైల్ పై iterate చేసి ప్రతి ఒక్క లైన్ ను ప్రింట్ చేద్దాం. |
మనం terminal ను క్లియర్ చేద్దాం. | మనం terminal ను క్లియర్ చేద్దాం. | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
|for line in f colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | |for line in f colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
− | four spaces print | + | four spaces print పరన్తసిస్ ల లోపల line. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
Line 189: | Line 189: | ||
| 06:21 | | 06:21 | ||
|మనము మరేదైనా వేరియబుల్ పేరును ఉపయోగించుకోవచ్చు, కానీ line అనేది తగినంత అర్ధవంతమైనదిగా అనిపిస్తుంది. | |మనము మరేదైనా వేరియబుల్ పేరును ఉపయోగించుకోవచ్చు, కానీ line అనేది తగినంత అర్ధవంతమైనదిగా అనిపిస్తుంది. | ||
+ | |||
Enter ను రెండు సార్లు నొక్కండి. | Enter ను రెండు సార్లు నొక్కండి. | ||
|- | |- | ||
Line 198: | Line 199: | ||
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | |line underscore list is equal to తెరచిన మరియు మూసిన | + | |line underscore list is equal to తెరచిన మరియు మూసిన square brackets లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | | కోడ్ ను | + | | కోడ్ ను, |
for line in open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt colon గా టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | for line in open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt colon గా టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
Line 212: | Line 213: | ||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | |append method అనేది line_list అనే లిస్ట్ కు లైన్ యొక్క ప్రతిదాన్ని | + | |append method అనేది line_list అనే లిస్ట్ కు లైన్ యొక్క ప్రతిదాన్ని జోడిస్తుంది. |
− | జోడిస్తుంది. | + | |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
Line 239: | Line 239: | ||
| 08:25 | | 08:25 | ||
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. | ||
− | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , ఓపెన్ మరియు క్లోజ్ మెథడ్స్ ని ఉపయోగించి ఫైళ్ళను వరుసగా తెరవడం మరియు మూసివేయడం. | + | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, ఓపెన్ మరియు క్లోజ్ మెథడ్స్ ని ఉపయోగించి ఫైళ్ళను వరుసగా తెరవడం మరియు మూసివేయడం. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
| 08:43 | | 08:43 | ||
− | | for loop | + | | for loop ను ఉపయోగించి file object పై మళ్ళించడం ద్వారా డేటాను లైన్ తర్వాత లైన్ గా చదవడం. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
Line 255: | Line 255: | ||
| 09:01 | | 09:01 | ||
| 1.open function అనేది దేనిని తిరిగిఇస్తుంది | | 1.open function అనేది దేనిని తిరిగిఇస్తుంది | ||
− | string, list, file object,function | + | string, list, file object, function. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | డేటానంతా strings గా ఒక లైన్ లో ప్రదర్శిస్తుంది | + | | డేటానంతా strings గా ఒక లైన్ లో ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | |డేటాను లైన్ తర్వాత లైన్ లా స్ట్రింగ్స్ గా ప్రదర్శిస్తుంది | + | |డేటాను లైన్ తర్వాత లైన్ లా స్ట్రింగ్స్ గా ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 09:18 | | 09:18 |
Latest revision as of 15:12, 4 October 2019
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting Started with files అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ఒక ఫైల్ ను తెరవడం. |
00:13 | ఫైల్ యొక్క కంటెంట్ లను ఒక లైన్ తర్వాత మరొక లైన్ గా చదవడం. |
00:16 | ఫైల్ యొక్క మొత్తం కంటెంట్‌ను ఒకేసారి చదవడం. |
00:20 | ఫైల్ యొక్క లైన్ లను జాబితాకు చేర్చడం మరియు ఫైల్ ను మూసివేయడం లను నేర్చుకుంటారు. |
00:26 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:40 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
Lists మరియు for statement ల గురించి తెలిసి ఉండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, ముందస్తు అవసరాలపై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:54 | ఒక ఫైల్ ను చదవడం లేదా వ్రాయడం కొరకు, మనం open()అని పిలువబడే built in function ను ఉపయోగించవచ్చు. |
01:01 | Open() function అనేది file objectను తిరిగి ఇస్తుంది.
సింటాక్స్ ఇక్కడ చూపబడింది. Filename అనేది తెరవవలసిన ఫైల్ యొక్క పేరు. |
01:12 | Mode- ఇది ఫైల్ ఎలా తెరవబడుతుందో సూచిస్తుంది. |
01:17 | r అనేది Read mode కొరకు |
01:20 | w అనేది Write mode కొరకు |
01:23 | a అనేది Appending mode ను సూచిస్తుంది మరియు r+ అనేది రీడ్ మరియు రైట్ మోడ్ రెండింటి కొరకు.
మోడ్ ను పేర్కొనడం అనేది ఐచ్ఛికం. |
01:32 | టెక్స్ట్ ఎడిటర్లో మనం pendulum.txt అనే ఫైల్‌ను తెరుద్దాం. |
01:38 | ఈ ఫైల్ pendulum యొక్క length మరియు time అనే 2 డేటా కాలమ్స్ ను కలిగి ఉంది.
మన ప్రదర్శన కోసం మనం ఈ టెక్స్ట్ ఫైల్ని ఉపయోగిస్తాము. |
01:49 | pendulum.txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code File link లో అందుబాటులో ఉంది.
దయచేసి దీన్ని Home directory లో డౌన్లోడ్ చేసి ఉపయోగించండి. |
02:00 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
02:07 | ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:12 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:20 | మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం. |
02:23 | Pendulum.txt ఫైల్‌ను తెరుద్దాం. |
02:27 | f is equal to open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt అని టైప్ చేయండి. |
02:38 | ఇక్కడ mode అనేది పేర్కొనబడలేదు. అప్రమేయంగా, ఇది r. |
02:43 | అది ఏమిటో చూడటానికి మనం టెర్మినల్ పై f అని టైప్ చేద్దాం. |
02:48 | file object f అనేది తెరుచుకున్న ఫైల్ యొక్క ఫైల్ పేరు మరియు మోడ్ లను చూపిస్తుంది. |
02:57 | r అంటే read only mode
మీరు చూస్తున్నట్లుగా, ఈ ఫైల్ అనేది read only mode లో తెరవబడింది. |
03:06 | ఇప్పుడు మనం మొత్తం ఫైల్ ను ఒకే వేరియబుల్ లోనికి చదవడం నేర్చుకుందాం. |
03:11 | Pend equal to f dot read తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేయండి. |
03:18 | ఫైల్ లోని అన్ని కంటెంట్ లను variable pend లోనికి చదవడానికి మనం read method ను ఉపయోగిస్తాము.
Enter నొక్కండి. |
03:27 | read method ను ఉపయోగించడానికి మనము file object dot read method ను ఉపయోగిస్తాము. |
03:34 | ఇప్పుడు మనం, print పరన్తసిస్ ల లోపల pend అని టైప్ చేసి Enter నొక్కి pend ఏమి కలిగిఉందో చూద్దాం. |
03:44 | pend అనేది pendulum.txt ఫైల్ యొక్క మొత్తం డేటాని కలిగివుందని మనం చూడవచ్చు. |
03:50 | అందులో ఇంకా ఏమి ఉందో మరింత స్పష్టంగా చూడటానికి, pend అని టైప్ చేయండి. |
03:56 | అవుట్‌పుట్‌లో మనం newline characters ను కూడా చూడవచ్చు. |
04:01 | మనం variable pend ను ఫైల్లోని లైన్స్ యొక్క ఒక list గా చీల్చడం నేర్చుకుందాం. |
04:07 | ఫైల్ యొక్క డేటాను లైన్స్ యొక్క list గా చీల్చడానికి మనం method splitlines ను ఉపయోగిస్తాం. |
04:14 | దీని కోసం మనం ఈ list ను pend_list అనే వేరియబుల్ లో నిల్వ చేయాలి. |
04:21 | pend_list equal to pend dot splitlines తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:33 | Pend underscore list అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:37 | మనం డేటాను లైన్స్ యొక్క list గా పొందాము. |
04:41 | pend_list అనేది \n వంటి newline characters లను కలిగిఉండదు. |
04:47 | ఇది ఎందుకంటే string pend అనేది newline charactersపై చీల్చబడింది కనుక. |
04:53 | f లోనికి తెరిచిన file ను మూసివేద్దాం. |
04:57 | f dot close తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:04 | మనము తెరచిన ఏవైనా file objects ను వాటి పని పూర్తయిన తర్వాత మూసివేయడం అనేది ఒక మంచి ప్రోగ్రామింగ్ అభ్యాసం. |
05:11 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. |
05:17 | Pendulum.txt ఫైల్‌ను f అనే file objectతో తిరిగి తెరవండి. |
05:23 | మనము ఇంతకుముందు ఆ ఫైల్ ను మూసివేసినట్లు గుర్తుచేసుకోండి. |
05:27 | మనం టెర్మినల్‌కు తిరిగి వెళ్దాం. |
05:30 | ఇప్పుడు లైన్ల వారీగా ఫైళ్ళను చదవడానికి ముందుకు వెళ్దాం. |
05:34 | ఫైల్‌ను మళ్లీ తెరవడానికి,
f is equal to open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum.txt అని టైప్ చేయండి. |
05:47 | ఇప్పుడు, ఫైల్ ను లైన్ తర్వాత లైన్ గా చదవడానికి, మనము for loop ను ఉపయోగించి file object పై iterate చేస్తాము. |
05:54 | మనం లైన్ల వారీగా ఫైల్ పై iterate చేసి ప్రతి ఒక్క లైన్ ను ప్రింట్ చేద్దాం.
మనం terminal ను క్లియర్ చేద్దాం. |
06:03 | for line in f colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
four spaces print పరన్తసిస్ ల లోపల line. |
06:16 | ఇక్కడ, లైన్ అనేది ఒక loop variable, మరియు ఇది ఒక keyword కాదు. |
06:21 | మనము మరేదైనా వేరియబుల్ పేరును ఉపయోగించుకోవచ్చు, కానీ line అనేది తగినంత అర్ధవంతమైనదిగా అనిపిస్తుంది.
Enter ను రెండు సార్లు నొక్కండి. |
06:30 | ఈ లైన్ లను ప్రింట్ చేయడానికి బదులుగా మనం వాటిని line_list అనే ఒక list లోనికి చేర్చుదాం. |
06:37 | మొదట మనం ఒక line_list ను empty-list గా initialize చేస్తాము. |
06:42 | line underscore list is equal to తెరచిన మరియు మూసిన square brackets లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:54 | కోడ్ ను,
for line in open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt colon గా టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:10 | four space line underscore list dot append పరన్తసిస్ ల లోపల line
Enter ను రెండు సార్లు నొక్కండి. |
07:23 | ఇక్కడ, for లూప్, pendulum.txt ఫైల్ ను లైన్లవారీగా చదువుతుంది. |
07:29 | append method అనేది line_list అనే లిస్ట్ కు లైన్ యొక్క ప్రతిదాన్ని జోడిస్తుంది. |
07:35 | మనము ఎప్పటిలాగే f.close () ను ఉపయోగించి ఫైల్‌ను మూసివేసి దాన్ని తిరిగి తెరవగలము. |
07:42 | కానీ, ఈసారి, మనం file object f ను వదిలివేసి, ఆ ఫైల్ ను for statement లో నేరుగా తెరుద్దాం. |
07:50 | ఇది మనం దానిని తెరచిన ప్రతిసారి మనకు ఫైల్ ను మూసివేసే సమస్య లేకుండా చేస్తుంది. |
07:55 | మనం Line_list ఏమి కలిగిఉందో చూద్దాం.
line underscore list అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:05 | line underscore list అనేది newline characters తో పాటుగా ఫైల్ లోని లైన్ల యొక్క ఒక జాబితా. |
08:13 | మనం కొన్ని string methods ను ఉపయోగించి లైన్స్ నుండి newline characters లను తీసివేయవచ్చు. |
08:20 | ఇది strings పై తదుపరి ట్యుటోరియల్‌లో కవర్ చేయబడుతుంది. |
08:25 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, ఓపెన్ మరియు క్లోజ్ మెథడ్స్ ని ఉపయోగించి ఫైళ్ళను వరుసగా తెరవడం మరియు మూసివేయడం. |
08:38 | read method ను ఉపయోగించి, ఫైల్స్ లోని డేటాను మొత్తంగా చదవడం. |
08:43 | for loop ను ఉపయోగించి file object పై మళ్ళించడం ద్వారా డేటాను లైన్ తర్వాత లైన్ గా చదవడం. |
08:50 | for loop లోపల append method ను ఉపయోగించి ఫైల్ యొక్క లైన్ లను ఒక జాబితాకు చేర్చడం. |
08:56 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
09:01 | 1.open function అనేది దేనిని తిరిగిఇస్తుంది
string, list, file object, function. |
09:07 | 2.function splitlines()అనేది ఏమి చేస్తుంది. |
09:11 | డేటానంతా strings గా ఒక లైన్ లో ప్రదర్శిస్తుంది. |
09:14 | డేటాను లైన్ తర్వాత లైన్ లా స్ట్రింగ్స్ గా ప్రదర్శిస్తుంది. |
09:18 | డేటాను లైన్ తర్వాత లైన్ లా ప్రదర్శిస్తుంది కానీ స్ట్రింగ్స్ గా కాదు. |
09:24 | మరియు సమాధానాలు,
1.open function అనేది ఒక file object ను తిరిగిఇస్తుంది |
09:31 | splitlines() అనేది డేటాను లైన్ తర్వాత లైన్ లా strings గా ప్రదర్శిస్తుంది. |
09:37 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
09:41 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
09:46 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
09:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
10:01 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |