Difference between revisions of "Python-3.4.3/C3/Getting-started-with-Lists/Telugu"
Line 56: | Line 56: | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | |మనం చూస్తున్నట్లుగా, lists వివిధ | + | |మనం చూస్తున్నట్లుగా, lists వివిధ datatypes యొక్క elements ను కలిగివుండవచ్చు. |
Mylist లో, spam మరియు eggs అనేవి strings, అయితే ఇక్కడ hundred మరియు one point two three four అనేవి వరుసగా integer మరియు float. | Mylist లో, spam మరియు eggs అనేవి strings, అయితే ఇక్కడ hundred మరియు one point two three four అనేవి వరుసగా integer మరియు float. | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | మన lists ను తిరిగి వెళ్దాం. listను ఇలా సృష్టించవచ్చు num underscore list | + | | మన lists ను తిరిగి వెళ్దాం. listను ఇలా సృష్టించవచ్చు num underscore list is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one కామా two మరియు Enter నొక్కండి. |
లేదా, | లేదా, | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | |X equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కోట్స్ | + | |X equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కోట్స్ లోపల a కామా కోట్స్ లోపల b మరియు Enter నొక్కండి. |
ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరును ఉపయోగించవచ్చు. | ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరును ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | |మనము ఒక list | + | |మనము ఒక list యొక్క element ను, దాని సంబంధిత index లేదా position ను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |Negative indices అనేది -1, -2, ఆపై నుండి మొదలయ్యే elements ను చివరి నుండి యాక్సిస్ చేయడానికి | + | |Negative indices అనేది -1, -2, ఆపై నుండి మొదలయ్యే elements ను చివరి నుండి యాక్సిస్ చేయడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | |ఇక్కడ 1వ parameter ప్రధాన list లోని list | + | |ఇక్కడ 1వ parameter ప్రధాన list లోని list యొక్క index ను సూచిస్తుంది. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
Line 180: | Line 180: | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | | List లోని elements యొక్క సంఖ్యను తనిఖీచేయడానికి మనం len function ను ఉపయోగించవచ్చు. |
సింటాక్స్ : len పరాంతసిస్ల లోపల variable | సింటాక్స్ : len పరాంతసిస్ల లోపల variable | ||
|- | |- | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | |Terminal కు మారి, స్క్రీన్ ను క్లియర్ చేయండి. అప్ యారో కీని నొక్కి Enter నొక్కడం ద్వారా mylist ను తిరిగి పొందండి. |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | | | + | | Terminal కు మారండి |
− | ఇప్పుడు mylist dot | + | ఇప్పుడు mylist dot appen.d పరాంతసిస్ల లోపల కోట్స్ లోపల sharp అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | మనం lists నుండి elements ను కూడా తొలగించవచ్చు . | + | | మనం lists నుండి elements ను కూడా తొలగించవచ్చు. |
దీన్ని చేయడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి del keyword తో index ను ఉపయోగించడం ద్వారా. | దీన్ని చేయడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి del keyword తో index ను ఉపయోగించడం ద్వారా. | ||
− | సింటాక్స్ | + | సింటాక్స్ del వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఎలిమెంట్ యొక్క index value. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | |మరొక మార్గం remove function ను ఉపయోగించి ఇండెక్స్ విలువ ద్వారా element ను తొలగించడం | + | |మరొక మార్గం remove function ను ఉపయోగించి ఇండెక్స్ విలువ ద్వారా element ను తొలగించడం. |
− | సింటాక్స్ variable dot remove పరాంతసిస్ల లోపల తొలగించవల్సిన element | + | సింటాక్స్ variable dot remove పరాంతసిస్ల లోపల తొలగించవల్సిన element. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
| Terminal కు మారండి. | | Terminal కు మారండి. | ||
− | Update చేయబడిన | + | Update చేయబడిన list ను చూడటానికి mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
del space mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | del space mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
| 10:01 | | 10:01 | ||
− | |keyword del అనేది index one వద్ద | + | |keyword del అనేది index one వద్ద ఉన్న element ను తొలగిస్తుంది, అనగా list యొక్క, రెండవ element eggs ను తొలగిస్తుంది. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
Line 232: | Line 232: | ||
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | మనం mylist అనే | + | | మనం mylist అనే list నుండి element hundred ను తొలగిద్దాం. |
|- | |- | ||
|10:27 | |10:27 | ||
|దీని కొరకు మనం function remove ను ఉపయోగించవచ్చు. mylist dot remove పరాంతసిస్ల లోపల hundred అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | |దీని కొరకు మనం function remove ను ఉపయోగించవచ్చు. mylist dot remove పరాంతసిస్ల లోపల hundred అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
− | మనం update | + | మనం update చేయబడిన mylist ను తనిఖీచేద్దాం. |
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
| 11:01 | | 11:01 | ||
− | |Mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.ఇక్కడ | + | |Mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ update చేయబడిన mylist ఉంది. |
|- | |- | ||
|11:08 | |11:08 | ||
− | |ఇది element spamను రెండుసార్లు కలిగి ఉంది.ఒకటి ప్రారంభంలో ఉంది మరియు తరువాతిది list యొక్క చివరిలో ఉంది. | + | |ఇది element spamను రెండుసార్లు కలిగి ఉంది. ఒకటి ప్రారంభంలో ఉంది మరియు తరువాతిది list యొక్క చివరిలో ఉంది. |
|- | |- | ||
| 11:17 | | 11:17 | ||
− | | ఇప్పుడు మనం element spam ను తొలగించుటకు, Mylist dot remove | + | | ఇప్పుడు మనం element spam ను తొలగించుటకు, Mylist dot remove పరాంతసిస్ల లోపల కోట్స్ లోపల spam అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
− | + | మనం update చేయబడిన mylist ను తనిఖీచేద్దాం. | |
|- | |- | ||
| 11:35 | | 11:35 | ||
Line 259: | Line 259: | ||
| 11:41 | | 11:41 | ||
|function remove అనేది శ్రేణిలో element యొక్క మొదటి సంఘటనను తొలగిస్తుంది. | |function remove అనేది శ్రేణిలో element యొక్క మొదటి సంఘటనను తొలగిస్తుంది. | ||
+ | |||
గుర్తుంచుకోండి, del keyword, ఒక element ను దాని index value ద్వారా తొలగిస్తుంది. remove function, పంపబడిన element ఆధారంగా తొలగిస్తుంది. | గుర్తుంచుకోండి, del keyword, ఒక element ను దాని index value ద్వారా తొలగిస్తుంది. remove function, పంపబడిన element ఆధారంగా తొలగిస్తుంది. | ||
|- | |- | ||
| 11:57 | | 11:57 | ||
− | | remove function ను ఉపయోగించి, మనం element ను దాని index value తో పాటు తొలగించవచ్చు | + | | remove function ను ఉపయోగించి, మనం element ను దాని index value తో పాటు తొలగించవచ్చు. |
|- | |- | ||
| 12:03 | | 12:03 | ||
Line 284: | Line 285: | ||
| 13:04 | | 13:04 | ||
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. | ||
− | ఈ ట్యుటోరియల్ లో మనం | + | ఈ ట్యుటోరియల్ లో మనం, |
Elements తో List | Elements తో List | ||
Empty list | Empty list | ||
Line 299: | Line 300: | ||
|- | |- | ||
| 13:37 | | 13:37 | ||
− | | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ | + | | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
− | ఒక empty list ను మీరు ఎలా సృష్టిస్తారు? | + | 1. ఒక empty list ను మీరు ఎలా సృష్టిస్తారు? |
− | మీరు list లోపల ఒక list ను కలిగి ఉండ గలుగుతారా? | + | 2. మీరు list లోపల ఒక list ను కలిగి ఉండ గలుగుతారా? |
− | list యొక్క చివరి element ను దాని యొక్క పొడవును కనుగొనకుండా దానిని ఎలా యాక్సెస్ చేస్తారు? | + | 3. list యొక్క చివరి element ను దాని యొక్క పొడవును కనుగొనకుండా దానిని ఎలా యాక్సెస్ చేస్తారు? |
|- | |- | ||
| 13:54 | | 13:54 | ||
Line 309: | Line 310: | ||
|- | |- | ||
| 14:07 | | 14:07 | ||
− | |2. అవును,list, list తోసహా అన్ని ఇతర data types ను కలిగి ఉంటుంది. | + | |2. అవును, list, list తోసహా అన్ని ఇతర data types ను కలిగి ఉంటుంది. |
− | 3.నెగటివ్ indices ను ఉపయోగించి, list యొక్క చివరి element ను మనం | + | 3. నెగటివ్ indices ను ఉపయోగించి, list యొక్క చివరి element ను మనం యాక్సెస్ చేయవచ్చు. |
|- | |- | ||
| 14:19 | | 14:19 | ||
Line 316: | Line 317: | ||
|- | |- | ||
| 14:23 | | 14:23 | ||
− | | దయచేసి | + | | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
|- | |- | ||
| 14:28 | | 14:28 |
Latest revision as of 15:05, 6 September 2019
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting started with lists అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
|
00:21 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:35 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసిఉండాలి. ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:48 | లిస్ట్ అంటే ఏమిటి?
ఒక లిస్ట్ ఎలిమెంట్స్ యొక్క శ్రేణిని నిల్వచేయగలదు. అన్ని ఎలిమెంట్స్ ఒకే రకమైన డేటా టైప్ లను కలిగి ఉండవలసిన అవసరం లేదు. |
00:59 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
01:06 | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. మనము ఇప్పుడు ipython ప్రాంప్ట్ లో ఉన్నాము.
మెరుగైన వీక్షణ కొరకు టర్మినల్ ను క్లియర్ చేయుటకు Ctrl + L ను నొక్కుదాం. |
01:20 | మనం mylist అనే వేరియబుల్ పేరుతో ఒక list ను నిర్వచిద్దాము. |
01:25 | Mylist equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కోట్స్ లోపల spam కామా కోట్స్ లోపల eggs కామా hundred కామా one point two three four అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:45 | Python లో స్ట్రింగ్స్ అనేవి ఎల్లపుడు సింగల్ లేదా డబుల్ కోట్స్ లో ఉంచబడతాయి. |
01:52 | ఇప్పుడు Type బ్రాకెట్స్ లోపల mylist అని టైపు చేసి Enter నొక్కండి. |
02:01 | ఇక్కడ type అనేది వేరియబుల్ యొక్క datatype ను తిరిగి ఇచ్చే ఒక function.
Mylist అనేది ఒక list datatype. |
02:10 | మనం చూస్తున్నట్లుగా, lists వివిధ datatypes యొక్క elements ను కలిగివుండవచ్చు.
Mylist లో, spam మరియు eggs అనేవి strings, అయితే ఇక్కడ hundred మరియు one point two three four అనేవి వరుసగా integer మరియు float. |
02:27 | ఇంతకు ముందు టైప్ చేసిన కోడ్లో, mylist అనే పేరు ఒక వేరియబుల్ ది. |
02:32 | Python లో ఒక వేరియబుల్ ను తప్పనిసరిగా ఒక అక్షరం లేదా underscore తో ప్రారంభించాలి. |
02:39 | అవి సంఖ్యలతో ప్రారంభం కాలేవు మరియు అవి Python keywords లాగా ఉండకూడదు. |
02:45 | మనము ముందుకు వెళ్ళేకొద్దీ మీరు keywords గురించి నేర్చుకుంటారు. |
02:49 | Keywords యొక్క కొన్ని ఉదాహరణలు for, if, else, elif, while, in, def, or and. |
03:00 | ఒక వేరియబుల్ పేరులో ఖాళీలు లేదా విరామచిహ్న అక్షరాలు లేదా ఏవైనా అంకగణిత అక్షరాలు ఉండకూడదు. |
03:07 | ఇవి చెల్లుబాటు అయ్యేవి మరియు చెల్లని కొన్ని వేరియబుల్ ల యొక్క పేర్లు. |
03:14 | మన lists ను తిరిగి వెళ్దాం. listను ఇలా సృష్టించవచ్చు num underscore list is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one కామా two మరియు Enter నొక్కండి.
లేదా, |
03:32 | X equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కోట్స్ లోపల a కామా కోట్స్ లోపల b మరియు Enter నొక్కండి.
ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరును ఉపయోగించవచ్చు. |
03:50 | ఇప్పుడు మనము ఎలెమెంట్స్ లేని ఒక empty list ను సృష్టిద్దాం. |
03:55 | Myemptylist is equal to తెరచిన మరియు మూసిన స్క్వేర్ బ్రాకెట్స్ మరియు Enter నొక్కండి.
ఇది ఎటువంటి element లు లేని ఒక empty list. |
04:08 | మనము ఒక list యొక్క element ను, దాని సంబంధిత index లేదా position ను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. |
04:15 | elements యొక్క Index value అనేది 0, 1, 2 ఆపై నుండి మొదలవుతుంది. |
04:22 | Negative indices అనేది -1, -2, ఆపై నుండి మొదలయ్యే elements ను చివరి నుండి యాక్సిస్ చేయడానికి ఉపయోగిస్తారు. |
04:33 | ఒక నిర్దిష్ట list element ను పొందడానికి సింటాక్స్
Variable స్క్వేర్ బ్రాకెట్స్ లోపల elements index value. |
04:44 | Terminal కు మారండి. |
04:47 | Mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero అని టైపు చేసి Enter నొక్కండి.
మనం చూస్తున్నట్లుగా, mylist[0] మొదటి element spam ను ఇస్తుంది. |
05:00 | Mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one అని టైపు చేసి Enter నొక్కండి.
mylist[1] రెండవ element ను ఇస్తుంది. |
05:11 | వీడియో ను పాజ్ చేయండి కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
మీరు mylist[-1] అని టైప్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది. |
05:21 | పరిష్కారం కొరకు terminal కు మారండి. |
05:25 | Mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus one అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
మీరు చూస్తున్నట్లుగా, మీరు చివరి element, one point two three fourను పొందుతారు. |
05:39 | మనం list లోపల ఒక list ను కూడా సృష్టించవచ్చు. |
05:43 | ఈ లక్షణం lists heterogeneous data structures ను తయారుచేస్తుంది. ఇది list లోపల ఒక list కొరకు సింటాక్స్. |
05:53 | doublelist అనే వేరియబుల్ కొరకు మనం list లోపల ఒక list ను చేర్చుదాం. |
05:59 | ఇక్కడ చూపిన విధంగా కోడ్ను టైప్ చేయండి: ఇక్కడ b c d అనేది list లోని ఒక list, ఇది list లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోనివాటికి ప్రాతినిధ్యం వహిస్తుంది. |
06:11 | ఇప్పుడు doublelist నుండి ఏదైనా ఒక ఎలిమెంట్ ను తీసుకుందాం.
Doublelist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:23 | మనము ఔట్పుట్ ను స్క్వేర్ బ్రాకెట్స్ లో b c d గా చూడవచ్చు. ఎందుకంటే, list లోపల ఒక list దాని యొక్క element గా index value one ని కలిగిఉంటుంది కనుక. |
06:37 | ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట element ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిద్దాం, list లోపల ఒక list నుండి b ని తీసుకుందాం. |
06:45 | దీని కొరకు: doublelist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:57 | ఇక్కడ 1వ parameter ప్రధాన list లోని list యొక్క index ను సూచిస్తుంది. |
07:04 | రెండవ parameter list లోపల list లోని b యొక్క index value ను సూచిస్తుంది. |
07:12 | వీడియో ను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునఃప్రారంబించండి.
doublelist=[‘a’, [‘b’,’c’,’d’], 'and', 5, 6, 7, 8] |
07:18 | doublelist list లోని element and ను పొందడానికి కమాండ్ ఏమిటి? |
07:24 | నెగటివ్ indices ను ఉపయోగించి మీరు and ను ఎలా పొందుతారు? |
07:28 | doublelist list నుండి element d ను మీరు ఎలా పొందుతారు? |
07:33 | పరిష్కారం మీ స్క్రీన్ పై ఉంది. |
07:38 | List లోని elements యొక్క సంఖ్యను తనిఖీచేయడానికి మనం len function ను ఉపయోగించవచ్చు.
సింటాక్స్ : len పరాంతసిస్ల లోపల variable |
07:49 | మనం ఇంతకుముందు సృష్టించిన mylist లోని ఎలిమెంట్స్ యొక్క సంఖ్యను కనుగొందాం. |
07:55 | Terminal కు మారి, స్క్రీన్ ను క్లియర్ చేయండి. అప్ యారో కీని నొక్కి Enter నొక్కడం ద్వారా mylist ను తిరిగి పొందండి. |
08:05 | Len పరాంతసిస్ల లోపల mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం mylist యొక్క పొడవును నాలుగు గా పొందుతాము. |
08:16 | append function ను ఉపయోగించి మనం elements ను list కు చేర్చవచ్చు. |
08:21 | ఈ function ఎలిమెంట్ ను list యొక్క చివరకు జోడిస్తుంది. |
08:26 | సింటాక్స్ : variable dot append పరాంతసిస్ల లోపల జోడించవల్సిన element. |
08:35 | Terminal కు మారండి
ఇప్పుడు mylist dot appen.d పరాంతసిస్ల లోపల కోట్స్ లోపల sharp అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:49 | mylist dot append పరాంతసిస్ల లోపల six అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:57 | మనం update అయిన mylist ను తనిఖీచేద్దాం. Mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. mylist యొక్క చివర్లో sharp మరియు six append అయినాయని మనం చూడవచ్చు. |
09:10 | మనం lists నుండి elements ను కూడా తొలగించవచ్చు.
దీన్ని చేయడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి del keyword తో index ను ఉపయోగించడం ద్వారా. సింటాక్స్ del వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఎలిమెంట్ యొక్క index value. |
09:29 | మరొక మార్గం remove function ను ఉపయోగించి ఇండెక్స్ విలువ ద్వారా element ను తొలగించడం.
సింటాక్స్ variable dot remove పరాంతసిస్ల లోపల తొలగించవల్సిన element. |
09:43 | Terminal కు మారండి.
Update చేయబడిన list ను చూడటానికి mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. del space mylist స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:01 | keyword del అనేది index one వద్ద ఉన్న element ను తొలగిస్తుంది, అనగా list యొక్క, రెండవ element eggs ను తొలగిస్తుంది. |
10:11 | మళ్ళి mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. element eggs అనేది list నుండి తొలగించబడిందని మనం చూడవచ్చు. |
10:22 | మనం mylist అనే list నుండి element hundred ను తొలగిద్దాం. |
10:27 | దీని కొరకు మనం function remove ను ఉపయోగించవచ్చు. mylist dot remove పరాంతసిస్ల లోపల hundred అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
మనం update చేయబడిన mylist ను తనిఖీచేద్దాం. |
10:44 | ఒకవేళ elements పునరావృతం అయితే ఏమిటి ? |
10:47 | దాన్ని తనిఖీ చేయడానికి, ఒక చిన్న ప్రయోగం చేద్దాం. Mylist dot append పరాంతసిస్ల లోపల కోట్స్ లోపల spam అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:01 | Mylist అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ update చేయబడిన mylist ఉంది. |
11:08 | ఇది element spamను రెండుసార్లు కలిగి ఉంది. ఒకటి ప్రారంభంలో ఉంది మరియు తరువాతిది list యొక్క చివరిలో ఉంది. |
11:17 | ఇప్పుడు మనం element spam ను తొలగించుటకు, Mylist dot remove పరాంతసిస్ల లోపల కోట్స్ లోపల spam అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
మనం update చేయబడిన mylist ను తనిఖీచేద్దాం. |
11:35 | లిస్ట్ లో మొదట సంభవించిన spam మాత్రమే తొలగించబడిందని మనం చూడవచ్చు. |
11:41 | function remove అనేది శ్రేణిలో element యొక్క మొదటి సంఘటనను తొలగిస్తుంది.
గుర్తుంచుకోండి, del keyword, ఒక element ను దాని index value ద్వారా తొలగిస్తుంది. remove function, పంపబడిన element ఆధారంగా తొలగిస్తుంది. |
11:57 | remove function ను ఉపయోగించి, మనం element ను దాని index value తో పాటు తొలగించవచ్చు. |
12:03 | మనం దీనిని ఒక ఉదాహరణతో ప్రయత్నిద్దాం. K is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల one కామా two కామా one కామా three అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
12:17 | తరువాత k dot remove పరాంతసిస్ల లోపల k స్క్వేర్ బ్రాకెట్స్ లోపల two అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. K అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం అవుట్పుట్ ను [2,1,3] గా చూడవచ్చు. |
12:36 | ఇది k ద్వారా తిరిగి ఇవ్వబడిన దానియొక్క మొదటి సంఘటన స్క్వేర్ బ్రాకెట్స్ లోపల two ఏదయితే one అవుతుంది దానిని తొలగిస్తుంది. |
12:45 | వీడియో ను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునఃప్రారంబించండి.
1. doublelist అనే list నుండి నాల్గవ element ను తొలగించండి. 2. doublelist అనే list నుండి and ను తొలగించండి. |
12:58 | పరిష్కారం మీ స్క్రీన్ పై ఉంది. |
13:04 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం, Elements తో List Empty list ఒక List లో List ను సృష్టించడం నేర్చుకున్నాం. |
13:18 | మనం ఇవి కూడా నేర్చుకున్నాం,
len function ను ఉపయోగించి list యొక్క పొడవును కనుగొనడం. elements ను వాటియొక్క index సంఖ్యలను ఉపయోగించి యాక్సెస్ చేయడం. |
13:28 | function append ను ఉపయోగించి list కు elements ను చేర్చడం.
remove function మరియు del లను ఉపయోగించి list నుండి element ను తొలగించడం |
13:37 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
1. ఒక empty list ను మీరు ఎలా సృష్టిస్తారు? 2. మీరు list లోపల ఒక list ను కలిగి ఉండ గలుగుతారా? 3. list యొక్క చివరి element ను దాని యొక్క పొడవును కనుగొనకుండా దానిని ఎలా యాక్సెస్ చేస్తారు? |
13:54 | మరియు సమాధానాలు.
1. స్పేస్ ను వదిలి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఖాళీగా ఉంచడం ద్వారా మనం ఒక empty list ను సృష్టిస్తాము.myemptylist equal to ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్. |
14:07 | 2. అవును, list, list తోసహా అన్ని ఇతర data types ను కలిగి ఉంటుంది.
3. నెగటివ్ indices ను ఉపయోగించి, list యొక్క చివరి element ను మనం యాక్సెస్ చేయవచ్చు. |
14:19 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
14:23 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
14:28 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
14:33 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
14:44 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |