Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Categories-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | 'Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |...")
 
Line 1: Line 1:
 
 
  
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|''Time'''
 
|'''Narration'''
 
|'''Narration'''
  
Line 13: Line 11:
 
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
కోర్సు క్యాటగిరీ
 
కోర్సు క్యాటగిరీ
క్యాటగిరీలు  మరియు  ఉపవర్గాలను  ఎలా సృష్టించడం .
+
క్యాటగిరీలు  మరియు  ఉపవర్గాలను  ఎలా సృష్టించడం.
 
వర్గాలపై చర్యలను  ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము.
 
వర్గాలపై చర్యలను  ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:20
 
|00:20
 
| ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,  నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
 
| ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,  నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
Apache, MariaDB మరియు  XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
+
 
 +
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:43
 
|00:43
Line 24: Line 23:
 
|-
 
|-
 
|00:47
 
|00:47
| ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు  కారణమవుతుంది.
+
|ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు  కారణమవుతుంది.
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
Line 30: Line 29:
 
|-
 
|-
 
|01:02
 
|01:02
| లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత  Moodle ట్యుటోరియల్స్ చూడండి.
+
|లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత  Moodle ట్యుటోరియల్స్ చూడండి.
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|.బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి.
+
|బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
Line 42: Line 41:
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
| ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి.
+
| ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:31
 
|01:31
| Coursesట్యాబు పై క్లిక్ చేసి  ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి.
+
| Courses ట్యాబు పై క్లిక్ చేసి  ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:38
 
|01:38
Line 51: Line 50:
 
|-
 
|-
 
|01:50
 
|01:50
| కోర్సు  క్యాటగిరీ లు  సైట్ వాడుకదారుల కోసం Moodle  కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి.
+
|కోర్సు  క్యాటగిరీ లు  సైట్ వాడుకదారుల కోసం Moodle  కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి.
 
|-
 
|-
 
|01:57
 
|01:57
| 'Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాల్ట్ క్యాటగిరీ.
+
| Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాలట్ క్యాటగిరీ.
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|  ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా  ఈ Miscellaneousక్యాటగిరీ కి కేటాయించబడింది.
+
|  ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా  ఈ Miscellaneous క్యాటగిరీ కి కేటాయించబడింది.
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
Line 72: Line 71:
 
|-
 
|-
 
|02:35
 
|02:35
|  మనం  మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము .
+
|  మనం  మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము.
 
ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి.
 
ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి.
 
|-
 
|-
Line 82: Line 81:
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| ఎడమ వైపున, మనకు నావిగేషన్  బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్  ప్రాంతాన్ని  కలిగి వున్నాము
+
| ఎడమ వైపున, మనకు నావిగేషన్  బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్  ప్రాంతాన్ని  కలిగి వున్నాము.
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
 
| కంటెంట్  ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:
 
| కంటెంట్  ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:
 
ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది
 
ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది
కుడి కలామ్ ఎంచుకున్న 'category కింద  ఉన్న అన్ని కోర్సులను  చూపిస్తుంది.
+
కుడి కలామ్ ఎంచుకున్న category కింద  ఉన్న అన్ని కోర్సులను  చూపిస్తుంది.
 
|-
 
|-
 
|03:20
 
|03:20
Line 106: Line 105:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది  క్యాటగిరీ డ్రాప్ డౌన్.
+
| ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది  categories డ్రాప్ డౌన్.
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| ఇక్కడ మనము కోరుకున్న  కోర్సులను  చూపించడం  కోసం  క్యాటగిరీని   ఎంచుకోవచ్చు.
+
| ఇక్కడ మనము కోరుకున్న  కోర్సులను  చూపించడం  కోసం  క్యాటగిరీని ఎంచుకోవచ్చు.
 
ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది
 
ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది
 
|-
 
|-
Line 119: Line 118:
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి.  Category name లో 'Mathematics అని టైపు చేయండి.
+
| Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి.  Category name లో Mathematics అని టైపు చేయండి.
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ  ఫీల్డ్  ఆఫ్లైన్  కోర్సులు తో ఉన్నకోర్సుని  గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది
+
| Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ  ఫీల్డ్  ఆఫ్లైన్  కోర్సులు తో ఉన్నకోర్సుని  గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది.
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|.మీ కళాశాల క్యాటగిరీష్ కోసం ఐడిని  ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని  ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు  కనిపించదు.
+
|మీ కళాశాల categories కోసం ఐడిని  ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని  ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు  కనిపించదు.
 
|-
 
|-
 
|04:58
 
|04:58
Line 142: Line 141:
 
|05:22
 
|05:22
 
| ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు
 
| ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు
|-
+
|-.
 
| 05:29
 
| 05:29
 
| మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను  మరియు 2nd year Maths courseలను   
 
| మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను  మరియు 2nd year Maths courseలను   
  వేరు  చేద్దాం
+
  వేరు  చేద్దాం.
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
|.దీని కోసం Mathematics categoryలోన  1st Year Maths అనబడే  ఒక subcategory ని సృష్టిద్దామ్ .
+
|దీని కోసం Mathematics categoryలోన  1st Year Maths అనబడే  ఒక subcategory ని సృష్టిద్దామ్.
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| పైన జాబితా చేసి ఉన్న  categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి
+
| పైన జాబితా చేసి ఉన్న  categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 157: Line 156:
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|.parent category గా Top ని ఎంచుకోవద్దు
+
|Parent category గా Top ని ఎంచుకోవద్దు.
 
|-
 
|-
 
|06:06
 
|06:06
Line 166: Line 165:
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్పై క్లిక్ చేద్దాం .
+
| ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
Line 172: Line 171:
 
|-
 
|-
 
|06:32
 
|06:32
| ఒక category లో  subcategories ఉంటే, వాటిని  విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది.
+
| ఒక category లో  subcategories ఉంటే, వాటిని  విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది.
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
Line 178: Line 177:
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| చిహ్నాలపై కర్సర్ని కదిపి అవి ఏమిటో చూడండి
+
| చిహ్నాలపై కర్సర్ని కదిపి అవి ఏమిటో చూడండి.
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
Line 184: Line 183:
 
|-
 
|-
 
|06:53
 
|06:53
| ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి  కన్ను వంకరగా కనిపిస్తుంది.   
+
| ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి  eye crossedగా కనిపిస్తుంది.   
 
|-
 
|-
 
|07:00
 
|07:00
 
|  categoryని  పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.
 
|  categoryని  పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.
దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ.  అది  డౌన్ బాణం చేత చూపబడింది.   
+
 
 +
దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ.  అది  డౌన్ బాణం చేత చూపబడింది.   
 
|-
 
|-
 
|07:12
 
|07:12
Line 204: Line 204:
 
|-
 
|-
 
|07:45
 
|07:45
| ఇక్కడ 'subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్  ఉన్నాయి.
+
| ఇక్కడ subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్  ఉన్నాయి.
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
Line 210: Line 210:
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
| గేర్  ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది.
+
| గేర్  ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
Line 216: Line 216:
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| చివరిలో , subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది.
+
| చివరిలో, subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది.
 
|-
 
|-
 
|08:21
 
|08:21
| ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్నsubcategory పక్కన ఉన్న చెక్బాక్స్ను చెక్  చేయాలి.
+
| ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్న subcategory పక్కన ఉన్న చెక్బాక్స్ను చెక్  చేయాలి.
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|కొత్త parent category ఎంచుకొని  Move' పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు. .
+
|కొత్త parent category ఎంచుకొని  Move పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు.  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
Line 231: Line 231:
  
 
కోర్సు క్యాటగిరీ
 
కోర్సు క్యాటగిరీ
క్యాటగిరీ & ఉపవర్గాలు ఎలా సృష్టించడం .
+
క్యాటగిరీ మరియు ఉపవర్గాలు ఎలా సృష్టించడం.
 
+
వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి గురించి నేర్చుకున్నాము.
+
  
 +
వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి అనే గురించి నేర్చుకున్నాము.
 +
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
 
| మీ కోసం ఒక అసైన్మెంట్
 
| మీ కోసం ఒక అసైన్మెంట్
Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని   చేర్చండి.
+
Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి.
 
category Miscellaneous ని తొలగించండి.
 
category Miscellaneous ని తొలగించండి.
 
|-
 
|-
Line 259: Line 259:
 
|09:58
 
|09:58
 
|మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Revision as of 16:58, 10 March 2019

Time' Narration
00:01 'Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము

కోర్సు క్యాటగిరీ క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం. వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము.

00:20 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

00:43 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:47 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది.
00:55 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:02 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.
01:09 బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి.
01:18 మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి.
01:23 మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
01:26 ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి.
01:31 Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి.
01:38 మనము Course and category management శీర్షిక తో ఉన్న పేజీ కి మళ్ళించబడుతాము. course category అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
01:50 కోర్సు క్యాటగిరీ లు సైట్ వాడుకదారుల కోసం Moodle కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి.
01:57 Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాలట్ క్యాటగిరీ.
02:03 ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ Miscellaneous క్యాటగిరీ కి కేటాయించబడింది.
02:09 అయినప్పటికీ, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి కోర్సులను కనుగొనడం కష్టంగా ఉంటుంది
02:16 కోర్సులను గుర్తించడం సులభతరం చేయడానికి, వాటిని వర్గాలలోకి కేటాయించాలి.
02:23 చాలా సంస్థలు క్యాంపస్ లేదా డిపార్ట్మెంట్ ల ద్వారా కోర్సులను నిర్వహిస్తాయి.
02:30 మంచి స్పష్టత కోసం వివరణాత్మక పేర్లను కలిగి ఉండటం మంచిది.
02:35 మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము.

ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి.

02:47 Moodle site కు మారుదాం
02:51 ముందుగా మనం Course and category management పేజీ లేఔట్ ని అర్థం చేసుకుందాం.
02:57 ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము.
03:05 కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:

ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది కుడి కలామ్ ఎంచుకున్న category కింద ఉన్న అన్ని కోర్సులను చూపిస్తుంది.

03:20 అప్రమేయంగా, ఇది Miscellaneous category కింద ఉన్న కోర్సులును చూపిస్తోంది.
03:26 కుడివైపు ఉన్న మెను నుండి ఈ viewను మార్చవచ్చు.
03:32 ఎంపికలను చూడడానికి క్రింది బాణం పై క్లిక్ చేయండి.
03:36 ఇప్పుడు Course categories పై క్లిక్ చేయండి. ఇది కోర్సు క్యాటగిరీ ని మాత్రమే చూపించడానికి వ్యూ ను మారుస్తుంది.
03:45 మళ్ళి బాణం పై క్లిక్ చేసి, కోర్సులను మాత్రమే చూడటానికి వ్యూ ను మార్చుదాం.

Courses పై క్లిక్ చేయండి

03:54 ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది categories డ్రాప్ డౌన్.
04:02 ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది

04:13 వ్యూ ని తిరిగి Course categories and courses కు మార్చుదాం.
04:19 ఒక క్యాటగిరీ ని జోడించుటకు Create new category లింక్ ని క్లిక్ చేయండి.
04:26 Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో Mathematics అని టైపు చేయండి.
04:36 Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది.
04:47 మీ కళాశాల categories కోసం ఐడిని ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు కనిపించదు.
04:58 నేను Category ID ఖాళీగా వదిలివేస్తాను
05:03 Description టెక్స్ట్ బాక్స్ లో నేను All mathematics courses will be listed under this category టైపు చేస్తాను.
05:12 ఆపై Create category బటన్ ని క్లిక్ చేస్తాను.
05:17 ఇప్పుడు మనము Course categories and courses వ్యూ లో ఉన్నాము.
05:22 ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు
05:29 మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను
వేరు  చేద్దాం.
05:40 దీని కోసం Mathematics categoryలోన 1st Year Maths అనబడే ఒక subcategory ని సృష్టిద్దామ్.
05:49 పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి.
05:56 ఒక subcategory యొక్క సృష్టి, ఒక category యొక్క సృష్టి లాగానే ఉంటుంది.
06:02 Parent category గా Top ని ఎంచుకోవద్దు.
06:06 దాని బదులుగా ఈ subcategory ఏదైతే category కి చెందుతుందో, ఆ కేటగిరీ ని ఎంచుకోండి.
06:12 category name లో నేను 1st Year Maths అని టైపు చేస్తాను.
06:18 ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్పై క్లిక్ చేద్దాం.
06:26 ఎడమవైపున categories చెట్టు ఆకృతిలో జాబితా చేయబడి ఉన్నాయని గమనించండి.
06:32 ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది.
06:41 category యొక్క కుడివైపున ఉన్న 3 చిహ్నాలను గమనించండి.
06:46 చిహ్నాలపై కర్సర్ని కదిపి అవి ఏమిటో చూడండి.
06:50 ఈ కన్ను ఒక categoryని దాచిదాచిపెట్టుటకు.
06:53 ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి eye crossedగా కనిపిస్తుంది.
07:00 categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.

దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ. అది డౌన్ బాణం చేత చూపబడింది.

07:12 Miscellaneous category కోసం settings gear ని క్లిక్ చేయండి. categoryకి సంబంధించిన Edit, Create new subcategory, Delete మొదలైన ఎంపికలు ఉన్నాయి.
07:28 ఈ మెనుని మూసివేసేందుకు పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి.
07:32 మెరుగైన వ్యూ కోసం ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెనుని కొలాప్స్ చేద్దాం.
07:39 Mathematics category కోసం settings gear ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:45 ఇక్కడ subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్ ఉన్నాయి.
07:54 subcategories కలిగి ఉన్న అన్ని categoriesకు ఈ మెనూ అంశాలు ఉంటాయి.
08:01 గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది.
08:09 కేటగిరీస్ జాబితా క్రింద సార్టింగ్ ఎంపికలు ఉన్నాయి.
08:14 చివరిలో, subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది.
08:21 ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్న subcategory పక్కన ఉన్న చెక్బాక్స్ను చెక్ చేయాలి.
08:29 కొత్త parent category ఎంచుకొని Move పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు.
08:38 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
08:44 ఈ ట్యుటోరియల్ లో మనము

కోర్సు క్యాటగిరీ క్యాటగిరీ మరియు ఉపవర్గాలు ఎలా సృష్టించడం.

వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి అనే గురించి నేర్చుకున్నాము.

08:57 మీ కోసం ఒక అసైన్మెంట్

Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి. category Miscellaneous ని తొలగించండి.

09:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
09:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
09:29 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
09:34 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

09:48 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
09:58 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya