Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   BASH లోని   Command line arguments and Quoting పై   spoken tutorial  కు స్వాగతం.  
+
| BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|   Command line Arguments మరియు
+
| Command line Arguments మరియు
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|   Quoting గురించి నేర్చుకుంటాం.  
+
| Quoting గురించి నేర్చుకుంటాం.  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System  గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| ఒక వేళ లేకపోతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|-
 
|-
 
| 00:29  
 
| 00:29  
|   Ubuntu Linux 12.04   OS ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం,
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|   GNU BASH   వర్షన్   4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| GNU Bash వెర్షన్ 4 లేదా వాటి  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| Shell scriptకు ,   arguments  ను  command line నుండి  కూడా పంపించవచ్చు.  
+
| Shell script, command line నుండి కూడా arguments ను తీసుకోవచ్చు.  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| argument,  అది పిలువబడే  program కు పంపబడుతుంది.
+
| argument, అనేది పిలువబడే  program కు పంపే ఒక విలువ.
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| ఒక   program  కు  ఎన్ని arguments ను అయినా పంపవచ్చు.   
+
| ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు.   
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|   Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా  terminal ను  తెరుద్దాం.
+
| Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా  terminalను తెరుద్దాం.
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|నేను ఇప్పటికే  కోడ్ ను  arg.sh  పేరుగల ఫైల్ లో వ్రాశాను.  
+
| నేను ఇప్పటికే  కోడ్ ను  arg.sh  పేరుగల ఫైల్ లో వ్రాశాను.  
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
|   terminal పై నన్ను ఈ ఫైల్ ని 
+
| terminal పై,
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|   gedit space arg.sh space ampersand   sign(&)  అని టైప్ చేయడం ద్వారా తెరవనివ్వండి- 
+
| gedit space arg.sh space ampersand sign(&)  అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను.
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|మనం అంపెర్సన్డ్ ని  prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.  
+
| మనం అంపెర్సన్డ్ ని  prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇప్పుడు,   Enter   నొక్కండి.  
+
| ఇప్పుడు, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|   text editor   తెరవబడుతుంది.
+
| text editor తెరవబడుతుంది.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|ఇప్పుడు నేను code ను వివరిస్తాను.   
+
| ఇప్పుడు నేను code ను వివరిస్తాను.   
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఇది     shebang లైన్.  
+
| ఇది shebang లైన్.  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
|ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది.  
+
| ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఇక్కడ,   $0   (Dollar zero)   shell script   యొక్క పేరును ముద్రిస్తుంది.  
+
| ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|దీని అర్థం   zeroth argument  అనేది  మనం పిలుస్తున్న program  పేరు అవుతుంది.
+
| దీని అర్థం zeroth argument  అనేది  మనం పిలుస్తున్న program  పేరు అవుతుంది.
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము.
+
| మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|ముందుగా chmod space plus x space arg.sh  అని  
+
| ముందుగా chmod space plus x space arg.sh  అని  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్  చేద్దాం.
+
| టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్  చేద్దాం.
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
Line 94: Line 94:
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|ఇప్పుడు dot slash arg.sh  అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు dot slash arg.sh  అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|02:18
 
|02:18
| Enter నొక్కండి.   Zeroth argument is arg.sh అని ఔట్పుట్  ప్రదర్శింపబడింది.  
+
| Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్  ప్రదర్శింపబడింది.  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|ఇప్పుడు, మన   editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
+
| ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|   $1 (Dollar one )  command line  నుండి  program కు పంపబడిన మొదటి argument  ను సూచిస్తుంది.  
+
| $1 (Dollar one), command line  నుండి  program కు పంపబడిన మొదటి argument  ను సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|   $2   (Dollar two)   program కు పంపబడిన రెండవ     argument ను సూచిస్తుంది.  
+
| $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| $3 (Dollar three) మూడవ   argument ను సూచిస్తుంది.   
+
| $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది.   
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇప్పుడు, Save పై  క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను  execute చేసి, గమనిద్దాం.  
+
| ఇప్పుడు, Save పై  క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను  execute చేసి, గమనిద్దాం.  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| up-arrow కీ ని నొక్కి,   Enter  నొక్కండి.
+
| up-arrow కీ ని నొక్కి, Enter  నొక్కండి.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు.   
+
| మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు.   
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు.  
+
| కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు.  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|ఇది ఎందుకంటే  command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
+
| ఇది ఎందుకంటే  command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|అందువల్ల up-arrow  కీని నొక్కి, sunday monday and tuesday అని టైప్ చేసి,
+
| అందువల్ల up-arrow  కీని నొక్కి, sunday monday and tuesday అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు  tuesday   అని చూడవచ్చు.
+
| మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు  tuesday అని చూడవచ్చు.
 
|-
 
|-
 
| 03:28  
 
| 03:28  
|ఇప్పుడు మన   editor కు మారి,   Enter   నొక్కండి.
+
| ఇప్పుడు మన  editorకు, మారి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|   $12   (Dollar twelve) పన్నెండవ   argument   ను సూచిస్తుంది.  
+
| $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 03:41  
 
| 03:41  
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 03:46  
 
| 03:46  
|లేదంటే, bash   argument  యొక్క  ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని  మాత్రమే తీసుకుంటుంది  
+
| లేదంటే, bash argument  యొక్క  ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని  మాత్రమే తీసుకుంటుంది.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| కాబట్టి మీరు output ను ఊహించలేరు.
+
| కాబట్టి మీరు output ను ఊహించలేరు.
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.  
+
| ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
+
| మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| terminal   కు మారండి.  
+
| terminal కు మారండి.  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|నన్ను    prompt ని  క్లియర్ చేయనివ్వండి.
+
|నేను  prompt ను క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|ఇప్పుడు మనం , మన  ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది.  
+
|ఇప్పుడు మనం, మన  ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది.  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
Line 173: Line 173:
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|మీరు 12 వ argument   12 అని  చూడవచ్చు.
+
|మీరు 12 వ argument 12 అని  చూడవచ్చు.
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|మన editor  కు వెళ్ళండి
+
|తిరిగి editorకు, మారండి.
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
Line 182: Line 182:
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|   $#   (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు  పంపబడిన మొత్తం   arguments యొక్క సంఖ్య ను ఇస్తుంది.
+
| $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు  పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.  
+
| ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| ప్రోగ్రాం ని  execute  చేసి, terminal  కు మారండి.  
+
| ప్రోగ్రాం ని  execute  చేసి, terminalకు మారండి.  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter  నొక్కండి.  
+
| ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter  నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|మనం మొత్తం   arguments 13   అని చూడవచ్చు.  
+
| మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు.  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఇప్పుడు editor   కు వెళ్ళండి.
+
| ఇప్పుడు editor కు వెళ్ళండి.
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|   Enter నొక్కండి మరియు  ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
+
| Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|   $ *   (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.  
+
| $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| మనం దీనిని ఒక సాధారణ  for   loop   సహాయంతో పరిక్షిద్దాం.
+
| దీనిని ఒక సాధారణ  for loop సహాయంతో పరిక్షిద్దాం.
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|మనం   for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.  
+
| ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|ఇప్పుడు  Save పై క్లిక్ చేయండి.    terminal   కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు  Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
|05:22
 
|05:22
|నన్ను prompt ను  క్లియర్ చేయనివ్వండి.   
+
| నేను promptను క్లియర్ చేస్తాను.   
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
|ఇప్పుడు, మనం  dot slash arg.sh space sunday monday and tuesday  అని టైప్ చేసి,  
+
| ఇప్పుడు, dot slash arg.sh space sunday monday మరియు tuesday  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|   Enter నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|మన ప్రోగ్రాం కు మనం పంపిన  ఆర్గుమెంట్స్ యొక్క సంఖ్య 3 కాబట్టి, మొత్తం ఆర్గుమెంట్స్ సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు.  
+
| మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు.  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|ముందే చెప్పిన విధంగా,   $ *  అన్ని   arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
+
| ముందే చెప్పిన విధంగా, $ *  అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| ఇది for loop యొక్క అవుట్ పుట్.  
+
| ఇది for loop యొక్క అవుట్ పుట్.  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| మనం అన్ని   arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూసాం.  
+
| మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం.  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
+
| ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:09  
 
| 06:09  
|   $@   (Dollar at) కూడా అన్ని   arguments  లను ముద్రిస్తుంది.
+
| $@ (Dollar at) కూడా అన్ని arguments  లను ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|అయితే, ఈ సారి ప్రతి argument ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
+
| అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|   for loop ప్రతి   argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
+
| ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఎలానో చూద్దాం.   Save   పై క్లిక్ చేయండి.  
+
| ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
|   terminal   కు వెళ్ళండి.  
+
| terminal కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|   up-arrow key  పై  నొక్కండి.  
+
| up-arrow key  పై  నొక్కండి.  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|   Enter   నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.   
+
| Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.   
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ    arguments    $@   చే  ముద్రించబడినవి.
+
| ఇవి  $@ చే  ముద్రించబడిన  arguments.  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|   $@ అనేది,   ప్రతి   argument   ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
+
| $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| ఇది రెండవ for loop కు ఔట్పుట్  
+
| ఇది రెండవ for loopకు ఔట్పుట్.
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ఇప్పుడు   BASH లో  quoting    కు వెళ్దాము.
+
| ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము.
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
| slides    కు మారండి.  
+
| slidesకు మారండి.  
 
|-
 
|-
 
| 06:57  
 
| 06:57  
Line 278: Line 278:
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|   Double quote, Single quote  
+
| Double quote, Single quote మరియు
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|   Backslash.   Double quote  variables  మరియు  commands  యొక్క విలువను  ప్రతిక్షేపిస్తుంది.  
+
| Backslash. Double quote  variables  మరియు  commands  యొక్క విలువను  ప్రతిక్షేపిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|ఉదాహరణకు echo “Username is $USER” .  
+
| ఉదాహరణకు echo “Username is $USER”.  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|ఇది సిస్టమ్ యొక్క   username     ని ప్రదర్శిస్తుంది.  
+
| ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|   Terminal  కు మారండి.  
+
| Terminalకు మారండి.  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|నన్ను    prompt   ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|ఇప్పుడు, echo స్పేస్ వితిన్ డబుల్ కోట్స్ Username స్పేస్  is dollar USER ఇన్ capitals, అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్  is dollar USER అని capitals లో,  టైప్ చేసి,
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|   Enter   నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.  
+
|Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|మీ సిస్టమ్ ప్రకారం   output   మారుతూ ఉంటుంది.  
+
| మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది.  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి.
+
| ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి.
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
|   Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
+
| Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు
+
| దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|   Terminal   కు వెళ్ళండి.  
+
| Terminal కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|   echo   స్పేస్ వితిన్ సింగల్ కోట్  Username is dollar USER ఇన్ capital అని టైప్ చేయండి.
+
| echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| Enter నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|08:12
 
|08:12
| Username is $USER అనేది అవుట్ పుట్.
+
| Username is $USER అనేది అవుట్ పుట్.
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను  ముద్రిస్తుంది.
+
| ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను  ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
|ఇది     variable $USER   యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు.
+
| ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు.
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
|మన   slides   కు వెళ్ళండి.  
+
| మన slides కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
|08:31
 
|08:31
|   Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
+
| Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీన్ని   BASH లో   escape character   గా ఉపయోగిస్తారు.  
+
| దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు.  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| Terminal   కు వెళ్ళండి.
+
| Terminal కు వెళ్ళండి.
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|ఇప్పుడు,     echo   స్పేస్ వితిన్ డబుల్ కోట్  Username is backslash dollar USER అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మనము  echo కమాండ్  username ను ప్రదర్శించునని  భావిస్తున్నాము.
+
| మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున, మనము  echo కమాండ్  username ను ప్రదర్శించునని  భావిస్తున్నాము.
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
|ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
+
| ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|అవుట్ పుట్     Username is $USER .  
+
| అవుట్ పుట్ Username is $USER.  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్  (Dollar) $   గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
+
| ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్  (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
| $USER  ఎటువంటి  ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string  గా వ్యవహరించబడును.  
+
| $USER  ఎటువంటి  ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string  గా వ్యవహరించబడును.  
 
|-  
 
|-  
 
|09:22
 
|09:22
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| తిరిగి మన slides కు  వెళ్ళండి.  
+
| తిరిగి మన slidesకు వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 09:27  
 
| 09:27  
|సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం
+
| సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం,
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|   Command line arguments,   
+
| Command line arguments,   
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
|డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
+
| డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
| 09:56  
 
| 09:56  
Line 393: Line 393:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|   Spoken Tutorial   ప్రాజెక్ట్ , Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
Line 405: Line 405:
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 11:47, 27 March 2018

Time Narration
00:01 BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 Command line Arguments మరియు
00:13 Quoting గురించి నేర్చుకుంటాం.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:26 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం,
00:33 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:37 GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 Shell script, command line నుండి కూడా arguments ను తీసుకోవచ్చు.
00:46 argument, అనేది పిలువబడే program కు పంపే ఒక విలువ.
00:52 ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు.
00:57 Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా terminalను తెరుద్దాం.
01:06 నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను.
01:12 terminal పై,
01:16 gedit space arg.sh space ampersand sign(&) అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను.
01:23 మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.
01:27 ఇప్పుడు, Enter నొక్కండి.
01:30 text editor తెరవబడుతుంది.
01:33 ఇప్పుడు నేను code ను వివరిస్తాను.
01:36 ఇది shebang లైన్.
01:39 ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది.
01:43 ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది.
01:48 దీని అర్థం zeroth argument అనేది మనం పిలుస్తున్న program పేరు అవుతుంది.
01:55 మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము.
01:59 terminal కు మారండి.
02:01 ముందుగా chmod space plus x space arg.sh అని
02:05 టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం.
02:12 Enter నొక్కండి.
02:14 ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేసి,
02:18 Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్ ప్రదర్శింపబడింది.
02:26 ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
02:33 $1 (Dollar one), command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది.
02:40 $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది.
02:44 $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది.
02:48 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను execute చేసి, గమనిద్దాం.
02:52 up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి.
02:57 మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు.
03:00 కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు.
03:05 ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
03:11 అందువల్ల up-arrow కీని నొక్కి, sunday monday and tuesday అని టైప్ చేసి,
03:18 Enter నొక్కండి.
03:21 మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు tuesday అని చూడవచ్చు.
03:28 ఇప్పుడు మన editorకు, మారి, Enter నొక్కండి.
03:33 ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
03:37 $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది.
03:41 argument సంఖ్య గా 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
03:46 లేదంటే, bash argument యొక్క ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని మాత్రమే తీసుకుంటుంది.
03:53 కాబట్టి మీరు output ను ఊహించలేరు.
03:57 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
03:59 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:01 terminal కు మారండి.
04:04 నేను prompt ను క్లియర్ చేస్తాను.
04:07 ఇప్పుడు మనం, మన ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది.
04:12 అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి.
04:23 మీరు 12 వ argument 12 అని చూడవచ్చు.
04:27 తిరిగి editorకు, మారండి.
04:30 ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
04:34 $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది.
04:40 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
04:43 ప్రోగ్రాం ని execute చేసి, terminalకు మారండి.
04:46 ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి.
04:52 మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు.
04:57 ఇప్పుడు editor కు వెళ్ళండి.
05:00 Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
05:04 $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:10 దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం.
05:14 ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.
05:18 ఇప్పుడు Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి.
05:22 నేను promptను క్లియర్ చేస్తాను.
05:26 ఇప్పుడు, dot slash arg.sh space sunday monday మరియు tuesday అని టైప్ చేసి,
05:35 Enter నొక్కండి.
05:38 మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు.
05:46 ముందే చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:54 ఇది for loop యొక్క అవుట్ పుట్.
05:57 మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం.
06:02 ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
06:09 $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది.
06:13 అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
06:20 ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:26 ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి.
06:29 terminal కు వెళ్ళండి.
06:32 up-arrow key పై నొక్కండి.
06:34 Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.
06:39 ఇవి $@ చే ముద్రించబడిన arguments.
06:43 $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:47 ఇది రెండవ for loopకు ఔట్పుట్.
06:52 ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము.
06:55 slidesకు మారండి.
06:57 ఇక్కడ మూడు రకాల quotes ఉన్నాయి.
06:59 Double quote, Single quote మరియు
07:02 Backslash. Double quote variables మరియు commands యొక్క విలువను ప్రతిక్షేపిస్తుంది.
07:09 ఉదాహరణకు echo “Username is $USER”.
07:13 ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది.
07:17 Terminalకు మారండి.
07:20 నేను prompt ను క్లియర్ చేస్తాను.
07:23 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్ is dollar USER అని capitals లో, టైప్ చేసి,
07:34 Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.
07:39 మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది.
07:42 ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి.
07:46 Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
07:53 దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు
07:58 Terminal కు వెళ్ళండి.
08:01 echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి,
08:10 Enter నొక్కండి.
08:12 Username is $USER అనేది అవుట్ పుట్.
08:16 ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది.
08:23 ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు.
08:28 మన slides కు వెళ్ళండి.
08:31 Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
08:37 దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు.
08:42 Terminal కు వెళ్ళండి.
08:44 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి.
08:55 మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున, మనము echo కమాండ్ username ను ప్రదర్శించునని భావిస్తున్నాము.
09:02 ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
09:06 అవుట్ పుట్ Username is $USER.
09:10 ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
09:16 $USER ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరించబడును.
09:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
09:25 తిరిగి మన slidesకు వెళ్ళండి.
09:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం,
09:31 Command line arguments,
09:33 డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
09:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:45 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:00 మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
10:07 Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:30 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india