Difference between revisions of "Python-3.4.3/C3/Getting-started-with-for/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting started w...")
 
 
Line 21: Line 21:
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు lists ను ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు lists ను ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
Line 30: Line 30:
 
|-
 
|-
 
|  00:46
 
|  00:46
|for statement ఒక శ్రేణి యొక్క సభ్యులను ఒక క్రమంలో పునరావృతం చేస్తుంది మరియు ప్రతిసారీ block ను అమలు చేస్తుంది.
+
|for statement ఒక శ్రేణి యొక్క సభ్యులను ఒక క్రమంలో పునరావృతం చేస్తుంది మరియు ప్రతిసారీ block ను అమలు చేస్తుంది.
 
|-
 
|-
 
|  00:54
 
|  00:54
| ఇక్కడ loop variable ప్రతి పునరావృతం పై శ్రేణి లోపల ఉన్న item యొక్క విలువను తీసుకుంటుంది.
+
| ఇక్కడ loop variable ప్రతి పునరావృతం పై శ్రేణి లోపల ఉన్న item యొక్క విలువను తీసుకుంటుంది.
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
Line 55: Line 55:
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
|  మనం ఒక for loop ను వ్రాద్దాం. ఇక్కడ చూపిన విధంగా కోడ్‌ను టైప్ చేయండి:
+
|  మనం ఒక for loop ను వ్రాద్దాం. ఇక్కడ చూపిన విధంగా కోడ్‌ను టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
| ఇక్కడ లూప్ వేరియబుల్ సంఖ్యల యొక్క లిస్ట్ ను క్రమంలో పునరావృతం చేసి ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొంటుంది.
+
| ఇక్కడ లూప్ వేరియబుల్ సంఖ్యల యొక్క లిస్ట్ ను క్రమంలో పునరావృతం చేసి ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొంటుంది.
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
Line 64: Line 64:
 
|-
 
|-
 
|  01:52
 
|  01:52
| ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ ను ఉపయోగించామని గమనించండి, numbers ఇది సంఖ్యల యొక్క ఒక list.
+
|ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ ను ఉపయోగించామని గమనించండి, numbers ఇది సంఖ్యల యొక్క ఒక list.
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| for loop యొక్క ప్రతి ఆవృత్తిలో, num - ఇది పరిశీలనలో ఉన్న లిస్ట్ యొక్క ఒక ఎలిమెంట్
+
| for loop యొక్క ప్రతి ఆవృత్తిలో, num - ఇది పరిశీలనలో ఉన్న లిస్ట్ యొక్క ఒక ఎలిమెంట్.
 
వేరియబుల్ పేర్లు మీకు నచ్చినవి కావచ్చు.
 
వేరియబుల్ పేర్లు మీకు నచ్చినవి కావచ్చు.
 
|-
 
|-
Line 92: Line 92:
 
| 02:51
 
| 02:51
 
|  ఈ విధంగా ప్రతీ block ఇండెంటేషన్ స్థాయి ద్వారా వేరు చేయబడుతుంది.
 
|  ఈ విధంగా ప్రతీ block ఇండెంటేషన్ స్థాయి ద్వారా వేరు చేయబడుతుంది.
ఇది Python లో white-spaces యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
+
ఇది Python లో white-spaces యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
 
|-
 
|-
 
|  03:01
 
|  03:01
Line 99: Line 99:
 
| 03:13
 
| 03:13
 
| ఇప్పుడు మీ terminal కు తిరిగి మారండి.
 
| ఇప్పుడు మీ terminal కు తిరిగి మారండి.
మనం terminal ను క్లియర్ చేద్దాం.
+
మనం terminal ను క్లియర్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| స్క్రిప్ట్‌ను రన్ చేయడానికి run కమాండ్ ను percent run minus i filename గా  ఉపయోగించి, Enter నొక్కండి.
+
| స్క్రిప్ట్‌ను రన్ చేయడానికి run కమాండ్ ను percent run minus i filename గా  ఉపయోగించి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 110: Line 110:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| ఇది for loop తరువాత అమలు అయిన print statement యొక్క అవుట్పుట్.  
+
| ఇది for loop తరువాత అమలు అయిన print statement యొక్క అవుట్పుట్.  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
Line 125: Line 125:
 
|-
 
|-
 
|  04:01
 
|  04:01
| Numbers equal to స్క్వేర్  బ్రాకెట్స్ లోపల 4 కామా 9 కామా 16 కామా  25 కామా 36 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| Numbers equal to స్క్వేర్  బ్రాకెట్స్ లోపల 4 కామా 9 కామా 16 కామా  25 కామా 36 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  04:20
 
|  04:20
| for num in numbers colon ఎంటర్ నొక్కండి
+
|for num in numbers colon ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  04:27
 
|  04:27
Line 150: Line 150:
 
|-
 
|-
 
|  05:30
 
|  05:30
|.block నుండి నిష్క్రమించడానికి, మరేదీ ఎంటర్ చేయకుండా Enter  కీని రెండుసార్లు నొక్కండి.
+
|block నుండి నిష్క్రమించడానికి, మరేదీ ఎంటర్ చేయకుండా Enter  కీని రెండుసార్లు నొక్కండి.
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
Line 162: Line 162:
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
| సింటాక్స్: range  start కామా stop  కామా step
+
| సింటాక్స్: range  start కామా stop  కామా step.
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
Line 182: Line 182:
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|  ఒకేసారి Ctrl + Alt + T' కీలను  కలిపి నొక్కడం ద్వారా ఒక క్రొత్త టెర్మినల్  ను  తెరవండి.
+
|  ఒకేసారి Ctrl + Alt + T కీలను  కలిపి నొక్కడం ద్వారా ఒక క్రొత్త టెర్మినల్  ను  తెరవండి.
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
Line 196: Line 196:
 
| 07:17
 
| 07:17
 
|  Python interpreter కోడ్‌ను స్వయంచాలకంగా ఇండెంట్ చేయదు.
 
|  Python interpreter కోడ్‌ను స్వయంచాలకంగా ఇండెంట్ చేయదు.
కనుక నాలుగు (ఖాళీలు) spaces ను ఎంటర్ చేసి, ఆపై కింది వాటిని టైప్ చేయండి.
+
కనుక నాలుగు (ఖాళీలు) spaces ను ఎంటర్ చేసి, ఆపై కింది వాటిని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
|  Print పరాంతసిస్ ల లోపల i  కామా కోట్స్ లోపల  cube is కామాi 3 యొక్క ఘాతానికిపెంచబడింది  మరియు Enter నొక్కండి.
+
|  Print పరాంతసిస్ ల లోపల i  కామా కోట్స్ లోపల  cube is కామా i 3 యొక్క ఘాతానికిపెంచబడింది  మరియు Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|  ఇప్పుడు మనం Enter నొక్కినప్పుడు , మనకు ఇంకా ఇప్పటికి మూడు చుక్కలు కనిపిస్తాయి
+
|  ఇప్పుడు మనం Enter నొక్కినప్పుడు, మనకు ఇంకా ఇప్పటికి మూడు చుక్కలు కనిపిస్తాయి.
 
Block నుండి బయటపడటానికి, మరోసారి Enter నొక్కండి.
 
Block నుండి బయటపడటానికి, మరోసారి Enter నొక్కండి.
 
|-
 
|-
Line 221: Line 221:
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
|  for I in range పరాంతసిస్ ల లోపల one కామా fifty కామా two colon టైపు చేసి ఎంటర్ నొక్కండి.
+
|  for I in range పరాంతసిస్ ల లోపల one కామా fifty కామా two colon టైపు చేసి ఎంటర్ నొక్కండి.
Print పరాంతసిస్ ల లోపల i   Enter నిరెండుసార్లు నొక్కండి
+
Print పరాంతసిస్ ల లోపల i, Enter నిరెండుసార్లు నొక్కండి
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
| మొదటి parameter అనేది శ్రేణి యొక్క ప్రారంభ సంఖ్య.
+
| మొదటి parameter అనేది శ్రేణి యొక్క ప్రారంభ సంఖ్య.
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
Line 232: Line 232:
 
| 08:49
 
| 08:49
 
| sequence అనేది  ముగింపు సంఖ్యను కలిగి ఉండదని గమనించండి.
 
| sequence అనేది  ముగింపు సంఖ్యను కలిగి ఉండదని గమనించండి.
మూడవ parameter అనేది sequence లో  దశలను స్కిప్ చేయడం కొరకు.
+
మూడవ parameter అనేది sequence లో  దశలను స్కిప్ చేయడం కొరకు.
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
Line 239: Line 239:
 
| 09:05
 
| 09:05
 
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
 
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , for ను ఉపయోగించి python లో blocks ను సృష్టించడం
+
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, for ను ఉపయోగించి python లో blocks ను సృష్టించడం.
 
|-
 
|-
 
|  09:15
 
|  09:15
Line 248: Line 248:
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
+
| ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
 
Python లో ఇండెంటేషన్ తప్పనిసరి కాదు
 
Python లో ఇండెంటేషన్ తప్పనిసరి కాదు
తప్పా  లేక ఒప్పా
+
తప్పా  లేక ఒప్పా.
 
|-
 
|-
 
|  09:32
 
|  09:32
| 1 నుండి 20 వరకు అన్ని సహజ సంఖ్యల యొక్క గుణకారాన్ని  ముద్రించడానికి ఒక for loop ను వ్రాయండి
+
| 1 నుండి 20 వరకు అన్ని సహజ సంఖ్యల యొక్క గుణకారాన్ని  ముద్రించడానికి ఒక for loop ను వ్రాయండి.
 
range(1, 5) యొక్క అవుట్పుట్ ఏమిటి
 
range(1, 5) యొక్క అవుట్పుట్ ఏమిటి
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
 
| మరియు సమాధానాలు,
 
| మరియు సమాధానాలు,
1.తప్పు, python లో ఇండెంటేషన్ అవసరం.
+
1. తప్పు, python లో ఇండెంటేషన్ అవసరం.
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
Line 269: Line 269:
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
| 3. range(1, 5) ,1 నుండి 4 వరకు పూర్ణాంకాల యొక్క ఒక లిస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, అనగా [1,2,3,4]
+
| 3. range(1, 5), 1 నుండి 4 వరకు పూర్ణాంకాల యొక్క ఒక లిస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, అనగా [1,2,3,4]
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
Line 275: Line 275:
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
| దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
+
| దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23

Latest revision as of 13:11, 3 October 2019

Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Getting started with for loops అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

for loopని ఉపయోగించడం range() functionని ఉపయోగించడం చేయగలుగుతారు.

00:17 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్

00:25 Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
00:32 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు lists ను ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
00:37 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:42 ముందు మనం for loop యొక్క సింటాక్స్ ను చూద్దాం.
00:46 for statement ఒక శ్రేణి యొక్క సభ్యులను ఒక క్రమంలో పునరావృతం చేస్తుంది మరియు ప్రతిసారీ block ను అమలు చేస్తుంది.
00:54 ఇక్కడ loop variable ప్రతి పునరావృతం పై శ్రేణి లోపల ఉన్న item యొక్క విలువను తీసుకుంటుంది.
01:01 ప్రతి item కొరకు, loop body అమలు అవుతుంది.
01:05 మనం for loop యొక్క ఒక ఉదాహరణను మరియు దానిని ఎలా అమలు చేయాలో చూద్దాం.
01:10 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:17 ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:22 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

%pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:30 మీ text editor ను తెరవండి.
01:33 మనం ఒక for loop ను వ్రాద్దాం. ఇక్కడ చూపిన విధంగా కోడ్‌ను టైప్ చేయండి.
01:39 ఇక్కడ లూప్ వేరియబుల్ సంఖ్యల యొక్క లిస్ట్ ను క్రమంలో పునరావృతం చేసి ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొంటుంది.
01:46 సంఖ్యలు: 4, 9, 16, 25, మరియు 36.
01:52 ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ ను ఉపయోగించామని గమనించండి, numbers ఇది సంఖ్యల యొక్క ఒక list.
02:00 for loop యొక్క ప్రతి ఆవృత్తిలో, num - ఇది పరిశీలనలో ఉన్న లిస్ట్ యొక్క ఒక ఎలిమెంట్.

వేరియబుల్ పేర్లు మీకు నచ్చినవి కావచ్చు.

02:11 for statement తర్వాత ఒక colon అనేది loop body యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందని గమనించండి.
02:18 లూప్‌లోని ప్రతి statement 4 ఖాళీలతో మొదలవుతుంది.
02:24 దీని అర్థం, లైన్ అనేది for loop లోని కోడ్ యొక్క ఒక block.
02:29 ఈ ఉదాహరణలో, ఇది block లో ఒకే ఒక statement మాత్రమే.
02:35 print("This is outside for-loop") అనే లైన్ ఇండెంట్ చేయబడలేదు అని గమనించండి.

ఇది ఈ for loop యొక్క భాగం కాదని దీని అర్ధం.

02:46 మరియు దాని తరువాత ఉన్న లైన్స్ for loop యొక్క పరిధిలోకి రావు.
02:51 ఈ విధంగా ప్రతీ block ఇండెంటేషన్ స్థాయి ద్వారా వేరు చేయబడుతుంది.

ఇది Python లో white-spaces యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.

03:01 ఫైల్‌ను హోమ్ డైరెక్టరీ లో sqrt_num_list.py గా సేవ్ చేయండి.
03:13 ఇప్పుడు మీ terminal కు తిరిగి మారండి.

మనం terminal ను క్లియర్ చేద్దాం.

03:19 స్క్రిప్ట్‌ను రన్ చేయడానికి run కమాండ్ ను percent run minus i filename గా ఉపయోగించి, Enter నొక్కండి.
03:31 మనము for loop ను అమలుచేయడం చేత ఇచ్చిన సంఖ్యల యొక్క వర్గమూలాన్ని పొందుతాము.
03:37 ఇది for loop తరువాత అమలు అయిన print statement యొక్క అవుట్పుట్.
03:42 మనము sqrt_num_list.py లో ఉపయోగించిన అదే ఉదాహరణను ఉపయోగించండి.
03:48 IPython interpreter prompt లో కోడ్ యొక్క ప్రతీ లైన్ ను టైప్ చేయండి.
03:53 print("This is outside for-loop") లైన్ ను వదిలివేయండి.
03:58 టెర్మినల్ కు మారండి.
04:01 Numbers equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 4 కామా 9 కామా 16 కామా 25 కామా 36 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:20 for num in numbers colon ఎంటర్ నొక్కండి.
04:27 prompt మూడు చుక్కలకు మారింది అని మీరు గమనిస్తారు.

మరియు కర్సర్ మూడు చుక్కల తరువాత లేదు, కానీ ఆ మూడు చుక్కల తర్వాత అక్కడ నాలుగు ఖాళీలు ఉన్నాయి.

04:40 దయచేసి గమనించండి IPython, block ను స్వయంచాలకంగా ఇండెంట్ చేస్తుంది.

ఆ మూడు చుక్కలు మీరు ఒక block లోపల ఉన్నారని చెబుతాయి.

04:50 ఇప్పుడు for loop యొక్క మిగిలిన కోడ్ ని టైప్ చేయండి.

Print పరాంతసిస్ ల లోపల కోట్స్ లోపల sqrt of కామా num కామా కోట్స్ లోపల is కామా num asterick asterick , ఏదైతే 0.5 యొక్క ఘాతానికి పెంచుతుంది మరియు Enter నొక్కండి.

05:19 ఇప్పుడు మనము block లోని statements ను పూర్తి చేసాము.

కానీ ఇప్పటికీ interpreter మూడు చుక్కలను చూపుతోంది.

05:26 మీరు ఇప్పటికీ block లోపలే ఉన్నారని దీని అర్థం.
05:30 block నుండి నిష్క్రమించడానికి, మరేదీ ఎంటర్ చేయకుండా Enter కీని రెండుసార్లు నొక్కండి.
05:37 ఇది for loop లో అమలుచేయబడిన list లోని ప్రతీ సంఖ్య యొక్క వర్గమూలాన్ని ముద్రించింది.
05:44 తరువాత మనం Python లో range built-in function గురించి చూస్తాము.
05:48 range() ఫంక్షన్ integers(పూర్ణాంకాల) యొక్క ఒక list ను ఉత్పత్తి చేస్తుంది.
05:52 సింటాక్స్: range start కామా stop కామా step.
05:59 ఉదాహరణకు: range పరాంతసిస్ ల లోపల one కామా twenty కామా two అనేది 2 యొక్క దశతో 1 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది.
06:11 Range పరాంతసిస్ ల లోపల twenty అనేది 0 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది.
06:18 మీరు పేర్కొన్న ముగింపు సంఖ్య అనేది list లో చేర్చబడదని గమనించండి.
06:25 ఒకటి నుండి పది వరకు ఉన్న అన్ని సంఖ్యల యొక్క ఘనాన్ని కనుగొనండి.

దీన్ని Python interpreter లో అమలు చేయండి.

06:34 ఇప్పుడు మనం ఒక Python terminal విండోలో for loop ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
06:40 ఒకేసారి Ctrl + Alt + T కీలను కలిపి నొక్కడం ద్వారా ఒక క్రొత్త టెర్మినల్ ను తెరవండి.
06:46 కొత్త terminal లో command python ను జారీ చేయడం ద్వారా Python interpreter ను ప్రారంభించి, Enter నొక్కండి.
06:54 for i in range పరాంతసిస్ ల లోపల one కామా eleven colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:06 ఈసారి అది మూడు చుక్కలను చూపిస్తుందని చూస్తాము, కాని కర్సర్ ఆ చుక్కలకు దగ్గరగా ఉంటుంది.

కనుక మనం block ను ఇండెంట్ చేయాలి.

07:17 Python interpreter కోడ్‌ను స్వయంచాలకంగా ఇండెంట్ చేయదు.

కనుక నాలుగు (ఖాళీలు) spaces ను ఎంటర్ చేసి, ఆపై కింది వాటిని టైప్ చేయండి.

07:27 Print పరాంతసిస్ ల లోపల i కామా కోట్స్ లోపల cube is కామా i 3 యొక్క ఘాతానికిపెంచబడింది మరియు Enter నొక్కండి.
07:44 ఇప్పుడు మనం Enter నొక్కినప్పుడు, మనకు ఇంకా ఇప్పటికి మూడు చుక్కలు కనిపిస్తాయి.

Block నుండి బయటపడటానికి, మరోసారి Enter నొక్కండి.

07:53 సరే! అయితే మనము ఇక్కడ నేర్చుకున్న ప్రధాన విషయం ఏమిటంటే - Python interpreterని ఎలా ఉపయోగించాలి మరియు IPython interpreter లో blocks ను ఎలా పేర్కొనాలి.
08:03 1 నుండి 50 వరకు అన్ని బేసి సంఖ్యలను ముద్రించండి.
08:07 వాడుకలో సౌలభ్యం కోసం దీన్ని మన IPython interpreter లో చేద్దాం.
08:12 range() ఫంక్షన్ ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.
08:17 టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.
08:20 for I in range పరాంతసిస్ ల లోపల one కామా fifty కామా two colon టైపు చేసి ఎంటర్ నొక్కండి.

Print పరాంతసిస్ ల లోపల i, Enter నిరెండుసార్లు నొక్కండి

08:40 మొదటి parameter అనేది శ్రేణి యొక్క ప్రారంభ సంఖ్య.
08:45 రెండవ parameter అనేది range యొక్క ముగింపు.
08:49 sequence అనేది ముగింపు సంఖ్యను కలిగి ఉండదని గమనించండి.

మూడవ parameter అనేది sequence లో దశలను స్కిప్ చేయడం కొరకు.

08:59 ఇక్కడ మనము రెండు ఇచ్చాము, అంటే మనము ప్రతి ప్రత్యామ్నాయ element ను దాటవేస్తున్నాము అని అర్ధం.
09:05 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, for ను ఉపయోగించి python లో blocks ను సృష్టించడం.

09:15 కోడ్ యొక్క blocks ను ఇండెంట్ చేయడం
09:17 for loop ను ఉపయోగించి ఒక లిస్ట్ ను మళ్ళీ క్రమం చేయడం మరియు range() function ను ఉపయోగించడం.
09:23 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.

Python లో ఇండెంటేషన్ తప్పనిసరి కాదు తప్పా లేక ఒప్పా.

09:32 1 నుండి 20 వరకు అన్ని సహజ సంఖ్యల యొక్క గుణకారాన్ని ముద్రించడానికి ఒక for loop ను వ్రాయండి.

range(1, 5) యొక్క అవుట్పుట్ ఏమిటి

09:43 మరియు సమాధానాలు,

1. తప్పు, python లో ఇండెంటేషన్ అవసరం.

09:51 2. y equal to one

for x in range one కామా twenty one

09:58 Y into equal to x

print y

10:03 3. range(1, 5), 1 నుండి 4 వరకు పూర్ణాంకాల యొక్క ఒక లిస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, అనగా [1,2,3,4]
10:14 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
10:18 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
10:23 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
10:27 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
10:37 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya