Difference between revisions of "Jmol-Application/C4/Animation-using-Script-Commands/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | |ప్రదర్శన కోసం, మనం ethane మరియు | + | |ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobinల యొక్క నమూనాలను ఉదాహరణలుగా ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|00:39 | |00:39 | ||
− | | ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. | + | |ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:44 | |00:44 | ||
Line 36: | Line 36: | ||
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | |move కమాండ్, | + | |move కమాండ్, మీకు ఒక modelను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయు వీలుకల్పిస్తుంది. |
|- | |- | ||
|01:11 | |01:11 | ||
Line 42: | Line 42: | ||
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | |slab | + | |slab కమాండ్ ను ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | |నేను | + | |నేను ethaneను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | |modelkit ఐకాన్ చేయండి | + | |modelkit ఐకాన్ పై క్లిక్ చేయండి. Methane యొక్క మోడల్ screen పై కనిపిస్తుంది. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | |hydrogen పై క్లిక్ చేయండి.ఇప్పుడు మనం తెరపై | + | |hydrogen పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తెరపై Ethane యొక్క మోడల్ ను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది. | + | |యానిమేషన్ పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | |మొదటి మూడు | + | |మొదటి మూడు x, y మరియు z అక్షాల చుట్టూ భ్రమణంనకు సబంధించినవి, నాల్గవది ధన లేదా ఋణ సంఖ్యలుగా తెలపగల zoom modifier. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |ధన సంఖ్య zoom in కొరకు మరియు | + | |ధన సంఖ్య zoom in కొరకు మరియు ఋణ సంఖ్య zoom out కొరకు. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | |ఎనిమిదవది slab పరామీటర్.slab అణువును | + | |ఎనిమిదవది slab పరామీటర్. slab అణువును slices చేస్తుంది. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
Line 111: | Line 111: | ||
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | |మునుపటి | + | |మునుపటి కమాండ్ను పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
− | |సెమికోలన్ తరువాత delay space 2 అని టైప్ చేయండి. | + | |సెమికోలన్ తరువాత, delay space 2 అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | |ఇక్కడ, delay కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయడానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకన్ల పాటు ఆపుతుంది | + | |ఇక్కడ, delay కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయడానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకన్ల పాటు ఆపుతుంది. |
|- | |- | ||
|03:48 | |03:48 | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | |ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు.Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. | + | |ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు. Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
Line 132: | Line 132: | ||
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | |నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను | + | |నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను edit చేయండి. |
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | |hydrogens మరియు | + | |hydrogens మరియు carbons యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ ను ఉపయోగించండి. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | |అణువు యొక్క నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయటానికి slab కమాండ్ ను జోడించండి. | + | |అణువు యొక్క, నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయటానికి slab కమాండ్ ను జోడించండి. |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | |నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను.ఎంటర్ నొక్కండి. | + | |నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | 4 సెకన్లలో | + | |4 సెకన్లలో x-యాక్సిస్లో 360 degreeలు త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి. |
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | |Enter ను నొక్కి,ప్యానెల్ ను గమనించండి. | + | |Enter ను నొక్కి, ప్యానెల్ ను గమనించండి. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | | | + | |పైన ఉన్న అన్ని దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం. |
|- | |- | ||
|07:13 | |07:13 | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
|07:20 | |07:20 | ||
− | |loop 2 | + | |loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్, ఒక 2 సెకన్ల తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
Line 231: | Line 231: | ||
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | |ఇప్పుడు సంగ్రహిద్దాం.ఈ ట్యుటోరియల్లో మనము | + | |ఇప్పుడు సంగ్రహిద్దాం. ఈ ట్యుటోరియల్లో మనము, |
− | |- | + | |- |
|07:44 | |07:44 | ||
− | |move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ | + | |move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ లను సృష్టించడం నేర్చుకున్నాము. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | |అసైన్మెంట్ గా మీకు నచ్చిన అణువును తీసుకొని, move మరియు delay ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి. | + | |అసైన్మెంట్ గా, మీకు నచ్చిన అణువును తీసుకొని, move మరియు delay ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | |ఈ క్రింది లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని తెలుపుతుంది.దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి, చూడండి. | + | |ఈ క్రింది లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి, చూడండి. |
|- | |- | ||
|08:25 | |08:25 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
|08:32 | |08:32 | ||
Line 264: | Line 264: | ||
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |
− | | | + | |- |
|} | |} |
Latest revision as of 13:30, 6 August 2018
Time | Narration |
00:01 | Animation using Script Commands అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, Jmol script commands ను ఉపయోగించి, యానిమేషన్ లను చూపించడం నేర్చుకుంటాము. |
00:12 | ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobinల యొక్క నమూనాలను ఉదాహరణలుగా ఉపయోగిస్తాము. |
00:19 | యానిమేషన్ కొరకు క్రింది move, delay, slab, loop మరియు capture కీవర్డ్స్ ను, |
00:24 | Jmol script commands తో ఉపయోగిస్తాము. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించుటకు, మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రము మరియు Jmol window పై కార్యాచరణ గురించి తెలిసిఉండాలి. |
00:39 | ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:44 | ఈ ట్యూటోరియల్ ను రికార్డ్ చేయుటకు, నేను Ubuntu OS వర్షన్ 14.10, |
00:51 | Jmol వర్షన్ 14.1.11 మరియు Java వర్షన్ 7 ను ఉపయోగిస్తున్నాను. |
00:58 | ఈ slide, ప్రతీ animation command యొక్క పనిచేయు విధానం ను వివరంగా చూపుతుంది. |
01:03 | move కమాండ్, మీకు ఒక modelను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయు వీలుకల్పిస్తుంది. |
01:11 | delay కమాండ్ ను నిర్దేశించిన కొన్ని సెకెన్ల పాటు script ను ఆపడానికి ఉపయోగిస్తాము. |
01:17 | slab కమాండ్ ను ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము. |
01:23 | loop కమాండ్, స్క్రిప్ట్ ను ఎంచుకున్న సమయం పాటు ఆలస్యంతో, ప్రారంభం వద్ద తిరిగి మొదలయ్యేలా చేస్తుంది. |
01:30 | capture కమాండ్, యానిమేషన్స్ ను animated GIF files గా సంగ్రహిస్తుంది. |
01:36 | Jmol స్క్రిప్ట్ కమాండ్ పై మరిన్ని వివరాలకు, Jmol interactive script documentation అనే వెబ్ పేజ్ ను దర్శించండి. |
01:44 | Jmol విండో ను తెరచి, move కమాండ్ ను ఉపయోగించి, యానిమేషన్ ను ప్రదర్శిద్దాం. |
01:50 | నేను ethaneను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను. |
01:55 | modelkit మెనూ ను ఉపయోగించి ethane యొక్క మోడల్ ను సృష్టించండి. |
01:59 | modelkit ఐకాన్ పై క్లిక్ చేయండి. Methane యొక్క మోడల్ screen పై కనిపిస్తుంది. |
02:06 | hydrogen పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తెరపై Ethane యొక్క మోడల్ ను కలిగి ఉన్నాము. |
02:13 | File మెనూ ను ఉపయోగించి, console ను తెరవండి. |
02:17 | ప్రాంప్ట్ వద్ద, ఈ క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
02:21 | command line, move అనే పదం తో మొదలయ్యి, |
02:24 | యానిమేషన్ పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది. |
02:29 | move కమాండ్ గురించి మరింత సమాచారం: move కమాండ్ లో 9 పరామీటర్స్ ఉన్నాయి. |
02:36 | మొదటి మూడు x, y మరియు z అక్షాల చుట్టూ భ్రమణంనకు సబంధించినవి, నాల్గవది ధన లేదా ఋణ సంఖ్యలుగా తెలపగల zoom modifier. |
02:48 | ధన సంఖ్య zoom in కొరకు మరియు ఋణ సంఖ్య zoom out కొరకు. |
02:52 | తరువాత మూడు పరామీటర్స్ మూడు అక్షాల వెంబడి, translation తో వ్యవహరిస్తాయి. |
02:57 | ఎనిమిదవది slab పరామీటర్. slab అణువును slices చేస్తుంది. |
03:03 | ఇది ఒక నిర్దిష్ట లోతుకు అణువులను తొలగిస్తుంది కాబట్టి లోపలి లక్షణాలు సులువుగా గమనించవచ్చు. |
03:10 | తొమ్మిదవ పరామీటర్ అనేది move కమాండ్ ప్రదర్శనలో సెకండ్లలో తీసుకునే మొత్తం సమయం. |
03:17 | Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. |
03:20 | ఎంటర్ నొక్కి, ప్యానెల్ ను పరిశీలించండి. |
03:25 | మనం ఇప్పటికే ఉన్న వాటికి మరిన్ని కమాండ్స్ ను జోడించడం ద్వారా ఆసక్తికరమైన యానిమేషన్ ను సృష్టించవచ్చు. |
03:31 | మునుపటి కమాండ్ను పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి. |
03:36 | సెమికోలన్ తరువాత, delay space 2 అని టైప్ చేయండి. |
03:41 | ఇక్కడ, delay కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయడానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకన్ల పాటు ఆపుతుంది. |
03:48 | ఆపై, delay కమాండ్ తరువాత మరొక move కమాండ్ ను టైప్ చేయండి. |
03:52 | ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు. Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. |
04:06 | మనము ఈ యానిమేషన్ సమయంలో పరమాణువుల యొక్క రంగును కూడా మార్చవచ్చు. |
04:10 | మునుపటి కమాండ్ ను పొందడానికి up-arrow కీని మళ్ళీ నొక్కండి. |
04:15 | నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను edit చేయండి. |
04:19 | hydrogens మరియు carbons యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ ను ఉపయోగించండి. ఎంటర్ నొక్కండి. |
04:27 | ప్యానెల్ ను మళ్ళీ గమనించండి. |
04:34 | అణువు యొక్క, నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయటానికి slab కమాండ్ ను జోడించండి. |
04:41 | up-arrow కీని మళ్ళీ నొక్కి, కన్సోల్ పై చూపిన విధంగా మునుపటి కమాండ్ ను సవరించండి. |
04:47 | select కమాండ్ తరువాత slab on అని టైప్ చేయండి. |
04:51 | కమాండ్ యొక్క చివరన slab off ను టైప్ చేయండి. |
04:55 | Enter నొక్కి, ప్యానెల్ ను గమనించండి. |
05:01 | అణువు యొక్క భాగాలు కనిపించండం మరియు అదృశ్యం అవ్వడాన్ని మీరు చూడవచ్చు. |
05:06 | మీరు capture కీవర్డ్ ఉపయోగించి, GIF ఫైల్ గా ఈ యానిమేషన్ ను సేవ్ చేయవచ్చు. |
05:11 | మునుపటి కమాండ్ పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి. |
05:15 | capture కమాండ్ ను టైప్ చేసి, ఫైల్ పేరు మరియు path లను కమాండ్ ప్రారంభంలో టైప్ చేయండి. |
05:21 | మీరు ఈ GIF ఫైల్ ను save చేయటానికి మీ home ఫోల్డర్ యొక్క పేరు ను టైప్ చేయవచ్చు. |
05:26 | నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి. |
05:36 | ఇప్పుడు యానిమేషన్, GIF ఫైల్ గా నా డెస్క్ టాప్ పై భద్రపరచబడుతుంది. |
05:41 | GIF యొక్క దాచబడిన స్థలమును నావిగేట్ చేయండి. |
05:44 | దాచిన GIF ఫైల్ ను Image Viewer software తో తెరవండి. |
05:50 | Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. |
05:54 | అదేవిధంగా, ఏదైనా macromolecule యొక్క pdb ఫైల్ ను తెరవండి; ఉదాహరణకు-ఒక pdb code 2DN1 తో oxygenated hemoglobin. |
06:06 | నిర్మాణం ను, File మెనూ ఉపయోగించి Pdb డేటాబేస్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి. |
06:11 | టెక్స్ట్ బాక్స్లో pdb కోడ్ 2DN1 టైప్ చేసి OK నొక్కండి. |
06:19 | hemoglobin యొక్క నమూనా ప్యానెల్ పై ప్రదర్శించబడుతుంది. |
06:23 | Console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
06:26 | మనము ప్రోటీన్ యొక్క వివిధ విభాగాల యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ కమాండ్ ను ఉపయోగించాము. |
06:32 | మనము move కమాండ్ ను కూడా ఉపయోగించాము. |
06:35 | ఈ కమాండ్, ప్రోటీన్ ను Red కార్టూన్లలో ప్రదర్శిస్తుంది. |
06:40 | yellow spacefill display గా ఉన్న Haem అణువును 50% కత్తిరిస్తుంది. |
06:48 | 4 సెకన్లలో x-యాక్సిస్లో 360 degreeలు త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి. |
06:56 | Enter ను నొక్కి, ప్యానెల్ ను గమనించండి. |
07:07 | పైన ఉన్న అన్ని దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం. |
07:13 | అదే కమాండ్ ను పొందడానికి up-arrow కీని నొక్కండి. కమాండ్ యొక్క చివరిలో loop 2 అని టైప్ చేయండి. |
07:20 | loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్, ఒక 2 సెకన్ల తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి. |
07:34 | మీరు సృజనాత్మకంగా అలోచించి, యానిమేట్ చేయడానికి ఇటువంటి అనేక కమాండ్స్ ను టైప్ చేయవచ్చు. |
07:39 | ఇప్పుడు సంగ్రహిద్దాం. ఈ ట్యుటోరియల్లో మనము, |
07:44 | move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ లను సృష్టించడం నేర్చుకున్నాము. |
07:54 | మనము loop మరియు slab కమాండ్ లను కూడా ఉపయోగించాము. |
07:58 | capture కమాండ్ ఉపయోగించి GIF ఫైలుగా యానిమేషన్లను సేవ్ చేశాము. |
08:03 | అసైన్మెంట్ గా, మీకు నచ్చిన అణువును తీసుకొని, move మరియు delay ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి. |
08:11 | యానిమేషన్ ను సృష్టించేందుకు బాండ్స్ యొక్క ప్రదర్శన, రంగు మరియు పరిమాణం మార్చండి. |
08:17 | ఈ క్రింది లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి, చూడండి. |
08:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:32 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
08:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది. |
08:43 | ఈ మిషన్ పై మరింత సమాచారం చూపించబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
08:48 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |