Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Quiz-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |- | 00:0...")
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా , Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం   మరియు క్విజ్ లో  ప్రశ్నల  బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో  ప్రశ్నల  బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
|ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
  
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
Line 25: Line 25:
 
| 00:48
 
| 00:48
 
| మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్,  మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
 
| మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్,  మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
మరియు మీకు కనీసం   ఒక  కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము.
+
మరియు మీకు కనీసం ఒక  కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము.
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
Line 48: Line 48:
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| activity chooser యొక్క  దిగువ భాగం వద్ద ఉన్న 'Add బటన్ పై క్లిక్ చేయండి.
+
| activity chooser యొక్క  దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
| నేమ్ ఫీల్డ్ లో  నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను.
+
| నేమ్ ఫీల్డ్ లో  నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| ఆపై  Open the quiz, Close the quiz మరియు Time limitచెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము
+
| ఆపై  Open the quiz, Close the quiz మరియు Time limit చెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము.
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
 
| ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది.
 
| ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది.
 
 
|-
 
|-
 
 
| 02:25
 
| 02:25
 
| మీ అవసరాలకు అనుగుణంగా  తేదీలను  మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను.
 
| మీ అవసరాలకు అనుగుణంగా  తేదీలను  మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను.
Line 78: Line 76:
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను.  ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.
+
| నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను.  ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం
+
| మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం.
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.  ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.
+
| Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.  ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను.  మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు.
+
|Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను.  మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు.
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
Line 114: Line 112:
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| ఆలా చేయడం వలన  ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి.
+
| ఆలా చేయడం వలన  ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి.
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు.
+
| దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు.
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
Line 123: Line 121:
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
| నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని  సమర్పించిన తర్వాత నే  ఫీడ్ బ్యాక్ ని చూస్తారు.
+
| నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని  సమర్పించిన తర్వాత నే  ఫీడ్ బ్యాక్ ని చూస్తారు.
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
Line 129: Line 127:
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్  అయిన తర్వాత చూపబడుతుంది.
+
| Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్  అయిన తర్వాత చూపబడుతుంది.
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| విద్యార్థి  పొందిన  గ్రేడ్   ఆధారంగా   ఉపాధ్యాయులు విభిన్న  ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు.
+
| విద్యార్థి  పొందిన  గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న  ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు.
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
Line 139: Line 137:
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు 'Excellent performance అనే  సందేశాన్ని చూస్తారు.
+
| 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే  సందేశాన్ని చూస్తారు.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Line 148: Line 146:
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completionసెక్షన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completion సెక్షన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
Line 160: Line 158:
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము . ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి ధృవీకరించండి.
+
| మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి ధృవీకరించండి.
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
| ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు
+
| ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు.
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
Line 176: Line 174:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| నేను Section 1 అని టైపు చేసి 'Enter నొక్కుతాను.
+
| నేను Section 1 అని టైపు చేసి Enter నొక్కుతాను.
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
Line 267: Line 265:
 
|-
 
|-
 
|10:43
 
|10:43
| Delete question ఎంపిక ఈ  ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న,  ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది
+
| Delete question ఎంపిక ఈ  ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న,  ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది.
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51

Revision as of 23:35, 28 June 2019

Time Narration
00:01 Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,

Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:40 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:48 మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,

మరియు మీకు కనీసం ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము.

00:59 మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.

లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి.

01:12 బ్రౌసర్ కు మారి మీ Moodle site కు లాగిన్ అవ్వండి.
01:18 ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
01:22 ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి.
01:29 Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి.
01:37 క్రిందికి స్క్రోల్ చేసి activity chooser లో Quiz ఎంచుకోండి.
01:42 activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
01:47 నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను.
01:54 Description ఫీల్డ్ లో నేను చూపించిన విధంగా టెక్స్ట్ ని టైపు చేస్తాను.
02:00 Display description on course page అనే చెక్ బాక్స్ ని చెక్ చేయండి. దీని తర్వాత మనము Timing విభాగాన్ని విస్తరిస్తాము.
02:09 ఆపై Open the quiz, Close the quiz మరియు Time limit చెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము.
02:17 ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది.
02:25 మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను.
02:32 నేను సమయ పరిధిని 10 నిముషాలు గా సెట్ చేస్తాను.
02:37 When time expires ఫీల్డ్ లో మూడు ఎంపిక లు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి.
02:47 నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను. ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది.
03:01 మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం.
03:05 Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను. ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం.
03:18 Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు.
03:32 Grading method డ్రాప్ డౌన్ డిసేబుల్ చేయబడిందని గమనించండి.
03:37 ఇది ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అనుమతించినప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఉపాద్యాయులు ఏ ప్రయత్నాన్ని గ్రేడ్ చేయాలో ఎంచుకోవచ్చు.
03:47 ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్ యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి.
03:56 డిఫాల్ట్ గా New page ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో Every question అనే ఎంపిక ఎంచుకోబడుతుంది.
04:04 అన్ని ఎంపికలను చూడడానికి New page field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి.
04:09 నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు.
04:17 ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము.
04:22 Shuffle within questions డ్రాప్ డౌన్ కోసం Yes ఎంచుకోండి.
04:27 ఆలా చేయడం వలన ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి.
04:33 దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు.
04:40 How questions behave డ్రాప్ డౌన్ కోసం ఉన్న help ఐకాన్ పై క్లిక్ చేసి, వివరాలు చదవండి.
04:47 నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని సమర్పించిన తర్వాత నే ఫీడ్ బ్యాక్ ని చూస్తారు.
04:57 తర్వాత Overall feedback సెక్షన్ ని విస్తరించుటకు దాని పై క్లిక్ చేయండి.
05:02 Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్ అయిన తర్వాత చూపబడుతుంది.
05:10 విద్యార్థి పొందిన గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు.
05:17 నేను గ్రేడ్ boundary 100% కోసం ఫీడ్బ్యాక్ Excellent performance గా టైప్ చేస్తాను.
05:25 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు.
05:33 మరియు గ్రేడ్ boundary 50% కోసం ఫీడ్బ్యాక్ You need to work harder అని చూస్తారు.
05:40 0% మరియు 49.99% మధ్య స్కోర్ చేస్తున్న విద్యార్దులు మీరు You need to work harder అని చూస్తారు.
05:49 ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completion సెక్షన్ పై క్లిక్ చేయండి.
05:54 Completion Tracking field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. Show activity as complete when conditions are met అనే ఎంపిక ని ఎంచుకోండి.
06:05 Require grade మరియు Require passing grade అనే చెక్-బాక్స్ లు చెక్ చేయండి.
06:13 చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
06:20 మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి ధృవీకరించండి.
06:31 ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు.
06:38 క్విజ్ కు ప్రశ్నలను జోడించడానికి Edit quiz బటన్ ని క్లిక్ చేయండి.
06:44 ఎగువ కుడి భాగం లో Maximum grade గా 4 టైపు చేయండి.
06:50 క్విజ్ విభాగం యొక్క ఎడమవైపున ఉన్న పెన్సిల్ ఐకాన్, ఈ క్విజ్ శీర్షికను సవరించడానికి మీకు అనుమతిస్తుంది.

క్విజ్ లో బహుళ విభాగాలు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

07:03 నేను Section 1 అని టైపు చేసి Enter నొక్కుతాను.
07:08 కుడి వైపు ఉన్న Shuffle చెక్ బాక్స్ ని చెక్ చేయండి. ఇది క్విజ్ ని ప్రయత్నించిన ప్రతిసారీ ప్రశ్నలు యాదృచ్చికంగా క్రమం చేయబడుతాయని నిర్ధారిస్తుంది.
07:20 Shuffle చెక్ బాక్స్ క్రింద ఉన్న Add లింక్ ని క్లిక్ చేయండి.
07:25 ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపిక లు ఉన్నాయి.
07:34 పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త ప్రశ్న ను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపిక ను ఎంచుకొను.
07:44 from question bank లింక్ ని క్లిక్ చేయండి.
07:48 pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక నిర్దిష్ట ప్రశ్నల సెట్ కావాలనుకుంటే ఉపయోగపడుతుంది.
07:58 ఎంచుకున్న క్యాటగిరీ ఆ కోర్స్ కోసం డిఫాల్ట్ క్యాటగిరీ అవుతుంది.
08:04 Also show questions from subcategories అనే ఎంపిక డిఫాల్ట్ గా ఎంచుకోబడుతుంది.
08:12 Also show old questions ఎంపిక మునుపటి క్విజ్లు లో ఉపయోగించిన ప్రశ్నలను చూపుతుంది.
08:19 నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి.
08:32 అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను
08:40 Shuffle క్రింద ఉన్న Add లింక్ ని మళ్ళీ క్లిక్ చేయండి. a random question లింక్ ని క్లిక్ చేయండి. మరో పాప్ అప్ విండో తెరుచుకుంటుంది.
08:51 ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు.
09:03 Random question from an existing category క్రింద నేను కేటగిరీ గా Evolutes ని ఎంచుకుంటాను.
09:11 Number of random questions లో నేను 2 ఎంచుకుంటాను.
09:16 ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question ని క్లిక్ చేయండి.
09:23 Evolutes క్యాటగిరీ నుండి ఈ క్విజ్ కు రెండు యాదృచ్చిక ప్రశ్నలు జోడించబడ్డాయి.
09:29 దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి.
09:34 a random question లింక్ ను క్లిక్ చేయండి. క్యాటగిరీ ని Involutes గా మరియు Number of random questions ని 2 గా ఎంచుకోండి.
09:44 ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి
09:48 ఈ క్విజ్ కు Involutes నుండి మరో రెండు ప్రశ్నలు జోడించ బడ్డాయి.
09:55 క్విజ్ స్వయంచాలకంగా రెండు పేజీ లు గా విభజించబడినదని గమనించండి. ఎందుకంటే మనం ఇదివరకే ఈ ఎంపిక ని Quiz Settings లో ఇచ్చియున్నాము.
10:07 కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి.
10:13 a new section heading లింక్ ని క్లిక్ చేయండి.
10:18 heading యొక్క పేరు ను సవరించడానికి pencil ఐకాన్ ని క్లిక్ చేయండి.
10:23 నేను Section 2 అని టైపు చేసి Enter నొక్కుతాను.
10:27 క్విజ్ ని సేవ్ చేయడానికి కుడి ఎగువన ఉన్న Save బటన్ ని క్లిక్ చేయండి.
10:32 ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete

అవి స్వీయ-వివరణాత్మకమైనవి.

10:43 Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది.
10:51 breadcrumbs లో క్విజ్ యొక్క పేరు ని క్లిక్ చేయండి.
10:56 కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి.
11:02 ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది.
11:14 నేను Start attempt బటన్ ని క్లిక్ చేస్తాను.
11:18 Quiz navigation block క్విజ్ యొక్క కుడి భాగం లో ఉంది.
11:23 ఇది ప్రశ్నలను విభాగాల-వారీగా టైమర్ తో పాటు చూపుతుంది.
11:29 ఈ ఫీల్డ్ నుండి ప్రశ్నని నేరుగా సవరించడానికి ఒక ఎంపిక కూడా ఉంది.
11:35 నేను navigation block లో Finish attempt లింక్ ను క్లిక్ చేస్తాను.
11:40 ప్రతి ప్రశ్న యొక్క స్థితి ప్రశ్న పేరు పక్కన చూపబడుతుంది.
11:45 పేజీ యొక్క దిగువన ఉన్న Submit all and finish బటన్ ని క్లిక్ చేయండి.
11:51 నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి.
11:58 grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి.
12:06 క్రిందికి స్క్రోల్ చేసి Finish review లింక్ పై క్లిక్ చేయండి.
12:11 మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము.
12:15 పేజీ యొక్క ఎగువ కుడి భాగం వద్ద ఉన్న gear ఐకాన్ ని క్లిక్ చేయండి. Edit quiz లింక్ ని క్లిక్ చేయండి. మీరు క్విజ్ నుండి ప్రశ్నలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు.
12:28 ఏమైనప్పటికీ, ఇది ఏ విద్యార్ధి క్విజ్ ని ప్రయత్నించక ముందు మాత్రమే చేయబడుతుంది.
12:35 ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను , సవరించవచ్చు లేదా లేదా అవసరమైతే జోడించబవచ్చు.
12:47 దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
12:53 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా

Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము.

13:03 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.

evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి.

13:16 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
13:34 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:38 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

13:52 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
14:03 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya