Difference between revisions of "Python-3.4.3/C2/Subplots/Telugu"
(Created page with " {| border=1 | '''Time''' |'''Narration''' |- |00:01 | ప్రియమైన స్నేహితులారా, Subplots అనే ట్యుటోరియల్ క...") |
|||
Line 173: | Line 173: | ||
| 08:36 | | 08:36 | ||
| మరియు సమాధానం మొదటి ఎంపిక. | | మరియు సమాధానం మొదటి ఎంపిక. | ||
− | + | 1.subplot command,rows యొక్క సంఖ్య, columns యొక్క సంఖ్య మరియు plot నెంబర్ అనే పేర్లుగల మూడు arguments ను తీసుకుంటుంది. | |
|- | |- | ||
| 08:48 | | 08:48 |
Revision as of 16:58, 7 June 2019
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Subplots అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు subplots మధ్య సృష్టించడం మరియు మారడం చేయగలుగుతారు |
00:14 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం Plots ను ఇంటరాక్టీవ్గా ఉపయోగించడం ఒక plot ను ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:48 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:01 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:10 | రెండు plots ను పోల్చడానికి మనము ఒకే plotting area లో plots ను గీస్తాము. |
01:15 | ఇప్పుడు మనం ఒకే plotting area లో ఒక cosine plot మరియు ఒక exponential curve రెండు plots ను సృష్టిద్దాం. |
01:24 | x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500 అని టైప్ చేసి Enter నొక్కండి.
Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) |
01:45 | y equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 5 కామా 100
Plot బ్రాకెట్స్ లోపల y కామా y square అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:04 | ఇక్కడ వేర్వేరు సాధారణ axes ను కలిగిన రెండు plots ఉన్నాయి. కనుక మనం overlaid plots ను గీయలేము. |
02:13 | అటువంటి సందర్భాల్లో మనము subplots ను గీయవచ్చు. |
02:17 | దీనిని సాధించడానికి మనము subplot command ను వాడతాము.
clf() Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా 1 అని టైప్ చేయండి. |
02:33 | మనము మొదటి subplot ను చూడవచ్చు. Subplot command మూడు argumentsను తీసుకుంటుంది. |
02:40 | మొదటి argument అనేది subplots యొక్క rows యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.
ఇక్కడ మొదటి argument 2. దానిని plot ను అడ్డంగా విభజించటానికి వాడుతాము. |
02:53 | రెండవ argument అనేది subplots యొక్క columns యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.
ఇక్కడ రెండవ argument అనేది 1. దాని వలన plot ను నిలువుగా విభజించబడదు. |
03:07 | చివరి argument అనేది subplot కొరకు serial number ను పేర్కొంటుంది.
ఇక్కడ మనము argument గా 1 ని పంపించాము, అది అప్పర్ subplot ను సృష్టిస్తుంది. |
03:19 | ఒకవేళ మనము subplot command గా
Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2 ను అమలుచేస్తే, lower subplot సృష్టించబడుతుంది. |
03:34 | ఇక్కడ, మనము రెండు subplots ను చూడవచ్చు. |
03:38 | ఇప్పుడు మనము plot command ను ఉపయోగించి subplot area యొక్క అన్నిటిలో plots ను గీయవచు.
Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా1 Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) అని టైప్ చేయండి. |
04:00 | ఇప్పుడు subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2
plot y కామా y square అని టైప్ చేయండి. |
04:16 | ఇది subplot ఏరియా యొక్క ప్రతి ఒకదానిలో రెండు plots సృష్టించింది. ఎగువ subplot ఒక cosine curve ను మరియు దిగువ subplot ఒక parabola ను కలిగి ఉంటుంది. |
04:29 | ఈ రెండు subplots నుండి, వాటికీ రెండూ విభిన్న regular axes ఉన్నాయని అర్థం అవుతుంది. |
04:35 | cosine curve కొరకు, x-axis 0 నుండి 50 వరకు మరియు y-axis మైనస్ 1 నుండి 1 వరకు ఉంటుంది. |
04:46 | parabolic curve కొరకు, x-axis 0 నుండి 5 వరకు ఉంటుంది మరియు y-axis 0 నుండి 25 వరకు ఉంటుంది. |
04:57 | ఇప్పుడు ప్లాట్ విండోను క్లియర్ చేయండి |
05:00 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
05:05 | Pressure, Volume మరియు Temperatures అనేవి సమీకరణము Pv equals to nRT ద్వారా నిర్వచించ బడుతాయి, ఇక్కడ nR అనేది ఒక స్థిరాంకాము. |
05:16 | nR equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200K అనుకోండి. అప్పుడు v పరిధి 21cc నుండి 100cc వరకు ఉంటుంది. |
05:29 | subplots గా రెండు విభిన్న ప్లాట్స్ Pressure v/s Volume plot మరియు Pressure v/s Temperature plot లను గీయండి. |
05:39 | దాని కొరకు terminal కు మారండి. |
05:43 | మొదలు పెట్టుటకు,మనం నిర్వచించగల వేరియబుల్ v నుండి Volume యొక్క range, |
05:51 | v equals to linspace బ్రాకెట్స్ లోపల 21 కామా 100 కామా 500 మనకు ఇవ్వబడింది. |
06:03 | మనము ఈ v ను ఉపయోగించి మొదటి subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Volume graph ను గీయవచ్చు.
subplot(2 కామా 1 కామా 1) plot(v కామా 2 point 0 by v)' |
06:24 | nRT అనేది ఒక constant అని, అది 2.0 కు సమానం అని మనకు తెలుసు
అందువలన nR = equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200 Kelvin |
06:38 | ఇప్పుడు మనము కింది విధంగా రెండవ subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Temperature plot ను గీయవచ్చు
subplot (2 కామా 1 కామా 2) plot (200 కామా 2 పాయింట్ 0 v). |
07:02 | ఇప్పుడు మనకు x మరియు y dimensions సరిపోలడం లేదు అని చెప్పే ఒక ఎర్రర్ ఉంది. |
07:08 | కనుక మనము temperature కొరకు అదే సంఖ్యలో points ను సృష్టించాలి. |
07:14 | t equals to linspace బ్రాకెట్స్ లోపల 200 కామా 200 కామా 500 అని టైప్ చేయండి. |
07:27 | ఇప్పుడు, మనం t లో 500 విలువలు కలిగి ఉన్నాము మరియు ప్రతి విలువ 200 కెల్విన్ తో ఉంటుంది. |
07:35 | ఈ డేటాను Plotting చేస్తే, మనము అవసరమైన plot ను పొందుతాము.
Plot బ్రాకెట్స్ లోపల t కామా 2 point 0 divided by v |
07:48 | మనం వరుసగా Pressure v/s Volume మరియు Pressure v/s Temperature యొక్క రెండు subplots ను చూడవచ్చు. |
07:56 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , subplots ను సృష్టించడం మరియు వాటి మధ్య మారడం. |
08:08 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు- |
08:12 | 1.కింది వాటిలో ఏది సరైనది?
Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols, plotNum Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols Subplot బ్రాకెట్స్ లోపల numCols కామా numRows |
08:36 | మరియు సమాధానం మొదటి ఎంపిక.
1.subplot command,rows యొక్క సంఖ్య, columns యొక్క సంఖ్య మరియు plot నెంబర్ అనే పేర్లుగల మూడు arguments ను తీసుకుంటుంది. |
08:48 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
08:53 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
08:59 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
09:04 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
09:15 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |