Difference between revisions of "Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల…') |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|Border=1 | {|Border=1 | ||
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
|- | |- | ||
− | | | + | |00:00 |
− | |గణితంను Xfig లో | + | |గణితంను Xfig లో అంతఃస్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | | | + | |00:05 |
− | |ఈ ట్యుటోరియల్ లో, | + | |ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
− | | | + | |00:11 |
− | |రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని | + | |రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి. |
|- | |- | ||
− | | | + | |00:16 |
− | |ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత | + | |ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతఃస్థాపన చేయవచ్చు. |
|- | |- | ||
− | | | + | |00:23 |
− | | | + | |Feedback Diagrams through Xfig అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. |
+ | |||
+ | ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి. | ||
|- | |- | ||
− | | | + | |00:36 |
− | |ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే | + | |ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి. |
|- | |- | ||
− | | | + | |00:42 |
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను | + | |ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. |
|- | |- | ||
− | | | + | |00:48 |
− | |నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను | + | |నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | | | + | |00:52 |
− | |LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి | + | |LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి. |
|- | |- | ||
− | | | + | |00:56 |
− | |image cropping software కూడా అవసరము | + | |image cropping software కూడా అవసరము. |
|- | |- | ||
− | | | + | |01:01 |
− | |Pdfcrop, | + | |Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను. |
|- | |- | ||
− | | | + | |01:09 |
− | |Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు | + | |Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు. |
|- | |- | ||
− | | | + | |01:15 |
− | |Xfig వద్దకు వెళ్దాం | + | |Xfig వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
− | | | + | |01:19 |
− | |ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం | + | |ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:26 |
− | |ఈ జాబితాను స్క్రోల్ చేస్తే | + | |ఈ జాబితాను స్క్రోల్ చేస్తే, Feedback Diagrams through Xfig అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన feedback.fig ఫైల్ ను చూడవచ్చు. మనం దీని పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:42 |
− | |బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు | + | |బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | |01:45 |
− | |మనం దీనిని ఓపెన్ చేద్దాం | + | |మనం దీనిని ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:53 |
− | | | + | |లోపటికి తీసుకొద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:01 |
− | | | + | |Zoom చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:05 |
− | | | + | |File లో నుండి Save as ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని save చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:20 |
− | |దీనిని | + | |దీనిని Save చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:24 |
− | |ఇప్పుడు మన వద్ద | + | |ఇప్పుడు మన వద్ద maths.fig అనే ఫైల్ వుంది. |
|- | |- | ||
− | | | + | |02:27 |
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం Edit ఎంచుకొని Plant మూలం పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:34 |
− | |మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం | + | |మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం. |
|- | |- | ||
− | | | + | |02:50 |
− | |టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే | + | |టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి. |
|- | |- | ||
− | | | + | |02:56 |
− | | | + | |Flag యొక్క డిఫాల్ట్ విలువ normal నుండి special కు మార్చండి. |
|- | |- | ||
− | | | + | |03:01 |
− | | | + | |Done పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | |03:07 |
− | |మూలము పెద్డగా | + | |మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును. |
|- | |- | ||
− | | | + | |03:12 |
− | |మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం | + | |మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి, దీనితో పని చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |03:23 |
− | |ఇక్కడ క్లిక్ చేద్దాం | + | |ఇక్కడ క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |03:26 |
− | | | + | |Grid mode ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | |03:31 |
− | |మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు | + | |మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు. |
|- | |- | ||
− | | | + | |03:39 |
− | |File ను save చేద్దాం | + | |File ను save చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |03:44 |
− | | | + | |Combined pdf and latex files ను వుపయోగించి export చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |03:51 |
− | |File | + | |File >> Export >> Combined pdf and LaTeX >> Export చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |04:03 |
− | |ఒక | + | |ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. |
|- | |- | ||
− | | | + | |04:11 |
− | |Terminal వద్దకు వెళ్దాం | + | |Terminal వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
− | | | + | |04:13 |
− | | | + | |ls -lrt అని టైపు చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |04:21 |
− | |జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది | + | |జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది. |
|- | |- | ||
− | | | + | |04:26 |
− | |చివరి రెండు ఫైల్స్ ,maths.pdf_t | + | |చివరి రెండు ఫైల్స్, maths.pdf_t మరియు maths.pdf. |
|- | |- | ||
− | | | + | |04:33 |
− | | | + | |Open maths.pdf కమాండ్ ఇద్దాం. |
|- | |- | ||
− | | | + | |04:42 |
− | |దీనిని లోపటికి తీసుకొద్దాం | + | |దీనిని లోపటికి తీసుకొద్దాం. |
|- | |- | ||
− | | | + | |04:45 |
− | |మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram | + | |మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | |04:50 |
− | |దీనిని మూసేద్దాం | + | |దీనిని మూసేద్దాం. |
|- | |- | ||
− | | | + | |04:52 |
− | |maths.pdf_t | + | |maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన Emacs editor లో చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |05:01 |
− | |ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం | + | |ఇది ఇక్కడే ఉంది. దీనిని తెరుద్దాం. |
|- | |- | ||
− | | | + | |05:14 |
− | |మీరు | + | |మీరు Emacsను ఉపయోగించవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
− | | | + | |05:17 |
− | |మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు | + | |మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
− | | | + | |05:22 |
− | | | + | |picture environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | |05:26 |
− | | | + | |includegraphics మరియు color packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి. |
|- | |- | ||
− | | | + | |05:41 |
− | |maths-bp.tex ఫైల్ | + | |maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం. |
+ | ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను. | ||
|- | |- | ||
− | | | + | |05:59 |
− | |నేను article class ఉపయోగించాను | + | |నేను article class ఉపయోగించాను. |
|- | |- | ||
− | | | + | |06:02 |
− | |నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము | + | |నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము. |
|- | |- | ||
− | | | + | |06:15 |
− | |నాకు | + | |నాకు Empty pagestyle కావాలి. నాకు page number అవసరం లేదు. |
|- | |- | ||
− | | | + | |06:20 |
− | |చివరగా maths.pdf_t file ను కల్పుతాను | + | |చివరగా maths.pdf_t file ను కల్పుతాను. |
|- | |- | ||
− | | | + | |06: 27 |
− | |టెర్మినల్ లో | + | |టెర్మినల్ లో pdflatex maths-bp command ఉపయోగిస్తాను. |
|- | |- | ||
− | | | + | |06:42 |
− | |maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message | + | |maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది. |
|- | |- | ||
− | | | + | |06:48 |
− | | | + | |open maths-bp.pdf command ఉపయోగించి దీనిని తెరుద్దాం. |
|- | |- | ||
− | | | + | |06:58 |
− | |మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని | + | |మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది. దీనిని Zoom చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:07 |
− | |గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక మూలమును block లోపటికి కదుపుదాం | + | |గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఇక మూలమును block లోపటికి కదుపుదాం. |
|- | |- | ||
− | | | + | |07:30 |
− | |Save చేసి | + | |Save చేసి Export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export. |
|- | |- | ||
− | | | + | |07:38 |
− | |Warning ను dismiss చేద్దాం | + | |Warning ను dismiss చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:41 |
− | |మళ్లీ compile చేద్దాం | + | |మళ్లీ compile చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:44 |
− | |File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం | + | |File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:49 |
− | |ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు | + | |ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | |07:56 |
− | | | + | |Special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |08:01 |
− | |నేను ఇక్కడికి వస్తాను | + | |నేను ఇక్కడికి వస్తాను. |
|- | |- | ||
− | | | + | |08:04 |
− | |మూలమును edit చేసి | + | |మూలమును edit చేసి, Special Flag ను normal కు మారుస్తాను. Done. |
|- | |- | ||
− | | | + | |08:25 |
− | |File | + | |File >> Save >> Export చేస్తాను. |
|- | |- | ||
− | | | + | |08:37 |
− | |Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను | + | |Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను. |
|- | |- | ||
− | | | + | |08:41 |
− | |Formula మనకు కావలిసిన విధముగా లేదు | + | |Formula మనకు కావలిసిన విధముగా లేదు. |
|- | |- | ||
− | | | + | |08:46 |
− | | | + | |special flag ను Special కు మారుద్దాం. |
|- | |- | ||
− | | | + | |09:03 |
− | |Save | + | |Save >> Export. |
|- | |- | ||
− | | | + | |09:12 |
− | |Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది | + | |Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది. |
|- | |- | ||
− | | | + | |09:18 |
− | |ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం | + | |ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం. |
|- | |- | ||
− | | | + | |09:22 |
− | |ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు | + | |ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచవచ్చు. |
|- | |- | ||
− | | | + | |09:28 |
− | |ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం | + | |ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం. |
|- | |- | ||
− | | | + | |09:38 |
− | |ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను | + | |ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను. |
|- | |- | ||
− | | | + | |09:43 |
− | |ఇక్కడ d పెట్టండి. Save, | + | |ఇక్కడ d పెట్టండి. Save, Export. |
|- | |- | ||
− | | | + | |09:52 |
− | | | + | |pdflatex ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం. |
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | | | + | |Undefined control sequence \dfrac, Error message వస్తుంది. |
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | |\dfrac కమాండ్ | + | |\dfrac కమాండ్ Amsmath package లో నిర్వచించబడినది. కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది. |
|- | |- | ||
|10:21 | |10:21 | ||
− | |maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి | + | |maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి. |
|- | |- | ||
|10:27 | |10:27 | ||
− | |ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం | + | |ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | | | + | |\usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం. |
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | |ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ | + | |ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను. |
|- | |- | ||
|10:49 | |10:49 | ||
− | |ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు | + | |ఇప్పుడు recompile చేస్తాను. ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|10:59 | |10:59 | ||
− | |ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి | + | |ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి. |
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | |గణితోక్తి ని Xfig లో | + | |గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది. |
|- | |- | ||
|11:11 | |11:11 | ||
− | |ముక్యమైన గమనిక | + | |ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు. |
|- | |- | ||
|11:16 | |11:16 | ||
− | | | + | |pdflatex command ద్వారా interpretation అవుతుంది. |
|- | |- | ||
|11:20 | |11:20 | ||
− | |Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి | + | |Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి. |
|- | |- | ||
|11:25 | |11:25 | ||
Line 284: | Line 287: | ||
|- | |- | ||
|11:31 | |11:31 | ||
− | |Terminal వద్దకు వెళ్దాం | + | |Terminal వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
|11:33 | |11:33 | ||
− | | | + | |pdfcrop maths-bp.pdf command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం maths-out.pdf లో తయారు చేసాం. |
− | + | ||
|- | |- | ||
|11:53 | |11:53 | ||
− | |one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది | + | |one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది. |
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | | | + | |pdfcrop input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది. |
|- | |- | ||
|12:09 | |12:09 | ||
− | | | + | | pdfcrop ను ముందుగానే నా సిస్టం లో install చేశాను. |
|- | |- | ||
|12:12 | |12:12 | ||
− | |ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి | + | |ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి. |
|- | |- | ||
|12:15 | |12:15 | ||
− | | | + | |open maths-out.pdf command వుపయోగించి output file ను చూద్దాం. |
|- | |- | ||
|12:29 | |12:29 | ||
− | |దీనిని లోపటికి తీసుకొస్తాను | + | |దీనిని లోపటికి తీసుకొస్తాను. |
|- | |- | ||
|12:31 | |12:31 | ||
− | |ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది | + | |ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది. |
|- | |- | ||
|12:34 | |12:34 | ||
− | |ఇక్కడ వున్న | + | |ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది. |
|- | |- | ||
|12:38 | |12:38 | ||
− | |ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు | + | |ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు. |
|- | |- | ||
|12:42 | |12:42 | ||
− | |దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను. | + | |దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. |
|- | |- | ||
|12:52 | |12:52 | ||
− | |మళ్లీ | + | |మళ్లీ slides వద్దకు వస్తాను. |
|- | |- | ||
|12:57 | |12:57 | ||
− | | | + | |briss సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు. |
|- | |- | ||
|13:01 | |13:01 | ||
− | |ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది | + | |ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది. |
|- | |- | ||
|13:08 | |13:08 | ||
− | |Mac OS X లో నేను దీనిని తనిఖీ | + | |Mac OS X లో నేను దీనిని తనిఖీ చేశాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు. |
|- | |- | ||
|13:17 | |13:17 | ||
− | |ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం | + | |ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
|- | |- | ||
|13:20 | |13:20 | ||
− | |మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత | + | |మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి. |
|- | |- | ||
|13:27 | |13:27 | ||
− | |వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి | + | |వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి. |
|- | |- | ||
|13:30 | |13:30 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను | + | |ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి. |
|- | |- | ||
|13:36 | |13:36 | ||
− | |వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి | + | |వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి. |
|- | |- | ||
|13:41 | |13:41 | ||
− | |Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి | + | |Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి. |
|- | |- | ||
|13:47 | |13:47 | ||
− | |spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి | + | |spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది. |
|- | |- | ||
|14:02 | |14:02 | ||
− | | | + | |What is a Spoken Tutorial లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి. |
|- | |- | ||
|14:09 | |14:09 | ||
− | |ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను | + | |ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు. నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను. |
|- | |- | ||
|14:19 | |14:19 | ||
− | |Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది | + | |Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది. |
|- | |- | ||
|14:29 | |14:29 | ||
− | |Tables and Figures ట్యుటోరియల్ | + | |Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు. |
|- | |- | ||
|14:38 | |14:38 | ||
− | |ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం | + | |ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది. Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం. |
|- | |- | ||
|14:53 | |14:53 | ||
Line 375: | Line 377: | ||
|- | |- | ||
|15:12 | |15:12 | ||
− | |మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం | + | |మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం. |
|- | |- | ||
|15:16 | |15:16 | ||
− | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . | + | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. |
− | + | సహకరించినందుకు ధన్యవాదములు. | |
− | సహకరించినందుకు ధన్యవాదములు | + | |- |
+ | |} |
Latest revision as of 14:56, 28 August 2018
Time | Narration |
00:00 | గణితంను Xfig లో అంతఃస్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:11 | రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి. |
00:16 | ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతఃస్థాపన చేయవచ్చు. |
00:23 | Feedback Diagrams through Xfig అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం.
ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి. |
00:36 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి. |
00:42 | ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. |
00:48 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను. |
00:52 | LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి. |
00:56 | image cropping software కూడా అవసరము. |
01:01 | Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను. |
01:09 | Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు. |
01:15 | Xfig వద్దకు వెళ్దాం. |
01:19 | ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం. |
01:26 | ఈ జాబితాను స్క్రోల్ చేస్తే, Feedback Diagrams through Xfig అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన feedback.fig ఫైల్ ను చూడవచ్చు. మనం దీని పై క్లిక్ చేద్దాం. |
01:42 | బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు. |
01:45 | మనం దీనిని ఓపెన్ చేద్దాం. |
01:53 | లోపటికి తీసుకొద్దాం. |
02:01 | Zoom చేద్దాం. |
02:05 | File లో నుండి Save as ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని save చేద్దాం. |
02:20 | దీనిని Save చేద్దాం. |
02:24 | ఇప్పుడు మన వద్ద maths.fig అనే ఫైల్ వుంది. |
02:27 | ఇప్పుడు మనం Edit ఎంచుకొని Plant మూలం పై క్లిక్ చేద్దాం. |
02:34 | మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం. |
02:50 | టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి. |
02:56 | Flag యొక్క డిఫాల్ట్ విలువ normal నుండి special కు మార్చండి. |
03:01 | Done పై క్లిక్ చేయండి. |
03:07 | మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును. |
03:12 | మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి, దీనితో పని చేద్దాం. |
03:23 | ఇక్కడ క్లిక్ చేద్దాం. |
03:26 | Grid mode ఎంచుకుందాం. |
03:31 | మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు. |
03:39 | File ను save చేద్దాం. |
03:44 | Combined pdf and latex files ను వుపయోగించి export చేద్దాం. |
03:51 | File >> Export >> Combined pdf and LaTeX >> Export చేద్దాం. |
04:03 | ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. |
04:11 | Terminal వద్దకు వెళ్దాం. |
04:13 | ls -lrt అని టైపు చేద్దాం. |
04:21 | జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది. |
04:26 | చివరి రెండు ఫైల్స్, maths.pdf_t మరియు maths.pdf. |
04:33 | Open maths.pdf కమాండ్ ఇద్దాం. |
04:42 | దీనిని లోపటికి తీసుకొద్దాం. |
04:45 | మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు. |
04:50 | దీనిని మూసేద్దాం. |
04:52 | maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన Emacs editor లో చూద్దాం. |
05:01 | ఇది ఇక్కడే ఉంది. దీనిని తెరుద్దాం. |
05:14 | మీరు Emacsను ఉపయోగించవలసిన అవసరం లేదు. |
05:17 | మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు. |
05:22 | picture environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు. |
05:26 | includegraphics మరియు color packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి. |
05:41 | maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం.
ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను. |
05:59 | నేను article class ఉపయోగించాను. |
06:02 | నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము. |
06:15 | నాకు Empty pagestyle కావాలి. నాకు page number అవసరం లేదు. |
06:20 | చివరగా maths.pdf_t file ను కల్పుతాను. |
06: 27 | టెర్మినల్ లో pdflatex maths-bp command ఉపయోగిస్తాను. |
06:42 | maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది. |
06:48 | open maths-bp.pdf command ఉపయోగించి దీనిని తెరుద్దాం. |
06:58 | మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది. దీనిని Zoom చేద్దాం. |
07:07 | గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఇక మూలమును block లోపటికి కదుపుదాం. |
07:30 | Save చేసి Export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export. |
07:38 | Warning ను dismiss చేద్దాం. |
07:41 | మళ్లీ compile చేద్దాం. |
07:44 | File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం. |
07:49 | ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు. |
07:56 | Special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. |
08:01 | నేను ఇక్కడికి వస్తాను. |
08:04 | మూలమును edit చేసి, Special Flag ను normal కు మారుస్తాను. Done. |
08:25 | File >> Save >> Export చేస్తాను. |
08:37 | Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను. |
08:41 | Formula మనకు కావలిసిన విధముగా లేదు. |
08:46 | special flag ను Special కు మారుద్దాం. |
09:03 | Save >> Export. |
09:12 | Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది. |
09:18 | ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం. |
09:22 | ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచవచ్చు. |
09:28 | ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం. |
09:38 | ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను. |
09:43 | ఇక్కడ d పెట్టండి. Save, Export. |
09:52 | pdflatex ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం. |
10:03 | Undefined control sequence \dfrac, Error message వస్తుంది. |
10:11 | \dfrac కమాండ్ Amsmath package లో నిర్వచించబడినది. కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది. |
10:21 | maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి. |
10:27 | ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం. |
10:35 | \usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం. |
10:41 | ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను. |
10:49 | ఇప్పుడు recompile చేస్తాను. ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం. |
10:59 | ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి. |
11:03 | గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది. |
11:11 | ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు. |
11:16 | pdflatex command ద్వారా interpretation అవుతుంది. |
11:20 | Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి. |
11:25 | బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. |
11:31 | Terminal వద్దకు వెళ్దాం. |
11:33 | pdfcrop maths-bp.pdf command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం maths-out.pdf లో తయారు చేసాం. |
11:53 | one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది. |
11:57 | pdfcrop input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది. |
12:09 | pdfcrop ను ముందుగానే నా సిస్టం లో install చేశాను. |
12:12 | ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి. |
12:15 | open maths-out.pdf command వుపయోగించి output file ను చూద్దాం. |
12:29 | దీనిని లోపటికి తీసుకొస్తాను. |
12:31 | ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది. |
12:34 | ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది. |
12:38 | ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు. |
12:42 | దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. |
12:52 | మళ్లీ slides వద్దకు వస్తాను. |
12:57 | briss సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు. |
13:01 | ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది. |
13:08 | Mac OS X లో నేను దీనిని తనిఖీ చేశాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు. |
13:17 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
13:20 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి. |
13:27 | వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి. |
13:30 | ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి. |
13:36 | వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి. |
13:41 | Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి. |
13:47 | spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది. |
14:02 | What is a Spoken Tutorial లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి. |
14:09 | ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు. నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను. |
14:19 | Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది. |
14:29 | Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు. |
14:38 | ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది. Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం. |
14:53 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
15:03 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
15:12 | మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం. |
15:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య.
సహకరించినందుకు ధన్యవాదములు. |