Difference between revisions of "Python-3.4.3/C2/Multiple-plots/Telugu"
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Multiple plots...") |
|||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | |plots ను సేవ్ చేయడం మాదిరిగా plots మధ్య మారడం మరియు వాటిలో ప్రతి ఒక్క దాని పైన కొన్నిoperationsను నిర్వహించడం చేయగలుగుతారు. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | | + | | Python 3.4.3, |
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plots ను | + | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plots ను interactiveగా ఎలా ఉపయోగించాలి |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
Line 42: | Line 42: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. | + | | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | command linspace ను ఉపయోగించడం ద్వారా | + | | command linspace ను ఉపయోగించడం ద్వారా మన plot కొరకు points యొక్క సెట్ సృష్టిద్దాం. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | Plot ఫంక్షన్, | + | | Plot ఫంక్షన్, analytical function ను plot చేయదు. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | pylab లో, అప్రమేయంగా | + | | pylab లో, అప్రమేయంగా అన్ని plots, overlaid అవుతాయి. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ sin(x) కామా sin(y అని టైప్ చేయండి. | + | | Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ sin(x) కామా sin(y) అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | తరువాత మనం plots మధ్య switch చేయడం మరియు | + | | తరువాత మనం plots మధ్య switch చేయడం మరియు plots ను ను సేవ్ చేయటం, నిర్వహించడం వంటి operations ను నేర్చుకుంటాం. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | individual plots పై మరింత నియంత్రణ సాధించేందుకు మనము | + | | individual plots పై మరింత నియంత్రణ సాధించేందుకు మనము figure command ను ఉపయోగిస్తాం. |
figure(1) | figure(1) | ||
Line 176: | Line 176: | ||
| దీనితర్వాత మనం ఎంచుకున్నplot కు అన్నిplot commands ను అమలుచేస్తాము. | | దీనితర్వాత మనం ఎంచుకున్నplot కు అన్నిplot commands ను అమలుచేస్తాము. | ||
− | ఈ ఉదాహరణలో, figure | + | ఈ ఉదాహరణలో, figure 1 అనేది sine plot మరియు figure 2 అనేది cosine plot. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cosine.png , | + | | Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cosine.png, |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
Line 209: | Line 209: | ||
| 08:05 | | 08:05 | ||
| పరిస్కారం కొరకు terminal కు మారండి. | | పరిస్కారం కొరకు terminal కు మారండి. | ||
− | ఈ | + | ఈ దీని కోసం మనము మొదటి plotting area ను సృష్టించడానికి figure command ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 08:15 | | 08:15 |
Revision as of 14:33, 12 June 2019
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Multiple plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
overlaid చేయబడిన బహుళ plots ను గీయడం. |
00:15 | figure command ను ఉపయోగించడం. |
00:17 | legend command ను ఉపయోగించడం. |
00:20 | plots ను సేవ్ చేయడం మాదిరిగా plots మధ్య మారడం మరియు వాటిలో ప్రతి ఒక్క దాని పైన కొన్నిoperationsను నిర్వహించడం చేయగలుగుతారు. |
00:28 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
00:36 | Python 3.4.3,
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:42 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plots ను interactiveగా ఎలా ఉపయోగించాలి |
00:49 | ఒక plot ను Embellish (అలంకరించడం )చేయడం.
plots ను సేవ్ చేయడం అనేవి తెలిసిఉండాలి. |
00:53 | ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:59 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
01:07 | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:13 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:21 | command linspace ను ఉపయోగించడం ద్వారా మన plot కొరకు points యొక్క సెట్ సృష్టిద్దాం. |
01:29 | x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 10 అని టైప్ చేయండి. |
01:39 | ఇపుడు మనం ఈ points ను ఉపయోగించి ఒక సాధారణ sine curve ను గీద్దాం.
Plot బ్రాకెట్స్ లోపల x కామా sin(x) అని టైప్ చేయండి. |
01:51 | మనము చూస్తున్నట్లుగా ఈ sine curve అనేది ఒక smooth curve కాదు. దీనికి నిజంగా ఏది కారణమైంది? |
01:59 | ఇది ఎందుకు జరిగిందంటే, 0 నుండి 50 యొక్క ఈ పెద్ద interval కొరకు మనం కొన్నిpoints అంటే 10 మాత్రమే ఎంచుకున్నాము కనుక. |
02:08 | Plot ఫంక్షన్, analytical function ను plot చేయదు. |
02:12 | ఇది analytical function చేత ఇవ్వబడిన points ను ప్లాట్ చేస్తుంది. |
02:17 | ఇప్పుడు, మనం 0 మరియు 50 ల మధ్య 500 పాయింట్స్ ను పొందడానికి మరియు sine curve ను మళ్ళీ గీయడానికి linspace command ను ఉపయోగిద్దాం. |
02:29 | y equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500, |
02:39 | Plot బ్రాకెట్స్ లోపల y కామా sin(y) అని టైప్ చేయండి. |
02:45 | ఇప్పుడు మనం ఒక smooth curve తో ఒక sine curve ను చూస్తాము. |
02:50 | గమనించండి, ఇక్కడ ఒక దాని పై మరొకటి overlaid చేయబడిన రెండు ప్లాట్లు ఉన్నాయి. |
02:56 | pylab లో, అప్రమేయంగా అన్ని plots, overlaid అవుతాయి. |
03:01 | రెండు overlaid plots ల మధ్య వేత్యాసం చూపడానికి మనం legend command ను ఉపయోగిస్తాము. |
03:07 | Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ sin(x) కామా sin(y) అని టైప్ చేయండి. |
03:16 | legend command, parameter ను strings యొక్క ఒక జాబితాగా తీసుకుంటుంది. |
03:21 | తరువాత అది అవి సృష్టించబడిన క్రమంలో plots కు strings ను కేటాయిస్తుంది. |
03:27 | ఇప్పుడు మనం plot area పై రెండు sine curves కొరకు legends ప్రదర్శించబడటం మనం చూడవచ్చు. |
03:34 | plot విండో ను క్లియర్ చేయడానికి ఇప్పుడు IPython terminal లో clf() అని టైప్ చేయండి. |
03:41 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
03:46 | రెండు plots గీయండి. మొదటి ప్లాట్, y equals to 4x square రూపం యొక్క ఒక parabola లా ఉండేలా, |
03:56 | మరియు రెండవది y equals to 2x ప్లస్ 3 ఇంటర్వెల్ లో మైనస్ 5 to 5 రూపం యొక్క ఒక straight line లా ఉండేలా గీయండి. |
04:05 | ప్రతీ plot ఏమి చేస్తుందో సూచించడానికి legends ను ఉపయోగించండి. |
04:11 | పరిస్కారం కొరకు టర్మినల్ కు మారండి.
x is equal to linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 5 కామా 5 కామా 100 అని టైప్ చేయండి. |
04:25 | మనము కింది commands ను ఉపయోగించి వివిధ రంగులలో ఆ రెండు plots ను పొందవచ్చు. |
04:31 | Plot బ్రాకెట్స్ లోపల x కామా 4 multiplied by బ్రాకెట్స్ లోపల x multiplied by x. |
04:42 | Plot బ్రాకెట్స్ లోపల x కామా 2 multiplied by x plus 3 |
04:50 | ఇప్పుడు మనం plots ను గుర్తించడానికి ఒక legend ను జోడిద్దాం. |
04:55 | Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y is equal to 4 x square dollar కామా r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y equals to 2x plus 3 dollar అని టైప్ చేయండి. |
05:19 | plot కు legend జోడించబడింది అని మనము చూడవచ్చు. |
05:24 | తరువాత మనం plots మధ్య switch చేయడం మరియు plots ను ను సేవ్ చేయటం, నిర్వహించడం వంటి operations ను నేర్చుకుంటాం. |
05:33 | మనం దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. అయితే మనము ముందుకు వెళ్ళేముందు, మన స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.
clf() అని టైప్ చేయండి. |
05:43 | x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500 అని టైప్ చేయండి. |
05:53 | individual plots పై మరింత నియంత్రణ సాధించేందుకు మనము figure command ను ఉపయోగిస్తాం.
figure(1) |
06:03 | Plot బ్రాకెట్స్ లోపల x కామా sin(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b అని, |
06:12 | figure(2) |
06:14 | Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల g అని టైప్ చేయండి. |
06:24 | ఇపుడు మనము రెండు plots అనగా, రెండు వేర్వేరు figures లో ఒక sine curve మరియు ఒక cosine curve కలిగి ఉన్నాము. |
06:33 | figure command ఒక integer ను ఒక argument గా తీసుకుంటుంది.
ఇది సంబంధిత plot ను ఎంచుకోవడానికి plot యొక్క serial number. |
06:43 | దీనితర్వాత మనం ఎంచుకున్నplot కు అన్నిplot commands ను అమలుచేస్తాము.
ఈ ఉదాహరణలో, figure 1 అనేది sine plot మరియు figure 2 అనేది cosine plot. |
06:56 | ఉదాహరణకు, మనము ప్రతి plot ను ప్రత్యేకంగా సేవ్ చేయవచ్చు. |
07:01 | Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cos(x), |
07:09 | Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cosine.png, |
07:18 | figure(1) |
07:21 | Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sin(x), |
07:28 | Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sine.png అని టైప్ చేయండి. |
07:36 | ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో ఫిగర్స్ సేవ్ చేయబడతాయి.
ఇప్పుడు plot విండోలు రెండింటినీ మూసివేయండి. |
07:44 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
07:49 | y equals to x రూపంలో ఒక లైన్ ను ఒక figure గా మరియు ఇంకొకటి y is equal to 2x plus 3 రూపంలో ఒక లైన్ ను గీయండి
వాటిలో ప్రతిదాన్ని సేవ్ చేయండి. |
08:05 | పరిస్కారం కొరకు terminal కు మారండి.
ఈ దీని కోసం మనము మొదటి plotting area ను సృష్టించడానికి figure command ను ఉపయోగిస్తాము. |
08:15 | figure(1)
x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 5 కామా 5 కామా 100 |
08:29 | Plot బ్రాకెట్స్ లోపల x కామా x అని టైప్ చేయండి. |
08:35 | ఇప్పుడు రెండవ plotting area ను సృష్టించడానికి మరియు figure ను plot చేయడానికి figure command ను ఉపయోగించండి. |
08:43 | figure(2)
Plot బ్రాకెట్స్ లోపల x కామా 2x plus 3 అని టైప్ చేయండి. |
08:56 | ఈ క్రింది విధంగా మనము figure ను సేవ్ చేస్తాము. |
08:59 | figure(1)
Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot1.png, |
09:11 | figure(2)
Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot2.png అని టైప్ చేయండి. |
09:23 | దీనితో మనము ఈ చివరికి వచ్చుము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
overlaid అయిన బహుళ plots ను గీయడం. |
09:33 | figure command ను ఉపయోగించడం. |
09:35 | legend command ను ఉపయోగించడం. |
09:38 | plots ను సేవ్ చేయడం మాదిరిగా plots మధ్య మారడం మరియు వాటిలో ప్రతిఒక్కదానిపైన కొన్నిoperations ను నిర్వహించడం. |
09:46 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
వ్యక్తిగత plotsను ప్రత్యేకంగా పొందటానికి ఏ command ఉపయోగించబడుతుంది? |
09:55 | Sine మరియు cosine curve ను గుర్తించడానికి command ఏమిటి? |
10:00 | మరియు సమాధానాలు,
figure() command మనకు వ్యక్తిగత plots ను ప్రత్యేకంగా పొందగలదు. |
10:07 | legend command , legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sin(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల cos(x). |
10:21 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
10:26 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
10:31 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
10:35 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
10:45 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |