Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu"
From Script | Spoken-Tutorial
(8 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|Border = 1 | {|Border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం, |
− | + | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | Command line Arguments మరియు |
− | + | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | Quoting గురించి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | ఒక | + | | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
− | + | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
− | + | ||
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | Shell script, command line నుండి కూడా arguments ను తీసుకోవచ్చు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | argument, అనేది పిలువబడే program కు పంపే ఒక విలువ. |
− | + | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | ఎన్ని | + | | ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా terminalను తెరుద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | |నేను ఇప్పటికే కోడ్ ను | + | | నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను. |
− | + | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | terminal పై, |
− | + | ||
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | | gedit space arg.sh space ampersand sign(&) అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | |మనం అంపెర్సన్డ్ ని | + | | మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం. |
− | + | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | text editor తెరవబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | |ఇది | + | | ఇది shebang లైన్. |
− | + | ||
|- | |- | ||
| 01:39 | | 01:39 | ||
− | |ఈ లైన్ జీరోత్ | + | | ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |దీని అర్థం | + | | దీని అర్థం zeroth argument అనేది మనం పిలుస్తున్న program పేరు అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |మనం ప్రోగ్రాం ని | + | | మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | terminal కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | ముందుగా chmod space plus x space arg.sh అని |
− | + | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | | | + | | Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్ ప్రదర్శింపబడింది. |
− | + | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | |ఇప్పుడు, మన | + | | ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | $1 (Dollar one), command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను execute చేసి, గమనిద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | up-arrow కీ ని | + | | up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | |మనం జీరోత్ | + | | మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | |కానీ | + | | కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు. |
− | + | ||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |ఇది ఎందుకంటే | + | | ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి. |
− | + | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |అందువల్ల up-arrow కీని | + | | అందువల్ల up-arrow కీని నొక్కి, sunday monday and tuesday అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |మీరు మొదటి, రెండవ మరియు మూడవ | + | | మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు tuesday అని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |ఇప్పుడు మన | + | | ఇప్పుడు మన editorకు, మారి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
| ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. | | ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | argument సంఖ్య గా 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి. |
− | + | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | |లేదంటే, | + | | లేదంటే, bash argument యొక్క ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని మాత్రమే తీసుకుంటుంది. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | కాబట్టి మీరు output ను ఊహించలేరు. |
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | |మనం | + | | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | | terminal కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | |నేను prompt ను క్లియర్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | |ఇప్పుడు మనం 12 లేదా 13 | + | |ఇప్పుడు మనం, మన ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది. |
− | + | ||
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | |అందువల్ల, | + | |అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |మీరు 12 వ | + | |మీరు 12 వ argument 12 అని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | |తిరిగి editorకు, మారండి. |
− | + | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | ప్రోగ్రాం ని | + | | ప్రోగ్రాం ని execute చేసి, terminalకు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | |ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని | + | | ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |మనం మొత్తం | + | | మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు editor కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | | ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | | + | | నేను promptను క్లియర్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, dot slash arg.sh space sunday monday మరియు tuesday అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | |Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | |మన ప్రోగ్రాం కు | + | | మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | |చెప్పిన విధంగా, | + | | ముందే చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | ఇది for loop యొక్క అవుట్ పుట్. |
− | + | ||
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం. |
− | + | ||
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | |ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు | + | | ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | | + | | $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |ఎలానో చూద్దాం. | + | | ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | | terminal కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | | | + | | up-arrow key పై నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | | ఇవి $@ చే ముద్రించబడిన arguments. |
− | + | ||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | ఇది రెండవ for loopకు ఔట్పుట్. |
− | + | ||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము. |
− | + | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | slidesకు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | ఇక్కడ మూడు రకాల | + | | ఇక్కడ మూడు రకాల quotes ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | Double quote, Single quote మరియు |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | | Backslash. Double quote variables మరియు commands యొక్క విలువను ప్రతిక్షేపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |ఉదాహరణకు | + | | ఉదాహరణకు echo “Username is $USER”. |
− | + | ||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | |ఇది సిస్టమ్ యొక్క | + | | ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | Terminalకు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్ is dollar USER అని capitals లో, టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | | | + | |Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది. |
− | + | ||
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | |మీ సిస్టమ్ ప్రకారం | + | | మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు |
− | + | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | Terminal కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | | | + | | echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | | | + | | Username is $USER అనేది అవుట్ పుట్. |
− | + | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఈ ఉదాహరణలో, | + | | ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | |ఇది | + | | ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు. |
− | + | ||
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | |మన | + | | మన slides కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | | | + | | Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | |దీన్ని | + | | దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు. |
− | + | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | Terminal కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | | + | | మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున, మనము echo కమాండ్ username ను ప్రదర్శించునని భావిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | |ఈ కమాండ్ ను | + | | ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |అవుట్ పుట్ | + | | అవుట్ పుట్ Username is $USER. |
− | + | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) | + | | ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | $USER ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరించబడును. |
− | + | ||
|- | |- | ||
|09:22 | |09:22 | ||
− | |దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | + | | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
− | + | ||
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | |మన | + | | తిరిగి మన slidesకు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | |సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం | + | | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం, |
− | + | ||
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | | | + | | Command line arguments, |
− | + | ||
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | |డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ | + | | డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను | + | | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial. | + | | మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
− | + | ||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | + | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
− | + | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ | + | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
− | + | ||
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 11:47, 27 March 2018
Time | Narration |
00:01 | BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:11 | Command line Arguments మరియు |
00:13 | Quoting గురించి నేర్చుకుంటాం. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:20 | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:26 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:29 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం, |
00:33 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:37 | GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:43 | Shell script, command line నుండి కూడా arguments ను తీసుకోవచ్చు. |
00:46 | argument, అనేది పిలువబడే program కు పంపే ఒక విలువ. |
00:52 | ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు. |
00:57 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా terminalను తెరుద్దాం. |
01:06 | నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను. |
01:12 | terminal పై, |
01:16 | gedit space arg.sh space ampersand sign(&) అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను. |
01:23 | మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం. |
01:27 | ఇప్పుడు, Enter నొక్కండి. |
01:30 | text editor తెరవబడుతుంది. |
01:33 | ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
01:36 | ఇది shebang లైన్. |
01:39 | ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది. |
01:43 | ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది. |
01:48 | దీని అర్థం zeroth argument అనేది మనం పిలుస్తున్న program పేరు అవుతుంది. |
01:55 | మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము. |
01:59 | terminal కు మారండి. |
02:01 | ముందుగా chmod space plus x space arg.sh అని |
02:05 | టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
02:12 | Enter నొక్కండి. |
02:14 | ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేసి, |
02:18 | Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్ ప్రదర్శింపబడింది. |
02:26 | ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
02:33 | $1 (Dollar one), command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది. |
02:40 | $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది. |
02:44 | $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది. |
02:48 | ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను execute చేసి, గమనిద్దాం. |
02:52 | up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
02:57 | మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు. |
03:00 | కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు. |
03:05 | ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి. |
03:11 | అందువల్ల up-arrow కీని నొక్కి, sunday monday and tuesday అని టైప్ చేసి, |
03:18 | Enter నొక్కండి. |
03:21 | మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు tuesday అని చూడవచ్చు. |
03:28 | ఇప్పుడు మన editorకు, మారి, Enter నొక్కండి. |
03:33 | ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
03:37 | $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది. |
03:41 | argument సంఖ్య గా 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి. |
03:46 | లేదంటే, bash argument యొక్క ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని మాత్రమే తీసుకుంటుంది. |
03:53 | కాబట్టి మీరు output ను ఊహించలేరు. |
03:57 | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
03:59 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:01 | terminal కు మారండి. |
04:04 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
04:07 | ఇప్పుడు మనం, మన ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది. |
04:12 | అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి. |
04:23 | మీరు 12 వ argument 12 అని చూడవచ్చు. |
04:27 | తిరిగి editorకు, మారండి. |
04:30 | ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
04:34 | $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది. |
04:40 | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
04:43 | ప్రోగ్రాం ని execute చేసి, terminalకు మారండి. |
04:46 | ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
04:52 | మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు. |
04:57 | ఇప్పుడు editor కు వెళ్ళండి. |
05:00 | Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
05:04 | $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
05:10 | దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం. |
05:14 | ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము. |
05:18 | ఇప్పుడు Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి. |
05:22 | నేను promptను క్లియర్ చేస్తాను. |
05:26 | ఇప్పుడు, dot slash arg.sh space sunday monday మరియు tuesday అని టైప్ చేసి, |
05:35 | Enter నొక్కండి. |
05:38 | మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు. |
05:46 | ముందే చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
05:54 | ఇది for loop యొక్క అవుట్ పుట్. |
05:57 | మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం. |
06:02 | ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
06:09 | $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది. |
06:13 | అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది. |
06:20 | ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
06:26 | ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి. |
06:29 | terminal కు వెళ్ళండి. |
06:32 | up-arrow key పై నొక్కండి. |
06:34 | Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు. |
06:39 | ఇవి $@ చే ముద్రించబడిన arguments. |
06:43 | $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
06:47 | ఇది రెండవ for loopకు ఔట్పుట్. |
06:52 | ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము. |
06:55 | slidesకు మారండి. |
06:57 | ఇక్కడ మూడు రకాల quotes ఉన్నాయి. |
06:59 | Double quote, Single quote మరియు |
07:02 | Backslash. Double quote variables మరియు commands యొక్క విలువను ప్రతిక్షేపిస్తుంది. |
07:09 | ఉదాహరణకు echo “Username is $USER”. |
07:13 | ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది. |
07:17 | Terminalకు మారండి. |
07:20 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
07:23 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్ is dollar USER అని capitals లో, టైప్ చేసి, |
07:34 | Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది. |
07:39 | మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది. |
07:42 | ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి. |
07:46 | Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది. |
07:53 | దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు |
07:58 | Terminal కు వెళ్ళండి. |
08:01 | echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి, |
08:10 | Enter నొక్కండి. |
08:12 | Username is $USER అనేది అవుట్ పుట్. |
08:16 | ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది. |
08:23 | ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు. |
08:28 | మన slides కు వెళ్ళండి. |
08:31 | Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది. |
08:37 | దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు. |
08:42 | Terminal కు వెళ్ళండి. |
08:44 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి. |
08:55 | మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున, మనము echo కమాండ్ username ను ప్రదర్శించునని భావిస్తున్నాము. |
09:02 | ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి. |
09:06 | అవుట్ పుట్ Username is $USER. |
09:10 | ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది. |
09:16 | $USER ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరించబడును. |
09:22 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
09:25 | తిరిగి మన slidesకు వెళ్ళండి. |
09:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం, |
09:31 | Command line arguments, |
09:33 | డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం. |
09:39 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
09:45 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:00 | మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
10:07 | Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:10 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:24 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
10:30 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |