Difference between revisions of "Xfig/C2/Feedback-control-diagram/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
|- | |- | ||
− | | | + | | 00:00 |
− | | Xfig ఉపయోగించి | + | | Xfig ఉపయోగించి ఫీడ్‌బ్యాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:07 |
− | | | + | | బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన diagram తయారు చేసాము. |
|- | |- | ||
− | | | + | | 00:14 |
− | | ఈ | + | | ఈ ట్యుటోరియల్ ను మనం blocks tutorial అని సూచిద్దాం. |
|- | |- | ||
− | | | + | | 00:18 |
− | | | + | | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు blocks tutorial లో ప్రావిన్యత తెచ్చుకోండి. |
|- | |- | ||
− | | | + | | 00:22 |
− | | | + | | ఈ ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:31 |
− | | | + | | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | | | + | | 00:37 |
− | | | + | | blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం. |
|- | |- | ||
− | | | + | | 00:43 |
− | | | + | | Xfig వద్దకు వెళ్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:47 |
− | | | + | | File ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |00:52 |
− | | | + | | ప్రవేశ పేటికలో, బ్లాక్ అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా బ్లాక్.ఫిగ్ ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 01:04 |
− | | | + | | ఆప్షన్ తో ఈ చిత్రాన్ని feedback అని సేవ్ చేద్దాం. |
+ | ఫైల్ పై Save as ఎంపికను ఉపయోగించి, ఫీడ్‌బ్యాక్ గా, ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | | 01:24 |
− | | | + | | ఇప్పుడు మన వద్ద feedback.fig ఫైల్ వుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:28 |
− | | | + | |Grids ఫై క్లిక్ చేసి grids ను ఆన్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 01:34 |
− | | | + | | కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 01:41 |
− | | | + | | ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి. |
|- | |- | ||
− | | | + | | 01:46 |
− | | | + | | క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది. |
|- | |- | ||
− | | | + | | 01:49 |
− | | | + | | వివరణకు, మౌస్ ను నిలువుగానున్న scroll bar వద్దకు తీసుకుపొదాం. |
|- | |- | ||
− | | | + | | 01:55 |
− | | | + | | ఎడమ బటన్ ప్రక్కన comments ను గమనించండి. |
|- | |- | ||
− | | | + | | 01:59 |
− | | నేను | + | | దీనిని చూపించడానికి, నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది. |
|- | |- | ||
− | | | + | | 02:08 |
− | | | + | | ఎడమ బటన్ తో canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:17 |
− | | | + | | కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు కిందికి కదపవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 02:31 |
− | | | + | | అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు. ఎడమ, కుడి. |
|- | |- | ||
− | | | + | | 02:44 |
− | | | + | | నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి, పట్టుకొని canvasను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను. |
|- | |- | ||
− | | | + | | 02:57 |
− | | మౌస్ | + | | మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 03:03 |
− | | | + | | feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం. |
|- | |- | ||
− | | | + | | 03:08 |
− | | | + | | ఈ బాక్స్ ను కాపీ చేద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:13 |
− | | | + | | బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 03:16 |
− | | | + | | మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 03:27 |
− | | | + | | ఇప్పుడు మూలం రాద్దాం. |
|- | |- | ||
− | | | + | | 03:29 |
− | | | + | | పానెల్ ఎడమ భాగం లో T తో సూచించబడిన టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 03:37 |
− | | | + | | మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 03:43 |
− | | | + | |మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం. |
|- | |- | ||
− | | | + | | 03:51 |
− | | | + | |set పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 03:53 |
− | | | + | |Attributes పనేల్ లో Text Just బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 04:02 |
− | | | + | |Centre alignment ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 04:05 |
− | | | + | | మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 04:11 |
− | | | + | | క్షమించండి, నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు. |
|- | |- | ||
− | | | + | | 04:15 |
− | | | + | |Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
− | | | + | | 04:19 |
− | | | + | |సరైన స్థానం లో క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
− | | | + | | 04:27 |
− | | | + | |control అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 04:35 |
− | | | + | |ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే, |
|- | |- | ||
− | | | + | | 04:40 |
− | | | + | |polyline బటన్ ని ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 04:43 |
− | | | + | |attributes పానెల్ లో నుండి Arrow Mode ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 04:53 |
− | | | + | |Arrow Type బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 05:00 |
− | | | + | |రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 05:08 |
− | | | + | |కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్. |
|- | |- | ||
− | | | + | | 05:14 |
− | | మౌస్ | + | |అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్‌తో క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 05:20 |
− | | | + | | బాణం తో రేఖ సృష్టించబడింది. |
|- | |- | ||
− | | | + | | 05:25 |
− | | | + | |నేను వృత్తం ను గీస్తాను. |
|- | |- | ||
− | | | + | | 05:27 |
− | | | + | |ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న సర్కిల్ ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 05:33 |
− | | | + | |మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం. |
|- | |- | ||
− | | | + | | 05:37 |
− | | | + | |మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది. |
|- | |- | ||
− | | | + | | 05:47 |
− | | | + | |వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి. |
|- | |- | ||
− | | | + | | 05:54 |
− | | | + | | అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది. |
|- | |- | ||
− | | | + | | 05:57 |
− | | | + | | పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో, ఈ క్రియను రద్దు చెస్తాను. |
|- | |- | ||
− | | | + | | 06:02 |
− | | | + | | పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 06:10 |
− | | | + | |ఆ పని చేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 06:14 |
− | | ఒక | + | | Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 06:18 |
− | | | + | | అన్ని objects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 06:22 |
− | | | + | | వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ cross hairs ను కదుపుదాం. |
|- | |- | ||
− | | | + | | 06:32 |
− | | | + | | ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి. |
|- | |- | ||
− | | | + | | 06:35 |
− | | | + | |ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు. Edit బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, అన్డు వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి. |
|- | |- | ||
− | | | + | | 06:44 |
− | | | + | | ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది. |
|- | |- | ||
− | | | + | | 06:49 |
− | | | + | |zoom లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 06:55 |
− | | | + | | ఫై ఎడమ భాగం లో వున్న view బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని zoom ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి. |
|- | |- | ||
− | | | + | | 07:00 |
− | | | + | |Zoom to fit the canvas వద్ద మౌస్ ను వదిలేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | | + | | ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం. |
|- | |- | ||
− | | | + | | 07:08 |
− | | | + | | వృత్తాన్ని తొలగిద్డాం. |
|- | |- | ||
− | | | + | | 07:12 |
− | | | + | |unzoom చేస్తాను. |
|- | |- | ||
− | | | + | | 07:20 |
− | | | + | | స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను. |
|- | |- | ||
− | | | + | | 07:35 |
− | | | + | |Delete గుర్తును on చేయదల్చుకోలేదు. ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్. |
|- | |- | ||
− | | | + | | 07:41 |
− | | | + | |వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 07:44 |
+ | | ఎడమ వృత్తం ఎంచుకుంటాను. | ||
+ | |- | ||
+ | | 07:47 | ||
+ | | వృత్తాని మళ్లీ గీస్తాను. | ||
+ | |- | ||
+ | | 08:00 | ||
+ | | ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను. | ||
+ | |- | ||
+ | | 08:04 | ||
+ | | ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను. | ||
+ | |- | ||
+ | | 08:07 | ||
+ | | పానెల్ ఎడమ భాగం లో వున్న library ఫై క్లిక్ చేద్దాం. | ||
+ | |- | ||
+ | | 08:11 | ||
| లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది. | | లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | | 08:15 |
− | | ఒక | + | | ఒక dialog window తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | | + | | 08:17 |
− | | Library ప్రక్కన | + | | Library ప్రక్కన None Loaded అని వస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 08:20 |
− | | దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం | + | |దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 08:22 |
− | | అందుబాటులోని | + | | అందుబాటులోని libraries జాబితా కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:25 |
− | | | + | |Logic library వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి. |
|- | |- | ||
− | | | + | |08:31 |
− | | | + | |small dot ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 08:36 |
− | | | + | |Dialog window మూసుకుంటుంది. |
|- | |- | ||
− | | | + | | 08:38 |
| ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు. | | ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | | 08:42 |
− | | ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం | + | | ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం. |
|- | |- | ||
− | | | + | | 08:51 |
− | | వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి | + | |వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి. |
|- | |- | ||
− | | | + | | 08:57 |
− | | మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు | + | |మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు. |
|- | |- | ||
− | | | + | | 09:00 |
− | | మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం | + | | మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం. |
|- | |- | ||
− | | | + | | 09:05 |
− | | కుడి బటన్ చర్య ను | + | | కుడి బటన్ చర్య ను రద్దు చేస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 09:08 |
− | | ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది | + | | ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది. |
|- | |- | ||
− | | | + | | 09:10 |
− | | ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం | + | | ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం. |
|- | |- | ||
− | | | + | | 09:15 |
− | | polyline ఎంచుకుందాం | + | | polyline ఎంచుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 09:18 |
− | | ఇంతకు ముందు ఎంచుకున్న | + | | ఇంతకు ముందు ఎంచుకున్న arrow mode మరియు arrow type జ్ఞాపకము చేసుకోబడ్డవి. |
|- | |- | ||
− | | | + | | 09:24 |
− | | ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది | + | | ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది. |
|- | |- | ||
− | | | + | | 09:28 |
− | | బిందువు ఫై క్లిక్ చేయండి | + | | బిందువు ఫై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 09:34 |
− | | మౌస్ ను కిందికి | + | | మౌస్ ను కిందికి జరిపి క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 09:41 |
− | | వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి | + | | వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 09:47 |
− | | మౌస్ ను వృత్తం వైపు జరిపి | + | | మౌస్ ను వృత్తం వైపు జరిపి middle mouse button క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | | 09:54 |
− | | వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి | + | | వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం. |
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | Xfig యొక్క ఫై ఎడమ కొనలో | + | | Xfig యొక్క ఫై ఎడమ కొనలో file బటన్ లోనుండి save ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం. |
|- | |- | ||
| 10:19 | | 10:19 | ||
− | | ఇప్పుడు ఫైల్ ను | + | | ఇప్పుడు ఫైల్ ను export చేద్దాం. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | | + | | మళ్ళి ఒకసారి file బటన్ లో నుండి Export ఎంచుకుందాం. |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | | | + | |language తర్వాత PDF ను ఎంచుకుందాం. |
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | ఇప్పుడు మన వద్ద | + | | ఇప్పుడు మన వద్ద feedback.pdf ఫైల్ వుంది. |
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | | + | |open feedback.pdf command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | ఇప్పుడు | + | |ఇప్పుడు కావాల్సిన block diagram మన వద్ద వుంది. |
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
− | | మన ఉద్దేశం నిరవేరింది | + | | మన ఉద్దేశం నిరవేరింది. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | మీ కోసం నా | + | | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి | + | | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి | + | | Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి. |
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
− | | feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి | + | | feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి. |
|- | |- | ||
− | | 11: | + | | 11:24 |
− | | Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి | + | | Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి. |
|- | |- | ||
− | | 11: | + | | 11:31 |
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:43 |
− | | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | + | | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
|- | |- | ||
− | | 11: | + | |
− | | | + | | 11:48 |
+ | | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, మాతో చేరినందుకు కృతజ్ఞతలు. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
− | |||
|} | |} |
Latest revision as of 12:33, 28 August 2018
Time | Narration |
00:00 | Xfig ఉపయోగించి ఫీడ్‌బ్యాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన diagram తయారు చేసాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ ను మనం blocks tutorial అని సూచిద్దాం. |
00:18 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు blocks tutorial లో ప్రావిన్యత తెచ్చుకోండి. |
00:22 | ఈ ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:31 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను. |
00:37 | blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం. |
00:43 | Xfig వద్దకు వెళ్దాం. |
00:47 | File ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం. |
00:52 | ప్రవేశ పేటికలో, బ్లాక్ అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా బ్లాక్.ఫిగ్ ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు. |
01:04 | ఆప్షన్ తో ఈ చిత్రాన్ని feedback అని సేవ్ చేద్దాం.
ఫైల్ పై Save as ఎంపికను ఉపయోగించి, ఫీడ్‌బ్యాక్ గా, ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం. |
01:24 | ఇప్పుడు మన వద్ద feedback.fig ఫైల్ వుంది. |
01:28 | Grids ఫై క్లిక్ చేసి grids ను ఆన్ చేద్దాం. |
01:34 | కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు. |
01:41 | ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి. |
01:46 | క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది. |
01:49 | వివరణకు, మౌస్ ను నిలువుగానున్న scroll bar వద్దకు తీసుకుపొదాం. |
01:55 | ఎడమ బటన్ ప్రక్కన comments ను గమనించండి. |
01:59 | దీనిని చూపించడానికి, నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది. |
02:08 | ఎడమ బటన్ తో canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు. |
02:17 | కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు కిందికి కదపవచ్చు. |
02:31 | అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు. ఎడమ, కుడి. |
02:44 | నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి, పట్టుకొని canvasను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను. |
02:57 | మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది. |
03:03 | feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం. |
03:08 | ఈ బాక్స్ ను కాపీ చేద్దాం. |
03:13 | బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం. |
03:16 | మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి. |
03:27 | ఇప్పుడు మూలం రాద్దాం. |
03:29 | పానెల్ ఎడమ భాగం లో T తో సూచించబడిన టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేద్దాం. |
03:37 | మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం. |
03:43 | మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం. |
03:51 | set పై క్లిక్ చేద్దాం. |
03:53 | Attributes పనేల్ లో Text Just బటన్ పై క్లిక్ చేద్దాం. |
04:02 | Centre alignment ఎంచుకుందాం. |
04:05 | మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం. |
04:11 | క్షమించండి, నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు. |
04:15 | Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను. |
04:19 | సరైన స్థానం లో క్లిక్ చేస్తాను. |
04:27 | control అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం. |
04:35 | ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే, |
04:40 | polyline బటన్ ని ఎంచుకుందాం. |
04:43 | attributes పానెల్ లో నుండి Arrow Mode ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం. |
04:53 | Arrow Type బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం. |
05:00 | రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం. |
05:08 | కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్. |
05:14 | అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్‌తో క్లిక్ చేద్దాం. |
05:20 | బాణం తో రేఖ సృష్టించబడింది. |
05:25 | నేను వృత్తం ను గీస్తాను. |
05:27 | ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న సర్కిల్ ఎంచుకుందాం. |
05:33 | మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం. |
05:37 | మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది. |
05:47 | వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి. |
05:54 | అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది. |
05:57 | పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో, ఈ క్రియను రద్దు చెస్తాను. |
06:02 | పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు. |
06:10 | ఆ పని చేద్దాం. |
06:14 | Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది. |
06:18 | అన్ని objects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు. |
06:22 | వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ cross hairs ను కదుపుదాం. |
06:32 | ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి. |
06:35 | ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు. Edit బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, అన్డు వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి. |
06:44 | ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది. |
06:49 | zoom లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. |
06:55 | ఫై ఎడమ భాగం లో వున్న view బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని zoom ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి. |
07:00 | Zoom to fit the canvas వద్ద మౌస్ ను వదిలేద్దాం. |
07:04 | ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం. |
07:08 | వృత్తాన్ని తొలగిద్డాం. |
07:12 | unzoom చేస్తాను. |
07:20 | స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను. |
07:35 | Delete గుర్తును on చేయదల్చుకోలేదు. ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్. |
07:41 | వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు. |
07:44 | ఎడమ వృత్తం ఎంచుకుంటాను. |
07:47 | వృత్తాని మళ్లీ గీస్తాను. |
08:00 | ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను. |
08:04 | ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను. |
08:07 | పానెల్ ఎడమ భాగం లో వున్న library ఫై క్లిక్ చేద్దాం. |
08:11 | లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది. |
08:15 | ఒక dialog window తెరుచుకుంటుంది. |
08:17 | Library ప్రక్కన None Loaded అని వస్తుంది. |
08:20 | దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం. |
08:22 | అందుబాటులోని libraries జాబితా కనిపిస్తుంది. |
08:25 | Logic library వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి. |
08:31 | small dot ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం. |
08:36 | Dialog window మూసుకుంటుంది. |
08:38 | ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు. |
08:42 | ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం. |
08:51 | వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి. |
08:57 | మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు. |
09:00 | మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం. |
09:05 | కుడి బటన్ చర్య ను రద్దు చేస్తుంది. |
09:08 | ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది. |
09:10 | ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం. |
09:15 | polyline ఎంచుకుందాం. |
09:18 | ఇంతకు ముందు ఎంచుకున్న arrow mode మరియు arrow type జ్ఞాపకము చేసుకోబడ్డవి. |
09:24 | ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది. |
09:28 | బిందువు ఫై క్లిక్ చేయండి. |
09:34 | మౌస్ ను కిందికి జరిపి క్లిక్ చేయండి. |
09:41 | వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి. |
09:47 | మౌస్ ను వృత్తం వైపు జరిపి middle mouse button క్లిక్ చేయండి. |
09:54 | వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం. |
10:08 | Xfig యొక్క ఫై ఎడమ కొనలో file బటన్ లోనుండి save ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం. |
10:19 | ఇప్పుడు ఫైల్ ను export చేద్దాం. |
10:22 | మళ్ళి ఒకసారి file బటన్ లో నుండి Export ఎంచుకుందాం. |
10:30 | language తర్వాత PDF ను ఎంచుకుందాం. |
10:36 | ఇప్పుడు మన వద్ద feedback.pdf ఫైల్ వుంది. |
10:43 | open feedback.pdf command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. |
10:56 | ఇప్పుడు కావాల్సిన block diagram మన వద్ద వుంది. |
11:00 | మన ఉద్దేశం నిరవేరింది. |
11:04 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. |
11:08 | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి. |
11:13 | Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి. |
11:19 | feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి. |
11:24 | Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి. |
11:31 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:43 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
11:48 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |