Difference between revisions of "Python-3.4.3/C2/Saving-plots/Telugu"
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | ప్రియమైన స్నేహితులారా, Saving Plots అనే ట్యుటోరియల...") |
|||
Line 18: | Line 18: | ||
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | ||
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ | Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ | ||
+ | |||
Python 3.4.3, | Python 3.4.3, | ||
+ | |||
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి. | |ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి. | ||
+ | |||
ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. | ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
| ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. | | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. | ||
− | ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. | + | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
Line 54: | Line 57: | ||
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig () function ను ఉపయోగిస్తాము. | + | | ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig() function ను ఉపయోగిస్తాము. |
సింటాక్స్: savefig(fname) | సింటాక్స్: savefig(fname) | ||
savefig function ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు. | savefig function ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు. | ||
Line 72: | Line 75: | ||
| 02:34 | | 02:34 | ||
| ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి. | | ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి. | ||
− | savefig (' స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.png ')అని టైప్ చేయండి. | + | savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.png ')అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
Line 78: | Line 81: | ||
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది Windows లో | + | | Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది Windows లో username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
Line 94: | Line 97: | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ | + | | ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
| savefig అనేది ప్లాట్ ను | | savefig అనేది ప్లాట్ ను | ||
pdf - portable document format, | pdf - portable document format, | ||
− | ps - post script | + | ps - post script |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | eps - encapsulated post script | + | | eps - encapsulated post script వంటి LaTeX డాక్యుమెంట్ లకు ఉపయోగించగలదు. |
svg - scalable vector graphics, | svg - scalable vector graphics, | ||
− | png - portable network graphics | + | png - portable network graphics వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
Line 113: | Line 116: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | savefig (' స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి. | + | | savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | ఇప్పుడు మనము స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps | + | | ఇప్పుడు మనము స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. | + | | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. సైన్ ప్లేట్ ను PDF, PS మరియు SVG ఫార్మట్స్ ల లో సేవ్ చేయండి |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , | + | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం | 1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం | ||
− | 2.ప్లాట్స్ ను pdf | + | 2. ప్లాట్స్ ను pdf, ps, png, svg, eps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
| ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు- | | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు- | ||
− | + | 1. ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? | |
Saveplot () | Saveplot () | ||
Line 137: | Line 140: | ||
Saveplt () | Saveplt () | ||
− | 2.savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), '<u>C</u>:' (on windows)లో సేవ్ చేస్తుంది. | + | |
+ | 2. savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), '<u>C</u>:' (on windows)లో సేవ్ చేస్తుంది. | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
Line 147: | Line 151: | ||
| మరియు సమాధానాలు | | మరియు సమాధానాలు | ||
1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము. | 1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము. | ||
− | 2. ఒకవేళ మనం పూర్తి పాత్ లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది | + | 2. ఒకవేళ మనం పూర్తి పాత్ లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
Line 163: | Line 167: | ||
| 06:25 | | 06:25 | ||
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 12:53, 12 June 2019
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Saving Plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం ప్లాట్స్ ను వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం చేయగలుగుతారు. |
00:15 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:28 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:40 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
00:54 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:05 | మైనస్ 3 pi నుండి 3 pi వరకు ఒక sine curve ని ప్లాట్ చేద్దాము. |
01:10 | మొదట, మనము ప్లాట్ కొరకు అవసరమైన పాయింట్లను లెక్కిస్తాము. |
01:14 | దీన్ని చేయటానికి,
console లో x equals to linspace(minus 3 star pi కామా 3 star pi కామా 100) అని టైప్ చేయండి. |
01:28 | మనము variable x లో నిల్వ చేయబడిన పాయింట్ల కొరకు ఒక sine curve ను plot చేద్దాం. |
01:33 | console లో plot(x కామా sin(x)) అని టైప్ చేసి Enter నొక్కండి.
ట్యుటోరియల్ యొక్క మిగిలిన భాగం వరకు plot window ను విండోను మూసివేయవద్దు. |
01:47 | ఇక్కడ మనం చాలా ప్రాథమిక sine plot ను తయారు చేసామని మీరు చూడవచ్చు. ఇప్పుడు plot ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం. |
01:54 | ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig() function ను ఉపయోగిస్తాము.
సింటాక్స్: savefig(fname) savefig function ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు. |
02:05 | savefig('sine.png') అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:12 | ఇది ఫైల్ ను present working directory లోసేవ్ చేస్తుంది. |
02:16 | ఫైల్ పేరులోని dot తర్వాత ఉన్న అక్షరాలు అనేవి extension. ఇది మీరు ఫైల్ ను సేవ్ చేయదలిచిన ఫార్మాట్ను నిర్ణయిస్తుంది. |
02:27 | ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీని తనిఖీ చేయడానికి, console లో pwd అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:34 | ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి.
savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.png ')అని టైప్ చేయండి. |
02:53 | పైన పేర్కొన్న file path అనేది Linux based file systems కొరకు అని గమనించండి. |
02:59 | Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది Windows లో username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి. |
03:15 | ఇక్కడ మనము extension dot png ను ఉపయోగించాము. ఇది ఈ చిత్రం ఒక PNG ఫైలుగా భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది. |
03:24 | ఇప్పుడు మనము మునుపు సేవ్ చేసిన sine.png ఫైల్ ను గుర్తిద్దాము. |
03:30 | మనము ఫైల్ ను
(స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు సేవ్ చేసాము |
03:35 | ఫైల్ బ్రౌజర్ ను ఉపయోగించి (స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు నావిగేట్ చేద్దాం. |
03:40 | ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి. |
03:46 | savefig అనేది ప్లాట్ ను
pdf - portable document format, ps - post script |
03:57 | eps - encapsulated post script వంటి LaTeX డాక్యుమెంట్ లకు ఉపయోగించగలదు.
svg - scalable vector graphics, png - portable network graphics వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు. |
04:10 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
04:16 | sine plot ను Eps ఫార్మాట్ లో సేవ్ చెయ్యండి. ఈ అభ్యాసం కొరకు అవుట్పుట్ ను చూద్దాము. |
04:23 | savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:35 | ఇప్పుడు మనము స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము. |
04:48 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. సైన్ ప్లేట్ ను PDF, PS మరియు SVG ఫార్మట్స్ ల లో సేవ్ చేయండి |
05:00 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం 2. ప్లాట్స్ ను pdf, ps, png, svg, eps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం. |
05:17 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు-
1. ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? Saveplot () Savefig () Savefigure () Saveplt () 2. savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), 'C:' (on windows)లో సేవ్ చేస్తుంది. |
05:40 | full path ఇవ్వబడనప్పుడు ఫలితంగా వచ్చే ఒక error
ప్రస్తుత working directory పూర్వనిర్వచిత డైరెక్టరీ వంటి slash డాక్యూమెంట్స్. |
05:50 | మరియు సమాధానాలు
1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము. 2. ఒకవేళ మనం పూర్తి పాత్ లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది. |
06:02 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
06:07 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
06:12 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
06:16 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
06:25 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |