Difference between revisions of "Xfig/C2/Simple-block-diagram/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Timing !Narration |- |0:00 | Welcome to the spoken tutorial on block diagram creation using Xfig |-http://script.spoken-tutorial.org/index.php?title=Xfig/C2/Simple…')
 
 
(6 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
!Timing
+
!Time
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0:00
+
|00:00
| Welcome to the spoken tutorial on block diagram creation using Xfig
+
| Xfig ఉపయోగించి, Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
|-
|-http://script.spoken-tutorial.org/index.php?title=Xfig/C2/Simple-block-diagram/English-timed&action=edit
+
 
| 00:07
 
| 00:07
| In this tutorial, we will explain how to create block diagrams of the type given below
+
| ఈ  ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| We will see the tools required for this purpose:
+
| ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో  ఇప్పుడు చూద్దాం.
 
|-
 
|-
|oo:19
+
|00:19
|I shall use Xfig, a block diagram manipulation tool  
+
|నేను Block Diagram అభిసంధానం  పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|I am using version 3.2, patch level 5  
+
|నేను Xfig వర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|I will also use the terminal and a pdf browser.  
+
|నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:37
 
|00:37
| I am creating this tutorial on Mac OS X.  
+
| ఈ ట్యుటోరియల్ ను Mac OS X(Mac operating system) లో తయారు చేస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|Xfig works on Linux and Windows also.  
+
|Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
 
|-
 
|-
 
|00:45
 
|00:45
|Installation on Linux is the easiest of all.  
+
|అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం.
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|The procedure to use Xfig is the same in all three.  
+
|మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
|00:56
 
|00:56
| It is recommended to use a three button mouse for Xfig   
+
| Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది.  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|But one or two button mouse can also be configured to work
+
|ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
 
|-
 
|-
 
|01:07
 
|01:07
| The user manual for Xfig is available on the web.
+
| Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
 
|-
 
|-
 
|01:16
 
|01:16
|Let us see it. We can see the introduction to Xfig in this page.  
+
|మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|We can see the Table of Contents of this manual here.  
+
|మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|
+
|మనం దీని ని క్లిక్ చేద్దాం.
మనం దీని ని క్లిక్ చేద్దాం
+
 
|-
 
|-
 
|01:31
 
|01:31
|We can see the details of the people who created Xfig here.  
+
|Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు.
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|Let us see this page.  
+
|ఈ పేజీ ని చూద్దాం.
 
|-
 
|-
 
|01:40
 
|01:40
| I will now explain the screen configuration for this tutorial.  
+
| ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను.
 
|-
 
|-
 
|01:46
 
|01:46
|It has the slides, Xfig, internet browser – Firefox and the terminal.  
+
|ఇందులో స్లైడ్స్, Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి.
 
|-
 
|-
 
|01:58
 
|01:58
|This is the command I used to invoke Xfig on Mac.  
+
|Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|These are arranged in an overlapping fashion, for easy switch from one to the other.  
+
|ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక  అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|The listener can easily see the switch happening – no need for guess work.
+
|వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు.
 
|-
 
|-
 
|02:17
 
|02:17
| Let us start with Xfig
+
| ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం.
 
|-
 
|-
 
|02:20
 
|02:20
| The left hand side of Xfig worksheet has the “drawing mode panel”.
+
| Xfig వర్క్ షీట్ ఎడమ భాగం  లో drawing mode panel వుంది.
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|The buttons on top half of this panel can be used to create different objects.  
+
|ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి.
 
|-
 
|-
 
|02:33
 
|02:33
|The ones in the bottom are used to work with them.
+
|క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:39
 
|02:39
| Using the buttons at the top, one can carry out file and edit operations
+
|ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:46
 
|02:46
| The space in the centre is known as the canvas.  
+
|మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు.
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|This is where the figure will be created.
+
|ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు.
 
|-
 
|-
 
|02:53
 
|02:53
| Let us now get started with drawing.
+
|ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|The first thing I will do is to put the grids on the canvas.  
+
|మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|I do this by clicking on the “grid mode” button, at the bottom.  
+
|దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న grid mode బటన్ ను క్లిక్ చేస్తాను.  
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|We can choose different grid sizes. I will choose the middle one.  
+
|మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు. నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
 +
 
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Grids help align the different objects that we would place.  
+
|గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు.
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|In this tutorial, by clicking, I mean clicking the left mouse button and releasing it.  
+
|ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి.
 
|-
 
|-
 
|03:21
 
|03:21
|Similarly, selecting or choosing a button would mean that you have to click it with the left mouse.  
+
|అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు.
 
|-
 
|-
 
|03:29
 
|03:29
|If a different action is required, I will state it explicitly.
+
|వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
 
|-
 
|-
 
|03:34
 
|03:34
| As our diagram should have a box, let us choose the “box symbol” with sharp corners, from the “left hand side panel”
+
| మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి, పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల box symbolను ఎన్నుకుందాం.
 
|-
 
|-
|04:43
+
|03:43
|We will go to the place where we want to place the box.  
+
|మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం.
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|We will click the mouse at this point.  
+
|ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం.
|-03:53
+
|-
|
+
|03:53
|This selects the north west corner of the box.
+
|ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది.
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|Move the mouse to the opposite end until the box is of the size we want.  
+
|ఇప్పుడు బాక్స్  కావలసిన పరిమాణంలో వచ్చే వరకు  దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి.  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|Once the box is of right size, we can click the mouse once again.  
+
|ఒక్కసారి బాక్స్  సరైన పరిమాణంలో, వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|The box is now created.
+
|బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
 
|-
 
|-
| 04:18
+
|04:18
| We will now explain how to use the “Edit” feature of Xfig. Using this, we will increase the thickness of the box.
+
| ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| Let us press the “edit button” in the left hand panel.  
+
|పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|04:31
 
|04:31
|We see that all the key points of the box are displayed.
+
|ఇప్పుడు మనం బాక్స్ బిందువులు చూడవచ్చు.
 
|-
 
|-
 
|04:36
 
|04:36
|Let us click on any one of these points and thus select the box.  
+
|ఇప్పుడు మనం ఇందులోనుండి, ఏదో ఒక  బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం.  
 
|-
 
|-
 
|04:41
 
|04:41
|A dialog box opens.
+
|ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|We will take the mouse to the “Width” box.
+
|ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం.
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|Make sure that the mouse pointer stays within the box.  
+
|మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|Let us delete the default value of 1.
+
|ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం.
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|The contents of this box cannot be changed if the mouse is not inside the box.  
+
|ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము.
 
|-
 
|-
 
|05:01
 
|05:01
|If the mouse moves away at any time of entry in the box, please bring it inside and continue typing.
+
|మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు  చేయాలి.
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|Let us now enter 2.
+
|ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం.
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|We click the “Done”. Let me show you this.  
+
|Done పై  క్లిక్ చేయాలి. నేను దీనిని చూపిస్తాను.
 
|-
 
|-
 
|05:17
 
|05:17
|Click the “Done” and leave the dialog box.  
+
|Done పై  క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం.
 
|-
 
|-
 
|05:20
 
|05:20
|We see that the thickness of the box has increased.
+
|బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి.
 
+
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| We would now want to enter lines with arrows.
+
|మనకు  లైన్స్ అర్రౌస్ తో కావాలి.
 
+
 
|-
 
|-
 
|05:28
 
|05:28
| Let us choose the “polyline button” from the left hand side panel.
+
|పానల్ ఎడమ భాగంలో వున్న polyline button  ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|05:34
 
|05:34
| The panel at the bottom is known as the attributes panel.  
+
| క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|Using the buttons present in this panel, the parameters of each object may be changed.
+
|ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters  మార్చవచ్చు.
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|The number of buttons change, depending on the chosen object.
+
|ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది.  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
| Let us select the “Arrow Mode” button from the attributes panel.
+
|ఇప్పుడు  attributes panel నుంచి arrow mode బటన్ ఎంపిక చేసుకుందాం.  
 
|-
 
|-
 
|05:57
 
|05:57
|Let us choose the second option in the dialog box, as this would give an arrow at the end point.
+
|ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవ ఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
 
|-
 
|-
 
|06:04
 
|06:04
|Let us click the “Arrow Type” button.  
+
|Arrow Type బటన్ పై  క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|In the window that appears, we select the arrow head of our choice.
+
|కనిపించే window లో మనకు నచ్చిన  arrow head ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|06:14
 
|06:14
|Let us click at the point where we want the line to start.
+
|ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|Let us move the mouse to the end point of the desired line.  
+
|ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం.  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|Let us now click there with “middle mouse button”.  
+
|ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం.  
 
|-
 
|-
 
|06:36
 
|06:36
|The line is created with an arrow.
+
|లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|Remember, you have to press the middle button to complete the arrow.  
+
|బాణం ను ముగించడానికి  మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి.
 
|-
 
|-
 
|06:43
 
|06:43
|Not the left or right button.  
+
|కుడి లేక ఎడమ బటన్ కాదు.
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|If you make a mistake, please click the “Edit”, and press “Undo”
+
|ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి.
 
|-
 
|-
 
|06:52
 
|06:52
| Let us draw another line, at the output of the box, by copying
+
|ఇప్పుడు మనం copy ద్వారా  బాక్స్ యొక్క output వద్ద  ఇంకొక రేఖను గీద్దాం.
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|Choose the copy button from the left hand side panel.  
+
|పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.  
 
|-
 
|-
 
|07:05
 
|07:05
|Choose the line.  
+
|రేఖను ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|Move the mouse to the destination and click.  
+
|మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|07:15
 
|07:15
|The line is copied.
+
|రేఖ ప్రతి చేయబడినది.
 
|-
 
|-
 
|07:18
 
|07:18
| Let us put some text now.  
+
|ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం.
 
|-
 
|-
 
|07:21
 
|07:21
|Let us click the “Text box”, indicated by T, from the left hand side panel.
+
|మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన Text box  పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|07:29
 
|07:29
| Let us choose the font size of the text.
+
| ఇప్పుడు మనం మూలము(text) యొక్క font size ఎంపిక చేద్దాం.
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|Let us click the “Text Size” button from the “attributes panel” and obtain a dialog window.
+
|attributes panel నుండి Text Size బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది. 
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|Let us move the mouse to the value box and keep the mouse there.
+
|ఇప్పుడు మనం మౌస్ ని value box వద్దకు తీసుకేల్దాము.
 
|-
 
|-
 
|07:46
 
|07:46
|Let us delete the default value of 12 and enter 16.
+
|స్వయంసిద్ధ విలువ  12 ని చెరిపేసి 16 ను  ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|Let us choose the button “Set”.
+
|Set బటన్ ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|The dialog box gets closed and the “Text Size” is now shown as 16 in the “attributes panel”.
+
|ఇప్పుడు డైలాగ్ బాక్స్  ముగించబడి  attributes panelలో Text Size 16 చూపిస్తుంది.
 
|-
 
|-
 
|08:05
 
|08:05
| We will centre align the text.  
+
| మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం.
 
|-
 
|-
 
|08:08
 
|08:08
|Let us click the “Text Just” button in the attributes panel.
+
|attributes panel లోని Text Just బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|A dialog box opens.  
+
|ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది.
 
|-
 
|-
 
|08:15
 
|08:15
|Let us choose the middle one for centre alignment.
+
|సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం.
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|Let us click at the centre of the box.
+
|బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|08:29
 
|08:29
| I will type “Plant” and click the mouse.  
+
| నేను Plant టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను.  
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|The text is created.
+
|ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది.
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|I can move the text with the “Move” key on the left hand side panel, if required.
+
|ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న Move key తో కదుపవచ్చు.
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| Let us now save this figure.  
+
|ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం.
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|Let us click the “file button” at the top left hand corner of Xfig, hold, and drag the mouse to “save” and release.  
+
|Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న file button మీద క్లిక్ చేద్దాం. Mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం. 
 
|-
 
|-
 
|09:04
 
|09:04
|As this is the first time, Xfig asks for the file name.  
+
|ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫల్ పేరు అడుగుతుంది.  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|We can choose the directory and then the file name.  
+
|మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|Let us type the name as “block” and choose “save”.  
+
|ఇప్పుడు పేరు block అని టైపు చేసి save చేద్దాం.  
 
|-
 
|-
 
|09:27
 
|09:27
|The file gets saved as block.fig.  
+
|block.fig పేరు తో ఫైల్ save అవుతుంది.
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|You can see that name at the top.
+
|ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు.
 
|-
 
|-
 
|09:34
 
|09:34
| Let us now export the file.  
+
|ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం.
 
|-
 
|-
 
|09:36
 
|09:36
|Let us click the “file” button once again, hold and drag the mouse to “export”.
+
|మళ్ళి ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం.  
 
|-
 
|-
 
|09:47
 
|09:47
|Click the box next to “language”, hold and drag the mouse to “PDF” and release the key to select the “PDF Format”.  
+
|Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని PDF వద్దకు లాగి వదిలేయాలి. ఇప్పుడు PDF Format ఎంచుకోబడినది.
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|Now click the “export” button. We get the file “block.pdf”.
+
|ఇప్పుడు export బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది.
 
|-
 
|-
 
|10:05
 
|10:05
| Let us open this file through the command “open block.pdf” from the terminal.  
+
|Terminal లో open block.pdf కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.  
 
|-
 
|-
 
|10:18
 
|10:18
|We now have the block diagram that we wanted.
+
|ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది.
 
|-
 
|-
 
|10:21  
 
|10:21  
| We have completed our objective. We have the figure we want.
+
|మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది.
 
|-
 
|-
 
|10:30
 
|10:30
| We have an assignment for you
+
|ఇప్పుడు మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది.
 
|-
 
|-
 
|10:33
 
|10:33
| Substitute the box with different objects.  
+
|ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.  
 
|-
 
|-
 
|10:36
 
|10:36
|Create a rectangle using polyline. Change the size and the direction of the arrows in the figure.  
+
|Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
 
|-
 
|-
 
|10:43
 
|10:43
|Move the text, line and box to different locations.  
+
|మూలమును(text), రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి.
 
|-
 
|-
 
|10:48
 
|10:48
|Export the file in eps format and view it.  
+
|ఫైల్ ను EPS format లో export చేసి చూడండి.  
 
|-
 
|-
 
|10:51
 
|10:51
|View the file block.fig in an editor, and identify different components.  
+
|block.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి.
 
|-
 
|-
 
|10:58
 
|10:58
|Create entirely different block diagrams.
+
|మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
 
|-
 
|-
 
|11:02
 
|11:02
| We have now come to the end of this tutorial.
+
|ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
|11:06
 
|11:06
| Spoken Tutorial is a part of the Talk to a Teacher project Supported by the National Mission on Education through ICT (NMEICT), MHRD, Government of India.  
+
|స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
  
 +
దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
  
More information on this mission is available at
 
 
http://spoken-tutorial.org/NMEICT-Intro
 
 
|-
 
|-
 
|11:28  
 
|11:28  
| I have downloaded a few more web pages
+
|నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను.
 
|-
 
|-
 
|11:38
 
|11:38
| The website for the spoken tutorial project is
+
| Spoken Tutorial  project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org].
 
+
[http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org].  
+
 
|-
 
|-
 
|11:48
 
|11:48
|This project is explained by the video available at this link "What is a Spoken Tutorial".
+
|ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది.
 
|-
 
|-
 
|11:57
 
|11:57
|At this spoken-tutorial.org/wiki, we have listed the FOSS tools supported by our project.  
+
|spoken-tutorial.org/wiki వెబ్సైటు లో, ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్  జాబితా వున్నది.
 
|-
 
|-
 
|12:12
 
|12:12
|Let us also see the page devoted to Xfig.  
+
|మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం.
 
|-
 
|-
 
|12:27
 
|12:27
| We welcome your participation and also your feedback.
+
|ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య ధన్యవాదములు.
This is Kannan Moudgalya signing off.
+
|-
 
+
 
+
Thanks for joining.
+
 
+
 
+
Goodbye.
+
 
+
 
|}
 
|}

Latest revision as of 12:02, 28 August 2018

Time Narration
00:00 Xfig ఉపయోగించి, Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:17 ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం.
00:19 నేను Block Diagram అభిసంధానం పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
00:24 నేను Xfig వర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను.
00:29 నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
00:37 ఈ ట్యుటోరియల్ ను Mac OS X(Mac operating system) లో తయారు చేస్తున్నాను.
00:41 Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
00:45 అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం.
00:50 మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
00:56 Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది.
01:00 ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
01:07 Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
01:16 మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
01:23 మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
01:28 మనం దీని ని క్లిక్ చేద్దాం.
01:31 Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు.
01:36 ఈ పేజీ ని చూద్దాం.
01:40 ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను.
01:46 ఇందులో స్లైడ్స్, Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి.
01:58 Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
02:04 ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
02:10 వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు.
02:17 ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం.
02:20 Xfig వర్క్ షీట్ ఎడమ భాగం లో drawing mode panel వుంది.
02:26 ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి.
02:33 క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు.
02:39 ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు.
02:46 మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు.
02:50 ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు.
02:53 ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం.
02:55 మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.
03:01 దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న grid mode బటన్ ను క్లిక్ చేస్తాను.
03:05 మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు. నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
03:11 గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు.
03:16 ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి.
03:21 అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు.
03:29 వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
03:34 మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి, పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల box symbolను ఎన్నుకుందాం.
03:43 మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం.
03:50 ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం.
03:53 ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది.
03:57 ఇప్పుడు బాక్స్ కావలసిన పరిమాణంలో వచ్చే వరకు దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి.
04:12 ఒక్కసారి బాక్స్ సరైన పరిమాణంలో, వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
04:16 బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
04:18 ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
04:26 పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేద్దాం.
04:31 ఇప్పుడు మనం బాక్స్ బిందువులు చూడవచ్చు.
04:36 ఇప్పుడు మనం ఇందులోనుండి, ఏదో ఒక బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం.
04:41 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:43 ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం.
04:47 మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
04:51 ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం.
04:55 ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము.
05:01 మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు చేయాలి.
05:07 ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం.
05:13 Done పై క్లిక్ చేయాలి. నేను దీనిని చూపిస్తాను.
05:17 Done పై క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం.
05:20 బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి.
05:24 మనకు లైన్స్ అర్రౌస్ తో కావాలి.
05:28 పానల్ ఎడమ భాగంలో వున్న polyline button ఎంచుకుందాం.
05:34 క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
05:40 ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters మార్చవచ్చు.
05:45 ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది.
05:52 ఇప్పుడు attributes panel నుంచి arrow mode బటన్ ఎంపిక చేసుకుందాం.
05:57 ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవ ఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
06:04 Arrow Type బటన్ పై క్లిక్ చేద్దాం.
06:08 కనిపించే window లో మనకు నచ్చిన arrow head ఎంచుకుందాం.
06:14 ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం.
06:23 ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం.
06:31 ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం.
06:36 లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
06:39 బాణం ను ముగించడానికి మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి.
06:43 కుడి లేక ఎడమ బటన్ కాదు.
06:45 ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి.
06:52 ఇప్పుడు మనం copy ద్వారా బాక్స్ యొక్క output వద్ద ఇంకొక రేఖను గీద్దాం.
06:59 పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.
07:05 రేఖను ఎంచుకుందాం.
07:09 మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం.
07:15 రేఖ ప్రతి చేయబడినది.
07:18 ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం.
07:21 మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన Text box పై క్లిక్ చేద్దాం.
07:29 ఇప్పుడు మనం మూలము(text) యొక్క font size ఎంపిక చేద్దాం.
07:35 attributes panel నుండి Text Size బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది.
07:41 ఇప్పుడు మనం మౌస్ ని value box వద్దకు తీసుకేల్దాము.
07:46 స్వయంసిద్ధ విలువ 12 ని చెరిపేసి 16 ను ప్రవేశ పెడుదాం.
07:52 Set బటన్ ఎంచుకుందాం.
07:56 ఇప్పుడు డైలాగ్ బాక్స్ ముగించబడి attributes panelలో Text Size 16 చూపిస్తుంది.
08:05 మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం.
08:08 attributes panel లోని Text Just బటన్ పై క్లిక్ చేద్దాం.
08:13 ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది.
08:15 సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం.
08:21 బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం.
08:29 నేను Plant టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను.
08:36 ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది.
08:38 ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న Move key తో కదుపవచ్చు.
08:50 ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం.
08:52 Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న file button మీద క్లిక్ చేద్దాం. Mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం.
09:04 ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫల్ పేరు అడుగుతుంది.
09:09 మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
09:12 ఇప్పుడు పేరు block అని టైపు చేసి save చేద్దాం.
09:27 block.fig పేరు తో ఫైల్ save అవుతుంది.
09:30 ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు.
09:34 ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం.
09:36 మళ్ళి ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం.
09:47 Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని PDF వద్దకు లాగి వదిలేయాలి. ఇప్పుడు PDF Format ఎంచుకోబడినది.
09:59 ఇప్పుడు export బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది.
10:05 Terminal లో open block.pdf కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.
10:18 ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది.
10:21 మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది.
10:30 ఇప్పుడు మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది.
10:33 ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.
10:36 Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
10:43 మూలమును(text), రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి.
10:48 ఫైల్ ను EPS format లో export చేసి చూడండి.
10:51 block.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి.
10:58 మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
11:02 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:06 స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.

11:28 నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను.
11:38 Spoken Tutorial project కు సంబందించిన వెబ్ సైట్ [1].
11:48 ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది.
11:57 spoken-tutorial.org/wiki వెబ్సైటు లో, ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్ జాబితా వున్నది.
12:12 మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం.
12:27 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya, Pratik kamble