Difference between revisions of "Jmol-Application/C3/Surfaces-and-Orbitals/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Jmol Application లో Surfaces and Orbitals అను ట్యుటోరియల్ కు స్వాగతం. |-...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 20: | Line 20: | ||
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | |ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application లో మాలిక్యూలర్ మోడల్స్ క్రియేట్ అండ్ ఎడిట్ చేయుట | + | |ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application లో మాలిక్యూలర్ మోడల్స్ క్రియేట్ అండ్ ఎడిట్ చేయుట పై అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |Jmol వర్షన్ 12.2.2 | + | |Jmol వర్షన్ 12.2.2 మరియు |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | అలా చేయటానికి, మనము కర్సర్ ను hydrogen మీద ఉంచి, దానిపై క్లిక్ చేయాలి. | + | |అలా చేయటానికి, మనము కర్సర్ ను hydrogen మీద ఉంచి, దానిపై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | |screen పై ethane యొక్క నమూనా ఉన్నది | + | |screen పై ethane యొక్క నమూనా ఉన్నది. |
|- | |- | ||
|01:21 | |01:21 | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | carbon | + | |carbon గొలుసు ముగింపుకు దగ్గరగా ఉన్న హైడ్రోజెన్లలో ఒక దాని పై క్లిక్ చేయండి, |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | |నిర్మాణం ను సమర్ధవంతమైనది గా చేయుటకు modelkit మెనులో | + | |నిర్మాణం ను సమర్ధవంతమైనది గా చేయుటకు modelkit మెనులో minimize ఎంపికను ఉపయోగించండి. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | ప్రత్యామ్నాయంగా, cyclic structures లు సృష్టించడానికి modelkit మెనులో | + | |ప్రత్యామ్నాయంగా, cyclic structures లు సృష్టించడానికి modelkit మెనులో Drag to bond ఎంపికను కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | ఈ లక్షణాన్ని ప్రదర్శించేందుకు నేను pentane యొక్క నమూనాను ఉపయోగిస్తాను. | + | |ఈ లక్షణాన్ని ప్రదర్శించేందుకు నేను pentane యొక్క నమూనాను ఉపయోగిస్తాను. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | |panel లో pentane యొక్క నమూనా ఉన్నది . | + | |panel లో pentane యొక్క నమూనా ఉన్నది. |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | |గొలుసు చివరలో ఉన్న | + | |గొలుసు చివరలో ఉన్న carbon పై కర్సర్ ను ఉంచండి. |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | ఇప్పుడు,mouse button ను విడుదల చేయండి. | + | | ఇప్పుడు, mouse button ను విడుదల చేయండి. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | మనము ప్యానెల్లో cyclopentane యొక్క ఒక నమూనాను కలిగి ఉన్నాము. | + | |మనము ప్యానెల్లో cyclopentane యొక్క ఒక నమూనాను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | ఇప్పుడు, cyclohexane యొక్క నమూనాతో Jmol panel కు తిరిగి వెళ్దాము. | + | |ఇప్పుడు, cyclohexane యొక్క నమూనాతో Jmol panel కు తిరిగి వెళ్దాము. |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | |తరువాత, మనము దానిని benzene గా మార్చుటకు రెండు | + | |తరువాత, మనము దానిని benzene గా మార్చుటకు రెండు ద్విబంధాలను నిర్మాణంలో ప్రవేశపెట్టుట అవసరం. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | |స్థిరమైన conformation పొందడానికి energy minimization ను | + | |స్థిరమైన conformation పొందడానికి energy minimization ను చేయండి. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | Jmol Application అణువుల Surface topology ప్రదర్శించబడవచ్చు. | + | |Jmol Application అణువుల Surface topology ప్రదర్శించబడవచ్చు. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | |||
|modelkit menu మూసివేయబడింది అని నిర్ధారించుకోండి. | |modelkit menu మూసివేయబడింది అని నిర్ధారించుకోండి. | ||
|- | |- | ||
Line 168: | Line 167: | ||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
− | | అనేక ఐచ్చికాలతో ఒక sub-menu | + | | అనేక ఐచ్చికాలతో ఒక sub-menu తెరవబడుతుంది. |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
Line 174: | Line 173: | ||
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | |van der Waal's మరియు | + | |van der Waal's మరియు మొదలైనవి. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | ప్రదర్శన కోసం, నేను Molecular surface ను | + | |ప్రదర్శన కోసం, నేను Molecular surface ను ఎంచుకోవాలి. |
|- | |- | ||
|04:28 | |04:28 | ||
− | | Benzene యొక్క నమూనా molecular surface తో ప్రదర్శించబడుతుంది | + | | Benzene యొక్క నమూనా molecular surface తో ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
Line 189: | Line 188: | ||
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | |మనము ఉపరితలాలను అపారదర్శకతగా | + | |మనము ఉపరితలాలను అపారదర్శకతగా కూడా చేయవచ్చు. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
Line 196: | Line 195: | ||
|04:52 | |04:52 | ||
|Surfaces వరకు స్క్రోల్ చేసి, Make Opaque ఎంపికను ఎంచుకోండి. | |Surfaces వరకు స్క్రోల్ చేసి, Make Opaque ఎంపికను ఎంచుకోండి. | ||
− | |- | + | |- |
|04:59 | |04:59 | ||
− | |benzene | + | |benzene మోడల్ అపారదర్శకంగా మారింది అని గమనించండి. |
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | ఉపరితల ఎంపికను నిలిపివేయడానికి - పాప్-అప్ మెనూను తెరచి, | + | |ఉపరితల ఎంపికను నిలిపివేయడానికి - పాప్-అప్ మెనూను తెరచి, Surfaces ను ఎంచుకొనుము. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
Line 207: | Line 206: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |ఇప్పుడు, మనము ఏ ఉపరితలాలను లేకుండా | + | |ఇప్పుడు, మనము ఏ ఉపరితలాలను లేకుండా benzene యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | |Jmol | + | |Jmol అణువుల యొక్క atomic మరియు molecular orbitals ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
Line 228: | Line 227: | ||
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | |అటామిక్ ఆర్బిటాళ్ల కై command line, isosurface phase atomicorbital | + | |అటామిక్ ఆర్బిటాళ్ల కై command line, isosurface phase atomicorbital తో మొదలవుతుంది. |
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | ($) dollar prompt వద్ద ,isosurface phase atomic orbital | + | | ($) dollar prompt వద్ద, isosurface phase atomic orbital అని టైప్ చేయండి. |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | | దీని తరువాత ప్రతీ atomic orbital కు వేరువేరు గా ఉండే quantum numbers n, l | + | | దీని తరువాత ప్రతీ atomic orbital కు వేరువేరు గా ఉండే quantum numbers n, l మరియు m లను ఎంటర్ చేయాలి. |
|- | |- | ||
|06:14 | |06:14 | ||
Line 240: | Line 239: | ||
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | | నంబర్లు 2, 0, 0, వరుసగా n, l మరియు m క్వాంటం | + | |నంబర్లు 2, 0, 0, వరుసగా n, l మరియు m క్వాంటం సంఖ్యలను సూచిస్తాయి. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
Line 258: | Line 257: | ||
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | | n , l మరియు m క్వాంటం సంఖ్యలను 2 1 1 | + | |n, l మరియు m క్వాంటం సంఖ్యలను 2 1 1 గా సవరించండి. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
Line 264: | Line 263: | ||
|- | |- | ||
|07:05 | |07:05 | ||
− | |మళ్ళీ బాణం కీని నొక్కి, n, l మరియు m లను వరసగా | + | |మళ్ళీ బాణం కీని నొక్కి, n, l మరియు m లను వరసగా 3 2 మరియు -1 కు సవరించండి. |
|- | |- | ||
|07:13 | |07:13 | ||
− | |Enter కీ ను నొక్కి, | + | |Enter కీ ను నొక్కి, Jmol panel లో dxy కక్ష్య ను చూడండి. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | |ఈ చిత్రాలను jpg, png లేదా pdf | + | |ఈ చిత్రాలను jpg, png లేదా pdf వంటి వివిధ ఫార్మాట్లలో కూడా save చెయ్యవచ్చు. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | ఇక్కడ అన్ని పరమాణు ఆర్బిటాల్స్ (s, p, d | + | |ఇక్కడ అన్ని పరమాణు ఆర్బిటాల్స్ (s, p, d మరియు f) కోసం కమాండ్ ల జాబితా ఉంది. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
Line 285: | Line 284: | ||
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | + | |Jmol ను ఉపయోగించి, sp<sup> 3 </sup>, sp<sup> 2 </sup> మరియు sp వంటి Hybridized molecular orbitals ను ప్రదర్శించవచ్చు. | |
− | |Jmol ను ఉపయోగించి, < | + | |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | మనము ప్యానెల్లో methane యొక్క నమూనాను కలిగి ఉన్నాము. | + | |మనము ప్యానెల్లో methane యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | Methane | + | | Methane sp <sup> 3 </sup> molecular orbitals ను కలిగి ఉంది. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | Linear Combination of Atomic Orbitals | + | | Linear Combination of Atomic Orbitals అనగా, LCAO పద్ధతి molecular orbitals ను సృష్టించేందుకు ఉపయోగిస్తారు. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | |కాబట్టి, కమాండ్ లైన్ lcaocartoon , తో మొదలయి, తరువాత create మరియు orbital | + | |కాబట్టి, కమాండ్ లైన్ lcaocartoon, తో మొదలయి, తరువాత create మరియు orbital పేరుచే వెంబడించబడతాయి. |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
Line 313: | Line 311: | ||
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | |||
| ప్యానెల్లోని ఇది ethene యొక్క అణువు. | | ప్యానెల్లోని ఇది ethene యొక్క అణువు. | ||
|- | |- | ||
Line 326: | Line 323: | ||
|- | |- | ||
|09:22 | |09:22 | ||
− | | up-arrow కీని నొక్కి మరియు sp2a ను sp2b | + | | up-arrow కీని నొక్కి మరియు sp2a ను sp2b గా మార్చి, Enter నొక్కండి. |
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | మళ్ళీ,up-arrow కీని నొక్కి మరియు sp2b ను sp2c,గా మార్చి, Enter నొక్కండి. | + | | మళ్ళీ, up-arrow కీని నొక్కి మరియు sp2b ను sp2c, గా మార్చి, Enter నొక్కండి. |
− | |- | + | |- |
|09:41 | |09:41 | ||
|చివరగా pi bond, కోసం pz గా ఆర్బిటాల్ పేరును సవరించండి. | |చివరగా pi bond, కోసం pz గా ఆర్బిటాల్ పేరును సవరించండి. | ||
|- | |- | ||
|09:48 | |09:48 | ||
− | |ప్యానెల్ లో మనము | + | |ప్యానెల్ లో మనము ethene అణువును అన్ని molecular orbitals తో కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|09:55 | |09:55 | ||
Line 347: | Line 344: | ||
|- | |- | ||
|10:10 | |10:10 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది | + | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
|- | |- | ||
|10:12 | |10:12 | ||
Line 359: | Line 356: | ||
|- | |- | ||
|10:23 | |10:23 | ||
− | |అదే విధంగా మనము Atomic orbitals (s, p, d, f) గురించి కూడా నేర్చుకున్నాము | + | |అదే విధంగా మనము Atomic orbitals (s, p, d, f) గురించి కూడా నేర్చుకున్నాము. |
|- | |- | ||
|10:29 | |10:29 | ||
− | |console లో స్క్రిప్ట్ ఆదేశాలు వ్రాయడం ద్వారా Molecular orbitals (sp3, sp2 | + | |console లో స్క్రిప్ట్ ఆదేశాలు వ్రాయడం ద్వారా Molecular orbitals (sp3, sp2 మరియు sp) ను ప్రదర్శించడం. |
|- | |- | ||
|10:38 | |10:38 | ||
− | |ఇక్కడ ఒక అసైన్మెంట్ | + | |ఇక్కడ ఒక అసైన్మెంట్, |
|- | |- | ||
|10:40 | |10:40 | ||
Line 386: | Line 383: | ||
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
|- | |- | ||
|11:11 | |11:11 | ||
Line 395: | Line 392: | ||
|- | |- | ||
|11:19 | |11:19 | ||
− | | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి | + | | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, contact@spoken-tutorial.org |
|- | |- | ||
|11:26 | |11:26 | ||
Line 407: | Line 404: | ||
|- | |- | ||
|11:42 | |11:42 | ||
− | | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 17:06, 3 August 2018
Time | Narration |
00:01 | Jmol Application లో Surfaces and Orbitals అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి: |
00:10 | alicyclic మరియు aromatic మొలిక్యూల్స్ (అణువుల) యొక్క నమూనాలను సృష్టించడం. |
00:14 | అణువుల యొక్క వివిధ ఉపరితలాలను ప్రదర్శించడం. |
00:18 | atomic మరియు molecular orbitals ను ప్రదర్శించడం. |
00:22 | ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application లో మాలిక్యూలర్ మోడల్స్ క్రియేట్ అండ్ ఎడిట్ చేయుట పై అవగాహన ఉండాలి. |
00:29 | ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:38 | Ubuntu OS వర్షన్ 12.04 |
00:42 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
00:45 | Java (JRE) వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను. |
00:48 | నేను ఒక కొత్త Jmol application విండో ను తెరిచాను. |
00:52 | ముందుగా cyclohexane యొక్క నమూనాను సృష్టిద్దాం. |
00:56 | modelkit మెనూ పై క్లిక్ చేయండి. |
00:59 | panel పైన methane యొక్క ఒక నమూనా కనిపిస్తుంది. |
01:03 | cyclohexane ను సృష్టించడానికి, మనం ఆరు carbon పరమాణువులతో ఒక hydrocarbon చైన్(గొలుసు)ను చేయవలసి ఉంటుంది. |
01:09 | మనము hydrogen ను methyl సమూహంతో భర్తీ చేస్తాము. |
01:13 | అలా చేయటానికి, మనము కర్సర్ ను hydrogen మీద ఉంచి, దానిపై క్లిక్ చేయాలి. |
01:18 | screen పై ethane యొక్క నమూనా ఉన్నది. |
01:21 | ఈ దశను మరో 2 సార్లు పునరావృతం చేసి ఒక hydrogen స్థానంను ఒక methyl సమూహంతో భర్తీ చేయండి. |
01:28 | నిర్మాణం ఒక వృత్తంలా ఏర్పడే విధంగా hydrogens పై క్లిక్ చేయండి. |
01:33 | ఇప్పుడు, Rotate molecule సాధనాన్ని ఉపయోగించి, తెరపై నిర్మాణంను రొటేట్ చేయండి. |
01:38 | ప్యానెల్లో butane యొక్క నిర్మాణం ఉన్నది |
01:41 | modelkit మెనూ పై క్లిక్ చేయండి. |
01:45 | గొలుసు కు చివరన carbon పరమాణువులను కలిగిన hydrogen పై క్లిక్ చేయండి. |
01:52 | ఇక్కడ panel లో pentane యొక్క ఒక నమూనా ఉన్నది. |
01:55 | carbon గొలుసు ముగింపుకు దగ్గరగా ఉన్న హైడ్రోజెన్లలో ఒక దాని పై క్లిక్ చేయండి, |
02:00 | Cyclohexane యొక్క ఒక నమూనా ప్యానెల్లో సృష్టించబడింది. |
02:04 | నిర్మాణం ను సమర్ధవంతమైనది గా చేయుటకు modelkit మెనులో minimize ఎంపికను ఉపయోగించండి. |
02:09 | Cyclohexane యొక్క నమూనా, దాని అత్యంత స్థిరమైన chair conformation లో ఉంది. |
02:15 | ప్రత్యామ్నాయంగా, cyclic structures లు సృష్టించడానికి modelkit మెనులో Drag to bond ఎంపికను కూడా ఉపయోగించవచ్చు. |
02:24 | ఈ లక్షణాన్ని ప్రదర్శించేందుకు నేను pentane యొక్క నమూనాను ఉపయోగిస్తాను. |
02:29 | panel లో pentane యొక్క నమూనా ఉన్నది. |
02:32 | దీన్ని cyclopentane గా మార్చడానికి, modelkit మెనూ నుండి Drag to bond ఎంపికను ఎంచుకోండి. |
02:40 | గొలుసు చివరలో ఉన్న carbon పై కర్సర్ ను ఉంచండి. |
02:45 | mouse button నొక్కి పట్టుకోండి. |
02:47 | mouse button వదలకుండా, కర్సర్ ను గొలుసు మరో చివరలో ఉన్న కార్బన్ వరకు తీసుకురండి. |
02:54 | ఇప్పుడు, mouse button ను విడుదల చేయండి. |
02:57 | మనము ప్యానెల్లో cyclopentane యొక్క ఒక నమూనాను కలిగి ఉన్నాము. |
03:01 | ఇప్పుడు, cyclohexane యొక్క నమూనాతో Jmol panel కు తిరిగి వెళ్దాము. |
03:06 | ఇప్పుడు మనం benzene ring ను cyclohexane గా మార్చుదాం. |
03:10 | cyclohexane ring లో ప్రత్యామ్నాయ స్థానాల్లో double-bond లు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. |
03:16 | modelkit మెనూని తెరవండి. |
03:19 | ఏదైనా రెండు carbon పరమాణువుల మధ్య bond పై కర్సర్ ను ఉంచండి. |
03:25 | ఇప్పుడు మనము panel లో cyclohexene ను కలిగివున్నాము. |
03:29 | తరువాత, మనము దానిని benzene గా మార్చుటకు రెండు ద్విబంధాలను నిర్మాణంలో ప్రవేశపెట్టుట అవసరం. |
03:36 | తదుపరి, రెండు ప్రత్యామ్నాయ carbon పరమాణువుల మధ్య bond పై క్లిక్ చేయండి. |
03:41 | మనము ప్యానెల్ పై benzene యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
03:44 | స్థిరమైన conformation పొందడానికి energy minimization ను చేయండి. |
03:49 | Jmol Application అణువుల Surface topology ప్రదర్శించబడవచ్చు. |
03:56 | వివిధ ఉపరితలాలను వీక్షించేందుకు, pop-up menu ను తెరవండి. |
04:01 | modelkit menu మూసివేయబడింది అని నిర్ధారించుకోండి. |
04:06 | ఇప్పుడు పాప్-అప్ మెనుని తెరవడానికి panel పై క్లిక్ చెయ్యండి. |
04:10 | క్రిందికి స్క్రోల్ చేయండి మరియు Surfaces ను ఎంచుకోండి. |
04:14 | అనేక ఐచ్చికాలతో ఒక sub-menu తెరవబడుతుంది. |
04:18 | Dot Surface, |
04:20 | van der Waal's మరియు మొదలైనవి. |
04:23 | ప్రదర్శన కోసం, నేను Molecular surface ను ఎంచుకోవాలి. |
04:28 | Benzene యొక్క నమూనా molecular surface తో ప్రదర్శించబడుతుంది. |
04:33 | దీనిని మరొక ఉపరితలంకు మార్చండి, ఉదాహరకు Dot Surface. |
04:38 | కాబట్టి, మళ్ళీ పాప్-అప్ మెనుని తెరిచి, Dot Surface ను ఎంచుకోండి. |
04:44 | మనము ఉపరితలాలను అపారదర్శకతగా కూడా చేయవచ్చు. |
04:48 | అలా చేయడానికి, పాప్-అప్ మెనుని తెరవండి. |
04:52 | Surfaces వరకు స్క్రోల్ చేసి, Make Opaque ఎంపికను ఎంచుకోండి. |
04:59 | benzene మోడల్ అపారదర్శకంగా మారింది అని గమనించండి. |
05:03 | ఉపరితల ఎంపికను నిలిపివేయడానికి - పాప్-అప్ మెనూను తెరచి, Surfaces ను ఎంచుకొనుము. |
05:10 | ఆఫ్ వరకు స్క్రోల్ చేసి, దానిపై క్లిక్ చేయండి. |
05:15 | ఇప్పుడు, మనము ఏ ఉపరితలాలను లేకుండా benzene యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
05:20 | Jmol అణువుల యొక్క atomic మరియు molecular orbitals ను ప్రదర్శిస్తుంది. |
05:25 | అటామిక్ ఆర్బిటాల్స్ console పై ఆదేశాలను వ్రాయడం ద్వారా తెరపై Atomic orbitals ప్రదర్శించవచ్చు. |
05:32 | File మరియు New పై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త Jmol విండో తెరవండి. |
05:37 | ఇప్పుడు File పై క్లిక్ చేసి Console పై క్లిక్ చేసి, కన్సోల్ విండోను తెరవండి. |
05:43 | తెరపై console విండో తెరుచుకుంటుంది. |
05:47 | నేను console విండోని పెంచుటకు KMag Screen magnifier ను ఉపయోగిస్తున్నాను. |
05:53 | అటామిక్ ఆర్బిటాళ్ల కై command line, isosurface phase atomicorbital తో మొదలవుతుంది. |
06:00 | ($) dollar prompt వద్ద, isosurface phase atomic orbital అని టైప్ చేయండి. |
06:06 | దీని తరువాత ప్రతీ atomic orbital కు వేరువేరు గా ఉండే quantum numbers n, l మరియు m లను ఎంటర్ చేయాలి. |
06:14 | S ఆర్బిటాల్ ను ప్రదర్శించడానికి 2 0 0 అని టైప్ చేయండి. |
06:20 | నంబర్లు 2, 0, 0, వరుసగా n, l మరియు m క్వాంటం సంఖ్యలను సూచిస్తాయి. |
06:27 | ఆ కమాండ్ ను అమలు చేయుటకు Enter కీ నొక్కండి. |
06:31 | మన ప్యానెల్లో s-orbital ప్రదర్శించబడుతుంది. |
06:35 | ఇక్కడ atomic orbitals మరియు సంబంధిత script commands యొక్క కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. |
06:41 | command line అన్నీ atomic orbitals కు ఒకే విధంగా ఉంటుంది. |
06:45 | console లో మునుపటి కమాండ్ ప్రదర్శించడానికి, కీబోర్డుపై up-arrow కీని నొక్కండి. |
06:51 | n, l మరియు m క్వాంటం సంఖ్యలను 2 1 1 గా సవరించండి. |
06:58 | Enter కీ ను నొక్కి, Jmol panel లో px కక్ష్య చూడండి. |
07:05 | మళ్ళీ బాణం కీని నొక్కి, n, l మరియు m లను వరసగా 3 2 మరియు -1 కు సవరించండి. |
07:13 | Enter కీ ను నొక్కి, Jmol panel లో dxy కక్ష్య ను చూడండి. |
07:19 | ఈ చిత్రాలను jpg, png లేదా pdf వంటి వివిధ ఫార్మాట్లలో కూడా save చెయ్యవచ్చు. |
07:27 | ఇక్కడ అన్ని పరమాణు ఆర్బిటాల్స్ (s, p, d మరియు f) కోసం కమాండ్ ల జాబితా ఉంది. |
07:35 | ఈ slide లో చూపించబడినవి atomic orbitals యొక్క నమూనాలు. |
07:40 | అవి console లో వ్రాసిన script commands సహాయంతో సృష్టించబడ్డాయి. |
07:45 | ఇక్కడ, నేను molecular orbitals ను ఎలా ప్రదర్శించాలో చూపించడానికి ఒక కొత్త Jmol panel మరియు console ను తెరిచారు. |
07:53 | Jmol ను ఉపయోగించి, sp 3 , sp 2 మరియు sp వంటి Hybridized molecular orbitals ను ప్రదర్శించవచ్చు. |
08:02 | మనము ప్యానెల్లో methane యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
08:06 | Methane sp 3 molecular orbitals ను కలిగి ఉంది. |
08:11 | Linear Combination of Atomic Orbitals అనగా, LCAO పద్ధతి molecular orbitals ను సృష్టించేందుకు ఉపయోగిస్తారు. |
08:21 | కాబట్టి, కమాండ్ లైన్ lcaocartoon, తో మొదలయి, తరువాత create మరియు orbital పేరుచే వెంబడించబడతాయి. |
08:30 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, lcaocartoon create sp3 అని టైప్ చేయండి. |
08:36 | Enter నొక్కండి. |
08:38 | sp3 hybridized molecular orbitals తో methane యొక్క నమూనాను గమనించండి. |
08:45 | sp2 hybridized molecular orbitals ను ప్రదర్శించడానికి, మనము ethene ను ఒక ఉదాహరణగా తీసుకుంటాము. |
08:52 | ప్యానెల్లోని ఇది ethene యొక్క అణువు. |
08:56 | Ethene అణువు మూడు sp2 hybridized molecular orbitals ను కలిగి ఉన్నది. అవి sp2a, sp2b మరియు sp2c. |
09:08 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, lcaocartoon create sp2a అని టైప్ చేసి, Enter నొక్కండి. |
09:17 | ప్యానెల్ పై ethene అణువులో sp2 కక్ష్యను గమనించండి. |
09:22 | up-arrow కీని నొక్కి మరియు sp2a ను sp2b గా మార్చి, Enter నొక్కండి. |
09:31 | మళ్ళీ, up-arrow కీని నొక్కి మరియు sp2b ను sp2c, గా మార్చి, Enter నొక్కండి. |
09:41 | చివరగా pi bond, కోసం pz గా ఆర్బిటాల్ పేరును సవరించండి. |
09:48 | ప్యానెల్ లో మనము ethene అణువును అన్ని molecular orbitals తో కలిగి ఉన్నాము. |
09:55 | ఈ స్లయిడ్, ఉదాహరణగా, కొన్ని అణువులను molecular orbitals తో సహా చూపిస్తుంది. |
10:01 | మరింత సమాచారం కోసం Jmol Script డాక్యుమెంటేషన్ వెబ్సైట్ ను అన్వేషించండి. |
10:08 | ట్యుటోరియల్ యొక్క సారాంశం చూద్దాం. |
10:10 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
10:12 | Cyclohexane మరియు cyclopentane యొక్క నమూనాను సృష్టించడం. |
10:17 | benzene యొక్క నమూనాను సృష్టించడం. |
10:19 | అణువుల యొక్క surface topology ను ప్రదర్శించుట. |
10:23 | అదే విధంగా మనము Atomic orbitals (s, p, d, f) గురించి కూడా నేర్చుకున్నాము. |
10:29 | console లో స్క్రిప్ట్ ఆదేశాలు వ్రాయడం ద్వారా Molecular orbitals (sp3, sp2 మరియు sp) ను ప్రదర్శించడం. |
10:38 | ఇక్కడ ఒక అసైన్మెంట్, |
10:40 | 2-Butene యొక్క నమూనాను సృష్టించండి మరియు దాని molecular orbitals ను ప్రదర్శించండి. |
10:45 | molecular orbitals యొక్క రంగు మరియు పరిమాణాన్ని మార్చడానికి lcaocartoon కమాండ్ ను గురించి అన్వేషించండి. |
10:52 | కమాండ్ల జాబితా కోసం క్రింది లింక్ ను చూడండి. |
10:57 | ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:01 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. |
11:04 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
11:09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
11:11 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
11:15 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:19 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, contact@spoken-tutorial.org |
11:26 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:30 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
11:37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:42 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |