Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Installing-Moodle-on-Local-Server/Telugu"
Line 14: | Line 14: | ||
| 00:15 | | 00:15 | ||
| Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మీరు వీటికి మద్దతు ఇచ్చే సిస్టం ను కలిగివుండాలి | | Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మీరు వీటికి మద్దతు ఇచ్చే సిస్టం ను కలిగివుండాలి | ||
− | Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్) | + | Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్). |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్) మరియు PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్) | + | | MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్) మరియు PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్). |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
| ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, | | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, | ||
− | నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 | + | నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP | + | |XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP. |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | ఇది అదే URL ఏదయితే మనము పైన ఎంటర్ చేశామో, ఇక్కడ చూపించబడుతుంది కూడా | + | | ఇది అదే URL ఏదయితే మనము పైన ఎంటర్ చేశామో, ఇక్కడ చూపించబడుతుంది కూడా అదే. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
Line 242: | Line 242: | ||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | | తరువాత మనం Server Checks | + | | తరువాత మనం Server Checks పేజీని చూడవచ్చు. |
Your server environment meets all minimum requirements అనే సందేశాన్ని చూడటానికి స్క్రోల్ చేయండి. | Your server environment meets all minimum requirements అనే సందేశాన్ని చూడటానికి స్క్రోల్ చేయండి. | ||
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | |చూపిన విధంగా మీరు ఇతర ఎర్రర్ లను పొందవచ్చు | + | |చూపిన విధంగా మీరు ఇతర ఎర్రర్ లను పొందవచ్చు. |
పరిష్కారము కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Additional reading material లింక్ ను చూడండి. | పరిష్కారము కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Additional reading material లింక్ ను చూడండి. | ||
|- | |- | ||
Line 270: | Line 270: | ||
| 11:15 | | 11:15 | ||
| ఇప్పుడు Moodle Administrator కొరకు ఒక పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. | | ఇప్పుడు Moodle Administrator కొరకు ఒక పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. | ||
− | పాస్ వర్డ్ అనేది ఇక్కడ చూపిన విధంగా ఈ నియమాలను | + | పాస్ వర్డ్ అనేది ఇక్కడ చూపిన విధంగా ఈ నియమాలను తప్పక అనుసరించాలి. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
Line 364: | Line 364: | ||
|- | |- | ||
| 15:00 | | 15:00 | ||
− | | | + | |మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి. |
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. | మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. | ||
|- | |- |
Latest revision as of 15:51, 10 March 2019
Time | Narration |
00:01 | Installing Moodle on Local Server అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం ఎలా Moodleని Download మరియు ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాం. |
00:15 | Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మీరు వీటికి మద్దతు ఇచ్చే సిస్టం ను కలిగివుండాలి
Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్). |
00:23 | MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్) మరియు PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్). |
00:36 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,
నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:44 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP. |
00:53 | Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ లను ఉపయోగిస్తున్నాను. |
00:59 | మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు. |
01:03 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా అసమానతలకు కారణమవుతుంది కనుక. |
01:11 | మీరు ప్రారంభించడానికి ముందు మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. |
01:16 | ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ ను కూడా చుడండి.
మరియు ముందస్తు అవసరాలకు సంబందించినవి ఇంకా డేటాబేస్ సెటప్ అనేది సరిగ్గా ఉన్నాయని నిర్దారించుకోండి. |
01:27 | మనము నడుస్తున్న XAMPP ను మరియు username moodle-st తో డేటాబేస్ సెటప్ ను కలిగివుండాలి. |
01:37 | మొదట, నన్ను వెబ్ బ్రౌజరుకు వెళ్ళి, XAMPP ను ప్రారంబించనివ్వండి. |
01:42 | అడ్రస్ బార్ లో http colon double slash 127 dot 0 dot 0 dot 1 అని టైప్ చేసి ఆపై ఎంటర్ నొక్కండి. |
01:56 | స్క్రీన్ యొక్క కుడి ఎగువ భాగం వద్ద ఉన్న మెనులో PHPinfo పై క్లిక్ చేయండి |
02:02 | ఇప్పుడు Ctrl + F కీ లను నొక్కి DOCUMENT underscore ROOT కొరకు వెతకండి. |
02:10 | ఇది Apache Environment పట్టికలో కనుగొనబడుతుంది. |
02:14 | DOCUMENT underscore ROOT యొక్క విలువ slash opt slash lampp slash htdocs లేదా slash var slash www ఏదయినా ఉంటుంది. |
02:30 | నా మెషిన్ లో, ఇది slash opt slash lampp slash htdocs. |
02:37 | దయచేసి ఈ పాత్ ని రాసి పెట్టుకోండి. ఇక్కడ మనము Moodle ను ఇన్స్టాల్ చేయబోతున్నాము. |
02:43 | Moodle ను డౌన్లోడ్ చేయడం ప్రారంభిద్దాం.
Moodle యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన Moodle.org కు వెళ్ళండి. |
02:53 | తెరుచుకున్న మెనూ నుండి Downloads పై క్లిక్ చేయండి.
ఆపై తాజా రిలీజ్ బటన్ MOODLE 3.3+ పై క్లిక్ చేయండి. |
03:04 | ఈ ట్యుటోరియల్ రికార్డింగ్ సమయంలో, Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ.
మీరు ప్రయత్నించినప్పుడు ఇది భిన్నంగా ఉండవచ్చు. |
03:15 | డౌన్లోడ్ జిప్ బటన్ పై క్లిక్ చేయండి. ఇది మన కంప్యూటరులో Moodle ను డౌన్ లోడ్ చేయడాన్ని ప్రారంభిస్తుంది. |
03:22 | నేను ఇప్పటికే ఈ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకున్నాను మరియు ఇది నా డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంది.
కనుక నేను ఈ దశను దాటవేస్తాను. |
03:30 | Ctrl + Alt + T కీ లను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టర్మినల్ ను తెరవండి. |
03:36 | టర్మినల్ పై, నేను Downloads కు డైరెక్టరీని మార్చుతాను. |
03:40 | ఆలా చేయడానికి, ఈ కమాండ్ cd space Downloads అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:48 | మీ సిస్టం పై మీరు డౌన్లోడ్ చేసిన Moodle ను ఎక్కడ పెట్టారో ఆ పాత్ ను మీరు టైప్ చేయాలి. |
03:53 | ఒకసారి మీరు ఆ డైరెక్టరీలో ఉంటే, అక్కడ ఉన్న ఫైల్స్ జాబితా కొరకు ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:01 | ఇక్కడ నా Moodle ఇన్స్టలేషన్ ఫైల్, moodle hyphen latest hyphen 33 dot zip అనే పేరుతో ఉంది. |
04:11 | డౌన్ లోడ్ చేసేటప్పుడు మీరు దాని పేరును మారిస్తే, అపుడు ఆ ఫైల్ని మీ ఫోల్డర్లో గుర్తించండి. |
04:19 | తరువాత, మనం ఈ జిప్ ఫైల్ యొక్క కంటెంట్ లను moodle ఫోల్డర్ లోనికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. |
04:26 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద sudo space unzip space moodle hyphen latest hyphen 33 dot zip space hyphen d space slash opt slash lampp slash htdocs slash అని టైప్ చేసి ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
04:51 | Ctrl + L ని నొక్కడం ద్వారా టర్మినల్ ను శుభ్రం చేద్దాం. |
04:56 | ఇప్పుడు cd space slash opt slash lampp slash htdocs అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:06 | ఈ డైరెక్టరీలోని ఫైళ్ళను జాబితా చేయడానికి, ls అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
05:12 | moodle అనే పేరుతో ఒక కొత్త ఫోల్డర్ సృష్టించబడిందని మీరు చూడవచ్చు. |
05:18 | moodle ఫోల్డర్ యొక్క యజమాని మరియు గ్రూప్ సభ్యులకు, చదవడం, వ్రాయడం, మరియు అమలు చేయటానికి అనుమతులు ఇద్దాము. |
05:27 | కనుక, sudo space chmod space 777 space moodle slash అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:39 | ఒకవేళ ప్రాంప్ట్ చేయబడితే administrative పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:45 | ఇప్పుడు బ్రౌజర్ కు మారి http colon double slash 127.0.0.1 slash moodle అని లేదా http colon double slash localhost slash moodle అని టైప్ చేయండి. |
06:06 | నేను ఇక్కడ నా localhost IP ను టైప్ చేశాను. |
06:10 | ఈ IP తప్పనిసరిగా ఏదయితే మెషిన్ పై moodle ఇన్స్టాల్ చేయబడివుందో ఆ మెషిన్ యొక్క IP అయిఉండాలి.
దయచేసి గమనించండి, moodle అనేది ఫోల్డర్ ఏదయితే మునుపు మనం దానిలోనికి ఎక్స్ట్రాక్ట్ చేసామో అది. |
06:23 | ఎంటర్ నొక్కండి మరియు మీరు Moodle ఇన్స్టాలేషన్ పేజీని చూస్తారు. |
06:29 | అప్రమేయంగా, మనము ఒకటవ నెంబర్ దశలో ఉన్నాము, అంటే కాన్ఫిగరేషన్.
దయచేసి గమనించండి: Moodleని పలు భాషల్లో ఇన్స్టాల్ చేయబడవచ్చు. |
06:40 | కానీ మనం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం చేస్తాము.
కనుక, ఇక్కడ ఇంగ్లీష్ ను ఎంచుకోండి. లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ కింద Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:52 | తరువాతది పాత్స్ పేజీ.
వెబ్ అడ్రస్, moodle డైరెక్టరీ మరియు డేటా డైరెక్టరీ లు నిర్వచించబడింది ఇక్కడే. |
07:02 | ఒకసారి Moodle ఇన్స్టాల్ చేయబడితే దానిని యాక్సెస్ చేయడానికి వెబ్ అడ్రస్ అనేది మనకొరకు URL. |
07:08 | ఇది అదే URL ఏదయితే మనము పైన ఎంటర్ చేశామో, ఇక్కడ చూపించబడుతుంది కూడా అదే. |
07:14 | Moodle డైరెక్టరీ, Moodle కోడ్ అంతా అందుబాటులో వున్న ఫోల్డర్. |
07:20 | ఇక్కడ గమనించండి - వెబ్ అడ్రస్ మరియు Moodle డైరెక్టరీ రెండు ఫీల్డ్స్ ను ఎడిట్ చేయలేము.
ఇవి మన ద్వారా మార్చబడవు. |
07:31 | తరువాతది డేటా డైరెక్టరీ.
ఈ ఫోల్డర్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులచే అప్ లోడ్ చేయబడిన ఫైల్ కంటెంట్ అంతా నిల్వ చేయబడుతుంది. |
07:42 | ఫైల్స్ ను ఇక్కడ స్టోర్ చేయడానికి, ఈ ఫోల్డర్ కు చదవటానికి మరియు వ్రాయటానికి అనుమతి ఉండాలి. |
07:50 | ఏమైనా భద్రతా కారణాల దృష్ట్యా ఇది, వెబ్ పై నేరుగా యాక్సెస్ చేయడం కుదరదు. |
07:57 | కనుక, దీనిని ఇన్స్టాలేషన్ ఫోల్డర్ యొక్క బయట ఉంచాలి. |
08:03 | lampp ఫోల్డర్ లోపలి moodledata అనేది అప్రమేయ data directory, ఏదైతే ఇన్స్టాలర్(installer) సృష్టించడానికి ప్రయత్నిస్తుందో. |
08:11 | ఏమైనా,ఇక్కడ ఒక ఫోల్డర్ ను సృష్టించడానికి దీనికి అనుమతి లేదు.
కనుక, మనము ఈ ఫోల్డర్ ను మానవీయంగా సృష్టించి, అవసరమైన అనుమతులను ఇవ్వాలి. |
08:23 | టర్మినల్ విండో కి వెళ్ళండి.
ప్రాంప్ట్ వద్ద,sudo space mkdir space slash opt slash lampp slash moodledata అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:41 | ఇప్పుడు, sudo space chmod space 777 space slash opt slash lampp slash moodledata అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:57 | బ్రౌజర్ కు తిరిగి వెళ్ళి ఇపుడు Next బటన్ పై క్లిక్ చేయండి. |
09:02 | దీని తర్వాత database configuration పేజీ వస్తుంది.
డ్రాప్ డౌన్ నుండి MariaDB ను ఎంచుకొని Next బటన్ పై క్లిక్ చేయండి. |
09:13 | Database Host Name ను localhost గా ఎంటర్ చేయండి. |
09:18 | ఇప్పుడు, మనము డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
వీటిని మనము phpMyAdmin లో ఇంతకు ముందే సృష్టించాము. |
09:30 | database name గా moodle-st ను |
09:36 | తరువాత database username గా moodle-st ను |
09:41 | మరియు నా database password గా moodle-st ను ఎంటర్ చేస్తాను. |
09:46 | Table Prefix ను వదిలివేయండి మరియు ఇతర ఫీల్డ్స్ నూ ఎలా ఉన్నవాటిని ఆలా వదిలేసి Next పై క్లిక్ చేయండి. |
09:54 | మనము ఒక terms and conditions పేజీని చూడవచ్చు. |
09:59 | ఈ దశ మీరు లైసెన్స్ ఒప్పందం చదివి అందులో ఉన్న దానికి అంగీకరిస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్న దశ.
టెక్స్ట్ ను చదివి తరువాత Continue పై క్లిక్ చేయండి. |
10:10 | తరువాత మనం Server Checks పేజీని చూడవచ్చు.
Your server environment meets all minimum requirements అనే సందేశాన్ని చూడటానికి స్క్రోల్ చేయండి. |
10:23 | చూపిన విధంగా మీరు ఇతర ఎర్రర్ లను పొందవచ్చు.
పరిష్కారము కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Additional reading material లింక్ ను చూడండి. |
10:33 | Continue పై క్లిక్ చేయండి. |
10:36 | ఈ దశ మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.
ఒకవేళ మీరు పేజీని రిఫ్రెష్ చేస్తే Site is being upgraded, please retry later అనే ఒక ఎర్రర్ సందేశాన్ని మీరు పొందవచ్చు. |
10:50 | ఆ సందర్భంలో, దయచేసి కొంత సమయం తర్వాత రిఫ్రెష్ చేయండి. |
10:54 | ఇన్స్టాలేషన్ కొరకు కు విజయవంతమైన సందేశం వచ్చినప్పుడు Continue ను క్లిక్ చేయండి. |
11:00 | తరువాత పేజీ administrator configuration కొరకు. |
11:05 | Moodle Administrative పేజీ కొరకు మీరు కావాలనుకున్న యూజర్ నేమ్ ను ఎంటర్ చేయండి, నేను యూజర్ నేమ్ గా admin ను ఎంటర్ చేస్తాను. |
11:15 | ఇప్పుడు Moodle Administrator కొరకు ఒక పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
పాస్ వర్డ్ అనేది ఇక్కడ చూపిన విధంగా ఈ నియమాలను తప్పక అనుసరించాలి. |
11:26 | పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడానికి, Click to enter text లింక్ పై క్లిక్ చేయండి. |
11:32 | నేను నా admin password గా Spokentutorial1 @ ను ఎంటర్ చేస్తాను పాస్ వర్డ్ ను బహిర్గతం చేయడానికి Unmask ఐకాన్ పై క్లిక్ చేయండి. |
11:43 | భవిష్యత్ ఉపయోగం కోసం మీరు సృష్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను రాసిపెట్టుకోండి. |
11:49 | Email address అనేది తప్పనిసరి ఫీల్డ్.
నేను ఇక్కడ priyankaspokentutorial@gmail.com ను ఎంటర్ చేస్తాను. |
11:59 | Select a country డ్రాప్ డౌన్ లో, India ను ఎంచుకోండి.
టైం జోన్ గా Asia/Kolkata ను ఎంచుకోండి. |
12:08 | మనము మిగిలిన ఫీల్డ్స్ యొక్క అప్రమేయ విలువలతో వాటిని అలాగే వదిలివేస్తాము. |
12:13 | స్క్రోల్ చేసి Update Profile బటన్ పై క్లిక్ చేయండి. |
12:18 | దయచేసి గమనించండి Moodle అనేది ఒక ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్.
ప్రతి దశ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. |
12:27 | దయచేసి తదుపరి పేజీ లోడ్ అవ్వడానికి వేచి ఉండండి మరియు పేజీని మూసివేయడం లేదా రిఫ్రెష్ చేయడం చేయకండి. |
12:34 | తరువాతి స్క్రీన్ Front page settings కొరకు.
ఎప్పుడైనా ప్రజలు moodle site ను సందర్శించినప్పుడు వారు చూసే పేజీ ఇది. |
12:45 | Full Site Name గా Digital India LMS ను ఎంటర్ చేయండి. |
12:50 | Short name for site గా Digital India LMS ను మళ్ళీ ఎంటర్ చేయండి.
moodle site యొక్క నావిగేషన్ బార్ లో కనిపించే పేరు ఇదే. |
13:03 | ఇప్పటికి Front Page Summary ని వదిలివేసి ఖాళీగా విడిచిపెడదాం.
టైం జోన్ ను Asia/Kolkata గా ఎంచుకోండి. |
13:11 | తరువాతి డ్రాప్ డౌన్ Self Registration.
ఒకవేళ Self Registration ఎనేబుల్ చేయబడితే, అప్పుడు కొత్త యూజర్స్ తమ సొంతంగా నమోదు చేసుకోవచ్చు. |
13:23 | డ్రాప్ డౌన్ నుండి Disable ను ఎంచుకోండి.
తరువాతది no-reply address టెక్స్ట్ బాక్స్. |
13:31 | ఈ ఫీల్డ్ లో డిఫాల్ట్ విలువ అనేది noreply @ localhost.
ఇది చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ఐడీ కాదు కాబట్టి, దీన్ని noreply@localhost.com కు మార్చండి. |
13:46 | ఎప్పుడైతే Moodle వద్ద చూపించటానికి ఎటువంటి ఇమెయిల్ ఐడీ లేకుంటే, ఈ ఇమెయిల్ ఐడి From address గా చూపబడుతుంది. |
13:55 | ఉదాహరణకు, ఒకవేళ నేను నా చిరునామాను ప్రైవేట్ గా ఉంచాలని సూచించినట్లయితే, నా తరపున పంపిన అన్ని మెయిళ్ళు ఈ ఇమెయిల్ ఐడిని కలిగి ఉంటాయి.
చివరగా, Save Changes బటన్ పై క్లిక్ చేయండి. |
14:10 | ఇప్పుడు మనము Moodle ను ఉపయోగించుటకు సిద్ధంగా వున్నాము.
మీరు ఇక్కడ కొత్త సైట్ యొక్క మొదటి పేజీని చూడవచ్చు. |
14:17 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము, సారాంశం చూద్దాం. |
14:23 | ఈ ట్యుటోరియల్ లో, మనం moodle.org నుండి Moodle ను డౌన్లోడ్ చేయడం మరియు లోకల్ సర్వర్ పై Moodle ను ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాము. |
14:33 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
14:51 | మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
15:00 | మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. |
05:10 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
15:15 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
15:21 | ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
15:31 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
15:45 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |