Difference between revisions of "BASH/C2/Conditional-execution/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
| ప్రియమైన స్నేహితులారా,   BASH   లోని     Conditional execution   పై   spoken tutorial   కు స్వాగతం.  
+
| ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం.  
 
+
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
 
+
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
|   test   కమాండ్ యొక్క ఉపయోగం మరియు   
+
| test కమాండ్ యొక్క ఉపయోగం మరియు   
 
+
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|   Conditional   స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
+
| Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
 
+
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.  
+
| మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,  
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,  
 
+
 
|-
 
|-
 
|  00:21
 
|  00:21
|   GNU/Linux Operating System     గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
|  00:26
 
|  00:26
|ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
+
 
|-
 
|-
 
|  00:35
 
|  00:35
|   Ubuntu Linux 12.04   OS ఆపరేటింగ్ సిస్టం మరియు
+
| Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
 
+
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
|   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
|   GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
+
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
|మనం     test   ను  పరిచయంతో ప్రారంభిద్దాం.
+
| మనం test యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం.
 
+
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
|   test   అనేది   built-in   కమాండ్ ఇది   exit status   కు తిరిగి వెళుతుంది.  
+
| test అనేది built-in కమాండ్. ఇది exit status ను తిరిగి ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  00:57
 
|  00:57
|ఇది 0 సున్నా ని   True    కోసం మరియు   1   ని     False    కోసం తిరిగి ఇస్తుంది.
+
| ఇది True కు 0(సున్నా)ని మరియు False కు 1(ఒకటి )ని తిరిగి ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  01:02
 
|  01:02
|   Return   విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది.
+
| Return విలువ expression యొక్క మూల్యంకనం పై ఆధారపడి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|   return   స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
+
| return స్థితిని డాలర్ మరియు ప్రశ్న గుర్తులను ($?) కలిపి టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|రెండు విధాలుగా వ్యక్తీకరణను విశ్లేషించవచ్చు-
+
| expressionsను రెండు విధాలుగా విశ్లేషించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|ఒకటి- కీవర్డ్     test   ఉపయోగించి.
+
| ఒకటి - కీవర్డ్ test ఉపయోగించి.
 
+
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
| మరియు ఇంకొకటి చదరపు బ్రాకెట్లలో ఉంచబడిన వ్యక్తీకరణను ఉపయోగించి.
+
| రెండు - స్క్వేర్ బ్రాకెట్లలో ఉంచబడిన expression ను ఉపయోగించి.
 
+
 
|-
 
|-
 
|  01:27
 
|  01:27
|ఇప్పుడు,   terminal    ను    Ctrl+Alt   మరియు   T   కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి.
+
| ఇప్పుడు, Ctrl+ Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
 
+
 
|-
 
|-
 
|  01:35
 
|  01:35
|   test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign   మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి.    Enter   నొక్కండి.  
+
|test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తు టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే     True   అని అర్ధం.
+
| ఇది సున్నాను అంటే, True ను తిరిగి ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  01:57
 
|  01:57
|   4   అనేది   4   కు సమానం.   
+
| 4 అనేది 4 కు సమానం.   
 
+
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
|తరువాత టైప్:
+
| తరువాత  
 
+
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|   opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space   డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు.    Enter   నొక్కండి.  
+
| opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి,  Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే    True    అని అర్ధం.
+
| ఇది సున్నాను అంటే Trueను తిరిగి ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|అంటే   4   అనేది   4   కు సమానం.
+
| అంటే 4 అనేది 4 కు సమానం.
 
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం .   test space 4 space hyphen eq space 5 semicolon space echo space   డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి.    Enter   నొక్కండి.  
+
| మరొక expressionను తీసుకుందాం. test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar sign  question mark అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే   False   అని అర్ధం.
+
| ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
 
+
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|అంటే   4   అనేది     5     కు సమానం కాదు.   
+
| అంటే 4 అనేది 5 కు సమానం కాదు.   
 
+
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|ఇప్పుడే అదే వ్యక్తీకరణను చదరపు బ్రాకెట్ లలో వ్రాద్దాము. టైప్:
+
| ఇప్పుడు అదే expressionను square బ్రాకెట్ లలో వ్రాద్దాము.  
 
+
 
+
 
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
|తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్    4   స్పేస్ హైఫన్    eq     స్పేస్    5   స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్    echo   స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు.    Enter   నొక్కండి.  
+
| opening square bracket space 4 space hyphen eq space 5 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక question markని  టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 03:21  
 
| 03:21  
|ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే   False   అని అర్ధం.
+
| ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది, అంటే False అని అర్ధం.
 
+
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|అంటే   4   అనేది     5     కు సమానం కాదు.   
+
| అంటే 4 అనేది 5 కు సమానం కాదు.   
 
+
 
|-
 
|-
 
|  03:29
 
|  03:29
|దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
+
| దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  03:33
 
|  03:33
|దయచేసి:    man space test   అని టైప్ చేయండి  మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి.
+
| దయచేసి, man space test అని టైప్ చేసి, దాని వినియోగాన్ని అన్వేషించండి.
 
+
 
|-
 
|-
 
| 03:40  
 
| 03:40  
|ఇప్పుడు మన   slides   కు తిరిగి వెళ్దాము.  
+
| ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము.  
 
+
 
|-
 
|-
 
| 03:43   
 
| 03:43   
|ఇప్పుడు మనం     if   స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం-  
+
| ఇప్పుడు మనం if స్టేట్మెంట్ సింటాక్స్ ని చూద్దాం-  
 
+
 
|-
 
|-
 
| 03:48   
 
| 03:48   
|   if   స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్    expression     స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్    then  
+
| if space opening square bracket space expression space closing square bracket semicolon space then
 
+
 
|-
 
|-
 
| 03:59   
 
| 03:59   
|తరువాత లైన్ పై, మీరు   execute   చేయాలనుకుంటున్న   commands   లేదా   statements   ను టైప్ చేయండి.   
+
| తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
| 04:05   
 
| 04:05   
|చివరగా,   if     లూప్ ను   fi   తో ముగించేయండి.  
+
| చివరగా, if లూప్ ను fi తో ముగించండి.  
 
+
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|   condition   యొక్క ప్రాధమిక నియమాలు:
+
| condition యొక్క ప్రాధమిక నియమాలు
 
+
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు వ్యక్తీకరణ మధ్య ఖాళీలు ఉంచడం.
+
| ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు expressions మధ్య ఖాళీలు ఉంచడం.
 
+
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి  సెమికోలన్ ను కీవర్డ్    then    ముందు ఉపయోగించడం.
+
| ఎల్లప్పుడూ then కీవర్డ్ ముందు లైన్ ను ముగించడానికి, సెమికోలన్ ను ఉపయోగించడం.
 
+
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
|సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా వ్యక్తీకరణను తొలగించడానికి ఉపయోగిస్తారు.
+
| సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా expressionను ముగించడానికి ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|మీరు వాటిని  condition   లో ఉపయోగిస్తే   string variables    కోట్ కు సిఫారసు చేయబడతాయి.
+
| మీరు string variables ను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది.  
 
+
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|   conditional block     ను   fi   తో మూసివేయడం మర్చిపోవద్దు.
+
| conditional block ను fi తో ముగించడం మర్చిపోవద్దు.
 
+
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|మనం   if   స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.  
+
| మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|మన   terminal     కు వెళ్ళండి.  
+
| తిరిగి మన terminal కు వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|నేను ఇప్పటికే ఉన్న   simpleif.sh   అనే పేరుగల   script file    ను తెరుస్తాను.  
+
| నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script fileను తెరుస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|ఈ బాష్ స్క్రిప్ట్ count is 100 అనే సందేశాన్ని   count    100  కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది.
+
| ఈ బాష్ స్క్రిప్ట్ count విలువ 100కు సమానం అయినప్పుడు count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|ఇది   Bash shell script   యొక్క మొదటి లైన్   shebang line  గా పిలువబడుతుంది.
+
| ఇది shebang line గా పిలువబడే, Bash shell script యొక్క మొదటి లైన్.  
 
+
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|పూర్ణాంకం100  అనేది ఒక వేరియబుల్   count    కు కేటాయించబడింది.
+
| వేరియబుల్ countకు పూర్ణాంకం 100 కేటాయించబడింది.
 
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|   count, <nowiki>=</nowiki>   మరియు   100   మధ్య ఖాళీ ఉండకూడదు గమనించండి.
+
| count, <nowiki>=</nowiki> మరియు 100 మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|ఈ వ్యక్తీకరణ    count   వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.  
+
| ఈ expression count విలువ వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|ఇక్కడ   -eq   అనేది పోలిక ఆపరేటర్.
+
| ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్.
 
+
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఒకవేళ   condition     నిజం అయితే, అది   count is 100   అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|   fi     అనేది     if   బ్లాక్ ను ముగించేస్తుంది.  
+
| fi అనేది if బ్లాక్ ను ముగిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|ఇప్పుడు     Ctrl + S     నొక్కడం ద్వారా ఫైలును   save   చెయ్యండి.
+
| ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 05:49  
 
| 05:49  
|   Terminal   కు వెళ్ళండి.  
+
| తిరిగి Terminal కు వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి,     chmod space plus x space simpleif.sh   అని టైప్ చేయండి మరియు    Enter   నొక్కండి.  
+
| ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|నన్ను  prompt   ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|ఇప్పుడు డాట్ స్లాష్   simpleif.sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
| ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|ఇక్కడ ఇది ప్రదర్శిస్తుంది:
+
| ఇక్కడ ఇది,
 
+
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|   Count is 100.  
+
| Count is 100 అని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|వేరియబుల్   count   యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని  execute   చేయండి.
+
| వేరియబుల్ count యొక్క విలువను మార్చి, స్క్రిప్ట్ ను execute చేయుటకు ప్రయత్నించండి.  
 
+
 
|-
 
|-
 
| 06:24  
 
| 06:24  
|ఇప్పుడు మన   slides   కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు మన slides కు మారండి.  
 
+
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|మనం     if-else     కండిషన్ ని చుద్దాం.  
+
| మనం if-else కండిషన్ ని చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|సాధారణ సింటాక్స్if space opening square bracket space condition space closing square bracket space semicolon space then   
+
| సాధారణ సింటాక్స్ if space opening square bracket space condition space closing square bracket space semicolon space then   
 
+
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
+
| తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|తరువాత లైన్ పై,   else   స్టేట్మెంట్ ఉంది.
+
| తరువాత లైన్ పై, else స్టేట్మెంట్,
 
+
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|మరియు కొన్ని వేరొక కమండ్స్ ని మళ్ళి టైప్ చేయండి.
+
| ఇంకొన్ని, కమండ్స్ ని మళ్ళీ టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|తరువాత లైన్ పై,   fi    ను    if   బ్లాక్ ముగించేయడానికి  టైప్ చేయండి.
+
| తరువాత లైన్ పై, if బ్లాక్ ముగించుటకు, fi ను టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|   if-else   యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం.
+
| if-else యొక్క ఉపయోగమును ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో తెలుసుకుందాం.
 
+
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
|   terminal   కు వెళ్ళండి.  
+
| తిరిగి  terminal కు మారండి.  
 
+
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|నేను ఫైల్    ifelse.sh   ను తెరుస్తాను.  
+
| నేను ifelse.sh ఫైల్ ను తెరుస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|ఇది   shebang line   .
+
| ఇది shebang line.
 
+
 
|-
 
|-
 
| 07:17   
 
| 07:17   
|ఇక్కడ,   abc123    వేరియబుల్    PASS   లో నిల్వ చేయబడింది.
+
| ఇక్కడ, PASS అనే వేరియబుల్ లో abc123 నిల్వ చేయబడింది.
 
+
 
|-
 
|-
 
| 07:23   
 
| 07:23   
|   abc123   అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
+
| abc123 అనేది ఒక స్ట్రింగ్, కాబట్టి దానిని తప్పక డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
 
+
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|   read     కమాండ్     standard input   నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
| read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
 
+
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
|ఈ కేస్ లో,   standard input   మన కీబోర్డ్.
+
| ఇక్కడ, standard input మన కీబోర్డ్.
 
+
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|హైఫన్     s   అనేది    silent mode   కొరకు  
+
| హైఫన్ s ను, silent mode కొరకు ఉపయోగించాము. 
 
+
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
|అంటే ఎంటర్ చేసిన పాస్ వర్డ్ మనము టైప్ చేసినట్లుగా ప్రదర్శించబడదని అర్ధం.
+
| అంటే పాస్ వర్డ్ మనము టైప్ చేసినప్పుడు అది ప్రదర్శించబడదని అర్ధం.
 
+
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
+
| ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
 
+
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|హైఫన్   p   అనేది   prompt   కొరకు.  
+
| హైఫన్ p అనేది prompt కొరకు ఉపయోగించాం.
 
+
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|ఇది Enter password అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి    input    తీసుకునే ముందు  ప్రదర్శిస్తుంది.  
+
| ఇది వినియోగదారుడు నుండి inputను తీసుకునే ముందు Enter password అనే స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|   mypassword   అనేది ఒక వేరియబుల్.
+
| mypassword అనేది ఒక వేరియబుల్.
 
+
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|ఇది   string   ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో    password    యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది.  
+
| ఇది string ను భద్రపరుస్తుంది, ఇక్కడ అది యూజర్ చే ఎంటర్ చేయబడిన password.  
 
+
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్     PASS   వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది.
+
| ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ ను, PASS వేరియబుల్ యొక్క విలువతో పోల్చుతుంది.
 
+
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|ఇది వేరియబుల్    mypassword     లో భద్రపరుస్తుంది.  
+
| ఇది mypassword అనే వేరియబుల్ లో భద్రపరచబడును.  
 
+
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|ఒక వేళా పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది సందేశాన్ని ప్రదర్శిస్తుంది:
+
| ఒక వేళ పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది Password accepted 
 
+
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|   Password accepted 
+
| అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|లేదంటే ఇది   Access denied   ను ప్రదర్శిస్తుంది.
+
| లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|   fi     అనేది     if-else loop   యొక్క ముగింపు.
+
| fi అనేది if-else loop యొక్క ముగింపు.
 
+
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
|ఇప్పుడు ఫైల్ ని   Ctrl, s    నొక్కడం ద్వారా   save   చేయండి.  
+
| ఇప్పుడు ఫైల్ ని Ctrl+S నొక్కడం ద్వారా save చేయండి.  
 
+
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి    terminal   కు వెళ్ళండి.   chmod   స్పేస్    plus x   స్పేస్    ifelse.sh   అని టైప్ చేయండి.    Enter   నొక్కండి.   
+
| terminal కు వెళ్ళండి. ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.   
 
+
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
|   dot slash ifelse.sh     అని టైప్ చేయండి.    Enter   నొక్కండి.
+
| dot slash ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:57  
 
| 08:57  
|ఇక్కడ ఇది ప్రదర్శింపబడుతుంది:
+
| ఇక్కడ అది Enter password: ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|   Enter password  : నేను   abc   టైప్ చేస్తాను.   Enter  నొక్కండి.
+
| నేను abc టైప్ చేసి, Enter చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
|పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని   Access denied   గా  ప్రదర్శిస్తుంది.  
+
| పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా  ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను   abc123   గా ఎంటర్ చేద్దాం.  
+
| మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది:   Password accepted   .
+
| ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted.
 
+
 
|-
 
|-
 
|  09:25   
 
|  09:25   
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
 
+
 
|-
 
|-
 
|  09:28   
 
|  09:28   
|మన   slides   కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
+
| తిరిగి మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  09:31  
 
|  09:31  
|ఈ ట్యుటోరియల్లో, మనం   test   కమాండ్ యొక్క ఉపయోగం,     if   స్టేట్మెంట్ మరియు   if-else     స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.  
+
| ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.  
 
+
 
|-
 
|-
 
|  09:41  
 
|  09:41  
|ఒక అసైన్మెంట్ గా-
+
| ఒక అసైన్మెంట్ గా-
 
+
 
|-
 
|-
 
|  09:43
 
|  09:43
|మీ పేరు ని ఇన్ పుట్ గా తీసుకొని ఒక స్క్రిప్ట్ వ్రాయండి.
+
| మీ పేరు ను ఇన్ పుట్ గా తీసుకొని,
 
+
 
|-
 
|-
 
|  09:46
 
|  09:46
|ఇది ఈ పేరుని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయాలి.
+
| దానిని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయుటకు ఒక స్క్రిప్ట్ ను వ్రాయండి.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
|ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది   Hello   ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది.
+
| ఒకవేళ యూజర్ పేరు తో పోలిక కలిగిఉంటే, ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందించాలి.  
 
+
 
|-
 
|-
 
|  09:56
 
|  09:56
|లేదంటే, ఇది   Try again   ను ప్రదర్శిస్తుంది.  
+
| లేదంటే, ఇది Try again ను ప్రదర్శించాలి.  
 
+
 
|-
 
|-
 
|  10:00
 
|  10:00
|సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్    $USER   లో నిల్వ చేయబడి ఉంటుంది.  
+
| సూచన: మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
 
+
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.   
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.   
 
+
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.
 
+
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం, ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
 
+
 
|-
 
|-
 
| 11:01
 
| 11:01
|మీకు ధన్యవాదాలు.
+
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
+
 
|}
 
|}

Latest revision as of 12:14, 27 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 test కమాండ్ యొక్క ఉపయోగం మరియు
00:13 Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:15 మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
00:21 GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:35 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:39 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:49 మనం test యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం.
00:52 test అనేది built-in కమాండ్. ఇది exit status ను తిరిగి ఇస్తుంది.
00:57 ఇది True కు 0(సున్నా)ని మరియు False కు 1(ఒకటి )ని తిరిగి ఇస్తుంది.
01:02 Return విలువ expression యొక్క మూల్యంకనం పై ఆధారపడి ఉంటుంది.
01:07 return స్థితిని డాలర్ మరియు ప్రశ్న గుర్తులను ($?) కలిపి టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
01:14 expressionsను రెండు విధాలుగా విశ్లేషించవచ్చు.
01:18 ఒకటి - కీవర్డ్ test ఉపయోగించి.
01:21 రెండు - స్క్వేర్ బ్రాకెట్లలో ఉంచబడిన expression ను ఉపయోగించి.
01:27 ఇప్పుడు, Ctrl+ Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
01:35 test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తు టైప్ చేసి, Enter నొక్కండి.
01:53 ఇది సున్నాను అంటే, True ను తిరిగి ఇస్తుంది.
01:57 4 అనేది 4 కు సమానం.
02:00 తరువాత
02:02 opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి, Enter నొక్కండి.
02:22 ఇది సున్నాను అంటే Trueను తిరిగి ఇస్తుంది.
02:25 అంటే 4 అనేది 4 కు సమానం.
02:28 మరొక expressionను తీసుకుందాం. test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar sign question mark అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:48 ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
02:52 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
02:56 ఇప్పుడు అదే expressionను square బ్రాకెట్ లలో వ్రాద్దాము.
03:01 opening square bracket space 4 space hyphen eq space 5 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక question markని టైప్ చేసి, Enter నొక్కండి.
03:21 ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది, అంటే False అని అర్ధం.
03:25 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
03:29 దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
03:33 దయచేసి, man space test అని టైప్ చేసి, దాని వినియోగాన్ని అన్వేషించండి.
03:40 ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము.
03:43 ఇప్పుడు మనం if స్టేట్మెంట్ సింటాక్స్ ని చూద్దాం-
03:48 if space opening square bracket space expression space closing square bracket semicolon space then
03:59 తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి.
04:05 చివరగా, if లూప్ ను fi తో ముగించండి.
04:11 condition యొక్క ప్రాధమిక నియమాలు
04:14 ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు expressions మధ్య ఖాళీలు ఉంచడం.
04:19 ఎల్లప్పుడూ then కీవర్డ్ ముందు లైన్ ను ముగించడానికి, సెమికోలన్ ను ఉపయోగించడం.
04:25 సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా expressionను ముగించడానికి ఉపయోగిస్తారు.
04:31 మీరు string variables ను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది.
04:38 conditional block ను fi తో ముగించడం మర్చిపోవద్దు.
04:43 మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
04:46 తిరిగి మన terminal కు వెళ్ళండి.
04:49 నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script fileను తెరుస్తాను.
04:58 ఈ బాష్ స్క్రిప్ట్ count విలువ 100కు సమానం అయినప్పుడు count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:06 ఇది shebang line గా పిలువబడే, Bash shell script యొక్క మొదటి లైన్.
05:12 వేరియబుల్ countకు పూర్ణాంకం 100 కేటాయించబడింది.
05:17 count, = మరియు 100 మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు గమనించండి.
05:24 ఈ expression count విలువ వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.
05:30 ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్.
05:35 ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:41 fi అనేది if బ్లాక్ ను ముగిస్తుంది.
05:45 ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి.
05:49 తిరిగి Terminal కు వెళ్ళండి.
05:51 ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:04 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:06 ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 ఇక్కడ ఇది,
06:16 Count is 100 అని ప్రదర్శిస్తుంది.
06:18 వేరియబుల్ count యొక్క విలువను మార్చి, స్క్రిప్ట్ ను execute చేయుటకు ప్రయత్నించండి.
06:24 ఇప్పుడు మన slides కు మారండి.
06:26 మనం if-else కండిషన్ ని చూద్దాం.
06:30 సాధారణ సింటాక్స్ if space opening square bracket space condition space closing square bracket space semicolon space then
06:44 తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
06:47 తరువాత లైన్ పై, else స్టేట్మెంట్,
06:51 ఇంకొన్ని, కమండ్స్ ని మళ్ళీ టైప్ చేయండి.
06:55 తరువాత లైన్ పై, if బ్లాక్ ముగించుటకు, fi ను టైప్ చేయండి.
07:00 if-else యొక్క ఉపయోగమును ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో తెలుసుకుందాం.
07:06 తిరిగి terminal కు మారండి.
07:09 నేను ifelse.sh ఫైల్ ను తెరుస్తాను.
07:14 ఇది shebang line.
07:17 ఇక్కడ, PASS అనే వేరియబుల్ లో abc123 నిల్వ చేయబడింది.
07:23 abc123 అనేది ఒక స్ట్రింగ్, కాబట్టి దానిని తప్పక డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
07:29 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
07:35 ఇక్కడ, standard input మన కీబోర్డ్.
07:39 హైఫన్ s ను, silent mode కొరకు ఉపయోగించాము.
07:43 అంటే పాస్ వర్డ్ మనము టైప్ చేసినప్పుడు అది ప్రదర్శించబడదని అర్ధం.
07:48 ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
07:52 హైఫన్ p అనేది prompt కొరకు ఉపయోగించాం.
07:55 ఇది వినియోగదారుడు నుండి inputను తీసుకునే ముందు Enter password అనే స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది.
08:01 mypassword అనేది ఒక వేరియబుల్.
08:04 ఇది string ను భద్రపరుస్తుంది, ఇక్కడ అది యూజర్ చే ఎంటర్ చేయబడిన password.
08:10 ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ ను, PASS వేరియబుల్ యొక్క విలువతో పోల్చుతుంది.
08:17 ఇది mypassword అనే వేరియబుల్ లో భద్రపరచబడును.
08:21 ఒక వేళ పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది Password accepted
08:25 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:27 లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది.
08:31 fi అనేది if-else loop యొక్క ముగింపు.
08:34 ఇప్పుడు ఫైల్ ని Ctrl+S నొక్కడం ద్వారా save చేయండి.
08:38 terminal కు వెళ్ళండి. ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:52 dot slash ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:57 ఇక్కడ అది Enter password: ను ప్రదర్శిస్తుంది.
08:59 నేను abc టైప్ చేసి, Enter చేస్తాను.
09:05 పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది.
09:11 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం.
09:21 ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted.
09:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
09:28 తిరిగి మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
09:31 ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.
09:41 ఒక అసైన్మెంట్ గా-
09:43 మీ పేరు ను ఇన్ పుట్ గా తీసుకొని,
09:46 దానిని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయుటకు ఒక స్క్రిప్ట్ ను వ్రాయండి.
09:51 ఒకవేళ యూజర్ పేరు తో పోలిక కలిగిఉంటే, ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందించాలి.
09:56 లేదంటే, ఇది Try again ను ప్రదర్శించాలి.
10:00 సూచన: మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది.
10:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:09 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:18 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:22 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:26 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:33 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:37 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:45 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:51 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం, ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:56 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
11:01 మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india