Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Forums-and-Assignments-in-Moodle/Telugu"
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |Moodle లో Forums and Assignments అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |ఈ ట్యుటోరియల్ : | + | |ఈ ట్యుటోరియల్: |
ఉబుంటు లైనక్స్ OS 16.04, | ఉబుంటు లైనక్స్ OS 16.04, | ||
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | ||
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. | ||
+ | |||
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు | + | |ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | |మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, | + | |మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని, |
మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము. | మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము. | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ | + | |మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
Line 33: | Line 34: | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే | + | |ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను చేర్చాను. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
Line 54: | Line 55: | ||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | |మార్గదర్శకాలను సభ్యులందరూ అనుసరిస్తున్నారు అని నిర్దారించడానికి,ఉపాధ్యాయులు ఈ చర్చలను పర్యవేక్షిస్తారు. | + | |మార్గదర్శకాలను సభ్యులందరూ అనుసరిస్తున్నారు అని నిర్దారించడానికి, ఉపాధ్యాయులు ఈ చర్చలను పర్యవేక్షిస్తారు. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | |ఇప్పుడు, మనం ఒక forum ను ఎలా జోడించాలో | + | |ఇప్పుడు, మనం ఒక forum ను ఎలా జోడించాలో నేర్చుకుందాం. Moodle page కు మారండి. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
Line 63: | Line 64: | ||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం | + | |కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
Line 81: | Line 82: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | |ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి | + | |ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
Line 108: | Line 109: | ||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | |ఈ మెసెజ్ post యొక్క రచయిత 30 నిమిషాలలోపు post ను సవరించవచ్చని చెపుతుందని గమనించండి. ఏమైనప్పటికీ, ఇది non-teacher profiles కొరకు మాత్రమే | + | |ఈ మెసెజ్ post యొక్క రచయిత 30 నిమిషాలలోపు post ను సవరించవచ్చని చెపుతుందని గమనించండి. ఏమైనప్పటికీ, ఇది non-teacher profiles కొరకు మాత్రమే వర్తిస్తుంది. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
Line 120: | Line 121: | ||
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | |ఒక విద్యార్థిగా, నేను Add a new topic లేదా Discuss this topic దేనిని అయినా క్లిక్ చేయవచ్చు.దిగువ కుడివైపున ఉన్న Discuss this topic లింక్ పై నన్ను క్లిక్ చేయనివ్వండి | + | |ఒక విద్యార్థిగా, నేను Add a new topic లేదా Discuss this topic దేనిని అయినా క్లిక్ చేయవచ్చు. దిగువ కుడివైపున ఉన్న Discuss this topic లింక్ పై నన్ను క్లిక్ చేయనివ్వండి. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
Line 129: | Line 130: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |విద్యార్థి చేత పోస్ట్ చేయబడిన ఈ కామెంట్ ని చూడటానికి, నన్ను టీచర్ Rebecca గా | + | |విద్యార్థి చేత పోస్ట్ చేయబడిన ఈ కామెంట్ ని చూడటానికి, నన్ను టీచర్ Rebecca గా మళ్ళి లాగిన చేయనివ్వండి. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | |forum యొక్క పేరు మీద క్లిక్ చేయండి.ఇక్కడ గమనించండి, ఈ చర్చాంశం కొరకు 1 reply so far ను మనం చూడవచ్చు. | + | |forum యొక్క పేరు మీద క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, ఈ చర్చాంశం కొరకు 1 reply so far ను మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |దిగువ కుడిభాగం వద్ద | + | |దిగువ కుడిభాగం వద్ద ఉన్న Discuss this topic లింక్ పై క్లిక్ చేసిన తరువాత యదార్ధ సందేశాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | |ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని సమాధానం ఒక ఒక ప్రత్యేక | + | |ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని సమాధానం ఒక ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే, ఆమె చర్చను విడదీయవచ్చు. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | |ఒక చర్చను విడదీస్తే,అది ఒక కొత్త చర్చను సృష్టిస్తుంది.కొత్త థ్రెడ్ లో క్రొత్త చర్చ మరియు తదుపరి పోస్ట్ లు క్రొత్త చర్చ థ్రెడ్ కు తరలించబడతాయి. నేను దానిని అలాగే ఉండనిస్తాను. | + | |ఒక చర్చను విడదీస్తే, అది ఒక కొత్త చర్చను సృష్టిస్తుంది. కొత్త థ్రెడ్ లో క్రొత్త చర్చ మరియు తదుపరి పోస్ట్ లు క్రొత్త చర్చ థ్రెడ్ కు తరలించబడతాయి. నేను దానిని అలాగే ఉండనిస్తాను. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
Line 147: | Line 148: | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం assignmentను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
|Moodle లో అసైన్మెంట్: | |Moodle లో అసైన్మెంట్: | ||
ఆన్లైన్ లో సమర్పించబడవచ్చు, ఇది కాగితాన్ని ఆదాచేస్తుంది | ఆన్లైన్ లో సమర్పించబడవచ్చు, ఇది కాగితాన్ని ఆదాచేస్తుంది | ||
− | ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు,మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది. | + | ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది. |
− | దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా | + | దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా grade చేయడానికి కి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
Line 160: | Line 161: | ||
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | |మరిన్ని resources లను చేర్చడానికి editing ను ఆన్ చేయండి. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
Line 169: | Line 170: | ||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | |ఇక్కడ చూపిన విధంగా assignment | + | |ఇక్కడ చూపిన విధంగా assignment కొరకు నన్ను ఒక పేరును ఇవ్వనివ్వండి. |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
Line 184: | Line 185: | ||
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | |Availability సెక్షన్ ను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి | + | |Availability సెక్షన్ ను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
Line 193: | Line 194: | ||
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | |ఆపై | + | |ఆపై నేను Due dateగా 15 డిసెంబర్ 2018 ను సెట్ చేస్తాను. |
|- | |- | ||
| 08:46 | | 08:46 | ||
Line 202: | Line 203: | ||
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | |Always show description చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి .ఒకవేళ ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేయబడివుంటే, Allow submissions from date కంటే ముందే విద్యార్థులు assignment యొక్క వివరణను చూడగలరు. | + | |Always show description చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేయబడివుంటే, Allow submissions from date కంటే ముందే విద్యార్థులు assignment యొక్క వివరణను చూడగలరు. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
Line 208: | Line 209: | ||
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | |నేను | + | |నేను Online text మరియు File submissions రెండిటిని తనిఖీ చేస్తాను. మీ అవసరాన్ని బట్టి, మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
Line 214: | Line 215: | ||
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | |మీరు ప్రతి విద్యార్థి అప్లోడ్ చేయగల ఫైళ్ల | + | |మీరు ప్రతి విద్యార్థి అప్లోడ్ చేయగల ఫైళ్ల యొక్క సంఖ్యను పేర్కొనవచ్చు. అలాగే అదనంగా, మనము అంగీకరించబోయే గరిష్ట ఫైల్ పరిమాణం మరియు ఫైళ్ల యొక్క రకాలను పేర్కొనవచ్చు. |
|- | |- | ||
| 10:03 | | 10:03 | ||
Line 224: | Line 225: | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | |ఇక్కడ నేను.pdf,.docx,.doc ను టైప్ చేస్తాను. | + | |ఇక్కడ నేను .pdf,.docx,.doc ను టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | |Feedback | + | |Feedback types మరియు Submission settings కింద fields ను సమీక్షించండి. మీరు మీ అవసరాల ఆధారంగా వాటిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
Line 233: | Line 234: | ||
|- | |- | ||
| 10:50 | | 10:50 | ||
− | |ఇప్పుడు,కిందికి స్క్రోల్ చేసి Grade సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, కిందికి స్క్రోల్ చేసి Grade సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
Line 245: | Line 246: | ||
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
− | |ఇది గ్రేడింగ్ సమయం లో నేను స్థిరంగా,నిష్పాక్షికంగా ఉండటానికి నాకు సహాయం చేస్తుంది. | + | |ఇది గ్రేడింగ్ సమయం లో నేను స్థిరంగా, నిష్పాక్షికంగా ఉండటానికి నాకు సహాయం చేస్తుంది. |
|- | |- | ||
|11:31 | |11:31 | ||
− | | దయచేసి గమనించండి | + | | దయచేసి గమనించండి: |
ఏదయినా సమర్పణ చేసిన తరువాత ఈ అసైన్మెంట్ కొరకు Blind marking సెట్టింగ్ ను మార్చలేము. | ఏదయినా సమర్పణ చేసిన తరువాత ఈ అసైన్మెంట్ కొరకు Blind marking సెట్టింగ్ ను మార్చలేము. | ||
|- | |- | ||
Line 266: | Line 267: | ||
|12:09 | |12:09 | ||
|ఈ ట్యుటోరియల్ లో, మనం: | |ఈ ట్యుటోరియల్ లో, మనం: | ||
− | + | forums యొక్క వివిధ రకాలు | |
ఒక forum ను ఎలా జోడించాలి మరియు | ఒక forum ను ఎలా జోడించాలి మరియు | ||
Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము. | Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము. |
Latest revision as of 23:23, 17 July 2019
Time | Narration |
00:01 | Moodle లో Forums and Assignments అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం:
వివిధ రకాల forums చర్చ కొరకు ఒక forum ను ఎలా జోడించాలి మరియు Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము. |
00:21 | ఈ ట్యుటోరియల్:
ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:44 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:56 | మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము. |
01:08 | మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. |
01:22 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి. |
01:28 | ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను చేర్చాను. |
01:40 | బ్రౌజర్ కు మారి టీచర్ లాగిన్ ను ఉపయోగించి మీ moodle site లోకి లాగిన్ అవ్వండి. |
01:47 | ఎడమవైపున navigation menu లోని Calculus course పై క్లిక్ చేయండి. |
01:52 | మునుపు మనం కొంత course material ను మరియు announcements లను జోడించియున్నామని గుర్తుచేసుకోండి. |
01:59 | Forums అనేవి ఏమిటో మనం అర్థంచేసుకుందాం. |
02:03 | Forums అనేవి చర్చల కొరకు మరియు ఆలోచనలను మార్చుకోవడానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ద్వారా ఉపయోగించబడవచ్చు. |
02:12 | అయితే Announcements అనేవి ఉపాధ్యాయులచే మాత్రమే పోస్ట్ చేయబడతాయి. |
02:18 | మార్గదర్శకాలను సభ్యులందరూ అనుసరిస్తున్నారు అని నిర్దారించడానికి, ఉపాధ్యాయులు ఈ చర్చలను పర్యవేక్షిస్తారు. |
02:26 | ఇప్పుడు, మనం ఒక forum ను ఎలా జోడించాలో నేర్చుకుందాం. Moodle page కు మారండి. |
02:33 | ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆపై Turn Editing On పై క్లిక్ చేయండి. |
02:40 | కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి. |
02:47 | క్రిందికి స్క్రోల్ చేసి యాక్టివిటీ ఛూజర్ లోని Forum ను ఎంచుకోండి. |
02:53 | యాక్టివిటీ ఛూజర్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add button పై క్లిక్ చేయండి. |
02:59 | Forum name అనేది course page పై forum కు ఒక లింకుగా ప్రదర్శించబడుతుంది. |
03:06 | నేను Interesting web resources on evolutes and involutes అని టైప్ చేస్తాను. |
03:13 | Description ను విద్యార్థులకు forum యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిన విధంగా నేను టెక్స్ట్ ను టైప్ చేస్తాను. |
03:23 | ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:30 | తరువాతి ఎంపిక Forum type. అప్రమేయంగా, Standard forum for general use ఎంచుకోబడింది. |
03:40 | ఇక్కడ Moodle లో 5 ఫోరమ్ రకాలు ఉన్నాయి. Forums యొక్క రకాల గురించి చదవడానికి డ్రాప్ డౌన్ కి పక్కన ఉన్న Help icon పై క్లిక్ చేయండి. |
03:50 | మీ అవసరాన్ని బట్టి, మీరు ఫోరమ్ రకాన్ని ఎంచుకోవచ్చు. నేను Standard forum displayed in a blog-like format ను ఎంచుకుంటాను. |
04:01 | కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
04:09 | మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఇక్కడ, Add a new topic బటన్ పై క్లిక్ చెయ్యండి. |
04:17 | ఇక్కడ చూపిన విధంగా నేను Subject మరియు Message ను టైప్ చేస్తాను. మిగిలిన ఎంపికలు ఒక అనౌన్సమెంట్ యొక్క ఎంపికలను పోలి ఉంటాయి. |
04:29 | కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Post to forum బటన్ పై క్లిక్ చేయండి. |
04:36 | ఒక విజయం సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:39 | ఈ మెసెజ్ post యొక్క రచయిత 30 నిమిషాలలోపు post ను సవరించవచ్చని చెపుతుందని గమనించండి. ఏమైనప్పటికీ, ఇది non-teacher profiles కొరకు మాత్రమే వర్తిస్తుంది. |
04:54 | course యొక్క మోడరేటర్ మరియు సృష్టికర్త అయిన ఉపాధ్యాయుడు ఏ సమయంలో అయినా post ను సవరించవచ్చు మరియు తొలగించవచ్చు. |
05:03 | నేను ఇప్పుడు విద్యార్థిని Priya Sinha గా లాగిన్ చేస్తాను. అప్పుడు ఒక విద్యార్థి ఈ forum ను ఎలా చూస్తున్నాడో అనేది మనం చూడవచ్చు. |
05:15 | చర్చలను చూడడానికి resources జాబితాలోని forum పేరు మీద క్లిక్ చేయండి. |
05:21 | ఒక విద్యార్థిగా, నేను Add a new topic లేదా Discuss this topic దేనిని అయినా క్లిక్ చేయవచ్చు. దిగువ కుడివైపున ఉన్న Discuss this topic లింక్ పై నన్ను క్లిక్ చేయనివ్వండి. |
05:35 | తరువాత Reply లింక్ పై క్లిక్ చేయండి. చూపినవిధంగా నేను ఒక కామెంట్ ను జోడిస్తాను. |
05:42 | కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Post to forum బటన్ పై క్లిక్ చేయండి. ఈ థ్రెడ్ యొక్క చివరిలో కామెంట్ జోడించబడిందని మీరు చూడవచ్చు. |
05:53 | విద్యార్థి చేత పోస్ట్ చేయబడిన ఈ కామెంట్ ని చూడటానికి, నన్ను టీచర్ Rebecca గా మళ్ళి లాగిన చేయనివ్వండి. |
06:01 | forum యొక్క పేరు మీద క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, ఈ చర్చాంశం కొరకు 1 reply so far ను మనం చూడవచ్చు. |
06:12 | దిగువ కుడిభాగం వద్ద ఉన్న Discuss this topic లింక్ పై క్లిక్ చేసిన తరువాత యదార్ధ సందేశాన్ని చూడవచ్చు. |
06:21 | ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని సమాధానం ఒక ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే, ఆమె చర్చను విడదీయవచ్చు. |
06:34 | ఒక చర్చను విడదీస్తే, అది ఒక కొత్త చర్చను సృష్టిస్తుంది. కొత్త థ్రెడ్ లో క్రొత్త చర్చ మరియు తదుపరి పోస్ట్ లు క్రొత్త చర్చ థ్రెడ్ కు తరలించబడతాయి. నేను దానిని అలాగే ఉండనిస్తాను. |
06:49 | Calculus కోర్సుకు తిరిగి వెళ్దాం. |
06:53 | తరువాత మనం assignmentను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
06:58 | Moodle లో అసైన్మెంట్:
ఆన్లైన్ లో సమర్పించబడవచ్చు, ఇది కాగితాన్ని ఆదాచేస్తుంది ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది. దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా grade చేయడానికి కి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. |
07:20 | బ్రౌజర్ కు తిరిగి వెళ్దాం. |
07:23 | మరిన్ని resources లను చేర్చడానికి editing ను ఆన్ చేయండి. |
07:28 | Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి. |
07:35 | ఒక కొత్త Assignment ను జోడించడానికి జాబితా నుండి Assignment పై డబుల్ క్లిక్ చేయండి. |
07:42 | ఇక్కడ చూపిన విధంగా assignment కొరకు నన్ను ఒక పేరును ఇవ్వనివ్వండి. |
07:47 | తరువాత, assignment ను వివరంగా వివరించండి మరియు విద్యార్థులు ఏమి సమర్పించాలని ఆశిస్తున్నారో దానిని చెప్పండి. |
07:55 | ఇది సాధారణంగా ఫార్మాట్ చేసిన text editor, మీరు tables, images, మొదలైనవి చేర్చవచ్చు. |
08:02 | AssignmentResource.odt ఫైల్ నుండి ఇక్కడ నేను టైప్ చేసిన టెక్స్ట్ ను మీరు కాపీ చేసుకోవచ్చు. |
08:07 | ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్ లో ఇది అందుబాటులో ఉంది. |
08:13 | Availability సెక్షన్ ను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. |
08:17 | తరువాత, ఎప్పటినుండి సమర్పణలు చేయవచ్చో ఆ తేదీ మరియు సమయాలను మనము నిర్దేశిస్తాము. Enable బాక్సులు చెక్ చేయబడ్డాయని నిర్దారించుకోండి. |
08:28 | మీరు తేదీని ఎంచుకోవడానికి క్యాలెండర్ చిహ్నాన్ని కూడా ఉపయోగించవచ్చు. నేను దీనిని 25 నవంబరు 2018 గా సెట్ చేస్తాను. |
08:39 | ఆపై నేను Due dateగా 15 డిసెంబర్ 2018 ను సెట్ చేస్తాను. |
08:46 | Cut-off date మరియు Remind me to grade by డేట్ యొక్క అర్దాన్ని తెలుసుకోవడానికి Help icon పై క్లిక్ చేయండి. |
08:54 | ఒకవేళ అవసరమైతే వాటిని సెట్ చేయండి అవసరం లేకపోతే డిసేబుల్ చేయండి. నేను వాటిని డిసేబుల్ చేస్తాను. |
09:02 | Always show description చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేయబడివుంటే, Allow submissions from date కంటే ముందే విద్యార్థులు assignment యొక్క వివరణను చూడగలరు. |
09:17 | తరువాతది Submission types విభాగం. ఒకవేళ మీరు విద్యార్థులను ఆన్ లైన్ టెక్స్ట్ ను సమర్పించడానికి లేదా ఫైళ్ళను మాత్రమే అప్లోడ్ చేయడానికి అనుమతించాలి అని అనుకుంటే నిర్ణయించుకోండి. |
09:30 | నేను Online text మరియు File submissions రెండిటిని తనిఖీ చేస్తాను. మీ అవసరాన్ని బట్టి, మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు. |
09:42 | నేను Word limit ను ఎనేబుల్ చేసి ఇక్కడ 1000 ని ఎంటర్ చేస్తాను. |
09:48 | మీరు ప్రతి విద్యార్థి అప్లోడ్ చేయగల ఫైళ్ల యొక్క సంఖ్యను పేర్కొనవచ్చు. అలాగే అదనంగా, మనము అంగీకరించబోయే గరిష్ట ఫైల్ పరిమాణం మరియు ఫైళ్ల యొక్క రకాలను పేర్కొనవచ్చు. |
10:03 | దయచేసి గమనించండి:
ఇది admin ద్వారా సెట్ చెయ్యబడిన గరిష్ట ఫైల్ పరిమాణాన్ని భర్తీ చేస్తుంది, మా విషయంలో ఇది 128 MB. |
10:14 | Accepted file types కు పక్కన ఉన్న Help icon పై క్లిక్ చెయ్యండి. ఇక్కడ మనము ఈ ఫీల్డ్ అంగీకరించే file types గురించి చదవవచ్చు. |
10:26 | ఇక్కడ నేను .pdf,.docx,.doc ను టైప్ చేస్తాను. |
10:34 | Feedback types మరియు Submission settings కింద fields ను సమీక్షించండి. మీరు మీ అవసరాల ఆధారంగా వాటిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు. |
10:46 | చూపినవిధంగా నేను సెట్టింగ్స్ ను ఎంచుకున్నాను. |
10:50 | ఇప్పుడు, కిందికి స్క్రోల్ చేసి Grade సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి. |
10:57 | అప్రమేయంగా maximum grade అనేది 100. మనము దానిని అలాగే ఉంచుతాము. |
11:04 | తరువాత నేను Grade to pass ను 40 గా ఎంటర్ చేస్తాను. మరియు Blind marking ను Yes కు సెట్ చేయండి. |
11:13 | ఇది విద్యార్ధుల యొక్క గుర్తింపును విశ్లేషకుల నుండి దాచిపెడుతుంది. కనుక ఇప్పుడు, ఒక ఉపాధ్యాయుడిగా, ఏ విద్యార్థి ఏ అసైన్మెంట్ ను సమర్పించాడో నాకు తెలియదు. |
11:26 | ఇది గ్రేడింగ్ సమయం లో నేను స్థిరంగా, నిష్పాక్షికంగా ఉండటానికి నాకు సహాయం చేస్తుంది. |
11:31 | దయచేసి గమనించండి:
ఏదయినా సమర్పణ చేసిన తరువాత ఈ అసైన్మెంట్ కొరకు Blind marking సెట్టింగ్ ను మార్చలేము. |
11:40 | ఇక్కడ assignment కొరకు మీరు మీ స్వంతంగా అన్వేషించగల వివిధ ఇతర సెట్టింగులు ఉన్నాయి. |
11:46 | ఇప్పుడు, కిందికి స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
11:52 | ఇక్కడ assignment గురించి కొన్ని గణాంకాలను మీరు చూడవచ్చు.
మరియు View all submissions మరియు Grade లకు ఒక లింక్ ని చూడవచ్చు. |
12:03 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
12:09 | ఈ ట్యుటోరియల్ లో, మనం:
forums యొక్క వివిధ రకాలు ఒక forum ను ఎలా జోడించాలి మరియు Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము. |
12:20 | ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్.
మునుపు సృష్టించిన forum చర్చకు ఒక ప్రత్యుత్తరాన్ని జోడించండి. ఈ ప్రత్యుత్తరం తరువాతి నుండి చర్చను విభజించండి. |
12:33 | ఆన్లైన్ టెక్స్ట్ సమర్పణలను మాత్రమే అంగీకరిస్తున్న ఒక assignment ను సృష్టించండి.
వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
12:44 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:52 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:02 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
13:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:20 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. |
13:31 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |