Difference between revisions of "Koha-Library-Management-System/C3/Convert-Excel-to-MARC/Telugu"
From Script | Spoken-Tutorial
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | ఇలా చేయడం | + | | ఇలా చేయడం వలన, 1 080 $ a 0 విలువ Arguments విభాగం క్రింద ఫీల్డ్ లో కనిపిస్తుంది. |
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం Surnameని సూచిస్తుంది | + | | 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం Surnameని సూచిస్తుంది. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | | + | | దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు 245 $ a మరియు 245 $ c. |
− | దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు 245 $ a మరియు 245 $ c. | + | |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | ఆపై సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి Join Items ఎంచుకోండి . | + | |ఆపై సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి Join Items ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
Line 231: | Line 230: | ||
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | ప్రత్యామ్నాయంగా, మనము Arguments కొరకు | + | | ప్రత్యామ్నాయంగా, మనము Arguments కొరకు ఇచ్చిన 0 నుండి 13 వరకు సంబంధిత fields యొక్క విలువను import చెయ్యడానికి Auto Generate( స్వీయ ఉత్పత్తి) టాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు fields యొక్క మ్యాపింగ్ చేయవచ్చు. |
|- | |- | ||
Line 238: | Line 237: | ||
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | మనము నాలుగు ఎంపికలను చూస్తాము. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
Line 244: | Line 243: | ||
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | | + | | మీరు భవిష్యత్ వినియోగానికి అదే మ్యాపింగ్ ని సేవ్ చేయదలిస్తే దీన్ని ఉపయోగించండి. |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
Line 259: | Line 258: | ||
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | రెండవ ఎంపిక Sort Fields | + | | రెండవ ఎంపిక Sort Fields. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
Line 284: | Line 283: | ||
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
− | | ఇలా చేయడం తో, Save File విండో File nameని పూరించడానికి | + | | ఇలా చేయడం తో, Save File విండో File nameని పూరించడానికి ప్రాంప్ట్ చేస్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 11:41 | | 11:41 | ||
Line 290: | Line 289: | ||
|- | |- | ||
|11:48 | |11:48 | ||
− | | మరియు File name ఫీల్డ్ | + | | మరియు File name ఫీల్డ్ లో ఫైల్ పేరుని TestData అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 11:54 | | 11:54 | ||
Line 301: | Line 300: | ||
|- | |- | ||
| 12:14 | | 12:14 | ||
− | | ఈ | + | | ఈ డైలాగ్ బాక్స్ దిగువన ఉన్న Ok బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 12:19 | | 12:19 | ||
Line 314: | Line 313: | ||
|ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది. | |ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది. | ||
− | ప్రధాన మెనూలో, | + | ప్రధాన మెనూలో, ఫైల్ పై క్లిక్ చేసి మరియు డ్రాప్-డౌన్ నుండి Open ఎంచుకోండి. |
|- | |- | ||
| 12:55 | | 12:55 | ||
− | | | + | |ఒక విండో Open File తెరుచుకుంటుంది. అది TestData.mrk ఫైల్ చూపుతుంది. |
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
Line 352: | Line 351: | ||
|- | |- | ||
| 14:00 | | 14:00 | ||
− | | ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save | + | | ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 14:06 | | 14:06 | ||
Line 358: | Line 357: | ||
|- | |- | ||
| 14:19 | | 14:19 | ||
− | | ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న | + | | ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న రికార్డుల సంఖ్యను మరియు ప్రాసెస్ సమయాన్ని చూస్తారు. |
|- | |- | ||
| 14:29 | | 14:29 | ||
− | | దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data | + | | దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data ను Marc 21 format లోనికి విజయంతంగా మార్చాము. |
|- | |- | ||
| 14:37 | | 14:37 | ||
Line 367: | Line 366: | ||
|- | |- | ||
| 14:46 | | 14:46 | ||
− | | ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు | + | | ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు వెళ్ళి close బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 14:55 | | 14:55 | ||
Line 377: | Line 376: | ||
|- | |- | ||
| 15:20 | | 15:20 | ||
− | | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. | + | |ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 15:27 | | 15:27 | ||
Line 396: | Line 394: | ||
| ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. | | ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. | ||
మాతో చేరినందుకు ధన్యవాదములు. | మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 10:32, 2 March 2019
Time | Narration |
00:01 | Excel data ను Marc 21 format కు మార్పుచేయడం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం 64-bit Windows మెషిన్ పై Excel dataను Marc 21 format లోనికి మార్చడం నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Windows 10 Pro మరియు
Firefox web browser ను ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:35 | ముందుకు వెళ్ళడానికి డానికి ముందు, మీ మెషిన్ పై కిందివి ఉన్నాయని నిర్దారించుకోండి -
Windows 10, 8 లేదా 7. |
00:45 | ఏదయినా ఒక వెబ్ బ్రౌజర్. ఉదాహరణకు: Internet Explorer, Firefox లేదా Google Chrome. |
00:53 | ఈ సిరీస్ లో ఇంతక ముందు MarcEdit 7 ని డెస్క్టాప్ పైన ఇన్స్టాల్ చేసాము. |
01:00 | ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయడం ద్వారా అదే MarcEdit 7 ని తెరవండి. |
01:07 | MarcEdit 7.0.250 By Terry Reese అనే విండో తెరుచుకుంటుంది. |
01:15 | Export Tab Delimited Text ట్యాబు ని కనుగొని, దాని పై క్లిక్ చేయండి. |
01:21 | Source File ఫీల్డ్ క్రింద, ఫోల్డర్ కోసం ఐకాన్ ని గుర్తించండి. |
01:27 | source file అనేది ఒక Excel file. దానిని మనం .mrk ఫార్మటు లోకి మారుస్తాము. |
01:34 | ఫోల్డర్ కోసం ఈ ఐకాన్ పై క్లిక్ చేసి, File name ఫీల్డ్ లో ఎక్సెల్ ఫైల్ కోసం బ్రౌజ్ చేయండి. |
01:42 | File name ప్రక్కన ఉన్న డ్రాప్-డౌన్ ని క్లిక్ చేయండి. |
01:46 | ఒక వేళా మీ వద్ద Microsoft Excel 97/2000/XP/2003 (.xls) ఉంటే, అప్పుడు Excel File(*.xls) ఫైల్ ఫార్మటు ని ఎంచుకోండి. |
02:03 | ఒక వేళా మీ వద్ద Microsoft Excel 2007/2010/2013 XML(.xlsx) ఉంటే అప్పుడు Excel File(*.xlsx) ఫైల్ ఫార్మటు ని ఎంచుకోండి. |
02:21 | నా వద్ద .(dot)xlsx ఫైల్ ఉంది, అందుకే నేను Excel XML File(*.xlsx)ని ఎంచుకుంటాను. |
02:32 | తరువాత, ఎడమ వైపు ఫోల్డర్లకు వెళ్ళి మీ ఎక్సెల్ ఫైల్ సేవ్ చేయబడిన ఫోల్డర్ను ఎంచుకోండి. |
02:40 | నేను Downloads ఎంచుకున్నాను, ఎందుకంటే నేను నా ఎక్సెల్ ఫైల్ ను అక్కడే సేవ్ చేశాను. |
02:47 | కాబట్టి, Downloads ఫోల్డర్ నుండి, నేను TestData.xlsx ఎంచుకున్నాను. |
02:55 | ఫైల్ TestData.xlsx ఎంచుకోబడినప్పుడు, ఇది File name ఫీల్డ్ లో కనిపిస్తుంది. |
03:04 | ఇప్పుడు, విండో దిగువన Open బటన్ పై క్లిక్ చేయండి. |
03:09 | అదే విండో Source File C:\Users\spoken\Downloads\TestData.xlsx గా మళ్ళి తెరుచుకుంటుంది. |
03:21 | Output File కు ప్రక్కన ఉన్న ఫోల్డర్ ఐకాన్ ని క్లిక్ చేయండి. |
03:27 | అలా చేస్తే, Save File విండో, File nameని పూరించమని ప్రాంప్ట్ చేస్తూ తెరుచుకుంటుంది. |
03:34 | అదే విండోలో, నేను ఏడమవైపు ఉన్న Downloads ఫోల్డర్ పై క్లిక్ చేస్తాను.File name ని TestData గా టైపు చేయండి. |
03:46 | ఇప్పుడు పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి. |
03:51 | మళ్ళి అదే విండో కనిపిస్తుంది.
Output file ఫీల్డ్ C: \Users\spoken\Downloads\TestData.mrk ని చూపిస్తుంది. |
04:06 | Excel Sheet Name: Sheet1 స్వయంచాలకంగా MarcEdit 7చేత ఎంపిక చేయబడుతుంది
అయినప్పటికీ, ఈ షీట్ పేరుని సవరించవచ్చు. |
04:20 | Options విభాగం క్రింద UTF-8 Encoded అనే చెక్-బాక్స్ అప్రమేయంగా MarcEdit 7, చేత ఎంపిక చేయబడింది. |
04:32 | అదే విండో యొక్క కుడి వైపున ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
04:37 | మరలా ఒక కొత్త విండో,MarcEdit Delimited Text Translator తెరుచుకుంటుంది.
Data Snapshot అనే శీర్షిక ఉంది. |
04:48 | ఈ విండోలో ఎక్సెల్ ఫైల్ లో చేసిన అన్ని ఎంట్రీలకు సంబంధించిన ఫీల్డ్ వివరాలు ఉంటాయి. |
04:55 | మనము 0 నుండి 8 వరకు మరియు వాటి పైన ఉన్న ఫీల్డ్స్ ఇంకా వాటికి సంబంధిత విలువలను చూస్తాము. |
05:03 | ఉదాహరణకు, ఫీల్డ్ 0కు నా మెషిన్ పై 978-3-319-47238-6 (ISBN)అనే విలువ ఉంది. |
05:17 | మీరు మీ ఎక్సెల్ షీట్ ప్రకారం వేరే విలువను చూడవచ్చు. |
05:22 | DataSnapshot విభాగం క్రింద Settings అనే విభాగాన్ని గుర్తించడం. |
05:28, | Select ట్యాబు కు వెళ్ళి, డ్రాప్-డౌన్ ఎంపిక నుండి ఫీల్డ్ 0 ఎంచుకోండి. |
05:35 | దీనితో మనము Excel dataనిKoha MARC Tagsతో మ్యాపింగ్ చేస్తాము. |
05:43 | గుర్తుంచుకోండి, మీరు Map To: మరియు Indicators లను కస్టమైజ్ చేయవచ్చు. |
05:49 | అయినప్పటికీ, ఫీల్డ్స్ మరియు Subfield Codes కోహా మార్క్ ట్యాగ్ ప్రకారం ఉండాలి అనేది ముఖ్యం. |
05:58 | MARC Tags గురించి మరింత సమాచారం కోసం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సైట్ యొక్క అధికారిక లింక్ను సందర్శించండి. |
06:07 | బ్రౌజర్ పై, ఈ URL ను టైప్ చేసి, search పై క్లిక్ చేయండి. |
06:15 | గుర్తుంచుకోండి, ఫీల్డ్ లో ఎంటర్ చేసిన Map To: విలువలు ఈ సిరీస్లో మునుపటి ట్యుటోరియల్ నుండి ప్రస్తావించబడ్డాయి. |
06:24 | నేను Map To: ఫీల్డ్ లో 020 $ a ను ఎంటర్ చేస్తాను. |
06:31 | ఈ శ్రేణి మీ ఎక్సెల్ డేటా ప్రకారం మారుతుంది. |
06:36 | నేను Indicators: మరియు Term. Punctuation: అలాగే వదిలివేస్తాను. |
06:42 | అయితే, మీరు Koha MARC Tags చే నిర్దేశించిన విధంగా ఈ ఫీల్డ్ లను పూరించవచ్చు. |
06:49 | తర్వాత Constant Data చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. |
06:54 | మీరు డీలిమిటెడ్ టెక్స్ట్ డాక్యుమెంట్లో, మీకు ఒక వేళా అదే డేటా సమాచారం, డేటా ఫీల్డ్ లోని ప్రతి ఎంట్రీ కోసం కావాలంటే దీనిని క్లిక్ చేయండి. |
07:04 | మీరు అదే subfield పునరావృతం చేయాలనుకుంటే Repeatable subfieldని క్లిక్ చేయండి. |
07:10 | తర్వాత Add Argument బటన్ క్లిక్ చేయండి. |
07:15 | ఆలా చేయడం తో, Arguments సెక్షన్ క్రింద, 0 020$a 0 విలువ ఫీల్డ్ లో కనిపిస్తుంది. |
07:25 | అదే విధంగా, మనము అన్ని ఇతర fields మ్యాప్ చేద్దాం. |
07:30 | Settings సెక్షన్ కింద, Select కు వెళ్ళండి, డ్రాప్-డౌన్ నుండి ఫీల్డ్ 1 ఎంచుకోండి. |
07:39 | Map To ఫీల్డ్ లో 080$a టైపు చేయండి. |
07:46 | Add Argument బటన్ క్లిక్ చేయండి. |
07:50 | ఇలా చేయడం వలన, 1 080 $ a 0 విలువ Arguments విభాగం క్రింద ఫీల్డ్ లో కనిపిస్తుంది. |
08:01 | Select ట్యాబు క్రింద, డ్రాప్ డౌన్ నుండి Field 2 ఎంచుకోండి. |
08:07 | Map To ఫీల్డ్ లో 100$a టైపు చేయండి. |
08:13 | Indicators ఫీల్డ్ కోసం 1 టైపు చేయండి. |
08:17 | 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం Surnameని సూచిస్తుంది. |
08:28 | అదే విధంగా, ఫీల్డ్ 13 వరకు అన్ని ఫీల్డ్ ల మ్యాపింగ్ను పూర్తీ చేయండి, ఏదైతే Select కింద డ్రాప్-డౌన్లో చూపబడినట్లు. |
08:39 | ప్రతి ఫీల్డ్ పక్కన ఉన్న up మరియు down బాణాలు గమనించండి. |
08:44 | మీరు కనిపించే విలువల యొక్క క్రమాన్ని మార్చడానికి వీటిని ఉపయోగించవచ్చు. |
08:50 | Arguments సెక్షన్ క్రింద, ఉమ్మడి గా ఉండి, భిన్నమైన sub-fields'తో ఉన్న టాగ్స్ ని జాయిన్ చేయాలి. |
08:58 | దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు 245 $ a మరియు 245 $ c. |
09:09 | ఆపై సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి Join Items ఎంచుకోండి. |
09:17 | ఇది ఒకే రకమైన ఫీల్డ్స్ యొక్క సమూహాన్ని సృష్టిస్తుంది. |
09:23 | (నక్షత్ర చిహ్నం గుర్తు) ఎంచుకున్న Tags కి ముందు కనిపిస్తుందని గమనించండి. |
09:29 | నక్షత్ర గుర్తును సాధారణ tags ఇప్పుడు జోడించబడినట్లు సూచిస్తుంది. |
09:35 | ప్రత్యామ్నాయంగా, మనము Arguments కొరకు ఇచ్చిన 0 నుండి 13 వరకు సంబంధిత fields యొక్క విలువను import చెయ్యడానికి Auto Generate( స్వీయ ఉత్పత్తి) టాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు fields యొక్క మ్యాపింగ్ చేయవచ్చు. |
09:52 | అయితే, నేను మానవీయంగా మ్యాపింగ్ చేసాను. కాబట్టి, నేను Auto Generate ఎంపికను క్లిక్ చేయను. |
09:59 | మనము నాలుగు ఎంపికలను చూస్తాము. |
10:02 | మొదటిది Save Template |
10:06 | మీరు భవిష్యత్ వినియోగానికి అదే మ్యాపింగ్ ని సేవ్ చేయదలిస్తే దీన్ని ఉపయోగించండి. |
10:12 | మీరు డేటా మార్పిడితో ఏ సమస్యను అయినా ఎదుర్కొంటుంటే, saved templateని ఉపయోగించవచ్చు. |
10:20 | మనము Save Template ఎంపికను ఎంచుకుంటే, అప్పుడు దానికి ఒక పేరును ఇవ్వడానికి ప్రాంప్ట్ చేయబడుతాము మరియు దానిని సేవ్ చేయడానికి డైరెక్టరీని పేర్కొనాల్సి వస్తుంది. |
10:31 | ఇది .mrd ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. |
10:36 | విండో యొక్క కుడి వైపున Load Template ని క్లిక్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఈ టెంప్లేట్ ను ఆక్సెస్ చెయ్యండి. |
10:44 | రెండవ ఎంపిక Sort Fields. |
10:48 | మూడవ ఎంపిక Calculate common nonfiling data. |
10:54 | నాల్గొవ ఎంపిక Ignore Header Row |
10:58 | మీరు ఎక్సెల్ షీట్ లో హెడర్ను కలిగి ఉంటే, మరియు మీరు శీర్షికలను విస్మరించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. |
11:05 | వీటిలో, Sort Fields మరియు Calculate common nonfiling data లు MarcEdit 7 చేత స్వీయ-ఎంపిక చేయబడతాయి. |
11:15 | వాటిని ఎలా ఉన్నాయో అలాగే వదిలివేస్తాను. |
11:18 | ఇప్పుడు, నేను Save Template మరియు Ignore Header Row చెక్ బాక్స్ను తనిఖీ చేస్తాను. |
11:26 | తరువాత, పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Finish టాబ్ను గుర్తించి, క్లిక్ చేయండి. |
11:34 | ఇలా చేయడం తో, Save File విండో File nameని పూరించడానికి ప్రాంప్ట్ చేస్ తెరుచుకుంటుంది. |
11:41 | అదే విండోలో, ఎడుమ వైపు ఉన్న Downloads ఫోల్డర్ పై క్లిక్ చేస్తాను. |
11:48 | మరియు File name ఫీల్డ్ లో ఫైల్ పేరుని TestData అని టైప్ చేస్తాను. |
11:54 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి. |
11:59 | Process has been finished. Records saved to:
C:\Users\Spoken\Download\TestData.mrk అనే క్రింది సందేశంతో ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది. |
12:14 | ఈ డైలాగ్ బాక్స్ దిగువన ఉన్న Ok బటన్ పై క్లిక్ చేయండి. |
12:19 | దీనితో .mrk ఫైల్ విజయవంతంగా Downloads ఫోల్డర్ లో సేవ్ చేయబడింది. |
12:29 | ఒక కొత్త పేజీ MarcEdit 7.0.250 By Terry Reese తెరుచుకుంటుంది.
MarcEditor ఐకాన్ ని కనుగొని దాని పై క్లిక్ చేయండి. |
12:42 | ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది.
ప్రధాన మెనూలో, ఫైల్ పై క్లిక్ చేసి మరియు డ్రాప్-డౌన్ నుండి Open ఎంచుకోండి. |
12:55 | ఒక విండో Open File తెరుచుకుంటుంది. అది TestData.mrk ఫైల్ చూపుతుంది. |
13:02 | TestData.mrk ఫైల్ క్లిక్ చేసి ఎంచుకోండి. |
13:07 | అది File name ఫీల్డ్ లో కనిపిస్తుంది. |
13:11 | విండో దిగువున ఉన్న Open బటన్ ని క్లిక్ చేయండి. |
13:16 | మరొక విండో MarcEditor: TestData.mrk అన్ని వివరాలతో తెరుచుకుంటుంది. |
13:24 | అదే విండో లో మెయిన్ మెనూ నుండి File పై క్లిక్ చేయండి. |
13:29 | డ్రాప్-డౌన్ నుండి Compile File into MARC ఎంచుకోండి. |
13:35 | Save File అనే కొత్త విండో తెరుచుకుంటుంది. |
13:39 | ఇక్కడ File Nameని కనుగొని, ఫీల్డ్ లో తగిన పేరును టైప్ చేయండి. |
13:46 | నేను TestData అని టైపు చేస్తాను. |
13:50 | కోహ అప్రమేయంగా MARC ఫైల్స్ (* .mrc) ఫీల్డ్ లో Save as typeని ఎంచుకుంటుంది. |
14:00 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి. |
14:06 | ఆలా చేస్తున్నపుడు, అదే విండో యొక్క దిగువ భాగం వద్ద మీరు 5 records processed in 0.166228 seconds అని చూస్తారు. |
14:19 | ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న రికార్డుల సంఖ్యను మరియు ప్రాసెస్ సమయాన్ని చూస్తారు. |
14:29 | దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data ను Marc 21 format లోనికి విజయంతంగా మార్చాము. |
14:37 | కొహలోనికి క్యాటలాగింగ్ మరియు ఇంపోర్టింగ్ చేయడానికి Marc 21 format అనేది కొహలో ఉపయోగించే ప్రామాణిక ఫార్మాట్. |
14:46 | ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు వెళ్ళి close బటన్ పై క్లిక్ చేయండి. |
14:55 | సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం 64-bit Windows మెషిన్ పై Excel dataను Marc 21 format లోనికి మార్చడం నేర్చుకున్నాము. |
15:08 | అసైన్మెంట్:
Excel లో 10 రికార్డ్స్ యొక్క జాబితాను తయారుచేయండి మరియు వాటిని MarcEdit 7 ను ఉపయోగించి MARC లోనికి మార్చండి. |
15:20 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
15:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
15:35 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
15:39 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
15:45 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
15:50 | ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |