Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Quiz-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|'''Time'''
 
|'''Time'''
Line 8: Line 7:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో  ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో  ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 29: Line 28:
 
| 00:59
 
| 00:59
 
|మీరు మీ  కోర్స్ యొక్క  question bankకి  కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.
 
|మీరు మీ  కోర్స్ యొక్క  question bankకి  కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.
లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ  వెబ్సైటు సందర్శించండి.
+
లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ  వెబ్సైటు సందర్శించండి.
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
Line 35: Line 34:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
+
| ఎడుమ వైపున ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
| ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి.
+
| ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి.
+
| Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
Line 73: Line 72:
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| When time expires ఫీల్డ్ లో మూడు ఎంపిక లు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి.   
+
| When time expires ఫీల్డ్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి.   
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను. ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.
+
| నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను.
 +
 
 +
ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
Line 82: Line 83:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.  ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.
+
| Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.   
 +
 
 +
ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.
 
|-
 
|-
 
|03:18
 
|03:18
Line 94: Line 97:
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్  యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి.
+
| ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్  యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
Line 104: Line 107:
 
| 04:09
 
| 04:09
 
| నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు.
 
| నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు.
|-.
+
|-
 
| 04:17
 
| 04:17
 
| ఆ  తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము.
 
| ఆ  తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము.
Line 137: Line 140:
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు.
+
| 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Line 155: Line 158:
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
+
| చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్దన ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి ధృవీకరించండి.
+
| మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి అని ధృవీకరించండి.
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
Line 183: Line 186:
 
|-
 
|-
 
|07:25
 
|07:25
|ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపిక లు ఉన్నాయి.
+
|ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపికలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
| పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక  కొత్త  ప్రశ్న ను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపిక ను ఎంచుకొను.   
+
| పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక  కొత్త  ప్రశ్నను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపికను ఎంచుకొను.   
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
Line 192: Line 195:
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక  నిర్దిష్ట  ప్రశ్నల సెట్  కావాలనుకుంటే ఉపయోగపడుతుంది.
+
| pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక  నిర్దిష్ట  ప్రశ్నల సెట్  కావాలనుకుంటే ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
Line 205: Line 208:
 
|-
 
|-
 
|08:19
 
|08:19
| నేను  ఇప్పుడు  చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి.
+
| నేను  ఇప్పుడు  చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద  ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను
+
| అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద  ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను.
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
Line 214: Line 217:
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
| ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు.  క్విజ్ను  ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు.
+
| ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు.  క్విజ్ను  ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు.
  
 
|-
 
|-
Line 224: Line 227:
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
| ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question ని క్లిక్ చేయండి.
+
| ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question బటన్ ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
Line 230: Line 233:
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి.
+
| దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
Line 236: Line 239:
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
| ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి
+
| ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|09:48
 
|09:48
Line 245: Line 248:
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
| కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి.
+
| కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
Line 260: Line 263:
 
|-
 
|-
 
| 10:32
 
| 10:32
| ప్రతి  క్విజ్  ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete
+
| ప్రతి  క్విజ్  ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete.
 
అవి స్వీయ-వివరణాత్మకమైనవి.
 
అవి స్వీయ-వివరణాత్మకమైనవి.
  
 
|-
 
|-
 
|10:43
 
|10:43
| Delete question ఎంపిక ఈ  ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది.
+
| Delete question ఎంపిక ఈ  ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది.
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
Line 271: Line 274:
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
| కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి.
+
| కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
| ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్  సమయం తో కూడినదని   మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది.
+
| ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్  సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది.
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
Line 298: Line 301:
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
| నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి.
+
| నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి.
+
| Grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి.
 
|-
 
|-
 
| 12:06
 
| 12:06
Line 307: Line 310:
 
|-
 
|-
 
| 12:11
 
| 12:11
| మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము.
+
| మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము.
 
|-
 
|-
 
| 12:15
 
| 12:15
Line 316: Line 319:
 
|-
 
|-
 
| 12:35
 
| 12:35
| ఒక్క  విద్యార్ధి కూడా  క్విజ్ ప్రయత్నించినప్పటికీ,  క్విజ్ లాక్ చేయబడింది.  ఏమైనప్పటికీ ప్రశ్నలను , సవరించవచ్చు లేదా లేదా అవసరమైతే జోడించబవచ్చు.
+
| ఒక్క  విద్యార్ధి కూడా  క్విజ్ ప్రయత్నించినప్పటికీ,  క్విజ్ లాక్ చేయబడింది.  ఏమైనప్పటికీ ప్రశ్నలను, సవరించవచ్చు లేదా అవసరమైతే జోడించబవచ్చు.
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
Line 322: Line 325:
 
|-
 
|-
 
| 12:53
 
| 12:53
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా
+
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా,
 
Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం
 
Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం
 
క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము.
 
క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము.
Line 328: Line 331:
 
| 13:03
 
| 13:03
 
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
 
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
 +
 
evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి.
 
evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి.
 
వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి.
 
వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి.
Line 342: Line 346:
 
| 13:38
 
| 13:38
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 +
 
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 13:52
 
| 13:52
| ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
+
| ఈ రచనకు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
|-
 
|-
 
| 14:03
 
| 14:03

Latest revision as of 21:01, 23 July 2019

Time Narration
00:01 Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,

Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:40 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:48 మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,

మరియు మీకు కనీసం ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము.

00:59 మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.

లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి.

01:12 బ్రౌసర్ కు మారి మీ Moodle site కు లాగిన్ అవ్వండి.
01:18 ఎడుమ వైపున ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
01:22 ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి.
01:29 Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి.
01:37 క్రిందికి స్క్రోల్ చేసి activity chooser లో Quiz ఎంచుకోండి.
01:42 activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
01:47 నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను.
01:54 Description ఫీల్డ్ లో నేను చూపించిన విధంగా టెక్స్ట్ ని టైపు చేస్తాను.
02:00 Display description on course page అనే చెక్ బాక్స్ ని చెక్ చేయండి. దీని తర్వాత మనము Timing విభాగాన్ని విస్తరిస్తాము.
02:09 ఆపై Open the quiz, Close the quiz మరియు Time limit చెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము.
02:17 ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది.
02:25 మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను.
02:32 నేను సమయ పరిధిని 10 నిముషాలు గా సెట్ చేస్తాను.
02:37 When time expires ఫీల్డ్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి.
02:47 నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను.

ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.

03:01 మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం.
03:05 Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.

ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.

03:18 Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు.
03:32 Grading method డ్రాప్ డౌన్ డిసేబుల్ చేయబడిందని గమనించండి.
03:37 ఇది ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అనుమతించినప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఉపాద్యాయులు ఏ ప్రయత్నాన్ని గ్రేడ్ చేయాలో ఎంచుకోవచ్చు.
03:47 ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్ యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి.
03:56 డిఫాల్ట్ గా New page ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో Every question అనే ఎంపిక ఎంచుకోబడుతుంది.
04:04 అన్ని ఎంపికలను చూడడానికి New page field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి.
04:09 నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు.
04:17 ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము.
04:22 Shuffle within questions డ్రాప్ డౌన్ కోసం Yes ఎంచుకోండి.
04:27 ఆలా చేయడం వలన ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి.
04:33 దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు.
04:40 How questions behave డ్రాప్ డౌన్ కోసం ఉన్న help ఐకాన్ పై క్లిక్ చేసి, వివరాలు చదవండి.
04:47 నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని సమర్పించిన తర్వాత నే ఫీడ్ బ్యాక్ ని చూస్తారు.
04:57 తర్వాత Overall feedback సెక్షన్ ని విస్తరించుటకు దాని పై క్లిక్ చేయండి.
05:02 Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్ అయిన తర్వాత చూపబడుతుంది.
05:10 విద్యార్థి పొందిన గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు.
05:17 నేను గ్రేడ్ boundary 100% కోసం ఫీడ్బ్యాక్ Excellent performance గా టైప్ చేస్తాను.
05:25 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు.
05:33 మరియు గ్రేడ్ boundary 50% కోసం ఫీడ్బ్యాక్ You need to work harder అని చూస్తారు.
05:40 0% మరియు 49.99% మధ్య స్కోర్ చేస్తున్న విద్యార్దులు మీరు You need to work harder అని చూస్తారు.
05:49 ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completion సెక్షన్ పై క్లిక్ చేయండి.
05:54 Completion Tracking field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. Show activity as complete when conditions are met అనే ఎంపిక ని ఎంచుకోండి.
06:05 Require grade మరియు Require passing grade అనే చెక్-బాక్స్ లు చెక్ చేయండి.
06:13 చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్దన ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
06:20 మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి అని ధృవీకరించండి.
06:31 ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు.
06:38 క్విజ్ కు ప్రశ్నలను జోడించడానికి Edit quiz బటన్ ని క్లిక్ చేయండి.
06:44 ఎగువ కుడి భాగం లో Maximum grade గా 4 టైపు చేయండి.
06:50 క్విజ్ విభాగం యొక్క ఎడమవైపున ఉన్న పెన్సిల్ ఐకాన్, ఈ క్విజ్ శీర్షికను సవరించడానికి మీకు అనుమతిస్తుంది.

క్విజ్ లో బహుళ విభాగాలు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

07:03 నేను Section 1 అని టైపు చేసి Enter నొక్కుతాను.
07:08 కుడి వైపు ఉన్న Shuffle చెక్ బాక్స్ ని చెక్ చేయండి. ఇది క్విజ్ ని ప్రయత్నించిన ప్రతిసారీ ప్రశ్నలు యాదృచ్చికంగా క్రమం చేయబడుతాయని నిర్ధారిస్తుంది.
07:20 Shuffle చెక్ బాక్స్ క్రింద ఉన్న Add లింక్ ని క్లిక్ చేయండి.
07:25 ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపికలు ఉన్నాయి.
07:34 పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త ప్రశ్నను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపికను ఎంచుకొను.
07:44 from question bank లింక్ ని క్లిక్ చేయండి.
07:48 pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక నిర్దిష్ట ప్రశ్నల సెట్ కావాలనుకుంటే ఉపయోగపడుతుంది.
07:58 ఎంచుకున్న క్యాటగిరీ ఆ కోర్స్ కోసం డిఫాల్ట్ క్యాటగిరీ అవుతుంది.
08:04 Also show questions from subcategories అనే ఎంపిక డిఫాల్ట్ గా ఎంచుకోబడుతుంది.
08:12 Also show old questions ఎంపిక మునుపటి క్విజ్లు లో ఉపయోగించిన ప్రశ్నలను చూపుతుంది.
08:19 నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి.
08:32 అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను.
08:40 Shuffle క్రింద ఉన్న Add లింక్ ని మళ్ళీ క్లిక్ చేయండి. a random question లింక్ ని క్లిక్ చేయండి. మరో పాప్ అప్ విండో తెరుచుకుంటుంది.
08:51 ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు.
09:03 Random question from an existing category క్రింద నేను కేటగిరీ గా Evolutes ని ఎంచుకుంటాను.
09:11 Number of random questions లో నేను 2 ఎంచుకుంటాను.
09:16 ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question బటన్ ని క్లిక్ చేయండి.
09:23 Evolutes క్యాటగిరీ నుండి ఈ క్విజ్ కు రెండు యాదృచ్చిక ప్రశ్నలు జోడించబడ్డాయి.
09:29 దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి.
09:34 a random question లింక్ ను క్లిక్ చేయండి. క్యాటగిరీ ని Involutes గా మరియు Number of random questions ని 2 గా ఎంచుకోండి.
09:44 ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి.
09:48 ఈ క్విజ్ కు Involutes నుండి మరో రెండు ప్రశ్నలు జోడించ బడ్డాయి.
09:55 క్విజ్ స్వయంచాలకంగా రెండు పేజీ లు గా విభజించబడినదని గమనించండి. ఎందుకంటే మనం ఇదివరకే ఈ ఎంపిక ని Quiz Settings లో ఇచ్చియున్నాము.
10:07 కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి.
10:13 a new section heading లింక్ ని క్లిక్ చేయండి.
10:18 heading యొక్క పేరు ను సవరించడానికి pencil ఐకాన్ ని క్లిక్ చేయండి.
10:23 నేను Section 2 అని టైపు చేసి Enter నొక్కుతాను.
10:27 క్విజ్ ని సేవ్ చేయడానికి కుడి ఎగువన ఉన్న Save బటన్ ని క్లిక్ చేయండి.
10:32 ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete.

అవి స్వీయ-వివరణాత్మకమైనవి.

10:43 Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది.
10:51 breadcrumbs లో క్విజ్ యొక్క పేరు ని క్లిక్ చేయండి.
10:56 కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి.
11:02 ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది.
11:14 నేను Start attempt బటన్ ని క్లిక్ చేస్తాను.
11:18 Quiz navigation block క్విజ్ యొక్క కుడి భాగం లో ఉంది.
11:23 ఇది ప్రశ్నలను విభాగాల-వారీగా టైమర్ తో పాటు చూపుతుంది.
11:29 ఈ ఫీల్డ్ నుండి ప్రశ్నని నేరుగా సవరించడానికి ఒక ఎంపిక కూడా ఉంది.
11:35 నేను navigation block లో Finish attempt లింక్ ను క్లిక్ చేస్తాను.
11:40 ప్రతి ప్రశ్న యొక్క స్థితి ప్రశ్న పేరు పక్కన చూపబడుతుంది.
11:45 పేజీ యొక్క దిగువన ఉన్న Submit all and finish బటన్ ని క్లిక్ చేయండి.
11:51 నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి.
11:58 Grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి.
12:06 క్రిందికి స్క్రోల్ చేసి Finish review లింక్ పై క్లిక్ చేయండి.
12:11 మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము.
12:15 పేజీ యొక్క ఎగువ కుడి భాగం వద్ద ఉన్న gear ఐకాన్ ని క్లిక్ చేయండి. Edit quiz లింక్ ని క్లిక్ చేయండి. మీరు క్విజ్ నుండి ప్రశ్నలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు.
12:28 ఏమైనప్పటికీ, ఇది ఏ విద్యార్ధి క్విజ్ ని ప్రయత్నించక ముందు మాత్రమే చేయబడుతుంది.
12:35 ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను, సవరించవచ్చు లేదా అవసరమైతే జోడించబవచ్చు.
12:47 దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
12:53 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా,

Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము.

13:03 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.

evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి.

13:16 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
13:34 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:38 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

13:52 ఈ రచనకు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
14:03 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya